Hindu vs Christian Calendars: Who Got Time Right? | Must Watch In 2025

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025

ความคิดเห็น • 233

  • @మార్గం
    @మార్గం 11 วันที่ผ่านมา +109

    నమస్కారం సార్... సర్ ఇప్పుడు ఉన్న మెకాలే విద్యావిధానానికి మందు మన భారతదేశంలో ఎటువంటి విద్య ఉండేది ఏ విధంగా చదువుకునేవారు ఉపాధ్యాయులతో ఎలా ఉండేవారు ఏ ఏ సబ్జెక్ట్స్ మనకు ఉండేది అది మన భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడేవి వీటి గురించి ఒక వీడియో చేయండి ... మీరు చాలా వివరంగా చెప్తారు మీరు చేసే ప్రతి వీడియో అందరికీ చాలా బాగా అర్థమవుతుంది.. ఒక తండ్రి ఒక కొడుకు చెప్పినట్టుగా ఒక తాత తన మనవడికి చెప్పినట్టుగా ఉంటుంది మీరు చెప్తే.. ప్లీజ్ దయచేసి మన విద్యా విధానం భారతదేశంలో ఎలా ఉండేది ఇప్పుడు ఉంటే ఏ విధంగా ఉంటాము అనే దానిపై వీడియో చేయండి సార్ ప్లీజ్... ఇప్పుడు ఉన్న విద్యా విధానాన్ని ఏ విధంగా మారిస్తే బాగుంటుంది... దాని ఆచరణ లోనికి ఎలా తీసుకొస్తే బాగుంటుంది... వీడియో చేయండి

    • @Malli-e3q
      @Malli-e3q 11 วันที่ผ่านมา +4

      This is my thought also

    • @వారాహి8384
      @వారాహి8384 11 วันที่ผ่านมา +12

      గురుకుల విద్య వ్యవస్థ ఉండేది....
      అందుకు ప్రతి గ్రామం లోనూ గురుకులాలు ఉండేవి Sir...

    • @sivar4111
      @sivar4111 11 วันที่ผ่านมา +4

      Dayachesi video cheyyandi sir vidya vidanam gurinchi🙏🙏🙏

    • @deepthivamsi4748
      @deepthivamsi4748 11 วันที่ผ่านมา

      Already sudheer talks lo chepparu​@@వారాహి8384

    • @Madman95289
      @Madman95289 10 วันที่ผ่านมา +1

      గురుకులాలు ఉండేవి ఒకప్పుడు ,
      ఇది క్షత్రియులకు , బ్రాహ్మణులకు ఉండేది కాని మిగితా వాళ్లకు ఉన్నంత లెక్కల పరిజ్ఞానం ఇటు ఈ రెండిటికి ఉండదు ఎందుకు అంటే.
      వ్యాపారం చేసేవాళ్ళు వైష్యాస్ వాళ్ళు లెక్కలు వేయడం లో మించిన వాళ్ళు లేరు ,
      అలాగే ఒక ఇంటి నిర్మాణం మిద అవగాహన శుద్రులలో ఉన్నంత పైన మూడింటికి ఉండదు .
      మనకు ఇప్పుడు విద్య అంటే వేరే మీనింగ్ ఇచ్చేసారు .
      తమ జీవితాన్ని తాము సెల్ఫ్ సెఫిషియంట్ గా ఉండడమే విద్య యొక్క అల్టిమేట్ గొల్ కాని ఇప్పుడు అలా లేదు.

