పవన్ కళ్యాణ్_అల్లుఅర్జున్ గొడవకి కారణం *అల్లు అరవింద్* kajal తో ప్రేమ Catherine తో సహజీవనం | Facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • పవన్ కళ్యాణ్_అల్లుఅర్జున్ గొడవకి కారణం అల్లు అరవింద్ kajal తో ప్రేమ Catherine తో సహజీవనం | Facts
    #swapnikatv #pawankalyan #alluarjun #kajal #catherine #unknownfactstelugu #unknownfacts #facts #factstelugu
    .
    .
    .
    pawan kalyan,allu arjun,allu arjun about pawan kalyan,allu arjun comments on pawan kalyan,allu arjun vs pawan kalyan,pawan kalyan about allu arjun,pawan kalyan comments on allu arjun,allu arjun sensational comments on pawan kalyan,allu arjun indirect comments on pawan kalyan,allu arjun election campaign,allu arjun unexpected comments on janasena party and pawan kalyan,allu arjun about ys jagan,pawan kalyan speech,pawan kalyan fires on allu arjun
    kajal maheriya,kajal maheriya na geet,kajal maheriya new song,kajal,kajal aggarwal,kajal maheriya bewafa song,kaajal,kajal na dil ma rejo,kajal na dil ma rehjo,kajal kajal,o mari kajal,dil ma rejo kajal maheriya,kajal agarwal,kajal karthika,how to make kajal,kajal kajal song,bewafa song kajal,kajal satyabhama,kaajal full movie,kajal agrawal songs,how to prepare kajal,kajal maheriya song,kajal karthika movie,kajal agrawal movies

ความคิดเห็น • 1.7K

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 9 วันที่ผ่านมา +52

    అహంకారం మనిషిని అధఃపాతాళానికి తొక్కుతుంది. గతంలో జూ. ఎన్టీఆర్ కూడా (ఒక ఇంటర్వ్యూ లో, ఆ ఇంటర్వ్యూ నేను చూసాను) మెగాస్టార్ విషయంలో అహంకారంతో మాట్లాడాడు. దీనిపై నాగార్జున స్పందించి జూ.ఎన్టీఆర్ కు క్లాస్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ సినిమాలు వరుసగా 5/6 ప్లాప్ అవ్వటం నందమూరి ఫామిలీతో దూరం పెరగటం లాంటి కారణాలవలన జూ.ఎన్టీఆర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.

    • @user-vo3vu1cd9p
      @user-vo3vu1cd9p 4 วันที่ผ่านมา

      Veli pk madda guduraa

    • @MuraliKrishhna
      @MuraliKrishhna 3 วันที่ผ่านมา +3

      Naku telusu bayya.adhi interview kaadhu simhadri audio function lo Chiranjeevi evaro Naku Teleyadhu annadu.

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 หลายเดือนก่อน +786

    పుష్ప ను చూడకుండా మెగా ఫ్యాన్స్.....ban చేస్తారు

    • @lakkojuramakrishna7999
      @lakkojuramakrishna7999 หลายเดือนก่อน +35

      Mega power and Nanda muri fans ki kuda target ayyadu

    • @rajkumara1966
      @rajkumara1966 หลายเดือนก่อน

      ​@@lakkojuramakrishna7999bocchu kuda pikaleru charitra teliyani pilla pukuly miru

    • @Prasad-vv1fc
      @Prasad-vv1fc หลายเดือนก่อน

      Modda ra

    • @ArjunReddy-oy1nx
      @ArjunReddy-oy1nx หลายเดือนก่อน

      Meeru choodakapithe maaku poyedemledulera pulkaagallara😂

    • @akellavenkatasrinivas494
      @akellavenkatasrinivas494 หลายเดือนก่อน +45

      Pk fans chudaka pothe వచ్చిన నష్టం ఏమి లేదు.pk kanna big star Allu

  • @venktnarayana7836
    @venktnarayana7836 7 วันที่ผ่านมา +43

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మెగా ఫ్యామిలీని చూసి నేర్చుకో😊

    • @devatrimurthulu9097
      @devatrimurthulu9097 5 วันที่ผ่านมา +2

      వీడు చాలా తేడా గాడు.. పొగరు.. అహంకారము... గర్వము.. చాలా ఎక్కువ...

  • @kamalausha1822
    @kamalausha1822 8 วันที่ผ่านมา +8

    Comments చూస్తుంటే చాలా బాధ గా ఉంది... నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు... కాక పోయిన... చాలా బాధనిపించి... కామెంట్ పెడుతోన్న...మహానుభావులు అందరు వినండి... పవన్ కళ్యాణ్ ను 3పెళ్ళిళ్ళు అని వైసిపి వాళ్ళు విమర్శిస్తే మీరు బోలోమని...అది ఆయన పర్సనల్ మ్యాటర్...దాని గురించి ఎందుకు మాట్లాడుతారు అని వాళ్ళని... అమ్మనా బూతులు తిడతారు....మీ వాడికే పర్సనల్ ఉంటుందా అల్లు అర్జున్ కి పర్సనల్ ఉండదా... కనీసం ఆయన ఎవరికి సపోర్ట్ గా మాట్లాడాలో మీరే డిసైడ్ చేస్తారా... ఏమంటే ఫ్యామిలీ అంటారు ...అల్లు అర్జున్,పవన్ కి ఎలా ఫ్యామిలీ... అల్లు అర్జున్ అనే వెక్తి..పవన్ అన్న బావమరిది కొడుకు...మరి పవన్ కి అయనకి ఇంటి ఫ్యామిలీ రిలేషన్....మీరు.. మీరు ఆలోచించు కొండి... మీరంతా మీ ఫ్యామిలీ లో అన్న భార్య తరుపు ఫ్యామిలీ కి మీ ఫ్యామిలీ కి ఓకే ఇంటి పేరు నీ తగిలిచుకొంటున్నారా....may be అల్లు కి తన ఇంటి పేరును ఒక బ్రాండ్ చేయాలని ఉందేమో... మీరెలా మెగా ఫ్యామిలీ... అనే పదాన్ని ఆయన పర్సనల్ లైఫ్ మీద రుద్దుతారు... ఆయనకు ఇష్టం లేదు ఏమో కదా... ఆయన సినిమా లు చూడం అంటున్నారు కదా... మీకు కొంచం కష్టం గా ఉంటుంది కానీ... అల్లు అర్జున్ ఇంకా ఎన్టీఆర్ jr ki నార్త్ లో వల్ల డ్యాన్స్ కి ఎంత ఫాలింగ్ ఉందో మీకేం తెలుసు.. అల్లు అర్జున్ కితే కేరలో లో అమ్మాయిలు పది చచ్చిపోతున్నారు...నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి కి అల్లు అని పేరు పెట్టుకొంటే నేనున్నాను... అది ఆయన ఇంటి పేరు onl y అర్జున్ is his name... బోలోమనీ okri మీద మీ పిచ్చి నీ చా టుకోవడని పడిపోవద్దు.. ముందు గ్రౌండ్ వర్క్ చేయండి... మీరు మీ నాయకుల మీద చూపించే పిచ్చి లో కొంచం ఐనా మీ చదువులు.. ఏదైనా సాధించడం మీద పెట్టండి.... అప్పుడు మీరు అభృద్ధి చెందుతారు... అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది....

  • @mosyaswabhi8263
    @mosyaswabhi8263 หลายเดือนก่อน +697

    సొంత ఫ్యామిలీకే మోసం చేసిన వాడు వెస్ట్ 😭

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 หลายเดือนก่อน +30

      సొంత ఫ్యామిలీ?

    • @jayasreebeera7767
      @jayasreebeera7767 หลายเดือนก่อน

      ఒక వేస్ట్ గాడిని సపోర్ట్ చేయాలని రులేమయినా ఉందా

    • @kjs5496
      @kjs5496 หลายเดือนก่อน

      Bongugadu gurinchi emi cheppali vaadu vadeattitude waste gaadu arjun 👎🏻appudaina stej pai churaa 🤦🏻kamara babu vadugurnchi manam mataladuthunnam choodu chiy😷

    • @user-fb6kb6tx7b
      @user-fb6kb6tx7b หลายเดือนก่อน

      సొంత కులాన్ని మోసం చేసిన ఆ ఫ్యామిలీ అంతకన్నా వెస్ట్

    • @ksrao529
      @ksrao529 หลายเดือนก่อน +22

      తనకు మించిన ధర్మం పనికి రాదు. తన కుటుంబం తర్వాతే ఎవరైనా. సార్

  • @sreesri5890
    @sreesri5890 หลายเดือนก่อน +416

    అల్లు అర్జున్ గాడికి నేనే పెద్ద తోపు అని అనుకుంటాడు అంతే
    మెగా ఫ్యామిలీ అంటే కుళ్ళు వాడికి
    అల్లు అర్జున్ గాడికి మూల్యం చెల్లించక తప్పదు

    • @venkateshkondagunta1230
      @venkateshkondagunta1230 27 วันที่ผ่านมา +11

      ఓరేయ్ నీకు మెగా అంటే ఇష్టంకావచ్చు. కాని ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది. ప్రతిది మెగా చెప్పినట్టు ఎవరు చెయ్యనవసరం లేదు. ఎవరి అభిప్రాయం వారిది. రజనికాంత్ మెగా కంటే పెద్ద ఇంటర్నేషనల్ స్టార్. ఆయన ఏదైన సలహా ఇస్తే మెగా ఫాలో అవుతాడా. అది చెప్పు ముందు.

    • @nivassri7403
      @nivassri7403 27 วันที่ผ่านมา +7

      Mega family ni create chesindhi allu family

    • @syamprasad1232
      @syamprasad1232 27 วันที่ผ่านมา +10

      ​@@nivassri7403జోక్ బాగుంది రా ..... ముందు చిరు కోసం తెలుసుకో.... చిరు వెనుక పడింది అల్లు ఫ్యామిలీ.... అది అందరికి తెలుసు.... చిరు ఫ్యూచర్ లో ఎక్కడికో వెళ్తాడు.... use అవుతాడు అని అల్లు రామలింగయ్యగారు చిరు ని లాక్ చేసాడు.... అది తెలియక పిచ్చి వాగుడు వాగుతారు అందరు

    • @nivassri7403
      @nivassri7403 27 วันที่ผ่านมา +1

      @@syamprasad1232 allu family leka pote Hero Suman Mega star Iyevadu nikem telusu ani antunv ra bocchuga

    • @rajeswaripulugujju8492
      @rajeswaripulugujju8492 26 วันที่ผ่านมา

      Supreme hero ga marina chiranjeevi ni alluduchesukuni , koduku ni nirmatha ga cheyadaniki plan prakaram chiruni alluduga lock chesukunnaru

  • @sreenathmondem5610
    @sreenathmondem5610 28 วันที่ผ่านมา +119

    అల్లు అర్జున్ గాడు నేనే పెద్ద తోపు అని అనుకుంటాడు, వీడికంటే ఎవరైనా ఎదుగుతుంటే చూసి ఒర్చుకోలేదు . అంటే వీడికన్నా గొప్ప హీరోలంటే కుళ్ళు వాడికి, వీడికి వీలైతే మెగా ,సూపర్ స్టార్ల స్థానాన్ని లక్కోవాలనే కుట్రలు చేస్తాడు వీడు.

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri7246 26 วันที่ผ่านมา +166

    దేవుడు లాంటి పవన్కళ్యాణ్ దూరం కావడం బన్నీ పొగరు బయటపడింది

    • @V.K.V.Dvlogs.
      @V.K.V.Dvlogs. 12 วันที่ผ่านมา +6

      Vadi cinimalu chudakunda manedam appudu gani mega family viluva vadiki telidhu

    • @RAJASEKHARTELUGUMOTOVLOGS
      @RAJASEKHARTELUGUMOTOVLOGS 9 วันที่ผ่านมา

      ❤​@@V.K.V.Dvlogs.

