Siggu leda ra .... 0 ichinanam kada ... Enduku intha build up movies.. kasta padina money tho kcr schemes ni highlight chesaru... Janalu baga alochinchi 0 ichinaranu... ilanti bajana people vallane kcr ki opposition lo unnaru... Thuuuu
చాలా అద్భుతమైన సాంగ్ మన హైదరాబాద్ గురించి చాలా అద్భుతంగా చూపించి మరి చాలా అద్భుతంగా పాడిన పాట సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది మేము కచ్చితంగా ఆశిస్తున్నా❤ చరణ్ అర్జున్ అన్నయ్య మ్యూజిక్❤❤ అద్భుతం ❤❤అద్భుతం
హైద్రాబాద్ ను కండ్లకు గట్టినట్టు చెప్పారు సూపించారు కొత్తలో నేను హైదరాబాద్ కి ఎల్లినపుడు అన్ని నాక్కూడా కొత్తగానే ఉండేది గానీ ఇప్పుడూ ఉన్న ఊరు లెక్క మొత్తం ఎరుకైంది
ఒక కుర్రాడు పల్లెటూరి నుండి పట్నం వచ్చినప్పుడు అటో ధనరాజ్ రాకేష్ కు పట్నం గురించి వివరించే సందర్భంలోని సాంగ్ అని ఎంత మంది అనుకుంటున్నారు. లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.
చాలా అద్భుతమైన సాంగ్ మన హైదరాబాద్ గురించి చాలా అద్భుతంగా చూపించి, మరి చాలా అద్భుతంగా పాడిన పాట, సినిమా, చాలా సూపర్ హిట్ అవుతుంది అని మేము కచ్చితంగా నమ్ముతున్నాం ❤ చరణ్ అర్జున్ అన్నయ్య మ్యూజిక్❤❤ అద్భుతం ❤❤అద్భుతం మరో బ్లాక్ బాస్టర్ -ఇట్లు నీ అభిమాని
ఈ సాంగ్ నచ్చిన మన బంజారా లు ఒక లైక్ వేసుకోండి. ఏ ఒక్క సినిమాలో కూడా ఇలాగా చుపియలేదు ఇలాగా . జై కేసీఆర్ మూవీ . ఇంకా ఎవరన్నా చూడని మన బంజారా లు ఈ మూవీ చూడండి.
ఇలాంటి సినిమాలు రావాలి మన తెలంగాణా గొప్పతనం తెలియాలి నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రదర్ ఇలాంటి సినిమాలు రావాలి పనికిరాని సినిమాలకు ఎంతో హైపు తెస్తున్నారు ఇలాంటి సినిమా తెచ్చి తెలంగాణ లో మళ్ళీ రావాలి
Song super all the best.. Definitely I will watch... Please mention the release date also... And again all the best... Song is simply superb... And very plesant also.. We all support you to good films...
అచ్చ Telangana సినిమా ఇదే కావచ్చు... సూపర్
Jai kcr,, jai Rajesh ..
