రెడ్ బుక్ వేట మొదలయింది..| Sr Journalist Sathymurty on CM Chandrababu Naidu Governance | Leo News
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
- రెడ్ బుక్ వేట మొదలయింది..| Sr Journalist Sathymurty on Cm Chandrababu Naidu Governance | Leo News
#srjournalistsatyamurthy #cmchandrababu #theleonews #cmchandrababugovernance #ysjagan #apnews
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews.com
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on TH-cam
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional
ఒక మంచి వాడు దుష్టత్వాన్ని ఖండిస్తూ దుష్టులను శిక్షించక పోతే ప్రజల దృష్టిలో ఆ మంచివాడు చేతగాని వాడు అవుతాడు. ఒక (మంచి) పాము మనిషిని కరవక పోయినా అది కనీసం బుస కొట్టి భయపెట్టాలి; లేకపోతే మనుషులు ఆ పాము తోక పట్టుకొని ఆడిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు గారి పరిస్థితి అలాగే ఉంది.
చాలా బాగా explain చేశారు Sir. నేను కూడా చాలా ఆవేదన చెందా ను. యేమీ చర్యలు తీసుకోవటం లేదు అని. కాని ఇప్పుడు అర్థం అయ్యింది
Officers should be booked
చాలా బాగా అర్ధమయ్యేలా వివరించి చెప్పు చున్నారు. చాలా థాంక్స్ సర్ .--ఓం తత్సత్
వెంటనే జ్యూడిషల్ కమిషన్ లేదా సిట్ వెయ్యడానికి 2029 దాక టైమ్ కావాలా
టీడీపీ వారు కాలయాపంతో 5సం" కాలం వెళ్ళ పుచ్చి కార్యకర్తలను దెబ్బ తీసే టట్లు ఉన్నారు
వీటికంటే ముందు మద్యం అమ్మకాల నగదు ఇటుపోయిందో విచారణ జరిపించమనండి సత్యమూర్తి సర్
Super speech sir.
ఎలుకలు బోనులో పడాలి అంటే, ఉల్లిపాయ, బజ్జీలు, బోనులో ఉంచుతారు. అదే పద్ధతి స్వామి భక్త భజన పరులు అధికారంలో ఉన్న ఉల్లి పాయలు, బజ్జీలు. చాలా ఎలుకలు పడాలి చాలా బోనులు, ఉల్లిపాయలు, బజ్జీలు కావాలి గదా! అదే ఇప్పుడు జరుగుతోంది.
Satyamurthy garu has explained in a cool way and in detail. Thank you .
చాలా బాగా చెప్పారు సార్ 👍
❤ It is greatness of Chandrababu Naidu and we must salute to his kind ful actions.
He proved parental. Kindness.
🎉
Good analysis thanks
ఎవరెవరి మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ అదే పోలీసు స్టేషన్లో వాళ్ళ మీద ఏవిధంగా తప్పుడు కేసులు పెట్టారో వివరిస్తూ రిపోర్ట్ చెస్తే ఎంక్వైరీ చేస్తారు కదా !
Verygoodsnalysis
Super 🎉🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉
Smart move is No action on YSJ but his allies are being put in tension!
Everyone is looking for swift action
CBN..pk has to go BEYOND THE LAW to settle matters of the previous government leader's.. govt officials and supporters Beurocrats
ANCHOR Question మంచిగా అడిగింది తప్పులకు బలైన వారి ఆవేదన ఆక్రోసం లో కూడా న్యాయం ఉందని పించింది అని , ముమ్మాటికీ correct అది
ఇలా అయితే మరలా కార్యకర్తకు కష్టాలు తప్పవు,2029రిపీట్ 2019
Hit for tot . JMR is thinking he was monarch to AP. తన వీపు తనకు కానుపించదు అన్నా సంగతి కూడా JMR కి తెలియదు అనుకుంట.
🎉🎉🎉🎉
Sir u r write 🎉🎉🎉
ఇబ్బంది ఏంది సార్ హింసించారు
టిడిపి కార్య కర్త భావోద్వేగాలు న్యాయమే కదా.వాళ్ళు వైసీపీ అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళమీద కక్షలు తీసుకోవాలని కోరటం లేదు.న్యాయానికి లోబడుతుో చర్యలు తీసుకోవాలి అని కోరు చున్నారు.
Chalayan bagachepparu sir
Harikadha chala bagundi.
టైం తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. 👍👍👍
చంద్రబాబు గారి రాజకీయ చతురత ముందు జగన్ గారి కుప్పిగంతులు ఇక సాగవు, TDP వారిని ఇబ్బంది పెట్టిన అధికారులును తిరిగి సర్వీస్ లో కి తప్పకుండా తీసుకోవాలి వేరే మార్గం లేదు
ఇది జరిగిన తర్వాత.....................CBNగారుచేసే పని
ఎవరికీ తెలియదు ఇక్కడ చాలా విషయం దాగుంది.................?
JAI TDP JAI CBN GARU
మీ పరిపక్వమైన విశ్లేషణకు ఔరా అనవలసినదే.
