Writer KOMMANAPALLI GANAPATHI RAO Most Sensational Interview | Real Talk With Anji #24 | Film Tree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 133

  • @nareshtintrinipuram1488
    @nareshtintrinipuram1488 3 ปีที่แล้ว +18

    Very nice interview 🙂👏👏 50 mins to 1hr 15 mins heart touching

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +2

      సోది యెదవ. అన్నీ అహంకారంతో కూడిన చెత్త రచనలే.

  • @venidheeru8281
    @venidheeru8281 11 หลายเดือนก่อน +1

    One of the greatest interview 🙌

  • @KathaluKathanikalu2250
    @KathaluKathanikalu2250 ปีที่แล้ว +3

    Great personality... very down to earth person ❤

  • @venidheeru8281
    @venidheeru8281 11 หลายเดือนก่อน +1

    Sir mee rachanalu chadivanu chaala bavuntayi...chaala kastam ani pinchindhi andi mee balyamu ....thank you so much Anji ...such a valuable conversation 🎉

  • @kovvadakalidas4299
    @kovvadakalidas4299 ปีที่แล้ว +1

    Nice,good,,interwesir,,👌👌👃👃🌿🎻🌱🎤🥀👍✍️itlu,meekalidas,ipmsisyudu✍️✍️

  • @anjanaapavan360
    @anjanaapavan360 3 ปีที่แล้ว +17

    ఈ ప్రయత్నంలో మిమ్మల్నీ అభినందించాలి అంజి గారు ... Viewership పేరుతో చేస్తున్న ఎన్నో వింత ప్రయత్నాల మధ్య మీ ఈ ప్రయత్నం ఖచ్చితంగా గొప్ప ఆవిష్కరణలకు దారి చూపిస్తుంది అని నమ్ముతున్నాను ...

  • @sreesree8477
    @sreesree8477 3 ปีที่แล้ว +7

    ఎన్నాళ్ళు నుండో గణపతి రావు గారి ఇంటర్వూ చూడాలని అనుకుంటున్నాను, ఇన్నాళ్లకి అవకాశం దొరికింది. Thank you👍

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +4

    గణపతి రావు సార్ మీ అమ్మ గురించి చెప్తుంటే నా కళ్ళలో నుంచి నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది🙏🏼🙏🏼🙏🏼 one of the best interview Anji Garu🎉🎉🎉

  • @haisudha123
    @haisudha123 3 ปีที่แล้ว +1

    excellent ...miss you mother sir

  • @mahivarma95
    @mahivarma95 2 ปีที่แล้ว +1

    సినిమా+జీవితం=కోమనపల్లి గణపతిరావు గారు
    నవ్వులు,బాధలు,అనుభవాలుతో.. కూడిన గంటన్నర సినిమా...ఈ ఇంటర్వ్యూ
    👏👏

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 3 ปีที่แล้ว +1

    ఇంత మంచి మాటలతో ఉన్న ఇంటర్వ్యూ విని చూడాలని చాలా ఆకలితో వున్నాను నా ఆకలి తీరిందండి, thank u అంజి గారు,& కొమ్మనాపల్లి సర్,

  • @msb3332
    @msb3332 3 ปีที่แล้ว +5

    A good interview. Sri Ganapati Rao found very frank in his words. Gone through some of his novels. An excellent novel writer, the style of his presentation, more particularly the standard and beautiful language used in his novels is very much appreciable.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 3 ปีที่แล้ว +1

    Chala bagundhi interview nenu chaos novels chadhivanu thanks Angi gari ki presentation of interview KPGRao

  • @sattanna2229
    @sattanna2229 3 ปีที่แล้ว +1

    చాలా రోజులైంది ఇంత మంచి ఇంటర్వ్యూ చూసి....అద్భుతః....

  • @kimkay118
    @kimkay118 3 ปีที่แล้ว +1

    Very inspiring life story! I didn’t know him but thanks for bringing him to us.

  • @459raj
    @459raj 3 ปีที่แล้ว

    ఎంతో అర్థవంతమైన ఇంటర్వ్యూ......కాదు కాదు స్ఫూర్తిదాయకమైన జీవిత సారాంశం......అంజి గారి ఇంటర్వ్యూస్ అంటే అన్ని రసాలు కలిసిన సినిమా లాంటిది..... అద్భుతం......మనసారా నవ్వుకున్నాం, మనస్ఫూర్తిగా కంట నీరు పెట్టుకున్నాం, మనసు నిండుగా ఆలోచించాం,......చివరలో మనపూర్వకముగా తృప్తి చెందాము. థాంక్యూ అంజి గారు. 💐💐

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 3 ปีที่แล้ว +6

    One of the best interview anjigaru thank you such one of the legendary writer

  • @PKJBL
    @PKJBL 3 ปีที่แล้ว +3

    మందు మహాత్మo బాగా
    .. అద్భుతం గా చెప్పారు....

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 ปีที่แล้ว +6

    సార్ మీ అక్క & అమ్మ గారి కోసం చెప్తూ ఉంటే ఏడుపు ఆగలేదు😢😢😢 సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaprasadreddylanka4272
    @ramaprasadreddylanka4272 3 ปีที่แล้ว +5

    గురువు గారితో నాకు 1991 నుండి పరిచయం, భేషిజాలు లేని వ్యక్తీ. చిన్న పెద్ద అందరిని ప్రేమతో పలకరించేవాడు. ఒక మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసిన అంజి గారికి ధన్యవాదాలు.

    • @siddukkondapuri4736
      @siddukkondapuri4736 2 ปีที่แล้ว

      అన్న మీ నెంబర్ కావాలి సిద్దు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ film schooll

    • @ramaprasadreddylanka4272
      @ramaprasadreddylanka4272 2 ปีที่แล้ว

      @@siddukkondapuri4736 send u r no. I'll call u

  • @kadambamala5069
    @kadambamala5069 3 ปีที่แล้ว +14

    అమ్మనిగురించెపుతూమాకళ్ళనీ,గుండెనీ చెమ్మచేశారు.🙏

  • @viswanadhgb
    @viswanadhgb 3 ปีที่แล้ว

    Bagundi sir interview, kommanapalli sir rasaina Novels lo nani bagundi and grandmaster novel chadivanu super sir

  • @pavanvijayawada5979
    @pavanvijayawada5979 3 ปีที่แล้ว +3

    Must see and watch full interview... Awesome interview...

  • @sridevisrinivas361
    @sridevisrinivas361 3 ปีที่แล้ว +1

    The best interview I have ever seen...Amma gurinchi Ganapathi garu cheppina vidhanam 🙏🙏🙏

    • @babumoshai9518
      @babumoshai9518 2 ปีที่แล้ว

      Chepina bhavama? Or vidhanama? Telugu ranivalu English lo comments petandi pls 🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 ปีที่แล้ว +2

    Komanapalli. Ganapathi. Rao. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @pavanvijayawada5979
    @pavanvijayawada5979 3 ปีที่แล้ว +3

    ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ...

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 3 ปีที่แล้ว +3

    కొమ్మనాపల్లి గారు superb గా

  • @meghasandesam
    @meghasandesam 3 ปีที่แล้ว

    nice interview....more information....unique person sri kommanapalli gaaru

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว +2

    Truly he said about parachuri brothers..well said by this personality...

  • @brunotherottiesujay8568
    @brunotherottiesujay8568 3 ปีที่แล้ว

    సార్!మీ జీవితం ఎందరికో ఆదర్శం!అంజి గారికి కృతజ్ఞతలు 🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 ปีที่แล้ว +3

    One of the best interview anji gaaru.

  • @SR-mk9nl
    @SR-mk9nl 3 ปีที่แล้ว +3

    Anji garu meru super

  • @raghuprashanth
    @raghuprashanth 3 ปีที่แล้ว +3

    Heart touching background 💐💐💐💐

  • @vchittepu
    @vchittepu 3 ปีที่แล้ว +2

    Honest , genuine and open heart interview 👏👏

  • @Muralikrishna99
    @Muralikrishna99 3 ปีที่แล้ว +4

    Super interview loved it

  • @sobhang2372
    @sobhang2372 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏

  • @sudhakar
    @sudhakar 3 ปีที่แล้ว +1

    One of the greatest and honest writers in Telugu 🔥

  • @samalajangareddy7731
    @samalajangareddy7731 2 ปีที่แล้ว

    Super 🙏🙏🙏🙏

  • @jyothishyaconsciousbyshiva6891
    @jyothishyaconsciousbyshiva6891 3 ปีที่แล้ว

    guruji mee lanti vaaru prathi industry lo undali , prathi inlo kuda undali appude society baguntundi !

  • @venkatagudimetla5352
    @venkatagudimetla5352 3 ปีที่แล้ว +2

    "కడుపు ఆకలిను మరిపించి,
    దేవుడి కి అర్పించే, ఉపవాసం గా మార్చిన అక్క..."
    తరువాత జీవితం లో...
    అక్క అమ్మ అయ్యి..
    ఆలీ అన్నీ అయ్యి...
    కదిలిన జీవనం...
    అలుపెరుగని ప్రయాణం...
    మనసుకు..తడి..
    మదికి..అలజడి..
    "ఈ సృష్టిలో అత్యంత పేదవాడు ఎవరంటే..అమ్మరుపం తెలియని వారు., అమ్మ పాలు తాగని వారు".
    "కన్న అమ్మ రూపం తెలియని మీ వయసు అప్పుడు 11 నెలలు.
    "చాలామంది రచనలు, చదువుతూ, చదివింది కలిపి రాస్తారు. మీరు..మాత్రం కనిపించని అమ్మకు..అనీపించే ఆకలి... తీర్చమని అర్జి పెట్టుకుంటు..నేర్చుకున్నారు."
    "ఆసమర్ధుడైన స్నేహితుడి కైనా, సమర్థుడైన శత్రువు
    మన జీవిత ప్రయాణం లో అవసరం అన్న అనుభవం.."
    ఆకలి శత్రువుని అక్కున చేర్చుకుని,
    మక్కువతో..రచనలు..చేస్తూ..జైత్ర యాత్ర చేశారు.
    నిజాన్ని నిక్కచ్చిగా నిర్మొహమాటం గాచక్కగా వివరించారు.
    ధన్యోస్మి!!🙏 - కళ్యాణ శ్రీనివాస్

  • @sudhadevi9666
    @sudhadevi9666 3 ปีที่แล้ว +4

    కొమ్మనాపల్లి గణపతి రావు గారితో interview అని title పెడితే బాగుంటుంది....

  • @hariprasadyenni791
    @hariprasadyenni791 3 ปีที่แล้ว +1

    Good person and great human being

  • @maheshchowdaryk
    @maheshchowdaryk 2 ปีที่แล้ว

    Genuine interview.great sir

  • @analagovindamma5312
    @analagovindamma5312 3 ปีที่แล้ว

    100 Present it's true sir. mee Padilechekadalitarngam ippatiki gurtundi

  • @sunitharavishanker7801
    @sunitharavishanker7801 3 ปีที่แล้ว

    Very touching

  • @rajumailapally8706
    @rajumailapally8706 2 ปีที่แล้ว

    Good interview

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว

    Very emotional...about his childhood...

  • @bramu2391
    @bramu2391 3 ปีที่แล้ว +2

    TQ SIR

  • @raosneni
    @raosneni 3 ปีที่แล้ว +3

    Interesting interview, liked very much.

    • @reddeppareddyanupapalle2620
      @reddeppareddyanupapalle2620 3 ปีที่แล้ว

      I too lost my mother at my birth. I too don't have my mother's photo. This interview impacts me.

  • @patmclaughlin107
    @patmclaughlin107 2 ปีที่แล้ว

    ఏ మాత్రం మొహమాటం లేకుండా ఎక్కడ నుంచి కాపీ కొట్టాడో చెప్పేస్తున్నాడు ఈయన.

  • @methukunaveenkumar172
    @methukunaveenkumar172 3 ปีที่แล้ว

    It is super sir I njoy the interview

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว

    యాచక యాచక శత్రువు సామెత ఒత్తిన పోదు కదా ప్రతి రంగంలో ఇదే పరిస్థితి

  • @varalakshmikakani604
    @varalakshmikakani604 3 ปีที่แล้ว

    Excellent...interview....sir....🙏🙏

  • @ameenmdg
    @ameenmdg 3 ปีที่แล้ว

    అంజి గారికి చిన్న సలహా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారి గురించి కొంచెం పరిచయం ఇవ్వండి ఉదాహరణకు వారి సినిమాలు,వారి అవార్డ్స్ ఇతరత్రా.

  • @nanibabu1260
    @nanibabu1260 3 ปีที่แล้ว +1

    nice to see you sir KG sir...

  • @asrinivasulu7282
    @asrinivasulu7282 3 ปีที่แล้ว +1

    'Mandu,' alavaatu vunte circle perugutundi.100 persent correct

  • @bujjigbsru9834
    @bujjigbsru9834 3 ปีที่แล้ว

    Anji garu veelaithe daring and dashing producer katragadda murari garitho interview cheyyandi🙏

  • @madhunarasimha1536
    @madhunarasimha1536 3 ปีที่แล้ว

    Nice interview...

  • @dailogkottu279
    @dailogkottu279 3 ปีที่แล้ว +1

    Super knowledge...

  • @anilv6414
    @anilv6414 3 ปีที่แล้ว

    Very nice 👍🙏

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli3428 3 ปีที่แล้ว

    Sir🙏💯

  • @GenuineTalks1
    @GenuineTalks1 3 ปีที่แล้ว

    Well...@👏👏👏

  • @sridharreddy2405
    @sridharreddy2405 3 ปีที่แล้ว

    Very nice

  • @MrDatta3
    @MrDatta3 3 ปีที่แล้ว

    కొమ్మనాపల్లి గణపతిరావు అంటే ఒకప్పుడు సంచలన రచయిత. ఆంధ్రభూమి లాంటి పత్రికల్లో ది రైటర్, మృత్యుంజయుడు, హంసధ్వని లాంటి గొప్ప సీరియల్స్ తో ఆకట్టుకున్నారు. ఒకరకంగా యండమూరి మల్లాది వంటి వారికి చెక్ పెట్టారు

  • @pavanvijayawada5979
    @pavanvijayawada5979 3 ปีที่แล้ว

    మీ లాగా అమ్మ ఎవరో తెలియని వారికి మీ శేష జీవితం అంకితం చేయండి.. అదే మీ అమ్మగారి రూపం... అవ్తుంది...

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว

    మీరు త్రాగుడు గురించి వ్యక్తులు పేర్లు ప్రస్తావించ టం భావ్యం కాదేమో గణపతి రావు గారు. గొప్యం గా ఉంచవలిసింది

  • @Dera_3456
    @Dera_3456 3 ปีที่แล้ว

    Heart Touching....💝

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 3 ปีที่แล้ว

    Anji garu meeru Kommanapalli gaari biopic choopincharu 🙏

  • @maddiraju6083
    @maddiraju6083 3 ปีที่แล้ว +3

    Genuine interview

    • @nramaprasad5827
      @nramaprasad5827 3 ปีที่แล้ว

      God bless you ganapathi rao garu

  • @Honeyhomes8
    @Honeyhomes8 3 ปีที่แล้ว +1

    Amma gurinchi cheppi edipincharu sir

  • @vijay7415
    @vijay7415 ปีที่แล้ว

    రెండో సారి చూడడం. ఇలా ఫ్రిస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ నే రెండు సార్లు వినటం. ఒక సినిమా / నవలా రచయిత ఒక సినిమాని ఈ ఇంటర్వ్యూ ద్వార అవిస్కరించారు.

  • @harikrishnamaradani4463
    @harikrishnamaradani4463 3 ปีที่แล้ว +1

    Destiny drives.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 ปีที่แล้ว +1

    kommanapalli ganapathirao anakapalli varu.. maa visakha zilla varu avadam garvakaranam

  • @nagabhushan6478
    @nagabhushan6478 3 ปีที่แล้ว +1

    Nice interview 👍

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว

    Well said about RGV regarding his selfish personality using others people...

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว +1

    Well said about character...sanctity...even frank and practical life regarding philosophical end ....even from this teetholer lifting creative intellectual...

  • @lonelylover4606
    @lonelylover4606 3 ปีที่แล้ว +3

    41:33 lol😂 🤣

  • @kaladharts5114
    @kaladharts5114 3 ปีที่แล้ว

    నిజాలు నిజాయితీగా మాట్లాడుతున్నారండీ!