  • @manaprachinam5485
    @manaprachinam5485 วันที่ผ่านมา +4

    మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఎంత గొప్పవొ అందరికి అర్థమయ్యేలా మీరు విశ్లెషించె విధానానికి ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @muddukrishnamnaidu9575
    @muddukrishnamnaidu9575 6 วันที่ผ่านมา +21

    మీరు చెప్తుంటే హిందు ధర్మం లొ పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 11 วันที่ผ่านมา +26

    💯 చాలా అద్భుతంగా చెప్పినారు మహోదయ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽జై సనాతన ధర్మం జై శ్రీ రామ్ 🚩

  • @Tejesh-gg1gi
    @Tejesh-gg1gi 10 วันที่ผ่านมา +34

    నాలుగు వేల సంవత్సరాల కి ముందు హిందూ మతమే ఉండేదని సాక్షాలతో సహా ప్రపంచానికి చెప్పొచ్చు దానికి మంచి ఉదాహరణ సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరమే అది దాదాపు 5వేల సంవత్సరాల కి ముందు మునిగిపోయింది మహాభారతం నాటి ఆనవాళ్ళు ఉంది అంటే అది ద్వారక నగరమే

    • @SaratG-uf2hr
      @SaratG-uf2hr 5 วันที่ผ่านมา +2

      Akkada emi ledani SR Rao comitee cheptondi, The articfacts were not aging more than 1500BCE
      Ade ardam kavadam ledu

    • @mounikachintam9731
      @mounikachintam9731 5 วันที่ผ่านมา

      Narendra Modi gari velli visit chesaru ga last year dwaraka ni​ video clip kuda release chesaru@@SaratG-uf2hr

  • @balusuvineeth.3600
    @balusuvineeth.3600 11 วันที่ผ่านมา +29

    I am already following stop celebrating new year and now I want continue celebrate ugadhi.

    • @Harish-wv2dh
      @Harish-wv2dh 11 วันที่ผ่านมา +2

      Super 🎉🎉🎉🎉

    • @srinivasB-c7k
      @srinivasB-c7k 10 วันที่ผ่านมา +3

      అలానే మన తెలుగు మాసాల పేర్లు తొ కూడిన క్యాలండర్ లు రావాలి మన పిల్లలు కి జనవరి అని కాకుండా తెలుగు మాసాల పేర్లు నేర్పలి

    • @rajeswariravu8318
      @rajeswariravu8318 9 วันที่ผ่านมา +1

      మెము New year జరుపుకోలేదు ఎప్పటికి జరుపుకోము. మన తెలుగు సంవత్సరం అయిన ఉగాది జరుపుకుంటాము 🎉

  • @chsastry4408
    @chsastry4408 10 วันที่ผ่านมา +13

    మీకు చెప్పాలానుకొన్న ప్రతి అంశం పైన, మీ విశ్లేషణ తో వీడియో చెయ్యండి, మీ లాంటి వారి విశ్లేషణ మన జాతికి ప్రస్తుత పరిస్థితులు లో ఉత కర్ర లాంటిది.

  • @yakannak8359
    @yakannak8359 11 วันที่ผ่านมา +59

    ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ఈ ఎడారి మతాలు కలిసి మన దేశ చరత్రను మన దేశ మేధావులను మరుగున పరిచారు

    • @akbarmd5069
      @akbarmd5069 6 วันที่ผ่านมา

      Pechienayealea..niegudealeo..keovu..yakie..keoteukuteunavu..yadeareiematheam...yadie..rea..yadeava...nvu.manishie..puteakea.gea..putiedie...uchea..pie...yareugeutheavugea....oka..manieshiega..matealadeadie..rea....yadeavalarea

  • @Rakesshchandren
    @Rakesshchandren 11 วันที่ผ่านมา +18

    మంచి సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు

  • @vaishnavsreenath7292
    @vaishnavsreenath7292 7 วันที่ผ่านมา +5

    చాలా మంచి విషయాలను క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు.
    అలాగే.. captions అన్ని కూడా తెలుగు లో ఇస్తే ఇంకా బాగుంటుంది.

