మార్కెట్లోకి OLA ఎలక్ట్రిక్ బైకులు - 300 km రేంజ్ - DiamondHead, Roadster Ev Kurradu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
  • మార్కెట్లోకి OLA ఎలక్ట్రిక్ బైకులు - 300 km రేంజ్ - DiamondHead, Roadster Ev Kurradu
    EV Kurradu Instagram: / evkurradu
    EV Kurradu Facebook: / evkurradulive
    EV Kurradu Twitter: / evkurradu
    EV Kurradu - / @evkurradu
    MVS Auto Telugu - / @mvsautotelugu
    EV Bro - / @evbroindia
    MVS Auto - / @mvsautohindi
    EV Kurradu Reviews - / @evkurradureviews
    AI Telugu - / @aitelugu
    Whatsapp - 89854 49033
    EV Owner Form - forms.gle/ntVHVQs4srmxU6Ku5
    #olaelectric ola
    #EVKurradu
    #electricvehicles
  • ยานยนต์และพาหนะ

ความคิดเห็น • 30

  • @kotiallinone3869
    @kotiallinone3869 9 วันที่ผ่านมา +12

    ఉన్న వి సర్వీస్ లేక అల్లాడుతుఉంటే మళ్ళీ epudu బైక్ నా సరిపోయింది.. నీవు చెప్పేదానికి ola vallu అమ్మేధానికి..

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 8 วันที่ผ่านมา +5

    అద్భుతమైన బైకులు..... చందమామమీద ఇల్లు కట్టుకున్నాక కొనుక్కుంటా 😶

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 9 วันที่ผ่านมา +4

    Vola కోంటే అలా,తరువాత గల గిల😊

  • @vinodkumar-mx1xm
    @vinodkumar-mx1xm 9 วันที่ผ่านมา +4

    బేసిక్ సర్వీస్ కూడా లేదన్న బైక్ ఓపెన్ చేస్తే చాలు పానెల్ గ్యాప్స్భయంకరమైన ప్యానెల్ గ్యాప్స్ వరస్ట్ సర్వీస్

  • @vkrm2000
    @vkrm2000 8 วันที่ผ่านมา +2

    నేను OLA కస్టమర్..
    2023 జనవరిలో OLA S1 Pro కొన్నాను..
    అప్పటి నుండి ఎప్పుడు సర్వీస్ ప్రాబ్లం వచ్చినా ఎవరూ సమాధానం చెప్పరు..
    బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి లాక్ అయిపోతుంది..
    OLA ఒక ఫ్రాడ్ కంపెనీ. ఎటువంటి సర్వీస్ లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు..
    No After Sales Service in OLA..

  • @auaramesh1304
    @auaramesh1304 9 วันที่ผ่านมา +4

    పనికి వచ్చే మోడల్ ఒక్కటి లేదు.

  • @vinayreddyJN
    @vinayreddyJN 9 วันที่ผ่านมา +1

    Anna venu motor s battery replacement cost antha anni kms vasraku untai oka 20-25k kms expect cheyyocha

  • @dinesh8238
    @dinesh8238 9 วันที่ผ่านมา

    Eagerly waiting to buy the Ola bike with the longest range once it's released.

  • @vnlsamara9670
    @vnlsamara9670 8 วันที่ผ่านมา

    నమస్కారం. Venu motors Thunder or Ren ఏది బెటర్. చెప్పగలరు.

  • @vinayreddyJN
    @vinayreddyJN 9 วันที่ผ่านมา +1

    Meeru review ki oka district ki vicheemundhu channel lo oka shorts or community lo info pass cheyyandi

  • @chaitanyajujjuvarapu8100
    @chaitanyajujjuvarapu8100 7 วันที่ผ่านมา

    Chetak 2901 live review plz

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 9 วันที่ผ่านมา +2

    బ్రో ev అంటేనే సొల్లు గా తయారయింది ,, బయట దేశాల్లో ev రంగం ఏంతో ముందు వుంది కానీ మనదేశంలో ఇక ముందుకు పోదు ,, నేటి టెక్నాలజీ చుస్తే ఒక మాములు సైన్స్ స్టూడెంట్ కూడా ప్రోటో టైపు ev bikes తాయారు చేస్తున్నాడు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఇంకు 20 70 లో తెస్తాం అంటున్నారు అంటే

    • @roopkumar8098
      @roopkumar8098 8 วันที่ผ่านมา

      Bayata countries kudaa inkaa ippude ev medaa concentrate chesasi... safety... main anthe kani speed speed anttavu... 20 70 ani... they know what have to do... China lo ev scam jarigindi... ev mali develop avataniki akkada kuda time paduthundi... and usa lo kuda still in walk stage lone unnayi

  • @vinayreddyJN
    @vinayreddyJN 9 วันที่ผ่านมา

    Lion vs lfp vs Gerephe video cheyy anna

  • @shanmukrao6267
    @shanmukrao6267 9 วันที่ผ่านมา

    Venu motor 90km range scooter video cheyandi

  • @user-tw3zj2pl5j
    @user-tw3zj2pl5j 6 วันที่ผ่านมา

    Ekkada 1.5L ra ayya pakka 2.5 nundi start chestaru

  • @knagendraprakashprakash8112
    @knagendraprakashprakash8112 9 วันที่ผ่านมา

    1 St knagendra prakash Guntakal

  • @kotieswar7861
    @kotieswar7861 6 วันที่ผ่านมา

    Don't do videos on only positive points. Kindly do on nagative points like service, spare parts, build quality and pannel gaps. As of now no answer at OLA for pannel gaps.

  • @HimaRaj-
    @HimaRaj- 9 วันที่ผ่านมา

    Revolt unda

  • @nithinmunasa4255
    @nithinmunasa4255 6 วันที่ผ่านมา

    Ola people hide themselves in the tree Hallow after selling their products.

  • @nagasri5838
    @nagasri5838 9 วันที่ผ่านมา

    Fast comet

  • @gopidigix
    @gopidigix 7 วันที่ผ่านมา

    Ola కేవలం బైక్స్ అమ్ముకోవడం మీదే దృష్టి పెట్టింది. దానికి సర్వీస్ ఇచ్చే ఉద్దేశం లేదు అనేది స్పష్టం. ఇంత నెట్వర్క్... ఇంత సేల్ ఉన్న కంపెనీకి సర్వీస్ సెంటర్లు పెట్టడం పెద్ద విషయం ఏమి కాదు. కాకపోతే వాళ్ళకి పెట్టే ఉద్దేశ్యం లేదు. మనం ఇండియన్ కదా అడగము అని ధీమా... మనకి మొహమాటం కదా... వాడి కాలర్ పట్టుకొని అడిగే దమ్ము మనకి, మన govt కి లేదు...

  • @A-TO-Z-GLOBAL
    @A-TO-Z-GLOBAL 9 วันที่ผ่านมา +1

    వాడు చూపే బొమ్మ ఒకటి వచ్చేది ఇంకొకటి

  • @pillavijay808
    @pillavijay808 8 วันที่ผ่านมา

    Nva kada ola waste anayu kada bro nvu sollu video's chayaku bro

  • @venkatdvn3495
    @venkatdvn3495 7 วันที่ผ่านมา

    ola boka evaru kona vadhu

  • @sbujjibabusunnam
    @sbujjibabusunnam 8 วันที่ผ่านมา

    Sigundali ola company ki

  • @HimaRaj-
    @HimaRaj- 9 วันที่ผ่านมา

    Ola fail

  • @nagarjunthunders6520
    @nagarjunthunders6520 8 วันที่ผ่านมา

    Ola service problem is there don't buy ola