బ్రదర్ మీ పాట తెలంగాణ ప్రజల ఆరాటాన్ని ఆవేదనను" నమ్మిన వాడే నట్టేట ముంచిన కెసిఆర్ ను" ప్రజాతీర్పు ముందు పతనం కాక తప్పదు. మీ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం ధ్వనిస్తూ.... ప్రజా చైతన్యానికి మీలాంటివారు ఎంతైనా అవసరం🙏🤝
Super song Saidulu sir. తాగుబోతు పాలనపై మీ పాటలొ తెలంగాణ లో ప్రజలకు దోపిడి పాలన , బ్రతుకుతెరువు లేని బంగారు తెలంగాణ గురించి కళ్ళకు కట్టినట్టు నిజాన్ని నిర్భయంగా వివరించారు. ఇప్పటికైనా తెలంగాణ భజన భక్తులు నిజాలనీ మీ పాట ద్వారా అర్థం చేసుకుంటారని కోరుకుందాం
సైదులు మామూలుగా లేదు అద్భుతమైన సాంగ్ అందించావు నీ వాయిస్ చాలా చాలా ఎనర్జిటిక్ గా ఉంది ఈ సాంగ్ చాలామందికి చాలా విధాలుగా నచ్చుతుంది ఇంకొకటి కరెక్ట్ పాయింట్ ని చూపించి ప్రజలకు ఏమి కావాలో ఈ పాటతో నువ్వే అడిగావు ఇలాంటి పాటలకు ప్రాణం పోస్తూ ఉండాలని మన కొండారెడ్డిపల్లి నుండి ఒక ఉద్యమ కళాకారుడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్నాను నీ పాటతో తెలంగాణ ఉద్యమం ఇంకా మిగిలే ఉందని తేల్చావు❤❤❤❤
Mallepakula,గత కెసిఆర్ పాలన వక్రబుద్దిని కండ్లకుకట్టినట్లు పాట రూపం లో ప్రజలకు తెలియ చేసినందుకు మీకు ధన్యవాదములు.ఇలాగే ప్రతి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ప్రజలకు తెలిపి చైతన్య పరచాలని మా విజ్ఞప్తి.
అరాచకాలను ఎండగట్టి ప్రభుత్వం నుపడగొట్టే పవర్ పాటకుమాత్రమేకలదనినిరూపించినకళాకారులకుఅభినందనలు.
👌చాలా బాగా పాడారు 👍మీ పాట మొదటిసారి వింటున్న 👌
బ్రదర్ మీ పాట తెలంగాణ ప్రజల ఆరాటాన్ని ఆవేదనను" నమ్మిన వాడే నట్టేట ముంచిన కెసిఆర్ ను" ప్రజాతీర్పు ముందు పతనం కాక తప్పదు. మీ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం ధ్వనిస్తూ.... ప్రజా చైతన్యానికి మీలాంటివారు ఎంతైనా అవసరం🙏🤝
Exelent
చాలా అద్భుతమైన పాట. తెలంగాణలో జరుగుతున్న దోపిడీని కళ్ళకు చూపించే పాట.
సూపర్ సాంగ్ 👍
పెన్నునే గన్నుగా వాడుతూ
మాటను పాటగా మలిచి
సమాధానం లేని ప్రశ్నల వర్షం కురిపించారు
చాలా చక్కగా నినదించారు సర్.....
నిజాన్ని నిర్భయంగా స్పష్టంగా చెప్పినవ్ 👍🤝
కడుపు కళ్ళి నపుడు ఇలాంటి సాహిత్యాలు నిపులు వేదజలుచలుతై 🔥🔥🔥🔥🔥🔥
సూపర్. సూపర్. సూపర్ ధన్యవాదాలు🙏👏👍🤝
తమ్ముడూ పాట చాలా బాగుంది నీవు పాడిన తీరు సూపర్ ప్రజాకవి 🎉👍👍👍
కెసిఆర్ పాలన కళ్ళకు అద్దం పట్టినట్టు వివరించబడింది మీ పాటలో చాలా బాగుంది మీ పాట
Super super Anna garu👍👍
Wow super Anna , katharnak paadinavu Anna super... Anna
Super song Saidulu sir. తాగుబోతు పాలనపై మీ పాటలొ తెలంగాణ లో ప్రజలకు దోపిడి పాలన , బ్రతుకుతెరువు లేని బంగారు తెలంగాణ గురించి కళ్ళకు కట్టినట్టు నిజాన్ని నిర్భయంగా వివరించారు. ఇప్పటికైనా తెలంగాణ భజన భక్తులు నిజాలనీ మీ పాట ద్వారా అర్థం చేసుకుంటారని కోరుకుందాం
Anna super song 👌👌👌👍👍
Super song👌🙏💐
Super super Anna Garu malli malli పాటలు వ్రాయాలి 🎉🎉
Superb Anna garu
Super song sir
Proud to say our sir is all rounder 💐
Super song anna
Super. Sangs
Super song
చాలా బాగా పాడారు అన్న 🎉
సూపర్ సాంగ్స్ అన్న❤❤
Very good shutable song.
Nice voice sir ☺☺
మోసాలను పాట రూపంలో చక్కగా తెలియచేసారు.నేటి యుగంలో పాట రూపంలో మాత్రమే నిజాలు జనాలకు చక్కగా వివరించగలము.
Iiiiiiiii88
Super song... Truth
సైదులు మామూలుగా లేదు అద్భుతమైన సాంగ్ అందించావు నీ వాయిస్ చాలా చాలా ఎనర్జిటిక్ గా ఉంది ఈ సాంగ్ చాలామందికి చాలా విధాలుగా నచ్చుతుంది ఇంకొకటి కరెక్ట్ పాయింట్ ని చూపించి ప్రజలకు ఏమి కావాలో ఈ పాటతో నువ్వే అడిగావు ఇలాంటి పాటలకు ప్రాణం పోస్తూ ఉండాలని మన కొండారెడ్డిపల్లి నుండి ఒక ఉద్యమ కళాకారుడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్నాను నీ పాటతో తెలంగాణ ఉద్యమం ఇంకా మిగిలే ఉందని తేల్చావు❤❤❤❤
👌👌.. saidulu anna..
Super sir
అన్న కెసిఆర్కు 90mm రాడు దింపినావు చాలా చాలా అద్భుతంగా పాడావు అన్న 👌👌👌👌👌
వావ్ అది పాటకాదయా బాబు జనప్రభంజనం!! వ్రాసి, పాడిన, సంగీతం సమకూర్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదములు 🙏
Supar. Anna. Me. Pata🎉🎉🎉
Good.
super song anna🙏🙏🙏👌🌹🌹
Super bro 100/: Correct
పాట అదిరిందయా....సైదులు
Super fully song on kcr ruling 💯 percent correct ❤
Bava. Super. Ga. Padinavu.
Anna super anna
Saidhulu my dear friend
Super song
Jai Bheem ✊✊
Mallepakula,గత కెసిఆర్ పాలన వక్రబుద్దిని కండ్లకుకట్టినట్లు పాట రూపం లో ప్రజలకు తెలియ చేసినందుకు మీకు ధన్యవాదములు.ఇలాగే ప్రతి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ప్రజలకు తెలిపి చైతన్య పరచాలని మా విజ్ఞప్తి.
సూపర్ 🤝💐💐
exellent song anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Bava. Garu. Super. Padinav.. Jilakara. Balu
Super Maharaj...
Super sir song....
Super sir
exellent song anna❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Hi
My dear friend
Super song
Jai Bheem ✊✊✊
Mee song and you enargy
Very very strong 👍👌👌👍👍
😂
Super super saidul anna
చాలా బాగుంది మరియు స్పష్టం గా ఉంది..keep it up..❤❤❤
Super brother baga padaru
Super song sir.......🎉❤
Super Anna Jai beem
Prabutvala pani vidhanam and prajala avasaralanu chala baaga vivarincharu anna garu super song.
Suuuper Anna chaala bagundi song
Super anna❤❤❤❤❤
Xlent song Maharaj Jai Bheem 🎉🎉
అద్భుతమైన పాట చాలా బాగుంది. అన్న నీ గానంతో మరింత ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ అందించిన అన్నకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు🎉❤
Super song Sir 🤝💐🥰
Excellent song "saidulu garu"
Super super brother
exellent song anna
Super anna
సైదులు సూపర్ సాంగ్
Supar. Bro❤
Sir super Jai Bheem👌
Super 👍👍👌
Super lyrics and yakshaganam singing type is excellent 👌.... All the best brother. Jai Bheem..
very good song
Pata super Anna
Super super sir chala Baga padaru 👏🏻👏🏻👏🏻
Good
Superb🎉
అన్న రోజు కు ఒక సారి మీ పాట వింటే ఎంతోచైతన్యం🙏✊✊
Nice singing maharaj, Excellent meaning
All the best Anna 🎉🎉 .
Super 👌👍
Super 🎉🎉🎉🎉🎉
Hatsoff annagaru✊✊💐💐
Super
💯 true
Lyrics and voice superb sir
Anna ee paata 1 year mundhu vasthe chala bagundedhi anna, KCR dhopidi motham chupinchinav okka paatalo🙏🙏
A good lyrics easy to reach the common man
Supar.Anna
Super song Anna
Excellent Anna
super bro.....Padmaramu...🎉🎉🎉
సూపర్ తమ్ముడు నీకు పాదాభివందనం
Ettvanti mosalananu epatikapu prajalku patta rupamlo vevirichali super brother.
Elaanti song jagan mida padandi sir
Surpr❤
Hi sir super song
కొండారెడ్డిపల్లీ దెబ్బ కెసిఆర్ అబ్బబా....
వాయబ్బ!
Superb Song Sir 💐❤
Jai bheem sir, Mee voice energy super baagundi