  • @Obediencegaming
    @Obediencegaming 3 วันที่ผ่านมา +1

    Mee podcast lu chala chusanu super 👏👏👏

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 4 วันที่ผ่านมา +5

    క్రీస్తు పుట్టుక ముందు , మహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు , బుద్ధుడు , జైన్ పుట్టక ముందు కూడా లక్షలాది సంవత్సరాల క్రితం నుండి హిందూ మతం విశేషంగా ఉంది అన్నదే వాస్తవం ‌.‌

    • @shivakumar-mm6cm
      @shivakumar-mm6cm 6 ชั่วโมงที่ผ่านมา

      Where is archeological evidence... Where is historical evidence...
      Where is geographical evidence.....

  • @jvlasya4413
    @jvlasya4413 9 วันที่ผ่านมา +8

    ధన్యవాదాలు sir we are ready ఉగాది నే మన కొత్త సంవత్సరం

  • @Villagemachinerytelugu1493
    @Villagemachinerytelugu1493 วันที่ผ่านมา

    Chala goppa vishayalu chepparu.....👏👏🙏🙏

  • @VishalPothuganti
    @VishalPothuganti 7 วันที่ผ่านมา +3

    Super content 👍

  • @muddadavaraprasad1072
    @muddadavaraprasad1072 10 วันที่ผ่านมา +8

    Guruvu garuuu meeku padabhivandanalu. JAI HIND JAI BHARAT.

  • @addepalli.manikanta
    @addepalli.manikanta 10 วันที่ผ่านมา +2

    Super Sir

  • @srinukonari1446
    @srinukonari1446 9 วันที่ผ่านมา +1

    గురువుగారు మీకు పాడాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻

  • @sankuramakrishna9720
    @sankuramakrishna9720 10 วันที่ผ่านมา +2

    🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు గురువు గారు

  • @rudranshpaperaeroplane
    @rudranshpaperaeroplane 5 วันที่ผ่านมา

    Chala Baga chepparu Sir, evani maaku theliyane theliyadhu, eppatti nundi Ugadi a maa Kotha samvasthra parambham 🙏🏽😊

  • @KrishnaswamyKrishanswamyThataT
    @KrishnaswamyKrishanswamyThataT 11 วันที่ผ่านมา +2

    Chalavivaranga chepparu guruvugaru miku koti koti vandhanalu 🙏🙏🙏🙏

  • @kunapalavenkatrao
    @kunapalavenkatrao 10 วันที่ผ่านมา +2

    Great talking sir

  • @MDGV325
    @MDGV325 10 วันที่ผ่านมา +2

    No where like this infoemation video on Year callender, super 👌👏👏

  • @rajishashanka7223
    @rajishashanka7223 10 วันที่ผ่านมา +3

    Very good information sir.

  • @musamharshavardhan4449
    @musamharshavardhan4449 10 วันที่ผ่านมา +2

    Dhanyawad Guruji

  • @errorgmail3613
    @errorgmail3613 11 วันที่ผ่านมา +6

    Chala manchi vishayanni vivarincharu Dhanyavadalu GurujvuGaru🙏

  • @MShyam-wh7eu
    @MShyam-wh7eu 11 วันที่ผ่านมา +3

    Guruvu gariki namaskaram

  • @pavanprasad7846
    @pavanprasad7846 11 วันที่ผ่านมา +2

    Super sir 🎉🎉🎉🎉🎉

  • @priyachitti5067
    @priyachitti5067 10 วันที่ผ่านมา +4

    సింధునాగరికత ముందా లేక మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ముందా? ఒకవేళ మన గ్రంధాలే ముందు అయితే సింధు త్రావ్వకాలలో ఒక గ్రంధము కూడా బయటపడలేదు కాదా

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 11 วันที่ผ่านมา +10

    ఈ ప్రపంచం పుట్టుక మరియు దేశాలు వాటి కాలగణనం ఇవ్వన్నీ/ కేవలం 12గంటలు పగలు,12గంటలు రాత్రి సమానంగా ఉన్న భారతదేశం అనే పుణ్యభూమి నుండే కనుగొనబడినవి.

