ACB: లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వారిలో ఎంత మందికి శిక్షలు పడుతున్నాయి? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2020
  • ఏసీబీ పట్టుకునేవారిలో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? నిర్దోషులుగా బయటపడేందుకు నిందితులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? - బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్ విశ్లేషణ
    #ACBRaids #Bribe #CorruptionCases
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 648

  • @shaiknagulmeera
    @shaiknagulmeera 3 ปีที่แล้ว +431

    తెలుగులో ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు,,, బీబీసీ ప్రతినిధి:- బల్ల సతీష్ గారు

  • @maheshreddydurgempudi5385
    @maheshreddydurgempudi5385 3 ปีที่แล้ว +224

    భారతదేశం కి పట్టిన దరిద్రం చాలా చక్కగ చెప్పారు సర్

  • @kumargundala9251
    @kumargundala9251 3 ปีที่แล้ว +59

    Thanks for the details, ఏముంది తక్కువ అవినీతి చేస్తే MLA అవుతారు, ఎక్కువ చేస్తే CM అవుతారు.

    • @kumarswamy9647
      @kumarswamy9647 3 ปีที่แล้ว +1

      Hahaha😂😂😂

    • @gurramraj7781
      @gurramraj7781 3 ปีที่แล้ว +1

      ఏం సెప్తిరి ఏం సెప్తిరి అబ్బా

    • @vedakiran1
      @vedakiran1 2 หลายเดือนก่อน

      Enka ekkuva chesi jai hind ante pm అవుతారు😂😂😂😂

  • @udaykumars7728
    @udaykumars7728 3 ปีที่แล้ว +119

    నాకు BBC తెలుగు అంటే చాలా ఇష్టం.....ఎందుకంటే సూటిగా చెప్తారు సుత్తి లేకుండా...

    • @sujatha123ful
      @sujatha123ful 3 ปีที่แล้ว +2

      Bbc

    • @thpyazmass
      @thpyazmass 3 ปีที่แล้ว +2

      @@sujatha123ful మీరు కూడా సూటిగా చెప్పారు 😂😂😂

    • @umakanth1982
      @umakanth1982 3 ปีที่แล้ว

      I love BBQ.

    • @raheembasha2231
      @raheembasha2231 3 ปีที่แล้ว +1

      Uday మీకు ఎంత ఇష్టం ఓ... మీ కామెంట్ లోనే తెలుస్తుంది....😁😁😁😁

    • @udaykumars7728
      @udaykumars7728 3 ปีที่แล้ว

      @@raheembasha2231 😊😊

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 3 ปีที่แล้ว +81

    13:30 నిమిషాలు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పినంత స్పష్టంగా విషయం చెప్పారు...అదే ఇతర న్యూస్ ఛానల్ లో యాంకర్లకి మేకప్ ఎక్కువ న్యూస్ తక్కువ...

  • @Vishwambhara
    @Vishwambhara 3 ปีที่แล้ว +114

    ఆదాయం మించి ఆస్తుల కేసులు సరే...
    ట్రాపు చేసి పట్టుకున్న కేసులలో కూడా జాప్యం జరగుతున్నదంటే అవినీతి విషయంలో మన వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్ధమౌతుంది...
    మీరు చెప్పినదానిని బట్టి చూస్తే అవినీతి విషయంలో ఏ బ్యాగ్రౌండ్ లేనివాడికి తప్పా మిగతావారికి శిక్షలు పడతాయనుకోవడం అమాయకత్వం....

  • @shekartony1778
    @shekartony1778 3 ปีที่แล้ว +5

    బ్రదర్ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారాన్ని ఎం చేస్తారు ఎవరికి ఇస్తారు, అది చివరకు ఎవరి దగ్గరకు వెళుతుంది.
    దాని ఆదాయాన్ని ఎం చేస్తారు.?
    మీ జవాబుకోసం వేచి చూస్తాను.!
    Thank you BBC

  • @hemanthkumar2694
    @hemanthkumar2694 3 ปีที่แล้ว +27

    అవినీతి చేసి తిరిగి ఉద్యోగం లో చేరిన వారిని చూసి ఆ ఏమి అవ్వదులే అని మిగతా వారు అదే దారిలో నడుస్తున్నారు. కనీసం 90% మందికి శిక్ష పడాలి. కొంత మంది అవినీతి పరులు కోర్టు కి వెళ్లి వచ్చిన తరువాత ఇంకా రెచ్చిపోతున్నరు.

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu9483 2 ปีที่แล้ว +4

    పాస్ట ట్రాక్ కోర్టుల ద్వారా తగిన ఆధారలతో ఖచ్చితంగా విచారణ మరియు తీర్పు జరగాలి!ధన్యవాదాలు చాలా బాగా విశ్లేషణాత్మకంగా వివరించారు!

  • @GiriNaidu
    @GiriNaidu 2 ปีที่แล้ว +7

    ఇక్కడ మనం గమనించాలి ఏమిటే అంటే !! ప్రజలే తమ పనులు త్వరగా కావాలి అని లంచం ఇస్తున్నారు !! లంచం ఇచ్చిన వారికి కూడా శిక్ష పడలి !! ప్రజలు మారితే కానీ లంచగొండి తనం మారదు!! అయినా ఓటుకి రెండు వేలు లెక్క రాజకీయ పార్టీల దగ్గర లంచం తీసుకునే ప్రజలకి మనం ఏమని భుద్ది చెప్పాలి !! ఇక్కడ ప్రజలే లంచం తీసుకుంటుంన్నారు!! అడిగితే వాళ్ళు తింటున్నారు కాబట్టి మేము తింటాము అంటారు !! వీళ్లని ఎలా మార్చడం !! ఇది మన పరిస్తితి !!

  • @iamramesh1460
    @iamramesh1460 3 ปีที่แล้ว +38

    Cbi గురించి కూడా క్లుప్తంగా చెప్పండి..

  • @chakradharallenki8042
    @chakradharallenki8042 3 ปีที่แล้ว +52

    ఏమీ కాదు మన భారతదేశంలో మూడు నెలల తర్వాత తిరిగి ఉద్యోగం వస్తాది ఆరు నెలల తర్వాత ప్రమోషన్ వస్తది సార్

    • @rahmanrizwan5043
      @rahmanrizwan5043 2 ปีที่แล้ว +1

      Yes sir

    • @family-fun-vlogs
      @family-fun-vlogs 2 ปีที่แล้ว

      Yes this is the reason. If rules change about this, then this can be changed ultimately. Anduke privatization better...indulo high level monarchs thayaru autharu. Strong person only can change rules.

    • @sujsheel
      @sujsheel 2 ปีที่แล้ว

      @@family-fun-vlogs Ante private lo scams kava

  • @PremKumar-qr2hp
    @PremKumar-qr2hp 3 ปีที่แล้ว +13

    సార్!
    మీ రిపోర్టింగ్ చాలా బాగుంది.

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 ปีที่แล้ว

    మీ చానల్ మాత్రమే చక్కగా చక్కటి తెలుగు పదాలు ఉచ్చారిస్తారు...

  • @NageshTelu
    @NageshTelu 3 ปีที่แล้ว +6

    మనిషిలో నైతిక విలువలు మరియు దేవుడు అంటే భయం లేనంతసేపు... మన దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు...

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +6

    నాకు ఈ డౌట్ ఎప్పుడు నుంచో ఉంది సార్ మీరు క్లారిఫికేషన్ చేసినందుకు ధన్యవాదాలు👍👍👍

  • @hitlerranga7787
    @hitlerranga7787 3 ปีที่แล้ว +84

    🤣🤣🤣🤣
    రాజకీయనాయకులని ఏం చేస్తున్నారు. ..... ఉద్యోగులు తప్పు చేస్తున్నారు కానీ రాజకీయనాయుకులకంటే ఎక్కువ కాదు ఈ రాజకీయ నాయకుల వల్ల దేశ ఆర్ధికవ్యవస్తే దెబ్బతింటుంది

    • @indiansneverchange4952
      @indiansneverchange4952 3 ปีที่แล้ว +2

      YES, mi opinion 100% CORRECT 👌👌👌👌👌

    • @madhureddy3945
      @madhureddy3945 3 ปีที่แล้ว

      A politician may not be educated. A politician will be in power for 5 years and later that he has to face election. But an employee will be in power upto his retirement.

    • @sree2nivas
      @sree2nivas 3 ปีที่แล้ว

      Yes
      Politicians in a state in hundres in number
      Employees in lakhs
      The amounts corrupted by employees greater than politicians
      Difference is lakhs vs crores

    • @madhureddy3945
      @madhureddy3945 3 ปีที่แล้ว +1

      @Simple & Sample Imparting moral values either through education or the lifestyle is suitable, sustainable, and practicable solution.

    • @prdy5732
      @prdy5732 3 ปีที่แล้ว +2

      రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారు కాదనట్లేదు కాని వాళ్ళు నేరుగా మనలాంటి పౌరులకు పని జాప్యం, ఆస్తి నష్టం, మానసిక హింస, ఆందోళన లకి కారణం కారు. అదే అవినీతి గవర్నమెంట్ ఉద్యోగుల వల్ల మన పనికి జాప్యం, ఆస్తి నష్టం, మానసిక బాధ, కొన్ని సార్లు వాళ్ళు అడిగే లంచం ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అవినీతి ఉద్యోగులు మన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తారు.

  • @shaikhabeeb1808
    @shaikhabeeb1808 3 ปีที่แล้ว +65

    మీరు అన్ని విషయాలు చక్కగా చెప్పారు కానీ మేన్ విషయం చెప్పలేదు పట్టుకున్న డబ్బులు ఏం చేస్తారు 👍

    • @lalithadadi6429
      @lalithadadi6429 3 ปีที่แล้ว +7

      RBI KI SEAL VESI PAMPESTHARU

    • @lalithadadi6429
      @lalithadadi6429 3 ปีที่แล้ว +7

      @Black Board. com yes , raid chesina money,vehicles,land cese chesi 6 months time ichi aa tarvatha MRO OR COLLECTOR public ga bid vesi sell chesestharu, aa vachina profit money income tax department ki first vethundhi aa tarvatha RBI ki pampinstharu aa money govt accounts loki pampistharu next govt budget lo use chesthundhi, even gold ganuka cese chesthy gold coins ka convert chesi use chestharu

    • @ratnaraju6833
      @ratnaraju6833 3 ปีที่แล้ว +1

      Court లో submit చేస్తారు.

    • @crocodile8705
      @crocodile8705 2 ปีที่แล้ว

      కొన్ని లోపల వేస్తారు.

  • @skreddy48
    @skreddy48 3 ปีที่แล้ว +18

    కోర్టు తన తీరుపు time కి ఇవ్వగలిగితే మన దేశం లో వున్న అన్ని దరిద్రాలు తీరిపోతాయి. ప్రతి ఒక్క case కి ఒక time limit వుండాలి. అప్పుడే మనకి ప్రభుత్వం ఇంకా చట్టం పైన నమ్మకం కలుగుతుంది. కోర్ట్ 24x7 pani చెయ్యాలి. మన కోర్టు లు ఇంకా రాతి కాలం లో నే వుండి పోయింది. Justice delayed is Justice denied.

    • @rajeshpapani
      @rajeshpapani 3 ปีที่แล้ว

      24 hours ah? inka rojuki 48hrs cheyamantav needi em poyindi comment kada

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI 3 ปีที่แล้ว

      E Judges ki Tirupathi Rallu,Tuppalu tiragadaneke samayam aepodhhi.🤣🤣🤣👨‍⚖️✍🏻🇮🇱🇦🇪🇮🇳

    • @skreddy48
      @skreddy48 3 ปีที่แล้ว

      @@rajeshpapani leka pothe ippudu vunna pending cases clear avvadaniki yenti time padutundo telusa?

