Gandeevam Full Length Telugu Movie || Balakrishna, Nageswara Rao || Ganesh Videos - DVD Rip..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 371

  • @venkateshbashaboina02428
    @venkateshbashaboina02428 3 ปีที่แล้ว +18

    గాండీవం ఒక దివ్యమైన ధనుస్సు. ఇది పాండవులలో అర్జునుని ముఖ్య ఆయుధము. దీనిని బ్రహ్మ తయారుచేశాడు. ఈ గాండీవాన్ని బ్రహ్మ శతసహస్ర వర్షములును, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షములును, ఇంద్రుడు పంచశత హాయనంబులును, వరుణుడు కొన్ని వందల సంవత్సరములు ధరించారు. వరుణుని వద్దనుండి అగ్ని దేవుడు పుచ్చుకున్నాడు. దీనిని ఖాండవ వనాన్ని దహించే సమయంలో అగ్ని అర్జునునకు యిచ్చాడు.

  • @amalambalathara1561
    @amalambalathara1561 ปีที่แล้ว +15

    1:45:16 entry of india's Best Actor ❣️

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +153

    గోరువంక వాలగానే
    గోపురానికి
    స్వరాల గణ గణా గంటలే
    మోగనేలా
    గోపబాలుడొచ్చినాక
    గోకులానికి
    పెదాల కిల కిలా
    పువ్వులే పుట్టలేదా
    బాలకృష్ణుడొచ్చినప్పు
    డే
    వయ్యారి నందనాలు
    నాట్యమాడగా
    వారసుణ్ణి
    చూసినప్పుడే
    వరాల వాంఛలన్నీ
    పల్లవించగా
    నందుడింట చిందులేసి
    అందమైన బాలుడే
    తనవాడై(గోరువంక)
    ఏటి మనుగడ కోటి అలలుగ
    పొంగు వరదల వేగాన
    పడిలేచు అలలకు తీపి
    కలలకు
    లేని అలసట నీకేలా
    నల్ల నల్ల నీళ్ళలోన
    ఎల్లకిలా పడ్డట్టున్న
    అల్లోమల్లో ఆకాశాన
    చుక్కల్లో
    అమ్మాయంటే జాబిలమ్మ
    అబ్బాయంటే సూరీడమ్మ
    ఇంటి దీపమవ్వాలంటా
    దిక్కుల్లో
    ఎవరికి వారే... యమునకు
    మీరే...
    రేపు మీద నావదంట
    నావ తోడు రేవుదంట
    పంచుకుంటే(గోరువంక)
    ప్రేమ ఋతువులు పూలు
    తొడిగిన
    తేనె మనసుల నీడల్లో
    మురిపాల నురగలు
    పంటకెదిగిన
    పూల సొగసుల బాటల్లో
    బుగ్గందాల ఏరు నవ్వే
    సిగ్గందాల పిల్ల నవ్వే
    బాలయ్యొచ్చి కోలాటాడే
    వేళల్లో
    పైరందాల చేలు నవ్వే
    పేరంటాల పూలు నవ్వే
    గోపెమ్మొచ్చి
    గొబ్బిళ్ళాడే
    పోద్దుల్లో
    పరవశమేదో ఓ...
    పరిమళమాయే.ఏ... ఓ...
    పువ్వు నవ్వే దివ్వె
    నవ్వే
    జివ్వుమన్న జన్మ నవ్వే
    పాడుతుంటే(గోరువంక)

  • @onattudeshamofficial
    @onattudeshamofficial 3 ปีที่แล้ว +11

    Mg sreekumaar mohanlal💯💯

  • @padalareddy7158
    @padalareddy7158 5 ปีที่แล้ว +43

    Goruvanka song one of my best favourite song

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 3 ปีที่แล้ว +2

    Movie plop kani Goruvanka song kosam e movie chusa Anr gari acting balakrishna acting super keeravani melody music

