Chiguraku Chatu Telugu Lyrics | Gudumba Shankar | Pawan Kalyan, Meera Jasmine | Mani SharmaHits.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ส.ค. 2023
  • Watch & Enjoy #chigurakuchatuchilaka Telugu Lyrics From #gudumbashankar Telugu Movie
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #PawankalyanHitSongs #TeluguHitSongs #TeluguMelodies #latesttelugusongs #telugusongs #teluguvideosongs #newtelugusongs #maapaatameenota
    Watch Latest Telugu Lyrical Songs Here ▶️ bit.ly/3LNrwvB
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    Song Name: Chiguraku Chatu
    Movie: Gudumba Shankar
    Banner: Anjana Productions
    Producer: K.Nagendra Babu
    Director: Veera Shankar
    Actors: Pawan Kalyan, Meera Jasmine
    Music Director: Mani Sharma
    Singers : S.P.Charan, Sujatha
    Lyrics: Sirivennela Sitarama Sastry
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp:
  • เพลง

ความคิดเห็น • 55

  • @sanjukumar580
    @sanjukumar580 9 หลายเดือนก่อน +48

    ఈ పాట ఎంత మంది కి ఇష్టం ❤
    అప్పట్లో ఈ పాటని జెమినీ ముసిక్ లో ఎన్నిసార్లు విన్నాను నాకె తెలియదు ఎప్పుడు విన్నా మంచి ఫీలింగ్ కలుగుతుంది 😊

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 5 หลายเดือนก่อน +10

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @edgirajeshwari1856
    @edgirajeshwari1856 หลายเดือนก่อน +4

    Wowwwwww wonderful song ❤❤❤❤❤❤❤❤❤

  • @jettivikas2150
    @jettivikas2150 5 หลายเดือนก่อน +8

    Abba music fest...
    Thanks manisharma gaaru..

  • @Andari-vadu
    @Andari-vadu 4 หลายเดือนก่อน +3

    మనీ శర్మ మ్యూజిక్ ఆల్ టైం రికార్డ్

  • @prasadmamidi7215
    @prasadmamidi7215 8 วันที่ผ่านมา

    Nice song

  • @sampathrachaplly8263
    @sampathrachaplly8263 8 หลายเดือนก่อน +16

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤alll time favirat 💜

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 8 หลายเดือนก่อน +7

    Thanu kuda na laga anukuntte melega ayethe adhi thelanadhe adugu padudhuga ♥

  • @Raghuraghu-xc6cf
    @Raghuraghu-xc6cf 6 หลายเดือนก่อน +5

    Super song

  • @RajeshkRaje-zp6tl
    @RajeshkRaje-zp6tl 8 หลายเดือนก่อน +9

    Boss always powder hero

  • @shruthireddy9668
    @shruthireddy9668 8 หลายเดือนก่อน +16

    ❤❤

  • @vetukuriashokchowdary6317
    @vetukuriashokchowdary6317 9 หลายเดือนก่อน +6

    First watch First like first comment ❤ one of my favorite song 🎵

  • @user-fm3qs8oe8g
    @user-fm3qs8oe8g 8 หลายเดือนก่อน +7

    I love this sang❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ettarambabu3106
    @ettarambabu3106 6 หลายเดือนก่อน +4

    I love music

    • @ettarambabu3106
      @ettarambabu3106 6 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤song

  • @bhargavimanda1744
    @bhargavimanda1744 4 หลายเดือนก่อน +4

    Enni sarlu vinna bore kottani song ❤❤❤

  • @user-uz6lo1sr6b
    @user-uz6lo1sr6b 9 หลายเดือนก่อน +4

    super song

  • @kprince792
    @kprince792 5 หลายเดือนก่อน +1

    Super song ❤❤

  • @lovarajumamidi7857
    @lovarajumamidi7857 3 หลายเดือนก่อน +1

    I love you soung❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-wm3cf4es6e
    @user-wm3cf4es6e 5 หลายเดือนก่อน +1

    Nice song 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @user-yc5je1oq9x
    @user-yc5je1oq9x 6 หลายเดือนก่อน +2

