సూపర్,, వాస్తవాలను పాట రూపంలో వినిపించి ఈ ప్రపంచం కళ్లు తెరిపించే పాట. ఎందరో వృదయలను దోచుకున్నవు తమ్ముడు. ఆ భగవంతుని దయ వలన నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే ఎంతో చక్కగా శ్రద్ధతో పాడిన ఆ చిన్నారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ సాంగ్ రాసిన అన్నగారికి చాలా కృతజ్ఞతలు కళాశ్రీ డాక్టర్ భిక్షు నాయక్ అన్నగారికి పాదాభివందనం 🙏🙏
ఈ ప్రపంచాన్ని నా కంటి చూపుతో చూడలేనేమో కానీ నాకున్న జ్ఞానంతో ప్రపంచాన్ని నా గొంతును వినిపించగలను. అని గళని విప్పిన సోదరుడికి నా హృదయపూర్వక అభినందనలు 👏👏👍👌💐💐🙏🙏
Super hitt Banjara song,,,,,, 💯👌,, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే లిరికల్ సాంగ్ అదుర్స్ భిక్షు, బావ గారికి నా హృదయపూర్వక అభినందనలు చాలా గొప్పగా ఉంది, అద్భుతం సూపర్,,,,❤️🙏🙏🙏👍👍🥰🥰
I'm From Guwahati Assam . You Sang a song what a melodious voice .Proud of you My dear little brother hope you have a great future ahead god bless you.❤
Song nijamga super excellent ga vundi. First vinnamganee three four times vinna. Voo patama chajuj Masi yaadi dekachaa. I specially dedicated to this song for who was phase many problems under his #MasiYadi. Heart touching song 😢 . By the way very very nice and good song...👌👌
చాలా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇ పాట విన్నకన్న మరుతారేమో మంచి పాట అందించారు .. పాటతో పాటు పాట పాడిన అబ్బాయి కి అందరూ సహాయం చేస్తా రాని కోరుకుంటూ జై సేవాలాల్🙏🚩🚩🙏
తముడు నీవు ఈ ప్రపంచానికి తొరగ చూడాలని ఆ దేవుడు కి నా మనసారా కోరుకుంటున్నా ..నీకు తొరగా ఆపరేషన్ చేసి కనులు .. రావాలని ..కోరుకుంటున్నా...సూపర్ పాడినవు పాట..
Wonderful Heart Touching Emotional Genuine Lyrics by Kalasri Bikshu Naik Bheeya 😢🙏 Beautifully Sung Vikas Bhai with your Pain from Heart and Soul through God Grace. God Bless You Vikas with Non-Perishable Love, Grace and Blessings. Keep Going by Grace of Almighty. Amazing.. God Bless Abundantly ❤️
నిజంగా చిన్న మన సెవలాల్ మహారాజ్ నికు తోడు వుండాలని కోరుకుంటున్న బంజార భాయ్ భీయావు తమెన్ సేన్ రామ్ రామ్ ఏ చిన్నన్ అపన్ సేవ్ హెల్ప్ కరా....జై సేవలాల్ జై శ్రీరామ్🙏🙏🚩🚩
ఈ పాటని అతను ఇంత చక్కగా నేర్చుకోవడానికి గల కారణాలు తెలిజయగలరు. చాలా అద్భుతంగా పడుతున్నాడు. మన శరీరంలో ఏదైనా అవయాయం లోపించినప్పుడు. ఇతర అవయవాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని మరోసారి ఈ చిన్నోడి ద్వారా రుజువయింది.
