మోదీ మా పెద్దన్న.. సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy , Modi | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @rainbow9418
    @rainbow9418 9 หลายเดือนก่อน +815

    మీరు మీరు ఎలక్షన్స్ లో తన్నుకోండి కానీ పరిపాలనా అభివృద్ధి విషయంలో ఇలానే సహకరించుకోండి.రాష్ట్రాన్ని తద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోండి

    • @muppidimurlidhar1375
      @muppidimurlidhar1375 9 หลายเดือนก่อน +9

      🎉🎉🎉🎉cm,, pm,, gd🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SrigadhaRavindra
      @SrigadhaRavindra 9 หลายเดือนก่อน +2

      ❤❤❤

    • @Womenpower-x4c
      @Womenpower-x4c 9 หลายเดือนก่อน +8

      This is right way

    • @anjiahchikoti212
      @anjiahchikoti212 9 หลายเดือนก่อน +1

      Y̤e̤s̤

    • @dayakar.maddela771
      @dayakar.maddela771 9 หลายเดือนก่อน +2

      Cental help cheste state devolpment ayithadi

  • @lingareddyyasa9339
    @lingareddyyasa9339 9 หลายเดือนก่อน +126

    రేవంతన్న మీరు చాలా చక్కగా మాట్లాడారు మీ స్పీచ్ విన్నాక చాలా సంతోషంగా ఉంది

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 9 หลายเดือนก่อน +956

    కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సఖ్యతగానే ఉండాలి.. అప్పుడే కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుపడతాయి.. రేవంత్ రెడ్డి ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను..🎉

    • @anjiahchikoti212
      @anjiahchikoti212 9 หลายเดือนก่อน +5

      C̤o̤r̤r̤e̤c̤t̤

    • @SripadaSrinivasarao
      @SripadaSrinivasarao 9 หลายเดือนก่อน

      కెసిఆర్,అహంకారి,కాబట్టి,pm,గవర్నర్,కి,విలువ,యివ్వలేదు,

    • @BoyaboinaYadav-lw4ps
      @BoyaboinaYadav-lw4ps 9 หลายเดือนก่อน +5

      Super bro

    • @NaveenrockNaveen-e5z
      @NaveenrockNaveen-e5z 9 หลายเดือนก่อน +2

      congrats Anna

    • @Paaru9
      @Paaru9 9 หลายเดือนก่อน +3

      Athanu RSS nanna edho dikku leka congress lo unnaadu

  • @vislavathmallikarjuna115
    @vislavathmallikarjuna115 9 หลายเดือนก่อน +139

    రాష్ట్ర ప్రజల కోసం రేవంతన్న తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైన విషయం...Great Leader Revanthanna

  • @srinivasaraotallam6937
    @srinivasaraotallam6937 9 หลายเดือนก่อน +129

    ప్రజలకు మేలు చేసేది ఇలాంటి రాజకీయ నాయకులు..... super sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 9 หลายเดือนก่อน +301

    ఒక మాట ఎక్కువ కాదు ఒక మాట తక్కువా కాదు perfect స్పీచ్ . మోడీ పాల్గొన్న మీటింగ్ లో మార్కులు కొట్టేయడం అంటే మాటలు కాదు .

    • @hayushman5535
      @hayushman5535 9 หลายเดือนก่อน +3

      Correct sir idhi asalu adege vidhanam konthamandhi unnaru nayakulu kendram velli meda pati vanchi adukoni vastamu antuntaru maind leni varu

    • @yelurivengaiah2645
      @yelurivengaiah2645 9 หลายเดือนก่อน

      😊​@@hayushman5535

    • @ChandrasekharInti-pu3pr
      @ChandrasekharInti-pu3pr 9 หลายเดือนก่อน

      @@hayushman5535 l

  • @raghurammankala7451
    @raghurammankala7451 9 หลายเดือนก่อน +223

    రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని గౌరవించి ఆయన సహాయ సహకారాలు అందుకుంటున్నారు.అభినందనీయులు.

