@@sujitraj1969Anna nuvu mataladadam chapa tapu anna wrong asala chala varaku Mahesh anna ami aina force chasada aa eave adande amount vastaie ani force chasadu aa lovada loade goara laga chasta ala mearu voka gora kani voka line lo pota meagata goralu ani ala poiae kada ala unde nuvu chapadam deane lo Mahesh anna di wrong ami ladu eanka manam eacha respect vala manam eacha encourage vala aa bada lo nunchi bayataki vastadu eanka anoanchi panalu chastadu nuvu goravi aita andaru goralu ani andaku anadam uu anduka kuta noaru misakoni undi support chasta chai laka pota. G muaskoni dangai ok samja Mai Kaya boala give respect and take respect "Mahesh anna success lo eave Ani sahajam anna please mearu bada padadu mamalani patadu " move on eanka chala unde life neaku ❤please just move on jai driver ❤
కొత్తగా కొనుకున్న బండి కి చిన్నగా ఏది జరిగిన బాధ అనిపిస్తుంది, ఆ బాధ నీ ఎవరు తక్కువ చేయలేరు బ్రో, నీ కష్టం తో నువ్వు పైకి వచ్చావు బ్రో అది దేవుడు చూస్తూ ఉంటాడు మీకు ఏమి కాదు, మీ గురించి మేము అందరం దేవుడిని కోరుకుంటాం. 13 లక్షల కుటుంబ సభ్యులు మీతో ఉన్నాము.
కొత్తగా కొనుకున్న బండి కి చిన్నగా ఏది జరిగిన బాధ అనిపిస్తుంది, ఆ బాధ నీ ఎవరు తక్కువ చేయలేరు బ్రో, నీ కష్టం తో నువ్వు పైకి వచ్చావు బ్రో అది దేవుడు చూస్తూ ఉంటాడు మీకు ఏమి కాదు, మీ గురించి మేము అందరం దేవుడిని కోరుకుంటాం. 15లక్షల కుటుంబ సభ్యులు మీతో ఉన్నాము
యాదయ్య అన్నా కి వున్న అనుభవం తో బండిని పక్కకి లాగి నష్టం చాల తక్కువుగా చేసాడు లేదంటే నష్టం చాలా వరకు వుండేది మహేష్ అన్న బాధపడకు త్వరలో మంచిరోజులు వస్తయీ😢😢😢
ఒక తల్లిగా ఒక బిడ్డకు జన్మనివ్వడం ఎంత కష్టమో ఒక డ్రైవర్ గా డ్రైవింగ్ చేయడం కష్టమొచ్చిన నష్టమొచ్చిన భరించడం కేవలం ఒక డ్రైవర్ మాత్రమే సొంతం ఓ డ్రైవర్ అన్న మీ సేవలో మేము మరువం🙏🙏🙏
రోడ్డు మీద కుక్కలు ఎన్నో ఉంటాయి అన్నయన్ని నువ్వు ఏం పట్టించుకోకన్నా నీకున్న టాలెంట్ గా దేవుడు కూడా భయపడతాడు నన్ను తీసుకెళ్లడానికి నువ్వు ఎంతమంది సాయం చేసావ్ అన్నావ్ మా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయన్న ❤❤❤
బ్రో కొన్ని కొన్ని అనర్థాలు మన మంచికే అనుకోడ్రి ఈ బండి పైన ఎంత మంది ఏడుపు వుందో . చిన్న అనర్థం తో పటాపంచలు అయిపోయింది మీకు అంతా విజయమే జరుగుతుంది అన్న. ❤
బ్రో నువ్వు అలా బాధపడకు బ్రో నీకు దేవుడు అంత మంచే చేస్తాడు నీ వీడియో అన్ని చూస్తాను నేను నీ ఫ్యాన్స్ అన్న subscribe నీ నీవు చాలా ఉన్నత స్థాయికి వెళ్లాలని నా కోరిక హ్యాపీ జర్నీ
అన్నా దేవుడు ఎపుడు నీకు తోడుగా వుంటాడు ధిష్టి పోయింది కుక్కలు మొరుగు తుంటాయి పట్టించుకోకు నువ్వు ఏడుస్తుంటే నాకుకల్లలో నీళ్ళు వచ్చాయి నువ్వు ఇంకా ఎంతో పైకి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
అన్న ఆ భగవంతుని దయ వల్ల మంచి జరిగింది.అన్న నీవు బాధపడకు మేము వున్నం.కోత్త బండికి దిష్టి భాగా వుంది. మంచిగా వెళ్లి రండి.be strong bro..don't cry.చూడలేకపోతున్నాను.