    • @RRManchiMatalu100
      @RRManchiMatalu100 6 วันที่ผ่านมา

      Endi malli cheppu nayana

  • @Akash12895
    @Akash12895 หลายเดือนก่อน +473

    పుష్ప 2 ఎత్తిపోవడం గ్యారెంటీ😅😅😅😅

    • @user-gx7qv9bl3v
      @user-gx7qv9bl3v หลายเดือนก่อน +8

      Bongu

    • @kalyanp3388
      @kalyanp3388 หลายเดือนก่อน +4

      100 %

    • @sharebazar5257
      @sharebazar5257 หลายเดือนก่อน +6

      Bongu le...... First pk movie hit kottukomanu.

    • @ArjunReddy-oy1nx
      @ArjunReddy-oy1nx หลายเดือนก่อน

      Poora pulka Mee pk gadiki kaneesam 100 crores share a inthavaraku raaledhepudu 😂.. maa arjun okka bollywood lo dhobbadu antha. Already pushpa 2 tvale profit ra howle

    • @RaviKumar-kz6bl
      @RaviKumar-kz6bl หลายเดือนก่อน +1

      ❤❤❤

  • @Telugvaadu
    @Telugvaadu หลายเดือนก่อน +306

    మెగా ఫ్యామిలీ కి కాదు ఆంద్రా ప్రజల్ని కూడా ముంచడానికే బుర్ర తక్కువ అల్లు అర్జున్

    • @mogalnayab1141
      @mogalnayab1141 29 วันที่ผ่านมา +2

      Nnne Amma puku kuda adarallu narupinchi naru

    • @krishnaveni8161
      @krishnaveni8161 26 วันที่ผ่านมา

      ​@@mogalnayab11415❤

  • @chraja9238
    @chraja9238 25 วันที่ผ่านมา +8

    అల్లు అర్జున్ చేష్టలు చూస్తుంటే ఇలాంటి కోవార్డులు ఉమ్మడి కుటుంబాలలో ఉన్నాడేమో అని భయమేస్తుంది🌷

  • @tollycinema6959
    @tollycinema6959 4 วันที่ผ่านมา +10

    ఎదుటివారి సినిమా ప్లాఫ్ కావాలని కోరుకునే స్వార్థపరుడు వీడు

  • @sathyanarayanbollepally9295
    @sathyanarayanbollepally9295 หลายเดือนก่อน +340

    వీడి కన్నా జూనియర్ ఎన్టీఆర్ బెటర్

    • @ravinanduru8215
      @ravinanduru8215 หลายเดือนก่อน +5

      Jr NTR never maintained Ntr family dynasty! He has not supported his own sister in 2018 Telangana Elections! Similarities of Jr and Arjun are great actors but not!

    • @wecan87
      @wecan87 หลายเดือนก่อน

      వాడు వీడికన్నా పెద్ద ఎదవ 😂

    • @mogalnayab1141
      @mogalnayab1141 29 วันที่ผ่านมา

      Ne Amma puku kuda raaaasl j k k

    • @nnraaokaranam5161
      @nnraaokaranam5161 28 วันที่ผ่านมา

      వాడికి వీడికి వెంట్రుక వాసి తేడా అంతే.., వీరిద్దరికీ ఎపి అంటే పట్టదు అని గుర్తుంచుకోవాలి.

    • @BD54158
      @BD54158 28 วันที่ผ่านมา +3

      True

  • @saitejanetha7348
    @saitejanetha7348 หลายเดือนก่อน +280

    Boycott pushpa2

    • @funwithsam4958
      @funwithsam4958 หลายเดือนก่อน +16

      I did not like pushpa, asalu pushpa lanti movies national awards ivvadum , I don't ilanti awards entha buddhi lekunda istaaru..you can boycott this movie due to it's violence, certain things which are bad to the society but you can't boycott due to his support to his friend or his family issues..stop thinking in this way.

    • @indian5064
      @indian5064 17 วันที่ผ่านมา +1

      ​@@funwithsam4958అది ఆక్టింగ్ బాగా చేస్తే ఇస్తారు pk రాంచరణ్ మంచిగా చేస్తే వాళ్ళకి కూడా ఇస్తారు

  • @devunuriramesh9660
    @devunuriramesh9660 5 วันที่ผ่านมา +4

    I will support to pawar star PAVAN KALYAN Jai Jana Sena

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 24 วันที่ผ่านมา +76

    అల్లు అర్జున్ కేరాక్ట్ ఇంత నీచమ మీరు అనుకున్నంత actor ఏమి కాదు అంత పర్సనాలిటీ లేని యాక్టర్ అందము లేని యాక్టర్ ఏక్షన్ ఓవర్ గా చేస్తారు గొప్ప యాక్టర్ కాదు

  • @Santhosh12550
    @Santhosh12550 หลายเดือนก่อน +223

    Sneha reddy ni kuda dabbu kosam chesukunnadu...sneha reddy kuda famous avvadaniki chesukundhi..love ekkada undhi bokka thappaa😅😅

    • @sankarmuni5357
      @sankarmuni5357 หลายเดือนก่อน

      Pawan Kalyan lanjakoduku di goppa Prema ra muggarini cheaukunndu aa luchabgaduni enduku chesukunnaru avi lanajale kada, June 4th tharuvatha pk gadini guddaludadeesi roadlo dengutham kodakallara

    • @PangiSanny1-Lyrics_beatz
      @PangiSanny1-Lyrics_beatz 28 วันที่ผ่านมา +4

      అవునా గురు😂😂

    • @srilathareddy3085
      @srilathareddy3085 23 วันที่ผ่านมา +1

      Really ooo

    • @pulawarthyindira5772
      @pulawarthyindira5772 22 วันที่ผ่านมา

      ​@@PangiSanny1-Lyrics_beatz🤣i'm

    • @Sudheer_Raj
      @Sudheer_Raj 19 วันที่ผ่านมา +7

      Mari Ram Charan upasana nu andhuku marriage chesukunnadu..

