Minister's-Rythu Bharosa | KTR Tweet On Land Collateral|Telangana New DGP | BJP Protests|V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Minister's-Rythu Bharosa | KTR Tweet On Land Collateral | Telangana New DGP | BJP Protests|V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth Reddy Chall...
    డీఎస్సీ మీద దీక్షకు సవాల్
    • CM Revanth Reddy Chall...
    మావోళ్లను కొంటుండ్రు
    • BRS Working President ...
    ఎల్లమ్మ తల్లి కల్యాణం
    • Balkampet Yellamma Tha...
    ఆంటీ ఇంటిలో..
    వైన్ కుటీర పరిశ్రమ
    • Adulterated Wine Manuf...
    చట్నీల చిట్టెల్క
    • Rat In Chutney : Minis...
    ఎంపీ గారి మందు దావత్
    • BJP MP Sudhakar Throws...
    బీజేపీ సర్కార్ల కాంగ్రెస్ మంత్రి
    • Mistake In OathTaking:...
    ఉత్తగనే మోసవోతుండ్రు
    • Cyber Frauds : Cyber...
    అప్పుల కోసం కిడ్నీ అమ్మితే..
    • Guntur Auto Driver Che...
    రష్యాలో మోడీ..
    • PM Modi Russia Tour : ...
    గుళ్లకు సూటి పెట్టిన దొంగలు
    • Thieves New Strategy :...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #v6teenmaarnews #v6teenmaar #v6teenmaarvarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

ความคิดเห็น • 266

  • @Mallesh-nv4gd
    @Mallesh-nv4gd 2 หลายเดือนก่อน +118

    రైతు బంధు 5ఎకరాస్ వరకు ఇవ్వాలి కానీ భూమి లేని వాలా గురించి ఆలోచించండి

    • @srikanthmudiraj3936
      @srikanthmudiraj3936 2 หลายเดือนก่อน +11

      👌👌👌👌👌👌

    • @allvideos7520
      @allvideos7520 2 หลายเดือนก่อน +1

      5 ఎకరాలు భూమి ఉంటె
      కొందరికి ఎకరా భూమి రేట్ 20 లక్షలు ఉంటె
      కొందరికి ఎకరా భూమి కోటి రూపాయల పైన రేట్ ఉంది
      ఇలా ఉంటె ఏమి చేయాలో మరి

    • @AshookAshook-xq8pl
      @AshookAshook-xq8pl 2 หลายเดือนก่อน

      Jaipur time ka bataya kar rahe to Bandhu

    • @indhuvarakala6901
      @indhuvarakala6901 2 หลายเดือนก่อน

      ​@@srikanthmudiraj3936😊

  • @allvideos7520
    @allvideos7520 2 หลายเดือนก่อน +137

    కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే గవర్నమెంట్ ఉద్యోగం అని చట్టం చేసిన తర్వాత నే ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వం

    • @SheshwhanthButta
      @SheshwhanthButta 2 หลายเดือนก่อน +17

      L

    • @allvideos7520
      @allvideos7520 2 หลายเดือนก่อน +7

      @@SheshwhanthButta s l c

    • @ShailajaShailu-o9w
      @ShailajaShailu-o9w 2 หลายเดือนก่อน +3

      Private lo chadukunavaru emi potharu meru chepidi thappu inter tharuvatha ne teacher evalli govt apude ani scl lo teachers available ga vuntaru

    • @allvideos7520
      @allvideos7520 2 หลายเดือนก่อน +1

      @@ShailajaShailu-o9w ప్రైవేట్ లో ఉద్యోగం
      చెస్తున్న వారు ఏడాదికి 2లేదా 3 కోట్ల రూపాయల ప్యాకేజీలు తీసుకుంటున్నారు
      మీకు తెలియదా

  • @dsrvirals8075
    @dsrvirals8075 2 หลายเดือนก่อน +23

    వికలాంగుల పించిని వితంతుల పించిని గురించి మాట్లాడటం లేదు 2500 గురించి మాత్రం మాట్లాడకండి

  • @SriramUtla
    @SriramUtla 2 หลายเดือนก่อน +21

    ఎన్ని ఎకరాలు వున్నా 10 ఎకరాలకు రైతుబందు ఇవ్వడం చాలా సొంతోషమే... కానీ మొత్తానికే భూమి లేని వారు కూడా చాలా ప్రజలు వున్నారు వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను... 🙏🙏🙏

  • @KrishM-sp5dt
    @KrishM-sp5dt 2 หลายเดือนก่อน +12

    ఎందుకు భరోసా..పేదోనికి ఈ... విద్యను, వైద్యము , ఉదోగం ,,,,,,ఈ

  • @RajeshwariSirigiri-pv3is
    @RajeshwariSirigiri-pv3is 2 หลายเดือนก่อน +5

    అంత బాగానే ఉంది గాని మీకు పుణ్యం ఉంటది మాకు రేషన్ కార్డులు ఇప్పించండి సార్ రేవంత్ నీకు నేను ఎంత పెద్ద ఫ్యాన్ సార్ మీకు ఓటేయాలని నేను పది మందికి ముసలమ్మలు కూడా చెప్పిన నీకు నేను పెద్ద అభిమానిని సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ మాకు రేషన్ కార్డులు చేయలేదని అప్లికేషన్ చేయాలనుకున్న కానీ కూడా మాకు అందట్లేదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఒక మాకు జాబ్ కూడా లేదండి సార్ ప్లీజ్ సార్ సార్

    • @srikanthk3753
      @srikanthk3753 2 หลายเดือนก่อน

      బరువు ఎత్తుకున్నా గా అన్న మోయాలి తప్పదు ఇంకా...😂

  • @RajeshwariSirigiri-pv3is
    @RajeshwariSirigiri-pv3is 2 หลายเดือนก่อน +12

    హైదరాబాద్ నువ్వు చెప్పిన ముచ్చట్లను మంచిగా ఉండగానే మాకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వమన్నాను ఎందుకంటే మాకు ముగ్గురు పిల్లలు మేము బతకలేక పోతున్న మా ఆయన ఒకడు కష్టం చేస్తే తల్లి నలుగురం నా భర్తతో తల్లి ఐదుగురం త్వరలో తెల్ల రేషన్ కార్డులు చేసేటట్టు రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను అన్న నీకు పెద్ద ప్లీజ్ మీకు పాదాభివందనం తొందర్లో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయండి ప్లీజ్ ప్లీజ్

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 หลายเดือนก่อน +1

      నువ్వూ కూడా ఏదో వొక పని చేయ్ ఒక్కడే పని చేస్తే బారం పడుతుంది ప్రయివేట్ స్కూల్ లో టీచర్ జాబ్ చేయొచ్చు

  • @satyanarayanareddy7768
    @satyanarayanareddy7768 2 หลายเดือนก่อน +31

    😅 భూమి ఉన్న కే ఇస్తే వాళ్లకు ఒక ఎకరం అమ్మితే 45 లక్షలు మరి భూమిలేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్

    • @bmanmohanyadavpatel5727
      @bmanmohanyadavpatel5727 2 หลายเดือนก่อน

      భూమి లేని వాళ్లకు రైతు భరోసా ఎందుకు బ్రదర్ ....?

  • @bhupathimudiraj8614
    @bhupathimudiraj8614 2 หลายเดือนก่อน +7

    10 ఎకారాల లోపు రైతులకు మాత్రమే రైతూ బరోస ఇవ్వడం చాలా మంచి నిర్ణయము.

    • @nagarajung4117
      @nagarajung4117 2 หลายเดือนก่อน

      Aaabbbaaaaa yeeemm Congress news

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 หลายเดือนก่อน

      10ఎకరాలకు సంవత్సరానికి లక్ష నలబై వేలు వూచితంగా డబ్బులు పంచిపెడితే అభివృద్ధి ఎలా జరుగుతుంది రోడ్లు వేయడానికి నిధులు ఎక్కడినుండి తేవాలి రోడ్డు లపై ఎక్కడి గుంతలు అక్కడ వుంటాయి చదువుకున్న పిల్లలకు జాబ్ లు ఎలా యివ్వాలి జాబ్ లు యివ్వడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ వుండవు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ఉచిత డబ్బులు కాదు అభివృద్ధి కోరుకోవాలి

    • @cuberkingbro
      @cuberkingbro 2 หลายเดือนก่อน +1

      @@Karthik-ez6sb no roads needed. only hospitals and schools kavali

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 หลายเดือนก่อน

      @@cuberkingbro సరే రోడ్డు లు వద్దులే వైద్యానికి విద్య కైన నిధులు కావాలి కదా

    • @cuberkingbro
      @cuberkingbro 2 หลายเดือนก่อน

      @@Karthik-ez6sb nenu kuda adhe chepina. Cars building vadhu. Only hospitals and Schools should be developed

  • @yelleshvengala6262
    @yelleshvengala6262 2 หลายเดือนก่อน +5

    రైతు భరోసా పథకం కింద రైతు ఎరువులను సబ్సిడీలో ఇవ్వడం చాలా ముఖ్యం కావున పంట పండించే రైతుకు ప్రతి రైతుకు లాభం చేకూర్చిన అవతార్ కావున ప్రతి రైతుకి ఎరువులను ఉచితంగా ఇవ్వండి సార్ జై కాంగ్రెస్

  • @Naag---216
    @Naag---216 2 หลายเดือนก่อน +17

    సలహాలు కమిటీలు అని కాలయాపన చేస్తే పుణ్యకాలం దగ్గరపడ్తది చూసుకోండి !! 👆✍️

    • @thaotarajeshrajeshwai
      @thaotarajeshrajeshwai 2 หลายเดือนก่อน +1

      First raithu barosa evvandi. Salahalu tisukunnttu halsyam cheste ati varshalu levu etu raithu barasa levu time West chestullu congress paduganu

    • @malleshmuddula1619
      @malleshmuddula1619 2 หลายเดือนก่อน

      👌

  • @Naag---216
    @Naag---216 2 หลายเดือนก่อน +55

    DEO లు ఏమి పీకుతుంద్రట సర్యే చేసి govt కు రిపోర్ట్ ఇయ్యరాద !! 👆✍️

    • @THEKALAKANDAGROUP
      @THEKALAKANDAGROUP 2 หลายเดือนก่อน +5

      most deo s are not educated . not all deo

    • @THEKALAKANDAGROUP
      @THEKALAKANDAGROUP 2 หลายเดือนก่อน +2

      and we dontt have education minister now ?...

    • @madhup7389
      @madhup7389 2 หลายเดือนก่อน

      😊

  • @athreyavenugopalrao6575
    @athreyavenugopalrao6575 2 หลายเดือนก่อน +4

    పైసలు గతి లేవు కాబట్టి రైతుల సలహాలు తీసుకోవడం అనే టైం పాస్ చేస్తున్నారు.దీన్ని పెద్ద వార్త గా చూపిస్తున్నారు

  • @gollanaresh927
    @gollanaresh927 2 หลายเดือนก่อน +10

    5 ఎకరాలకు మించి రైతు భరోసా ఇవదు

  • @VishnuBantu-l6w
    @VishnuBantu-l6w 2 หลายเดือนก่อน +4

    ఒక్కడుకూడ రైతు లేడు ఆ సమావేశంలో

  • @vishwam.dayakar
    @vishwam.dayakar 2 หลายเดือนก่อน +4

    బీజేపూర్ గ్యాస్ ధర ఎంత పెంచుండో ఎంత ఇస్తున్నాడు

  • @gollapallithirupathi9088
    @gollapallithirupathi9088 2 หลายเดือนก่อน +9

    5 ఎకరాల భూమి కి ఇవ్వాలి మళ్లీ 10 ఎకరాలకు ndhuku..

  • @athramsudha3175
    @athramsudha3175 2 หลายเดือนก่อน +4

    ప్రజల మీద అంత నొకలో గుడా చెప్పండి పోలీస్ వాళ్లకి

  • @Charanvi46
    @Charanvi46 2 หลายเดือนก่อน +2

    Jai Bharat 🎉

  • @JohnSula-cw1eo
    @JohnSula-cw1eo 2 หลายเดือนก่อน +27

    వీళ్ళందరికీ పది ఎకరాల భూమి ఉన్నది అనుకుంటా 10 ఎకరాలు కాదు నా అభిప్రాయం ఏందంటే 5 ఎకరాలు ఉంటే చాలు

  • @kadhuriganesh223
    @kadhuriganesh223 2 หลายเดือนก่อน +4

    రైతు భరోసా విషయమంతా టైంపాస్ చేస్తున్నారు

  • @premsagar-so6ct
    @premsagar-so6ct 2 หลายเดือนก่อน +6

    Raithu barosa perutho time pass chestunnaru naku telisi raithu barosa ku panganamalu pedatharemo anipistundhi😂

  • @ramuludubba637
    @ramuludubba637 2 หลายเดือนก่อน +5

    Only 5 ecarsh ku ivvale rithu bandu

  • @ranjithshivanuri6511
    @ranjithshivanuri6511 2 หลายเดือนก่อน +2

    5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్లు... ఎంతో కొంత బాగానే బతుకుతున్నారు... కానీ ఎం భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటో అలోచించ రా..

  • @nrshrealworld6787
    @nrshrealworld6787 2 หลายเดือนก่อน +7

    5 eckers Raithu Bharosa ivvali

  • @SrikanthChinna-lp9id
    @SrikanthChinna-lp9id 2 หลายเดือนก่อน +3

    రేవంతన్న నువు సూపర్ యే

  • @eesamsudhakare2201
    @eesamsudhakare2201 2 หลายเดือนก่อน +3

    పోయిన ప్రభుత్వంను అప్పుడు అడిగేది ఉంటే బాగుండుగా వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలి అని. అయినా మీ రాజకీయ నాయకులకే ఎక్కువ భూములు ఉన్నవి రియల్ ఎస్టేట్, వెంచర్లు ఇలాంటి వాటికి మీరే దెంగిర్రు కాదురా పైసలన్నీ. ఇప్పుడు విధివిధానాలు రైతులతోని సేకరించి అనుకుంటూ దుకాణం పెట్టి టైమ్ పాస్ చేసుడు తప్ప రైతులకు మాత్రం రైతుబంధు లేదు, రైతుభరోసా లేదు

  • @SathaiahChintapally
    @SathaiahChintapally 2 หลายเดือนก่อน +14

    పైసలు వదు సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు ఇవ్వయండి

    • @premsagar-so6ct
      @premsagar-so6ct 2 หลายเดือนก่อน

      Raithu bandu 5 acres lopu veyakunte next congress undadhu 😂

  • @bhaskaraelagathi600
    @bhaskaraelagathi600 2 หลายเดือนก่อน +2

    V6❤️💯

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 2 หลายเดือนก่อน +2

    Hi akka supar

  • @SYADAIAH-x6d
    @SYADAIAH-x6d 2 หลายเดือนก่อน

    రుణమాఫీ లేకపోయినా సరే భూములను గిరి పెట్టకూడదు

  • @allvideos7520
    @allvideos7520 2 หลายเดือนก่อน +21

    మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి
    మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా
    మా ఉద్యోగులకు
    మా నిరుద్యోగులకు
    ఉన్న నీతి నిజాయితీ
    లక్షల్లో జీతం తీసుకుంటూ

  • @Srinivaspilli-dg4wb
    @Srinivaspilli-dg4wb 2 หลายเดือนก่อน +4

    Nirudyogulanu gurinchi kuda adagali kada mari

  • @SYADAIAH-x6d
    @SYADAIAH-x6d 2 หลายเดือนก่อน

    లవన్ పట్టా భూములు ఎవరు అమ్మిన వారి నుండి ప్రభుత్వ ఆధీనంలో చేసుకోవాలి

  • @galigajanan1408
    @galigajanan1408 2 หลายเดือนก่อน +5

    Mundu indiramma house 🏠 and rhitu bandu ivvali immediately otherwise opposite government

  • @sagardarbastu2964
    @sagardarbastu2964 2 หลายเดือนก่อน +3

    DSC LOLLI LEDHU AKKA
    EM NEWS O EMO
    AMMUDUPOINDHAAAA.....V6😡😡😡

  • @nareshsiddhu26643
    @nareshsiddhu26643 2 หลายเดือนก่อน +2

    Evalla ou lo antha jarigithe kanisam news ledh wah 😢

    • @sravanthihari
      @sravanthihari 2 หลายเดือนก่อน +2

      Avunu villaki kani pinchadu

  • @ananthaiahp5132
    @ananthaiahp5132 2 หลายเดือนก่อน +2

    భూమి ఏజమానికి రైతు భరోసా ఇవాలి 🎉❤🥀👍🦜

  • @aoutalaxman3021
    @aoutalaxman3021 2 หลายเดือนก่อน +4

    కిషన్ రెడ్డి పనికి మాలిన మాటలు మీ మోడీ ఏదో నల్ల ధనం అన్నాడు ఏమైందో.....😂😂😂😂😂😂😂

    • @srikanthk3753
      @srikanthk3753 2 หลายเดือนก่อน +1

      కిషన్ రెడ్డి ఏడ మాట్లాడినట్టు చూపించరా నీకు తీన్మార్ వార్తలు.. నువ్వు పక్క స్కామ్ గాని అర్థం అయిపోయింది..😂😂

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 2 หลายเดือนก่อน

      బొంగెమికాదు......

