Chinnari Chinnari Chiluka Telugu Song | Popular Private Love Songs | Lalitha Audios And Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 8K

  • @LalithaAudiosAndVideos
    @LalithaAudiosAndVideos  6 ปีที่แล้ว +1077

    Plz share and stay tuned

  • @parijustin8863
    @parijustin8863 8 หลายเดือนก่อน +12

    ప్రేమ అనే పదానికి ప్రేమ అంటే ఏమిటో గుర్తొచ్చేల చేసింది ఈ పాట....❤🦋🌎

  • @BesthaRamachandra-i1y
    @BesthaRamachandra-i1y 6 หลายเดือนก่อน +10

    సూపర్ 🌹🌹🌹సూపర్ 💞💞💞సూపర్ 🌹
    మళ్ళీ వినాలని ఉంది

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 ปีที่แล้ว +52

    ఎంత అందమైనది ఈ పాట❤
    ఎన్నో సార్లు వినాలి అనిపిస్తుంది ఎందుకో కన్నీళ్లు వస్తున్నాయి, భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి ,లేకుంటే పుట్టించవద్దు దేవుడు అనేవాడు ఉంటే,నేను భగవంతుణ్ణి ఎంతో నమ్ముకున్నాను కానీ ఎంత మాత్రం సహాయం చేయలేడు నా జీవితం

    • @mrshanuyadav
      @mrshanuyadav ปีที่แล้ว +1

      💯💯💯💯💯💯

    • @mdiqbalansari4240
      @mdiqbalansari4240 11 หลายเดือนก่อน +1

      Sla ammulu miss uh

    • @tanguturiManjula
      @tanguturiManjula 8 หลายเดือนก่อน

      55555555⁴y pool​@@mdiqbalansari4240

    • @kuwaitlik3512
      @kuwaitlik3512 17 วันที่ผ่านมา

      😭💔💯💯

  • @sirishab8885
    @sirishab8885 หลายเดือนก่อน +5

    ఈ పాటని ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 ปีที่แล้ว +12

    ఈ పాట చాలా బాగుంది ఇన్ని దమ్ములు విన్న వినాలనిపిస్తుంది ఇద్దరు లవ్ ఫెయిల్యూర్స్ మనం సూసైడ్ బట్టి ఈ సాంగ్ రైటర్ గారు చాలా అద్భుతంగా రాశారు థాంక్యూ

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 ปีที่แล้ว +9

    ఈ పాట ఎన్నో ప్రేమ జంటల విడిపోయిన మరణాల శాస్త్వంగా దూరమైన చిరకాలం జీవించలేని ప్రేమ జంటల ఆధారంగా ఈ పాటని రాశారు ఎన్నో పాటలు విన్నాను ఇలాంటి పాటలు వినలేదు థాంక్యూ

  • @boggulaskr9700
    @boggulaskr9700 4 ปีที่แล้ว +51

    ఈ పాటలో లో ప్రేమ హృదయ స్పందనను చూపించారు ఈ ఈ పాట ప్రతి ప్రేమికులు ఆలోచింపజేస్తుంది హ్యాట్సాఫ్ టు లిరిక్ రైటర్ అండ్ గ్రేట్ సింగింగ్

  • @mrvenky3073
    @mrvenky3073 9 หลายเดือนก่อน +118

    2024 లో విన్నావ వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @yenamallashivashankar4445
    @yenamallashivashankar4445 8 หลายเดือนก่อน +288

    2024 లో వింటున్న వాళ్లు

  • @belamsahadevudu5321
    @belamsahadevudu5321 2 ปีที่แล้ว +17

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @vadithyahanuma5667
    @vadithyahanuma5667 2 ปีที่แล้ว +13