  • @SaikumarChandrasekharthotapall
    @SaikumarChandrasekharthotapall 9 หลายเดือนก่อน +40

    రేవంత్ రెడ్డి గారికి ధన్య వాదాలు
    నిజమైన ప్రజా నాయకుడు

  • @mysreephotography8777
    @mysreephotography8777 9 หลายเดือนก่อน +447

    ఇది సూపర్ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు ఇలా కలిసిమెలిసి ఉంటేనే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తాయి అంటే ఎలక్షన్ల గురించి మాట్లాడుదాం కానీ ఇప్పుడు అన్ని మన రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తెచ్చుకుందాం సూపర్ జై రేవంత్ రెడ్డి

  • @nareshraj9038
    @nareshraj9038 9 หลายเดือนก่อน +58

    ఈ రోజు మరో అడుగు ముందుకేసి గొప్ప వ్యక్తి అనిపించుకున్నాడు

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 9 หลายเดือนก่อน +55

    పార్టీ ఏదైనా ప్రధాని నీ సగర్వంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు గ్రేట్ cm

  • @katkamrajendhar
    @katkamrajendhar 9 หลายเดือนก่อน +34

    ఎంత అపొజిషన్ ఐనా ఇలా కలుపుకొని పోవలే మీరు సూపర్ సార్

  • @TanguturiSanjaykumar
    @TanguturiSanjaykumar 9 หลายเดือนก่อน +428

    సీఎం అంటే ఇలా ఉండాలి

    • @krishv9732
      @krishv9732 9 หลายเดือนก่อน +6

      Correct kaani cm untadu antara...😂...very good candidate for cm but em avtado chudali

    • @SrigadhaRavindra
      @SrigadhaRavindra 9 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @satyanarayanasunku4799
      @satyanarayanasunku4799 9 หลายเดือนก่อน

      maaku unnadu oka psycho rascal sheem

    • @Bhoomi721
      @Bhoomi721 9 หลายเดือนก่อน +1

      Kada 👏🏻👏🏻👏🏻

    • @nandunandan900
      @nandunandan900 9 หลายเดือนก่อน +5

      KCR BRS and BJP no pothu ra
      KCR BRS 🤙🤙🤙🖕🖕🖕🖕
      Up to 5 years Revanth reddy ra CM
      Randa Raa🖕🖕

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 9 หลายเดือนก่อน +44

    ఈ స్పీచ్ కెసిఆర్, కేటీర్ చూస్తే వాళ్ళు ఎంత తప్పు చేశాం రా నాయన అని నిట్టూర్పు విడుస్తారు. ఇట్లాగే రేవంతన్న కొనసాగితే brs కనపడకుండాపోతది 🙏👌👍🌹💐

  • @JoguRavinder
    @JoguRavinder 9 หลายเดือนก่อน +168

    గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది చూడండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు భాషలను ఎంత స్పష్టంగా మాట్లాడాడో చూడండి లీడర్ అంటే ఇలా ఉండాలి సూపర్ సూపర్ సూపర్

    • @shiva4951
      @shiva4951 9 หลายเดือนก่อน

      Yes nijame, PM vastunnadu ante duppatlo doori peg vesi pichi kuthalu sollu kaburlu

