ఎందుకు ఈ మధ్యన తిరుగుబాటు దారులు అందరూ ప్యాలెస్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువుల్ని పగల కొడుతున్నారు శ్రీలంకలో ఇదే జరిగింది బంగ్లాదేశ్లో ఇదే జరిగింది ఇప్పుడు సిరియాలో కూడా ఇదే జరుగుతుంది ఇంకా వీళ్ళకి ఏ పని లేదా అక్కడున్న వస్తువుల్ని పగలగొట్టి ప్రపంచానికి ఏం చెబుదామనుకుంటున్నారు స్క్రీన్ ప్లే మారకపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా