35 రోజుల్లో ఇంత అప్పా చంద్రబాబు : AP Debt In 35 Days | Chandrababu | AP Politics | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 234

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక หลายเดือนก่อน +79

    💃ఆంధ్రాలో ఆచూకీ దొరకని అమ్మాయిల సంఖ్య 663 అంట పార్లమెంట్లో బండి సంజయ్ గారు చెప్పారు., 🤣మరేంది పిఠాపురం 🩲కట్ డ్రాయర్ బ్యాచ్ గాడు 33,000 మంది అన్నాడు.😝

    • @sugunabommareddy4860
      @sugunabommareddy4860 หลายเดือนก่อน +10

      Vadi batukay amta

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti หลายเดือนก่อน +8

      33,000 GIRLS PITHAPURAM CUT DRAWER GAADI ACCOUNT LOKI POYINDI

    • @TPNIndia
      @TPNIndia หลายเดือนก่อน +4

      Memu cheptamu anthe meeru nammaru votes vesaru. Ycp ki telivi ledhu anduke vodipoyaru

    • @ratnababub6948
      @ratnababub6948 หลายเดือนก่อน +2

      😂😅

    • @arlapareddy2322
      @arlapareddy2322 หลายเดือนก่อน +2

      అపద్దాలకు no ending. అపద్దాలకు ఎండింగ్ ఉండదంట!

  • @Baba-y4v
    @Baba-y4v หลายเดือนก่อน +52

    ఓట్లు కోసం మాత్రమే హామీలు

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 หลายเดือนก่อน +18

    సంపద సృష్టించి అది వినియోగంలోకి వచ్చేది ఇప్పుడు కాదు మరో 40 ఏళ్లకు వారి మనమడు దేవాన్శ్ బాబు CM అయినప్పుడే

    • @seenut5
      @seenut5 หลายเดือนก่อน +1

      Ok wait till such time

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda หลายเดือนก่อน +28

    సూపర్ సిక్స్ , మర్చిపోయి ఉంటారు, ఇంకో నెల పోతే సూపర్ సిక్స్ అంటే ఏంటి అని అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు, పవన్

    • @rajgopaliyyengar4807
      @rajgopaliyyengar4807 หลายเดือนก่อน

      Aa super size icchi evarno manam sakadam avasarama..
      De..gi puttinchina vallu chadivinchalera
      Em bro ee labour mundakodukulu taagi chacxheki freebies avasarama alochinchu

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 หลายเดือนก่อน

      Correct sir,

    • @papulugarinageswarreddy9453
      @papulugarinageswarreddy9453 หลายเดือนก่อน

      అవును నిజమే

    • @arlapareddy2322
      @arlapareddy2322 หลายเดือนก่อน

      @@papulugarinageswarreddy9453 Yes.నిజం

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s หลายเดือนก่อน +55

    మహర్షి గారు ఆంధ్రప్రదేశ్లో మహా మేధావులు పచ్చ మేధావులు ఆంధ్ర కి పట్టిన దరిద్రం

  • @sekhargnana1749
    @sekhargnana1749 หลายเดือนก่อน +14

    చాలా correct gaa చెప్పారు.👌🙏

  • @nagasumuka5422
    @nagasumuka5422 หลายเดือนก่อน +12

    యు టర్న్ కి బ్రాండ్ అంబసిడర్ యుటర్న్ బాబు మన బొల్లిగాడు అది జగమెరిగిన సత్యం అది తెలిసికూడా అధిక పడకాలుకి అత్యాశపడి కూ ట మి ని గెలిపించారు ప్రజలు అనుభవించన్డి

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s หลายเดือนก่อน +28

    చందనా మేడం గారు చేసినారా జగన్ గారు అప్పు చేసినప్పుడు శ్రీలంక అయిపోతుంది వెనిజులా అయిపోతుంది మహర్షి సార్ లాంటోళ్లు మేధావులు సమర్థిస్తూ ఉంటే సంపద రాదు మేడం ఈయన అప్పులు చేస్తే శ్రీరామచంద్రుడు జగన్ అప్పులు చేస్తే రావణాసురుడు

  • @Baba-y4v
    @Baba-y4v หลายเดือนก่อน +34

    పేద ప్రజలు త్యాగం చేస్తారు. ఎపుడు చేస్తారు? ముందు వాళ్ళు అలవికాని హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. మళ్లీ హామీలు లేకుండా ఓట్లు అడగాలి. అపుడు కూడా ప్రజలు వాళ్ళకే అధికారం యిస్తే హాయిగా అధికారాన్ని అనుభవించవచ్చు.

