వదిన దిద్దిన కాపురం|| VADINA DIDDINA KAPURAM|| LATEST SENTIMENT SHORT FILM||RAJINI /SIDDHU KANAKAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 121

  • @annachellemmalaanubandham1563
    @annachellemmalaanubandham1563 3 ปีที่แล้ว +7

    ఈ లఘుచిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆప్యాయత అనురాగాలు మమతానురాగాలు కల్మషం లేని ప్రేమను పంచే వదిన మరిది ప్రేమను కళ్ళకు కట్టినట్టు ఈ లఘు చిత్రంలో చూపించారు.. వదిన పాత్రలొ మా రజిని బంగారు చెల్లెమ్మా చాలా అద్భుతంగా నటించింది. మా రజిని చెల్లెమ్మ ఏ పాత్ర అయినా ఈ క్యారెక్టర్ అయినా చాలా సునాయాసంగా చేస్తుంది.. మరిది క్యారెక్టర్లో సిద్దు కనకం చాలా అద్భుతంగా చేశాడు.. అలాగే భర్త బాగుండాలి మనం బాగుండాలి అని తాపత్రయపడే పాత్రలో కొత్తగా వచ్చిన శిరీష చెల్లెమ్మ చాలా అద్భుతంగా నటించింది.. ఇక రజిని చెల్లెమ్మ నిజంగా దేవతనే తనకు తగిన క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కి నూటికి నూరు శాతం సంపూర్ణ న్యాయం చేసింది మా రజిని చెల్లెమ్మ బంగారు తల్లి. ఇక మా రజిని చెల్లెమ్మకు తమ్ముడిగా సిద్దు కనకం తమ్ముడికి బామ్మర్ది గా గడుసు పోరడు చాలా అద్భుతంగా నటించాడు. అలాగే తండ్రి క్యారెక్టర్ చేసిన వ్యక్తి నటన ఎస్ వి రంగారావు గారి నటన ను తలపించింది.. సంతోషం సంతోషం వచ్చిన సన్నివేశంలో గాని ఆ బాధ పడే సన్నివేశంలో గాని అతను చాలా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా నటించాడు. కథ కథనం బాగుంది ఈ లఘు చిత్రం లో వచ్చిన ప్రతి ఒక్క డైలాగు కూడా చాలా మనసుకు హత్తుకునేలా గా రాశారు ఈ కాలంలో ఇటువంటి ఆత్మీయత అనురాగాలు దూరమై పోతున్నాయి అటు దూరమై పోతున్న వదిన మరిది బంధం గురించి వదిన మరిది బంధం లో ఉన్న అమ్మ ప్రేమ బంధం గురించి ఈ లఘు చిత్రంలో చాలా అందంగా చూపించారు.. ప్రతి ఇంటిలోనూ మా రజిని చెల్లి లాంటి చెల్లి ఉంటే ఆ ఇల్లు ఆనంద నందనవనం అవుతుంది.. ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా తమకు ఇచ్చిన క్యారెక్టర్ కి సంపూర్ణ న్యాయం చేకూర్చారు . ఇంత మంచి షార్ట్ ఫిలిం రూపొందించిన నాకు దేవుడిచ్చిన అమ్మ మా కొల్లి రజిని అమ్మ చాలా అద్భుతంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందించింది. కొల్లి రజిని అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ మంచి మంచి కథలను తీసుకొని ఇప్పటి జనాలు దూరమై పోతున్న ఎటువంటి గొప్ప బంధాలను చూసి మారిపోవాలి అనే విధంగా మంచి సందేశాత్మకంగా షార్ట్ ఫిలిమ్స్ నీ రూపొందిస్తున్నారు మీకు శతకోటి అమ్మ కథ కథనం చాలా అద్భుతంగా ఉంది డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది సిద్దు కనకం తమ్ముడు నటనా గడుసు పోరడు నటన కొత్తగా వచ్చిన చెల్లెమ్మా నటన అలాగే నాన్నగారి క్యారెక్టర్ చేసిన వ్యక్తి నటన చాలా అద్భుతంగా చేశారు.. ఈ లఘు చిత్రం చూస్తున్నంతసేపూ నా కంట కన్నీరు ఆగడం లేదు ఆ చివరి సన్నివేశంలో వదిన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకునే సిద్దు కనకం తమ్ముడు పలికిన డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి.. ఇక బంగారు వరాల చెల్లి రజిని చెల్లెమ్మా ముఖకవళికలు అద్భుతం ఇంత మంచి షార్ట్ ఫిలిం రూపొందించిన కొల్లి రజినీ అమ్మకు చాలా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సిద్ధూ కనకం తమ్ముడు వదినను అమ్మగా క్యారెక్టర్ లో నీవు చాలా అద్భుతంగా నటించావు తమ్ముడు... నా హార్ట్ టచ్ చేసింది ఈ షార్ట్ ఫిలిం... వదిన దిద్దిన కాపురం ఈ లఘు చిత్రానికి సరైన పేరు ఈ లఘు చిత్రానికి రెండవ పార్టు తీస్తే బాగుంటుంది అని నా చిన్న కోరిక కొల్లి రజిని అమ్మ మీరు ఈ షార్ట్ ఫిలిం కి సెకండ్ పార్ట్ ఇస్తారు అని ఆశిస్తున్నాను అమ్మ.. ఈ షార్ట్ ఫిలిం కి కష్ట పడిన టెక్నీషియన్ కి కెమెరా మెన్స్ కి డైరెక్టర్ కి నిర్మాతకి అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను... ఆల్ ద బెస్ట్ టీం ఆల్.. నా సపోర్టు మన ఛానల్ కి ఎప్పటికీ ఉంటుంది.. మన ఛానల్ నెంబర్ వన్ స్థాయిలో ఉండాలి అని కొత్త నటీనటులతో మంచి అవకాశాలను ఇవ్వాలి అని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... కొల్లి రజిని అమ్మ మీకు నా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమ్మ.. రజిని చెల్లెమ్మ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను... ఈ షార్ట్ ఫిలిం నా మనసులో ఎప్పటికి నిలిచి పోతుంది.. ధన్యవాదాలు అందరికీ... శిరీష చెల్లెమ్మకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..

