Nayee Brahmin Leader Strong Warning To Mohan Babu Over Hair Dresser Naga Srinu Incident | RED TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 1.5K

  • @raghunandangoud2173
    @raghunandangoud2173 2 ปีที่แล้ว +313

    తగ్గొద్దు బ్రదర్స్ నా సపోర్ట్ మీకు కావల్సినంత ఉంటది, జై నాయీ బ్రాహ్మణ, వాళ్ళ (మంచు కుటుంబం) ఆహాంకారనికి గట్టిగా బుద్ధి చెప్పాలి

    • @venu2525
      @venu2525 2 ปีที่แล้ว

      PLS DONT TALK MUCH ABOUT CASTE TRY FOR JUSTICE EVERY BODY WILL COME WITH U BRO

    • @raghunandangoud2173
      @raghunandangoud2173 2 ปีที่แล้ว

      @@venu2525 oka caste ni uddesinchi, caste ni thakkuva chesi chulakana chesi matladaaru, oka peddamanishi vaalla kutumba sabhyulu, ela cheptunnaru meru caste gurinchi matlada vaddu ani

    • @lebakulavenugopal4119
      @lebakulavenugopal4119 2 ปีที่แล้ว

      It's all about cast and cash..Mohan Babu sir that sir anedhi me medha respect anedhi me behaviour ni batti vuntadhiiii...

  • @bathusanthosh
    @bathusanthosh 2 ปีที่แล้ว +432

    నేను కూడా మీకు మద్దతు గా వస్తాను నేను నాయిబ్రాహ్మణున్ని కాను కానీ ఒక కష్టజీవి ని అన్యాయంగా బలిచేయటం అమానుషం.

    • @madhavanp5780
      @madhavanp5780 2 ปีที่แล้ว +8

      Maddathu telapadam kadhu valla movies band cheyyali

    • @srilakshmitraders7817
      @srilakshmitraders7817 2 ปีที่แล้ว +1

      baga cheppavu anna

    • @rajamohan74
      @rajamohan74 2 ปีที่แล้ว +1

      Currect

    • @rajamohan74
      @rajamohan74 2 ปีที่แล้ว

      👌

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว +1

      @@madhavanp5780
      సినిమాలు ఎక్కడ ఉన్నాయ్ 😃

  • @dearestonetrust567
    @dearestonetrust567 2 ปีที่แล้ว +919

    మంచు ఫ్యామిలీ కి వినాశ కాలం వచ్చింది వినాశ కాలే విపరీత బుద్ధి మంచు ఫ్యామిలీ పొగరు దించాల్సిందే

    • @manjulakshmi6372
      @manjulakshmi6372 2 ปีที่แล้ว +9

      Yes 100% carect

    • @mallikadinesh2894
      @mallikadinesh2894 2 ปีที่แล้ว +9

      Vadiki okappudu thintaniki Ledu eppudu dabbu vachesariki vadi nasanam kuda vade thechukuntunnadu😡

    • @indirammagara1467
      @indirammagara1467 2 ปีที่แล้ว +4

      మోకాళ్ల మీద ఎలా కూర్చో పెడతారు. మీరందరు అతనికి సపోర్టు గ వుండండి బాబు. 👆👆👆🇮🇳అతను వాళ్ల భార్య.పిళలు వాళ్ళమ్మ. ఎంత భాధ పడినారో. పాపం. అందరు సపోర్టు.ఇవండి ఈఅబాయికి.

    • @shobhareddy3034
      @shobhareddy3034 2 ปีที่แล้ว +1

      Super ga chepparu

    • @umamahesh1725
      @umamahesh1725 2 ปีที่แล้ว +2

      అదే మా వీధిలో కూడా అందరు అదే అంటున్నారు పోయే కాలం వచ్చింది అని

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 ปีที่แล้ว +135

    I am not from Nayee Brahmin community, but I support Nayee Brahmin community. You are fighting for a good cause. We all should make sure that Naga Srinu should get justice.

  • @sreenadhreddypogu2018.
    @sreenadhreddypogu2018. 2 ปีที่แล้ว +516

    Respect to society all castes.

    • @RamCh59
      @RamCh59 2 ปีที่แล้ว +4

      Adey untey mana snow family ki ee godavalu endy

    • @Rak2525
      @Rak2525 2 ปีที่แล้ว +12

      Respect to all castes kadhu bro there will orphans who don’t have caste ,we should say give respect to all human beings.

    • @masavarapusrinu3696
      @masavarapusrinu3696 2 ปีที่แล้ว

      లోకువ

    • @arjun-jm9ln
      @arjun-jm9ln 2 ปีที่แล้ว

      Manchu family ki kharma fhalitam anubhavinche time vochindi bhayya

    • @విశ్వధా
      @విశ్వధా 2 ปีที่แล้ว

      th-cam.com/video/qlMGD4BiNvc/w-d-xo.html

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 2 ปีที่แล้ว +123

    నాయి బ్రాహ్మణులు చాలామంచి వాళ్ళు
    నేను బ్రాహ్మణుడిని నాయి బ్రాహ్మణులకు సపోర్టు చేస్తాను నాకు ఆ మోహన్ బాబు ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు మనోజ్ తప్ప

    • @shyamsundar6453
      @shyamsundar6453 2 ปีที่แล้ว

      Nanu bramadinne ammalane allalani thedathava niku enthina undachu kaka

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว +3

      Bro don't tell about some caste
      Because there only two castes good humans and bad humans

    • @pavankumar-cz9hb
      @pavankumar-cz9hb 2 ปีที่แล้ว

      @@Mahesh-hu2ug ...chill broo..