  • @SudharshanReddyee
    @SudharshanReddyee 3 ปีที่แล้ว +59

    క్లుప్తంగా
    ఎన్ని అడ్డదారులు తొక్కినా, ప్రభుత్వ అధికారులను ఎవ్వరు ఏం పికలేరు

    • @sree2nivas
      @sree2nivas 3 ปีที่แล้ว +1

      No public can do
      By using Right to Information act
      Public can ask who is drawing public money by way of salary wages allowance etc

    • @SudharshanReddyee
      @SudharshanReddyee 3 ปีที่แล้ว +1

      @@sree2nivas i know that but the point is what is happening once a govt employees caught/held responsible?
      Nothing right?

    • @madhureddy7643
      @madhureddy7643 3 ปีที่แล้ว

      కారణం మీ లాంటి పౌరులు సమాజంలో ఎక్కువగా ఉన్నందుకు!

    • @SudharshanReddyee
      @SudharshanReddyee 3 ปีที่แล้ว +5

      @@madhureddy7643 బహుశా మీరు ప్రభుత్వ ఉద్యోగి అనుకుంటా.

    • @chagantiudaykiran2012
      @chagantiudaykiran2012 3 ปีที่แล้ว

      @@SudharshanReddyee prabhutwa udyogi painunchi emi udipadadu
      Athanukuda paurude

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 3 ปีที่แล้ว +2

    మంచి వివరణ. బలమైన చట్టాలు, బలహీనమైన చట్టాల సంస్కరణలు ఇంకా సాంకేతిక సహాయం తప్పనిసరి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగాలి.

  • @vamshi6622
    @vamshi6622 3 ปีที่แล้ว +38

    No dislike.. Great

  • @harikittu143
    @harikittu143 3 ปีที่แล้ว +20

    అసలు విషయం చెప్పలేదు, పట్టుకున్న డబ్బును ఏం చేస్తారు ? తొక్కలో వాడికి శిక్ష పడితే ఎంటి, పడకపోతే ఎంటి! ఎలాగో తుమ్మితే వుడిపొఏ చట్టాలను వుపొయోగించి బయటకు వస్తాడని అందరికీ తెలుసు 😂. డబ్బు ప్రభుత్వానికి పోతే సరే మళ్ళీ వాడికి చేరకపోతే అదే ఎక్కువ.

  • @quiet-watcher_
    @quiet-watcher_ 3 ปีที่แล้ว +4

    exaggeration lekunda, background music lu lekunda, chepalankunedi simple ga arthamaye common language lo straight ga chepparu.

  • @g.pavani6470
    @g.pavani6470 3 ปีที่แล้ว +2

    ఇన్ని వాయిదాలు లేకుండా,సత్వర తీర్పులు ఇస్తేనే(న్యాయ వ్వవస్త మార్పు చెందితే గానీ)విదేశాల్లో మాదిరి అవినీతి నిర్మూలించబడదు🙏

  • @krias6839
    @krias6839 3 ปีที่แล้ว +5

    This is what I was commenting since long time ...thanks for listening to my voice ...and making video to the point I made .... generally iam not fan of bbc ....but who ever questions the corruption is commendable 👍

  • @karamakhil1550
    @karamakhil1550 3 ปีที่แล้ว +5

    Valuable information , చాలా బాగా చెప్పారు thank you Sathish garu

  • @sivaramakrishnap6683
    @sivaramakrishnap6683 3 ปีที่แล้ว +6

    Only Small Fishes(Grade2,3,4 employees) dorukutaru but not Big Fishes (Grade 1, IAS, IPS officers) dorakaru very rare.