  • @VRAMANAChandaka
    @VRAMANAChandaka หลายเดือนก่อน +180

    మేఘా అభిమానులు పుష్పా 2 ను బ్యాన్ చేయ్యండి వాడికి వాడి బాబు అల్లు అరవింద్ కు బుద్ధి చెప్పండి

    • @sivaprasadkanaparthy2997
      @sivaprasadkanaparthy2997 หลายเดือนก่อน

      Vadu oka chetta burratakkuva selfish fellow vadi cinemalu boycotcheyyali kallamundu rastranni nasanamu chestunna durmargapu party ki kommukasadu

    • @sitaramareddykarri2725
      @sitaramareddykarri2725 21 วันที่ผ่านมา +6

      మీ మెగా సినిమాలు మేము చూడము

    • @indian5064
      @indian5064 17 วันที่ผ่านมา +7

      మెగా వాళ్ళకి allu అర్జున్ ఎదుగుతున్నాడు అని భయం

    • @mahabubpasha1267
      @mahabubpasha1267 13 วันที่ผ่านมา

      ​@@indian5064 Joke బాగుంది

    • @tamalampudiyudistarani1115
      @tamalampudiyudistarani1115 11 วันที่ผ่านมา

      Panindia actor meeru emi cheyya leru

  • @chundurimaruthirao1237
    @chundurimaruthirao1237 29 วันที่ผ่านมา +72

    నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు కూడా అల్లు అర్జున్ సినిమా చూడకండి

    • @user-ds8pw2yh9m
      @user-ds8pw2yh9m 10 วันที่ผ่านมา

      𝘾𝙝𝙤𝙤𝙨𝙩𝙝𝙖𝙣𝙪 𝙗𝙧𝙤... 😂

  • @Veerareddykunta
    @Veerareddykunta 27 วันที่ผ่านมา +97

    ,ఇది రాజకీయం ఎవరు గెలిచినా వాళ్ళకి సపోర్ట్ కావాలి అందుకే అటు ఇటూ వుంటారు ఇదంతా కేవలం ఒక డ్రామా

    • @RDXRX718
      @RDXRX718 23 วันที่ผ่านมา +2

      Vachindayya scientistu 😊

    • @RRManchiMatalu100
      @RRManchiMatalu100 6 วันที่ผ่านมา +2

      Correct bro madyalo janalu chasthunaru kottukoni

  • @aksharamallik2888
    @aksharamallik2888 หลายเดือนก่อน +284

    అహంకారానికి ఐకాన్ వీడు. వీడు హీరో ఏంటి.. వీడు వీడి వాయిస్ .. బాయ్కాట్ ఈ భుజం వంకరగడ్ని

    • @NagaGuntaka
      @NagaGuntaka หลายเดือนก่อน

      Guddhapagala dhegutha nuvvu rajakiyam paranga anu anthe Kani nuvvu allu arjun voice anedhi entira sulliga

    • @mehervijayakrishna8555
      @mehervijayakrishna8555 หลายเดือนก่อน +7

      భుజం వంకర గాడు..భలే పెట్టావు.😂

    • @mogalnayab1141
      @mogalnayab1141 29 วันที่ผ่านมา

      Ne Amma puku Jeevitha and college of engineering and technology paragali Jay Jay yyyyyyyyyyyyyuyyh and bottu unda kudadu okka santti

    • @sampat9912
      @sampat9912 28 วันที่ผ่านมา

      Bujam vankara betti dengite ela undi sida betti dengite yala untundo
      Guess chai..bosudike .ujdechaman
      Worldwide fans hai yaad rakna.
      Lovde. Gujarat fans hai edar yaad rakna.gaand maarenge..jai pushpa raj ❤

  • @Ramesh-lg2yn
    @Ramesh-lg2yn หลายเดือนก่อน +152

    మాసూచి వచ్చి మొహం బొక్కలు బొక్కలు గా ఉంటే సర్జరీ చేసుకున్న వీడొక సినిమా హీరో

    • @ArjunReddy-oy1nx
      @ArjunReddy-oy1nx หลายเดือนก่อน

      Surgery la gurunchi neelanti mundale matladali😂.. chiranjeevi nundi aa di koduku ram Charan ku eeni jarigayo theledha pulki

    • @sankarmuni5357
      @sankarmuni5357 หลายเดือนก่อน

      Orey ramcharan kojja vunnatuntadu, vadukuda surgery chesukoni maradu

    • @kothapallimohan7196
      @kothapallimohan7196 หลายเดือนก่อน +3

      😄😄😄

    • @vijaykumarrajuvijaykumarra4483
      @vijaykumarrajuvijaykumarra4483 29 วันที่ผ่านมา +5

      Mega family lo mukamu chekkenchukoleda

    • @user-oj9dx4hu8x
      @user-oj9dx4hu8x 21 วันที่ผ่านมา +2

      Rajakeeyam ga TDP&JANASENA OK,BUT MY HERO AA

  • @krishnakvs4598
    @krishnakvs4598 5 วันที่ผ่านมา +3

    మీ విశ్లేషణ సూపర్ మేడంగారు పుష్పా -2 గొవిందా గోవిందా AA మూవీస్ ని బైయికాట్ చేస్తారు మెగా ఫాన్స్ జై మెగా ఫ్యామిలీ.

  • @sadashivan89
    @sadashivan89 29 วันที่ผ่านมา +38

    బాగా చేసారు వీడియో.... ఇలా అందరి హీరో లవి చెయ్యండి.... అప్పుడు మీ చానెల్ గొప్ప సినీ ఛానల్ అవుతుంది.....😂😂😂😂

  • @kpnaidu9999
    @kpnaidu9999 หลายเดือนก่อน +179

    అల్లు సొల్లు...సమంతా విషయంలో చాలా తప్పు చేసాడు.
    చరణ్ కు అల్లు సొల్లు కూ అక్కడే విభేదాలు తలెత్తాయి.
    అప్పటికే సమంత - భర్తకు మనస్పర్ధలు వచ్చాయి. ఆ విషయంపై అల్లు సొల్లు ను చరణ్ బాబు మందలించారు...
    ...