    Always welcome ❤❤❤❤❤❤

  • @godchannel895
    @godchannel895 15 วันที่ผ่านมา

    Myloveyou..... Super.... 💚💚💚

  • @peddintidevadasdevadasdevadas
    @peddintidevadasdevadasdevadas หลายเดือนก่อน

    Anay one 2024❤

  • @user-vz3zv5oc2r
    @user-vz3zv5oc2r หลายเดือนก่อน

    RAMANNA❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tarunkumartarunkumar9630
    @tarunkumartarunkumar9630 6 หลายเดือนก่อน +1

    Love ki edi gurtipu

  • @mounikad4246
    @mounikad4246 8 หลายเดือนก่อน +5

  • @shasthravidhyaawareness1472
    @shasthravidhyaawareness1472 9 หลายเดือนก่อน +2

    🎉super song

  • @pspkofficial02
    @pspkofficial02 9 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @Haricharan-fc2bd
    @Haricharan-fc2bd 8 หลายเดือนก่อน +2

    Hi

  • @user-ub5sm2rl2m
    @user-ub5sm2rl2m 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤😮

  • @KamakalaYadagiri
    @KamakalaYadagiri หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mapaatameenota
    @mapaatameenota  6 หลายเดือนก่อน +5

    Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota

  • @Haricharan-fc2bd
    @Haricharan-fc2bd 8 หลายเดือนก่อน +1

    Hill

  • @msss8686
    @msss8686 6 วันที่ผ่านมา

    😅
    ....J . ...
    N

  • @user-lt6rh9qw5p
    @user-lt6rh9qw5p 4 หลายเดือนก่อน

    🏵️🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🌺🌺

  • @shasthravidhyaawareness1472
    @shasthravidhyaawareness1472 9 หลายเดือนก่อน +44

    Manisarma garu always rocks in his melody songs 🎉❤

    • @venkateshnaidu-xi5wq
      @venkateshnaidu-xi5wq 7 หลายเดือนก่อน +6

      0:42 0:48 0:51 0:53 😅 0:54 😅😅

    • @chandupentani6668
      @chandupentani6668 5 หลายเดือนก่อน +2

      😊😊😊😊😊😊​@@venkateshnaidu-xi5wq

    • @PavithrasrihariPavithrasrihari
      @PavithrasrihariPavithrasrihari 5 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊​@@venkateshnaidu-xi5wq

    • @hareeshnani8564
      @hareeshnani8564 4 หลายเดือนก่อน +1

      ​@venkatesaaaaàhnaidu-xi5wq

    • @ravikumarkumar2191
      @ravikumarkumar2191 3 หลายเดือนก่อน

      ​@@venkateshnaidu-xi5wq😊😊😊😊😊😊

  • @bhambham6816
    @bhambham6816 2 หลายเดือนก่อน

    2024

  • @sahisolosinging1315
    @sahisolosinging1315 6 หลายเดือนก่อน +27

    చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
    అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా
    చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా
    అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
    తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
    అయితే అది తేలనిదే అడుగుపడదుగా
    సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా
    ఏమైందో స్పష్టంగా బయట పడదుగా
    చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
    అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా
    చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా
    తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా
    సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా
    తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా
    వణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో
    నాకే సరిగా ఇంకా తెలియకున్నది
    తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో
    ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది
    చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
    అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
    ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది
    ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది
    గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది
    కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది
    వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం
    ఏదో తీయని మైకం పెంచుతున్నది
    దారే తెలియని దూరం తీరే తెలపని తీరం
    తనలో కలవరమేదో రేపుతున్నది
    చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
    అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా
    చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా
    అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
    తను కూడా నా లాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగుపడదుగా
    సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా
    ఏమైందో స్పష్టంగా బయట పడదుగా

  • @ChinnaMugada
    @ChinnaMugada หลายเดือนก่อน

    Super song ❤❤

  • @smrafi7859
    @smrafi7859 6 หลายเดือนก่อน +2

    Super song

  • @anicreations3
    @anicreations3 5 หลายเดือนก่อน +1

  • @arunayadagiribethala2209
    @arunayadagiribethala2209 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-dc3te6ky9e
    @user-dc3te6ky9e 5 หลายเดือนก่อน