  • @rajendraedulapuram2256
    @rajendraedulapuram2256 2 ปีที่แล้ว +1

    సూపర్బ్

  • @nelantinagesh1302
    @nelantinagesh1302 2 ปีที่แล้ว +1

    Super comedy meedhi

  • @saicharangoud2595
    @saicharangoud2595 3 ปีที่แล้ว +2

    సూపర్ రజిని సిద్ధూ బాగా తీశారు షార్ట్ ఫిలిం 👌👌👌

  • @kumarchinna4958
    @kumarchinna4958 2 ปีที่แล้ว

    చాలా చాలా మంచి షార్ట్ ఫిలిం తీశారు రజిని అక్క అందరి కోడలు మీలాగా ఆలోచిస్తే చాలా బాగుంటాయి అన్ని ఫ్యామిలీలు

  • @chinnukanna1436
    @chinnukanna1436 3 ปีที่แล้ว +6

    Story matram chala bagundhi and heart touching story hats off 👏👌💙 sister and all u rs team members

  • @kanaparthihanuman8366
    @kanaparthihanuman8366 3 ปีที่แล้ว +9

    మంచి కథా చిత్రం. రజిని సినిమా టాకీస్ యూట్యూబ్ ఛానల్ అభినందనలు 👏👏

  • @narlabhavani8802
    @narlabhavani8802 3 ปีที่แล้ว +1

    Abaaa emanna vundhiii last la seen a kekaa assalu super ga vundhi video😍😍

  • @bharathchary7587
    @bharathchary7587 3 ปีที่แล้ว +5

    Super family sentiment short film rajini garu

  • @sagarpatelavula1992
    @sagarpatelavula1992 3 ปีที่แล้ว +2

    Super 👌 dissent love story 👍

  • @hirajuchary_official
    @hirajuchary_official 3 ปีที่แล้ว +6

    Very nice short film Thank you Rajini Medam garu... Congratulations

  • @sastrypullela6026
    @sastrypullela6026 3 ปีที่แล้ว +2

    చాలాబాగుంది.....అందరూ చాలా బాగచేశారు

  • @bnirmalanirmala2201
    @bnirmalanirmala2201 3 ปีที่แล้ว +2

    Nice story Rajini akka acting super akka ♥️

  • @nikhilnikki5557
    @nikhilnikki5557 3 ปีที่แล้ว +1

    Super hearts touching Story
    Hats off 👌👌👏

  • @srinivas8404
    @srinivas8404 3 ปีที่แล้ว +1

    Super story chala bagundi nice chala bagundi rajani garu

  • @gangabhavani7674
    @gangabhavani7674 3 ปีที่แล้ว +2

    So nice videos meru chala bhagintaru

  • @sudhakargopathi968
    @sudhakargopathi968 3 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @hasyasri2095
    @hasyasri2095 3 ปีที่แล้ว +4

    Rajini akka super

  • @sathyanarayanareddygurram3882
    @sathyanarayanareddygurram3882 3 ปีที่แล้ว +1

    Super Store
    Super video

  • @suryanani6895
    @suryanani6895 3 ปีที่แล้ว +2

    Very, nice, family, stories, rajini, garu, reddy, garu, super, acting

    • @satishgadgulwar4052
      @satishgadgulwar4052 3 ปีที่แล้ว

      ) n() ;) ;l) ;l;) /mlml;) /mmml;nono)) ;mmm//mmmml;Lamm

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 3 ปีที่แล้ว +1

    Hi kankaReddy actiong super video bagundi

  • @dameraaravindkumar9358
    @dameraaravindkumar9358 2 ปีที่แล้ว

    Super anna comedy meedhi.

  • @laddu769
    @laddu769 3 ปีที่แล้ว +1

    అక్క నీ సినిమా సూపర్

  • @venkatreddysudireddy6108
    @venkatreddysudireddy6108 ปีที่แล้ว

    Super Rajini

  • @katterapakasridhar975
    @katterapakasridhar975 3 ปีที่แล้ว +1

    super ra siddu

  • @arukalasrija8831
    @arukalasrija8831 3 ปีที่แล้ว +1

    Excellent ragini akka

  • @rameshburra3371
    @rameshburra3371 3 ปีที่แล้ว +1

    Super excellent video

  • @arunmamidala7438
    @arunmamidala7438 3 ปีที่แล้ว

    Rajini cyareter super🙏

  • @bmadhumadhu1705
    @bmadhumadhu1705 3 ปีที่แล้ว +1

    super rajini

  • @raja72031
    @raja72031 3 ปีที่แล้ว

    Superrrrr

  • @arukalasrija8831
    @arukalasrija8831 3 ปีที่แล้ว +1

    Excellent message akka

  • @venugopalreddyrao1044
    @venugopalreddyrao1044 3 ปีที่แล้ว

    Rajini good cinema super

  • @vijayakumargeriki2759
    @vijayakumargeriki2759 3 ปีที่แล้ว

    Story matram bhagundi👌👌👌👌

  • @haribabukancherla4050
    @haribabukancherla4050 3 ปีที่แล้ว +1

    Chaala bagavunaadi

  • @KonduruKusuma
    @KonduruKusuma 3 ปีที่แล้ว +1

    Story super

  • @amudalasrikanth6156
    @amudalasrikanth6156 3 ปีที่แล้ว +1

    Super 🙏🙏👌👌👌

  • @malleshreddy5119
    @malleshreddy5119 3 ปีที่แล้ว

    Supper family raigini garu

  • @kottaladastagiribabu4191
    @kottaladastagiribabu4191 2 ปีที่แล้ว

    కథ చాలా బాగుంది

  • @sudhakargopathi968
    @sudhakargopathi968 3 ปีที่แล้ว

    Supero super

  • @punnipadam9668
    @punnipadam9668 3 ปีที่แล้ว +1

    శిరీష acting super

  • @swarnalatha8817
    @swarnalatha8817 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👏💐💐💐💐🌹🌹

