ความคิดเห็น •

  • @varanasivenkateswararao4757
    @varanasivenkateswararao4757 7 วันที่ผ่านมา +2

    చాలా చాలా అద్భుతంగా వివరించి క్లుతంగా తర్పణాలు ఎలా ఇవ్వాలి ఈ వీడియో తెలియచేసి నందుకు కృతక్జనత లు🙏

  • @manlyvishnu9922
    @manlyvishnu9922 7 วันที่ผ่านมา +3

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది

  • @kappagantularamani9021
    @kappagantularamani9021 8 วันที่ผ่านมา +6

    చాలా చక్కగా వివరించి వర్ణించి చెప్పారండి సంతోషం నమస్కారమండి 🙏

  • @awin999
    @awin999 7 วันที่ผ่านมา +3

    Dhanyavaadaalu Guruvugaru... 🙏🙏🙏

  • @ShaileshHingoli
    @ShaileshHingoli 8 วันที่ผ่านมา +5

    చాలా భాగుంది lyrics ayyente bhagundefi గురుగారు

  • @gannarayana8186
    @gannarayana8186 19 วันที่ผ่านมา +7

    చాలా అద్బుతంగా తర్పణ విదానం వివరించారు చూపించా
    రు దన్యవాదాలు పంతులుగారు

    • @varriramesh4461
      @varriramesh4461 13 วันที่ผ่านมา +1

      🌹🍓🪴🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏 Chala gaya cepparu

  • @rajakumarsivayogi8977
    @rajakumarsivayogi8977 9 วันที่ผ่านมา +3

    చాలా మంచి వీడియో చేశారు స్వామి, అలాగే పిండప్రధానం వీడియో కూడా చెయ్యగలరు, ధన్యవాదములు.

    • @manadharmam
      @manadharmam 9 วันที่ผ่านมา +1

      వీడియో చేసే ప్రయత్నం చేస్తాను...శివార్పణం

  • @vengalreddy1804
    @vengalreddy1804 7 วันที่ผ่านมา +1

    ధన్యుణ్ణి గురువుగారు మీరు చెప్పిన విధంగా ఈరోజు నేను చేశానుఅందుకు నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు నాలాంటి వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు గురువుగారు🙏🙏🙏🙏🙏 మాతృదేవోభవ పితృదేవోభవ

  • @NarayanaraoS-c6x
    @NarayanaraoS-c6x 21 วันที่ผ่านมา +9

    Chala Baga cheparu miru illant vidyollo chindi

  • @vuttasuren
    @vuttasuren 7 วันที่ผ่านมา +2

    నమస్కారం, చాలా ప్రయోజనకరమైన వీడియో ను మాకు అనుగ్రహించారు, ధన్యవాదాలు శర్మ గారు.🙏

    • @manadharmam
      @manadharmam 7 วันที่ผ่านมา

      shivarpanam

  • @arundhathikappaganthula6665
    @arundhathikappaganthula6665 8 วันที่ผ่านมา +2

    Swamy chala baaga chepparu 🎉🎉🙏🙏🙏

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 10 วันที่ผ่านมา +2

    🙏🙏🙏మా లాంటి సూద్రులు కు చాలా బాగా ఉపయోగపడుతుంది 🙏🙏🙏బాగా చెప్పారు అయ్యా 🙏🙏🙏

    • @manadharmam
      @manadharmam 10 วันที่ผ่านมา

      shivarpanam

  • @gky999
    @gky999 22 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏🙏
    మీరు చేసే ప్రతి వీడియో చాలా ప్రయోజనం కలిగిస్తుంది 🙏🙏🙏💐💐💐💐

    • @manadharmam
      @manadharmam 22 วันที่ผ่านมา +1

      ఎవరికైనా పూజలు చేసుకోవాలని మనసులో వుండి, వాళ్ళు వున్న ప్రదేశం వల్లనో, పరిస్థితి వల్లనో దేవతా కార్యం ఆగకూడదు అనేదే నా ఆలోచన.. మీ ఆదరణ కు కృతజ్ఞతలు..

  • @suryakalam1957
    @suryakalam1957 8 วันที่ผ่านมา +2

    Chala Baga chepparu guruvugaru

  • @nagarajudvs7365
    @nagarajudvs7365 8 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా చెప్పారు స్వామి. నమస్కారములు.

  • @youtubewatcher1770
    @youtubewatcher1770 8 วันที่ผ่านมา +1

    Thanks guruvugaru

  • @PamalaSubhashchandradass
    @PamalaSubhashchandradass 9 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు గురుగారు

  • @gmd9184
    @gmd9184 8 วันที่ผ่านมา +1

    Thank you guruvu garu 🙏

  • @gopalachary9366
    @gopalachary9366 8 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏గురువుగారికి

  • @srinivasarao8360
    @srinivasarao8360 7 วันที่ผ่านมา +1

    🎉❤🎉❤🎉❤

  • @VenkataswamyBalla
    @VenkataswamyBalla 7 วันที่ผ่านมา +2

    Swamy garu achamanam thadupari Baghavanthuni namalaku mundu pranavam tho uchharinchaali ani chebutharu kadandi panthulu garu.
    uchharinchaali ani chebutharu kadandi

    • @manadharmam
      @manadharmam 5 วันที่ผ่านมา

      pranavam andariki okate kaadu anduke cheppaledu

  • @vravindrareddy4559
    @vravindrareddy4559 9 วันที่ผ่านมา +1

    Om namasivaya swami

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 8 วันที่ผ่านมา +1

    శ్రీ గురుభ్యోనమః మీకు నా శతకోటి నమస్సులు. ఎంతో చక్కగా ఓపిక గా మాకు తెలిపారు వచ్చే పుణ్యం కట్టుకోండి 🙏

    • @manadharmam
      @manadharmam 8 วันที่ผ่านมา

      shivarpanam

  • @shivashankar5517
    @shivashankar5517 21 วันที่ผ่านมา +1

    Dhanyawadalu guruvugaru 🙏

  • @krishnaprasad7075
    @krishnaprasad7075 20 วันที่ผ่านมา +1

    Thanks for your vedio inforamaton sir
    I will follow your vedio
    And complete pitru tarpanms
    Once again thanks sir.

    • @manadharmam
      @manadharmam 20 วันที่ผ่านมา

      shivarpanam.

  • @vravindrareddy4559
    @vravindrareddy4559 9 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi 10 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @jaykeerthipuvadi8774
    @jaykeerthipuvadi8774 9 วันที่ผ่านมา +1

    Super swamijigaru ❤

  • @sridharchennampally
    @sridharchennampally 7 วันที่ผ่านมา +1

    Very comfortable to follow.

    • @manadharmam
      @manadharmam 7 วันที่ผ่านมา

      shivarpanam

  • @raghavendrasharmapara5681
    @raghavendrasharmapara5681 8 วันที่ผ่านมา

    Chala baga unnadi, it is easy to follow sharma garu 🙏🙏🙏

    • @manadharmam
      @manadharmam 7 วันที่ผ่านมา

      shivarpanam

  • @sivareddy7458
    @sivareddy7458 7 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు తెలుసుకున్నాము 🙏

    • @manadharmam
      @manadharmam 7 วันที่ผ่านมา

      shivarpanam

  • @mularam2028
    @mularam2028 16 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @sailajabandaru5591
    @sailajabandaru5591 8 วันที่ผ่านมา

    Aadavaallu tarpanaalu ivvavacha guruvu garu

    • @manadharmam
      @manadharmam 8 วันที่ผ่านมา

      తర్పణం ఇవ్వకూడదు..కానీ స్వధా నమస్తర్ పయామి అనే పదం వాడకుండా ఇదం అర్ఘ్యం సమర్పయామి అంటూ చేయవచ్చు....

  • @VenkataSubbaraoKota
    @VenkataSubbaraoKota 7 วันที่ผ่านมา

    Talli garu leru tarpanam cheyavachha

    • @manadharmam
      @manadharmam 7 วันที่ผ่านมา

      nannagaru vunte cheyakudadu

  • @geetapriyavalluri6767
    @geetapriyavalluri6767 21 วันที่ผ่านมา +2

    Namaste ayyawaru
    నేను కూతురు intlo వున్నాను
    మరి నేను chesukovacha

  • @shivashankar5517
    @shivashankar5517 20 วันที่ผ่านมา +1

    Guruvugaru tarpanalu ichaka bojanam entha mandiki pettali guruvugaru
    3 kuralu 3 pachallu 3 pindi vantalu pettala swamy
    Leda rendesi pettala

  • @shivashankar5517
    @shivashankar5517 20 วันที่ผ่านมา +1

    Tarpanalu ichaka bojanam entha mandiki pettali guruvugaru

    • @manadharmam
      @manadharmam 20 วันที่ผ่านมา

      bhojanam anedi me shaktini anusarinhi cheyandi..

  • @chandusmily9099
    @chandusmily9099 10 วันที่ผ่านมา

    Swamy naku Amma nana idaru unnaru khani jathakam lo pithrudhosam unndhi nenu cheyacha swamy

    • @manadharmam
      @manadharmam 10 วันที่ผ่านมา

      లేదు చేయకూడదు...కానీ అసలు ఆ దోషం ఏ విధంగా మీకు వచ్చిందో అంటే అమ్మ వాళ్ళ నుండి నా లేక నాన్న వాళ్ళ నుండి నా అనేది తెలుసుకోండి ...!!
      అలాగే దానికి సరైన శాంతి పేరు ( కామ్య వృషోత్సర్జన )
      అది చేస్తే మీ వంశంలో మరల ఆ దోషాలు రావు 7 తరాల వరకు..