  • @narendersakinala8580
    @narendersakinala8580 3 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว +1

    Best interview in the recent times...anji replacing TNR...

  • @ammasaraswathi79
    @ammasaraswathi79 3 ปีที่แล้ว

    Nice sir 🌻🌻

  • @asraju9475
    @asraju9475 3 ปีที่แล้ว +5

    Rgv topic 29:00🍻

  • @viranchi3677
    @viranchi3677 3 ปีที่แล้ว

    Sir,very good interview.but my only one complaint we discussed about his novels.

  • @prasadkota9526
    @prasadkota9526 3 ปีที่แล้ว +2

    Life chadavasaru sir

  • @VAR2024
    @VAR2024 3 ปีที่แล้ว +2

    Post name in the headlines

  • @chantipunni3510
    @chantipunni3510 3 ปีที่แล้ว

    Interviews bagunnayi. But konchem introduction ivvandi

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 2 หลายเดือนก่อน

    Com Manupalli.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว +2

    Sree Devi Malli puttindhi should be the title of the movie from RGV...

  • @vishwanath_indian
    @vishwanath_indian 3 ปีที่แล้ว

    Best part is 1.02hr to 1.10hr

  • @kamurusuresh4632
    @kamurusuresh4632 3 ปีที่แล้ว +5

    Kathi mahesh ki contraversy prapancham lo pranam posina yodhudu anchor😇😅😅😂😂

  • @maddiraju6083
    @maddiraju6083 3 ปีที่แล้ว +4

    Only RGV topic point of time matram mention cheyandi evaraina

  • @diwanu1
    @diwanu1 3 ปีที่แล้ว +2

    You did not mention his name Mr. Anji. You just said a writer. That is disrespectful. Sri. kommanapalli Ganapathirao is a very good writer. I read so many of his navels. Thank you for giving us an interview.

    • @TreeMediaFilm
      @TreeMediaFilm  3 ปีที่แล้ว

      mentioned the name in video beginning please watch again thank U

  • @billa427
    @billa427 3 ปีที่แล้ว +1

    Edit cheyammana kuda edit cheyaledu enti ra babu...anchor garu oksari chudandi

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 ปีที่แล้ว +10

    Evaritho interview chestunnavo Valla Peru Ledu.Title Peru vundali.

    • @sreedharcheenepalli605
      @sreedharcheenepalli605 3 ปีที่แล้ว

      @@idiprapanchamVlogs-117 correct anukondi,Kani chusevarikiteliyalikada,peruvunte interest gachustaru.

    • @TreeMediaFilm
      @TreeMediaFilm  3 ปีที่แล้ว +1

      @@sreedharcheenepalli605 name mentioned in the beginning please see thank U

    • @sreedharcheenepalli605
      @sreedharcheenepalli605 3 ปีที่แล้ว

      @@TreeMediaFilm thank you sir

  • @shivamudhiraj45
    @shivamudhiraj45 3 ปีที่แล้ว

    42:36 Trivikram Srinivas 💙

  • @sreeram8752
    @sreeram8752 3 ปีที่แล้ว

    అంజి ఓవర్ ఏక్షన్ RGV ని ఎదో తక్కువ చేయాలని...

  • @mahibujji8976
    @mahibujji8976 3 ปีที่แล้ว +4

    Basic sense ledu, peru popular ina manishini chydanaludu kanisam name vesi hilight cheyyaliga popularity kosamina....

  • @pranees
    @pranees 3 ปีที่แล้ว

    Ayya tamaru Interview evarini chestunnaro vaala perlu veyyara andi....memu video start chesi telusu kovala andi🙏🙏🙏
    Aayana satyanand gaare kaavochu,Raghavendra gaaru aina kavochu...ila perlu veyyakunda daagudu mootalu aadite (vaddulendi mestaru)😂😂😂

  • @vamsik24
    @vamsik24 3 ปีที่แล้ว +1

    You have been a ghost writer for Gaayam and Money... Meeru avi chepaledhu...

  • @praveenkumarreddyreddy2345
    @praveenkumarreddyreddy2345 3 ปีที่แล้ว

    Prashanth kutir antha madhi telusu