అన్నా నికు తమ్ముడు లాంటివాడుని ని లైఫ్ లో నువ్వు ఎంత కష్టమో పడ్డావో నీ మాటల్లో అర్థం అవుతుంది,నువ్వు చెప్పే మాటలు వింటుంటే నా గతం నాకు గుర్తొచ్చింది అన్న , ఎన్ని పరిస్థితులను ఎదురొచ్చినా ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు నీలానే వుండు అన్న ,ఎన్నో పరిస్థితులు దాటుకుని వచ్చావ్ ఈరోజు నువు అలా నిలపడి వునవ్ అంటే నువు చేసిన కష్టం నువు నమ్ముకున్న నీ లారీ నే అన్న ధైర్యం గా వుండు 🫂🥹
ఈ దెబ్బతో నీ మీద ఉన్న దిష్టి పోయింది అనుకో మహేశ్.. ఇక నుంచి నీకు అన్నీ శుభాలే.. బాధ పడకు. నీ వీడియోలు నీ కష్టాన్ని తెలియ చేస్తున్నాయి.. ఎవడు ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోకు. అన్నీ పట్టించుకుంటే ఎలా.. నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం. గుర్తుంచుకో.. బాధ పడొద్దు చిన్నోడా.. All the best. God bless you❤
బాధపడకు సోదరా. వాళ్ల ఏడుపులే. నీ రహదారికి. నీకు ఎదుగుదల అవుతాది. ఆ దయగల.అల్లా దీవెనలు. ఆశీర్వాదాలు మీకు. ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. నీ ఫాలోవర్.🤝 alla మీ యొక్క బాధలు తీర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 🤝🤲
అన్న నువ్వు ఎప్పుడు కూడా బాధ పద వద్దు .. నీకు సపోర్ట్ మేము వున్నాము , రోడ్డు మీద వెళ్లే కుక్కలు అన్ని అలానే మొరుగుతాయి .. బీ కేర్ ఫుల్ అన్న .. హ్హపీ గా వుండు.... ✨✨✨😍😍😍😍
హాయ్ మహేష్ అన్న నువ్వేం బాధపడకు నా దేవుడు అనే వాడు ఉన్నాడు నీకు ఏదో రూపంలో సాయపడతాడు ఏడ్చేవాళ్ళు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు వాళ్ల ఏడుపే నీ ఎదుగుదల నువ్వు మాత్రం ఏడవద్దు అన్నా నేను గిటా క్లీనర్ నుంచి ఒక డ్రైవర్ వరకు చేసిన అన్న ఆ బాధ నాకు కూడా తెలుసు నాది కూడా సిద్దిపేట్ డిస్టిక్ నా గ్రామం గజ్వేల్ నా పేరు ఎండి కరీం బాయ్ 😭🙏
యాదన్న ని బాగా చూసుకోండి ధైర్యం చెప్పండి భయపడుతున్నాడు అంతా మనమంచికే మహేష్ తమ్ముడు ధైర్యంగా ఉండు మన ఫీల్డ్ లో చాలా ధైర్యంగా ఉండాలి నీకు మేమందరం సపోర్ట్ గా ఉన్నాం
హాయ్ మహేష్ బ్రదర్ బాగున్నారా ఆ దేవాది దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నిండుగా దీవించును గాక మీరు చిన్నప్పటినుంచి మీ కష్టంతోనే పైకి వచ్చిన వారు కనుక ఎవరు ఏదో అంటారని ఎవరో ఏదో చేస్తారని మీరు బాధపడకండి కష్టపడే వారికి ఎప్పుడు మనుషులు తోడు ఉండకపోయినా ఆ దేవుడు తోడుంటాడు మీరు పడిన కష్టాలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు మీరు ఏడవకండి బాధపడకండి ఎందుకంటే మీరు బాధపడుతుంటే మేమైతే చూడలేకపోతున్నాం మీ కంట్లో నీళ్లు తాగితే నాకు కంట్లో నీళ్లు ఆగటం లేదు మీరు చేసే ప్రతి వీడియోను నేను చూస్తూనే ఉంటాను నాకు చాలా ఇష్టం ఓర్వలేని వారు ఎంతమంది ఎన్ని అనుకున్నా మీ మంచితనమే మీ కష్ట ఫలమే మిమ్మల్ని నడిపిస్తుంది కనక మీరు బాధపడకండి మీరు వీడియోలు చేయటం మానకండి వీడియో చేస్తూనే ఉండండి అన్నట్టు యాదన్నను కూడా అడిగినట్లు చెప్పండీ గాడ్ బ్లెస్స్ యు🙏🏻🙌🏻👍🏻🇮🇳
భాదపడకు బ్రదర్ కాస్త ఓపిక పట్టుకో అన్నీ సర్దుకుంటాయి ఎవ్వరి పాపం వారికే తమ్ముడు నీగురించి నీ వీడియోస్ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేసేవాళ్ళని పెద్దమనసుతో క్షమించి ఆ పంచ భూతాలకి ఆ ప్రకృతికి ఒదిలేయ్ అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తమ్ముడు Allweys Keep Smailing God bless you💯💯💯🤝🤝🤝🎊🎊🎊జాగ్రత్త తమ్ముడు allah Jesus Hanuman🙌🙌🙌
ఈ లోకంలో ఎవరైనా బాగున్నారు అంటే వారు లేరన్న ఆయన్ని ఎదురుకుండా ఇల్లు కష్టం విలువ తెలిసిన మనిషివి అన్న నువ్వు ఎంతమంది సహాయం చేసావ్ నీకు అంతా మంచే జరుగుతుంది నా పేరు ప్రసాద్ అన్న
మహేష్ అన్న నేను నీలాగే నేను 13 వయసుపాటి లారీ లో కష్ట పడుతున్న అన్న మన్న లారీ బతుకులు మారావ్ అన్న బాధ పడకు మేము నీకు సపోర్ట్ చేస్తాము అన్న దేవుడు ఉన్నాడు 🙏🙏
చాల భాదగా ఉంది బ్రో 😢😢 మీరు ఏడుస్తుంటే ఎది ఏమైనా మీరు అందరు క్షేమంగా ఉన్నారు ఆ దేవుడు దయవల్ల మీ యొక్క సక్సెస్ కి అంతులేదు బ్రో జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤ ఐ లైక్ యూ మహేష్ యధన్న బ్రో అండ్ కెమెరా మెన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ❤❤❤❤❤
కొన్ని కొన్ని మన చేతుల్లో వుండవు అన్న మనం ఎంత మంచిగా వున్నా ఏదోకటి వస్తూనే ఉంటది ఎన్ని చూసి ఎంత కష్టపడి వుంటే ఈ స్థాయికి లో వుంటావ్ ఏడవకు అన్న అంతా మంచి జరుగుతుంది మనం ఎంచుకున్న వృత్తి అలాంటిది రోడ్ మీద ఇలాంటివి జరుగుతూ వుంటాయి కొత్త బండి కథ ఇంకా బాధ గా వుంటది నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్న ఏడవకండి 😢
బ్రదర్...... ఏడవకు....... నీకు చాలా లైఫ్ ఉంది...... వందలమందికి అన్నం పెట్టే రోజు నీకు వస్తుంది. దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు. నువ్వు ఇచ్చే సహాయం కోసం, నీ కోసం వందల మంది ఎదురు చూసే రోజులు నీకు వస్తాయి. నువ్వు చాలా ఎక్కువ ఎత్తుకు ఎదిగే రోజులు తొందరలోనే వస్తాయి. నిన్ను చూసి కుళ్ళుకున్నవాళ్ళే నీ కోసం ఎదురు చూసే రోజులు వస్తాయి. అది ఎంతో దూరంలో లేదు. నిన్ను చూసి కుళ్ళుకున్నవాళ్ళే ముందు చస్తారు. డ్రైవింగ్ లో ఎప్పుడూ టెన్షన్ పడకు. గాడ్ బ్లెస్స్ యూ మై డియర్ బ్రదర్