  • @venkatmoogala7124
    @venkatmoogala7124 3 ปีที่แล้ว +1

    Nice concept

  • @chandhanamanukuru1963
    @chandhanamanukuru1963 3 ปีที่แล้ว

    Super short 👌👌👌

  • @vollalasridharvsridhar8815
    @vollalasridharvsridhar8815 3 ปีที่แล้ว +1

    పెద్ద కోడలు క్యారెక్టర్ చాలా బాగుంది ఆ యాక్టర్ నవ్వు సేమ్ సింగర్ సునీత లాగ ఉంది

  • @ekarnakar7829
    @ekarnakar7829 2 ปีที่แล้ว

    Super comedy😃😃

  • @prasharamuluphantom1088
    @prasharamuluphantom1088 3 ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @bujjiprasadm8637
    @bujjiprasadm8637 3 ปีที่แล้ว +4

    Awesome message andi all the best thinking that u should come up with flying colours

  • @gangabhavani7674
    @gangabhavani7674 3 ปีที่แล้ว +1

    Super akka

  • @g.anilkumar6985
    @g.anilkumar6985 3 ปีที่แล้ว +1

    Super Rajini garu🌷

  • @prashanthmothe9296
    @prashanthmothe9296 3 ปีที่แล้ว

    Chala Bagunndi short film

  • @rameshyagandla2542
    @rameshyagandla2542 3 ปีที่แล้ว +1

    Super ga chesaru

  • @mahepuli2011
    @mahepuli2011 3 ปีที่แล้ว

    రజని గారు చాలా చక్కగా ఉంది కథనం గాడ్ బ్లేస్ యూ

  • @gundojichandrakanthchary3573
    @gundojichandrakanthchary3573 3 ปีที่แล้ว

    Super excited

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 3 ปีที่แล้ว +1

    Rajini super action

  • @sravanbattala8393
    @sravanbattala8393 2 ปีที่แล้ว

    Super bro

  • @akhilayamsani7453
    @akhilayamsani7453 3 ปีที่แล้ว

    Super cinema

  • @02vrkkusumareddy95
    @02vrkkusumareddy95 3 ปีที่แล้ว +1

    Very nice

  • @g.anilkumar6985
    @g.anilkumar6985 3 ปีที่แล้ว +1

    Super 👌💐 Sidhu garu

  • @laxmanmudirajulaxman6239
    @laxmanmudirajulaxman6239 3 ปีที่แล้ว +1

    Supar

  • @pagalasattireddy1182
    @pagalasattireddy1182 3 ปีที่แล้ว +1

    👌👌

  • @dameraaravindkumar9358
    @dameraaravindkumar9358 2 ปีที่แล้ว

    Vadhina super

  • @yellaboinarajaiah2951
    @yellaboinarajaiah2951 3 ปีที่แล้ว +1

    Super

  • @srinivasbandi4229
    @srinivasbandi4229 2 ปีที่แล้ว

    V nice 👍

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 3 ปีที่แล้ว +1

    Good story 👌

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky754 3 ปีที่แล้ว

    Super undhi

  • @shekhargaddamwar1833
    @shekhargaddamwar1833 3 ปีที่แล้ว

    Superb 🙏

  • @malligariraju1303
    @malligariraju1303 3 ปีที่แล้ว

    సూపర్ ఫిలిమ్

  • @singireddynagaraju533
    @singireddynagaraju533 7 หลายเดือนก่อน

    Only Rajini kosame chustunna ❤❤❤❤❤❤

  • @sandeepsandy7152
    @sandeepsandy7152 3 ปีที่แล้ว

    👌👌❤

  • @b.prakashprakash5675
    @b.prakashprakash5675 3 ปีที่แล้ว

    ಮಂಚಿಗ ವುನ್ನದಿ ಮಂಚಿಸಿನಿಮ ಸೂಪರ್

  • @lakshmiamam374
    @lakshmiamam374 3 ปีที่แล้ว

