నా ఛానల్ లో ఇప్పటివరకు అప్లోడ్ చేయని ఒకే ఒక్క కూర! చాలా ఈజీ! టేస్టీ అని మాత్రం నేను చెప్పను😂😂

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 2

  • @mariyarajustar5877
    @mariyarajustar5877 4 หลายเดือนก่อน +1

    0:18 టెంట్ హౌస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మేడం ప్లీజ్ మేడం దాని గురించి కొంచెం డీటెయిల్ ఇవ్వగలరా మేడం
    టెంట్ హౌస్ కి ఏమేం కొనాలి దాని గురించి లిస్టు ప్లీజ్ మేడం దాన్ని స్టార్ట్ చేయాలని ఉన్న మేము ప్లీజ్ మేడం 🙏🙏

    • @HomemakerSujji
      @HomemakerSujji  4 หลายเดือนก่อน

      టెంట్ హౌస్ వీడియోస్ అన్ని ప్లే లిస్టులో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి స్టార్టింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి దగ్గరనుంచి ఎంత పెట్టుబడి అవుతది ఏమేం కావాలి అన్ని వీడియోస్ లో నేను పర్ఫెక్ట్ గా చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి ఫర్దర్ గా పెడతాను టెంట్ హౌస్ వీడియోస్ ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి చెప్తాను