  • @bareshashaik3256
    @bareshashaik3256 2 ปีที่แล้ว +1

    ఆ ACB ఆఫీసర్స్ని పక్కన పెట్టి మిమ్మల్ని పంపితే చాలా బాగా విచారణ చేస్తారు....... చాల మంచి గా వివరించారు 😍🤗👌👏

  • @chiranjeevi0369
    @chiranjeevi0369 3 ปีที่แล้ว +13

    ఇండియాలో గత పది సంవత్సరాల్లో జరిగిన రేపులు మరదలు ఎంతమందికి శిక్ష పడింది ఎంతమంది తప్పించుకున్నారుఒక వీడియో చేయండి ప్లీజ్.( యూపీలో ఒక ఎమ్మెల్యే మర్డర్ కేస్దాని డీటెయిల్స్ చెప్పండి....???

  • @koradabhuvaneswarrao5304
    @koradabhuvaneswarrao5304 2 ปีที่แล้ว +3

    మన దేశం లో ఎంత లంచం ఐన తీసుకోవచ్చు.. ఎవరినైనా లంచం తో కొనచ్చు... ధనం మూలం ఇదం జగత్....

  • @krishnamohanrayaprolu5652
    @krishnamohanrayaprolu5652 2 ปีที่แล้ว

    Excellent సతీష్ గారూ

  • @raghunaik7640
    @raghunaik7640 3 ปีที่แล้ว +8

    I wanted to listen this topic from long ago. Thank you for making this video. BBC Telugu is one of the few useful channel. Keep it up.

  • @kothapoorna1255
    @kothapoorna1255 2 ปีที่แล้ว +1

    తెలుగులో అంత చక్కగా చెప్పారు వాళ్లకి శిక్ష పడుతుంది పడదు సరే ఎలాగో అయిపోద్ది ఇంటికి పట్టుకున్న డబ్బుని ఏం చేస్తారు ఎలా వాడతారు ఇలాంటి విషయాలు చెప్పలేదు ఏంటి

  • @Harakriahna9999
    @Harakriahna9999 2 ปีที่แล้ว +1

    అన్ని వ్యవస్థలు pravete పరం కావాలి
    Anni vyavastalu pravete Param kavali

  • @Ajaykumar-re3zy
    @Ajaykumar-re3zy 3 ปีที่แล้ว +4

    కొన్ని విషయాలు....loops,flaws ఎప్పటికి బయటకు చెప్పకూడదు..... మీరు ఇలా చెప్తే ACB ఎం చేయలేదు అని ఇంకా ఎక్కువ అవినీతి కి పాల్పడటారు...........

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 ปีที่แล้ว +1

    తెలుగులో అవినీతి నిరోధక శాఖ అధికారుల పని విధానం, వారి సామర్ధ్యం, బీబీసీ ప్రతినిధి బాగా చెప్పేరు, వారికీ ధన్యవాదములు.

  • @RamuYadav-yt6zr
    @RamuYadav-yt6zr 3 ปีที่แล้ว +2

    Acb కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కోర్టులు తీర్పు ఇచ్చేది పోయి ఆలస్యం అయిందని.. ఆ ఉద్యోగుని విధుల్లో చేరాలని తీర్పును ఇవ్వడం.శోచనీయం😡.....బాగా వివరణ ఇచ్చారు సార్.

  • @pintobarthlomew
    @pintobarthlomew 2 ปีที่แล้ว

    andhuke antaru Brand Brande ani BBC the best channel very Genuine news.