  • @RaviKumar-ym5ek
    @RaviKumar-ym5ek 2 ปีที่แล้ว +292

    నాయీబ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి.మన కులాన్నే కాదు కులవృత్తులు చేసుకునే ఏకులాన్నైనా ఎవరూ దూషించకుండా తగిన బుద్ధి చెప్పాలి.

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 2 ปีที่แล้ว +3

      👏👏👏👏👏👍👍👍🤝🤝🤝

    • @kishorstalinkishor8452
      @kishorstalinkishor8452 2 ปีที่แล้ว +1

      అంటే ఇక్కడ చూసిన మన కులం గురించి తప్పుగా మాటలు ఆడడం అలవాటైపోయింది మన సత్తా చూపించాలి వాళ్ళకి

  • @amarg4595
    @amarg4595 2 ปีที่แล้ว +42

    మోహన్ బాబుని మనిషిగా ఎందుకు పుట్టించానురా అని దేవుడు కూడా బాధ పడుతున్నాడు

  • @sudhakarponna
    @sudhakarponna 2 ปีที่แล้ว +1041

    మనోజ్ తప్ప ఆ కుటుంభంలో అందరూ భూమికి బరువు..

    • @shyamsundar6453
      @shyamsundar6453 2 ปีที่แล้ว +16

      Monoju challa monchodu

    • @RBSS4903
      @RBSS4903 2 ปีที่แล้ว +8

      Manoj is innocent its correct

    • @ramsrgv5172
      @ramsrgv5172 2 ปีที่แล้ว +19

      Vaadu anthe waste motham family okate

    • @raja5896
      @raja5896 2 ปีที่แล้ว +4

      @ThecodmKing YT i think he changed now after that i have never seen him make fun of anyone

    • @vinaykumar-yf5do
      @vinaykumar-yf5do 2 ปีที่แล้ว +4

      @ThecodmKing YT that one is scripted show just for entertainment.

  • @murthyinutube
    @murthyinutube 2 ปีที่แล้ว +131

    ఎంత గొప్పోడి మెడపైనా అయినా కత్తి పెట్ట గలిగే దమ్మున్న ఒకే ఒక్కడు నాయీ బాహ్మణుడు, కళాకారుడు, సరస్వతి పుత్రుడు, మంగళ ప్రధమం అయినోడు.

    • @maruthilvy
      @maruthilvy 2 ปีที่แล้ว +2

      True sir...tnq

    • @bommalibalakrishna2360
      @bommalibalakrishna2360 2 ปีที่แล้ว +1

      Correct

    • @kovinaidu1462
      @kovinaidu1462 2 ปีที่แล้ว

      Me.vruthi.adhegadha.yanni.jabbulu.vunna.mokalu.rudhi.rdhi.kadighedhi.meranura

    • @harsha-up2ed
      @harsha-up2ed 2 ปีที่แล้ว +1

      @@kovinaidu1462 Gudha pagilidhi na kodaka respect ichi matladara kuthe

    • @nareshntr99
      @nareshntr99 2 ปีที่แล้ว +1

      @@kovinaidu1462 రుద్ది రుద్ది గోంతు కోయడం కూడా తెలుసూ బే 🔥

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 ปีที่แล้ว +657

    డబ్బులు ఉంటే ఏదన్నా చేయొచ్చు అనే అహంకారం ఉంటే ఎవడైనా నాశనం కాకతప్పదు. మంచు కి ఇప్పుడు అదే జరుగుతుంది.

    • @soft.developer4222
      @soft.developer4222 2 ปีที่แล้ว +7

      వాళ్ళకి అన్ని అప్పులే అంత seen లేదు వాళ్ళకి..!! Income Source coming from educational Institutions and that money invested in to Movies..!!

    • @sreekanthv5592
      @sreekanthv5592 2 ปีที่แล้ว +1

      True

    • @gummanageswararao9058
      @gummanageswararao9058 2 ปีที่แล้ว

      మనకి నోటి దూల ఎక్కువ మరి

  • @ganiindian6251
    @ganiindian6251 2 ปีที่แล้ว +12

    మేం చిన్నప్పుడు ఒక మాట వినే వాళ్లం
    "" నువ్వు మనిషివా, మోహన్ బాబువా "" అని.
    దీన్ని బట్టి అర్థం అవుతుంది మోహన్ బాబు అంటే ఏమిటో..
    నిజానికి మనోజ్ తప్పా
    వారి కుటుంబం లో అందరూ పనికి మాలిన వాళ్ళే...