  • @Sadgunacharysriramula
    @Sadgunacharysriramula 2 หลายเดือนก่อน +3

    V6 Congress

  • @tendulkar-4182
    @tendulkar-4182 2 หลายเดือนก่อน +9

    భూమి ఉంటే ఎకౌంట్లో డబ్బులు వేయడం అనేది హేయమైన చర్య

    • @premsagar-so6ct
      @premsagar-so6ct 2 หลายเดือนก่อน +1

      5 acres lopu amount veyakunte next congress undadhu 😂

  • @kongaripoorna1865
    @kongaripoorna1865 2 หลายเดือนก่อน +2

    Well come to C6 news

  • @SheshidharChanda
    @SheshidharChanda 2 หลายเดือนก่อน +2

    Free bus cansal cheyali

  • @sudhakark1419
    @sudhakark1419 2 หลายเดือนก่อน +2

    ఈ మీటింగ్ కు వచ్చిన వాళ్ళు కాంగ్రెసు వాళ్ళు అయి ఉంటారు

  • @gopalsri1379
    @gopalsri1379 2 หลายเดือนก่อน +1

    ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు హేపుడు రిలీజు చేస్తారు తెలుసుకొర్రీ V6

  • @Kr-360d
    @Kr-360d 2 หลายเดือนก่อน +3

    Akkada raithulu evaru unnaru raa

  • @Na-Anveshna-Xerox
    @Na-Anveshna-Xerox 2 หลายเดือนก่อน

    వాస్తవానికి ఏ మాటకి ఆ మాటే పోయిన సంవత్సరం ఈ టైమ్ కళ్ల రైతుబంధు పడింది... వ్యవసాయ సాగు కి పనికొచ్చింది.... ఇప్పుడు చాలా కష్టం అయితుంది... రైతుబందు పడక...

  • @SYADAIAH-x6d
    @SYADAIAH-x6d 2 หลายเดือนก่อน

    ఏ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఆ ప్రాంతంలో నిల్వ ఉండాలి గిరి పెట్టకూడదు పెట్టకూడదు

  • @johndayanand8717
    @johndayanand8717 2 หลายเดือนก่อน +3

    BANDHU time pass with farmers mansoon will go ,keep limit 5acres😊

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 2 หลายเดือนก่อน +1

    గులాబి పార్టీ వోళ్ళని
    రేవంత్ వంకాయ పట్టు కోండీ
    🔥🐍💲👌✌🎎🚩🏹🇮🇳🙏

  • @pby7675
    @pby7675 2 หลายเดือนก่อน +3

    Sigu leni kcr ktr edavalu epuduana public ni adigara? Scam scam scam mee yenkama

  • @adlasaikumar3591
    @adlasaikumar3591 2 หลายเดือนก่อน +2

    Prashnisthe planning aaya 😂

  • @pandarikammri9626
    @pandarikammri9626 2 หลายเดือนก่อน +1

    రైతుబంధు పేరుతో టైం వేస్ట్ చేస్తున్నారు

  • @SridharJalagam
    @SridharJalagam 2 หลายเดือนก่อน +1

    Hyderabad lo baagane padutunnayee rains .warangal and mulugu also better

  • @errapogulaPavanPavvi
    @errapogulaPavanPavvi 2 หลายเดือนก่อน +3

    జై కేసీఆర్ జై తెలంగాణ జై బి ఆర్ ఎస్ మళ్లీ మా కెసిఆర్ సీఎం అవుతాడు

  • @JashwanthJashwanth-ot3vt
    @JashwanthJashwanth-ot3vt 2 หลายเดือนก่อน +4

    This channel is controlled by the kongress 😂

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 2 หลายเดือนก่อน +1

    Super news v6 🎉🎉🎉🎉🎉

    • @srikanthk3753
      @srikanthk3753 2 หลายเดือนก่อน +1

      ఆ.... అట్లనా.