  • @allin1club413
    @allin1club413 3 ปีที่แล้ว +5

    Meeru explain chese vidhanaaniki 100 salutes👏👏👌👌

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 3 ปีที่แล้ว +2

    Satheesh gaaru....
    Good morning. Sar
    Chala vivaranga thelipinaaru

  • @kakasagar6728
    @kakasagar6728 3 ปีที่แล้ว +2

    Intha manchi contet unna...video chala days taruvata chustunna......, awesome

  • @chandanagudditi1330
    @chandanagudditi1330 3 ปีที่แล้ว +5

    Take a bow to Anchor....❤️👍

  • @smartgardener8010
    @smartgardener8010 2 ปีที่แล้ว +1

    INCOME TAX రైడ్స్ గురించి కూడా వీడియో చెయ్యండి brother 👍👍👍👍

  • @sureshrongali8343
    @sureshrongali8343 3 ปีที่แล้ว +16

    Such A Quality And Valuable Information.
    Thank You So Much...😊😊😊

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 11 หลายเดือนก่อน

    సార్ మీరు చక్కని వివన ఇచ్చారు. కానీ లంచం అనేది ఒక కుష్టు వ్యాధి లాంటిది అది రాగానే చికిత్స చేస్తే.అంతటితో ఆగి పోతుంది.లాంఛగొడితనం పోవాలంటే పై ఆదికారులు నీతిగా ఉంటే లంచం ఎవరు తీసుకోవడానికి సాహసం చేయలేరు.(యదా రాజా తదా ప్రజా)ప్రజల మనసే చెడి పోయింది.దుర్మార్గం పెరిగి పోయింది.ఈ వ్యాధికి మందు లేదు.ఈ వ్యాధికి చికిత్స దేవుడు తప్ప ఎవరివల్ల కాదు. చక్కగా వివారించి చెప్పారు మీకు నస్కారాలు.👏

  • @surajrao4736
    @surajrao4736 3 ปีที่แล้ว +3

    సరళంగా,క్లుప్తంగా చాలా బాగా చెప్పారు

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 11 หลายเดือนก่อน +1

    superb presentation. thank you.

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 11 หลายเดือนก่อน

    భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.

  • @yogeshbehera2616
    @yogeshbehera2616 3 ปีที่แล้ว +12

    Nijayatji ga work or job chesinavadiki ,value undadu but curruption chesinavadu machiga and free ga batkuthunadu

  • @naniharish8734
    @naniharish8734 3 ปีที่แล้ว +16

    No use untill unless, ACB become indipendent body....

  • @alibasha202
    @alibasha202 3 ปีที่แล้ว +16

    Very clearly explained. When we have these many loop holes in the ACB or in Judiciary, why we are not able to reduce those loop holes and improve.

    • @sambasivarao98
      @sambasivarao98 2 ปีที่แล้ว

      Every body don’t want to eradicate corruption.m l a s also know this.all politicians know.they will also encourage since they have got their own loop holes and weak ness.

  • @mtrmtr5327
    @mtrmtr5327 ปีที่แล้ว +1

    అంతా లంచాలు మయం. భారతదేశం లో పుట్టినందుకు సిగ్గుగా ఉంది.

  • @abhilash7887
    @abhilash7887 3 ปีที่แล้ว +4

    Thanks Sir,
    A valuable knowledge which you shared..

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 ปีที่แล้ว

    ACB గురించి చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు

  • @jmallikarjunamalli460
    @jmallikarjunamalli460 2 ปีที่แล้ว

    నిజంగా చాలా బాగా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు..

  • @sairammacha2264
    @sairammacha2264 3 ปีที่แล้ว

    చాలా క్లియర్ గా చెప్పారు సర్,
    మీకు ధన్యవాదాలు...🙏🙏🙏

  • @sreedharrudhri8365
    @sreedharrudhri8365 3 ปีที่แล้ว +3

    👏👏👏👏Excellent way of explanation brother. 👌Very simple sentence framing & flucid manner in the flow. Keep up💐

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 ปีที่แล้ว

    మీరు చాలా చాలా అనుభవం తో తెలియ జేశారు 🙏

  • @nikhilhawk8590
    @nikhilhawk8590 3 ปีที่แล้ว +6

    Very Well Explained 👏👏

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 ปีที่แล้ว

    మనదేశంలో అవినీతి లంచగొండితనాన్ని ప్రజలు సామాన్యంగా భావిస్తున్నారు కనుకనే అవినీతిపరులు అందలమెక్కి పరిపాలన సాగిస్తున్నారు అటువంటిప్పుడు క్రింది స్థాయి ఉద్యోగులు నీతిగా ప్రవర్తిస్తారు అనుకోవటం మన అవివేకం ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి ఈ మార్పు రానంతవరకు లంచగొండులు విచ్చలవిడిగా రెచ్చిపోతారు.పాలనాపరమైన సంస్కరణలు చేసి,కేసులు త్వరితగతిన పూర్తి చేసి అవినీతి, లంచగొండులకు శిక్ష పడేలా వుండాలి.

