తాలూకా హైస్కూల్, తెనాలి లో ఆ రోజుల్లో చదువు కున్న మా వంటి వారు యంతయు అదృష్టవంతులం. హరి సాంబశివ శాస్త్రి గారి వద్ద సంస్కృతం, ములుకుట్ల వారి వద్ద తెలుగు నేర్చు కున్నాము.
అద్భుతమైన హరి కధ.. మహానుభావులు.. శ్రీ ములుకుట్ల సదాశివా శాస్త్రి గారు మా బాల్యం లోకి మమ్మల్ని తీసుకెళ్లారు.. ఇక రాముని సన్నిధి.. కి కూడా వారి సూచనలు పాటించే వారికి సాధ్యమే 🙏🙏
Thanks a lot Sir. Very happy to hear the wonderful voice of sriman Mulukutla Sadasiva Sastry garu which we heard on our childhood at kavali many times. God bless u
మాతరం తిరుపతి నగర వాస్తవ్యులు ఎంత అదృష్టవంతులు కదా. ఆ రోజుల్లో జరిగిన హరికథా సప్తాహల లో ఒక ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు, అమ్ముల విశ్వనాధం భాగవతార్,బంధ కనక లింగేశ్వర భాగవతర్,వీరగన్ధ వెంకట సుబ్బారావు గారు, సచ్చిదానందం గారు, ఇలా ఎందరో మహానుభావులు వారిదైన బాణీలో హరికథా గానం చేయగా వెన వినకలిగే భాగ్యం పొందాము
బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు శ్రీ త్యాగరాయ కీర్తనలు వినిపిస్తూ శ్రీరామసన్నిధికి భక్తజనుల నందరినీ గొనిపోయి వారి సంగీత,హరికధా కాలక్షేపములో తరింప చేసినందుకు ధన్యవాదములు
Fond rememberance of his live Harikadhas,which I was fortunate to see and hear in 1958-63,every year in Secunderabad ,general bazar,SreeRamanavami celabrations.
I was a hero immediately when I played this in my house in Hospet (Karnataka) . All the neighbors had immediate applause for me for playing this during 1989-90. Thanks a lot sir .
i am Marhi Rambabu e harikada nenu 20 years nundi vintunnanu ratriki vente chalu enta kante mandu akaraledu meeru vinandi me pillalaku vinipinchandi mana darmani nillabettandi
Namaskaram 🙏🙏🙏🕉🕉🕉
Dhanyosmi🙏🙏
అయ్యా ధన్యు లాము ,మీ గానమునకు ..పూర్వములో ,ప్రత్యక్షముగా విన్నాను .
నాకు చాలా ఇష్టం. శాస్త్రి గారి హరికథలు అంటే
Nice to listen when iam child hood I saw guruvu garu at Ravindra bharati
Thanks for uploading such valuable video. 🙏🙏
Mahanubhavulu.sangitaniki.dhanyudunu.ayodhyaramuduni.namadilonelakolipanu.jaisrirama
Chaalaa bagundi
Adbutam agaramaram Jai Sri Ram
Many many thanks for uploading the Harikatha of great Bhagavatar garu.
Thanks for sharing. Very pleasent and devine feeling.
Great
తాలూకా హైస్కూల్, తెనాలి లో ఆ రోజుల్లో చదువు కున్న మా వంటి వారు యంతయు అదృష్టవంతులం. హరి సాంబశివ శాస్త్రి గారి వద్ద సంస్కృతం, ములుకుట్ల వారి వద్ద తెలుగు నేర్చు కున్నాము.
