మహా భారతంలో శ్రీ కృష్ణుడు అర్జునుని తో ఇలా అంటారు. యుద్ధం చేస్తున్న నేనే అని విర్ర విగాకు , యుద్ధం చేయుస్తుంది నేనే చేస్తున్నది నేనే నీవు ఆటలో పావువు మాత్రమే అనీ అర్జునుని తో శ్రీ కృష్ణుడు అన్న మాటలు. అయితే జీవాత్మనే పరమాత్మ అన్నప్పుడు నేను మాంసం తింటున్నాను. జీవాత్మనే తినుమంటున్నది. ఇది ఎవరి తప్పు నేను ధ్యానం చేస్తున్నాను. మీరేమో మాంసం తినకూడదు అంటున్నారు. ఇది ఎవరి తప్పు దీని గురించి వివరంగా చెప్పగలరు గురూజీ
ATHMA PRANAMAMULU BHRAHMARSHI Thatavarti Veera Ragavarao Garu.Truth Explained.
Adbhutam ga chepparu
Thanks master
Super sir
నమస్కారం సార్... సార్ మీరు కూరగాయలు తినడం అని అన్నారు అది సరే ,కానీ వెళ్లిఉల్లి ఎందుకు తినకూడదు?
మహా భారతంలో శ్రీ కృష్ణుడు అర్జునుని తో ఇలా అంటారు. యుద్ధం చేస్తున్న నేనే అని విర్ర విగాకు , యుద్ధం చేయుస్తుంది నేనే చేస్తున్నది నేనే నీవు ఆటలో పావువు మాత్రమే అనీ అర్జునుని తో శ్రీ కృష్ణుడు అన్న మాటలు.
అయితే జీవాత్మనే పరమాత్మ అన్నప్పుడు నేను మాంసం తింటున్నాను. జీవాత్మనే తినుమంటున్నది. ఇది ఎవరి తప్పు
నేను ధ్యానం చేస్తున్నాను. మీరేమో మాంసం తినకూడదు అంటున్నారు. ఇది ఎవరి తప్పు దీని గురించి వివరంగా చెప్పగలరు గురూజీ
Thanks master