  • @srenivasas4800
    @srenivasas4800 หลายเดือนก่อน +12

    అప్పుల రికార్డులను తిరగరాసిన
    "విష-నరి" ముఠా చంద్రం
    జూలైలో 13000కోట్ల దేశంలో అత్యదిక % ఆప్పుతో ఏపీని ఉద్దరిస్తున్న
    దగుల్బాజీ పాలకులు
    "సంపద సృష్టి" దేవుడెరుగు
    సంక్షేమాన్ని నేలనాకించి
    అభివృద్ది పేరుతో దోపీడీచేసి
    గత ప్రభుత్వాన్ని నిందిస్తూ పైశాచిక పాలన
    2 నెలల అప్పు 20000 కోట్లు

    • @gopibuggapatnam4065
      @gopibuggapatnam4065 หลายเดือนก่อน

      దోచుకునే వాళ్ళు త్యాగం ఎలా చేస్తారు సార్

  • @arunakumari9792
    @arunakumari9792 หลายเดือนก่อน +86

    అప్పు చేసి ఆడబ్బులు నీకింత నాకింత అని సీబీన్ పవన్ పంచుకుంటున్నారు

    • @gssvrajeswararao5692
      @gssvrajeswararao5692 หลายเดือนก่อน +4

      Jagan already warned in Siddam meeting But no one cared it.

    • @gssvrajeswararao5692
      @gssvrajeswararao5692 หลายเดือนก่อน +2

      What is the percentage ofActual Below poverty families?

    • @KatariSridhar
      @KatariSridhar หลายเดือนก่อน +1

      @@gssvrajeswararao5692 more then 70%

    • @venkataddala4246
      @venkataddala4246 หลายเดือนก่อน

      5 years jagan evariki panchakunda jagan mekkadu

    • @arunakumari9792
      @arunakumari9792 หลายเดือนก่อน

      @@venkataddala4246 dbt పద్ధతి ద్వారా ప్రజలకు ఇచ్చాడు చెక్ చేసుకో మీవాళ్లు కూడా ఫ్రీగా డబ్బులు ఇచ్చి ప్రజలను సోమరి పోతులను చేస్తున్నాడాఅని అన్నారు గా పాపం నువ్వు ఇప్పుడే నిద్రలేచ్చినట్లు వు నావు పోయి పళ్ళు తోముకో లేకపోతే నీమైండ్ లాగా నోరుకూడా కంపు కొడుతుంది

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc หลายเดือนก่อน +8

    అప్పు చేసి సంపద సృష్టిస్తారు.దోచుకో,పంచుకో,తినుకో.

  • @krishnamoorthyramachandran8420
    @krishnamoorthyramachandran8420 หลายเดือนก่อน +9

    Super sir

  • @Rama_varma5282
    @Rama_varma5282 หลายเดือนก่อน +2

    💚🇸🇱🙏చంద్రబాబు సంపద సృష్టికర్త. అప్పులు తేడా 40 సంవత్సరాల అనుభవం రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. 🙏🇸🇱💚

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s หลายเดือนก่อน +21

    చందనా మేడం గారు ఆరు పథకాలు చెయ్యడు చంద్రబాబు నాయుడు అన్ని తెలిసే చేస్తాడు వినే వాళ్లే ఎర్రి వెంగళప్ప లో

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 หลายเดือนก่อน +12

    అప్పులతో సంపద వృద్ధి చేసి
    CBN గారు bhavishyaththu అప్పులకు గట్టి పునాది వేస్తున్నారు. దీర్ఘకాల అనుభవం.మరి!

  • @hafeezrehaman4926
    @hafeezrehaman4926 หลายเดือนก่อน +13

    Babu garu pedda masagadu sir

  • @krishnamoorthyramachandran8420
    @krishnamoorthyramachandran8420 หลายเดือนก่อน +7

    Sir meeru correct ga cheppinar sir

  • @Akhilakota159
    @Akhilakota159 หลายเดือนก่อน +6

    ఈ త్యాగం చేయమని చెప్పే మాట ఎలక్షన్స్ కు ముందు చెప్పి ఉంటే వాళ్ళు నిర్ణయించుకునే వారు

    • @revanthkumar8593
      @revanthkumar8593 หลายเดือนก่อน

      Evaru chepparu thyagam cheyamani

  • @Luxmivara
    @Luxmivara หลายเดือนก่อน +13

    Jagan cheste tappu
    Xbn cheste oppu

  • @30619
    @30619 หลายเดือนก่อน +6

    ఎంత వీలైతే అంత త్వరగా అప్పు చేసి సొమ్ము చేసుకోవడమే ఈ కలగూర గంప అరాచక ప్రభుత్వం ధ్యేయం. 5 సంవత్సరాలు ఇదే పని.