  • @sureshramansvp
    @sureshramansvp 9 วันที่ผ่านมา +2

    🍏 గుప్తా గారికి ప్రణామములు....❤

  • @banusrinivas
    @banusrinivas 6 วันที่ผ่านมา

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 10 วันที่ผ่านมา +2

    Tq andi 🎉 memu voha telisina taruvata erojo New year chesikoledhu ,alage vugadhi matrame chesu konatamu andi

  • @MDGV325
    @MDGV325 10 วันที่ผ่านมา +1

    Good information video 👌👏

  • @rahulrahul3298
    @rahulrahul3298 11 วันที่ผ่านมา +2

    inform information🎉🎉

  • @InspireDaily-l1h
    @InspireDaily-l1h 11 วันที่ผ่านมา +2

    Very good content thanks sir

  • @venkychowdhary_pakalapati4006
    @venkychowdhary_pakalapati4006 10 วันที่ผ่านมา +4

    Good information 👍 jai hind 🚩

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 9 วันที่ผ่านมา

    Meru cheppindi 100% correct sir

  • @rakeshkandikonda8231
    @rakeshkandikonda8231 7 วันที่ผ่านมา +1

    First time oka kotha topic & knowledge nerchukuna.🙏🙏🙏🙏🙏🙏

  • @yathendran9533
    @yathendran9533 8 วันที่ผ่านมา +1

    మనకి ఒక సంవత్సరం గాని., Celender గాని ఉంటే మనకి ఒక గుర్తింపు ఉండేది.

  • @boinipeddaiah6367
    @boinipeddaiah6367 10 วันที่ผ่านมา +1

    Very good message sir thank you sir

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 6 วันที่ผ่านมา

    Good information sir🙏

  • @skguntur
    @skguntur 10 วันที่ผ่านมา +2

    Please explain the differences between Mekale and Hindu ways of teachings and how they differ from the traditional way of teaching and learning……

  • @tribaltrendztv
    @tribaltrendztv 10 วันที่ผ่านมา +2

    గురూజీ! మన తెలుగు పంచాంగం గురించి కూడా విపులంగా ఒక విడియో చెయ్యండి.

  • @sivaputtalreddy1707
    @sivaputtalreddy1707 11 วันที่ผ่านมา +2

    Very informative and I didn't hear any where except here

    • @themadangupta
      @themadangupta  11 วันที่ผ่านมา +1

      Thank You 🙏🏻

  • @RambabuGiddaluru
    @RambabuGiddaluru 11 วันที่ผ่านมา +1

    welldon sir what a speach sir ThanQ for information

  • @vijaych3688
    @vijaych3688 6 วันที่ผ่านมา

    Excellent Sir...., idi Nijam

  • @pcvenu2752
    @pcvenu2752 10 วันที่ผ่านมา

    Thank you for giving your valuable information sir

  • @laxmanburra3079
    @laxmanburra3079 5 วันที่ผ่านมา +1

    Sri ramudu shambhukunni endhuvalana champavalisi vacchindhi anedhi oka detieled video cheyandi sir

  • @SaiPixels
    @SaiPixels 8 วันที่ผ่านมา +1

    Before Krishna (rama) , after Krishna (rama) is better 😊

  • @PrathapKalyan
    @PrathapKalyan 9 วันที่ผ่านมา

    Suryodayam suryastamam gurinchi kuda video teeyandi

  • @AamaravatiGungurti
    @AamaravatiGungurti 10 วันที่ผ่านมา

    సూపర్

  • @s.gangadhara8859
    @s.gangadhara8859 5 วันที่ผ่านมา +1

    Yes

  • @srideepthi7538
    @srideepthi7538 10 วันที่ผ่านมา

    Inka depth ga cheppandi guruvugaru ee kala gananam gurinchi.

  • @engineeringgamer1151
    @engineeringgamer1151 9 วันที่ผ่านมา +1

    namaskaram sir ee kalam gurinchi nerchukovali ante ee book chedavali inka ee time gurinchi explain chestara..