  • @sridharsidhu3636
    @sridharsidhu3636 2 ปีที่แล้ว +477

    మొన్న గోర్లు కాచుకునే వాళ్ళు అని యాదవులను కూడా తిట్టాడు,,గోర్లు కాచుకునే వాళ్ళు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు అని మీడియా ముందే మాట్లాడాడు మోహన్ బాబు గాడి మొహం పగలకొట్టండి..we support you..చాలా మంది క్షమాపణలు చెప్పమని అడిగారు కానీ మన 'పేద రాయుడు' కి sorry చెప్పడానికి ego అడ్డు వచ్చింది..

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 ปีที่แล้ว +15

      Kamma lu saarlu .. kammavaady thidathadu kodathadu... Dabbulichi kaallu nokkinchukuntadu ..
      Lokam lo unna anni kuyukthulu. Kutantralu thelisina kulam.. .
      Okka kammodike telusu migatha kulala janalatho ela pani vheyinchukovalo..
      Kamma kulanni ane hakku manaku lefhu endhukante. Igatha kulalanni vaallu visirese dabbu kosam eduruchistham.. commission n percentage ichi mana norlu muyisthadu...
      Oka kamma kulam vaallu anni kulalani thittaru.. Kaani e ithara kulam vaadu inthavaraku e kammodini thittaledhu.

    • @mrcommonman616
      @mrcommonman616 2 ปีที่แล้ว +11

      @@swaroopareddy167 valla pillalu ee kulam vallani pelli chesukunaru aa kulam gurinchi kuda chepandi

    • @kalyanchakravarthi4163
      @kalyanchakravarthi4163 2 ปีที่แล้ว +4

      So andhari kulalalni thidatharu ilanti vallani chusthu urukokudadhu thanni tharimeyadama leka nyayam kosam poradatama

    • @nithinchowdhary
      @nithinchowdhary 2 ปีที่แล้ว +7

      @@swaroopareddy167 snow Vishnu Mee kulla gazi pelichesukodam valla maripoyadu

    • @sirishkrishna6023
      @sirishkrishna6023 2 ปีที่แล้ว +2

      @@kalyanchakravarthi4163 ఎప్పుడు తన్ని తరిమె స్తావు, చెప్పలేదు.

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 2 ปีที่แล้ว +102

    వాళ్ళ మొహాలు చూస్తేనే ఆస్ట దరిద్రం చుట్టుకుంటుంది అలాంటిది నువ్వు 11 సంవత్సారాలు నుండి ఉన్నవంటే గ్రేట్ బ్రదర్ నువ్వు 🤣🤣🤣🤣🤣🤣

    • @narsingchinna291
      @narsingchinna291 2 ปีที่แล้ว +2

      super comment bro 🤣🤣🤣

    • @Strugglesofaspirants
      @Strugglesofaspirants 2 ปีที่แล้ว +1

      Money bro .. pisalu kavali anthe cheyaka tapadu ... Nenu vani school lo work chesaa 😁.. 2 months akka week ki oka sari e gutle gadu vachi Racha Racha chesaru 🤦😅... A psycho ganiki principal kuda uchaa .. vani touching 2 months vadu raa ayya vachesaa 🤣🤣..okati chpanna akada estam tho work cheyatledu..avasaram kosam work chesunnaru 😐🤷

    • @Venkatsrk9
      @Venkatsrk9 2 ปีที่แล้ว +1

      @@Strugglesofaspirants అవంతి శ్రీనివాస్ రావు కూడా అంతే..... Weekly once College ki vachi meeting పెడతాడు....

  • @sumankumar3677
    @sumankumar3677 2 ปีที่แล้ว +441

    మా తెలంగాణ లో శుభకార్యం అంటే .. మా brahmalam,మా నాయి బ్రాహ్మణ sodarulamu, రజక సోదరులు.. ఇంకా .. ఇతర సామాజిక వర్గాల ద్వారా నే సంపూర్ణం ...

    • @nanikommavarapu5606
      @nanikommavarapu5606 2 ปีที่แล้ว +13

      Jai nayi bramana

    • @cvusenirajaka8085
      @cvusenirajaka8085 2 ปีที่แล้ว +17

      Jai Rajaka

    • @sunnyprasad9701
      @sunnyprasad9701 2 ปีที่แล้ว +15

      Ap lo kuda anthe.pelli cards ivvataniki rajaka,mangala(subham) vayidhyaalu only nayi brahmana varithone cheyisthaaru

    • @venuvarma2636
      @venuvarma2636 2 ปีที่แล้ว +5

      Namaskaram to nayi brahmin

    • @murthyinutube
      @murthyinutube 2 ปีที่แล้ว +6

      Ekkadaina anthe kada? Anni kulalu kalisthene subha asubha karyamlu complete avutayi.
      Kula vyavasta manchidi, kanee ekkuva takkuva antene tappu.

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 2 ปีที่แล้ว +68

    As a Brahmin I support navee Brahmins.

    • @krishnamurthy-ck4ev
      @krishnamurthy-ck4ev 2 ปีที่แล้ว

      😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @narasimhamurthy3920
    @narasimhamurthy3920 2 ปีที่แล้ว +218

    ఎదో ఒకటి గెలుక్కొకపోతే ఈ స్నో ఫ్యామిలీ కి నిద్ర పట్టదు,,,,

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 2 ปีที่แล้ว +29

    Constitution must be changed to protect all castes.Not only SC and ST.