  • @PDTTT
    @PDTTT หลายเดือนก่อน +6

    Excellent view...

  • @ramakrishnasundru3536
    @ramakrishnasundru3536 หลายเดือนก่อน +5

    అయ్యా జగన్ ఇవ్వలేని హమీలు నేను ఇవ్వను అని చెప్పారు సార్

  • @raghavvendra
    @raghavvendra หลายเดือนก่อน +2

    Sir, చాలా చాలా బాగా విశ్లేషించారు. కూటమి నీ వ్యతిరేకంగా కాకుండా, వైసిపి నీ అనుకూలంగా కాకుండా. హ్యాట్సాఫ్🎉 ఎకనామికల్ గా వెనకపడిన వారికి, పేదలకు ప్రభుతం సంక్షేశం ఆపకూడదు. జగన్ గారు అప్పులు చేశారు అని ఎన్ని రోజులు చెబుతారు. కూటమి సంపద సృష్టించి ఇవ్వాలి.

  • @chinthareddy4142
    @chinthareddy4142 หลายเดือนก่อน +4

    Excellent analysis GR

  • @simhachalamedubilli5361
    @simhachalamedubilli5361 หลายเดือนก่อน

    సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది ఈ విశ్లేషణ ప్రజలు వరకు చేరాలని నా విజ్ఞప్తి

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw หลายเดือนก่อน +1

    చాలా బాగా విశ్లేషించారు సార్ కరెక్ట్ జనాల హృదయాల్లో ఉన్న మాటలు సర్ ఇవి సంపదలు సృష్టిస్తానన్న వాడు సంక్షేమం కూడా సమపాల్లో ఇవ్వాలని నాయకుడు అదైనా ప్రణాళిక లోపం కనబడుతున్న ప్రభుత్వంలో మీరన్నట్టు ఎన్నారైలు తెలుగుదేశం నాయకులు అందరూ సంక్షేమనకి డబ్బులు వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ప్రజలు త్యాగాలుకో అప్పుల భారం మొయడానికి కాదు ప్రభుత్వాన్ని ఏరి కోరి తల మీద పెట్టుకొనేది ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వాలు ✅

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo หลายเดือนก่อน +5

    Chandana madam
    Meeru nammaru

  • @balakrishnaambatipudi3396
    @balakrishnaambatipudi3396 หลายเดือนก่อน +4

    Mr. Maharshi 6.26 point is exactly orrect.

  • @thummadevadanam87
    @thummadevadanam87 หลายเดือนก่อน +7

    Tax ల రూపంలో వచ్చే డబ్బులు లెక్కలు గూర్చి కూడా చెప్పండయ్యా

  • @saiprakash8984
    @saiprakash8984 หลายเดือนก่อน +7

    Jagan sir already told not possible. But people believed and cheated by CBN

  • @balasankarreddy
    @balasankarreddy หลายเดือนก่อน +2

    ఆంధ్రా కి అతి పెద్ద శాపం ఈ చీ బి ఎన్ 😂😂😂

  • @nagarajubatchu7816
    @nagarajubatchu7816 หลายเดือนก่อน +6

    Janaalu TDP ni thygam chestaaru,

  • @nagarajubatchu7816
    @nagarajubatchu7816 หลายเดือนก่อน +7

    CBN ku 2 options (1) Sampada srushtinchadam or (2) resign cheyadam, no other way.

  • @MustafaMomin-g1q
    @MustafaMomin-g1q หลายเดือนก่อน +6

    Curect

  • @పల్లంరెడ్డిదశరథరామిరెడ్డి

    మాజీ సి యం.అన్నాడు. ఏమని, సిబెన్ సూపర్ 6 సాధ్యం కాదని.