    • @tubemicrobe
      @tubemicrobe 9 หลายเดือนก่อน +2

      english hindi super ..roju vinalani undi ..manchiga nidra padutadi

  • @rameshbokara9949
    @rameshbokara9949 9 หลายเดือนก่อน +36

    పేపర్ చూడకుండా స్పీచ్ సూపర్

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 9 หลายเดือนก่อน +100

    తమ్ముడూ! రేవంత్! నీ స్పీచ్ తో అదరగొట్టావు! కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి చాలా బాగా చెప్పావు. అసలైన విజ్ఞతగల నాయకుడంటే నీలాగా వుండాలి కానీ, పిట్టకథలు చెప్పే పిట్టలదొర కెసిఆర్ లా కాదు. ప్రధానికీి గౌరవం ఇవ్వడు, గవర్నరు అంటే ఎంతో చులకన భావం! చాలా అహంకారి!
    ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పార్టీలకు అతీతంగా కేంద్రంతో సత్సంబంధాలకు ప్రాధాన్యత నివ్వాలి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంనుంచి వీలయినంత ఎక్కువ సహకారాన్ని పొందగలగాలి. అసలైన పరిపాలనా దక్షత గలవారి లక్షణం అది.
    రేవంత్ కు భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను.

    • @ravip5539
      @ravip5539 9 หลายเดือนก่อน +1

      Correct

    • @ajathashatru2895
      @ajathashatru2895 9 หลายเดือนก่อน +1

      అవును సార్ ,,,జగన్ కెసిఆర్ ఇద్దరు దొందూ దొందే

    • @ajathashatru2895
      @ajathashatru2895 9 หลายเดือนก่อน

      మా AP లో వచ్చే ఎన్నికలలో JSP/TDP కలిసి విజయం సాధించబోతున్నారు ,,,మేము కూడా రేవంత్ రెడ్డి గారి లాగా మంచి ప్రభుత్వం చూడగలము ,,,జై పవన్ కళ్యాణ్ జై cbn

  • @VRINTERIORS-gw3jq
    @VRINTERIORS-gw3jq 9 หลายเดือนก่อน +8

    చాలా రోజులకు ఇట్లాంటి సీఎంను చూస్తున్నా తెలంగాణలో కూడా మంచి నాయకులు ఉన్నారని మరోసారి నిరూపించిన రేవంత్ రెడ్డి అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @shyama4960
    @shyama4960 9 หลายเดือนก่อน +242

    సంఘ్ యొక్క సంస్కారం అది. Super Mr. RR. Proud of you.

    • @ShyamParmar273
      @ShyamParmar273 9 หลายเดือนก่อน +7

      Proud rss karyakarta

    • @taxapuone745
      @taxapuone745 9 หลายเดือนก่อน +2

      SANGH SAMSKARAM VAJPAYEE DI PADVULAKOSAM PAKULADALEDU

    • @anythingfromanyone8247
      @anythingfromanyone8247 9 หลายเดือนก่อน +3

      @@taxapuone745maaruthunna world lo dynamic politics cheyali. Appude padhavulalo vundagalam. Padhavi lo vuntene prajalaku emaina cheyagalam.

  • @dhanunjaya8203
    @dhanunjaya8203 9 หลายเดือนก่อน +9

    రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రగతి కి చాలా అవసరం ❤

  • @MsUsa2003
    @MsUsa2003 9 หลายเดือนก่อน +76

    Completely acceptable...Super Revanth Anna....This kind of program should happen more in future.........

  • @rajunerella9900
    @rajunerella9900 9 หลายเดือนก่อน +16

    సూపర్ మాట్లాడాడు 👃👃👃ఇలా ఉంటేనే అభివృద్ధి చేయడం సాధ్యం 🎉🎉

  • @ravip9891
    @ravip9891 9 หลายเดือนก่อน +160

    Excellent రేవంత్ జీ. ఎప్పుడైనా ABVP వారికి ఏదో రూపంలో దేశభక్తి బైటికి వస్తది. అదే ఇప్పుడు మీ విషయంలోనూ జరిగింది. 👍

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 9 หลายเดือนก่อน +3

      ప్రమాణస్వీకారం రోజునే కాళ్ళకు నమస్కారం పెట్టడం ఏమిటి...? Rreddy se badhiyaa better leaders are there in Andhra telangana.

