గుంటూరు కి గుడ్ న్యూస్ | Guntur
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- పెదపలకలూరు LC No.6 ఆర్ ఓ బి కు కేంద్రం ద్వారా ఆమోదం, రూ. 41 కోట్ల నిధులను మంజూరు చేయించుకోవడంలో సఫలీకృతులమయ్యాం. ఈ ప్రాజెక్టు సత్తెనపల్లి - నరసరావుపేట - మాచర్ల మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు, రైతాంగానికి, వ్యాపార వర్గాలకు ఎంతగానో ఉపయోగకరం కానుంది. గుంటూరు పార్లమెంట్ కు ప్రగతి బాటలు పరుస్తూ, సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
#pemmasani #Guntur #development #railway #gunturmp