  • @sudheerreddy6677
    @sudheerreddy6677 หลายเดือนก่อน +1

    12000 crores కాక 5250 crores
    ఖజానా లో ఉంది కదా!
    అది కూడా కలవాలి .

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln หลายเดือนก่อน

    Super message sir very very thanks to you sir

  • @RambabuMachineni
    @RambabuMachineni หลายเดือนก่อน +1

    MLA లు అందరినీ జీతాలు త్యాగాలు చెయ్యమనండి, ఒక పథకం వస్తుంది, పేదలు, రైతులు, బడుగు, బలహీనవర్గాలు మాత్రమే ఎందుకు త్యాగం చేయాలి, ఇది మంచి పద్దతి కాదు, నీతిగా, నిజాయితీ గా చెప్పిన పథకాలు అమలు పరచండి.

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli หลายเดือนก่อน +2

    అప్పులు దేనికి చేస్తున్నారు మీరు వృధాప్య పింఛన్లు తప్ప ఎవరికి ఏమి ఇవ్వలేదు మీరు చేసే అప్పులకి ఎప్పటికి అప్పుడు శ్వేత పత్రము విడుదల చెయ్యండి MLA గా గెలిచినా ప్రతి అభ్యర్థి కొన్ని వేల కోట్లకి అదిఫతులు ఒక్కొక్క అభ్యర్థి సంవత్సరానికి 300కోట్లు ఇద్దరు CM లు కనీసం 5000 కోట్లు వేసుకొని పేదవాళ్లకు యిచ్చిన హామీలు నెరవేర్చండి పేదవాడి ఆశ తియ్యొదు ఎన్నికలలో ఖర్చు కంటే ఇది ఎక్కువ ఏమి కాదు ఇచ్చిన మాట పోషించుకొని చరిత్ర లో నిలిచిపోండి అప్పులు చెయ్యవద్దు

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 หลายเดือนก่อน +1

    మహర్షి గారు cbn గార్కి స్ట్రాంగ్ డోస్ ఇవ్వండి సార్

  • @krupavarampedapati1078
    @krupavarampedapati1078 หลายเดือนก่อน +7

    కథనం కాదు నిజం...మీరు చెప్పారు....గోడమీద పిల్లి వాటం మీది

  • @Sujan-p2h
    @Sujan-p2h หลายเดือนก่อน +1

    Chandra babu garu AP ni appulu rashtam Chesaruymo 🤔

  • @VenuGopal-vn8vn
    @VenuGopal-vn8vn หลายเดือนก่อน +1

    Super ga cheparu Sir..Avunu election affidavit prakaram MLA la asthini rastra prayojanalaku karchu pettali

  • @muralikrishna5550
    @muralikrishna5550 หลายเดือนก่อน +1

    Evm లు ఉన్నంతవరకు బాబే ముఖ్యమంత్రి ఏపీ నీ అమ్మినా బాబే ముఖ్యమంత్రి ఏ హామీలు అమలుచేయారు

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 หลายเดือนก่อน +1

    Good 👍 discussion sir

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 หลายเดือนก่อน

    అమెరికాలో ఉన్న మా కమ్మ కులస్తులు అందరూ కలిసి ఐదు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయాలి అని మనవి.

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti หลายเดือนก่อน

    జై తెలుగుదేశం జై cbn

  • @murthymsr.295
    @murthymsr.295 หลายเดือนก่อน +1

    అప్పులో ఎంత అభివృద్ధి పనులకు, ఎంత ఉచితాలకు ఖర్చు పెట్టాడు అనేది చూడాలి. జగన్ ఉచితాలకు, ఆర్భాటాలపై మొగ్గు చూపాడు.

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 หลายเดือนก่อน +1

    MLA లు సగం జీతం తీసుకోమనంది

  • @mlakshminarasimhappa4291
    @mlakshminarasimhappa4291 หลายเดือนก่อน +2

    మన స్టేట్ కి ఆదాయం ఏమి రాదా ఓన్లీ అప్పులేనా మన స్టేట్ ఆదాయం పొగ మిగిలిన ఖర్చుల కోసం అప్పు చేయాలి తెచ్చిన అప్పులు ఏమి చేస్తున్నారు

  • @amaravathinarasimharaju4823
    @amaravathinarasimharaju4823 หลายเดือนก่อน +1

    నవరత్నాల పేరు తో స్టేట్ ని శంకనాకించారు. ఇంకా చాలదా.ఆంధ్రప్రదేశ్ ని సోంబేరుల స్టేట్ ని చేయాలా స్వామి. పథకాలు వద్దు స్వామి. ఫ్రీ రైస్ వద్దు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ కావాలి. ఎంప్లాయిమెంట్ కావాలి. DSC కావాలి. రోడ్స్ వెయ్యాలి. కంపెనీస్ రావాలి. అగ్రికల్చర్ ఇంప్రూవ్ చెయ్యాలి. వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ఆంధ్రుడు గౌరవింపబడాలి.

