Somireddy Chandramohan Reddy | Chandrababu | జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Somireddy Chandramohan Reddy | Chandrababu | జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి | BIG TV
    #SomireddyChandramohanReddy #Chandrababu #bigtvlive
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

ความคิดเห็น • 63

  • @akbarshaik991
    @akbarshaik991 3 หลายเดือนก่อน +37

    పార్టీ కోసం చాలా కష్టపడ్డారు

  • @VadlamudiRamesh-oh7hb
    @VadlamudiRamesh-oh7hb หลายเดือนก่อน +5

    సోమిరెడ్డి జీవితం సర్వేపల్లి కి అంకితం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా నిబద్ధత గల వ్యక్తిగా గుర్తింపు ఉంది పార్టీలో క్రమశిక్షణ గల వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కష్టకాలంలో పార్టీ అండగా ఉన్నాడు ఎందరో పార్టీలు మారిన సోమిరెడ్డి గారు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడు సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి

  • @NKS1982
    @NKS1982 3 หลายเดือนก่อน +75

    చాలా మంచి వ్యక్తి. ఎన్ని ఓటములు చూసినా అదే పార్టీలో వున్నాడు బాబుగారి అండదండగా వున్నాడు. నిఖార్సైన రెడ్డి అంటే ఇతను జగన్ కాదు.

    • @sivaprasadmukkamala4091
      @sivaprasadmukkamala4091 3 หลายเดือนก่อน +7

      Yes బ్రదర్

    • @rttramakrishna5215
      @rttramakrishna5215 หลายเดือนก่อน +2

      Ok​

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน +3

      Yes Gentleman, Reddy ante ila vundali

    • @ramabhadrarao2667
      @ramabhadrarao2667 21 วันที่ผ่านมา +1

      సత్యం సత్యం పునఃసత్యం

  • @srinivasaraodammalapati8611
    @srinivasaraodammalapati8611 3 หลายเดือนก่อน +18

    శుభాకాంక్షలు సోమిరెడ్డి గారు

  • @rakingkingking
    @rakingkingking 3 หลายเดือนก่อน +22

    Somireddy Chandramohan Reddy gariki maa Shubhakankshalu, Abhinandanalu.

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 3 หลายเดือนก่อน +11

    కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకి అన్నం నారాయణరెడ్డి వాళ్లకు ముగ్గురికి నెల్లూరు జిల్లాలో మంత్రి పోస్టులు ఇస్తే చాలా బాగుంటుంది తెలుగుదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది తిరుగు అనేది ఉండదు తెలుగుదేశానికి తెలుగు అనేది ఉండదు దేశానికి అన్ని ఇట్ల విజయం మున్సిపాలిటీ ఎలక్షన్లు గాని పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో గాని మంత్రి పోస్టులు ఇచ్చి పెట్టుకుంటే తెలుగుదేశానికి అన్ని రకాలుగా అన్ని వాస్తు ప్రకారం అన్ని బాగుంటాయి జై ఓల్డ్ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @msrinivasulu2212
    @msrinivasulu2212 3 หลายเดือนก่อน +12

    Jackpot కాదు నీతి నిజాయతీ నిబద్ధత విలువలుకు ఫలితము

  • @guruprasad1624
    @guruprasad1624 3 หลายเดือนก่อน +10

    Excellent somiReddygaru. You are great winner.

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 หลายเดือนก่อน +11

    THANK YOU GOOD PRESENTATION

  • @bhushanmitta9490
    @bhushanmitta9490 3 หลายเดือนก่อน +21

    Great leader

  • @mojjadavasudevarao518
    @mojjadavasudevarao518 3 หลายเดือนก่อน +11

    Great leaderSoma Reddy Chandrawal✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @ASHOKREDDY_NELLORE_
    @ASHOKREDDY_NELLORE_ 3 หลายเดือนก่อน +17

    Somireddy Chandra Mohan Reddy 4th Time Minister

  • @syamasundar6623
    @syamasundar6623 3 หลายเดือนก่อน +11

    Both times CBN became national figure. Lucky for CBN

  • @challababu1989
    @challababu1989 3 หลายเดือนก่อน +15

    He is great. Committed & dedicated

  • @HandleGuyyss
    @HandleGuyyss 3 หลายเดือนก่อน +8

    Somireddy is a loyal leader.

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 2 หลายเดือนก่อน

    సంతోషం మంచిది శుభం.... వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు....

  • @raghunadhaguptavandanapu7206
    @raghunadhaguptavandanapu7206 3 หลายเดือนก่อน +4

    Congratulation.sir.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 2 หลายเดือนก่อน +2

    సోమిరెడ్డి దేవుడయ్య 🙏🙏🙏🙏🙏

  • @arjunavvari1150
    @arjunavvari1150 3 หลายเดือนก่อน +3

    Jai tdp jai somireddy anna we hope he will become a minister

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 หลายเดือนก่อน +1

    It's truly sir

  • @venkateshgurram2155
    @venkateshgurram2155 3 หลายเดือนก่อน +3

    Its not Jock pot , hard work and commitment towards the party and leadership for the people.

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 3 หลายเดือนก่อน +1

    సూపర్ సార్

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 หลายเดือนก่อน +1

    My faourate polition so;mireddy garu👋👋✌✌🇮🇳🇮🇳

  • @ChandraSekhar-1972
    @ChandraSekhar-1972 2 หลายเดือนก่อน +1

    సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి. రాజకీయ చాణుక్యుడు, అందరికి అందుబాటులోఉన్న నాయకుడు.

