ఒరిసా duduama|| వాటర్ ఫాల్స్ లో షూటింగ్ || Sappiputtu Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • #dudumawaterfall
    #lengthvideo
    #sappiputtumusic
  • เพลง

ความคิดเห็น • 72

  • @m.munichandrayoutubechanne4936
    @m.munichandrayoutubechanne4936 หลายเดือนก่อน +2

    బాహుబలి మూవీస్ లో లొకేషన్ ల వునాది సూపర్ బ్రదర్ మంచి లొకేషన్ లు చూపిస్తూ ఉన్నారు🏞️👏😍

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  หลายเดือนก่อน +1

      అవునా బాస్ tq🤝

  • @Vanthalabujjibabu-p7i
    @Vanthalabujjibabu-p7i หลายเดือนก่อน +1

    మీరు ఎప్పుడు వీడియో చేసిన అద్భుతంగా నే ఉంట్టది క్రిష్ణ సార్, వాటర్ లోతు ప్రదేశంలో జాగ్రత్త వహించండి.👌👌డుడుమా వాటర్ పల్స్ చాలా బాగుంది.

  • @escapetotribaluniverse95
    @escapetotribaluniverse95 หลายเดือนก่อน +1

    సూపర్ place అన్నా. కానీ... జాగ్రత్త

  • @ramnaidu9315
    @ramnaidu9315 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న ,👌👌👌

  • @mrajayoutubchannel7423
    @mrajayoutubchannel7423 หลายเดือนก่อน +1

    వావ్ సూపర్ లొకేషన్ కృష్ణ అన్న 👍👍👌👌👌👌👌

  • @Prasadtribalvlogs123
    @Prasadtribalvlogs123 หลายเดือนก่อน +2

    అన్న మి వీడియోస్. Super ❤❤❤

  • @BasuraoVanthala-oz1dj
    @BasuraoVanthala-oz1dj หลายเดือนก่อน +1

    Supar mayya exlent location

  • @SubbaraoThambela
    @SubbaraoThambela หลายเดือนก่อน +1

    బావ గారు సూపర్ వాటర్ పాల్స్, full ఎంజాయ్ ది today.

  • @RambabuMarri-tp5oy
    @RambabuMarri-tp5oy 8 วันที่ผ่านมา +2

    హీరో కృష్ణ అన్నయ్య గారు హీరోయిన్ వరలక్ష్మి గారు దసరా పండగ సందర్భంగా ఏ సాంగ్ తీస్తున్నారు ఏ సినిమా ది మరియు ఇంకా హిట్టుగా నటిస్తారని మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను

  • @chantichikkudu3946
    @chantichikkudu3946 หลายเดือนก่อน +1

    లొకేషన్ సూపర్ అన్నాయ్ ❤❤

  • @LaxmiBuridi-x5o
    @LaxmiBuridi-x5o หลายเดือนก่อน +1

    లొకేషన్ చాలా చాలా బాగుంది తమ్ముడు 🎉🎉🎉

  • @kjrrmusical116
    @kjrrmusical116 หลายเดือนก่อน +1

    Super super super super 🎉🎉🎉

  • @KumadaBujjibabu
    @KumadaBujjibabu หลายเดือนก่อน +1

    అన్న సూపర్ 💞వీడియోస్ అన్న

  • @VanthalaRamesh-jr4hw
    @VanthalaRamesh-jr4hw หลายเดือนก่อน +1

    గుడ్ సూపర్ బావ 👍👍

  • @subbaraopangi311
    @subbaraopangi311 หลายเดือนก่อน +2

    డుడుమ జలపాతం లో మా కోసం ఒక మంచి సాంగ్ ని డాన్స్ ద్వారా లోకేషన్ చూపించగలరు బావగారు❤❤❤

  • @GemmeliKameswarao-z2i
    @GemmeliKameswarao-z2i หลายเดือนก่อน +1

    కొత్త కొత్త ప్రాంతాలు చూపిస్తూ వున్నా రు.సార్

  • @nppentertainments
    @nppentertainments หลายเดือนก่อน +1

    లొకేషన్ సూపర్ అన్న ❤❤❤❤❤😊😊😊😊😊

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 หลายเดือนก่อน +2

    మేము ఫ్యామిలీతో వెళ్లి వచ్చాము అన్నయ్య
    Video Supar లొకేషన్స్ చాలా బాగుంటాయి అన్నయ్య 👌👌

  • @MukkiLakshmi
    @MukkiLakshmi หลายเดือนก่อน +1

    Thamudu❤super, jagartha

  • @SRIRAMULUMOOTA
    @SRIRAMULUMOOTA 22 วันที่ผ่านมา +1

    సూపర్ బ్రదర్ సూపర్ గా ఉంది
    మీ మొబైల్ నెంబర్ మీ విడియో లో
    పెట్టండి బ్రదర్.