    • @mdshafiulla3920
      @mdshafiulla3920 หลายเดือนก่อน

      CBN నీ గారిని నీవు అన్నట్లు అన్ని చేయమని ప్రశ్నించు బ్రో.

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 หลายเดือนก่อน +4

    అదికాదు సార్ మీరు దెంతోనే కొడతారనుకొంటే పాత బాటా
    బూతుతో కొట్టారు కదా సార్.

  • @anantharamarao7469
    @anantharamarao7469 หลายเดือนก่อน +1

    ఆంధ్రా ని జగన్ శ్రీలంక చేస్తున్నాడు అని గగ్గోలు పెట్టిండు కదా ?

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน +2

    ఈ క్రింద వాగే వారికీ ఏమి తెలియదు, కాబ్బటి 60% పీపుల్స్ సీబీన్ కి సంపద సృష్టి కి సపోర్ట్ చేసినారు.

    • @Vasukrishna787
      @Vasukrishna787 หลายเดือนก่อน

      😂 na lottalo peace upnyasam apura kulfi, chamba gadu mosagadu vadu poyavarku mardu idhi nijam idhey nijam

  • @rameshbabu5250
    @rameshbabu5250 หลายเดือนก่อน

    Super 6 మోసగాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి

  • @sheik.emmanuel2902
    @sheik.emmanuel2902 หลายเดือนก่อน +1

    Good analysis.

  • @vvraovenkatarao5563
    @vvraovenkatarao5563 หลายเดือนก่อน +1

    Yes

  • @bhaskarramanaduppatla4867
    @bhaskarramanaduppatla4867 หลายเดือนก่อน +1

    Good sir

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน +1

    జగన్ వస్తే తెలంగాణ లో రేట్స్ పెరుగుతాయి అని అందరు అంటున్నారు,ఎవరు వస్తే ఆంధ్ర కి అసెట్ వేల్యూ పెరుగుతుంది

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน +1

    సీబీన్ సంపద సృష్టి వలనతెలుగు రాష్టలలో వైస్సార్, కెసిఆర్ ఫ్యామిలీస్ 5 లక్షలు కోట్ల దోచుకొన్నారు. కొంచెం దాని గురించి చెప్పండి

  • @konnipraveen4864
    @konnipraveen4864 หลายเดือนก่อน +2

    CA Nagarjuna reddy garini kuda konchem pilavandi ayana political analyst baga analsis chestadu please make videos with ca nagarjuna reddy sir

  • @thirupalareddy5857
    @thirupalareddy5857 หลายเดือนก่อน +1

    So far I think pk garu ís a statesman,now he has become a normal politician.

  • @kishorekumardarisi4277
    @kishorekumardarisi4277 หลายเดือนก่อน +3

    ఇప్పటికే రాష్ట్ర అప్పు 13 లక్షల కోట్ల కి చేరుకుంది ఇంక ఎవరు దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు వైసిపి టైమ్ లోనే 9 లక్షల కోట్ల అప్పు చేసి 2 లక్షల కోట్లు బకాయి పెట్టీ వెళ్ళిపోయారు వైసిపి నేతలు సూపర్ six అమలు చేస్తే 8 లక్షల కోట్లు అప్పు అవ్వనుంది

    • @papulugarinageswarreddy9453
      @papulugarinageswarreddy9453 หลายเดือนก่อน

      హామీలు ఇచ్చిన పుడు తెలియదా బొల్లిగాడికి తెలియదా

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 หลายเดือนก่อน +1

    People should demand the manifesto implementation and and agitate if the government failed

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 25 วันที่ผ่านมา

    బాబు గారు అప్పులు తె చ్చేది సంపాదన కోసం.

  • @victormunagapati4643
    @victormunagapati4643 หลายเดือนก่อน +1

    They are making huge amount of debt 18000 crores.
    But they are not spending that money on people...
    Dont know what they are doing with money.