    • @PhaniVarma-v1w
      @PhaniVarma-v1w 9 หลายเดือนก่อน

      Jagan casela kosam kallu nakutadu okka fund teeskuraledu​@@kotanageswaraprasad5804

  • @kodlasairao150
    @kodlasairao150 9 หลายเดือนก่อน +20

    Superb cm anna ❤❤❤
    This is words development
    Jai Bharath maa Jai Telangana

  • @ChandanaReddyNalla-xi3lw
    @ChandanaReddyNalla-xi3lw 9 หลายเดือนก่อน +124

    excellent speech. we are proud of you Revanth Reddy gare.
    God bless you sir.

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 9 หลายเดือนก่อน +1

      He should join BJP

    • @sumithaviator3719
      @sumithaviator3719 9 หลายเดือนก่อน +3

      ​@@vigneshwarreddy9762 😂no way 😂 appudu state ni kuda ammesthadi bjp

    • @unparalleled_content
      @unparalleled_content 9 หลายเดือนก่อน

      Avnu nee Pellani amindhi kadha ra puka ​@@sumithaviator3719

    • @strongerpoint2538
      @strongerpoint2538 9 หลายเดือนก่อน

      ​@@sumithaviator3719 inthaki BJP denini ammindamma, edi vasthe adhi matlaaduthunnav

    • @sumithaviator3719
      @sumithaviator3719 9 หลายเดือนก่อน

      @@strongerpoint2538 🤣🤣🤣 bro Asalu National politics chusthava bro nuvvu🤣🤣 Privatization ney Ammadam antaru 🤣🤣 adhi telusko bro....... Indian Railways... Air India..... Bhel company..... Singareni coal mines ilaa chaaaaalaaa ammuthunnaru private vallaki and Air ports and sea ports Anni Adaani and Ambaaani gaalaki ammuthunnaru 🥲🥲🥲 16 lakshala kotlu Tax maafi chesirru Business man laki ( Ambani and Adaani) and poor and middle class valla daggara petrol 110 gas 1300 inkaaaa 18 % GST tax teeskuntunnar 🙂🥲🥲 BJP malla vasthe inka m ledu Poor people. sacchipovalsindey high prices thoni...

  • @Shyam_kumar1982
    @Shyam_kumar1982 9 หลายเดือนก่อน +16

    CM should be like Revanth sir.. this is the Right way to get what the people of Telangana needs... this is the way to receive our PM modi sir by any CMs should...and these are the words.. which revanth sir spoke about our honble prime minister sir...a proper way of developing state and as well as standing with PMs vision of developing nation. My heartful ❤ thanks to PM and CM sirs...

  • @csrao6639
    @csrao6639 9 หลายเดือนก่อน +196

    హిందీ ఇంగ్లీష్ తెలుగు లో ఇరగదీసిన రేవంత్ ఇలాంటి నాయకుడు నా పార్టీ లో లేకపోయినే అని మోడీ చింతించేలా రేవంత్

    • @ajithsir9536
      @ajithsir9536 9 หลายเดือนก่อน +1

      Bro.....!😅🤭

    • @RameshYadav-sm1ez
      @RameshYadav-sm1ez 9 หลายเดือนก่อน +7

      Bjp. La. Chalamandhi revanth reddy lu unnaru bro

    • @ramkaluva
      @ramkaluva 9 หลายเดือนก่อน +9

      Antha ledhu le.. alanti broker lu Maaku vadhu

    • @shankaryadav99999
      @shankaryadav99999 9 หลายเดือนก่อน

      😄😄😄

    • @bettarinagaraju7900
      @bettarinagaraju7900 9 หลายเดือนก่อน

      మోడీ దేశాన్ని కాపాడుతున్నాడు. రేవంత్ రెడ్డి సమయం చూసి దెబ్బ కొడతాడు నమకుడని వ్యక్తి

  • @HR-Roy
    @HR-Roy 9 หลายเดือนก่อน +15

    Good that honourable PM Modi and Respected CM can development Telangana State.
    Good that CM and PM together