    యిలాంటి సాంగ్స్ చాలా అరుదుగా వస్తాయి ఎన్ని సార్లు విన్నా వినాలని పిస్తుంది

  • @bumireddysudhakarreddy1344
    @bumireddysudhakarreddy1344 3 ปีที่แล้ว +12

    E Pataki sis voice tho pranam posindi.... Entha kavalo antha laaaaa ..feel tho padindooo.... love u sister...❤️.... super song..... U thapa evaru ela padaleruu e pata neky sontham.........🙏

  • @bhavanivijay1489
    @bhavanivijay1489 2 ปีที่แล้ว +158

    ప్రేమను పొందలేక ప్రాణాలను పోగొట్టుకున్న ప్రేమికులు ఎందరో ప్రేమించిన వారి సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసిన వారు ఎందరో వారందరికీ ఈ పాట అంకితం

  • @reddamainavinod4572
    @reddamainavinod4572 5 ปีที่แล้ว +51

    I love you lalitha audio & videos
    I love all songs
    Anni na kosame raasinattu vunnai
    Thanks thank you so much

  • @SurprisedHorseShoe-tm7uj
    @SurprisedHorseShoe-tm7uj 9 วันที่ผ่านมา +1

    Song super ga vundi 👌👌👌 voice kuda sweet voice andi....

  • @maheshailla987
    @maheshailla987 5 ปีที่แล้ว +29

    I love u so much lalitha audios nd videos i like this song

  • @kethapallyramesh9134
    @kethapallyramesh9134 6 ปีที่แล้ว +21

    Super Emotional & heart touching love song😘😘😍😍😍😍😍😍😄

  • @venkatmudiraj132
    @venkatmudiraj132 6 ปีที่แล้ว +25

    Voice chala bavundhi good All the best

  • @KondetiSaidulu-c9m
    @KondetiSaidulu-c9m 10 หลายเดือนก่อน +6

    సూపర్ సాంగ్ అన్న నేను ఎప్పటికి 100 సార్లు పైగా విన్న అయినా కూడా బోర్ కొట్టడం లేదు ఇంకా వినాలి అనే విదంగా వున్నది 🙏👌😍🥰🌹🙏

  • @sampathvasala1071
    @sampathvasala1071 4 ปีที่แล้ว +48

    Swetha Garu Mee voice tho pranam posaaru... Song vinte kallallo water vastunnavi.. Antha dedicate ga tisukeltundhi.. Mee voice Ee song lo...love you my sweet half Radhika... 😍

    • @b.vitthalvitthal3364
      @b.vitthalvitthal3364 3 ปีที่แล้ว +2

      👌👌akka my life seme to thise songs swetha akka voice super

  • @golivenkatramulu9738
    @golivenkatramulu9738 7 ปีที่แล้ว +442

    సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్నగాని ఇంకా ఇంకా వినాలనిపించే సాంగ్ సూపర్ వాయిస్ .. సాంగ్ లో జీవితం ఎలా గడపాలో అర్ధం ఉంది ఇలాంటి సాంగ్ పడినందుకు నిజంగా థాంక్స్ అన్న ... gadbles you...

  • @gowreesunaidu9000
    @gowreesunaidu9000 3 ปีที่แล้ว +17

    Excellent song.. Nice music

  • @gainipriyanka9853
    @gainipriyanka9853 3 ปีที่แล้ว +4

    E song vinte malli malli vinalani vuntundi super

  • @RowdySunny-hp5fi
    @RowdySunny-hp5fi 5 ปีที่แล้ว +55

    super song chala chala bagudhi l love this song

  • @puttishravankumar9503
    @puttishravankumar9503 6 ปีที่แล้ว +17

    ఈ పాట నేను నాలుగు నెలల నుంచి రోజుకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వింటున్నాను కోట్లు పెట్టి తీసే సినిమా పాటల కంటే ఈ పాట చాలా చాలా చాలా బాగుంది లలిత ఆడియోస్ and వీడియోస్ వారికి నా శతకోటి వందనాలు 🙏🙏

