Filing of Nominations is in Full Swing | as Poll Campaign of All Parties Intensifies || Pratidhwani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2024
  • పోటాపోటీ ప్రచారాలతో పూర్తిస్థాయి హీటెక్కింది తెలంగాణ రాజకీయం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప వ్యవధిలో జరుగుతున్న సమరం కావడంతో ఎవరి బలాబలాల్ని వారు తిరిగి నిరూపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో సాధించిన విజయాన్ని సుస్థిరం చేసుకునేందుకు కాంగ్రెస్‌.., పోయిన పట్టుని తిరిగి సాధించుకోవాలని భారాస.., వారిద్దరి వ్యూహాలకందని రీతిలో... తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టంతో పతాకస్థాయికి చేరిన ఈ ఎత్తులుపైఎత్తుల్లో ఎవరు ఎక్కడ..? 17లో పదికి పైగా స్థానాల్లో పాగా వేయాలనుకుంటున్న పార్టీలకున్న సానుకూల, ప్రతికూలతలేంటి? పోలింగ్ తేదీ నాటికి సమీకరణాలెలా మారొచ్చు?
    #pratidhwani
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 59

  • @srinivasrenikunta9919
    @srinivasrenikunta9919 หลายเดือนก่อน +8

    దాదాపు బిజెపికి 30 శాతం వరకు రావచ్చు ఓటర్లలో చాలా మార్పు వచ్చింది అసెంబ్లీలో కాంగ్రెస్కు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీకి ఓటు వేస్తారు అసెంబ్లీలో టిఆర్ఎస్కు వేసిన వాళ్ళు కూడా బిజెపికి వేస్తారు కాబట్టి 30% వరకు బిజెపికి ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పది సీట్లు రావచ్చు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน +16

    బీ ఆర్ యస్ చచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ కి దేశ స్థాయిలో విపరీతంగా వ్యతిరేకంగానే ఉంది.
    బీజేపీ కే కొంత సానుకూల వాతావరణం నెలకొంది.

    • @satyareddy8195
      @satyareddy8195 หลายเดือนก่อน

      కొంత కాదు బాస్. బాగా మోడి హవా ఉంది. 100% మోడీ మళ్లీ PM. మరియు తెలంగాణ లో bjp 12+ seats విన్ అవుతుంది😊

    • @user-ow5gs6fj4m
      @user-ow5gs6fj4m หลายเดือนก่อน

      Yes bjp win 13+ pakka

  • @kenchesrinivasulu8878
    @kenchesrinivasulu8878 หลายเดือนก่อน +5

    BJP 10 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపోయింది.కరీంనగర్, సికింద్రాబాద్,అదిలాబాద్,నిజామాబాద్,అదిలాబాద్,చేవెళ్ల,మల్కాజిగిరి, మహబూబ్ నగర్,వరంగల్,బువనగిరి ఇవిపక్క నాగర్ కర్నూల్ హైదరాబాద్ బోనస్ తప్పక పలితాలు ఉంటాయి.

  • @jss758
    @jss758 หลายเดือนก่อน +13

    Jai BJP

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 หลายเดือนก่อน +3

    జైశ్రీరామ్ జై బిజెపి జై తెలంగాణ

  • @srinivasrenikunta9919
    @srinivasrenikunta9919 หลายเดือนก่อน +6

    అభ్యర్థుల ఎంపిక కూడా కాంగ్రెస్కు మైనస్ పాయింట్ గా ఉంది భువనగిరి మల్కాజ్గిరి చేవెళ్ల మెదక్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి ముందంజలో ఉంది పాత నాలుగు సీట్లు జహీరాబాద్ కలుపుకుంటే 9 వరంగల్ మహబూబ్నగర్ 11

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 หลายเดือนก่อน +4

    బిజెపి 13. కాంగ్రెస్. 3. MIM. 1

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 หลายเดือนก่อน +4

    బిజెపి 13

  • @shyamneeradi2346
    @shyamneeradi2346 หลายเดือนก่อน +4

    Bjp definitely vl win 10 seats

  • @ramakrishnaakkeni3068
    @ramakrishnaakkeni3068 หลายเดือนก่อน +3

    Jai bjp 10 to 12 seats

  • @kiranpatel403
    @kiranpatel403 หลายเดือนก่อน +3

    బీజేపీ

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 หลายเดือนก่อน +3

    జై బిజెపి❤❤❤❤❤❤❤❤❤❤❤ జై బిజెపి

  • @chandrashekar7591
    @chandrashekar7591 หลายเดือนก่อน +1

    2019 election BJP got 36 Lakhs votes in Telangana, 2023 election Bjp get 32 Lakhs vote, the reason is BJP going to downfall from Telangana voters

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 หลายเดือนก่อน +3

    జై బిజెపి జై జై బిజెపి

  • @goduguramesh5868
    @goduguramesh5868 หลายเดือนก่อน +2

    Jai bjp jai modi

  • @SundarachariMatcha
    @SundarachariMatcha หลายเดือนก่อน +1

    MP ennikallo BJP satam perugutundi.

