వైసీపీ నుంచి వచ్చిన నేతలకు పదవులు.. మరి మేమేం చేశాం? || GV Reddy Shocking Comments || ABN Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
- 🔴Live : పదునెక్కిన పదవుల జాతర.. వడ్డన మొదలైంది | THE DEBATE | Nominated Posts | ABN Telugu
#tdp #thedebate #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
చంద్రబాబు గారు మీరు కచ్చితంగా ఆలోచించుకోవాలి ఎందుకంటే తెలుగుదేశమే ఉండాలని చాలామంది కోరుకున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుదేశం వాళ్లకి ఇవ్వాలి ఇది పక్కా కచ్చితం ఇంకొక్కసారి జీవీ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని బాధ పెట్టకండి
Exactly g v garu
Good correct dailuges..
జివీ రెడ్డి గారి ఆవేదన కరెక్ట్!
Correct.gv.reddy
100 percentage Gv reddy garu correct
🙏🙏🙏 GV Reddy, Pattabhi & Anam Venkata Reddy should be recognized immediately 🙏🙏🙏
GV Reddy anna u r correct , u r well deserved , I support u @ TDP supporter
జి.వి.రెడ్డి గారు, పట్టాభి గారు, పూల విక్రమ్ గారు... పదవులు అలంకరించవలసిన వ్యక్తులు.!!!
Pattabhi and G.V.Reddy should have been in the first list.
GV రెడ్డి గారు you are correct
GV రెడ్డి కి పదవి ద్వారా గుర్తింపు తప్పక ఇవ్వాలి
Its correct
GVR Sir & K.Pattabhi Sir are perfect analysts with real data.I wish they deserve recognision from CBN Sir n Mr Lokesh.
జీవి రెడ్డి గారు మీరు వచ్చి రెండేళ్లు అయింది సార్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏం చేయాలి సార్ తప్పు మీరు లోకేష్ గారికి ఒక whatsapp మెసేజ్ పెట్టవలసింది
C b.n garu. Maarali. Kaani. Varu. Maararu
Gv reddygqru correctga chepparu.
వాడుకో వదిలేయి😂
G V రెడ్డి కరెక్ట్ మనిషి...
వైసిపి నుంచీ వచ్చిన వారికి ఎందుకు ఇవ్వాలి
కమ్మ వారికి ఎందుకు ఇవ్వరు same community. అని CBN ni blame చేస్తారనా
పట్టాభి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవలసిన వ్యక్తి
సీబీయన్ మారడు ఎన్నికలు వరకే కార్యకర్తలు
Sorry. G v Reddy garu
G V Reddy and pattabi and AB venkatesh Rao done good job.They should be recognised at any cost
బాబు గారు మీరు పార్టీ కోసం కస్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వాలి సార్ ప్లీజ్
వై సి పి నుండి టి డి పి లోకి వచ్చిన వారికి పడవలు ఇవ్వకూడదు
Why Sri AB Venkateswrarao is not taken as advisor for AP home department. His services are verymuch needed to present govt in present situation..
పని చేసిన వారికి సీబీన్ పదవులు ఇవ్వరు పార్టీ ఇబ్బందిలో ఉంటే కార్యకర్తలు నాయకులు గుర్తు వస్తారు
అధికారంవస్తే టీడీపీ నాయకులకు కళ్ళు కనపడవు. ఇదే మా నాయకులకు లాస్ట్ ఛాన్స్ ఇక మీదట కార్యకర్తలు నాయకులను నమ్మరు.
CBN gaaru kaparthi sangathi choodandi. Kaaryakarthala manobhaavaalu debbatintunnavi.
ABN VK gaaru ee GV Reddy ni debates ki pilichi ekkadako theesukavellinattu undhi. VK gaaru Veedini Debates ki pilavakandi.
చంద్రబాబు గారి దగ్గర ఉండవలసిన అటువంటి పియాలు గాని మంత్రుల దగ్గర ఉండవలసిన పి ఏలు లేకపోతే నాకు చాలా కుడి భుజం లాంటివాళ్ళు అనే విధంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా వుండాలి
సిగ్గు లేని దద్దమ్మ gv. రెడ్డి గారు 🤣🤣🤣
ఎందుకు పార్టీ మారాలి? ఒక భర్తగా, తండ్రిగా విఫలమైతే నీ కుటుంబం నిన్ను వదిలిస్తుందా?
ఒకసారి ఓడిపోతే కష్టపడి గెలవడానికి ప్రయత్నించు. రాజకీయానిరుద్యోగం కష్టమే కానీ నిజంగా ప్రజలకోసం నువ్వు రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో ఉన్నా ఓట్లేస్తారు.
ఒక పార్టీ నుండి మరో పార్టీ మారడానికి కనీస వ్యవధి ఐదేళ్లు ఉంటే అప్పుడు తెలుస్తుంది ఇలాంటి రాజకీయవ్యాపారులకి.
G v reddy garu kooda Congress nundi vacharu ala aithe
ఇంకా 30 చైర్మన్ పోస్ట్ లు ఉన్నాయి. కదా. అప్పుడే తొందర ఎందుకు. అంటే మీరు కోరుకున్న చైర్మన్ పదవీ బహుశా ఇంకొకరికి ఇచ్చేసే వుంటారు. మీకు పూర్తి అర్హత ఉంది.
Debba vesesthunnaru
Cbn garu
G.v reddy,pattabi
Imp sir
CBN gaaru meeru meeku vunna ps ni tolaginchi manchi ps teesukondi
Ituvanti kapparthi lu lokesh daggara kooda unnaru....vallu check chaesukovali...lekapotae karyakartalu nilabadaru....
Reddyskukamaku.eyiduathey
This is not correct platform for discussing your personal issues
That. Is. Babu. Government. Broo. Babu. Mata. Meda. Nelabadaru. Broo.
CBN and his party siddhanthalu nachchi TDP loki vachchadanukunna... Already TDP adhikara prathinidhi ga untu kontha kooda patience leni vyakthulu TDP lo undaradhu.
Avakasavada politics.prajalu vp lu
Veedu oka broker
Rrr ku ledhu, bonda uma ku ledhu, jc prabhakar reddy ki ledhu, meeku ledhu, pattabhi ki ledhu who dnies earlier government decisions they are not secure any post too bad
Sar gv garki manchi padvi eyandi
Nenu Telangana manchala modal Telugu yuvata ko order ni
Please
Emundhile party sanka naakipoddhi.tharvatha yedchina labamledhu.
Tdp ki dabidi dibide
Adhi Chamba real behaviour😢😢.
Tuglag 😊😊
@@ramalakshmiakkina8370 mama Vadu Tuglag Anko , Mari eedhi Venupota.😬😬😬😬😬😮
Sir na m
Reddy na m
Gv reddi gariki padavi ivvatam correct vaaru kashtapadindi chusam alaanti vaarini pogottukunte ela
G v reddy బాగా అయ్యింది
వీళ్ళు పార్టీ గురించి కష్టపడ్డారు cbn గారు చూడండి....