తమ్ముడు హ దేవుడు ఉన్నాడు మీకు ఎవరికి ఎం కాలేదు 🙏🙏 హ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి ఇంకా ఎన్నో లారీలు కొనాలని హ భగవంతుడిని కోరుకుంటున్నాను 🙏🙏🙏 జై జవాన్ జై డ్రైవర్స్
బాధపడకు బ్రో ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా నాకు చాలా బాధగా ఉంది ధైర్యంగా ముందుకు వెళ్లడం మంచిది ఆ శివుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు గాక ఓం నమశ్శివాయ
అన్న నువ్వు బాధ పడకూడదు నీకు మేము అందరం ఉన్నాము నువ్వు ఏడవడం నీ మంచి కోరుకునేవాళ్లకు చాలా భాదగా వుంది నీకు నీ ఫ్యామిలీ తో పట్టు 13 లక్షల మంది నీతో ఉన్నారు
మహేష్ తమ్ముడు నువ్వు బాధపడకూ జరిగింది ఏదో జరిగింది అంతా మన మంచికే అనుకోవాలి దేవుడి దయవల్ల మీకు ఏమీ కాలేదు నీకూ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది వీడియో లో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి
మహేష్ చాలా వరకు మేలే అల్ల నిన్ను ఎప్పుడూ చాలా బాగా చూసుకుంటాడు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నావ్ అనేసి చాలామందికి నీ మీద ఉంటది ఎటువంటి ఆలోచించకుండా నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో అలా నిన్ను బాగా చేస్తాడు
చి. మహేష్ ! డోన్ట్ వర్రీ. మోటార్ ఫీల్డ్ లో ఈ యాక్సిడెంట్స్ జరగడం సహజం. నువ్వు ధైర్యంగా ఉండి నీ లాంటి మిగతా డ్రైవర్ లకు స్పూర్తి గా నిలవాలని I HEARTFULLY BLESS YOU. నీ మీదున్న దిష్టి పోయిందని నువ్వు నమ్ముకున్న నీ ఆంజనేయస్వామి కి దండం పెట్టుకో. నీ ఆంజనేయస్వామి నిన్ను నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా చూడాలని మనస్పూర్తిగా దీవిస్తూ ... శంకర్ భరద్వాజ్ ఇల్లందు, భద్రాద్రి జిల్లా
అన్నయ్య మీరు ఎలాంటి బాధ పడొద్దు మీరు ఎలాంటి బాధపడొద్దు మీరు ఒక్కరు కాదు ఇప్పుడు మీకు మీ మంతా తోడు ఉన్నాం మీకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేమున్నాము అన్నయ్య బాధపడకండి క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
మీ అనుభవం తో బండి పక్కకి గుంజి నష్టాన్ని తగ్గించారు... మీ మొఖం లో బయం మాకు చాలా బాధ కలిగించింది
😢😢😢😢😢😢😢😢😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺😞😞😞😞😞
యాదన్నని ఏమనకు బ్రో ప్లీజ్ 🙏🏻 ఏమన్లేవు కానీ యాదన్న😢 ముఖంలో చాలా బాధ ఉంది
Load vehicle drive chesetapudu vehicle to vehicle distance ekkuva maintain cheyali
Mundu sudden break vesina mana break control ayye distance lo vellali driver yadannade thappu undi indulo
❤
అన్న నీ success కి ఎపుడైనా దేవుడు దారి చూపిస్తాడు 👍👍👍జై డ్రైవర్స్ ✊✊
మహేష్ అన్న హస్బెండ్ ఎన్ని పట్టించుకోకూడదు అన్నా చెత్త
మహేష్ అన్న హస్బెండ్ ఎన్ని పట్టించుకోకూడదు అన్నా చెత్త
ಮಹೇಶ್ ಬ್ರೋ ಆಗೋದೆಲ್ಲ ನಮ್ಮ ಒಳ್ಳೇದಕ್ಕೇನೆ ಆದರೆ ಗಾಡಿ ಫಸ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಆಗುತ್ತೆ ನಿನಗೆ ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ
మహేష్ అన్న ఏడువకు ఎవరో ఏమో అన్నారు అని బాధ పడకు అంత దేవుడు చూసుకొంటాడు .
@@sujitraj1969Anna nuvu mataladadam chapa tapu anna wrong asala chala varaku Mahesh anna ami aina force chasada aa eave adande amount vastaie ani force chasadu aa lovada loade goara laga chasta ala mearu voka gora kani voka line lo pota meagata goralu ani ala poiae kada ala unde nuvu chapadam deane lo Mahesh anna di wrong ami ladu eanka manam eacha respect vala manam eacha encourage vala aa bada lo nunchi bayataki vastadu eanka anoanchi panalu chastadu nuvu goravi aita andaru goralu ani andaku anadam uu anduka kuta noaru misakoni undi support chasta chai laka pota. G muaskoni dangai ok samja Mai Kaya boala give respect and take respect "Mahesh anna success lo eave Ani sahajam anna please mearu bada padadu mamalani patadu " move on eanka chala unde life neaku ❤please just move on jai driver ❤
అన్న నువ్వు ఏడవకు నీకు ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి 😢😢😢😢
యాదన్న గుడ్ జాబ్ సమయానికి బండిని తెలివిగా సైడ్ కొట్టావు లేకుంటే వేర్ ఉండేది
బాధపడకు బ్రో 😢 నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది
నిజం బ్రో
Nijam anna
Avunu bro
@@MnhHhhh-mk6ue fst betting petti valaki undali adi
Nijam bro
కొత్తగా కొనుకున్న బండి కి చిన్నగా ఏది జరిగిన బాధ అనిపిస్తుంది, ఆ బాధ నీ ఎవరు తక్కువ చేయలేరు బ్రో, నీ కష్టం తో నువ్వు పైకి వచ్చావు బ్రో అది దేవుడు చూస్తూ ఉంటాడు మీకు ఏమి కాదు, మీ గురించి మేము అందరం దేవుడిని కోరుకుంటాం. 13 లక్షల కుటుంబ సభ్యులు మీతో ఉన్నాము.