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 28 วันที่ผ่านมา

    జై భాజపా..

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 หลายเดือนก่อน

    ప్రజలను తప్పుంది రాజకీయ నాయకులు తప్పు ఉంది ఆఫీసర్ల తప్పు ఉంది పెద్ద పెద్ద భూకంపాలు వస్తే సెట్ రైట్ అయితది

  • @shivaravi4787
    @shivaravi4787 29 วันที่ผ่านมา

    జై బీజేపీ

  • @Ruo33899
    @Ruo33899 หลายเดือนก่อน +2

    Congress nu namme parititilo public leru mundu adi gamaninchandi

    • @ramesha8844
      @ramesha8844 หลายเดือนก่อน

      Mare evarini nammali BRS,BJP 10 years ruling chesaru vallanu nammala

    • @Ruo33899
      @Ruo33899 หลายเดือนก่อน +1

      @@ramesha8844 60 years palinchana congress nammuko

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 หลายเดือนก่อน

      ఇంకెప్పుడు కాంగ్రెస్ ను నమ్మరు,అదొక మునిగిపోతున్న డర్టీ పడవ లాంటిది

  • @narasimharao2341
    @narasimharao2341 หลายเดือนก่อน +1

    Jai BJP 10+palka

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223 29 วันที่ผ่านมา

    Ea TV pakshapatha vykhari veedali

  • @shankartejavath
    @shankartejavath หลายเดือนก่อน +1

    Ts,lo,brs.mp.10.ravalshinde

  • @jillashekar9277
    @jillashekar9277 หลายเดือนก่อน +1

    Vellu medhavila sannasila

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 หลายเดือนก่อน +1

      కాంగ్రెస్ లోఫర్స్

  • @tharininookala7247
    @tharininookala7247 หลายเดือนก่อน +1

    Bjp winning majority seets

  • @shankartejavath
    @shankartejavath หลายเดือนก่อน +1

    10.mp.brs.

  • @chinnareddychinnareddyga-wg5xv
    @chinnareddychinnareddyga-wg5xv หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వస్తాయి,120 రోజుల్లో జరిగినంత అభివ్రుది 50 అల్లలో జర్గాలే,10 సెంట్రల్ 10 మంత్రి పదవులు ేప్పిస్టుడు gm , అప్పుడు తెలంగాణ ఫుల్ అభివృద్ధి అయ్థాయి

    • @mahisudhi2020
      @mahisudhi2020 หลายเดือนก่อน

      ఈ దేశానికి ప్రమాదం సెక్యులర్ హిందువులు..

  • @LahariMathyala
    @LahariMathyala หลายเดือนก่อน

    Congress lo 5 chetta candidates unnaru

  • @santhoshkumarthaneeru7369
    @santhoshkumarthaneeru7369 หลายเดือนก่อน

    First place brs or bjp, second place conress.100%pakka

  • @suryavikramaditya2851
    @suryavikramaditya2851 หลายเดือนก่อน

    BJP

  • @Sridhar12334
    @Sridhar12334 หลายเดือนก่อน

    Only one Congress party

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 หลายเดือนก่อน

      హిందూ వ్యతిరేక ఖాంగ్రెస్ అంటే అసహ్యం. దానికి సమర్థన్యాయకత్వం లేదు

  • @user-cy6og6fj9b
    @user-cy6og6fj9b หลายเดือนก่อน

    Jai telangana, jai BRS, jai kcr.

  • @chinnareddychinnareddyga-wg5xv
    @chinnareddychinnareddyga-wg5xv หลายเดือนก่อน +1

    ఎక్కడ సర్వ్యే చేసినవాన్న

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 หลายเดือนก่อน +1

    జై బిజెపి❤❤❤❤❤❤❤

  • @nagarajupenthala1628
    @nagarajupenthala1628 หลายเดือนก่อน +1

    Cong12 bjp 3 brs1 mim1

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 หลายเดือนก่อน

      కాంగ్రెస్ -2,బీజేపీ -12

    • @nagarajupenthala1628
      @nagarajupenthala1628 หลายเดือนก่อน

      @@subbaraoparri8014 😃😃😃😃

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 หลายเดือนก่อน

      Rip కాంగ్రెస్,కాంగ్రెస్ ను సర్వనాశనం చేస్తాం

  • @shankartejavath
    @shankartejavath หลายเดือนก่อน +1

    Jai.kcr

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr หลายเดือนก่อน +1

    Congress 8 bjp 8 brs 0

  • @BhukyaNaresh-zr3ku
    @BhukyaNaresh-zr3ku หลายเดือนก่อน +1

    12 brs pakka 💐💐💐

  • @sambasivarao4461
    @sambasivarao4461 หลายเดือนก่อน

    Congress14

  • @apparaotata8239
    @apparaotata8239 หลายเดือนก่อน

    Congres 14. Bjp 2 oyc1

  • @user-eb5os2nr6t
    @user-eb5os2nr6t หลายเดือนก่อน

    Bjp(8)congress(9)

  • @proudofindia2872
    @proudofindia2872 หลายเดือนก่อน +4

    Jai BJP