  • @ramabhadra1669
    @ramabhadra1669 หลายเดือนก่อน +2

    Pavan kalyan and cbn are distributing the loaned among themselves. They ate not spending single rupee for the development of the state . Ofcourse they will spend money for kamaravati .

  • @PrakasaraoPinni-eu9om
    @PrakasaraoPinni-eu9om หลายเดือนก่อน

    చరిత్ర హీ ను డు చంద్రబాబు

  • @naidukvr5544
    @naidukvr5544 หลายเดือนก่อน +1

    నీవు ఎందుకు అడగలేదు నిద్రలో ఉన్నారా మందు తాగి పడుకున్నార?

  • @shahulshaik6169
    @shahulshaik6169 หลายเดือนก่อน

    పవన్కళ్యాణ్ గారు 10 లక్షలు ఇస్తాను అని హామీ ఇచ్చారు... ఎప్పుడు ఇస్తారో

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 หลายเดือนก่อน

    చంద్రబాబు గారు చెప్పొది ఏంటంటే ఈ ఆరు పదకాలు ఆపేసి అమరావతి ని కట్టాలి.. అందుకే బీదలంతా అమరావతి కోసం, కమ్మరాజ్యం కోసం త్యాగం చేయండి. మీ పేదలకు మాత్రం మా కమ్మ రాజ్యం లో చోటు ఉండదు అని చంద్రబాబు గారు, పవన్కళ్యాణ్ గారు సెలవిస్తున్నారు అన్నమాట.... AP ప్రజలారా మేలుకోండి.....

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 หลายเดือนก่อน +1

    Super six kadu super cheating

  • @yvssharma1258
    @yvssharma1258 หลายเดือนก่อน +1

    Narayana raitula nunchi 35000.acres procure chesaru gani konni.padhakalaku.party.leaders nunchi money procure chesi.vatini.implement.cheyyandndi

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 หลายเดือนก่อน

    నెల రోజుల్లో సంపద సృష్టించలేరా!?.... పార్లమెంట్ లో కళ్యాణ్ బెనర్జీ చెప్పిన మాటలు వినలేదా?.. ఆయన సంపద 520 కోట్లు పెరిగిందన్నారు...

  • @user-nk6fe1tq5u
    @user-nk6fe1tq5u หลายเดือนก่อน

    Super sar 💯 t d p c b n bad man

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 หลายเดือนก่อน

    Your narrations correct sir, poor and kisans are benefited by ysrcp government,every one targeting poor people. It's very important to common people.

  • @rameshyedla9995
    @rameshyedla9995 หลายเดือนก่อน +4

    Babu no one stupid

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @chiranjeevireddy3063
    @chiranjeevireddy3063 หลายเดือนก่อน +2

    Chandana gaaru Bolligaadini gaaru anakandi
    Aa musalodiki aa arhatha ledu

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 หลายเดือนก่อน +1

    Sir Jaganmohan Reddy garu chesina appuluku lekkalunnai. Prajalaku andinchinaru
    Pedaluku cherindi. Mari Babu garu thechina appu dabbu ekkadiki poyindi.

  • @rammohangodthi
    @rammohangodthi หลายเดือนก่อน

    SRI LANKA , SUDAN , SOMALIA

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 หลายเดือนก่อน

    ఉచిత పథకాల కి నోరు తెరిచిన న్ని రోజులు ఇలానే అప్పులు చేస్తుంటారు ఒక్క ఆయన నవరత్నాలు అని లక్షలు పైన అప్పు చేస్తే నేను సూపర్ సిక్స్ అని ఎన్ని లక్షల కోట్లు చేస్తారో.. అవసరం లేని వారికి ఉచిత పథకాలు పూర్తిగా తీసేయాలి. గత ప్రభుత్వంలో చేసినట్లు సొంత మనుషులకు లక్షల లక్షల జీతాలు లాంటి వి దుబారా తగ్గించాలి నిజంగా అవసరమైన వారికి ఎంత ఇచ్చినా మంచిదే. ఉచిత పథకాలు మాటున అభివృద్ధి పూర్తిగా పురుగు పడిపోతుంది..