నా చిన్నప్పటి నుండి భక్తిరంజని లోను, హరికధ లు విని ఏంతో కృతర్థులయ్యాము
పరవశించి పోయాము 🙏🙏🙏.. రామ.. రామ.. రామ 🙏🙏🙏🙏
Jai.sreeramadasu
Chalayan bagundi harikadha keertanalato.gatram adbhutam .elation collect chest bhadraparichi ee Taranaki andistunna variki krutagnatalu ee Tara pillalaki hariksdha ante teledu.malli veluguloki techina meku krutagnatalu
బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రిగారి జన్మ ధన్యమైంది. వారి హరికథాగానామృతాన్ని గ్రోలి మనందరి జన్మలు కూడా ధన్యమవుతాయి.🙏🙏🙏
When i am in anandnagar colony hyderabad community hall listen harikathtill remember excellent his voicr. Air bhaktiranjani also listen
@@evlakshmi8447 nice
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Sri Guruvu gari padha padhmamulaku 🙏🏼🙏🏼🙏🏼
ధన్యోహం శ్రీరామ దర్శనం చేయించారు
అద్భుతమైన హరి కధ.. మహానుభావులు.. శ్రీ ములుకుట్ల సదాశివా శాస్త్రి గారు మా బాల్యం లోకి మమ్మల్ని తీసుకెళ్లారు.. ఇక రాముని సన్నిధి.. కి కూడా వారి సూచనలు పాటించే వారికి సాధ్యమే 🙏🙏
Please upload. Total. Hari kathalu
Of m s sastry gari vi
ధన్యవాదములు చాలా బాగున్నది మరిన్ని హరికథ లు పెట్టగలరు
I am a very lucky person to listen this pravachanam
Thanks a lot Sir. Very happy to hear the wonderful voice of sriman Mulukutla Sadasiva Sastry garu which we heard on our childhood at kavali many times. God bless u
Thanks...marchi poyina gatam gurtu chesaru...Tenali life
మాప్రథమ గురువు గారి కి పాదాభివందనం
nenu e harikadanu night vente mallli re fresh avvavalasindhe enta Kate manduu ledu vinandi mnhe illlalaluku viipinchandi
Thank you so much 🙏🏼
మాతరం తిరుపతి నగర వాస్తవ్యులు ఎంత అదృష్టవంతులు కదా.
ఆ రోజుల్లో జరిగిన హరికథా సప్తాహల లో ఒక ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు, అమ్ముల విశ్వనాధం భాగవతార్,బంధ కనక లింగేశ్వర భాగవతర్,వీరగన్ధ వెంకట సుబ్బారావు గారు, సచ్చిదానందం గారు,
ఇలా ఎందరో మహానుభావులు వారిదైన బాణీలో హరికథా గానం చేయగా వెన
వినకలిగే భాగ్యం పొందాము
🙏🙏🙏🙏🙏
మీరు భాగ్యవంతులు... అది నిజం
Many thanks for uploading this Harikatha by Great Mulukutla Sadasiva Sastry Garu
చిన్నప్పటి నుంచి వింటున్నాను. నాకు చాలా ఇష్టం.sastry గారి హరికథలు.
బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు శ్రీ త్యాగరాయ కీర్తనలు వినిపిస్తూ శ్రీరామసన్నిధికి భక్తజనుల నందరినీ గొనిపోయి వారి సంగీత,హరికధా కాలక్షేపములో తరింప చేసినందుకు ధన్యవాదములు
Mulukutla vary Harikatha cheppadam lo No.1
Fond rememberance of his live
Harikadhas,which I was fortunate to see and hear in 1958-63,every year in Secunderabad ,general bazar,SreeRamanavami celabrations.
Thank you for uploading wonderful harikatha
Sri gurubhyo namah
TTD
ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికధా ప్రక్రియ, నా చిన్నప్పటి నించి విని తరిస్తున్నాను. ఏదో లోకాలకి తీసుకెళుతుందనటం లో సందేహం లేదు. ధన్యులమైనాము.
అమ్మ నిజం చెప్పారు.. వైకుంఠ లోకాలకు తీసుకెళ్తారు.. 🙏🙏
Many many thanks for uploading the Harikatha by ever great Bhagavathr
Very much ear catching. We attended about 20 of his harikathas and he is used to attend every year at Srirsmsnama kshetram.
I was a hero immediately when I played this in my house in Hospet (Karnataka) . All the neighbors had immediate applause for me for playing this during 1989-90.
Thanks a lot sir .
Saraswati putrudu mahanabhavudu
Aha.. adhbhutam.. The top class ..
E video share chesinamduku baghavatharugaru haruki vandanamul.. variki ma nannagaru chala years mrudamga sahakaram amdimcharu guntur. Varini andarini thaluchukune adrustani galaga chesaru
He came to our Hanumath Sapthaham event at Kavali, Nellore district during 1986 to 1990.
Ramachandra Rao Gundavarapu
i am Marhi Rambabu e harikada nenu 20 years nundi vintunnanu ratriki vente chalu enta kante mandu akaraledu meeru vinandi me pillalaku vinipinchandi mana darmani nillabettandi
very good, aruna , all the best