  • @Ganardhan
    @Ganardhan 2 หลายเดือนก่อน +3

    🎉🎉K.JANARDHAN

  • @siriswathi8377
    @siriswathi8377 2 หลายเดือนก่อน +2

    4:10 Assalu villu raitulaa

    • @purnachander5592
      @purnachander5592 2 หลายเดือนก่อน

      Haha congress party raithulemo😂

  • @madaris9746
    @madaris9746 2 หลายเดือนก่อน +4

    Maa Sc &St MLA MP D..Cm unnaru kani yendhuku paniki vastharo emo ,. Maku Dhalitha badhu kavali ivvali
    Dhalitha badhu kavali ivvali

  • @gopalyadav6810
    @gopalyadav6810 2 หลายเดือนก่อน

    👍

  • @mdkhader5106
    @mdkhader5106 2 หลายเดือนก่อน +1

    ✋✋✋✋💯💯👌👌

  • @SridharJalagam
    @SridharJalagam 2 หลายเดือนก่อน +1

    Last year kante chala better rains

  • @tendulkar-4182
    @tendulkar-4182 2 หลายเดือนก่อน +13

    రైతు బంధు వద్దు... మద్దతు ధర ముద్దు ❤

    • @premsagar-so6ct
      @premsagar-so6ct 2 หลายเดือนก่อน +1

      Rathu bandhu 5 acres lopu veyakunte next congress undadhu😂

    • @tendulkar-4182
      @tendulkar-4182 22 วันที่ผ่านมา

      @@premsagar-so6ct వ్యవసాయం చేయకుండా రైతు బంధు తీసుకునే వారి ని ఎన్కౌంటర్ చేయాలి

  • @barothuthirupathi5470
    @barothuthirupathi5470 2 หลายเดือนก่อน +1

    16 మంది పిల్లలకు నలుగురు సార్ కొత్తగూడెం మండలం కొత్తపల్లి గ్రామం మహబూబాబాద్ జిల్లా

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 2 หลายเดือนก่อน +2

    Uchitha vidya uchtha vaidyam ante odagottestaru akkadaku ranivi free ista ante gelipistaru 😮😮

  • @prabhakarrao7896
    @prabhakarrao7896 2 หลายเดือนก่อน +2

    Jai, Mood,Jai, PSPK,Ramya, Rao, Navya, Rao, Bhanu, Rao, ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Jagan-2014
    @Jagan-2014 2 หลายเดือนก่อน

    పంటలకు గిట్టుబాటు ధర పెంచి. మందులు (DAP,UREA, SPRAYER)"GOVT FERTILIZERS"మండలల వారీగా పెట్టి తక్కువ ధరకే అందించాలి. అందువల్ల FERTILIZERS లో job కల్పించే అవకాశం ఉంది. రైతు భరోసా ఇవ్వకున పర్వాలేదు. ధన్యవాదాలు..

  • @BabubhaiTelangana
    @BabubhaiTelangana 2 หลายเดือนก่อน +1

    Postpone dsc

  • @tendulkar-4182
    @tendulkar-4182 2 หลายเดือนก่อน +8

    రైతు బంధు వద్దు... సబ్సిడీ ఎరువులు మద్దతు ధర ముద్దు ❤

    • @allvideos7520
      @allvideos7520 2 หลายเดือนก่อน +2

      అదానీ
      అంబానీ లకు TAX లు రాయితి లు
      మా హిందువులకు GST TAX లు
      మా మొది దయ వల్ల

    • @premsagar-so6ct
      @premsagar-so6ct 2 หลายเดือนก่อน +1

      Rathu bandhu 5 acres lopu amount veyakunte next congress govt undadhu

  • @ramani091
    @ramani091 2 หลายเดือนก่อน +1

    Hyderabad lo devudi pralayam 😢😢

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏💪💪💪👍👍👍👍💯

  • @srinivaspoudala9317
    @srinivaspoudala9317 2 หลายเดือนก่อน

    Good

  • @mrjkrishna7971
    @mrjkrishna7971 2 หลายเดือนก่อน +1

    Varshalu levu andukante kcr palana taruvata chetlu kanostalevu motam polution 🐏🐏

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 2 หลายเดือนก่อน

    అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ఇవ్వాలి కేంద్రం నిధులు ఇవ్వాలి అప్పుడు గాని చేస్తారు కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పడం పెద్ద గొప్ప అనుకుంటున్నావు నువ్వు కేంద్రమంత్రిగా ఎన్ని తెచ్చి ఇస్తున్నావే రాష్ట్రానికి కేంద్ర నిధులు తెచ్చి

  • @sampathcherry5548
    @sampathcherry5548 2 หลายเดือนก่อน

    Peddapalli lo leda meeting😅😅

  • @lavan_nani_
    @lavan_nani_ 2 หลายเดือนก่อน +4

    a=input("vinay")
    print(a)
    b=input(sharan)
    print(b)