  • @RajeevKudumula
    @RajeevKudumula 10 วันที่ผ่านมา +1

    Sir, mana bgarathiya vignanam gurinchi telusukofaniki avi ardham chesukodaniki unna books list vati online available links anni okasari video cheyyandi

  • @amarasamar6435
    @amarasamar6435 วันที่ผ่านมา

    One video about Yugas Time line to modren day in which year Mahabharatha and Ramayana Happens ala chepthu oak video cheyyandi a time line lo vere civilization forigeners yokka civilization undedha anedhi cheppandii

  • @prashuholmes6642
    @prashuholmes6642 10 วันที่ผ่านมา +1

    Thank You Sir I have stopped celebration of New Year on 1st Jan in 2015

  • @PrathapKalyan
    @PrathapKalyan 9 วันที่ผ่านมา

    Intha night ela comments vastunnai anukuntunnaremo padukokunda Mee video ithe chusi chadiponunle guruvu gaaru just nidra pattala

  • @maruthi9304
    @maruthi9304 11 วันที่ผ่านมา

    Super

  • @SampathP-o2g
    @SampathP-o2g 11 วันที่ผ่านมา +4

    Manam indian watches thayaru chesthe baguntundhi kadha guruvu garu

    • @harichintha4985
      @harichintha4985 10 วันที่ผ่านมา +1

      Cheppadam varake guruvu gaariki vachedi, anthaku minchi adakkudadu , kadu guruvugaaru

    • @srinivassastryrangavarjula4782
      @srinivassastryrangavarjula4782 10 วันที่ผ่านมา

      చాలా బాగుంది మన రాసులు 12 కదా గడియారం లో ఎందుకని మన రాసులు సంఖ్య ఏర్పాటు చేసారు మిత్రమా మన కాలయంత్రాలుగా జంతర్ మంతర్ వాటికి అప్ డేట్స్ వెర్షన్ ఈ వాచెస్ ప్రొత్సహించండి ప్రయత్నం చేయండి​@@harichintha4985

  • @chikkulaakhil3180
    @chikkulaakhil3180 2 วันที่ผ่านมา

    nen gatha 3 yr nunchi 31 nyt normal day ga chusthu mana ugadhi kotha year ga bhavisthunnaa...... jai hindh jai sri ram..

  • @AshokBairy
    @AshokBairy 11 วันที่ผ่านมา +1

    Thank you sir..Jai hind jai bharath...🇮🇳🇮🇳🇮🇳🇮🇳 mana sanathana darmamu gurichi cheppinanaduku

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 10 วันที่ผ่านมา +1

    Jay Shree ram 🚩👃👌

  • @ramanjaneyulukouru494
    @ramanjaneyulukouru494 11 วันที่ผ่านมา +3

    Jai sri Ram ❤ I love india

  • @NsanthoshKumarNadipalli
    @NsanthoshKumarNadipalli 11 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤sir

  • @shenigaramsrinivas8351
    @shenigaramsrinivas8351 5 วันที่ผ่านมา

    శాలివాహన చక్రవర్తి గురించి తెలుప గలరు

  • @vakuladevi8693
    @vakuladevi8693 11 วันที่ผ่านมา +3

    Namaskaram sir, I am learning a lot about our culture and history because of you. Dhanyavadamulu sir.
    I would like to transfer this knowledge to next generation. 🙏🙏

  • @BallaNagaraju
    @BallaNagaraju 7 วันที่ผ่านมา +7

    కాలం ఆ కాలానికి యేసు క్రీస్తు వారు పేరు పెట్టబడింది టోటల్ గా ఆయన షృష్ఠి. కర్త అయిన దేవుడు మానవులు యేసు క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే నిజమైన జీవితం జీవిస్తారు అప్పటివరకూ లోకంలో జీవించిన జీవితం అంతా వ్యర్థం అయిన ది జీవితంలో యేసు క్రీస్తు వారిని అనుసరించి బతికి నదే జీవితం. అంటే. ఇది కాక లోకంలో ఎలా బతికి నా వ్యర్థం అయిన జీవితమే