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 9 หลายเดือนก่อน +83

    రాష్ట్రం మరియు కేంద్ర మధ్య మంచి సంబంధాల నిర్వహణ.జై రేవంత్ అన్న

  • @satyadoosa9010
    @satyadoosa9010 9 หลายเดือนก่อน +19

    Happy to see CM meeting PM in person

  • @yashaswinid.yaswanth2180
    @yashaswinid.yaswanth2180 9 หลายเดือนก่อน +108

    రెవంత్అన్న గరు మీరు సిమ్ హోదాలో ప్రపంచమ్ తో పోటిపడుతను అబివృద్ది లో అని సభలలో చెప్పి న మట నిలబెట్టుకంటున్నరు మీకు వృుదయ పూర్వక దన్యవదములు 💐💐🙏🙏👌👌

  • @Beingselfish2379
    @Beingselfish2379 9 หลายเดือนก่อน +18

    Powerful speech 👏🏻

  • @techsrinivas777
    @techsrinivas777 9 หลายเดือนก่อน +8

    మాది ఆంధ్ర ప్రదేశ్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చూసిన తర్వాత మాకు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @arjunpisari1728
    @arjunpisari1728 9 หลายเดือนก่อน +3

    ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి మనకు రాష్ట్రానికి 👍👍👍🙏🙏

  • @sivapavan1374
    @sivapavan1374 9 หลายเดือนก่อน +42

    Telangana Tiger.. Revanth Anna...🦁🦁

  • @balajinaidu7936
    @balajinaidu7936 9 หลายเดือนก่อน +11

    Really appreciate to Revanth reddy anna... This type of relationship is required with central government... Then only state government will be developed

  • @ashoks2254
    @ashoks2254 9 หลายเดือนก่อน +59

    The best CM in India, no doubt, Goosebumps 🔥🔥🔥

  • @annajeesidda2209
    @annajeesidda2209 9 หลายเดือนก่อน +5

    ❤❤❤ Spontaneous speech by Mr Reventha Reddy garu, CM, Telangana ❤❤❤

  • @venu.geeyargopal238
    @venu.geeyargopal238 9 หลายเดือนก่อน +41

    When it comes to development revanth sir stand is perfect

  • @challagopal3847
    @challagopal3847 9 หลายเดือนก่อน +9

    Irrespective of the political parties I wish always a rosy relationship between the CM and PM for the substantial development.

  • @LearnMathsbyVardhani
    @LearnMathsbyVardhani 9 หลายเดือนก่อน +35

    Hounarable CM Revanth stole many hearts today. Glad to see his politeness, simplicity and loyalty towards his state people

  • @janimittana9762
    @janimittana9762 9 หลายเดือนก่อน +5

    I'm proud of Hon'ble C M Revant Reddyji

  • @MR.Uday_Reddy.
    @MR.Uday_Reddy. 9 หลายเดือนก่อน +24

    3:15 It's True Words 🎉🎉

  • @potul8612
    @potul8612 9 หลายเดือนก่อน +8

    This is how each state CM should give and take respect from PM & Centre

  • @రాముకురువ-ళ6హ
    @రాముకురువ-ళ6హ 9 หลายเดือนก่อน +79

    వారే కెసిఆర్ యక్కడ 120ml 😅😅😅😅

  • @benjaminm3648
    @benjaminm3648 9 หลายเดือนก่อน +3

    Dynamic CM Wonderful Speech

  • @avanitv8274
    @avanitv8274 9 หลายเดือนก่อน +20

    Hats off to CM Revanth Reddy. Our state would develop under his leadership 👍

  • @syedsabeer6690
    @syedsabeer6690 9 หลายเดือนก่อน +10

    VERY GOOD SPEECH AND GOOD THOUGHTS .. TRUE LEADER OF T.G

  • @gunndasandeep2470
    @gunndasandeep2470 9 หลายเดือนก่อน +2

    Jai Modi❤

  • @thirupathimadavi741
    @thirupathimadavi741 9 หลายเดือนก่อน +14

    Great speech CM gaaru

  • @nadigatlaashwini96
    @nadigatlaashwini96 9 หลายเดือนก่อน +2

    రాజకీయం లో ఎన్ని తెలిసిన కూడా.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసి ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు సార్ 💐

