ఈ సమాజంలో టాలెంట్ ఉన్న వారిని ఈర్ష పడే సమాజం నేటి కాలంలో ఎక్కువ టాలెంట్ ఉన్న వారిని ఒప్పుకోవడం సహజంగా మనిషికి ఉండదు ఈర్ష ద్వేషం తో జాను అక్క ని రకరకాలుగా కామెంట్ చేయడం సమంజసం కాదు దమ్మున్న కాండిడేట్ అన్ని రకాల పాటలకు 100% ఎలిజిబుల్ కాండిడేట్ డి విన్నర్ పర్ఫెక్ట్ జడ్జిమెంట్ జానీ అక్కకి ఇవ్వడం
మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల పురుషాధిపత్య దేశం స్త్రీలకు ఎదుగుదలను కోరుకోదు మనం చూస్తున్న బాడ్ కామెంట్స్ అన్ని కూడా స్త్రీలకు తలను కోరుకొని వ్యవస్థ ఈ కామెంట్ చేస్తుంది అందులో సమస్య ఉన్న స్త్రీ ఎదుగుదలను మరింత అణచివేసే సహజత్వం బయటపడుతుంది... ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్ గా కొంతమంది కామెంట్లకు భయపడకుండా కోట్లాది వ్యూవర్స్ మనసుల కొల్లగొట్టి టైటిల్ విన్నర్ కావడం గొప్ప విషయం
ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారు

Nijam chepante dhee show perfect ledhu...
Vantari mahilanu alage antaru andhariki amene chustaru papa
Manchiga,chepparu
ఇదంతా టోనీ ఫాన్స్ చేస్తున్న రచ్చ ఎందుకంటే జాను కు చాలా పేరు వచ్చింది టోనికి ఇంత పేరు రాలేదు
నట్... కా రేటు
Nijame kavachu bro
Ameokkathe youtube nadipistonda andi 😂😢
Mee son life ki chala effect paduthundhi compramise kavali thally
Papam great mma
Karthik nivu 2kalupu