Kodi Katti Srinu ke bare mein Jara
తప్పు చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగానే వుంది. ఒకే సారి అందరిమీదా action
తీసుకోవడం సాధ్యం కాదు.
Wait and see 😊
Veeri kosam kotha chattalu thayaru cheyyali
Sir,
1) Excellent gaa Vivarinchaaru Sir. Bhaadithulandaru Koncham Patients tho unte TDP Party ki unna Kootami party ki manchi Name vasthundi.
2) Legend CBN Gourava Maanavatha Mahaneeyudu Leadership ni eppudu sankincha koodadu.
3) Vaallu Raajyaangaaniki Viruddhamugaa velli worest panulu chesaaru, Adhe thappu TDP vaaru cheyakoodadu, Raajyaangaaniki anugunamuga undi slow and steady Chesthaaru 100% Guarantee
Sir.Respects.We the people of A.P. are not in a position to see the face of Jagan with innocence.
To all concerned in my point of view Satya Murthy sir is needed Gun men facility. Why because all the way he is discussing against to Jagan. So he needs security.
But cm can give a statement, giving road map in the matter for suffered pepople
With present law..we can do nothing.. jagan can appoint big costly lawyers who knows all the loopholes of the government made by the British government.
Either change the law's.or go beyond the law
CBN will do the needful to TDP cader in appriate procedure in appriate time
This is a trap of CBN to make the officers of erstwhile government to do " HARAKIRI" without being known to the pawns in the game designed by CBN.
అధికారంలోఉన్నవాళ్లకి నిదానంప్రధానం. చంద్రబాబు ఒక Administrator. తాటతీసేకార్యక్రమం అనితమ్మదీ, పవన్ సార్ దీ. It's Time taking. కూటమి నెమ్మది నెమ్మదిగా roundup చేస్తున్నారుగా. - - - BVRamana, Retd.IRSE, HYD.
TDP really Discipline party..❤❤🙏🙏
CBN garu marandi, meeku vallu nachavachu prajalaku kadu marchi pokandi
Not CBN
Sir AA darithudi face back side teeside sir
YSR & Jagan families, / KCR KTR families looted did all atrocities. these people assets should take to Treasury. government should file cases with evidence, all binami assets , industries, press media . liquor mgg units all should be nationalised. congress & BJP should cooperate.
Pygs dorakakunda records kalustunnaru
రోజా చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని తపస్సులు చేసినా జగన్ అధికారంలో లేక పోయినాచిటికెన వ్రేలు మీద వెంట్రుక కూడా పీకలేదు.దేనికైనా సమర్ధుడు జగనే.
slow and study wins the race is cbn polasy. mostly other people to divert administration and to creat law and order problem to dissolve asssembly .plesa wait for three momths
TDP ACTIVITS SUFFERED LOT IN YCP GOVERNMENT. BUT TDP ACTIVITS ARE SUFFERING IN TDP GOVERNMENT. DEVELOPMENT DIFFERENT. POLITICS ARE DIFFERENT. REVENGE IS IMPORTANT, OTHER WISE TDP ACTIVITS WILL SUFFER
Vedi jivtame neralu vedu batakam vaste caselu anni investigation cheayyalante 10 yrs padutundhi red booklo okka page open ainddhi govt adhikarulnikudavadLavaddu they r main culprits
Jagan ki kooda 40+ % voting vachindi kadandi. Mari janalu andari jagan ki veyyaledu analemu yemo kadaa...
TDP has secured 39% Voteshare in2019 and YSRCP has 40% in 2024 but didn't win the mandate! It's only relative majority that decides the winner! Without understanding the voters trend both the parties lost power , TDP in2019 and YSRCP in2024!
Babu marachipoyadu, pappu silent, karyakarthalu ku nyayam etla vastundi,
Even though, he got 40%, vote bank sir.
Thaamu Yevariki Vote Vesamo Voulenteers Dwara Thelusukuntaarani, Malli YCP Vasthe , Schemes ivvaka Poga, Case lu Petti Vedhisthaarani Bhayamtho Vesina Vaallu At Least 15 -- 20 % Vunnaru ! Nenu Alantivaallanu Chalamandhi ni Choosanu ! Andhuke Vaallu Surveys llo Kuda Bayata Padakunda YCP ki Vesthamane Chepparu !
The all so called 40 % voters were biased and it is hopeful they may change .
అంటే paatha తప్పులు vadelsthara?ఏమి cheputhunnarandi.
Aadhaaraalni Mayam Chese Kaaryakramam Andi !
SC ST వాల్లమీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు సారూ.....😅😅😅
Avunu janalu kuda ardam chesukovali andi revange politics valla poina government ni chusamu janalu vallani eshta padaled kada eppudu government revange gurinchi alochinchala
development meeda alochinchala ycp laga tdp kuda unte vallaki veelaki Theda yemuntundi but karyakarthalu development chesi ycp vallani malli government form cheyyakunda cheyyali adi revange ante adi chesthe janalu tdp ke paggam kadtharu e matter janalu ardam chesukovali and karyakarthalu kuda ardam chesukovali ani korukuntunnai
తప్పుచేసిన ప్రతి అధికారి సిక్షించ బడాలీ.......