    • @mrraj3572
      @mrraj3572 2 ปีที่แล้ว +1

      Ega nuvve vachi rai.... 😂

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 2 ปีที่แล้ว +518

    We saport నాయీ బ్రాహ్మణులు

    • @tuskerhere
      @tuskerhere 2 ปีที่แล้ว +14

      Adhi seaport oo sapporta no kadamma support anali

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 2 ปีที่แล้ว +6

      Kula pichi sapota

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 2 ปีที่แล้ว +9

      చదువుకోకుండా, కులం కులం అని తిరుగుతూ ఉంటే ఇలాగే సపోటా కు సపోర్ట్ కు తేడా తెలియకుండా ఉంటుంది తల్లి 😁😁

    • @RockyBhai-fe4fv
      @RockyBhai-fe4fv 2 ปีที่แล้ว

      @@sreenivasaprasad7691 😃😃😃😃😃😃

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 2 ปีที่แล้ว +9

      @@sreenivasaprasad7691 కులం అనేది ఐకమత్యం కోసం ఏర్పడింది ఇక్కడ భాష కాదు బావం ముఖ్యం , సమస్య గురించి వారి సపోర్టు వారు ఇస్తున్నారు speeling మిస్టేక్స్ ఉంటే అందులో తప్పేం ఉంది, వారి తోడ్పాటు కు మీ అభినందనలు తెలియచేయండి

  • @LNforLion
    @LNforLion 2 ปีที่แล้ว +23

    బ్రాహ్మణులను తిట్టాడు, యాదవులను తిట్టాడు, ఇప్పుడు నాయి బ్రాహ్మణుల వంతు. వీళ్ల నోటికి హద్దు పద్దు లేదు.

  • @hshhdjejh5769
    @hshhdjejh5769 2 ปีที่แล้ว +194

    ఎన్నో ఏండ్లుగా పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి గాని చేయని నేరం లు పెట్టి మీ మర్యాదలు పోగొట్టుకోవడం మంచి పద్ధతి కాదు..మీరు చేసే మంచి పనులు కు ఒక అర్థం ఉండదు

  • @vinodkumar-gm9qn
    @vinodkumar-gm9qn 2 ปีที่แล้ว +38

    Respect each everyone who belongs to Any caste

  • @VasuBs
    @VasuBs 2 ปีที่แล้ว +167

    Mohan Babu and family purthiga cast feeling tho ithara cast vallandarini chaala chandalanga matladatharu

    • @VRP1516
      @VRP1516 2 ปีที่แล้ว +20

      అసలు మోహన్ బాబు కేస్ట్ ఏంటో ఎవర్కి తెలీదు, దాసరి నారాయణరావు టైమ్ లో కాపు అని, NTR టైమ్ లో కమ్మ అని, రాజశేఖర్ రెడ్డి టైమ్ లో రెడ్డి అని, జగన్ నీ బావ అని కొంత సేపు బ్రదర్ అని కొంత సేపు చెప్పు కుంటున్నారు. తండ్రి కొడుకు...

    • @troller2.079
      @troller2.079 2 ปีที่แล้ว +2

      @@VRP1516 😂😂

    • @vinodkumarvuyyala5137
      @vinodkumarvuyyala5137 2 ปีที่แล้ว +3

      Correct Demand ..

    • @radhakrishnaudayagiri7757
      @radhakrishnaudayagiri7757 2 ปีที่แล้ว +6

      @@VRP1516 kammareddy kapuraju anukunta😂😂😂😂😂

    • @VRP1516
      @VRP1516 2 ปีที่แล้ว

      @@radhakrishnaudayagiri7757 హా.. హా... హా ...👌👌👌🤣😂🤣😭....

  • @bhadrigunnampalli3181
    @bhadrigunnampalli3181 2 ปีที่แล้ว +13

    మన కులాన్ని కించ పరిచిన మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి

  • @avnagendrarao2533
    @avnagendrarao2533 2 ปีที่แล้ว +99

    KODUKULANI VADALAVADDU BRO WE SUPPORT U

    • @anjiv8530
      @anjiv8530 2 ปีที่แล้ว +3

      correct anna miru chepindi

    • @SheshuRaj-mb3lz
      @SheshuRaj-mb3lz 2 ปีที่แล้ว +1

      Superrrrr

    • @akramshaik9976
      @akramshaik9976 2 ปีที่แล้ว

      Mohan Babu Vishnu Lakshmi central jail

  • @rangarao2833
    @rangarao2833 2 ปีที่แล้ว +47

    కులాన్ని కించపరచటం ఆయనకు అలవాటే ఇదివరకు బ్రామ్మణులను సినిమాలో అవమానపరచారు అతడు భగవస్సామానుడుమరి

  • @Bharath-Kumar.
    @Bharath-Kumar. 2 ปีที่แล้ว +121

    వాళ్ళ వి మొఖాల 😁😁 సూపర్ పంచ్

  • @karangularambabu1118
    @karangularambabu1118 2 ปีที่แล้ว +38

    అవును అండి మా సినిమాకి డబ్బులు రాలేదు కాబట్టి మేము ఇలానే చేస్తాం

    • @h4s450
      @h4s450 2 ปีที่แล้ว

      😀

  • @111ramakrishna
    @111ramakrishna 2 ปีที่แล้ว +201

    అవసరమైతే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తోడు వుంటారు

    • @hani1889
      @hani1889 2 ปีที่แล้ว +3

      Ayinendhuku anna🤔🤔🤔

    • @satishthammishetti2672
      @satishthammishetti2672 2 ปีที่แล้ว +4

      @@hani1889 atanu kudA nayibhrman

    • @leavelikealegendil
      @leavelikealegendil 2 ปีที่แล้ว +3

      Hindhuvulandharam thodu vuntam ani ante inka Baguntundhi kada saami

    • @విశ్వధా
      @విశ్వధా 2 ปีที่แล้ว

      th-cam.com/video/qlMGD4BiNvc/w-d-xo.html

    • @sunandasravanthi4563
      @sunandasravanthi4563 2 ปีที่แล้ว +2

      అతను కూడ మంగలేనా

  • @exploretheworld2forgetyourself
    @exploretheworld2forgetyourself 2 ปีที่แล้ว +4

    This is called the power of Unity. Appreciate your dareness

  • @chicagoshaik
    @chicagoshaik 2 ปีที่แล้ว +87

    Thank god...atlease some unity is there in the country.

  • @yugandhargundelly8794
    @yugandhargundelly8794 2 ปีที่แล้ว +3

    everyone must support this brother ..........................

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 2 ปีที่แล้ว +32

    Yes, always we should respect all.

  • @themeniacs7376
    @themeniacs7376 2 ปีที่แล้ว +13

    2:01 is the word i was looking for, we are with u Naga

  • @90svolg11
    @90svolg11 2 ปีที่แล้ว +57

    End to Manchu family

  • @santoshkumarmca09
    @santoshkumarmca09 2 ปีที่แล้ว +16

    Hats off bro I am really happy to get such a good support from every one Sure you will get justified bro all the very best 👌

  • @KandalaEntertainment
    @KandalaEntertainment 2 ปีที่แล้ว +19

    బ్రాహ్మణుల దగ్గరనుండి నాయీబ్రాహ్మణుల వరకూ మంచు ఫ్యామిలీ ఎవ్వరిని వదలలేదు.

  • @sreenathpagadala137
    @sreenathpagadala137 2 ปีที่แล้ว +3

    We Support you sir.....Nai Brahmins., From Hyderabad.,

  • @yeswanthsivalenka9443
    @yeswanthsivalenka9443 2 ปีที่แล้ว +38

    But seems believable when we know the manchu family behavior with others

  • @Balaboyna_Pavan_Yadav
    @Balaboyna_Pavan_Yadav 2 ปีที่แล้ว +10

    I'm Yadav But still i support Nai Bhraman

  • @shaikyakubali5288
    @shaikyakubali5288 2 ปีที่แล้ว +41

    We support you brother. Union should take action.

  • @mml90
    @mml90 2 ปีที่แล้ว +3

    ENTIRE TS & AP IS SUPPORTING YOU BRO✊

  • @myroadshowvlogs3739
    @myroadshowvlogs3739 2 ปีที่แล้ว +45

    I worked in Vidyanikethan school ,even they beat Principal entire night and sent him at 3am ,such bunch of incidents happened in that campus, nobody knows until who works in their

  • @mrnandu11
    @mrnandu11 2 ปีที่แล้ว +3

    3:20👍 correct ga chepparu brother..

  • @user-sh1ni1zr4z
    @user-sh1ni1zr4z 2 ปีที่แล้ว +47

    Sir మాది నెల్లూరు మేము మంగలలోలము మీకు పూర్తి మధ్ధాతి ఇస్తాం

    • @chandru595
      @chandru595 2 ปีที่แล้ว

      Nuvvu mangalonivi aithe endhira bhai Vallu Kapulu Dabbulu Ys Jagan back up undhi thokkesthadu

  • @durgaprasad739
    @durgaprasad739 2 ปีที่แล้ว +11

    We respect your job 🙏🙏

  • @venkijoshep4240
    @venkijoshep4240 2 ปีที่แล้ว +35

    Mangali valu really great, Jai janasena, jai hind, jai javan, jai kissan
    Praise the Lord all my dear Brother's

  • @mangelaaghavendra9980
    @mangelaaghavendra9980 2 ปีที่แล้ว +7

    మోహన్ బాబు సార్ గార నాయి బ్రాహ్మణ కించపరచడం బాధాకరం ఇది మంత్రాలయం నుంచి మేము ఖండిస్తున్నాం ప్రతి ఒక్క నాయిబ్రాహ్మణులు దీన్ని పెట్టాలని కోరుకుంటున్నాను తప్పు తప్పు చెప్పండి నా బ్రాహ్మణ కించపరచకూడదు అని అవమానం అని కోరుకుంటున్నాం ప్రతి ఒక నాయి బ్రాహ్మణ అందరూ సోదరులు ప్రకటించాలని ఖండించాలని కోరుకుంటున్నాం ఇట్లు మంత్రాలయం నియోజవర్గం నుంచి

  • @7362nikki
    @7362nikki 2 ปีที่แล้ว +185

    మనిషిని మనిషిగా కాకుండా కులాన్ని బట్టి మర్యాద ఇవ్వడం అనేది చాలా నీచం...చీ మీ బ్రతుకులు..ఇలాంటి నా కొడుకుల్ని ఉరి తీయాలి

    • @vinodkumar-gm9qn
      @vinodkumar-gm9qn 2 ปีที่แล้ว +1

      Kulam ekkada undhi andi, evariki vaaru GO undhi ani, cases pettadamey aiendhi present, Reddy aiethy matho dabbulu levu, em levu, below poverty, aiena SC ST case antaru

    • @vinodkumar-gm9qn
      @vinodkumar-gm9qn 2 ปีที่แล้ว

      Appatlo DR.ambedkar gaaru chinnachupu chusthunaru constitution change chesaru, eppudu reddy aiena memu below poverty. Maku education lo seats levu, employment lo levu memu em cheyali...nenu adigedhi okkatey employment and education lo all are equal ga chudali

    • @Gtt985
      @Gtt985 2 ปีที่แล้ว

      Abba ...mari manishi ni manishiga chusi reservations govt bc pathakalu anni teesi padthengali mari...avi unnantha kalam caste feelings untayi..undi teerali

    • @7362nikki
      @7362nikki 2 ปีที่แล้ว

      @@vinodkumar-gm9qn correct anna... Inthaku mundu adhikaram chelainchi
      Education ,jobs anevi vunnatha kulaala vaaru thisukovadam valana ....migatha vaariki kuda education ,jobs raavalani ala rasaru...ambedkar gaaru...kaani jobs and education maathram prathibhavanthulake raaavali..ante evariki subject mida knowledge vuntado vaariki raavali bro..ledante India eppatiki development avvadu.

    • @7362nikki
      @7362nikki 2 ปีที่แล้ว +2

      @@Gtt985 ప్రభుత్వ పధకాలు తీసుకుంటే మర్యాద ఇవ్వరా అన్న..మరి ఇంతకు ముందు ఏం పధకాలు తీసుకున్నారని కొంత మందిని మాల,మాదిగలుగ చేసి వారిని ఊరికి దుారంగ విసిరి వేసారు.వారికి మర్యాద అవసరం లేదా...వారు మనుషులు కాదా..ఆధిపత్యానికి ...ఆత్మగౌరవానికి చాలా తేడా ఉంటుంది అన్న..

  • @vedanthamramakrishna7209
    @vedanthamramakrishna7209 2 ปีที่แล้ว +12

    మీ సంఘానికి ఉన్న పట్టుదల మా బ్రాహ్మణ సంఘానికి ఉంటే చాలా ఉపయోగకరమైన మంచి జరిగేది

    • @Vaaleegowtham
      @Vaaleegowtham 2 ปีที่แล้ว +2

      మీ దానిలో ఒకరి నాకంటే ఎందుకు ఎక్కువ,దేనిలో ఎక్కువ...అన్న ఫీలింగ్ పాదుకు పోయింది బ్రో..ఇంచు మించు మా వెలమ జాతిలాగా

    • @vedanthamramakrishna7209
      @vedanthamramakrishna7209 2 ปีที่แล้ว

      @@Vaaleegowtham నిజం bro

    • @Vaaleegowtham
      @Vaaleegowtham 2 ปีที่แล้ว

      @Varun choudary J సోదరా మేము ఏమి కొట్టుకోవట్లేదు..నేను నిన్ను అగౌరపరచను..మేము ఏమి బలసి కొట్టుకోవట్లేదు సోదరా..ఎందుకు నువ్వు అలా అంటున్నావు..

    • @vedanthamramakrishna7209
      @vedanthamramakrishna7209 2 ปีที่แล้ว

      @Varun choudary J బ్రాహ్మణ ద్వేషులకు ఏం చెప్పినా అర్థం కాదు.అది అనుభవం కావలసిందే

  • @dharvathmahendar7845
    @dharvathmahendar7845 2 ปีที่แล้ว +172

    Manoj Anna.తప్ప వలందరు వేస్ట్ snow గాడు వేస్ట్ మోహన్ బాబు west fellow

    • @saisinger1064
      @saisinger1064 2 ปีที่แล้ว

      Manchu karigipovali.

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 2 ปีที่แล้ว

      మంచు మనోజ్ తండ్రి చేసిన పనిని ఖండించాడు?!!

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 2 ปีที่แล้ว

      ఖండించాడు కాదు. ఖండించాడా ?!!!

    • @akhil5995
      @akhil5995 2 ปีที่แล้ว

      @@bandarunagaraja2706 he can't. Vaadiki food kuda undadu valla abba lekunte. Ela kandistadu.

  • @aviuniquechanal542
    @aviuniquechanal542 2 ปีที่แล้ว +1

    మనం కరెక్ట్ ఉంటే యూనిటీగా ఉంటే ఎవడు మనజోలికి రాదు జై నాయిబ్రహ్మణ

  • @midhun9393
    @midhun9393 2 ปีที่แล้ว +15

    Anna nuvvu super. My support to you.

  • @amarnathkande1936
    @amarnathkande1936 2 ปีที่แล้ว +12

    NO CASTE FOR GOOD THINGS /
    KNOWLEDGE / CHARECTOR ;
    WE ARE ALL ONE ;
    PROFESSIONS ARE DIFFERENT
    BUT
    HUMANITY IS " ONE"

  • @gsrgsr1593
    @gsrgsr1593 2 ปีที่แล้ว +46

    🤣🤣🤣🤣.... మంచు ఫ్యామిలీ ఇలా దిగజారిపోయారు... తు

  • @dhatamsrinivasulu7066
    @dhatamsrinivasulu7066 2 ปีที่แล้ว +6

    అన్న కులం కాకుండా ఒక పేదవాడికి అన్యాయం జరిగింది అన్న దానిపై పోరాటం చేద్దాం తప్పకుండా

  • @filmyavclips4173
    @filmyavclips4173 2 ปีที่แล้ว +54

    Manchu Family is the worst family in TFI exept Manoj.

  • @filmcare6697
    @filmcare6697 2 ปีที่แล้ว

    Superb brother vellaki ap cm Ani maa bava Ani Baga Balu...uundi adi dhinchali

  • @nareshchetpelly1964
    @nareshchetpelly1964 2 ปีที่แล้ว +26

    We support u

  • @nareshkumar-ns8xk
    @nareshkumar-ns8xk 2 ปีที่แล้ว +1

    We will support u naga anna public support u

  • @vikramrathod5247
    @vikramrathod5247 2 ปีที่แล้ว +8

    Superb bro తగ్గేదేలే 👏👏👏

    • @RAVIKUMAR-pk1ll
      @RAVIKUMAR-pk1ll 2 ปีที่แล้ว +1

      Dear brothers go ahead. Good decision. Every one support you

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +6

    I support nayye Brahmins it's true they are making people face and appearance attractive

  • @sypureddyvenkatesh4756
    @sypureddyvenkatesh4756 2 ปีที่แล้ว +31

    వాడికి మంచితనం అనేదే రాదు... వాడి బతుకే డబ్బా బతుకులు

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 2 ปีที่แล้ว +2

    మంచు ఫ్యామిలీ సినిమాలు చూడడం మానేసి ఇలాంటి వాటికి నిరసన చెబుదాం అనుకుంటే అసలు ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు ఈ ఫ్యామిలీవి 😁😁😁

  • @Mani-qf3fk
    @Mani-qf3fk 2 ปีที่แล้ว +12

    we are supported Srinu

    • @harish7548
      @harish7548 2 ปีที่แล้ว

      Support raja , supported ante already jarigi poyindi Ani ardam

  • @todaystrend01
    @todaystrend01 2 ปีที่แล้ว

    Hatsoff sir chala baga chepparu ..eee generation lo nakendhuku ani vadileiyakuntaa support cheiyadaniki munduku vachaaru chala chala great..muslims christians kooda support cheiyaali eeee srinu gaariki and president gaariki

  • @telugumemezone7031
    @telugumemezone7031 2 ปีที่แล้ว +57

    Respect each and every person irrespective of his or her caste, religion, gender etc. Dabbu sasvitham kadu... Manishe sasvitham.

  • @సాయి-శ1ప
    @సాయి-శ1ప 2 ปีที่แล้ว +2

    నేను బ్రహ్మిన్ అయిన నేను ఫుల్ గా నాయి బ్రహ్మీన్ కు సపోర్ట్ గా వుంటాం

  • @SureshSuresh-pj6th
    @SureshSuresh-pj6th 2 ปีที่แล้ว +27

    We are support srinu bro...

    • @AvudurthiStudio
      @AvudurthiStudio 2 ปีที่แล้ว +1

      జై నాయి

    • @raviknalli
      @raviknalli 2 ปีที่แล้ว

      We support your fight
      కులం పేరుతో దూషించడం నేరం

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 2 ปีที่แล้ว

    Super brother. Ni matalu geniune ga vunnai.

  • @Mr.Eshwar1985
    @Mr.Eshwar1985 2 ปีที่แล้ว +11

    Public will support u brothers

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 ปีที่แล้ว +2

    Yes..we support our Naibrahmin Community person who was unnecessary harassed by Mohanbabu n Family.

  • @sivareddy4231
    @sivareddy4231 2 ปีที่แล้ว +11

    Plz support him all

  • @golusubash3120
    @golusubash3120 2 ปีที่แล้ว +8

    Well said 👏👏👏

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 2 ปีที่แล้ว +32

    ప్రభుత్వం అంటే AP ప్రబుత్వం కాదు కదా ..?
    TS ప్రభుత్వం అయితే ok 👍

    • @ihatethissociety5655
      @ihatethissociety5655 2 ปีที่แล้ว

      Ep erripuku prabhutwam bro plzz vadhu ap ani cheppi mi value tesukokandi meru great m

    • @madhavanp5780
      @madhavanp5780 2 ปีที่แล้ว

      Mohanbabu caste kuda

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว +1

      Jagan gaaru is brother of vishu's wife

    • @madhavanp5780
      @madhavanp5780 2 ปีที่แล้ว

      @@Mahesh-hu2ug jagan babai bandhuvulu

  • @nareshmangala5092
    @nareshmangala5092 2 ปีที่แล้ว +2

    Support for naga srinu brother, jai naayie brahmana sangam✊

  • @pavanchandolu08
    @pavanchandolu08 2 ปีที่แล้ว +22

    Manchu family ki poyekalam ochhindi , ipoindi inka snow family ki

  • @bharathbb1646
    @bharathbb1646 2 ปีที่แล้ว +15

    The truth should be revealed by "manchu manoj" as the only person whom we can believe in their family and make justice to the innocent.