  • @user-nh8ow1bn7e
    @user-nh8ow1bn7e 3 หลายเดือนก่อน +1

    Good video..Great Leader

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 3 หลายเดือนก่อน +3

    మంచి మనిషి కల్లా కపటం తెలియదు

  • @v_a_r_s_h_i_t_h
    @v_a_r_s_h_i_t_h 3 หลายเดือนก่อน +1

    Congratulations sir

  • @paletisrinivasarao8104
    @paletisrinivasarao8104 3 หลายเดือนก่อน +2

    Jai TDP leader ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 2 หลายเดือนก่อน

    సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు

  • @sammingaraju4920
    @sammingaraju4920 3 หลายเดือนก่อน +1

    Jai Somi Reddy Garu 🎉❤🎉

  • @ramprasad8515
    @ramprasad8515 3 หลายเดือนก่อน +2

    Good Senior Leader🎉🎉

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 3 หลายเดือนก่อน +1

    Good leader congratulations🎉🎉🎉

  • @ravalpallyveresh3810
    @ravalpallyveresh3810 3 หลายเดือนก่อน +1

    Jai hoo somi Reddy garu

  • @janardhanbandla8069
    @janardhanbandla8069 2 หลายเดือนก่อน

    Ur the great leader anna Thapa Kunda niku minister post isthadu NCB garu hots of anna

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 3 หลายเดือนก่อน +3

    Real tdp leader

  • @khursheedshaik2358
    @khursheedshaik2358 3 หลายเดือนก่อน +1

    Seniour nellore @ s c m r minister kovur muslim youth jai @ s c m r reddy political hero

  • @kattabhumika9863
    @kattabhumika9863 2 หลายเดือนก่อน

    Great Leader 🎉

  • @venkateswarlukalyanam998
    @venkateswarlukalyanam998 3 หลายเดือนก่อน +1

    I like somi reddy a lot

  • @sreenivasan9790
    @sreenivasan9790 3 หลายเดือนก่อน +3

    Nijayithi parudhu

  • @StataBank
    @StataBank 2 หลายเดือนก่อน

    Somireddy MLA sir thanks

  • @user-nk9um9cr3m
    @user-nk9um9cr3m 2 หลายเดือนก่อน

    Jai.tdp.somireddy.garu

  • @pmbasha8188
    @pmbasha8188 3 หลายเดือนก่อน +1

    Chala manche ledar supar

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 หลายเดือนก่อน

    Finally he won in TDP's wave. Congrats

  • @sambasivarao7276
    @sambasivarao7276 2 หลายเดือนก่อน

    Super some Reddy jai TDp❤😂❤

  • @user-wf1nx7zm4l
    @user-wf1nx7zm4l 2 หลายเดือนก่อน

    Jaitdp 🎉❤🎉❤

  • @punugotibalaji3986
    @punugotibalaji3986 22 วันที่ผ่านมา

    Somireddy the leader.

  • @user-cm2yc8cc1z
    @user-cm2yc8cc1z 3 หลายเดือนก่อน +2

    7 election 2 times win

    • @Rama-rl4nd
      @Rama-rl4nd 3 หลายเดือนก่อน +2

      3 time MLA

    • @user-cm2yc8cc1z
      @user-cm2yc8cc1z 3 หลายเดือนก่อน +2

      @@Rama-rl4nd 1994 1999 win_ after 2004 2009 2014 2019 not win 2012 kovuru by election not win

    • @Rama-rl4nd
      @Rama-rl4nd 3 หลายเดือนก่อน

      @@user-cm2yc8cc1z1994,1999, 2024 MLA

  • @user-gw2bl9sz5x
    @user-gw2bl9sz5x 2 หลายเดือนก่อน

    He is big supporter to CBN. ఎందుకు? ఎన్టీఆర్ ను...........!

  • @tangetigovinda4886
    @tangetigovinda4886 3 หลายเดือนก่อน +1

    Manchi.manci.cbn.cract

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 3 หลายเดือนก่อน +3

    మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది ..
    ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు....
    రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు...
    మిత్రులారా....దేశం ముఖ్యం ....
    ఆపై దేశం , ప్రపంచ సమస్య లు ,
    మన దేశం ఎక్కడ ఉంది....??
    చైనా ఎక్కడ వుంది ??
    అమెరికా తన అణచివేత ధోరణి !!!!
    యూరప్ యూనియన్ వాటా ??
    ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!!
    ఇలా ఎన్నో వున్నాయి...!!!!!
    కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు
    ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే...
    అదేదో...మీరే చూడండి....
    1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది...
    2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి మరొకటి వుంటుందా ?!
    3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ...
    4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. .
    5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ...
    6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు ..
    7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే....
    8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు ..
    9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి...
    10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. .
    11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా ....
    12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా దేశం అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం...
    13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి
    14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము...
    15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు ..
    16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే ....
    మోడీ వచ్చాక ....
    India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry
    17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ??
    మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. .
    మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి....
    మోడీ యే మహాన్ 👍🙏🏵️🌺🌸🌹🌹

  • @lakkakulapenchalaiah2904
    @lakkakulapenchalaiah2904 2 หลายเดือนก่อน

    Simhapuri simham

  • @raghunadhaguptavandanapu7206
    @raghunadhaguptavandanapu7206 3 หลายเดือนก่อน +1

    Congratulation.sir.