❤
Love you bro manchi maata cheppinav eppudu kuda ma saport meku vuntadhi😢😢😢😭😭😭
కొత్తగా కొనుకున్న బండి కి చిన్నగా ఏది జరిగిన బాధ అనిపిస్తుంది, ఆ బాధ నీ ఎవరు తక్కువ చేయలేరు బ్రో, నీ కష్టం తో నువ్వు పైకి వచ్చావు బ్రో అది దేవుడు చూస్తూ ఉంటాడు మీకు ఏమి కాదు, మీ గురించి మేము అందరం దేవుడిని కోరుకుంటాం. 15లక్షల కుటుంబ సభ్యులు మీతో ఉన్నాము
B̊i̊ s̊t̊r̊o̊n̊g̊ 💪💪💪💪
❤
తమ్ముడు మహేష్ ఎవరో వాళ్ళు అంటారని నువ్వు బాధపడకు ఈ ముగ్గురి ప్రాణాలు కాపాడినందుకు ఆ దేవుడికి వంద నమస్కారాలు
ఏడువకి మహేష్ నీవు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను
బాధపడకు మహేష్ అన్న కొత్త బండికి ఉన్న దిష్టి మొత్తం పోయింది అనుకో ఎంత జరిగినా మన మంచికే అనుకో నీకు అండగా దేవుడు ఉంటాడు
యధాన్న మీకు మీ ధైర్యా సాహసానికి హ్యాట్సాఫ్ అన్న
మహేష్ బ్రో దేవుడు మీ ప్రాణాల్ని కాపాడినందుకు దేవునికి థాంక్స్, ఏడవకు బ్రో మంచి చేసేటడికి అంత మన మేలుకే బ్రో భయపడకుకుండా ముందుకు సాగిపోవాలి ఓకే bro👍👍👍
యాదయ్య అన్నా కి వున్న అనుభవం తో బండిని పక్కకి లాగి నష్టం చాల తక్కువుగా చేసాడు లేదంటే నష్టం చాలా వరకు వుండేది మహేష్ అన్న బాధపడకు త్వరలో మంచిరోజులు వస్తయీ😢😢😢
S
Yes
Yes 🎉
ఒక తల్లిగా ఒక బిడ్డకు జన్మనివ్వడం ఎంత కష్టమో ఒక డ్రైవర్ గా డ్రైవింగ్ చేయడం కష్టమొచ్చిన నష్టమొచ్చిన భరించడం కేవలం ఒక డ్రైవర్ మాత్రమే సొంతం ఓ డ్రైవర్ అన్న మీ సేవలో మేము మరువం🙏🙏🙏
రోడ్డు మీద కుక్కలు ఎన్నో ఉంటాయి అన్నయన్ని నువ్వు ఏం పట్టించుకోకన్నా నీకున్న టాలెంట్ గా దేవుడు కూడా భయపడతాడు నన్ను తీసుకెళ్లడానికి నువ్వు ఎంతమంది సాయం చేసావ్ అన్నావ్ మా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయన్న ❤❤❤
బాబూ మహేషూ మీ లారీ డ్రైవర్ ల జీవితం దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు మీ అందరినీ ఆ షిర్డీ సాయిబాబా గారు కాచి కాపాడుగాక తథాస్తు
నువ్వు వీడియో ఎప్పుడు పెడతావా అని ఎదురు చూస్తుంటాం కానీ ఈలా పెడతావు అని అనుకోలేదు బ్రో 😭😭😭🤲🤲🤲
😢😢😢😢
Yes Anu bro
చూడు అన్న దేవుడు ఒక చెయ్యికి కష్టం ఇస్తే ఒక చెయ్యికి సుఖం ఇస్తాడు గుర్తుపెట్టుకో
నువ్వు ఏడుస్తుంటే నిజాం గా చాల బాధవేస్తుంది ఆన్న మీరు తొందరా గా కోలుకోవాలని మనసుపుర్తి గా ఆ భగవంతుని కోరుకుంటున్న ఆన్న❤
ఎవ్వడు మాటలు పట్టించుకోను కష్టపడే వాళ్ళకి దేవుడు చల్లగా చూస్తాడు. ఇంకెప్పుడు ఏడవకు. 🙌🙌🇮🇳🇮🇳
బ్రో కొన్ని కొన్ని అనర్థాలు మన మంచికే అనుకోడ్రి ఈ బండి పైన ఎంత మంది ఏడుపు వుందో . చిన్న అనర్థం తో పటాపంచలు అయిపోయింది మీకు అంతా విజయమే జరుగుతుంది అన్న. ❤
తమ్ముడు బాధపడకు నీకు హనుమంతుడు లాంటి యాదన్నా వున్నాడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ❤
యాదన్న ఏజ్ అయిపోయింది అందువలన ఈ ప్రాబ్లం 😢😢
🥹💔 నీకు చెడు జరగాలి అనుకున్న వాళ్ళకి ఆ దేవుడు తిరిగి వాళ్ళకే చూపిస్తాడు నువ్వు బాధ పడకు అన్న
బ్రో నువ్వు అలా బాధపడకు బ్రో నీకు దేవుడు అంత మంచే చేస్తాడు
నీ వీడియో అన్ని చూస్తాను నేను నీ ఫ్యాన్స్ అన్న subscribe నీ నీవు చాలా ఉన్నత స్థాయికి వెళ్లాలని నా కోరిక హ్యాపీ జర్నీ
అన్న రెండు బండ్లను తీసుకొచ్చి కొండగట్టు కాడ పూజ చేయించు చాలా మంచిగా జరుగుతది మీకు అండగా ఆ హనుమంతుడు ఉంటాడు
Avunu bro
Yes 💯💯correct
Correct bro
ssss అవును
Yes bro
తమ్ముడూ మహేష్ ఆ రేణుకఎల్లమ్మ తల్లి దీవెనలు నీ తల్లిదండ్రుల దీవెనలు నిన్ను అభిమానించే మన సబ్ స్కైబర్స్ వున్నంత వరకు ఎన్ని కుక్కలు మోరిగిన ఏమీకాదు 💯🤝👍🙏
ఏడువకు తమ్ముడు దేవుడు ఉన్నాడు మీ కుటుంబంకు మంచి జరుగుతుంది
బాధపడకండి అన్నా ఇంతటితో కొత్త బండి కి ఉన్న దిష్టి మొత్తం పోయిందనుకో అన్నా
అన్నా దేవుడు ఎపుడు నీకు తోడుగా వుంటాడు ధిష్టి పోయింది కుక్కలు మొరుగు తుంటాయి పట్టించుకోకు నువ్వు ఏడుస్తుంటే నాకుకల్లలో నీళ్ళు వచ్చాయి నువ్వు ఇంకా ఎంతో పైకి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
దేవుడు పరీక్షిస్తాడు బ్రో దీనికి ఎంత ఓపిక ఉంది అనేది నీ పని నువ్వు నమ్ముకుని వెళ్తావ్ అని కోరుకుంటున్నా❤
ఏం కాదు అన్న నీ వెంట కొమరవెల్లి మల్లన్న స్వామి అసిసులు ఎల్లకాలం ఉండాలి అని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🙏🙏