  • @saigiri6543
    @saigiri6543 5 ปีที่แล้ว +303

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది నాకు ఎంతో ఇష్టమైన పాట ఆమె ప్రేమలో నీజం ఉంది ఐలవ్ యు

  • @veldurtisowmyasowmya5910
    @veldurtisowmyasowmya5910 10 หลายเดือนก่อน +1

    Super heartfull ga undii. Singer chala baaga paadaru.. .........ilanti enni oppurchunity s raavali ani korukuntunna. Love u ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Shravpspk
    @Shravpspk 2 ปีที่แล้ว +311

    ఈ అమ్మాయి వాయిస్ కి ఫిదా అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు. ... 🥰👍❤️

  • @MahiMahi-dg2it
    @MahiMahi-dg2it 5 ปีที่แล้ว +23

    👌👌👌akka I love this song

  • @mr_coolheart_smoker5827
    @mr_coolheart_smoker5827 5 ปีที่แล้ว +17

    Vibe... song.. This.. content.. my heart.. touching.. ❤❤

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 9 หลายเดือนก่อน +1

    ఈ సాంగ్ సూపర్ అండి ఈ సాంగ్ నా మనసులో ఉన్న బాధ ఇది నా మనసులో ఉన్న బాధ మీరు వాట్ రూపంగా నాకు వినిపించారు చాలా థాంక్స్

  • @prasadpanuganti2674
    @prasadpanuganti2674 5 ปีที่แล้ว +102

    Akka e, song yevaru rasaro theliyadu Kani chala baga padinavu Akka,na life lo yela jarigindo Alane rasaru Akka e, song yenni sarlu vinna inka vinalanipisthundi me vice super Akka ,e, song Naku chala chala istamaina song inka elanti songs chala padalani korukuntunnanu hatsup Akka

  • @malleshkumar1223
    @malleshkumar1223 3 ปีที่แล้ว +15

    Its very excellent song bro...
    'chinnari ' is my favorite name for ever..
    Thank you for ur beautiful lyrics..

  • @roshanclicks
    @roshanclicks 6 ปีที่แล้ว +50

    Pata vinna prathi saari kallalo neellu vachai antha baga raasi paadina meeku danyavadalu
    Keep it up 👌

  • @raajbheemreddy
    @raajbheemreddy 5 ปีที่แล้ว +41

    Oh my God... 6.4K dislikes aaa??? Heartless fellows...What a sweet voice Shwetha... what a lyrics Ramesh... this one will be one my all time favourites...

  • @mounikacolony1853
    @mounikacolony1853 3 ปีที่แล้ว +1

    Super anna malli malli vinali anipisthundhi

  • @gantesoumya3790
    @gantesoumya3790 6 ปีที่แล้ว +14

    chala bagundhi song female padndhi inka chala bagundhiii in enni sarlu vinna vinalanipisthundhiiiii...matal levvv annayaaa👌👌

  • @macharlamadhu503
    @macharlamadhu503 6 ปีที่แล้ว +14

    excellent brother ,chala mandiki vinipinchanu ee song super.....

  • @puttishravankumar9503
    @puttishravankumar9503 6 ปีที่แล้ว +14

    💖💖 Chala Manchi song👌👌 Anna 💖e Pataki work Chesina💔 Andheri ki all the best🙏🙏🙏🙏

  • @c.a.pavankumarkbp6581
    @c.a.pavankumarkbp6581 3 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్స్ అమ్మ ఇలాంటి పాటలు చాలా బాగున్నాయి ఇలాంటి పాటలు మరెన్నో అని కోరుకుంటున్నాను మంచి పాట

  • @maheshcheerla5792
    @maheshcheerla5792 7 ปีที่แล้ว +29

    very nice lyrics and very nice voice n good work by sound engineer.. keep up good work

  • @devarajemmadi9105
    @devarajemmadi9105 4 ปีที่แล้ว +44

    ప్రతి అక్షరం ఈ పాట కు ప్రాణం పోసింది. ఇంత మంచి పాటను మాకు అందించినందుకు. ధన్యవాదాలు...

