😊Super!😊తరతరాలుగా ఇలాంటి రుచిని ఆస్వాదించేవారు కూడా చాలా ఎక్కువ ఉన్నారు... సమయం ఆదా చేసుకొని ,శ్రమ తగ్గించుకొని "పండు మిరపకాయ పచ్చడి" తయారుచేసుకునే విధానం చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు...
🥰చాలా సులభంగా చేసారు! 🥰అద్భుతమైన, నోరూరించే రుచితో ఈ "పండు మిరపకాయ పచ్చడి" అందరికీ నచ్చుతుంది.పచ్చళ్ళు ఎన్నో విధాలుగా చేసుకునేవారు ఉన్నా,ఎన్నో మార్పులతో పచ్చళ్ళు చేసుకున్నా,నమ్మకంగా చేసుకునే ఇలాంటి సరియైన విధానం తెలిస్తే ఈ పండు మిరపకాయ పచ్చడి ఎంతో గొప్పగా చేసుకోవచ్చు!😊
I am try agen

మీ కామెంట్ లు ,ఈ ఛానెల్ లో వంటలు చాలా బాగుంటాయి😊👍👌
Ullipaya avasaram ledanukunta, pacchadi padaye avakasham untundi.
Mulakaikura😊😊😊😊
First time chusthunna akka me vedios chala bavunaye subscribe cheskunna😊
😋👌
Congratulations 1m subscriber's
Super chetny madam. I will try. Thanku
Super 💯
Vellulli thiruvatha pedithe tasty veru untundhi pachi vellulli baguntunthi
Onion vesthe chutney niluva undadu kada niluva undalante ekkuva rojulu onion veyakandi
Super
Super andi
Wow my favorite
I'm gonna try this today
ఈ మిశ్రమాన్ని రోటిలో వేసి నూరి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే నా సామి రంగా తినే వాళ్ళకే తెలస్తోంది దాని రుచి
🥰చాలా సులభంగా చేసారు! 🥰అద్భుతమైన, నోరూరించే రుచితో ఈ "పండు మిరపకాయ పచ్చడి" అందరికీ నచ్చుతుంది.పచ్చళ్ళు ఎన్నో విధాలుగా చేసుకునేవారు ఉన్నా,ఎన్నో మార్పులతో పచ్చళ్ళు చేసుకున్నా,నమ్మకంగా చేసుకునే ఇలాంటి సరియైన విధానం తెలిస్తే ఈ పండు మిరపకాయ పచ్చడి ఎంతో గొప్పగా చేసుకోవచ్చు!😊
Aswini akka super pachadi
Onion veyakapothe best I think 😊
S. Same feeling
P0
Nakkuda alage anipinchindi..u r right❤..
అంతా. బాగానే ఉంది ఉల్లి పాయ ముక్కలు అవసరం లేదు .బాగుండదు నిల్వ ఉండటానికి
Onion veyaradhu
Yerragaddalu. .veyakud. ..dhu. ...😕adhey roju evening ky. ..expire. .awthaadhi. .chutney. ..😯......it's true 😊
Mirchi
Dhaniya
Tomato
Tamarind
Curry leaves
Ginger
Jeera
Salt
Menthi powder
*#Poopu*#
Garlic
Onion
Nice recipe but too much oil u used