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 9 หลายเดือนก่อน +8

    CM Revantha reddy garu appreciated for his maturity shown on this occasion .Its speech to be a lesson to all state govts incl TN, Karnataka. WB and kerala etc.He rather roped PM and GOI amazingly well.

  • @sathyanarayanats8526
    @sathyanarayanats8526 9 หลายเดือนก่อน +3

    Excellent speech, highly appreciated. Mr. Revanth Reddy garu you are a great desire will come with greater achievements.

  • @madhusudhanreddymannuri3204
    @madhusudhanreddymannuri3204 9 หลายเดือนก่อน +16

    Well Matured Speech 👏🏻👏🏻

  • @KBofficials1997
    @KBofficials1997 9 หลายเดือนก่อน +2

    ఏ విషయం లో ఎవర్ని ఎలా వాడుకోవాలో రేవంత్ అన్నకు బాగా తెలుసు 😎😎😎

  • @satishmn2000
    @satishmn2000 9 หลายเดือนก่อน +12

    Awesome speech Revanth Anna.❤

    • @pvsprasad4264
      @pvsprasad4264 8 หลายเดือนก่อน

      Speech super❤❤❤❤❤❤❤❤❤

  • @pandumudhiraj3805
    @pandumudhiraj3805 9 หลายเดือนก่อน +2

    Superb..!!! We need this kind of words for state developement and for way of development..!!! Hats of Ravanth Anna👍👌💪

  • @Bhoomi721
    @Bhoomi721 9 หลายเดือนก่อน +12

    Revanth Anna, Andhra needs leader like you. Telangana people were smart enough to choose a right leader like you🫡🫡🫡; Ma government undi….. yedi takattu petti loans teddamma ani where as you are trying to generate source of employment👏🏻👏🏻👏🏻;

  • @MaskuriRaamu-yk9yx
    @MaskuriRaamu-yk9yx 9 หลายเดือนก่อน +1

    సీఎం,, సారు,,, మీరు సూపర్,,, కెసిఆర్ కు దిమ్మ తిరిగి,,, దిమ్మ తిరిగి పోవాలి,,,,,

  • @vijayabhaskarkamarthi7102
    @vijayabhaskarkamarthi7102 9 หลายเดือนก่อน +13

    This guy is a Congress party CM. Right?? Can't believe he is such sensible and intelligent. KTR, you have a tough fight ahead.

  • @sarmap819
    @sarmap819 9 หลายเดือนก่อน +3

    Very fine Mr. Revanth's speech either in hindhi english telugu is Super!. We want su ch a visionary and clear minded leader as C M. Thanks to Mr. Revanna.

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 9 หลายเดือนก่อน +5

    Very Metured person CM Revanth Reddy garu ur great 🎉❤❤😊🎉

  • @shekarkondra9036
    @shekarkondra9036 9 หลายเดือนก่อน

    అది రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఎక్కడ గెలవాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి తెలంగాణ బ్రాండ్ ముఖ్యమంత్రి