    • @clksirisha4829
      @clksirisha4829 หลายเดือนก่อน +6

      Em jarigindi andi

    • @vyshuy8322
      @vyshuy8322 25 วันที่ผ่านมา +3

      Allu ,Song chesadu kada

    • @clksirisha4829
      @clksirisha4829 25 วันที่ผ่านมา +1

      @@vyshuy8322 ysys arthamaindi andi pushpa song.

    • @indian5064
      @indian5064 17 วันที่ผ่านมา +1

      మీకు సమంత చెప్పిందా నాగ చైతన్య చెప్పిండా

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha หลายเดือนก่อน +134

    ఆ కుటుంబమే అంత....దొందూ దొందే....వాళ్ళంతా ఒక్కటే ఎప్పటికైనా....ఇలాటి వాటికి రియాక్ట్ అయ్యేవారే యెర్రిపప్పలు..,ఇది అనవసర రాద్దాంతం చేసుకుంటున్నారు

    • @user-lp3jg9rs1g
      @user-lp3jg9rs1g 18 วันที่ผ่านมา +1

      Nijame kadaa

    • @chinnayyavideos1578
      @chinnayyavideos1578 12 วันที่ผ่านมา

      Correct

    • @RRManchiMatalu100
      @RRManchiMatalu100 11 วันที่ผ่านมา +1

      100% chepparu monna varaku chiranjivi pawankalyan alage unnaru eppudu dondu donde... Madyalo janalu erripappalu

  • @k.srinivasarao1827
    @k.srinivasarao1827 28 วันที่ผ่านมา +61

    అప్పటిలో "ప్రజారాజ్యం పార్టీని" నమ్ముకున్న వేలాది అభిమానులు జీవితాలు, పార్టీ పోవటానికి కారణం అల్లు అరవింద్. వైసీపీ,నాయకులు వై. ఏస్. జగన్ మోహన్ రెడ్డి ,పొలిటికల్ బిజినెస్ మేన్, ఇదే బాని అల్లు అరవిద్ గారిది. ఈయనగాలి తగిలితే! జనసేన పార్టీ, ప్రజారాజ్యం పార్టీలా.. అవుతుంది. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ గారు, అయనను దూరం పెట్టారు

    • @sujathadathika6594
      @sujathadathika6594 26 วันที่ผ่านมา +3

      Maybe true. Family లొసుగులు మనకు ఏమి తెలుస్తాయి

    • @naravullaradhanarravullara626
      @naravullaradhanarravullara626 23 วันที่ผ่านมา +1

      S

    • @indian5064
      @indian5064 17 วันที่ผ่านมา

      మరి మల్లి అయన కొడుకు సపోర్ట్ కావాలంటారు ఎందుకు మీకు అటు పార్టీ లో ఉంటే తండ్రి ని అంటారు మీరే ఇటు పార్టీ కి దూరంగా ఉంటే కొడుకు ని అనేది మీరేనా ఏంటి

  • @bunnyedits225
    @bunnyedits225 17 วันที่ผ่านมา +23

    పవన్ కళ్యాన్ గారి ప్యాన్స్ కి ఏం పిచ్చో నా కర్దం కాదు?
    వీళ్లు ఎంత మంది ఫ్యామిలిలతో కలిసి ఉంటున్నారో చెప్పండి, పెళ్లి చేసుకున్నాక కన్న తళ్లితండ్రుల్ని గుర్తించలేని ఈ జనం అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాన్ గారి మద్య వైరం పెంచుతున్నారు. ఒకే రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు అన్నదమ్ములే ఒకే పార్టీలో ఉండటం లేదు. దాన్ని మీరు గమనించాలి. మ్మ్ అంటే అల్లు అర్జున్ని తిట్టడం కాదు విషయాలు తెలుసుకొని మాట్లడండి.

  • @tillutelugutech5761
    @tillutelugutech5761 หลายเดือนก่อน +77

    Over action star

  • @manikumarimani9403
    @manikumarimani9403 หลายเดือนก่อน +175

    పుష్ప టు మెగా ఫ్యాన్స్ అందరూ థియేటర్ కి వెళ్లి చూడకండి

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 28 วันที่ผ่านมา +73

    నేను అల్లు అర్జున్ అభిమానిని.
    ఎలక్షన్ టైం లో అల్లు అర్జున్ చేసింది తప్పు.
    పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మంచి చేస్తున్నాడు.
    అల్లు అర్జున్ ప్రజల మనిషి అయితే పవన్ కళ్యాణ్ కోసం వెళ్లాలి. కానీ వెళ్ళలేదు అంటే అల్లు అర్జున్ ప్రజల మనిషి కాదు.
    పుష్ప 2 👎👎👎👎👎👎👎

    • @harikrishnaogirala5269
      @harikrishnaogirala5269 26 วันที่ผ่านมา +6

      బొంగు ఏమి కాదు ఎవరు ఇష్టం వారిది

    • @rajasekharrqchapudi5219
      @rajasekharrqchapudi5219 26 วันที่ผ่านมา +2

      ప్రజల కోసం ధర్మేధం జరిగేటప్పుడు
      ప్రజల వైపు నిలబడాలి.151 మంది కౌరవుల వైపు నిలబడకూడదు. చివరికి కర్ణుడి లాగా అయిపోతాడు.