  • @shyamcheemala464
    @shyamcheemala464 5 ปีที่แล้ว +20

    Osm song akka..👌🙏🙏👌

  • @cheguri.mahipalreddy8589
    @cheguri.mahipalreddy8589 22 วันที่ผ่านมา +1

    ఈ పాట విన్నప్పుడల్లా నాకు కన్నీళ్లు ఆగవు ప్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళుతుంది

  • @Gopi-oj5yr
    @Gopi-oj5yr 7 ปีที่แล้ว +39

    heart touching... love song
    super

  • @shiva-pp4ro
    @shiva-pp4ro 6 ปีที่แล้ว +18

    suparrr song bayyaa inkaa vinalani pisthadiii..sister voice soo suparrr

  • @vccera8426
    @vccera8426 5 ปีที่แล้ว +33

    Superrrr ....painfull song ...I was remembered my childhood love with my heart 💓....

  • @rsanthoshnayak9143
    @rsanthoshnayak9143 2 ปีที่แล้ว +5

    Na life lo marchipolenu ee song heartouching song

  • @kodatinagaiah7993
    @kodatinagaiah7993 3 ปีที่แล้ว +124

    ప్రేమించిన ప్రతి ఒక్కరూ ఈ పాట వింటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ ప్రేమించిన ప్రతి ఒక్కరూ పాటతోనే మారాలని కోరుకుంటున్నా

  • @santoshakulwar9860
    @santoshakulwar9860 5 ปีที่แล้ว +139

    ne asti antastu andam chandam nakeme vaddura Chettu nedaina nenunta ne gunde painakenta chotivvara .....whaaa em rasav Anna neku hatsup ....e song nakosame rasavemo anipestundi thank you sinduram Ramesh Anna ....

  • @rameshkavali5640
    @rameshkavali5640 4 ปีที่แล้ว +105

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @siddu7000
    @siddu7000 2 ปีที่แล้ว +1

    Nijam chepthunna e song gurinchi entha cheppina thakkuve my favourite song 🤗

  • @bhaskarchowhan8620
    @bhaskarchowhan8620 6 ปีที่แล้ว +84

    I love this song super ..kirrak.
    ఎన్ని రోజులు ఎన్ని సార్లు. విన్నా. కొత్త పీలింగ్....

  • @sekharreddybellam9456
    @sekharreddybellam9456 3 ปีที่แล้ว +229

    సూపర్ సాంగ్
    2021 చూసే వారు ఓక లైక్ వేసుకోండి

  • @rajeshwari.srikanth3474
    @rajeshwari.srikanth3474 3 ปีที่แล้ว +1

    Yenni years ayina malli malli vinalanipinche manchi pata.... Evergreen hit song.... Pranam petti paadaru.... Super super super song...

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 2 ปีที่แล้ว +14

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు కారిపోతున్నాయి😥😥

    • @ramuluramulukallem2481
      @ramuluramulukallem2481 2 ปีที่แล้ว

      ఈ పాటట కు దమ్ డాలూ 🙏🙏🙏🙏💕💕💗💗💞😭❤😭😭😭💟❤️💜💟

  • @mudavaththirumalnaik8309
    @mudavaththirumalnaik8309 6 ปีที่แล้ว +33

    Keep it up. To LALLITHA AUDIO'S AND VIDEOS for making such a good Melody's songs of BANJARA and others

  • @umeshkoneti1378
    @umeshkoneti1378 5 ปีที่แล้ว +40

    Super song love song❤🎶 bro 👌👌👌

  • @RevuMalli
    @RevuMalli 5 หลายเดือนก่อน +4

    Very nic anna song❤❤❤

  • @gopalgopi7203
    @gopalgopi7203 3 ปีที่แล้ว +80

    ఈ సాంగ్ వింటే నా లవ్ స్టోర్ గుర్తుకు వస్తుంది ఎందుకంటే నేను కూడా లవ్ ఫెయిల్ అయినా 👌👌❤❤

  • @krishnabegari7135
    @krishnabegari7135 6 ปีที่แล้ว +17

    Excellent song.....no words to say about sweet voice.....