ఈ తమ్ముడు కి పదవి వందనాలు ఎంత చేసిన తక్కువే....కళ్ళు👀లేని అబ్బాయి అంత చక్కగా పాట రూపంలో వివరించాడు....వికాస్ కి గొప్ప వరం ఏంటో తెలుసా....దేవుడు ఇచ్చిన కళ్ళు 👀🙏🙏🙏 కలశ్రీ భిక్షు నాయక్ అన్నయ్య గారికి....నా తరపు నుండి ధన్యవాదములు.... సపోర్ట్ చేయమని మనం And పక్కోడు చాలా చెప్పుతారు.... కానీ....,వాళ్ళు సపోర్ట్ చేయండి అని చెప్పడం ఏంటి......? సపోర్ట్ చెయ్యాలి అనే ఫీలింగ్ మన దగ్గర నుండే రావాలి... నాకు తెలిసినంత నేను చెప్పినను.... ఎంత వరకు ( ఒప్పు And తప్పు ) మీరే చెప్పండి
ఒక తల్లి లేని కొడుకు యొక్క పడే బాధ ఆవేదన ఈ పాట రూపంలో తెలుసుకోవచ్చు...... వికాస్ నీ అందురు సపోర్ట్ చేయండి అతనికి కళ్ళు వచ్చే వరుకు అందురు ఎంతో అంత సహాయం చేయండి 🙏🙏🙏జై బంజారా జై సేవలాల్ 🙏
విధి నిన్ను ఎక్కిం రీచినజై సేవలాల్ బంజారా బాబు కండ్లు చూడలేని స్థితి గతి లేని చిన్నారి అద్భుతమైన వాయిస్ దేవుడు ఇచ్చినాడు మొదటిసారి చిన్న వయసులో అద్భుతమైన గాత్రం అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు
Love from pune maharashtra bro... u sang very well... hope our banjara community financially help you for operation... all the best for future brother❤️👍
భాష అర్దం కాకపోయినా అందులో భావం అర్థం అవుతుంది. బాధల్ని, ప్రేమల్ని కలగలిపి అద్భుతంగా మనకు అందించిన భిక్షు నాయక్ అన్నకు వందనాలు. పాటకు ప్రాణం పోసి పాడిన చిన్నోడికి అంతా మంచే జరగాలని కోరుకుందాం 🙏🏼 FROM: రామ్ బహుజన్
🙏వికాస్ కి హృదయపూర్వకoగా సపోర్ట్ చేస్తున్న బిక్షు నాయక్ అన్న & ఆల్ బంజారా సింగర్స్ కి మనస్పూర్తిగా అభినందనలు💐.మన ఐక్యమత్యమే🤝 మన జాతి వికాసానికి నాంది.🙏🚩జై భవాని🙏🏳జైసేవాలాల్✊జై బంజారా👌👍
Super superb vikash.
మా గురు గారు భిక్షు నాయక్
అన్ని వేళలో నీతో ఉంటారు వికాస్.
థాంక్స్ to భిక్షు నాయక్ గురూజీ.
తమ్ముడు ని గానం అమోఘం
నువ్వు అద్భుతం
ని గొంతు ఆ దేవుడు ఇచ్చిన వరం
నీకు చూపు తొందరలోనె వస్తాది
ఇలాంటి పాటలు మరెన్నో పాడలని కోరుకుంటున్న.........❤❤
Nice bhau Jay sevalal maharaj 🏳️🏳️
సూపర్,, వాస్తవాలను పాట రూపంలో వినిపించి ఈ ప్రపంచం కళ్లు తెరిపించే పాట.
ఎందరో వృదయలను దోచుకున్నవు తమ్ముడు. ఆ భగవంతుని దయ వలన నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Chala chala chala superb ga paadinav bangarammm....nv inka manchi manchi patalu ilage padaalani korukuntunna kannayya 💕💕
Amazing this song is painful definently help all up u
Chala chaala bagundi song
Exllent lyrics
చాలా అద్భుతమైన పాట
చాలా బాగ పడినావు తమ్ముడు
మేము నీకు తోడుగా ఉంటాము
పాట చాలా బాగా పాడవు తమ్ముడు నీకు ఆ దేవుణ్ణి దీవెనలు ఉండాలని కోరుకుంటాను.