ఇలాంటి చిన్న సినిమాలు హిట్ చేయండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే అందరూ బతకాలి
😂😂
Siggu leda ra .... 0 ichinanam kada ... Enduku intha build up movies.. kasta padina money tho kcr schemes ni highlight chesaru... Janalu baga alochinchi 0 ichinaranu... ilanti bajana people vallane kcr ki opposition lo unnaru... Thuuuu
Mundu nuv brathuku
Evdra nvvu
@@anilkumar-yh8vi😂emanna feel undha mama nee coment loo😂
ఒక్క పాటలో హైద్రాబాద్ మొత్తం తిరిగీ నట్టుంది.. ఐ లవ్ తెలంగాణ సంస్కృతి
e song 1week lo trending ki pothadi mawa twarago chuseyandi 😮
Movie manchi Hit avtundi👏👏👏👏🤝👍💐
Correct information
సూపర్ గా పాడినారు చరణ్ అర్జున్ అయ్యా🎉 నీకు కంగ్రాట్యులేషన్స్ ఆల్ ద బెస్ట్
నేను మూవీస్ చూడను కానీ ఈ మూవీ టైటిల్ అండ్ మన కల్చర్ అండ్ చిన్న కళాకారుల గొప్ప ఆశయం కోసం 🎉 చూస్తాను
❤
సూపర్ గా ఉంది సాంగ్ రాఖీ డార్లింగ్ నేను కొత్తలో హైదరాబాదులో వర్క్ చేయడానికి వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా సేమ్ from Kuwait 🇰🇼🇰🇼🇰🇼
KCR Moovie pakka Block Bastar 💯 Song Chala Bagundi
Goosebumps🔥
Jai Telangana✊🏻
Chala rojulki 5mints songs adi no boring words
శానా వుంది ఇంకా హైదారాబాద్ గురించి.చరణ్ అర్జున్ గారు సూపర్బ్.🔥🔥🔥
హైదరాబాద్ మొత్తం ఒక్క సాంగ్ లో ❤❤❤ చరణ్ అన్న❤❤❤
కెవ్వు కేక సాంగ్....రాకేష్ అన్న సూపర్ డూపర్.... ❤❤❤❤❤❤
4:10 ఈ హైదరాబాదులో అడుగుపెడితే ఎవరైనా తిరిగి పోరు... ❤ Exactly I'm Missed 😊😢
ఒక పాటలో hyd మొత్తం చూపించారు wow 🎉
Chupinchindi Konthane.
Hyderabad chaala chaala Peddadi Anni chupadam kuda radhu.
❤
Mana telanganna movies ke andaram support chedam jai telanganna 💪💪💪
చరణ్ అన్నా సూపర్ గా రాసారు 👏👏🙏🙏🙏 వీడియో కూడా చాలాబాగా తీశారు.... బెస్ట్ ఆఫ్ లక్ మూవీ టీమ్ 👏👏👏👏👏👏
చాలా అద్భుతమైన సాంగ్
మన హైదరాబాద్ గురించి చాలా అద్భుతంగా చూపించి మరి చాలా అద్భుతంగా పాడిన పాట సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది మేము కచ్చితంగా ఆశిస్తున్నా❤ చరణ్ అర్జున్ అన్నయ్య మ్యూజిక్❤❤ అద్భుతం ❤❤అద్భుతం
హైద్రాబాద్ ను కండ్లకు గట్టినట్టు చెప్పారు సూపించారు కొత్తలో నేను హైదరాబాద్ కి ఎల్లినపుడు అన్ని నాక్కూడా కొత్తగానే ఉండేది గానీ ఇప్పుడూ ఉన్న ఊరు లెక్క మొత్తం ఎరుకైంది
Movie pakka hit avuthundhi all the best all the team
ఒక కుర్రాడు పల్లెటూరి నుండి పట్నం వచ్చినప్పుడు అటో ధనరాజ్ రాకేష్ కు పట్నం గురించి వివరించే సందర్భంలోని సాంగ్ అని ఎంత మంది అనుకుంటున్నారు. లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.
Anduke nak Hyderabad ante chala istam ❤❤❤
కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే వాడు తెలంగాణ హీరో అయితే మురిషినం కానీ నువ్వు అన్న రాకింగ్ రాకేష్ నిజమైన మా తెలంగాణ హీరో జై తెలంగాణ 🔥👏💕
100%కరెక్ట్ చెప్పారు sir ❤❤❤❤❤
జై తెలంగాణ 🙏 నా కోటి తెలంగాణ కోటి రత్నాల వీణ
సూపర్ సూపర్ హిట్ మూవీ సూపర్ హిట్ సాంగ్
ఈ సినిమా ను నేను చూడడమే కాకుండ 500 మందిని చూపించే బాధ్యత నాది జై కెసిఆర్ జై హరిశన్న 🎉🎉🎉
Love you anna మన సినిమా మన చేతిలో ఉంది...మన సినిమా
నువ్ కెసిఆర్ గారి అభిమాని కాబట్టి చూపిస్తావ్ 😂😂😂😂😂
Bagunte. Nuvvu chupinchakkaraledu. Bagopte. Free ga kuda yevadu radu
Naku yekkado teda kodutundhi. Chuddam yemi avuddo.