  • @skkadiri1753
    @skkadiri1753 5 ปีที่แล้ว +462

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది 👌👌👌
    2018 చివర్లో చూసేవారు ఓ 👍

  • @malleshm439
    @malleshm439 2 ปีที่แล้ว +10

    ఎన్ని సార్లు విన్న.. ఇంకా వినాలనిపించే అద్భుతమైన పాట ఇది... I లవ్ this సాంగ్..

  • @niharikareddy3155
    @niharikareddy3155 7 ปีที่แล้ว +18

    such a beautiful singing by swethagaaru...and special thanks to vinodanna garu for making outstanding song

    • @LalithaAudiosAndVideos
      @LalithaAudiosAndVideos  7 ปีที่แล้ว +1

      +Sindhuram Ramesh.... Thanks Ramesh garu
      చాల మంచి మంచి పాటలు రాస్తున్నారు....

    • @mohan.s.o2285
      @mohan.s.o2285 7 ปีที่แล้ว

      Love hit tichaing videos i lake videos

    • @mohan.s.o2285
      @mohan.s.o2285 7 ปีที่แล้ว +4

      Love hit tichaing videos i lake videos

    • @mandharavi8108
      @mandharavi8108 7 ปีที่แล้ว +4

      Ravi Bkr super song

    • @mr.nisesongsindia4131
      @mr.nisesongsindia4131 7 ปีที่แล้ว +1

      super.song.bro.nicevoice

  • @krishnaveni3943
    @krishnaveni3943 4 ปีที่แล้ว +33

    E song ante naku chala chala istam❤❤ ennisarlu vinna vinalanipisthundi

  • @sai.cchinna.7842
    @sai.cchinna.7842 3 ปีที่แล้ว +2

    ఇప్పటటికి ....కనీసం ...20...25...సార్లు ...చూశాను........వీడియో song........l...like.....ఇ... song .....and....song.....పాడినా వారికి మ్యూజిక్ వారికి..... tq ...మంచి song నీ అంధిచినంధుకు....అందరికి......all the best👍

  • @anju_Yadav_Hyd
    @anju_Yadav_Hyd 6 ปีที่แล้ว +12

    🙏🙏🙏
    Super.... super..... super song 👌👌👌👌

  • @srinivas410
    @srinivas410 5 ปีที่แล้ว +146

    ఇ పాట లొ ఒక జీవితం వుంది👏👏👏👏👏👏👏👂👏👏👏👏👏👏👌👌👌👌🤚🤚🤚🤚🤚

  • @sureshlakavath5714
    @sureshlakavath5714 4 ปีที่แล้ว +11

    Really... nice song 👌👌👌...god bless you this song created everyone persons ki...