బండికి యాక్సిడెంట్ అయిన మీ లోగో ఎంత క్షేమంగా ఉందో ఆ లోగోనే మీకు శ్రీరామ రక్ష.
అన్న ఆ భగవంతుని దయ వల్ల మంచి జరిగింది.అన్న నీవు బాధపడకు మేము వున్నం.కోత్త బండికి దిష్టి భాగా వుంది. మంచిగా వెళ్లి రండి.be strong bro..don't cry.చూడలేకపోతున్నాను.
Anta hatred enduku bayya prati comment ki reply istunavu asalu
Edavaku thammudu
Dhairyam ga undu evvadi gurinchi aalochinchaku nee dhairyame neeku sree Rama raksha.....
అన్నా నికు తమ్ముడు లాంటివాడుని ని లైఫ్ లో నువ్వు ఎంత కష్టమో పడ్డావో నీ మాటల్లో అర్థం అవుతుంది,నువ్వు చెప్పే మాటలు వింటుంటే నా గతం నాకు గుర్తొచ్చింది అన్న , ఎన్ని పరిస్థితులను ఎదురొచ్చినా ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు నీలానే వుండు అన్న ,ఎన్నో పరిస్థితులు దాటుకుని వచ్చావ్ ఈరోజు నువు అలా నిలపడి వునవ్ అంటే నువు చేసిన కష్టం నువు నమ్ముకున్న నీ లారీ నే అన్న ధైర్యం గా వుండు 🫂🥹
ఈ దెబ్బతో నీ మీద ఉన్న దిష్టి పోయింది అనుకో మహేశ్.. ఇక నుంచి నీకు అన్నీ శుభాలే.. బాధ పడకు. నీ వీడియోలు నీ కష్టాన్ని తెలియ చేస్తున్నాయి.. ఎవడు ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోకు. అన్నీ పట్టించుకుంటే ఎలా.. నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం. గుర్తుంచుకో..
బాధ పడొద్దు చిన్నోడా..
All the best. God bless you❤
దిష్టీ తమ్ముడు ..... బాద పడకు చిన్న దానితో పోయింది ..... దేవుడు కష్టం ఇస్తే సుఖం కూడా ఇస్తాడు ...... ధైర్యం గా ఉండు ..... జాగ్రత
బాధపడకు సోదరా. వాళ్ల ఏడుపులే. నీ రహదారికి. నీకు ఎదుగుదల అవుతాది. ఆ దయగల.అల్లా దీవెనలు. ఆశీర్వాదాలు మీకు. ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. నీ ఫాలోవర్.🤝 alla మీ యొక్క బాధలు తీర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 🤝🤲
Bro డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే అలాంటి అంత మన మంచికి నువ్వు ఎడవకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు వుంటాయి 😢
బ్రదర నివు బాధపడకు దేవుడు నిను మరింత గా ఆశిర్వదిస్తాడు అన్న
మహేష్ అన్న మీరు బాధపడకండి నీరు ఏడుస్తుంటే అందరికీ ఏడుపొస్తుంది ఆ దేవుడే తోడుగా ఉంటాడు మహేష్ అన్న 🙏🙏🙏
😏🥺😥😢😭😭😭😭😭
@@sujitraj1969Arey nuv me gesu galluandhru okatey yadavandi mi yedupey maku manchi
@@sujitraj1969 betting promotion chesindu kani adamani chepaledu enka promotion cheyadu check chesuko
బాధపడకు తమ్ముడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు
బాధపడకూ బ్రో బండిని నిన్ను చూస్తుంటే ఏడుపొస్తుంది ఇకనుంచి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను నువ్వు క్షేమంగా ఉండు😢
@@sujitraj1969Arey nuv me gesu galluandhru okatey yadavandi mi yedupey maku manchi
నీ బండికి దిష్టి పోయింది....బ్రదర్ భయపడకు జై శ్రీ రామ్ 🙏
నువ్వు అట్లా అనకు అన్నా నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించు నీ పక్కకు ఆ ఆంజనేయ స్వామి అండగా ఉన్నడు నిన్ను ఆ స్వామియే చూసుకుంటాడు అన్న జై హనుమాన్
Ithani videos chala rojulu nunchi chusthunna. My license since2005 iam driver proud my talking i am driver
అన్నా ఇలాంటి దెబ్బలు ఎన్ని తగిలిన కష్టపడే మనస్తత్వం కలిగిన నీకు ఎవ్వడు ఎం పీకలేడు 💪🏻జై డ్రైవర్ 🙏🏻
అన్న నువ్వు ఎప్పుడు కూడా బాధ పద వద్దు .. నీకు సపోర్ట్ మేము వున్నాము , రోడ్డు మీద వెళ్లే కుక్కలు అన్ని అలానే మొరుగుతాయి .. బీ కేర్ ఫుల్ అన్న .. హ్హపీ గా వుండు.... ✨✨✨😍😍😍😍
😢😢😢
ధైర్యంగా ఉండు బ్రో రోడ్డు అన్నాక కామన్ అవి జరుగుతూనే ఉంటాయి భయ్యా
అన్న అంతా మన మంచికే
వీధిలో కుక్కల అరుస్తా ఉంటాయి మామూలే
కుక్కలను చూసి సింహం భయపడదు కాదన్నా
😊
Mana Mahesh bro ki support chesthuevuntam ,nuvu badha padaku ,ee video ni like chesi andariki share cheyandi ,to support Mahesh.❤
Rey babu vadu already settle ayyadu nv like share chesthu nee life sanka nakisthunav😂
@@Gcm00001 Mari nuvu naa comment kuda chusav ante ni entha Pani raa ayaa
@@Silleyfellow2561 vadu betting promotion tho crores vachay nee lanti Valle poyedhi
@@Gcm00001kaste phali bro yavarikina