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 2 หลายเดือนก่อน +1

    Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress

  • @SridharJalagam
    @SridharJalagam 2 หลายเดือนก่อน +1

    Rains baagane paduthunnayee suryapet dist yerraphad village .daily night padutunnayee.mi information wrong rains matterlo.last year news kaadu kada miru last week also ilane chepparu

  • @shravanmaskoori9250
    @shravanmaskoori9250 2 หลายเดือนก่อน

    5 ఎకరాల వరకు వ్యవసాయం చేసే వారికి ఎరువులు సహాయం, విత్తనాలు, పంట కు మద్దతు ధర ఇస్తే చాలు,డ్రిప్ ఇలాంటి యంత్రలపై సబ్సిడీ ఇస్తే బాగుంటుంది.

  • @sunny8672
    @sunny8672 2 หลายเดือนก่อน

    రామన్న బ్రెయిన్ లెస్ ఫెలో
    రామన్న ఒక మూర్ఖుడు

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 2 หลายเดือนก่อน

    తొందరగా టీచర్ పోస్టులు భర్తీ చేయురి సార్లు, పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు తొందరగా పంచురి, కాంగ్రెస్ పాలన మొదలై అప్పుడే ఏడు నెలలు కావస్తుంది, జల్ది చెయ్యురి పనులు.🎉🎉🎉

  • @muduravi72
    @muduravi72 2 หลายเดือนก่อน +2

    Mandnlu ewnde saru

  • @svreddy3676
    @svreddy3676 2 หลายเดือนก่อน +2

    Rythubandu vaddu fertilizer subsidy danyam subsidy evvandi

  • @GSD.
    @GSD. 2 หลายเดือนก่อน +1

    Anni free evadu iyyamannadu?Vaadu anthake unnadu veedu anthaka unnadu....Mee media kuda anthake unnadhi

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 2 หลายเดือนก่อน +1

    Jai revanth cm sir Jai Congress

  • @ramuluramulu6676
    @ramuluramulu6676 2 หลายเดือนก่อน

    🎉

  • @narsimuluyadav6056
    @narsimuluyadav6056 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏💐💐

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 2 หลายเดือนก่อน

    Revanthu sir super

  • @kammarikasinathchary220
    @kammarikasinathchary220 2 หลายเดือนก่อน +1

    Correct chesinav ktr

  • @GajendherGolla
    @GajendherGolla 2 หลายเดือนก่อน +1

    రైతే భరోసా సానకర్ రైతు లకకు పాడితున్న యువ లీ ఇ ప్పుడు పడి తున్న రేపు సాంగ్ ఎస్ తారు

  • @tillukumar2671
    @tillukumar2671 2 หลายเดือนก่อน +1

    Anduku chestunia anie anaru Mari election mundhu

  • @shamukhan421
    @shamukhan421 2 หลายเดือนก่อน

    Government by paying 10 acres amount for farmers only 3 acres but what about poor families with private jobs related house daily commodities rates are touching sky

  • @siritechfactstelugu
    @siritechfactstelugu 2 หลายเดือนก่อน

    Telangana lo 80% rythulu below 10 acres unnavaallu unnaru, so rythu barosa 10 acresvaraku evvadam manchide👍

  • @jyothsnabanda243
    @jyothsnabanda243 2 หลายเดือนก่อน +2

    Ktr nuvvu mataladaku

  • @vamshinewyt8810
    @vamshinewyt8810 2 หลายเดือนก่อน

    This people are changing the meaning of news

  • @gunnamchandrakala7085
    @gunnamchandrakala7085 2 หลายเดือนก่อน +1

    Ante aenti meru anedi congress echina hamilu adugudu thappa aenti mari me bajana 😅

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn 2 หลายเดือนก่อน

    🙏🙏🙏💐💐💐

  • @bhaiar4036
    @bhaiar4036 2 หลายเดือนก่อน +1

    News channel ❌️ congress bhajana✅️

    • @ravirockzz549
      @ravirockzz549 2 หลายเดือนก่อน

      AITHE NUVVU CHUDAKU

  • @kongaripoorna1865
    @kongaripoorna1865 2 หลายเดือนก่อน

    రైతు బందు మీటింగ్ లు పెట్టి దాన్ని అమలు చేసే వరకు వరి చెన్లు కోతకు వస్తాయ్