Nice song sung by thammudu
@@shekarbabu3219 👍rrr👍👍👍👍rOOAWEE🙏🙏aROR😭👍👍
@@shekarbabu3219 👍rrr👍👍👍👍rOOAWEE🙏🙏aROR😭👍👍
@@banothuashwitha3035 wer r u from
Al al
చాల బాగా పాడావ్ బాబు నీ కళ్ళు తొందరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను
సూపర్ సాంగ్ తమ్ముడు all the best vikas 👍👍 ఈలాంటి సాంగ్స్ మరెన్నో రవళి అని కోరుకుంటున్న 😊
Supar padavu thamudu
😭😭😭😑
ఇష్యు ఆల్ ద బెస్ట్ వికాస్ ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను🤝🤝🤝🤝
.సూపర్ తమ్ముడు నీకు అ దేవుడు పాట రూపంలో తోడై ఉండాలని కోరుకుంటున్నా .నేను 🙏
Very painful 😥😢 meaningful lyrics and Vikas voice super... God bless you Chinna 👍👌💐
ప్రాణం పెట్టి పాడిన ఈ సాంగ్ నీకు ఆ సేవాలాల్ మహారాజ్ మిరమయాడి ఆశీస్సులు ఎల్లకాలం ఎప్పుడూ ఉంటది నీకు మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు వికాస్
సూపర్ బికాష్
కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే ఎంతో చక్కగా శ్రద్ధతో పాడిన ఆ చిన్నారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ సాంగ్ రాసిన అన్నగారికి చాలా కృతజ్ఞతలు కళాశ్రీ డాక్టర్ భిక్షు నాయక్ అన్నగారికి పాదాభివందనం 🙏🙏
Very very nice song i eaprishet
కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే.. 🙏🙏🙏
Super excellent song anna 🚩🙏💯
5.feg7hd5ddwrgfehgdw
😊😊
Thanks to Bikshu anna ... for promoting such kids talent
Super ra tammudhu your so great person
చాలా బాగా పాడవ్ తమ్ముడు
ప్రతి ఒక్కరూ తమ్ముడికి సహయం అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
బంజారా ముద్దుబిడ్డ వికాస్ నాయక్ సింగర్ సూపర్ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని 💐💐🙏🙏🤝🤝🤝
Nice ra tammudu
All the best Vikas Naik ❤️❤️❤️❤️ You are become best singer upcoming Banjara......my god bless you ......
ఈ ప్రపంచాన్ని నా కంటి చూపుతో చూడలేనేమో కానీ నాకున్న జ్ఞానంతో ప్రపంచాన్ని నా గొంతును వినిపించగలను. అని గళని విప్పిన సోదరుడికి నా హృదయపూర్వక అభినందనలు 👏👏👍👌💐💐🙏🙏
Mana Banjara vallu andharu suport cheyandi plz
Super song banjara💐💐💐👌👌👌
@@gouthambanjaratv8116 cbnnbbc
చాలా బాగా పాడావు చిన్న ఆ దేవుడు నీకు రెండు కళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాను చిన్నా
❤❤
తమ్ముడు వాయిస్ అద్భుతంగా ఉంది 👌👌 ఆల్ ది బెస్ట్ తమ్ముడు 💐💐❤️❤️❤️❤️
ఈ వికాస్ గారి మాటలు ఆ సేవాలాల్ మహరాజ్ కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.... ని ఆశ నెరవేరాలని ఆ దేవుడ్ని కోరుతున్న
చాలా బాగా పాడినవు నాన, ఈ పాటలో ఎంతో అర్థం దాగి ఉంది. పాటను రాసినా అన్నకి, పాడిన నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌹🌺🙏🌺🌹
నీ స్వరం లో ఏదో మాయ వుంది నాన్న ఆ భగవంతుడు అంత చల్లగా చూస్తాడు జై సేవాలాల్ జై జగదాంబ
చాలా బాగా పాడవు వికస్...👌🏻👌🏻🙏ఎన్ని సార్లు విన్న గాని బోర్ కొడ్తలేదు 💐👌🏻👌🏻👌🏻
Nice congratulations keep it up
All the best thammudu
God bless you
@@govindrathod5288 bu in😊
సూపర్ వికాస్ రే ఇదే సామల 🤭🤭
చాలా మంచిగా పాడావు తమ్ముడు నీకు ఆ దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను
Super anna e massage
సూపర్ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Nee voice super nanna
God bless u
Tvaralo neku kallu ravalani korukuntunna
Bikshu Naik Sir Proud of you ❣️ and Great Job Sir ❤️
Lyrics superb, చాలా బాగా పాడుతున్నావు చిన్న, God bless u
Maind blowing song banjara 👍👍👍👍
Super hitt Banjara song,,,,,, 💯👌,, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే లిరికల్ సాంగ్ అదుర్స్ భిక్షు, బావ గారికి నా హృదయపూర్వక అభినందనలు చాలా గొప్పగా ఉంది, అద్భుతం సూపర్,,,,❤️🙏🙏🙏👍👍🥰🥰
జై గురుదత్త ఇ బాబు జీవితం సల్లగ ఉండేటట్టు చూడు స్వామి.🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
=
I'm From Guwahati Assam . You Sang a song what a melodious voice .Proud of you My dear little brother hope you have a great future ahead god bless you.❤
Very nice.. heart touching lyrics, music and superb singing..god bless you Vikas all the best
బిక్షు అన్నా గారి కి ప్రత్యేక ధన్యవాదాలు అన్న
కనీరు పెంటిచావు నాన్నా సూపర్ 🌟🌟🌟
సూపర్ వికాస్ 🎉 , ఎది ఏమైనా మాతృ భాష తో అందరి హృదయాలను కన్నీరు మయం చేశావ్, చాలా ఫీల్ తో పాడవు.. ❤ సూపర్..
సూపర్ గా పాడినవు బేట god bless you
Song nijamga super excellent ga vundi. First vinnamganee three four times vinna.
Voo patama chajuj Masi yaadi dekachaa.
I specially dedicated to this song for who was phase many problems under his #MasiYadi. Heart touching song 😢 . By the way very very nice and good song...👌👌
Thammudu. Chala Baga paduthunavu. Ne kandullu thondaraga ravali ani deavudini korukuntunna
చాలా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇ పాట
విన్నకన్న మరుతారేమో మంచి పాట అందించారు ..
పాటతో పాటు పాట పాడిన అబ్బాయి కి అందరూ సహాయం
చేస్తా రాని కోరుకుంటూ జై సేవాలాల్🙏🚩🚩🙏
చాలా చాలా బాగుంది సాంగ్ తమ్ముడు ఈ పాట వింటే ఎవరికన్నా ఏడుపు రావాల్సిందే 😍😍😍😍😍❤️❤️❤️❤️❤️
Supper ra thammudu 😢❤
బంజారా బిడ్డలందరూ కూడా మన వంతు సాయం చేసి ఈ బాబు నీ మన లాగా ప్రకృతిని చూసి ఆశ్వాదించేలా చేదాం please జై సేవాలాల్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాల బాగా పాడవు నాన్న నీకు ఆ దేవుడి దయ వల్ల కళ్ళు వస్తాయ్ , మా అందరి సహకారం నీకు ఎల్లప్పుడు ఉంటుంది 🙏
Ydbhhoik
Superb singing and touching to heart or full emotional.
God bless you bro ❤❤
తముడు నీవు ఈ ప్రపంచానికి తొరగ చూడాలని ఆ దేవుడు కి నా మనసారా కోరుకుంటున్నా ..నీకు తొరగా ఆపరేషన్ చేసి కనులు .. రావాలని ..కోరుకుంటున్నా...సూపర్ పాడినవు పాట..
1:09
తమ్ముడు నీకు భగవంతుడు ఆయురారోగ్యాలు స్టేషన్ వివరణ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉
చాలా చాలా బాగా పడినవ్ తప్పుడు ఈ పాట తో ని లైఫ్ మారిపోతుంది 👍👍 god bless you
Heart touching song తమ్ముడు సూపర్ super Jai sevalal ❤️🙏👏💐💐
Super bidda
చాలా బాగా పాడవు పాట సూపర్ సూపర్ 👌👏💐🙏🙏🙏
గుడ్ సాంగ్ వికాస్...మంచి భవిష్యత్తు ఉంది నీకు గాడ్ బ్లేస్ యూ చిన్నా....