  • @sureshmatthe565
    @sureshmatthe565 2 ปีที่แล้ว

    Super explanation sir. Hats of too ur bbc

  • @smartgardener8010
    @smartgardener8010 2 ปีที่แล้ว

    చాలా బాగా explain చేశారు brother 👌👌👌

  • @maheshuggina554
    @maheshuggina554 3 ปีที่แล้ว

    అధికారులు అందరు కూడ ప్రభుత్వం అధికారులు, ఇందులో ఎమి జరగదు.. ఎక్కడో ఒక్కడో దొరుకుతాడు.

  • @anveshkumar999
    @anveshkumar999 3 ปีที่แล้ว

    Lots of knowledge..Thankyou!!

  • @sgavvalapally
    @sgavvalapally 3 ปีที่แล้ว +1

    Me explanation chala bagundi, clear ga. Quality news delivered !

  • @madhubabupodishetti8710
    @madhubabupodishetti8710 3 ปีที่แล้ว +3

    Your explanations is great and deep knowledge you gained.

  • @doraddon11
    @doraddon11 7 หลายเดือนก่อน

    Tammi... U have bright future... Yentha manchiga andariki arthaam ayyelaa chepava... Good keep it up👌🙏

  • @bhuvanragiphani5142
    @bhuvanragiphani5142 3 ปีที่แล้ว +4

    A great information sir...
    Keep educate us
    Thank you...

  • @curious399
    @curious399 2 ปีที่แล้ว

    Now i understood what happened behind ACB redes.thank u a lot for BBC to enlightened me.

  • @gopikrishna1879
    @gopikrishna1879 2 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు🙏🙏

  • @anr9999
    @anr9999 2 ปีที่แล้ว

    ఎంత పెద్ద అవినీతి చేస్తే అంత పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు

  • @sumanthkumar3442
    @sumanthkumar3442 3 ปีที่แล้ว +2

    Superbb boss...loved your explanation...thanks for excellent information

  • @venkatbasani4864
    @venkatbasani4864 3 ปีที่แล้ว

    ప్రస్తుత వ్యవస్థలో మార్పు రావాలంటే మొదటిగా మనం ఎంచుకునే నాయకులు నీతి మంతులై ఉండాలి అందులో మన బాధ్యత ముఖ్యంగా ఓటుని నోటు కోసం తాకట్టు పెట్టకూడదు. రెండవది: పోలీసులు లాయర్లు అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలనే చిత్తశుద్ది పట్టుదల ఉన్న వారినే ఎంచుకోవాలి. మూడవది: చట్టాల్లో మార్పులు రావాలి. చివరిగా: చట్టంలో రావాల్సిన మార్పులు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే అది గ్రామ వార్డు సభ్యులకానుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వరకు ఒక్కసారి 10 సంవత్సరాలు మాత్రమే పదవి అనుభవించాలి. తరువాత పోటీ చేసే అవకాశం ఉండకూడదు వారు ప్రజల సేవ కోసం వచ్చారు కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి పెన్షన్ ఇవ్వకూడదు. అదే విధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఎవరైనా సరే తప్పు చేస్తే ఉద్యోగం నుంచి కంప్లీట్ గా తీసివేయాలి మరలా ప్రభుత్వ ఉద్యోగం రాకూడదు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం అంతకు మించి ఇవ్వకూడదు. అది కూడా చదువుకున్న అర్హులకు మాత్రమే..ఇవన్నీ జరిగితే మిగతావన్ని సక్రమంగా జరుగుతాయి....

