INDIA bloc will get 315 seats, BJP to get 195 | Mamata Banerjee

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ค. 2024
  • మోదీ మరోసారి ప్రధానమంత్రి కాబోరని..... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బనగావ్ లో.......... దీదీ ఎన్నికల ప్రచారం చేశారు. మే 12 వరకూ తనకున్న అంచనాల మేరకు.. భాజపాకు 190 నుంచి 195 స్థానాలే వస్తాయన్నారు. ఇండియా కూటమికి 315 స్థానాలు వస్తాయని..అంచనా వేశారు. ఇండియాకూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తాము బెంగాల్ నుంచి సాయం చేస్తామని మమత చెప్పారు. జాతీయ జనాభా రిజిస్టర్ -NRCని అనుమతించబోమని..దీదీ స్పష్టంచేశారు. అస్సాంలో 19లక్షల మంది హిందూ బెంగాలీల పేర్లను........ NRC నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రుల పుట్టిన రోజు ఎప్పుడో తనకు కూడా తెలియదన్న మమత బెనర్జీ..ఒక వేళ NRC అధికారులు అడిగితే వారి సర్టిఫికెట్లు తానెక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. 50ఏళ్ల క్రితం నాటి సర్టిఫికెట్లు కావాలని అడిగితే... ముందు
    భాజపా అభ్యర్థులను CAA కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పాలని....... మమత ప్రజలకు సూచించారు. యూనిఫార్మ్ సివిల్ కోడ్ మరో అరాచకమన్న ఆమె.. దాని వల్ల మైనార్టీలు,
    ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ ఉనికిని కోల్పోతారని చెప్పారు. హిందువులు కూడా తమ ఉనికి కోల్పోతారని మమతా హెచ్చరించారు. కేవలం ఒక దేశం-ఒక పార్టీ నాయకుడు మాత్రమే
    మిగులుతారని దీదీ వ్యాఖ్యానించారు. ఒక వేళ మోదీ మళ్లీ ప్రధాని అయితే...దేశంలో ఇక ఎన్నికలు ఉండవని ఆమె చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 4

  • @srinuvasumupidi3672
    @srinuvasumupidi3672 24 วันที่ผ่านมา +2

    Bjp ki 150 seats dhatavu.....
    Monna Rahul Gandhi ni valasa pakshi,40kuda raavani Ani eppudu... bengol nunchi madhathistava.....

  • @gjgj1088
    @gjgj1088 24 วันที่ผ่านมา

    Dreams kanandi..

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 24 วันที่ผ่านมา

    Mamtha begum 😂😂😂

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn 24 วันที่ผ่านมา

    Niku 10