Chala bagundi
Wonderful Heart Touching Emotional Genuine Lyrics by Kalasri Bikshu Naik Bheeya 😢🙏
Beautifully Sung Vikas Bhai with your Pain from Heart and Soul through God Grace. God Bless You Vikas with Non-Perishable Love, Grace and Blessings. Keep Going by Grace of Almighty.
Amazing.. God Bless Abundantly ❤️
Goodbye
చాలా అంటే చాలా అద్భుతంగా పడవు చిన్న సూపర్ ,👌
తల్లి తండ్రి లేనివాళ్లకు చాలా బాధ అనిపిస్తది 😂😂❤❤ నాకు kuda
Super song bro 😭😭😢love dis song bro bhg vane ti duva chki tar aki thik veja nu
మనమందరం అతని పాటను విని ఆనందిస్తున్నాము. అలాగే అతను ఈ లోకానికి 👁️👁️ చూసి ఆనందిచాలి.
నిజంగా చిన్న మన సెవలాల్ మహారాజ్ నికు తోడు వుండాలని కోరుకుంటున్న బంజార భాయ్ భీయావు తమెన్ సేన్ రామ్ రామ్ ఏ చిన్నన్ అపన్ సేవ్ హెల్ప్ కరా....జై సేవలాల్ జై శ్రీరామ్🙏🙏🚩🚩
జై s🙏 సేవాలాల్ తమ్ముడు నీకు తొరగా చూపు రావాలి అని కోరుకుంటున్నాను 👏👏👏
ఈ పాటని అతను ఇంత చక్కగా నేర్చుకోవడానికి గల కారణాలు తెలిజయగలరు. చాలా అద్భుతంగా పడుతున్నాడు. మన శరీరంలో ఏదైనా అవయాయం లోపించినప్పుడు. ఇతర అవయవాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని మరోసారి ఈ చిన్నోడి ద్వారా రుజువయింది.
చాలా బాగా పాడినవ్ బెట , ఈ సాంగ్స్ తో ని జీవితం మారిపోవాలని నా మనసారా కోరుకుంటున్నాను I love you beta and God bless you nanna💐
Super ra chinna
ఈ తమ్ముడు కి పదవి వందనాలు ఎంత చేసిన తక్కువే....కళ్ళు👀లేని అబ్బాయి అంత చక్కగా పాట రూపంలో వివరించాడు....వికాస్ కి గొప్ప వరం ఏంటో తెలుసా....దేవుడు ఇచ్చిన కళ్ళు 👀🙏🙏🙏
కలశ్రీ భిక్షు నాయక్ అన్నయ్య గారికి....నా తరపు నుండి ధన్యవాదములు....
సపోర్ట్ చేయమని మనం And పక్కోడు చాలా చెప్పుతారు.... కానీ....,వాళ్ళు సపోర్ట్ చేయండి అని చెప్పడం ఏంటి......?
సపోర్ట్ చెయ్యాలి అనే ఫీలింగ్ మన దగ్గర నుండే రావాలి...