  • @narasimhakuruva8892
    @narasimhakuruva8892 3 ปีที่แล้ว +3

    Very nice bro... well explained 🙏

  • @nasirudraiah3401
    @nasirudraiah3401 3 ปีที่แล้ว +1

    super extraordinary explanation with out real time examples .... :) great Job

  • @RN-er7mz
    @RN-er7mz 3 ปีที่แล้ว +1

    I think bbc telugu news best than any other trp based telugu new channels we currently have..suti ga suthi lekunda

  • @sandeep_facts_1901
    @sandeep_facts_1901 3 ปีที่แล้ว +7

    I think to overcome corruption Every thing will be online

  • @rajeshsays1573
    @rajeshsays1573 3 ปีที่แล้ว +2

    Useful informative to public

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 ปีที่แล้ว

    ముగింపు లో బాగా చెప్పారు

  • @lokeshediga297
    @lokeshediga297 3 ปีที่แล้ว

    Chala neat ga explain chesaru sirr.. Superbb..

  • @satyanarayanatallapureddy3767
    @satyanarayanatallapureddy3767 3 ปีที่แล้ว +2

    చాల బాగా చెప్పారు. Sir

  • @ganeshswathi7074
    @ganeshswathi7074 3 ปีที่แล้ว +2

    Excleant informatation

  • @pradeepn6287
    @pradeepn6287 3 ปีที่แล้ว

    Chala clear ga perfect ga explain chesaru..thank u..👏👏

  • @Publicpluse9-iw5rn
    @Publicpluse9-iw5rn 3 ปีที่แล้ว +11

    In my county justice is friendly behaviour for money people's

  • @pavanindhu
    @pavanindhu 3 ปีที่แล้ว

    Thanks manchi info icharu....vere strategy plan chesukuntanu.

  • @nenavatdevendranaik5354
    @nenavatdevendranaik5354 7 หลายเดือนก่อน

    Sir ACB department gurinchi chalabhaga explanation chrsharu sir

  • @indianvote_for_development6610
    @indianvote_for_development6610 3 ปีที่แล้ว

    Excellent information and you had explained it very well. thank you

  • @janardhansiraparapu7630
    @janardhansiraparapu7630 3 ปีที่แล้ว +2

    Speed ga super ga chepparu anna. Good ❤️

  • @ramubilla6441
    @ramubilla6441 2 ปีที่แล้ว

    Great explanation sir baaga clarity ga chepparu..thank you...🙏🙏🙏

  • @sanampuriphanindranath4924
    @sanampuriphanindranath4924 2 ปีที่แล้ว

    Inka enno vishayalu unnay thelsykunte baguntundi sir mi BBC channel dvara

  • @TheRaghumurthy
    @TheRaghumurthy 3 ปีที่แล้ว

    Thanks for the video . 🙏🙏

  • @pkumarb168.gmailcom
    @pkumarb168.gmailcom 3 ปีที่แล้ว +7

    Emi cheyyaru ...next court lo Government lawyer kaavali ane defence cheyyaru

  • @ShivaKiranthodeti
    @ShivaKiranthodeti 3 ปีที่แล้ว +2

    Super ga chepparu

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 3 ปีที่แล้ว +2

    Very good information sir. Thanks.

  • @prabha9028
    @prabha9028 3 ปีที่แล้ว +2

    Useful information

  • @ashokspl
    @ashokspl 3 ปีที่แล้ว +1

    Very good explanation sir.well said.

  • @panchavatikiran542
    @panchavatikiran542 3 ปีที่แล้ว +2

    Best explanation i have seen ever....

  • @blackhathacker748
    @blackhathacker748 3 ปีที่แล้ว

    Nee explanation Superrr ga undi broooo

  • @sureshreddy5291
    @sureshreddy5291 3 ปีที่แล้ว +1

    Gud explanation