Sumathisathakam Part-3|Baddenapadyalu|9550313413|Pathuri Kondalreddy|Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 4

  • @Padyaparimalam
    @Padyaparimalam  2 วันที่ผ่านมา

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @chinnarimata6330
    @chinnarimata6330 วันที่ผ่านมา

    ❤🚩🕉️🇮🇳🌷💐🌱🌿 చాలా అదృష్టం ఉంటేనే ఇలాంటివి వినగలం.

  • @chinnarimata6330
    @chinnarimata6330 วันที่ผ่านมา

    ఇలాంటి గురువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.

  • @Leenamallick
    @Leenamallick 2 วันที่ผ่านมา

    Chala Chakka ga varnicharu sir