Super ga chepav 😂😂@@Gcm00001
ఏడవకు తమ్ముడు దిష్టి పోయింది మన బండికి పైన దేవుడు వున్నాడు అంతా మంచే చేస్తాడు ఆల్ ది బెస్ట్
హాయ్ మహేష్ అన్న నువ్వేం బాధపడకు నా దేవుడు అనే వాడు ఉన్నాడు నీకు ఏదో రూపంలో సాయపడతాడు ఏడ్చేవాళ్ళు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు వాళ్ల ఏడుపే నీ ఎదుగుదల నువ్వు మాత్రం ఏడవద్దు అన్నా నేను గిటా క్లీనర్ నుంచి ఒక డ్రైవర్ వరకు చేసిన అన్న ఆ బాధ నాకు కూడా తెలుసు నాది కూడా సిద్దిపేట్ డిస్టిక్ నా గ్రామం గజ్వేల్ నా పేరు ఎండి కరీం బాయ్ 😭🙏
యాదన్న మీరు కూడా బాధపడకండి ముగ్గురి ప్రాణాలు కపడినవాళ్ళు మీరు. మీరు అన్నకు అన్న మీకు ధైర్యం చెప్పండి 🫰🏻
Don't forget feeling
Bro super
కొత్త బండి దిష్టి పోయిందిలే అన్న ఎం బాధ పడకు 😢. మేము తోడుగా వున్నాం మీకు
నేను ఈ వీడియో చూసాను.... నా కళ్లను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను😭😭.....ఇతరులు ఎప్పుడు ఏమనుకుంటారో అది వదిలేయండి ......మీరు దృఢంగా ఉండాలి...🤲🤲💪
ని గుండె ధైర్యమే నిను ముందుకు నడిపిస్తూది అన్న నువ్వు బాధ బాధపడకు ఆ దేవుడు నున్నాడు
బ్రో యాదన్న నీ em అనకు సడెన్ బ్రేక్ వేస్తే ఎవరు ఎం చేయలేరు
👍
👍🏻
Avunu bro
@@sujitraj1969 niku evadra iythe video chudamanadu driver bhada niku eti telusu ra
S
యాదన్న ని బాగా చూసుకోండి ధైర్యం చెప్పండి భయపడుతున్నాడు అంతా మనమంచికే మహేష్ తమ్ముడు ధైర్యంగా ఉండు మన ఫీల్డ్ లో చాలా ధైర్యంగా ఉండాలి నీకు మేమందరం సపోర్ట్ గా ఉన్నాం
😢😢
హాయ్ మహేష్ బ్రదర్ బాగున్నారా ఆ దేవాది దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నిండుగా దీవించును గాక మీరు చిన్నప్పటినుంచి మీ కష్టంతోనే పైకి వచ్చిన వారు కనుక ఎవరు ఏదో అంటారని ఎవరో ఏదో చేస్తారని మీరు బాధపడకండి కష్టపడే వారికి ఎప్పుడు మనుషులు తోడు ఉండకపోయినా ఆ దేవుడు తోడుంటాడు మీరు పడిన కష్టాలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు మీరు ఏడవకండి బాధపడకండి ఎందుకంటే మీరు బాధపడుతుంటే మేమైతే చూడలేకపోతున్నాం మీ కంట్లో నీళ్లు తాగితే నాకు కంట్లో నీళ్లు ఆగటం లేదు మీరు చేసే ప్రతి వీడియోను నేను చూస్తూనే ఉంటాను నాకు చాలా ఇష్టం ఓర్వలేని వారు ఎంతమంది ఎన్ని అనుకున్నా మీ మంచితనమే మీ కష్ట ఫలమే మిమ్మల్ని నడిపిస్తుంది కనక మీరు బాధపడకండి మీరు వీడియోలు చేయటం మానకండి వీడియో చేస్తూనే ఉండండి అన్నట్టు యాదన్నను కూడా అడిగినట్లు చెప్పండీ గాడ్ బ్లెస్స్ యు🙏🏻🙌🏻👍🏻🇮🇳
Sorry for the unexpected incident. Hope everything will be fine soon
యాదన్న అనుభవం కి నాకు ముగ్గురువి ప్రాణాలు కాపాడాడు......, చింతించకు bro antha mana manchikey నువ్వు ఎదువకు బ్రో మాకు ఏడు వస్తుంది
ఎప్పుడూ నవ్వుతూ వీడియోస్ పెడతావుంటువి ఫస్ట్ టైం ఇలా ఏడుస్తున్నావ్ అన్న మేమంతా ఉన్నాం కదా అన్న నీకు 😢😢😢😢
😢😢😢
Nuvvu evadra sulli ga prathi comment lo duruthunnav @@sujitraj1969
@@sujitraj1969ni guddala dammunte ekkauntavo cheppu
@@sujitraj1969Arey nuv me gesu galluandhru okatey yadavandi mi yedupey maku manchi
@@sujitraj1969 Bro betting apps promote cheyatam manesi chala rojulu ayindhi bro kavalante chusuko previous 7to 8 videos nunchi promote cheyyaledhu bro 😢 betting apps promote list lo mahesh anna name vachinappati nunchi aa apps promote cheyyaledhu alane okka mata kuda tirigi adagaledhu mem chesthe neku andhuku ani okka question kuda raise cheyyaledhu
ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది బాధపడకు మహేష్ తమ్ముడు❤❤
😮🥺
భాదపడకు బ్రదర్ కాస్త ఓపిక పట్టుకో అన్నీ సర్దుకుంటాయి ఎవ్వరి పాపం వారికే తమ్ముడు నీగురించి నీ వీడియోస్ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేసేవాళ్ళని పెద్దమనసుతో క్షమించి ఆ పంచ భూతాలకి ఆ ప్రకృతికి ఒదిలేయ్ అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తమ్ముడు Allweys Keep Smailing God bless you💯💯💯🤝🤝🤝🎊🎊🎊జాగ్రత్త తమ్ముడు allah Jesus Hanuman🙌🙌🙌
బయ్య బండికి ఇంకా ఏమి కలేదు మనుషులు బాగా ఉండాలి అంతే
బండికి ఏమైనా ఏం కాదులే కానీ మనిషికి ఏం కాకూడదు నీ అదృష్టం బాగుందిలే
అన్న.