500*200=10000 bokka ani musukoni untavu
Rocking star Rakesh Anna ee okka song chalu mee cinema hit kotadaniki jai telangana jai KCR
Enthaa chinnaa cinema intha manchi hyderabdhii song antey grt raa nakeyy goosebumps vasthunai ikaa theatre lo aithey punakaleyy but em chystham poii poii aaa rabandhulaa chytillo pytam
చాలా అద్భుతమైన సాంగ్ మన హైదరాబాద్ గురించి చాలా అద్భుతంగా చూపించి, మరి చాలా అద్భుతంగా పాడిన పాట, సినిమా, చాలా సూపర్ హిట్ అవుతుంది అని మేము కచ్చితంగా నమ్ముతున్నాం ❤ చరణ్ అర్జున్ అన్నయ్య మ్యూజిక్❤❤ అద్భుతం ❤❤అద్భుతం మరో బ్లాక్ బాస్టర్ -ఇట్లు నీ అభిమాని
చాలా బాగుంది చరణ్ సార్ 💐హైదరాబాద్ గురించి మరొక్క మారు చాలా బాగా చెప్పారు హిందీ పదాలు కూడా చాలా బాగా సింక్ లో రాశారు సార్ 👍💐♥️
Nenu pakka 2 Times chustha movie 🎉🎉
అందరూ సినిమా చూడాలి హాల్ లోనే చూడాలి ఇలాంటి వారికి మన సపోర్ట్ కావాలి అందుకే ఈ సినిమా చూడాలి హిట్ చేయాలి
చాలా బాగా నచ్చింది... చాలా బాగా పాడారు...wish you All the best Rakesh
రాజకీయాలకు అతీతంగా ఎలాంటి తెలంగాణ సినిమాలను ఎంకరేజ్ చెయ్యండి
Song super 👏👏👏👏👏👏👏👏
Ham Hyderabadi Hamara Hyderabadi.Hamara Telangana.❤
🙏Johar Telangana Amara virulaku ✊🙏🙏🙏🙏🙏
Song chala bhagundhi, KCR movie kosam kastapadi nirminchi natinchina jabardast Rakesh gariki mariyu migitha team members ku all the best 👍
Super song masthu undi
Jai Telangana..💪
Enti hyderabad lo inni place lunnaya anni choosinave bt e song vinnaka malli vellalani undi tq and all the best bro
సూపర్ సాంగ్ అన్న ❤❤❤❤
Jai Hyderabad...Jai Telangana ❤❤❤
చరిత్ర లో నిలిచి పోయా మర్చిపోని పాట సూపర్ హిట్ జై తెలంగాణ జై హోం కెసిఆర్
Chala Baga Undhi Annaya Song ❤
Lyrics And Music ❤❤❤❤
నిరుద్యోగులు తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన సినిమా..🙏🙏🙏
Super ga vundi ❤❤❤❤ song 🎉🎉
Hyderabad lo m vundi Anni chupincharu Anna all the best 🎉❤❤
Edho anukunna kani , song super🎉🎉
All the best nice movie ❤❤ it will set the bench mark for upcoming movie makers
All the best Rakesh
Pakka hittu kodutunnavu❤
సూపర్ song రాకేష్
Good luck 👏❤️👏
Song supper 🎉..e madhya kalam lo elanty simpel miscal song vinaledu..all the best kcr team🎉
Nice song wait for Kcr movie all the best anna
అన్నా రాఖీ అన్న నీకు కళాభివందనాలు సాంగ్ మాత్రం సూపర్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చరణ్ అర్జున్ అన్నా నీకు ఆల్ ద బెస్ట్
Super songs kcr
Chota pees big dhamaka
Super hit pakkaaaaa.