    • @PavanKumar-akula
      @PavanKumar-akula 26 วันที่ผ่านมา

      ​@@harikrishnaogirala5269 pora jaffa

    • @jeevan-wh2hc
      @jeevan-wh2hc 24 วันที่ผ่านมา

      ​@@harikrishnaogirala5269kangaroddu chupistam wait

    • @manojp9645
      @manojp9645 19 วันที่ผ่านมา

      Bro😂😂 tdp ni titti valake support chesadu adi niku tappu gaa anpinchaledaaa
      Gudda muskoni po raaaaaa

  • @user-lb9lg7lz2m
    @user-lb9lg7lz2m 27 วันที่ผ่านมา +7

    Edemaina I love allu arjun ❤

  • @vidyasagarsaliganti8839
    @vidyasagarsaliganti8839 หลายเดือนก่อน +250

    అల్లు అర్జున్ అవుట్

  • @madhavarao6641
    @madhavarao6641 หลายเดือนก่อน +93

    పుష్ప రాజ్.... అస్సాం 😆😆😆

  • @LadduNani550
    @LadduNani550 2 วันที่ผ่านมา +1

    నేను అల్లు అర్జున్ ఫ్యాన్ నే, కానీ పుష్ప 2 ను మాత్రం అస్సల్ చూడను... తల పొగరు ఉన్నోని సినిమా ఎవరు చూడకండి

  • @ravikumarkodi9765
    @ravikumarkodi9765 11 ชั่วโมงที่ผ่านมา

    నిజానికి చాలా చాలా గర్వం, ఇతనికి ఇతని నాన్న ఏమో పార్టీలను అడ్డుపెట్టి వ్యాపారం చేసి వీళ్ళను (మెగా ) అనిచెదమాని ఆలోచన పుష్ప 2 ఫెయిల్ గ్యారంటీ 💪🏾

  • @dlnarayana8532
    @dlnarayana8532 หลายเดือนก่อน +72

    Cheapest chartered Allu arjun just 2crs his carrier spoiled. criminals maind Allu Aravind. Its a mind game its a shame Allu family's.

    • @BtvNews726
      @BtvNews726 29 วันที่ผ่านมา +1

      16:06

  • @YadavPradeep-bg1kv
    @YadavPradeep-bg1kv หลายเดือนก่อน +177

    బ్యాన్ పుష్ప ప్లాప్ మూవీ

  • @Narasimharao2003
    @Narasimharao2003 26 วันที่ผ่านมา +9

    Jai yellow media merru Inka Vara vallla cinemas badi yadavandi Jai allu Jai janasaena ❤❤❤❤❤❤❤❤

  • @maheshmondem6563
    @maheshmondem6563 9 วันที่ผ่านมา +3

    Pawan kalyan is real star

  • @gollapallisrinivasarao7041
    @gollapallisrinivasarao7041 หลายเดือนก่อน +40

    జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సొంత ఫ్యామిలీని అవసరానికి వాడుకుని వదిలేసే బుద్ధి అల్లు అర్జున్ గారికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు వినాశకాలే విపరీత బుద్ధి త్వరలో ఈగో స్టార్ పుష్ప 2 మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇష్టపడి చూడరు

  • @Santhosh12550
    @Santhosh12550 หลายเดือนก่อน +73

    Allu arjun pedda commercial fellow..chala baga chepparu madam ee waste fellow gurinchi. Ippatikaina allu arjun fans kallu theravali..pawan kalyan fans pushpa 2 movie midha revenge thirchukovali

  • @mohanraonalluri9922
    @mohanraonalluri9922 5 วันที่ผ่านมา +1

    Allu reddy ... Ma pawan anna... Mega fan to pettu kunte... Pushpa.. 2....ni mynes avuthundi chudu... Jai janasena

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 24 วันที่ผ่านมา +17

    Pawan Kalyan is a real human being,he has sacrifised everything for the sake of people

  • @mohanmm4243
    @mohanmm4243 หลายเดือนก่อน +55

    Allu Arjun ni chusi yevaroo votes veyyaru AA rojulu poyayi

  • @bujjitech4697
    @bujjitech4697 หลายเดือนก่อน +10

    రాజకీయం వేరు సినిమా వేరు.. పవన్ కల్యాణ్ గారు 175 సీట్లకు 175 సీట్లకు పోటీ చెస్తే బాగుండును. ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారు మీదనే ఉండును... కూటమి అవ్వటం తప్పూ అయ్యింది... అంత మంది ప్యాన్స్ ఉండగా భయమెందుకు .. పవన్ అంటే ఒక పవర్ .. ఆ పవర్ లోనే అభిమానం ఉంటుందీ.. అంతా మంచి వ్యక్తి సింగిల్ గానే పోటీ చెయ్యాలి

    • @ramanapyla8314
      @ramanapyla8314 29 วันที่ผ่านมา +1

      2019 lo chesadu kada sontham ga,result chusaru

  • @monozyme4340
    @monozyme4340 25 วันที่ผ่านมา +1

    అల్లు ఫ్యామిలీ లేకపోతే చిరంజీవి లేడు మెగా లేడు, అల్లు అర్జున్ గుడ్ డిసిసియిన్, anchor నీ సొల్లు ఆపు అల్లు ఫ్యామిలీ చిరంజీవి కి ఏమి చేసింది అది చెప్పు

  • @venkat3605
    @venkat3605 22 วันที่ผ่านมา +1

    అల్లు అర్జున్ కి అహంకారం అని ఎవడాన్నాడు? అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కంటే ఎంతో మంచి యాక్టర్...

  • @user-yt2sb5vo6f
    @user-yt2sb5vo6f หลายเดือนก่อน +9

    ఎందువల్ల నువ్వు కళ్యాణ్ ను , ఏదోరకంగా హైప్ చేస్తూ , మిగిలిన అందరూ వెధవలే అని చింపుకుంటున్నావు ? SOMETHING SOMETHING కాకుండా , చాలా STRONG PACKAGE లాగావా ? ALLU FAMILY చాలా ముదుర్లు ..
    BE ALERT ⚠️