కొత్త బండికి దిష్టి పోయిందనుకో బ్రో బాధపడకు దేవుడు నీ తోడుగా ఉన్నాడు భయపడకు
Yes bro
ఏడవకు బ్రో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.గాడ్ బ్లెస్స్ యూ బ్రో
ఈయంగా మళ్ళీ ఏమైందన్నా వాళ్లు డబ్బులు ఇచ్చారా లేదా subscribers తోడుగా ఎప్పటికీ ఉంటాము నువ్వు ఏడవకండి😢
Avadu adamanadu
Evadu ranuvvu ninnu evadu adamannaru athanu okkade chestunnada pramotion youtubers andharu chestunnaruga vedava na kodaka evadaina badhalo unte jali choopika poina parledhu disappoint cheyakudadhu@@sujitraj1969
ఈ లోకంలో ఎవరైనా బాగున్నారు అంటే వారు లేరన్న ఆయన్ని ఎదురుకుండా ఇల్లు కష్టం విలువ తెలిసిన మనిషివి అన్న నువ్వు ఎంతమంది సహాయం చేసావ్ నీకు అంతా మంచే జరుగుతుంది నా పేరు ప్రసాద్ అన్న
I live in the UK.
My concern and support are always for the drivers.
God bless you, brother. Jesus loves you
మహేష్ అన్న నేను నీలాగే నేను 13 వయసుపాటి లారీ లో కష్ట పడుతున్న అన్న మన్న లారీ బతుకులు మారావ్ అన్న బాధ పడకు మేము నీకు సపోర్ట్ చేస్తాము అన్న దేవుడు ఉన్నాడు 🙏🙏
చాల భాదగా ఉంది బ్రో 😢😢 మీరు ఏడుస్తుంటే ఎది ఏమైనా మీరు అందరు క్షేమంగా ఉన్నారు ఆ దేవుడు దయవల్ల మీ యొక్క సక్సెస్ కి అంతులేదు బ్రో జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤ ఐ లైక్ యూ మహేష్ యధన్న బ్రో అండ్ కెమెరా మెన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ❤❤❤❤❤
ఎన్ని కుక్కలు మొరిగిన నువ్ ఎం బాధపడకు అన్న కుక్కలు మొరుగతాయి అని వదిలే నీకు సపోర్ట్ గా మేము ఉనం ❤❤❤❤❤❤❤❤
Haaa anna ❤
ఎవరికి ఏమి కాలేదు అది చాలు అన్న . దేవుడు దీవెనలు నీకు ఎపుడు ఉంటాయి అన్న
బాధపడకు తమ్ముడు. 😢😢😢యాదయ్య తాత ను ఏం అనకు తమ్ముడు.. నీకు అండ గా మేము ఉన్నాము.