  • @BSatyaRaoBSatyaRao
    @BSatyaRaoBSatyaRao หลายเดือนก่อน +1

    Borgam చూడు ఒకసారి రండి చూడండి చాలా బాగుంది షూటింగ్ కి అనుకూలంగా ఉంటది ఒకసారి రండి

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  หลายเดือนก่อน +1

      అది ఎక్కడ వుంది సర్ tq🤝

  • @gkratnamgamparai4698
    @gkratnamgamparai4698 หลายเดือนก่อน +1

    Krisha gamparai vellandi suting teyyadaniki chala baguntadi

  • @MarriSubhas
    @MarriSubhas หลายเดือนก่อน +1

    సూపర్ అన్న

  • @VijayalakshmiVanjangi
    @VijayalakshmiVanjangi 15 วันที่ผ่านมา +1

    Nice annaya ❤❤

  • @GemmeliJyothi-k3c
    @GemmeliJyothi-k3c หลายเดือนก่อน +1

    Anna suting camera tho thisthunnara mobile thona

  • @balannatv9840
    @balannatv9840 หลายเดือนก่อน +1

    గుడ్ కృష్ణ సూపర్ 👍👍💐💐💞❤🎉

  • @KILLORAmuRAMU
    @KILLORAmuRAMU หลายเดือนก่อน +1

    అన్న వర్షాకాలం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా షూటింగ్ చేయండి అన్నా కాల్వ దగ్గర్లో డేంజర్ ప్లేస్ లో వెళ్లకుండా షూటింగ్ చేయవలసిందిగా మీ తమ్ముడు కోరిక

  • @RamaraoKillo
    @RamaraoKillo 21 วันที่ผ่านมา +1

    ఎక్కడ ఏం పీకుతున్నావ్ అక్కడ ఏముంది వర్షం పడితే తప్ప నాకు అక్కడ ఏం లేవు వర్షం రాళ్లు

  • @naninandhu5626
    @naninandhu5626 หลายเดือนก่อน +1

    మా ఊరి ప్రక్కనే e లొకేషన్

  • @KorraSuneelKumar
    @KorraSuneelKumar หลายเดือนก่อน +1

    🎉🎉❤❤🎉

  • @MarriChinnarao-l7q
    @MarriChinnarao-l7q หลายเดือนก่อน

    Annayya nenu collage lo unnappudu vellalanukonnanu.kani vellakundane nuvvu chalamanchi lokesan chupinchavu.adi chalu

  • @MarriKrishna-e7l
    @MarriKrishna-e7l หลายเดือนก่อน +1

    Trible star krishna miru rialy hero ❤❤❤🎉🎉🎉

  • @GirijanaAmmai
    @GirijanaAmmai หลายเดือนก่อน +1

    Super video location అన్న 🎉🎉🎉

  • @gullelanagesh2286
    @gullelanagesh2286 8 วันที่ผ่านมา +1

    Jagartha konni chotla pramadam

  • @suryamkillo336
    @suryamkillo336 หลายเดือนก่อน +1

    అన్న ఇది డుడుమ కాదు అన్న ఒడిశా ఓనాక్కడేలి వాటర్ ఫాల్స్ అన్న ఇది ఒడిశా రాష్ట్రానికి చెందినవి కృష్ణ అన్న

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  หลายเดือนก่อน +1

      అవునా నేను బోర్డు చూసి డుడుమ అని చెప్పాను tq🤝

    • @suryamkillo336
      @suryamkillo336 หลายเดือนก่อน

      @@SappiputtuMusic Ok అన్న పరవాలేదు కానీ తెలుసు కోవాలి కదా

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  หลายเดือนก่อน

      @suryamkillo336 tq🤝