  • @rahulroyal2390
    @rahulroyal2390 3 ปีที่แล้ว +12

    Nbk looks wise awesome
    Anr very decent role
    Misfit Roja and heroines like 👍nagma would have been good option
    Keeravani music 🎶and Deepan chaterjee audiography next level but content wise very weak and climax not so convincing but songs 🎵too good

  • @mollywoodtalks8196
    @mollywoodtalks8196 4 ปีที่แล้ว +25

    1:45:15 ഹായ്‌ ലാലേട്ടൻ 😍😘

    • @madhumandli
      @madhumandli 4 ปีที่แล้ว +3

      Mohan lal gaaru సూపర్

    • @vasu-vk6ed
      @vasu-vk6ed 7 หลายเดือนก่อน +1

      😮😮😮

  • @kadirinirmalarani3142
    @kadirinirmalarani3142 3 ปีที่แล้ว +7

    జై బాలయ్య బాల కృష్ణ సినిమాలు సూపర్ గా ఉంటాయి

  • @darlingrazu
    @darlingrazu 7 ปีที่แล้ว +61

    చిన్నప్పుడు మా ఇంటి పక్కన తెర మీద ఈ సినిమా చూసి మురిసిపోయా. కొన్ని సీన్స్ కూడా కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి.
    మొన్నే డౌన్లోడ్ చేసుకుని చూసా.
    ఇప్పటి రోజుల్లో వచ్చిన కమర్షియల్ సినిమాలకు బహుశా ఇదే పునాది అనుకుంటా. అసలు కథ అంతా చివరి అర్ధగంటలో సర్దేసి నవ్వు తెప్పించే సీన్స్ తో లాగిక్కులని చంపేసి కథని కలగాపులగం చేసి చూసినవాడిని వెర్రివాడిని చేసి ఆ విషయం ఆ వెఱ్ఱి వాడికి కూడా తెలియకుండా సినిమా ని 160 నిమిషాలు నడిపించడం.
    కలెక్షన్స్ తో బాస్ ఆఫీసుని కొల్లగొట్టింది అని చెప్పుకోవటానికి బాగుంటాయి.
    Hero is a blind follower of the villain in this movie.

    • @muralikrishna-jb3oj
      @muralikrishna-jb3oj 6 ปีที่แล้ว +2

      Spoiler lu enduku isthav Ra stupid fellow . Vere vallani chudanivvu movie

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว

      @@muralikrishna-jb3oj chudu babu enjoy cheyy bul bull balayya babu utterflop cum biggest disaster movies like gandeevam ashwamedham dharmaxetram maatho pettuko Tophero vamshanikokkadu vamshoddharakudu PB Naidu goppinti alludu b.basu P.prema Y.Rana seemasimham mitrudu pandurangadu PVC adhinayakudu allaripidugu okka magadu veerabhadra maharadhi shrimannarayana LION dictator Ruler tiragabadda telugu bidda bharatamlo balachandrudu v.varma etc. Chusi tarinchandi flophero NBK fans uuuu

    • @kiranpakalapati293
      @kiranpakalapati293 4 ปีที่แล้ว +2

      @@rupeshhyd2406 pora pooka abhimananiki hit flops tho sambandham undadhura,he is my hero jai balayya.anthe

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว

      @@kiranpakalapati293 era bhy noru jaarav. Jagrattaga pettu noti dula unte.
      Enjoy chey mari ardham Pardham lenj bali gadi movies ni.
      @murali krishna chudu babu enjoy cheyy bul bull balayya babu utterflop cum biggest disaster movies like gandeevam ashwamedham dharmaxetram maatho pettuko Tophero vamshanikokkadu vamshoddharakudu PB Naidu goppinti alludu b.basu P.prema Y.Rana seemasimham mitrudu pandurangadu PVC adhinayakudu allaripidugu okka magadu veerabhadra maharadhi shrimannarayana LION dictator Ruler tiragabadda telugu bidda pysavasool bharatamlo balachandrudu v.varma etc. Chusi tarinchandi flophero NBK fans uuuu

    • @kiranpakalapati293
      @kiranpakalapati293 4 ปีที่แล้ว +2

      @@rupeshhyd2406 chudu neeku balayya istam leka pothe istam lenattu undu anthe kani panikimalina maatalu aapu,evvadu personal ga velladu mana noti doola vallane,noti dhula naakante neeke ekkuvoga unnattundhi chusoko mari

  • @sriramojuvijayalaxmi5397
    @sriramojuvijayalaxmi5397 3 ปีที่แล้ว +150

    Goruvanka valagane gopuraniki song vini movie ento search chesi choostunna 😀

  • @purnachandraraolankemalla2413
    @purnachandraraolankemalla2413 4 ปีที่แล้ว +15

    ఒక్క సాంగ్ చూసి అది కూడ మోహన్ లాల్ గారు తెలుగు మూవీ చేసారు అనుకుని చూసాను ... మూవీ అయిపోయాక తెలిసింది నేను మోసపోయాను అని...

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว +1

      Bali gadi cinemalu alage untay chappaga. Boring ga.
      Chetta pkuu cinemalu alage untay. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @shivashankar3545
      @shivashankar3545 3 ปีที่แล้ว

      మడ్ద కుదవడానికి చూసావా రా laffot నా కొడకా... డేoగుత బాలయ్య అన్నని ఎమన్నా అంటే

    • @srinukavali5136
      @srinukavali5136 3 ปีที่แล้ว +1

      కరెక్ట్ నేను కూడా మోహన్ లాల్ కోసమే చూసాను

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 3 หลายเดือนก่อน +1

    నేను మోహన్ లాల్ క్యామియో సాంగ్ చూడటానికి వచ్చాను. కానీ మోహన్‌లాల్‌కి కథతో సంబంధం లేదు. మోహన్‌లాల్ పాట బ్యాక్‌డ్రాప్ అంతా లిరిక్స్‌తో సింక్‌లో లేదు.
    స్క్రీన్ ప్లే చెత్తగా ఉంది, హీరో చాలా సార్లు క్లూలెస్‌గా ఉంటాడు. తోబుట్టువులతో యుగళగీతం అసహ్యంగా ఉంది. హీరోయిన్ పాత్రను తొలగిస్తే కథపై ఎలాంటి ప్రభావం ఉండదు. తల్లి సజీవంగా ఉన్నప్పుడు తండ్రిపై ద్వేషానికి గల కారణాన్ని వారు వివరించలేకపోయారు. ఈ సమస్యను ప్రారంభంలోనే పరిష్కరిస్తే, కథే ఉండదు. బాలయ్య, నిర్మాతలు ఈ సినిమాను ఎందుకు అంగీకరించారో అర్థం కావడం లేదు. సినిమా టైటిల్ కూడా సూట్ కాలేదు.

  • @p.muralikrishna4215
    @p.muralikrishna4215 2 ปีที่แล้ว +3

    Nice movie Raja (s/o chakravarti & parvatamma) stays with his mother in childhood later 20yrs baba (cheater & vilan) send to Raja at chakravarti 🏡 to take revenge but finally parvatamma says that your father is innocent (nirdoshi) then Raja kills to baba & combines his parent again

  • @kshanthirajukshanthiraju754
    @kshanthirajukshanthiraju754 5 ปีที่แล้ว +18

    సూపర్ సినిమా చాలా బాగుంది

  • @onattudeshamofficial
    @onattudeshamofficial 3 ปีที่แล้ว +12

    Mohanlal 💥💥💥🤩💞💞💞

  • @gullapalliharish1715
    @gullapalliharish1715 4 ปีที่แล้ว +12

    Balayya bale andam ga unnaru movie lo

  • @rameshkadiyala6343
    @rameshkadiyala6343 5 ปีที่แล้ว +65

    Top actots mohanlal sir anr sir in Indian film industry two legends are in song

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 3 ปีที่แล้ว +15

    ఇంతమంచి సినిమాను ప్లాప్ అయింది ఫెయిల్ అయింది అని చెత్త కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు, సినిమా చాలా బాగుంది👌కానీ రోజా క్యారెక్టర్ ను కరెక్ట్ గా చూపించకపోవడం అందరికి నచ్చలేదు.