  • @Today-Devotion
    @Today-Devotion 11 วันที่ผ่านมา

    Jai Hind Jai Shree Ram 🚩

  • @AjayThalapathy01
    @AjayThalapathy01 11 วันที่ผ่านมา +3

    ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @pallasrinivasulu5104
    @pallasrinivasulu5104 11 วันที่ผ่านมา

    Jai Shree Ram, Bharath Matha Ki Jai

  • @jhansiranibitra8891
    @jhansiranibitra8891 8 วันที่ผ่านมา

    Jai Sri Rama Jai bharat

  • @Medimisunilkumar
    @Medimisunilkumar 6 วันที่ผ่านมา

    Jai sriram

  • @HanumanthuMarebiona
    @HanumanthuMarebiona 11 วันที่ผ่านมา +4

    జైశ్రీరామ్ వివేకానంద యూట్యూబ్ ఛానల్ బైబిల్ గురించి మరి ఎవరు చెప్పని విధంగా చెప్పటమే

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 9 วันที่ผ่านมา

    You please help us release the ancient Indian Calender. Bharat calender atleast this Ugadi 2025.
    We youth will buy it and follow it

  • @S.Srinivas
    @S.Srinivas 7 วันที่ผ่านมา +3

    మీరు చెప్పాల్సింది ఇది కాదు అస్సలు మీ గ్రంధాలు బైబిల్ కు ముందా బైబిల్ తర్వాత.అసలు అవి ఏ బాషలో రాయబడినవో చెప్పండి.మీ గ్రంధాలు,మీ దేవుళ్లు అంతా కాఫీ పేస్ట్ అని ఒక వైపు నిరూపించుకుంటూ వస్తున్నారు.
    ఇకనైనా అబద్ధాలు మానేసి సత్యాన్ని నమ్మండి.
    ఈ భూమి మీద మొట్టమొదటి సారిగా ప్రింట్ చేసిన గ్రంధం బైబిల్.

    • @swamy8115
      @swamy8115 7 วันที่ผ่านมา

      యెర్రి గొర్రె బైబిల్ సాధివావా తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడల్ని ఏల ధెంగలో చెప్పిన వాడు యెహోవా అలాంటి పిచ్చి వాడు దేవుడా పిచ్చి , మఠం మరి కూడ హిందూవుల పేర్లు లేకపోతె ధిక్కు లేదు గొర్రె నా కొడకా 😂😂

  • @mallikarjunreddy2418
    @mallikarjunreddy2418 10 วันที่ผ่านมา

    నమస్కారం సార్

  • @naveenkumara9746
    @naveenkumara9746 10 วันที่ผ่านมา +1

    Naku hindu calender kavali ekkada dorakuthundi, danni follow chesthanu

  • @ptgstudio1055
    @ptgstudio1055 6 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @prasadrao335
    @prasadrao335 9 วันที่ผ่านมา

    Mari ippudu vikaram samvadh nu nirnainchala leka salivahana sekhanni nirnainchala leka shak samvadh nu pariganamulo ki thisukovala idghi thamaru nirnaeinchi prabhuthvalu adhkarikanga eppu du janvary ni tholaginchali cheppi cheinchandi

  • @shashankreddy3384
    @shashankreddy3384 11 วันที่ผ่านมา

    🎉🎉🎉jai hind ❤❤❤jai shree ram 🎉🎉🎉

  • @FB003
    @FB003 11 วันที่ผ่านมา

    🔥👏🏻🙏🏻

  • @chscskkumar6686
    @chscskkumar6686 10 วันที่ผ่านมา

    Mari calender tho patu clock kuda vadakudu endukante sunshine nunchi mana time start avuthundi

  • @mallikarzunaravgunda8618
    @mallikarzunaravgunda8618 8 วันที่ผ่านมา

    Jai Sriram

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 10 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ జై హింద్

  • @SidduYadav-s2d
    @SidduYadav-s2d 10 วันที่ผ่านมา +1

    Sir mi videos na chanal lo upload cheyavacha sir

  • @garapatianand-ho3qz
    @garapatianand-ho3qz 3 วันที่ผ่านมา

    నిజదేవుడు ఎవరు?