  • @smart-cool6166
    @smart-cool6166 9 หลายเดือนก่อน +9

    JAI HINDU JAI SRI RAM ......JAI MODI

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 9 หลายเดือนก่อน +1

    సంఘ్ నేర్పే సంస్కారం ఇలానే ఉంటుంది జై భారత్❤❤

  • @SrinivasNampally-se9ey
    @SrinivasNampally-se9ey 9 หลายเดือนก่อน +6

    Friendly speech...👌👌👌👌👌

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 หลายเดือนก่อน +1

    హరే కేసీఆర్ పాలన అంటే ఇ ది చూసి నేర్చుకో సూపర్ రేవంత్ రెడ్డి గారు

  • @brams1231
    @brams1231 9 หลายเดือนก่อน +4

    Beautiful speech by CM Revanth Reddy ❤

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 9 หลายเดือนก่อน

    ఇలాంటివాడు మా పార్టీ లో ఉంటే బావుండును అని మోడీ అనుకునేలా వుంది . అదీ రేవంత్ అన్న అంటే

  • @THILAK_P
    @THILAK_P 9 หลายเดือนก่อน +3

    Great speech and appreciable initiative 👏👏👏

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 9 หลายเดือนก่อน +1

    Sir శ్రీ నరేంద్ర మోదీ గారు భారత్ కి పెద్దన్న అందరికి చిన్న వారికి పెద్దలు కు దేముడు ఇచ్చిన వరం.
    దేశం కోసం sir personl life త్యాగం చేసిన లెజెండ్ పర్స్నలిటీ ఉన్న గొప్ప మేధావి..

  • @swamy1000
    @swamy1000 9 หลายเดือนก่อน +8

    Revanth reddy is a gem of a man. I am proud of his speech with relevence. He seeks Central help unlike KCR fighting with cental with arrogance at every stage. Now KCR and family are paying the price

  • @bharathnaik6729
    @bharathnaik6729 2 หลายเดือนก่อน

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్ in one programme🙏🙏♥️♥️👏👏

  • @maheshsanapati
    @maheshsanapati 9 หลายเดือนก่อน +7

    Comparation and contribution is required both government state and central Thank you CM

  • @laxminarayananarugula7654
    @laxminarayananarugula7654 9 หลายเดือนก่อน +1

    సార్ మీ స్పీచ్ చూసేసి చాలా సంతోషి మీ యొక్క కమిట్మెంట్ చాలా నచ్చింది ఇది మాటల్లో కాకుండా చేష్టల్లో ఉండాలి అని మేము అనుకుంటున్నాము

  • @shivashanker148
    @shivashanker148 9 หลายเดือนก่อน +6

    It is very nice way of approach by state government...this should be tha attitude...they should ask their demands openly infront of people to central government government...this is very nce approach..by Revanth Reddy ....if he continuos this approach, it will be very good for telangana people...they will get more funds from central....
    Hatsoff to CM sir.......

  • @sairamana6179
    @sairamana6179 9 หลายเดือนก่อน

    ఇదీ రాజకీయ సాంప్రదాయం. వేరే పార్టీ అయినా ప్రధాన మంత్రికి ఇచ్చే గౌరవం. పోయిన సారి నేను టీఆర్ఎస్ కి ఓటు వేసిన, కానీ కెసిఆర్ చేసిన బలుపు రాజకీయం, నిధుల విద్వంసం చూసి ఓటు వేసినందుకు సిగ్గుపడ్డా. నేను పక్కా TRS కానీ ఓటు మాత్రం రేవంత్ రెడ్డి, పొంగులేటి, భట్టి విక్రమార్క లాంటి వాళ్లని చూసి కాంగ్రెస్ కి వేశా, BUT congres party కోసం మాత్రం వేయలేదు.
    జై రేవంత్, జై మోడి 🇮🇳🙏

  • @HR-Roy
    @HR-Roy 9 หลายเดือนก่อน +6

    Both brothers Respected CM of Telangana state and Honorable PM should develop Telangana state

  • @DavaraBheem-qq5il
    @DavaraBheem-qq5il 9 หลายเดือนก่อน +5

    Jai Modi ji

  • @shivarajthunga177
    @shivarajthunga177 9 หลายเดือนก่อน

    కేంద్ర ప్రభుత్వం తో రాష్ట్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలి సహకారం 5హిసుకోవాలి CM రేవంత్ సార్ మీరు గ్రేట్