    • @srinivasreddy324
      @srinivasreddy324 6 หลายเดือนก่อน +1

      😂🎉😢😮😅😊

    • @GangayaSalina
      @GangayaSalina 4 หลายเดือนก่อน

      😊😊😊0​@@srinivasreddy324

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz ปีที่แล้ว +1

    గోరువంక పాట సూపర్బ్

  • @keraleeyan
    @keraleeyan 4 ปีที่แล้ว +22

    Mohanlal 🔥🔥🔥

  • @BarreDurgaPrasadBDPSIRI
    @BarreDurgaPrasadBDPSIRI 4 ปีที่แล้ว +7

    Very very good movie and Jai balayya

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +7

    గాండీవం.అక్కి నేని నాగేశ్వర్ రావు.బాల
    కృష్ణ.మరియు రోజా నటించిన.చిత్రము.

  • @nutan8
    @nutan8 3 ปีที่แล้ว +15

    Priyadarshan is the main reason to have Mohanlal in this movie.

    • @shivajishiva8039
      @shivajishiva8039 ปีที่แล้ว +1

      Cha e vishayam vadu Niku phone chesi chappda

  • @prasadraomaradana5795
    @prasadraomaradana5795 5 ปีที่แล้ว +10

    Superb movie hats off anr, balayya babu

  • @bolusupatichennarao9620
    @bolusupatichennarao9620 4 ปีที่แล้ว +4

    Super movie 🦁🦁🦁.Jai.NBK 🦁🦁

  • @darknight-hc9hs
    @darknight-hc9hs 9 ปีที่แล้ว +51

    MOHANLAL SUPER

  • @vibinkp210
    @vibinkp210 5 ปีที่แล้ว +18

    Lalettan💝💝💝

  • @maheshmaheshkumar778
    @maheshmaheshkumar778 6 ปีที่แล้ว +7

    Super movie jai Balayaiah

  • @nagariarchana8960
    @nagariarchana8960 4 ปีที่แล้ว +17

    Mohanlal I'm Big fan

  • @vrcramanraman1623
    @vrcramanraman1623 6 ปีที่แล้ว +8

    Jai balayya super move

  • @ekanarayanarao5290
    @ekanarayanarao5290 4 ปีที่แล้ว +4

    Ea cinema lo gopabaludu vachinaka gokurani Ann pata namasununi nachina pata ea pata rojuke okkasari ina vitanu 👌👌👌✌✌

  • @sambsiv2208
    @sambsiv2208 ปีที่แล้ว +2

    Movie supper ga Vundhi. But. Movie. Aptlo down indhi

  • @petslover93
    @petslover93 3 ปีที่แล้ว +6

    Mohanlal the complete actor

  • @nagababupeddisetty
    @nagababupeddisetty 4 หลายเดือนก่อน

    1:44:53 Super song Goruvanka Valagane

  • @ajaykillg617
    @ajaykillg617 4 ปีที่แล้ว +8

    Mohanlal😍

  • @arunek3726
    @arunek3726 2 หลายเดือนก่อน

    Balayya 👌💯

  • @srinupolimera8468
    @srinupolimera8468 4 ปีที่แล้ว +5

    Jai బాలయ్య

  • @chandrasekherchigurla7397
    @chandrasekherchigurla7397 3 ปีที่แล้ว +1

    Good👍👍👍👍

  • @madhucharan6508
    @madhucharan6508 3 ปีที่แล้ว +5

    Balaya mohan lal nageshwaro super combo

  • @maniseelam8218
    @maniseelam8218 5 ปีที่แล้ว +7

    Cinema Chala bagundi Jai balayya

  • @sajinsomarajan
    @sajinsomarajan 5 ปีที่แล้ว +25

    1:45:15 ലാലേട്ടൻ...