  • @b.naveenkumar4767
    @b.naveenkumar4767 2 ปีที่แล้ว +4

    Mega family support chayaili ani korukuntuna

  • @BOSSKARBRAND
    @BOSSKARBRAND 2 ปีที่แล้ว +3

    వాళ్ళ విద్యానికేతన్ లో ఎవరూ చేరకుండా.... వాళ్ళ సినిమాలకు...son of India కలెక్షన్స్ ఇస్తే సరిపోతుంది కదా... మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి పంపిచ్చచ్చు

  • @bobby-qg2gy
    @bobby-qg2gy 2 ปีที่แล้ว +16

    mangale brothers iam kapu but i support to you, meru chala great naku chala childhood friends vunaru, meru putaka tarvata kavale, temples lo kavale, marriages lo kavale, daily shavings ,cutting ke kavale, meku jarigena avamanam chala gorram, arrest mohan babu.

  • @peace3095
    @peace3095 2 ปีที่แล้ว +1

    0:57 jeevitam nashanam cheyyali ankunandu nashanam aitadu vade...
    Neeku em kadu Brother 🤝🤝♥️

  • @khanamann
    @khanamann 2 ปีที่แล้ว +26

    Chaala matured ga maatladthunnav bro

  • @lakshminarayana8017
    @lakshminarayana8017 2 ปีที่แล้ว

    The way of talking is good bro...keep it up

  • @srisaimushrooms2600
    @srisaimushrooms2600 2 ปีที่แล้ว +13

    మా అధ్యక్షుడుకే ఇంత బిల్డుప్ ఇస్తే MLA అయితే ఇంకేమైనా ఉందా

  • @shashikumark1113
    @shashikumark1113 2 ปีที่แล้ว

    Iam from karantaka we are support nayi brahmans

  • @kothurisagar9024
    @kothurisagar9024 2 ปีที่แล้ว +5

    I proud in my work...🙏🙏

  • @shekarbhaim8599
    @shekarbhaim8599 2 ปีที่แล้ว +7

    మనోజ్ అన్న మీరు ఓక సారి రెస్పాన్స్ ఇవడి

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว +1

      Manoj situation Rusia vs Ukraine matter lo India laga vundu
      Evariki support cheyakunda silent gaa vundatame

  • @tirumesunaresh3528
    @tirumesunaresh3528 2 ปีที่แล้ว +8

    Excellent metured person

  • @honesthapy
    @honesthapy 2 ปีที่แล้ว +1

    I don’t find any good comment about Manchu family except Manoj Brother in any video regarding Manchu Family
    We should have kind heart towards other …I request Manchu Family to have good name
    Here I’m not mentioning any cast
    I respect all casts ..
    Just have good heart towards other .. that’s it

  • @JaiHind-ub9vi
    @JaiHind-ub9vi 2 ปีที่แล้ว +27

    super punch brother ...validi mukale levu ..cartoon network

  • @jayasimha.k932
    @jayasimha.k932 2 ปีที่แล้ว +3

    Need to take proper action against Mohanbabu, in so many live interviews also he disrespected so many actors... Please observe,.. Everyone should give respect to each and every cast

  • @no-one1937
    @no-one1937 2 ปีที่แล้ว +5

    ANDHRA PRADESH TELANGANA SUPPORT THIS MAN.

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 2 ปีที่แล้ว +8

    బాపనోళ్లు కాదు.. ఎగతాళి చేస్తే నోరు మూసుక కూర్చోటానికి... ప్రతి వాడి మీద వగితే ...చెప్పుదెబ్బలు తప్పవు ఈ మంచి వేదవాలు

  • @bobby-qg2gy
    @bobby-qg2gy 2 ปีที่แล้ว +16

    i respect mangale brothers vallu lekapotey asala emi jaragadu, okka devudu echina rupam marchey power naye bramanulaku marramey vundi...

  • @kishorstalinkishor8452
    @kishorstalinkishor8452 2 ปีที่แล้ว +1

    నాగ శ్రీను మీకు ఆంధ్ర తెలంగాణ తో పాటు కర్ణాటక సవితా సమాజం అంటే నాయీ బ్రాహ్మణ లు సపోర్ట్ చేస్తుంది

  • @potlurikondalrao244
    @potlurikondalrao244 2 ปีที่แล้ว +4

    It is not Manchu family but it is Balupu family

  • @raghavachary2116
    @raghavachary2116 2 ปีที่แล้ว +6

    అంతా మనుషులమే..... స్వభావం ముఖ్యం......బాబు...

  • @khatrothpremdas9470
    @khatrothpremdas9470 2 ปีที่แล้ว +7

    Good job👍

  • @sudhakarraotappita8741
    @sudhakarraotappita8741 2 ปีที่แล้ว

    Good brother... Andaru manushule... My support to you