ఆ దేవుడు నీకు తోడుగా వున్నాడు
అన్న నీవు బాధ పడకు నీకు ఆ దేవుడు అంతే మంచి గ చూస్తా డు
ఓం నమ శివయ్య
కొన్ని కొన్ని మన చేతుల్లో వుండవు అన్న మనం ఎంత మంచిగా వున్నా ఏదోకటి వస్తూనే ఉంటది ఎన్ని చూసి ఎంత కష్టపడి వుంటే ఈ స్థాయికి లో వుంటావ్ ఏడవకు అన్న అంతా మంచి జరుగుతుంది మనం ఎంచుకున్న వృత్తి అలాంటిది రోడ్ మీద ఇలాంటివి జరుగుతూ వుంటాయి కొత్త బండి కథ ఇంకా బాధ గా వుంటది నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్న ఏడవకండి 😢
నేను కూడా ఒక డ్రైవర్ నే మోటర్ ఫీల్డ్ లో ఎంత సుఖం సంతోషం ఉంటుందో అంతే కష్టాలు ఉన్నాయి ఇంకా మీరు లక్కీ బాగా డామేజ్ కాలే డోంట్ వారీ
బండికి తగిలిన దెబ్బ మళ్ళీ చేపించవచ్చు ..మీకు ఏమీ కాలే..god bless both of you.. Happy journey
బ్రదర్...... ఏడవకు....... నీకు చాలా లైఫ్ ఉంది...... వందలమందికి అన్నం పెట్టే రోజు నీకు వస్తుంది. దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు. నువ్వు ఇచ్చే సహాయం కోసం, నీ కోసం వందల మంది ఎదురు చూసే రోజులు నీకు వస్తాయి. నువ్వు చాలా ఎక్కువ ఎత్తుకు ఎదిగే రోజులు తొందరలోనే వస్తాయి. నిన్ను చూసి కుళ్ళుకున్నవాళ్ళే నీ కోసం ఎదురు చూసే రోజులు వస్తాయి. అది ఎంతో దూరంలో లేదు. నిన్ను చూసి కుళ్ళుకున్నవాళ్ళే ముందు చస్తారు. డ్రైవింగ్ లో ఎప్పుడూ టెన్షన్ పడకు. గాడ్ బ్లెస్స్ యూ మై డియర్ బ్రదర్
అన్న వాల్లు విల్లు ఏమి పీకలేరు అన్న ను సొంతగ కష్టపడుతునవ్ ఎందుకు బాధ పడడం పైగా మనో చావుని ఎదురించె మొనగలం డ్రైవర్ ...... We are the warriors ....❤
అన్న ఏడవకు అన్న మన్న కస్థానికి ప్రతిఫలం వుంటది ఆ దేవుడు చూస్తాడు
నీకు చాలా అదృష్ట బ్రో నీకేం కాలేదు అది చాలు మనకి బండి పోతే పోయింది గాని బ్రో, బండి చేయించుకోవచ్చు నీకు ఏం కాలేదు అదిచాలు బ్రదర్ 😞🙏 జైశ్రీరామ్ 🙏
మహేష్ అన్న నీవు భాద పడకు నీకు మంచి జరగాలని కోరుకుంటూ నాము
తమ్ముడు హ దేవుడు ఉన్నాడు మీకు ఎవరికి ఎం కాలేదు 🙏🙏 హ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి ఇంకా ఎన్నో లారీలు కొనాలని హ భగవంతుడిని కోరుకుంటున్నాను 🙏🙏🙏 జై జవాన్ జై డ్రైవర్స్
మహేష్ అన్న బాధపడకు నువ్వు ఏడుస్తుంటే మాకు బాధగా ఉంది 😢😢😢
ఆన్న నీ కష్టానికి ఇంకా దేవుడు సహాయంతో పాటు మంచి విజయాన్ని ఇస్తాడు 😊
బాధపడకు బ్రో ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా నాకు చాలా బాధగా ఉంది ధైర్యంగా ముందుకు వెళ్లడం మంచిది ఆ శివుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు గాక ఓం నమశ్శివాయ
మహేష్ అన్న నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే ఏడుపొస్తుంది😭😭 ఏడవకు పైన దేవుడు ఉన్నాడు
బ్రో మన ఫీల్డ్ ఇలాంటి మాములుగా జూరుగుతూ ఉంటాయి కొత్త బండి కదా చాలా బాధ అంతటకి భగవంతుడు ఉన్నాడు
అన్న నువ్వు బాధ పడకూడదు నీకు మేము అందరం ఉన్నాము నువ్వు ఏడవడం
నీ మంచి కోరుకునేవాళ్లకు చాలా భాదగా వుంది నీకు నీ ఫ్యామిలీ తో పట్టు 13 లక్షల మంది నీతో ఉన్నారు
అన్నా నీకు చాలా సమస్యలు వస్తాయి కానీ మీరు ఎదుర్కొన్నారు ఇది పెద్దది కాదు కొనసాగించండి మేము మీతో ఉన్నాము జై డ్రైవర్ కీ నవ్వుతూ
అన్నా భాదపడకు నువ్వు నీ కుటుంబం కోసం చాలా కష్టపడావ్ అన్నా ఈ ఫాల్టు గాళ్లు ఎప్పుడు ఒక్కరిని తోకెయాలి అని చూస్తారు మేము మీకు మద్దతు ఇస్తాము అన్నా❤❤ ❤
మందికి ఎదుటివాడు బాగు పడటం అంటే నచ్చదు తమ్ముడు. అయినా సరే మన పని మనం చేసుకోవాలి. గుండె ధైర్యం ఉండాలి తమ్ముడు. వాళ్ల ఏడుపే నీ ఎదుగుదల కావాలి
మహేష్ తమ్ముడు నువ్వు బాధపడకూ జరిగింది ఏదో జరిగింది అంతా మన మంచికే అనుకోవాలి దేవుడి దయవల్ల మీకు ఏమీ కాలేదు
నీకూ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది వీడియో లో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి
మహేష్ అల్లా నిన్ను బాగా చూసుకుంటాడుబాధపడకు
మహేష్ చాలా వరకు మేలే అల్ల నిన్ను ఎప్పుడూ చాలా బాగా చూసుకుంటాడు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నావ్ అనేసి చాలామందికి నీ మీద ఉంటది ఎటువంటి ఆలోచించకుండా నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో అలా నిన్ను బాగా చేస్తాడు
చి. మహేష్ !
డోన్ట్ వర్రీ. మోటార్ ఫీల్డ్ లో ఈ యాక్సిడెంట్స్ జరగడం సహజం. నువ్వు ధైర్యంగా ఉండి నీ లాంటి మిగతా డ్రైవర్ లకు స్పూర్తి గా నిలవాలని I HEARTFULLY BLESS YOU.
నీ మీదున్న దిష్టి పోయిందని నువ్వు నమ్ముకున్న నీ ఆంజనేయస్వామి కి దండం పెట్టుకో.
నీ ఆంజనేయస్వామి నిన్ను నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా చూడాలని మనస్పూర్తిగా దీవిస్తూ
... శంకర్ భరద్వాజ్
ఇల్లందు, భద్రాద్రి జిల్లా
అన్నా బాధపడకండి బండిని మల్ల సంపాదించుకోవచ్చు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు దేవుడి దయ నీ మీద ఉంది
@@sujitraj1969 bro poyi first vere youtubers ki cheppu bro Inka evar aithe links tiyaledu oo valaki cheppu
@@sujitraj1969 mahesh annaya links Anni tisesadu and vachina amount kuda 70 to 80 percent pedavalaku panchadu kani tanu m dachukoledu.....