  • @VishnuVishnuchandran-rp3ke
    @VishnuVishnuchandran-rp3ke 7 หลายเดือนก่อน

    1:45:15 ലാലേട്ടൻ❤

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 ปีที่แล้ว +4

    Balayya super songs

  • @pydirajupediredla7676
    @pydirajupediredla7676 5 หลายเดือนก่อน +5

    Roja unna movies nenu chudanu 😢

  • @arafathsajeer7466
    @arafathsajeer7466 3 ปีที่แล้ว +11

    Only for Mohanlal❤💥

  • @Kirangoud07
    @Kirangoud07 6 ปีที่แล้ว +10

    ప్లాప్ సినిమాలు అప్పట్లో కూడా వచ్చేవి అన్నమాట..
    నాగేశ్వరరావు గారి నటన మాత్రం సూపర్ 👌

    • @kpghyd1258
      @kpghyd1258 6 ปีที่แล้ว +2

      nebodha

    • @venkateshvenky5223
      @venkateshvenky5223 5 ปีที่แล้ว +2

      Ore savata nikuTest vunda

    • @srinucheekati8251
      @srinucheekati8251 5 ปีที่แล้ว

      Kaj

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว +2

      Flop cinema lu modalettinde Doop star Balayya Babu.
      Flop hero balayya movie's ekkuva shatam alage untay chettaga daniki taggattu overacting. Heroines ante kakkurti padatadu NBK. No seriousness in acting. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @boyasudhakar8625
      @boyasudhakar8625 4 ปีที่แล้ว +2

      @@rupeshhyd2406 are luchha nuvvu real balayya fanvi ra make teliyadu intha detailed gha cheptunnavu chimpu gadivi 100 vuntai plops rustum jwala big boss
      Sp parusharam eddarumitrulu, muggurumonagallu. Lankeswarudu yuddabumi. Rajavikramarka, hero, veta , rudraveena, trinetrudu, mechanic alludu, mrugharaju, jaichirangeeva, sankerdadhajindabad , andarivadu, rikshavodu, chiranjeevi, puli, kodamasimhum, simhapurisimham, Stalin, daddy, jebudongha, rudranetra, manchidonga, anji, stuvurtupurumpolistation. Shivudushivudu, ela......cheppukuntupotheee list chaladurà luchhaaaa

  • @naveengoudgaini4764
    @naveengoudgaini4764 6 ปีที่แล้ว +19

    Great Actor ANR

  • @rahulvanaparthi3521
    @rahulvanaparthi3521 หลายเดือนก่อน

    Dialogues parama routine ga unnayi 😢😢

  • @pradeepvajja7693
    @pradeepvajja7693 9 ปีที่แล้ว +24

    super movie

  • @vuttianji7000
    @vuttianji7000 4 ปีที่แล้ว +9

    Aa rojullo ne idhi flop movie
    Aythe
    A controversy lekunda Goruvanka valagane song andariki nachina ayuntundhi..kadha.?

  • @ablemeldo1767
    @ablemeldo1767 4 ปีที่แล้ว +4

    My dear lalattannnnnn

  • @potruveeru6669
    @potruveeru6669 2 ปีที่แล้ว +1

    జై బాలయ్య

  • @ajisnack3108
    @ajisnack3108 5 ปีที่แล้ว +13

    I am big fan anr from kerala

    • @appalanaidu6059
      @appalanaidu6059 4 ปีที่แล้ว

      Cbhh

    • @vuttianji7000
      @vuttianji7000 4 ปีที่แล้ว +2

      Malayaligalum kanumo ee movie
      Teluguyil anankil flop aayi ee movie
      Malayalathil ee thirakatha kond chitrikarichirnankil Hit aayaene..
      Pinne..,njan telungananu malayali alla keto.

  • @veerareddy49
    @veerareddy49 ปีที่แล้ว

    Super super super Super super Super super

  • @gorarajesh6897
    @gorarajesh6897 6 ปีที่แล้ว +16

    Jai NATASIMHA..