  • @liveautomationexperts
    @liveautomationexperts 9 หลายเดือนก่อน +4

    very well composed manners and spoke well in hindi, English. Nirmala madam should see his Hindi speech now. Well addressed Mr. Revanth Ji

  • @lmprasadlanka9696
    @lmprasadlanka9696 9 หลายเดือนก่อน +1

    Revanth reddy great leader 👏

  • @hemanathp9629
    @hemanathp9629 9 หลายเดือนก่อน +3

    Super speech... nice... well-done... Sri.Revanth Reddy garu....

  • @dodladayanand5752
    @dodladayanand5752 9 หลายเดือนก่อน +1

    మీరు గొప్ప రేవంత్ నేను కమిట్మెంట్ పర్సన్

  • @mamatics2023
    @mamatics2023 9 หลายเดือนก่อน +4

    Extraordinary speech by revanth Reddy sir ❤ 🎉

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 9 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డిగారు ఏమో అనుకున్నాను గాని మీరు సామాన్యులు కారు .. కేంద్రం రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అన్న మీ మాట మీ విజ్ఞతని మీ దూరదృష్టిని తెలియజేస్తుంది. ఇకనుంచి నేను మీ అభిమానిని.

  • @ADIYOGA-SOLUTION
    @ADIYOGA-SOLUTION 9 หลายเดือนก่อน +1

    CM గారికి ధన్యవాదములు... దేశ ప్రధాన మంత్రితో వినయ పూర్వకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @anandappaanandaswamy7808
    @anandappaanandaswamy7808 9 หลายเดือนก่อน +1

    Sopar revanth Reddy

  • @Reddygarimatalu
    @Reddygarimatalu 9 หลายเดือนก่อน

    Super ముఖ్యమంత్రి రేవంత్ అన్న స్పీచ్

  • @svnm3131
    @svnm3131 9 หลายเดือนก่อน +1

    Revanth is good

  • @BalakrishnanagulapallyBalakris
    @BalakrishnanagulapallyBalakris 9 หลายเดือนก่อน +1

    Great cm

  • @satyanarayanadvv5814
    @satyanarayanadvv5814 9 หลายเดือนก่อน +1

    Great job revanth ready garu

  • @chandarashekar2411
    @chandarashekar2411 9 หลายเดือนก่อน +1

    Jài BRS ✊✊✊ Jai kcr Sir God of Telangana 💐💐💐🙏🙏

  • @raopamulaakss
    @raopamulaakss 9 หลายเดือนก่อน +1

    Jai
    C M REVANTH REDDY GARU

  • @kedharnathreddy4675
    @kedharnathreddy4675 9 หลายเดือนก่อน +1

    Only modi sir ji sarkar 🚩💪💯 Jai shree Ram 🚩

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 9 หลายเดือนก่อน +1

    CM రేవంత్అన్న చూసి నేర్చుకోండి KCR KTR ర్రాజకీయం అంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంతన్న చేసేది KCR చేసింది అరాచకం

  • @srinivasbairi3631
    @srinivasbairi3631 9 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా మాట్లాడారు మా కచరా గాడు ఆ ఫ్రంట్ యి ఫ్రంట్ పొన్నాల ఫ్రంట్ అని కేంద్రం తోని లొల్లి పెట్టుకుని రాష్ట్రం నీ అగం చేసింది మోడీ కింగ్ ఆఫ్ వరల్డ్

  • @pprashanth2260
    @pprashanth2260 9 หลายเดือนก่อน +1

    Revanth sir only development
    Telangana state.

  • @chellanagarajunagaraju9308
    @chellanagarajunagaraju9308 9 หลายเดือนก่อน +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Helloworld-210
    @Helloworld-210 9 หลายเดือนก่อน +1

    Mana RSS Jai Modi Jai Revanth anna