  • @SaiKiran-kb4nh
    @SaiKiran-kb4nh 8 วันที่ผ่านมา

    Namasthe Guruvu garu, Sankalpam lo Pithrunam tarvatha Matha Mahadhinam ani chepparu, thalli unna vaaru kuda ilaane chadavalna guruvu garu?
    And Tharpanam inti lopala vadhalakudadha guruvu garu?

    • @manadharmam
      @manadharmam 8 วันที่ผ่านมา +1

      అసలు బైట చేయాలి అనేది తద్దినం పెట్టినప్పుడు మాత్రమే ...కాళ్ళు కడిగిన ప్రదేశంలో ఒక ఆకు పెడతాం అక్కడ చేయాలి అని వుంది...కానీ ఈ విధంగా తర్పణం చేసే సమయంలో లోపల చేసుకోవచ్చు...
      మాతృ మహాదీనం అనే శబ్దం ఎందుకు అంటే ఒకవేళ కూతుర్లు మాత్రమే వుండే వాళ్ళకి మనవడు తల్లి వున్న కూడా అమ్మమ్మ తాతయ్య కి చేయటానికి

    • @SaiKiran-kb4nh
      @SaiKiran-kb4nh 8 วันที่ผ่านมา

      @@manadharmam , thanks much for clarifying the doubt guruvu garu 🙏🏼

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi 10 วันที่ผ่านมา

    ఇలా ప్రతి అమావాస్య చెయ్యవచ్చా

  • @RRR-hr4cg
    @RRR-hr4cg 8 วันที่ผ่านมา

    Aadapillalu unnavaru ante kuturu koduku manavadi cheta tatagariki tarpanam ivvocha

    • @manadharmam
      @manadharmam 8 วันที่ผ่านมา

      ha cheyavachu

    • @RRR-hr4cg
      @RRR-hr4cg 8 วันที่ผ่านมา

      @@manadharmam kuturu husband bratiki unte koduku ante manavadu cheyakudadu antunnaru. Ela andi

  • @shivashankar5517
    @shivashankar5517 21 วันที่ผ่านมา +1

    Tala snanam cheyyala guruvugaru

    • @manadharmam
      @manadharmam 20 วันที่ผ่านมา

      cheyadam manchidi...arogyam chuukuni cheyandi

  • @shivashankar5517
    @shivashankar5517 21 วันที่ผ่านมา +1

    Guruvugaru ma parents iddaru swargastu layyaru ipudu nenu okkadine untunnanu marriage avvaledu nenu tarpanalu ivvocha guruvugaru

    • @manadharmam
      @manadharmam 20 วันที่ผ่านมา

      meeru okasari phone cheyandi ,a vidhamga cheskovacho chebutanu
      99122 53773

  • @rajakumarsivayogi8977
    @rajakumarsivayogi8977 7 วันที่ผ่านมา

    స్వామి తిలతర్పణం ఇంటి లోపల చేసుకోవచ్చా తెలియజేయండి. 🙏

    • @manadharmam
      @manadharmam 7 วันที่ผ่านมา

      chesukovachu tappuledu

  • @subramanyammunigotiv3616
    @subramanyammunigotiv3616 8 วันที่ผ่านมา

    మహాళయ అమావాస్య సందర్బంగా స్వయంపాకం చేయునపుడు చేయ దగ్గ విధి విధానాన్ని తెలుపు మనవి

    • @manadharmam
      @manadharmam 8 วันที่ผ่านมา

      మీరు స్వయంపాకం సమర్పించే సమయంలో "సర్వేషాం కారుణ్యనాం ప్రీత్యర్థం మహాలయ అన్న శ్రార్థ ప్రతినిధి: బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయ స్వయంపాక దానం తుభ్యమహం సంప్రదతే నమమ"

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi 10 วันที่ผ่านมา

    ఇంటి హల్ లో చెయ్యవచ్చా.

    • @manadharmam
      @manadharmam 9 วันที่ผ่านมา +1

      చేసుకోవచ్చు...

  • @VenuGopal-zm2gi
    @VenuGopal-zm2gi 9 วันที่ผ่านมา

    తల్లి మరియు తండ్రి తరపు వారి వివరాలు లేని వారి కి చేయు మంత్రం తెలుపగలరు

    • @manadharmam
      @manadharmam 9 วันที่ผ่านมา

      వివరాలు లేని సమయంలో చివరిలో వచ్చిన మంత్రం సరిపోతుంది...(యే బాంధవ )

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi 10 วันที่ผ่านมา

    Phone no sir.

    • @manadharmam
      @manadharmam 9 วันที่ผ่านมา

      9912253773

  • @kvsreeram2417
    @kvsreeram2417 8 วันที่ผ่านมา

    నమస్కారం. మీ email ID share చేయగాలరా?

    • @manadharmam
      @manadharmam 8 วันที่ผ่านมา

      chandu21588@gmail.com

  • @subramanyammunigotiv3616
    @subramanyammunigotiv3616 8 วันที่ผ่านมา +1

    ధన్యవాదాలు గురువుగారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 19 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 7 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 20 วันที่ผ่านมา +1

    🙏🙏🙏