  • @yagatirudraprasad6875
    @yagatirudraprasad6875 3 ปีที่แล้ว +9

    Balayya acting from 2:05:22 superrrrr

  • @niladrimohanty936
    @niladrimohanty936 5 ปีที่แล้ว +6

    Fantastic

  • @SudhakarRaoVengala
    @SudhakarRaoVengala 19 วันที่ผ่านมา

    This movie concept advance at that time, please like here

  • @Kantha-vd4xo
    @Kantha-vd4xo 3 ปีที่แล้ว +1

    First Class movie Jai Balaya

  • @lakshman6052
    @lakshman6052 3 ปีที่แล้ว +2

    Priyadarshan good director enduku flop ayyindhi ra baabbuu 🤘🤘🤘🤘

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 ปีที่แล้ว +1

    Balayya Roja. Super Jodi

  • @218mani2
    @218mani2 ปีที่แล้ว

    nag.rakshana.movie.upload.cheyandi.please

  • @gorarajesh6897
    @gorarajesh6897 4 ปีที่แล้ว +5

    Jai balayya..

  • @jaisriram4409
    @jaisriram4409 4 ปีที่แล้ว +3

    ఈ సినిమా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో ఈ రోజే తెలిసింది

  • @madhutm1774
    @madhutm1774 หลายเดือนก่อน

    Balaya first seen base cheskouni movie thissunte apptallo kgf vibe ayyidee movie aha massss look ahaltindhi

  • @avaduthaanilkmar6963
    @avaduthaanilkmar6963 3 ปีที่แล้ว

    Yah pata chala bagundi

  • @tirumalaarepu535
    @tirumalaarepu535 9 ปีที่แล้ว +33

    Nice movie nata simha balakrishna

  • @dsnaiknaik1972
    @dsnaiknaik1972 3 หลายเดือนก่อน

    1:46:15 my Brand 🔥.. 🍻

  • @rajkumaraarya2200
    @rajkumaraarya2200 4 ปีที่แล้ว +1

    above average movie.

  • @vayyavuru.srinivasulusrini6233
    @vayyavuru.srinivasulusrini6233 3 ปีที่แล้ว +3

    That's great balakrishna

  • @ganeshb9962
    @ganeshb9962 2 ปีที่แล้ว

    Song chusi movie susthunnaa

  • @shaik.munthaj2888
    @shaik.munthaj2888 6 ปีที่แล้ว +2

    Thankyou upload moive

  • @sapramsravankumar3325
    @sapramsravankumar3325 3 ปีที่แล้ว +2

    Nenu kuda a song chusi search chesi chustuna

  • @creativekonaseema98
    @creativekonaseema98 4 ปีที่แล้ว +6

    1:16:25 brahmi 😂😂😂

  • @vasundharayarrakula1149
    @vasundharayarrakula1149 3 ปีที่แล้ว +1

    My favorite movie

  • @madhutm1774
    @madhutm1774 หลายเดือนก่อน

    Gandibaum balya first mafia mass bibe apptoloo

  • @sandeepkondapalli4295
    @sandeepkondapalli4295 4 ปีที่แล้ว +3

    Except last 20 min fight concept full movie is good,

  • @ARAVIND.R.R
    @ARAVIND.R.R 2 ปีที่แล้ว +5

    Malayalam actors Mohanlal and Captain Raju❤️
    Why no one mentioning Captain Raju in this comment section

  • @vayyavuru.srinivasulusrini6233
    @vayyavuru.srinivasulusrini6233 3 ปีที่แล้ว +1

    First class and I have the interested

  • @prasannavemireddy250
    @prasannavemireddy250 ปีที่แล้ว

    ఏమన్నా ఉందా సినిమా.....అబ్బో ..ఆ ట్విస్ట్ లు,ఆ హార్రర్ లు, ఓ ఫ్యామిలీ ఎమోషన్స్..ఒక్క పాట తప్ప మిగిలిన పాటలు..లెజెండారీ యాక్టర్స్.... అన్ని ఉన్నాయ్ కానీ సినిమా నాకు నచ్చలేదు..