  • @user-hm4ji5fe9g
    @user-hm4ji5fe9g หลายเดือนก่อน +50

    పుష్ప 2 ప్లాప్

  • @ramakrishna2926
    @ramakrishna2926 5 วันที่ผ่านมา +1

    Megastar is Future for everyone

  • @user-rq4rf7eu4g
    @user-rq4rf7eu4g 27 วันที่ผ่านมา +10

    ఆంద్ర మొత్తం బాయ్కాట్ చేయండి వీడి సినిమాni

    • @madearundathi7768
      @madearundathi7768 15 วันที่ผ่านมา

      Nijamga chesthara appatiki evanni gurthuntaya meku

  • @yashikakalapati9405
    @yashikakalapati9405 หลายเดือนก่อน +61

    Pupsha చాలా అహంకారి

  • @peddojuramabrahmam448
    @peddojuramabrahmam448 หลายเดือนก่อน +10

    50 persennt oot share vunna ycp bunny ni support chestundi

  • @srinivasaraoachanta2630
    @srinivasaraoachanta2630 วันที่ผ่านมา

    ఇవన్నీ పుకార్లు ఆహా ప్రోగ్రాం లో అల్లు అరవింద్ బాలకిష్లతో ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్ ని పిలిచి ఇంటర్వ్యూ చేయించాడు కూటమికి కూడ అప్పడే బీజం పడింది సంవత్సరం క్రితం

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni หลายเดือนก่อน +31

    ఋహి కొండ కటింగ్ పిల్లలకు నేర్పించి తనేమో హిప్పి కటింగ్ చేసుకున్నాడు ఇది పద్దతి కాదుకదా అల్లు అర్జున్ గారు ఋషి కొండ ను చూసి నేర్చుకున్నారా లేక వీళ్ళను చూసి ఋషి కొండ నేర్బు కుందా?

  • @bharathim678
    @bharathim678 หลายเดือนก่อน +39

    Baga chepperu .medam

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 2 วันที่ผ่านมา

    ఈ సన్నాసి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు అన్యాయాలు అవినీతి దౌర్జన్యాలు జరుగుతా ఉంటే స్పందించకుండా సినీ పెద్దల్ని అంత ఘోరంగా అవమానించినా ఏమాత్రం సంధించిన ఈ సన్నాసి కావాలని కూటమిని జనసేనని దెబ్బ తీయడానికి సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ఆర్ సీపీకి మద్దతు తెలుపుతూ నంద్యాలలో ప్రత్యక్షమయ్యాడు. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు ఈ సన్నాసి సినిమాల్ని భవిష్యత్తులో బహిష్కరించాలి. మీరు చెప్పినట్టు వీటన్నిటిలో అల్లు అరవింద్ పాత్ర కూడా తప్పకుండా ఉంది.

  • @khadarbeeshaik8730
    @khadarbeeshaik8730 11 วันที่ผ่านมา +1

    My support only one janasena....100% AA thappu chesadu...

  • @nallalavenkatarao6814
    @nallalavenkatarao6814 25 วันที่ผ่านมา +3

    Pushpa Dangerous he doesn't support to powan kalyaan person great and honest person of Pawan kalyan Aravindh family entire family developed to Maga family.
    Don't for get bunny and your family.
    Please support to Maga family.

  • @gantamohanrao3144
    @gantamohanrao3144 21 วันที่ผ่านมา +6

    I Support All Andhra Pradesh God Power Star Pawan

  • @sreenivask5983
    @sreenivask5983 24 วันที่ผ่านมา +19

    జై చిరంజీవ , జై పవన్ కళ్యాణ్, జై జనసేన ❤❤🎉🎉

  • @KoradaGanapathi
    @KoradaGanapathi 13 วันที่ผ่านมา +1

    నచ్చిన వారు చూస్తారు నచ్చని వాళ్ళు మానేస్తారు pushpa 2

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 หลายเดือนก่อน +6

    Pushpa 2....అవుట్..నోడౌట్.

    • @Siddu.Sivva28
      @Siddu.Sivva28 29 วันที่ผ่านมา

      Bro after movie release please talk after watching that movie

    • @user-oj9dx4hu8x
      @user-oj9dx4hu8x 21 วันที่ผ่านมา

      Miru cheppindi correct bro, out of countries

  • @buddepuvenkataramana6
    @buddepuvenkataramana6 หลายเดือนก่อน +26

    Exactly,,, అల్లు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి లేదా career పొద్దీ...

  • @bhadravijayamc7858
    @bhadravijayamc7858 26 วันที่ผ่านมา +1

    I support to power star and mega family

  • @NaniRaider
    @NaniRaider 26 วันที่ผ่านมา +5

    As oka SSMB Fan ga cheptunna Allu arjun self made pan India star COVID time lo kuda pushpa 360 crores collect chesindhi pushpa 2 ki evvadi support avasaram ledhu AA stamina tho records Create chesthadhi 🔥🔥🔥👍 నాకు pushpa part 1 ఫేవరెట్ పక్క పుష్ప 2 ఇండస్ట్రీ హిట్
    last Lo One word AA family lekapothe mega Family ledhu it's true 💯

  • @TeluguPitch
    @TeluguPitch 28 วันที่ผ่านมา +15

    అర్జున్ సరిదిద్దుకోలేని తప్పు చేసాడు...