    • @jampananaga97
      @jampananaga97 4 ปีที่แล้ว +1

      👌👌👏👏🤗🤗😊😊😘😘😍😍❤❤❤❤❤❤

  • @manuthogari8666
    @manuthogari8666 6 ปีที่แล้ว +11

    Super song bayya

  • @PAVANKUMAR-nd7sr
    @PAVANKUMAR-nd7sr 6 ปีที่แล้ว +8

    Great song 143 i bless u other better songs

  • @suseelaustila9105
    @suseelaustila9105 5 ปีที่แล้ว +195

    పాట చాలా బాగుంది

  • @sandhyasanju9893
    @sandhyasanju9893 3 ปีที่แล้ว +4

    E song vinte na life gurthasthundhi.miss you ra

  • @PrakashMudhiraj143
    @PrakashMudhiraj143 ปีที่แล้ว +51

    చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
    నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
    కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
    నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
    ఆ.. ఆ.. అ ఆ.. అ ఆ.. ఆ.. అ అ అఅఆ.. అ అఅఆ.. అ
    నువ్వు నా ప్రేమలో ఓడి, నన్ను గెలిచేందుకే వనవాసం చేస్తుంటే..
    ఎన్ని తలలైన నరికేసి, యుద్ధాన్ని నువ్వు గెలిచి తిరిగొస్తావనుకున్నా..
    మన మూడేళ్ల ప్రేమను, మూనాళ్ల ముచ్చట చేసిన పరమేశున్నే..
    నా కన్నీటి రక్తంతొ, కాళ్ళను కడుగుతూ నే వేడుకుంటున్నా..
    ఏ జన్మమైన, నీలో సగమే నేనూ…
    మరణాన్నైనా.. నీ చెయ్యి నే వీడనూ…
    చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
    నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
    కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
    నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
    ఆ.. ఆ.. అ ఆ.. అ ఆ.. ఆ.. అ అ అఅఆ.. అ అఅఆ.. అ
    నీ ఆస్తి అంతస్థులందం, చందం నాకంటు ఏమొద్దురా..
    చెట్టు నీడైన నేనుంట, నీ గుండెపై నాకు చోటింత ఇవ్వరా..
    నీకు అమ్మ నాన్నల ప్రేమలు లేవని, అమ్మల్లే నే మారినా..
    ఎన్ని ముళ్ళుల చుట్టున్న నీకోసమే నడిచి రక్తపు వరదై ఇలా..
    అయినా.. నేను, నీకిక ఇంకేం కానూ…
    చితిలో మంటై, కాలుతు మిగిలున్నానూ…
    చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
    నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
    కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
    నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
    మ్.. మ్.. మ్.. ఆ..ఆ..అ ||2||
    ఏ మంత్రం తంత్రం మాయలు మర్మాలు, నే నమ్మబోనురా..
    ఆ దేవుళ్ళ చుట్టూనే తిరిగి మొక్కింది, నీ ప్రేమ కోసంరా..
    నిన్ను నా గుండెపై నుండి చెరిపేందుకే, కన్నవాళ్ళు ఏ మాటన్నా..
    నా కన్నీటితో ఆ నిందల్ని చెరిపాను, పాల కడలి నువ్వనీ..
    గతమే నువ్వు, నా కుల మతమే నువ్వూ…
    కథవే నువ్వు, నా అణుఅణువే నువ్వూ…
    చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
    నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
    కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
    నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
    ఆ.. ఆ.. అ ఆ.. అహ ఆ.. ఆ.. అహ అ అఅఆ.. అ అఅఆ.. అ
    నా పదహారేళ్ల వయసు ప్రేమలో, ఆనాడు లోతింత లేకున్నా..
    నువ్వు దూరమైన ప్రతిరోజుని, శూన్యంలో గాయమై మిగిలున్నా..
    ఆ నింగి నేలా, వాగు వంక రంగులు శాశ్వతం
    నా కన్నులు చూసే, ఏడేడు జన్మల్లో నువ్వే శాశ్వతం
    ఏ దేవుడితో, నా మరణం పంపనూ…
    మళ్ళీ నీతో, ఏ జననం చేర్చునో…
    చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
    నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
    కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
    నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
    ***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

  • @rajaboinanagayadav6935
    @rajaboinanagayadav6935 2 ปีที่แล้ว +14

    ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఈ సాంగ్ వింటుంటే డీప్ గా ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి

    • @NagamaniBotari
      @NagamaniBotari 3 หลายเดือนก่อน

      Yes super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kondalyadav7210
    @kondalyadav7210 4 ปีที่แล้ว +128

    ఇంత వరకు నేను ఎవరిని లవ్ చేయ్యలేదు కాని ,,,ఇ పాట వింటుంటే కళ్ళా నిల్లు ఆగడంలేదు ,,,😥😥😥😮😥😮