  • @avaduthaanilkmar6963
    @avaduthaanilkmar6963 3 ปีที่แล้ว +1

    👏👏👏🤝🤝👍

  • @sreenusreenu9944
    @sreenusreenu9944 6 ปีที่แล้ว +7

    Exalent movie

  • @Kumarnando
    @Kumarnando ปีที่แล้ว

    1:13:36 Theme song akhariki brahmanandam kuda padestadu...yem chetta idea o😂

  • @rajesya179
    @rajesya179 4 ปีที่แล้ว

    super hit movie.nenu choosina Balakrishna gari manchi cinemallo idi okati.

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว

      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

  • @durgarao5253
    @durgarao5253 7 ปีที่แล้ว +14

    jai balayya

  • @thirupathivenkannagunja6561
    @thirupathivenkannagunja6561 6 ปีที่แล้ว +3

    Natasimha balayya super movie dance

  • @poornachandrarao7740
    @poornachandrarao7740 4 ปีที่แล้ว +1

    Superb movie

  • @narsinggetti9298
    @narsinggetti9298 4 ปีที่แล้ว +7

    Chel em cinemaa raa edhi.... Sir paruchuri gopala krishna gaaru... E cinema ki 11th hour cheppandi... Marii arthm partham lekundaa vundi e cinemaa

  • @stephensonstephenson8290
    @stephensonstephenson8290 5 ปีที่แล้ว +9

    Movie hit or flop Balayya and anr real legendarys

    • @sskkvatakara5828
      @sskkvatakara5828 5 ปีที่แล้ว +2

      Lalaatan

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว

      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @yagatirudraprasad6875
      @yagatirudraprasad6875 3 ปีที่แล้ว +1

      @@rupeshhyd2406 arey bewakuf nuvvu dappu vesukuni cheppukunna taragani abhimanam sampadinchaadu. Waste of effort. Evvadi valla kadu. Balayya god of maasss. Its all telugu industry talk. Emi pikalevu. Ika cheppukooo.😂😂😂😂😂

  • @brahmmammaheswara1742
    @brahmmammaheswara1742 2 ปีที่แล้ว

    One song to change the movie the great actors in one song to seal the movie other wise movie flap

  • @mageshwaria8380
    @mageshwaria8380 10 หลายเดือนก่อน

  • @prajwalm8034
    @prajwalm8034 3 ปีที่แล้ว +1

    Anyone here for 1:44:52?

  • @kumarkaytur6439
    @kumarkaytur6439 5 ปีที่แล้ว +10

    Yevadaina.... Balakrishna tharvythy

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว

      Chetta pkuu cinemalu alage untay. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Yes yevadyna balakrishna tarvate ante ekkuva shatam utter flops biggest Disasters movies ivvadam lo...
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

  • @RJKK
    @RJKK 3 ปีที่แล้ว +1

    Was this film a hit??

  • @Kantha-vd4xo
    @Kantha-vd4xo 3 ปีที่แล้ว +1

    🙏🙏👌👌👌

  • @ashanagaraju7821
    @ashanagaraju7821 7 ปีที่แล้ว +5

    jabardasth movie

  • @kancharlamangatayaru4745
    @kancharlamangatayaru4745 3 ปีที่แล้ว +1

    🙏👌👌👍👌

  • @creativekonaseema98
    @creativekonaseema98 4 ปีที่แล้ว +3

    అప్పటివరకు ఒక ఫ్యామిలీ డ్రామా లాగా సాఫీగా సాగిన కథ ఆఖరి 20 నిమిషాల్లో ఎదో ఎడ్వెంచర్ సినిమా లా ఎందుకు చేశారో !!

  • @v4varanasi
    @v4varanasi ปีที่แล้ว

    This movie is like f3 movie