    Chala bhagundi

  • @ajaysilveri2974
    @ajaysilveri2974 2 ปีที่แล้ว

    My sister taking

  • @YMRNEWS
    @YMRNEWS 3 ปีที่แล้ว

    చాలా బాగా ఉన్నది

  • @chnagaraju7509
    @chnagaraju7509 3 ปีที่แล้ว

    Super.stori

  • @baskesambaraj7069
    @baskesambaraj7069 3 ปีที่แล้ว

    Nice

  • @ChandramouliGoud-gh4nm
    @ChandramouliGoud-gh4nm ปีที่แล้ว +1

    Hi,,Rajini Akka ,,Super,,super,,super,,super,,akka,,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palaparahiraju9084
    @palaparahiraju9084 3 ปีที่แล้ว +1

    Rajenisupercenimarajeni

  • @praneethkumarvpraneeth1237
    @praneethkumarvpraneeth1237 3 ปีที่แล้ว +2

    Please. PA 2.videso

  • @sudhakargopathi968
    @sudhakargopathi968 3 ปีที่แล้ว

    Cinemala undi

  • @bollepellirakesh216
    @bollepellirakesh216 3 ปีที่แล้ว

    Rameshanna kosam

  • @sridharnakka4022
    @sridharnakka4022 3 ปีที่แล้ว +2

    HBD bro 🎂💯

  • @loveguru143bharath4
    @loveguru143bharath4 2 ปีที่แล้ว

    Ok

  • @ramus2729
    @ramus2729 2 ปีที่แล้ว

    🤑

    • @ramus2729
      @ramus2729 2 ปีที่แล้ว

      Fgeydxnjydyohf

  • @naveenkanchukunta6574
    @naveenkanchukunta6574 3 ปีที่แล้ว

    Elactions shortfilms

  • @shanthkumar6866
    @shanthkumar6866 6 หลายเดือนก่อน

    Siri ravula niv instagram lone super unnav

  • @shinykalyan3936
    @shinykalyan3936 3 ปีที่แล้ว +2

    చౌదరి గారు మీ మనుమరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి..🎂💐🎂🎂🎂🎂🎂🎂🎂
    Shinykalyan ( #Villagekurrallu youtube channel )

  • @vemularavinder1823
    @vemularavinder1823 3 ปีที่แล้ว +1

    ఫాదర్ కు కేకే లేదా

  • @dasoluvenkatesh3193
    @dasoluvenkatesh3193 2 ปีที่แล้ว

    Part 1

  • @sagarbotla5515
    @sagarbotla5515 3 ปีที่แล้ว

    Ée shoRt. Filimki. Matal. Levu
    1oo,,,,

  • @sankogimahesh
    @sankogimahesh ปีที่แล้ว

    హాయ్

  • @bralakishan8952
    @bralakishan8952 2 ปีที่แล้ว

    Hi

  • @divyadistributorssatish9533
    @divyadistributorssatish9533 3 ปีที่แล้ว +1

    Over makeup

  • @merugusrinivas8453
    @merugusrinivas8453 3 ปีที่แล้ว

    Not like no meaning no exprections

  • @raghavendrachari6582
    @raghavendrachari6582 ปีที่แล้ว

    𝒔𝒖𝒑𝒆𝒓 𝒗𝒊𝒅𝒆𝒐 ❤❤❤

  • @DilipDowli
    @DilipDowli 4 หลายเดือนก่อน +1

    Super story super comedy super super video 👌👌🙏🙏👍👍

  • @rameshpoltha2834
    @rameshpoltha2834 3 ปีที่แล้ว +2

    సూపర్ 👌

  • @nelantinagesh1302
    @nelantinagesh1302 2 ปีที่แล้ว +1

    super anna

  • @shivarathrisat4883
    @shivarathrisat4883 3 ปีที่แล้ว

    Super 💐🌷

  • @dameraaravindkumar9358
    @dameraaravindkumar9358 2 ปีที่แล้ว

    Vadhina super

  • @ramakrishna7962
    @ramakrishna7962 3 ปีที่แล้ว +1

    Very good