  • @lovakumar8353
    @lovakumar8353 10 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 11 วันที่ผ่านมา

    Sir nenu bharatha bhagavatham lo chafivanu kaalam ni ela ganinchalu inka nimisham anna maata nimi aney chakravarthi valla vachindi ila raahu kalam kooda raahu peru meeda vachindi sir naaku chaala doubts mee valla theeruthunayi puranas lo 4 varnala gurinchi vundi kani christian and muslim gurinchi ekkada lefu mari veellu ela vacharu veella religion ela puttindi and main doubt ( BC AD ani christian di follow avuthunna mana telugu pandagalu panchangam ela use cheyyagaluthunam asalu christ mana hindu culture ki ela opposite avvagakindj cheppandi video cheyyandi pls Alaney mana puranas lo women ki entho res6vuntey tharvatha women yenduku anachiveyyabadindi kooda cheppanfi pls)🙏🙏🙏

  • @santoshphanindra4901
    @santoshphanindra4901 11 วันที่ผ่านมา

    Sir naku oka doubt mari januvary lo sankranthi pandga ela vachindhii

  • @srinivas7642
    @srinivas7642 11 วันที่ผ่านมา

    🎉🎉🎉❤❤

  • @PrathapKalyan
    @PrathapKalyan 9 วันที่ผ่านมา

    Guruvu gaaru meeru cheppindi chaaala baagundi ila chepte evaru vinaru meeru mana hindhu dharmam paatinche manchi astrologer ni teesukoni appudu vaallu anounce chesina dates ni mana dates ki saripoyela oka video cheyandi
    Mana pandugalu dates maarutai but not month why christmas is only on 25 dec
    When christ birth what is on that day as of our calander endukante bible pattukoni vache gorrelaki cheppaali birthaday is not that day ani ala kooda mana birthday kudaaaaa.....

  • @skguntur
    @skguntur 10 วันที่ผ่านมา

    Meeru cheppina Asastreeyata chalaBHAYANKARAMUGA UNDI….

  • @dilwritings1358
    @dilwritings1358 11 วันที่ผ่านมา +5

    Sir క్రీస్తు పూర్వం , క్రీస్తు శకం కాదు అండి,సామాన్య శకం కి పూర్వం, సామాన్య శకం

    • @rakeshjanu7783
      @rakeshjanu7783 9 วันที่ผ่านมา

      Meru cheppindi Wrong sir cheppandi correct

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 8 วันที่ผ่านมา

      ​@@rakeshjanu7783ఇంకా కలలో ఉన్నావేమో బయటకురా.....?? ఎపుడో కాలం చెల్లింది మీ ఫీసు పూర్వం కి

  • @Ambdhas
    @Ambdhas 9 วันที่ผ่านมา

    🙏🙏🙏👍👍👌

    • @Ambdhas
      @Ambdhas 9 วันที่ผ่านมา

      Guru namaskar

  • @vishalidevatha7361
    @vishalidevatha7361 10 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @chudutv3986
    @chudutv3986 10 วันที่ผ่านมา +2

    మీరు తెలివి కలిగిన వాళ్ల అని ప్రజలు అనుకుంటున్నారు..
    మీ క్యాప్షన్ చూస్తే తెలుస్తుంది మీ తెలివి ఎంత ఉంది అనేది..

  • @venkatt5542
    @venkatt5542 วันที่ผ่านมา

    తెలివి తక్కువ వారి మూర్ఖపు ఆలోచన

  • @garapatianand-ho3qz
    @garapatianand-ho3qz 3 วันที่ผ่านมา

    శాస్త్రీయంగానే సృష్టి నిర్మాణం జరిగిందా భాషలు యలవొచ్చాయి