Chala Bagundhi anna Movie ❤❤❤❤
Super song bro God bless you cinima blockbuster👌👌👌❤️❤️❤️
Jai KCR👑👑👑❤️❤️❤️
Rakesh garu super
Singer Saketh 🔥🔥🔥
Song good good luck 😊😊😊😊 super
ఈ సాంగ్ నచ్చిన మన బంజారా లు ఒక లైక్ వేసుకోండి. ఏ ఒక్క సినిమాలో కూడా ఇలాగా చుపియలేదు ఇలాగా . జై కేసీఆర్ మూవీ . ఇంకా ఎవరన్నా చూడని మన బంజారా లు ఈ మూవీ చూడండి.
Me n my hubby will definitely watch this film...all the best to the total team
Anna Baga undi song congratulations to all kcr team
సాంగ్ చాలా బాగుంది 👌
Super 👌👌👌👌 song all the best rakesh
సాంగ్స్ సూపర్ తెలంగాణలమ్ రా బై మనం ఆ నాటుతున్న ఘాటు తనం అంటే ఇలా ఉండాలి పాటలు ఏమన్నా ఉన్నదా అన్న పాటలు ఎక్స్లెంట్
Exellentga undi ❤️❤️❤️❤️
Awesome song, really got goosebumps really appreciate your effort show telangana related film.
Super Jai telangana
చాలాబాగుంది
Staying in Bangalore
Missing Hyderabad 😢
Super Saketh Annaaaaaa🎉🎉🎉.
Good job 🎉🎉🎉Rakesh Garu
Movie superb ga vundi anna....
Excellent song.
Song lyrics ❤❤
Super song.....sung wonderfully
ఇలాంటి సినిమాలు రావాలి మన తెలంగాణా గొప్పతనం తెలియాలి నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రదర్ ఇలాంటి సినిమాలు రావాలి పనికిరాని సినిమాలకు ఎంతో హైపు తెస్తున్నారు ఇలాంటి సినిమా తెచ్చి తెలంగాణ లో మళ్ళీ రావాలి
పాట బాగుంది ❤
Charan Arjun 🔥❤️
Super Anna movie song jai Telangana jai KCR🎉🎉
1400.amara.veerulu.marachi..poyava.vedava
🎉🎉🎉🎉🎉🎉🎉🎉 e pata gurinchi entha cheppina thakkuve goreti venkanna miku koti koti vandanalu ennisarlu vinna thaniviteeratam ledu ilanti pata mana Telangana geetham aithe chala bagundedi
Goosebumps ❤❤❤❤❤ very nice song good movie
Song super all the best.. Definitely I will watch... Please mention the release date also... And again all the best... Song is simply superb... And very plesant also.. We all support you to good films...
Chala rojula tharuvatha na Hyderabad medha song chala bhagundhi brothers keep going all the best 💐💐💐🙏🙏🙏
Hyd ki First time vachina valandharki dedicated this song ❤❤
Charan arjun anna songs ❤
Awesome song
Love from Assam ❤
Super 👍
KCR మా నిరుద్యోగుల పాలిట దరిద్రుడు😢😢😢
Mana Telangana Mana Hyderabad ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ all the best Rakesh Anna 🤝👏👏
such a great & beautiful lyrics about our hydrabad city
wish you all good luck K.C.R TEAM 🙌👏
Excellent song about Hyderabad city. How many watched more than 10 times ?❤❤❤❤❤❤❤❤❤❤
రాకేష్ అన్న మా అందరి ఆశీర్వాదాలు తో ఈ సినిమా హిట్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.
Super song brother ❤❤❤❤
జై తెలంగాణ ✊🏻
Nice Song good job 👍
Chala bagundhi pata ❤
Iam from vizag i love hyd city