నాకు తెలిసినంత నేను చెప్పినను.... ఎంత వరకు ( ఒప్పు And తప్పు ) మీరే చెప్పండి
ఒక తల్లి లేని కొడుకు యొక్క పడే బాధ ఆవేదన ఈ పాట రూపంలో తెలుసుకోవచ్చు...... వికాస్ నీ అందురు సపోర్ట్ చేయండి అతనికి కళ్ళు వచ్చే వరుకు అందురు ఎంతో అంత సహాయం చేయండి 🙏🙏🙏జై బంజారా జై సేవలాల్ 🙏
❤😢😮
కళ్లకద్దినట్లుగా ఈ పాటను కంపోజ్ చేసారు...ఒక పిల్లోడి తో పాడించడం అద్భుతం ఆల్ ది బెస్ట్ ...భియా😘💝💝
Super thammudu
Super bhiya
Super Lyrics great future god bless u my child 💖 super singing all the best
Super chinna
Heart touching song brother. Great support by Bikshu Naik bhiya👍👍
చాలా బాగుంది సాంగ్ heart ki touch ఐయాంది 💚
వికాస్ చాలా చాలా సూపర్ సాంగ్ పాడేవికాస్ థాంక్స్ ఆ దేవుడి దయవల్ల నీకు కళ్ళు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సూపర్ సాంగ్ తమ్ముడు
థాన తెలివిని పధి మందికి చూపుతున్న జట్టు కు ధన్యవధం
Super bro
విధి నిన్ను ఎక్కిం రీచినజై సేవలాల్ బంజారా బాబు కండ్లు చూడలేని స్థితి గతి లేని చిన్నారి అద్భుతమైన వాయిస్ దేవుడు ఇచ్చినాడు మొదటిసారి చిన్న వయసులో అద్భుతమైన గాత్రం అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు
Super thamudu
Hi
Super song😍heart touch me song🤗voices is so sweet😇god bless me all the best banjara team🙏
నిజంగా ఈ సాంగ్ కన్నీళ్లు తెప్పించింది 🥺 చాలా అద్భుతంగా పాడాడు ఆ తమ్ముడు 🙏👍😞🙏🙏🙏
Love from pune maharashtra bro... u sang very well... hope our banjara community financially help you for operation... all the best for future brother❤️👍
The lyrics are wonderful the way he sang the song was next level ....no words after listening to the song it's very emotional and heart touching .....
తమ్ముడు నీకు చూపు త్వరగా రావాలని కోరుకుంటున్నాను❤️❤️❤️❤️చాలా చక్కగా పాడుతున్నావు తమ్ముడు👌👌👌👌ఇంకా ఇలాంటివి పాడాలని కోరుకుంటున్నాను తమ్ముడు❤️🙏
ఎన్నో రోజుల తరువాత ఇలాంటి lyrics వింటునము 👍👍👍
Please support this guy
Very brilliant and talented kid
He stolen my heart 💝💝
👍👍💐💐
Jai Sevalal 🙏🙏
❤ Literally this song was toched my heart ❤️😢
Jaisevalal
👏👏🥰Nice సాంగ్ 🥰
song vintunte kannilochai..... chala baga padav nanna💙💙 aa devidinaashisulatho nek kallu vasthai Vikas
వికాస్ బాబు కు హృదయపూర్వక అభినందనలు.. రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా
Bhikshu Nayak anna great job 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The best song which I heard in my life...na bhuutho na bhavishyath....excellent Dr bhikshu anna
సూపర్ సాంగ్ అన్న 🙏♥️😍 హాట్ టాచ్చిగ్
భాష అర్దం కాకపోయినా అందులో భావం అర్థం అవుతుంది. బాధల్ని, ప్రేమల్ని కలగలిపి అద్భుతంగా మనకు అందించిన భిక్షు నాయక్ అన్నకు వందనాలు.
పాటకు ప్రాణం పోసి పాడిన చిన్నోడికి అంతా మంచే జరగాలని కోరుకుందాం 🙏🏼
FROM: రామ్ బహుజన్
A devuni divena Niki elapuduvundali
Super thamudu
🙏వికాస్ కి హృదయపూర్వకoగా సపోర్ట్ చేస్తున్న బిక్షు నాయక్ అన్న & ఆల్ బంజారా సింగర్స్ కి మనస్పూర్తిగా అభినందనలు💐.మన ఐక్యమత్యమే🤝 మన జాతి వికాసానికి నాంది.🙏🚩జై భవాని🙏🏳జైసేవాలాల్✊జై బంజారా👌👍
super.. Song Anna
Please support him
Jai sevelal jai jai
Super Duper hit song heart touching 💜💜💜😢😢😢😢 May God bless him ...