  • @rvmg5755
    @rvmg5755 22 วันที่ผ่านมา +6

    చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి

  • @SaiBaba-rk8rm
    @SaiBaba-rk8rm วันที่ผ่านมา

    allu arjun ❤❤❤❤❤❤

  • @user-qn3vn4ng7j
    @user-qn3vn4ng7j หลายเดือนก่อน +15

    RAM CHARAN IS A ROLEMODEL FOR MANY INCLUDING HEROS

  • @AnjaneyaswamiElla
    @AnjaneyaswamiElla 28 วันที่ผ่านมา +2

    The gret star బన్నీ

  • @user-yo1rw3gk1k
    @user-yo1rw3gk1k 19 วันที่ผ่านมา +2

    Correct ...analysis

  • @chiranjeevig9913
    @chiranjeevig9913 หลายเดือนก่อน +56

    Vedu chetta Hero

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 หลายเดือนก่อน +28

    Allu Arjun meefs Respect poyondi

    • @kethavathvallika2572
      @kethavathvallika2572 11 วันที่ผ่านมา

      Jai pavnkalyn puspa2movi avru chudakandi allu sollu ego dhigali

  • @ullichenna8145
    @ullichenna8145 8 วันที่ผ่านมา +1

    Allu Arjun ❤

  • @kishorerayal254
    @kishorerayal254 21 วันที่ผ่านมา +1

    Well said 🎉

  • @dsvinayaka3398
    @dsvinayaka3398 หลายเดือนก่อน +50

    Jai Pawan Kalyan 💪✊🙏

  • @psatyanandhan4318
    @psatyanandhan4318 29 วันที่ผ่านมา +15

    Allu arjuna is a talented person he needs nobody support

  • @swapnareddy2012
    @swapnareddy2012 26 วันที่ผ่านมา +1

    Bunny ur don't worry pushes 2100hitthu evanni katalu pattichkokanddy ur icon 🌟 don't worry sattiyamu jayam bunny miru chala kastapadi worck chestaru adi chalu devadu kapadtadu miru hit kodtaru 100✊

  • @anjianji-uz7jt
    @anjianji-uz7jt 24 วันที่ผ่านมา

    Good information 👌

  • @gmohanrao1466
    @gmohanrao1466 9 วันที่ผ่านมา +4

    పంతాలు పట్టింపులు విడిచి పెట్టి రెండు కుటుంబములు కలిసిసన్నిహితంగా ఉండాలి. జై జనసేన.

  • @vananiah8755
    @vananiah8755 24 วันที่ผ่านมา +4

    ఎవరి ఇష్టం వాళ్ళది , ఇష్టం లేకుండా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చెయ్యాలా , ఎందుకు చెయ్యాలి , అల్లు అర్జున్ గారికి సొంత నిర్ణయాలు తీసుకునేంత సొంత స్వాతంత్రీయం తనకు లేదా .......

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 7 วันที่ผ่านมา

    ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, హరనాథ్, శోభన్ బాబు, సత్యనారాయణ, లతో పోలిస్తే అల్లు అర్జున్ నటన స్థాయి ఎంత? హీరోకి కావలసిన శారీరక సౌష్టవం లేని ఈ నేలకు జానెడు వున్న ఇతగాడికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉత్తమ నటుడా? ఇచ్చిన వాడికి బుద్దుందా? పుష్ప లో అల్లు హీరో చేసిన నటన పదహారేళ్ళ వయసులో చంద్రమోహన్ ఎప్పుడో చేసేశాడు. అర్జున్ చేసింది ఇమిటేషన్? చిరంజీవి బావమరిది కొడుకు కాకుంటే అర్జున్ లైట్ బాయ్ గా పనికి రాడు. పవన్ పై ఈర్ష్య తో రెచ్చిపోతే పుచ్చిపోతాడు. పవన్ కారణ జన్ముడు. రెచ్చి పోకు. తెర వెనక్కి వెళ్ళి పోతావ్. మీ తాత వేసినవన్నీ కొంపలు ముంచే పాత్రలే. ఆ పాత్రల స్వభావాలు మీ నాన్నకు , నీకు బాగా వచ్చాయి. బుద్ధి తెచ్చుకో.

  • @vampurumahalaxmi3851
    @vampurumahalaxmi3851 4 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ని దూరంగా వుంచాలి ఎందుకు అంటే అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జన్ మొత్తం ఫేమిలీ కి డబ్బు పిచ్చి ఆ డబ్బు కోసం పక్కనే వుండి ఏదైనా చేయ్యడానాకి వెనుకాడరు

  • @hharithavelaga8294
    @hharithavelaga8294 หลายเดือนก่อน +21

    Correct

  • @tldmmedia6399
    @tldmmedia6399 หลายเดือนก่อน +5

    Evari istam varidhi..

  • @ramaprasad5234
    @ramaprasad5234 21 วันที่ผ่านมา +1

    Good analysis

  • @premsagaming6784
    @premsagaming6784 27 วันที่ผ่านมา +1

    We support Allu Arjun.

  • @siddharthae1
    @siddharthae1 หลายเดือนก่อน +24

    He is brand ambassador of coca cola, but showoff as did not accept gutkha promotion 😂😂😂😂😂😂😂

  • @MunusubugariManavadu
    @MunusubugariManavadu 25 วันที่ผ่านมา +9

    Allu families Out from movies and from my heart

  • @lokeshsm7545
    @lokeshsm7545 27 วันที่ผ่านมา

    👍🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 วันที่ผ่านมา

    Alli aravind ని మాత్రం అస్సలు జనసేనా పార్టీ లోనికి రానివ్వకూడదు. ఉన్న విలువ పోతుంది.

  • @noorghiyas5159
    @noorghiyas5159 29 วันที่ผ่านมา +9

    100℅ కరెక్ట్. మూలకు కూర్చుంటాడు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడు.కంచె చేను మేస్తుంది.

  • @venugopalreddyonteddu9174
    @venugopalreddyonteddu9174 27 วันที่ผ่านมา +5

    వైసీపీకి సపోర్ట్ చేయడం ఒక మంచి పని

  • @chandukumar8659
    @chandukumar8659 12 วันที่ผ่านมา +1

    Yes it's true that Allu Arvind,sold MLA seats for two crores & he is obstacle for prajarajam party volunteers & Cheeru..C V Jagdeesh Kumar

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 14 วันที่ผ่านมา +2

    నిజ నిజాలు తీసుకోకుండా సొంతంగామాట్లాడడం మంచిది కాదు

  • @gugulothvenkatesh3587
    @gugulothvenkatesh3587 หลายเดือนก่อน +11

    jai pspk

  • @chandrababumathi3042
    @chandrababumathi3042 17 วันที่ผ่านมา

    మెగా ఫ్యామిలీ కి సపోర్ట్ చేయని అల్లు అర్జున్ సినిమా పుష్ప టు ఎవరు వెళ్లకండి అదే వాడే అహంకారానికి మన నిదర్శనం

  • @user-sd7yw4hu8u
    @user-sd7yw4hu8u 29 วันที่ผ่านมา

    E video.. 💯✅ correct