  • @ashokreddy5275
    @ashokreddy5275 4 ปีที่แล้ว +3

    Life lo prate okkareke connect ayye song... Really pranam pette padaru.. Hatsoff

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 ปีที่แล้ว +8

    ఈ పాట ప్రేమికుల జంట త్యాగం బట్టి విడిపోయిన ఇద్దరు ప్రేమ జంట మరణాల బాధను బట్టి రాశారు ఏ పాట వచ్చిన చిన్నారి చిన్నారి పాట మించలేదు

  • @santhoshmothukuri3983
    @santhoshmothukuri3983 5 ปีที่แล้ว +27

    Super song ravi

  • @rajurajue4009
    @rajurajue4009 5 ปีที่แล้ว +15

    సూపర్ సాంగ్

  • @vijetha464
    @vijetha464 11 หลายเดือนก่อน

    Ee song vini chala rojulu avutundi thanku so much I love this song

  • @alakuntlanani3691
    @alakuntlanani3691 2 ปีที่แล้ว +88

    2022 లో ఎంతమంది ఈ పాట విన్నారు ఫ్రెండ్స్

  • @nanipresentations3997
    @nanipresentations3997 7 ปีที่แล้ว +8

    Anna elane enka patalu padandi...lalitha Audios and videos are best in u tube

  • @bkurmurthy399
    @bkurmurthy399 5 ปีที่แล้ว +17

    ఈ పాట ఎనో జన్మలకు అంకితం 🙏🌹🙏🌹🤝

  • @printpoint1945
    @printpoint1945 3 ปีที่แล้ว

    super song..... e song vite malli malli vanalanipinche song

  • @naveenpanadi4360
    @naveenpanadi4360 5 ปีที่แล้ว +29

    Super 👌👌

  • @chennupatimamatha6736
    @chennupatimamatha6736 7 ปีที่แล้ว +20

    chala bagundhi song thanks

  • @telgaposhetty4764
    @telgaposhetty4764 3 ปีที่แล้ว +1

    Ee song anta naaku Chala estam anni sarlu villa malli malli vanaani anipistundi nice 💔💔💔💔💔💔😞😞😞

  • @esamramesh9255
    @esamramesh9255 5 ปีที่แล้ว +8

    సాంగ్స్ సూపర్

  • @chandubhai_gaming_yt7140
    @chandubhai_gaming_yt7140 2 ปีที่แล้ว +8

    I like it song and this song best voice

  • @cherkupallyyadaiah1197
    @cherkupallyyadaiah1197 ปีที่แล้ว +1

    Ee song anno sarlu vinna ni voice super rojuki anno sarlu vintunna enka vinalanipinche song edhi ❤

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 6 ปีที่แล้ว +255

    కోట్లు పెట్టి తీసే సినిమా పాటకన్నా ఈ పాట చాల బాగుంది ilove song i love to you I'm. Delly one time wach song

  • @MohanMohan-pf2lf
    @MohanMohan-pf2lf ปีที่แล้ว +28

    I Love this song in 5 years back and now ❤️

  • @nagarajuyadla4732
    @nagarajuyadla4732 3 ปีที่แล้ว +21

    Sweet voice and excellent wonderful song

  • @HshshsydHshdjrukkak
    @HshshsydHshdjrukkak หลายเดือนก่อน +1

    ❤supar😢

  • @budiganagaraju2594
    @budiganagaraju2594 7 ปีที่แล้ว +9

    mee songs tho pichi ekkuthundhi superb

  • @majjigavenkatesh1023
    @majjigavenkatesh1023 4 ปีที่แล้ว +55

    సూపర్ పాట

  • @imranlucky4244
    @imranlucky4244 5 ปีที่แล้ว +10

    Superb song

  • @prashuaani6323
    @prashuaani6323 2 ปีที่แล้ว +2

    First time vintunna soo superrrr