  • @vasanthbellam6071
    @vasanthbellam6071 หลายเดือนก่อน

    జగనోహనరెడ్డి వన్స్ తొల్డ్ బబు గారు cheyalerani🤣

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน +1

    సీబీన్ అన్నీ తెలుసు, అయన బాగానే చేస్తారు ముచకోండి, ఎస్కాబర్ కి సపోర్ట్ చేసి డబ్బులు డేగండి

  • @marthamprakash2865
    @marthamprakash2865 หลายเดือนก่อน

    అమ్మ యాంకర్ గారు 35రోజులో 12వేల కోట్లు మాత్రమే 5సంవత రాలకి ఎంత??????????మరి అయినా సంపద సృష్టి యెట్లా. జగన్ గారు సెంట్రల్ ఇచ్చిన ప్రకారం మరియు జగన్ గారు దిగిపోయానాటికి8లక్షలకోట్లు వుంచినట్లు కొంతకాలం తరువాత cbn గారు దిగిపోయానాటికి ఎన్ని వేల కోట్లు సంపద స్ట్రంచి చూపించితారు వేచి చూద్ాం. జగన్ గారి లెక్కలు దటివేయటం అంతా వీజే కాదు.

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน

    మీరు గ్రేట్ ఆంధ్ర వారు మాఫియా కంటే డేంజర్, మీరు వలన ఆంధ్ర చాలా నాశనం అయినది, చెత్త వాగుడు వగామకండి. అన్నీ 10 ఇయర్స్ కాంట్యూన్స్ గవర్నమెంట్ ఉంటే అన్నీ సెట్ అవుతాయి

  • @yvssharma1258
    @yvssharma1258 หลายเดือนก่อน +1

    Dustatrayamki papa bheeti ledu

  • @diwakarmaster4314
    @diwakarmaster4314 หลายเดือนก่อน

    ఒకరోజంత కష్టపడి సంపాదించిన డబ్బు ఒకడు దొంగలిస్తే వాణ్ణి పట్టుకొని కొట్టి పోలిస్ కి అప్పచెబుతారుకదా. మరి మనకష్టాన్ని , మన పిల్లల చదువు భవిషత్తుని 5 ఏళ్ళ ఈ 420 టీడీపీ గవర్నమెంట్ బాబు దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా, ప్రజలారా తిరగపడాల్సిన సమయం తొందరలోనే వస్తుంది.

  • @parvathijilumudi1693
    @parvathijilumudi1693 หลายเดือนก่อน

    All elected members please do not take salaries and do not use govt services. This will be enough for 1 of 6 patakams😂

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 หลายเดือนก่อน

    అప్పు తె చ్చి ఏమి చేసారో స్వే త పత్రం లో చూపించాలి.

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน

    జగన్ 2.5లక్షలు కోట్ల బకాయిలు చెల్లెస్తున్నారు

  • @SabipirallaChandrashekar
    @SabipirallaChandrashekar หลายเดือนก่อน +1

    6 months m l a s m p s salary cut chesi panchali

  • @nagarajubatchu7816
    @nagarajubatchu7816 หลายเดือนก่อน +2

    No more stories. Prajalu, evvaru thygaalu cheyyaru. Local TDP leaders, surpunch, ward members, party leaders, mlas, ministers nu venta badi, tarumutaaru.

  • @chandu122333
    @chandu122333 หลายเดือนก่อน

    TDP wants commissions from Polavaram and real estate development from Amaravati.
    JSP wants to get financially sound to face next elections independently. For that whatever it takes they will go even unethical,, illogical, killing self respect.
    Jagan needs to correct many things to sustain long term political career. He is genuine in most of his words and actions. జగన్ వద్దన్నా ప్రజలు ఆయన్ని cm చేస్తారు 2029 లో

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 หลายเดือนก่อน

    What happened to regular budget

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 หลายเดือนก่อน

    తనదాకా వస్తే గానీ కష్టం తెలీదు అనే సామెత.కేవలం పెన్షన్ల కోసం అంత అప్పుచేస్తే ఆయన ప్రజలకు ఇస్తామని ఆశపెట్టిన అమ్మవడి లాంటివి ఇచ్చి ఉంటే

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 หลายเดือนก่อน

    Allauddhin Adbutha Deepam .

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu หลายเดือนก่อน +2

    Ayana anekyamani abuvrdichesaru .gagangaru mekuteluyapote meru mataladamakandi

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 หลายเดือนก่อน +1

    CBN PK and their leaders followers and their family business will growth to peak level in these coming 5years looting AP.
    AP people deserves these leaders. So much coming in the coming 5years.....looot AP good going kutami leaders