ఒకే కుటుంబం నుంచి ఎదిగి వేల కోట్లు సంపాదిస్తున్న చెన్నూరు MLA వివేక్, బెల్లంపల్లి MLA వినోద్, పెద్దపల్లి MP వంశీ కృష్ణ SC వర్గీకరణ జరిగితేయ్ వీళ్లకు మల్లి అవకాశాములు రావు అందుకే అమాయకమైన మాలల ను రెచ్చగొడుతున్నారు.
మాలలు అమాయకులు కాదు మాలల్లో మేధావులు ఉన్నారు వెంకటస్వామి సార్ గారి ఫ్యామిలీ ఎప్పటినుండో కోట్లకు అధిపతులు వాళ్లు కష్టపడ్డారు సంపాదించారు రాజకీయం కి రాకముందు నువ్వు కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా సంపాదించు
సింహ గర్జన సభలో అసలు వర్గీకరణ వల్ల మలలకు వచ్చే నష్టం ఏంటో?ఎందుకు వద్దంటున్నారో? ఒక్కరు కూడా వివరించ లేకపోయారు. మాలల్లో అంత గందరగోళం సృష్టించారు పాపం...
రఘు గారు ఒక్కటి చెప్పండి,వ్యతిరేకం అంటే 50,50 శాతం ఉండాలి ,58 కులాలు వర్గీకరణ 99 శాతం సమర్థిస్తుంది 1 మాల కులం వ్యతిరేఖించం యేండి ..మీరు ఒక కులం గురించి మాట్లాడుతున్నారు..ఒక కులం సమస్య కాదు..58 కులాల సమస్య..మెజారిటీ స్వాగతిస్తునయ్
దళితులు ఆల్రెడీ కులాల పేరుతో విభజించబడి ఉన్నారు.... మాదిగ, మాల, డక్కలి లాగా 59 కులాలు విభజింపబడి ఉన్నాయి. మేము బిజెపి పార్టీలో చేరలేదు వివేక్ వెంకటస్వామి బిజెపి పార్టీలో చేరి అందులో కొనసాగినాడు
నేతలు వారి స్వప్రయోజనం కొరకు కుల, మత ప్రాంతీయ వర్గ భేదాలు చెప్పుకొని తమ వారిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు .సమసమాజంపోయి దిక్కుమాలిన వ్యవస్థ వైపు సమాజాన్ని తీసుకు పోతున్నారు. నాయకుల మాటలకు చేతలకి నిబద్ధత నిజాయితీ లేదు. జనం గొర్రెలు అయిపోతున్నారు.
75 yers లో మనం ఏమి సాధించాం, ఒకసారి వెనుకకు చూస్తే కుల, మతాల కొట్లాటలు పాకిస్తాన్ తీవ్రవాదం ముస్లీమ్ లు ఒక పక్కన,. ఇకపోతే రాజకీయా నాయకులు పోకడలు గోరంగా ఉన్నయ్,. యువత మేలుకొనకపోతే భవిష్యత్తు లో దేశానికీ కష్టమే. కొత్తగా చట్టలు తేవాలి కఠినంగా చేయాలి, నాయకులు దొంగలు గా తయారుయ్యారు అలాగే మీడియా కూడా
Mala only one caste threre is no sub caste in mala krishna madhiga poratam evariki upayogam lenidi and madhigalo upakulalu only four but in mala caste lo unnavallu veru veru vrutthulu chesaru
ఏదో రకంగా వర్గీకరణ జరిగితే ఏమి అంటే ఇది చాలా అవివేకమైన మాట ఏదో రకంగా అయితే మరి రాజ్యాంగం ఎందుకు ఈ రాజ్యాంగానికి సంబంధించిన శాఖలు ఎందుకు అసలు రాజ్యాంగం అవసరం ఉండదు కదా
రఘు గారు ఇన్ని ఇయర్స్ నుండీ మీ కాంగ్రెసు పార్టీ మాల కు పూర్తి గా సపోర్టు చెసి వారిని రాష్ట్ర ప్రభుత్వం లో, కేంద్ర ప్రభుత్వం లో మినిస్టర్ గా అధికారం చేలా ఎంచినారు. ప్రస్తుతము బిజేపి పార్టీ మాదిగలకు సపోర్టు చేస్తున్నారు. మాదిగ ఆడబిడ్డల నూ మాలలు మ్యారేజ్ చేసుకుంటారా. ఇక్కడ వియము లేనప్పుడు అక్కడ వర్గీకరణను కు కయ్యము యెందుకు
ఉపవర్గీకరణ లేకపోతె,
నిజమైన అర్హులకి బెనిఫ్ట్ అందకపోతే పేదరిక నిర్మూలన యలసాద్యం.
రఘు గారు నీకు దమ్ముంటే చర్చ పెట్టు. కృష్ణ మాదిగ తో. ఇంటర్వ్యూ చేయి.
వర్గీకరణ సామాజిక న్యాయం
ABCD వర్గీకరణ అడ్డుకుంటే....ఆంధ్రవాళ్ళు కూడా సమాఖ్యంద్ర ఉద్యమం కూడా కరెక్ట్ కాదా.. రఘు అన్న
ఒకే కుటుంబం నుంచి ఎదిగి వేల కోట్లు సంపాదిస్తున్న చెన్నూరు MLA వివేక్, బెల్లంపల్లి MLA వినోద్, పెద్దపల్లి MP వంశీ కృష్ణ SC వర్గీకరణ జరిగితేయ్ వీళ్లకు మల్లి అవకాశాములు రావు అందుకే అమాయకమైన మాలల ను రెచ్చగొడుతున్నారు.
మాలలు అమాయకులు కాదు మాలల్లో మేధావులు ఉన్నారు వెంకటస్వామి సార్ గారి ఫ్యామిలీ ఎప్పటినుండో కోట్లకు అధిపతులు వాళ్లు కష్టపడ్డారు సంపాదించారు రాజకీయం కి రాకముందు నువ్వు కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా సంపాదించు
మంద కృష్ణ సంస్సరి
జై మంద కృష్ణమాదిగ... వర్గీకరణ తప్పకుండా జరగాలి... అపుడే అందరికీ న్యాయం జరుగుతుంది... జై మంద కృష్ణమాదిగ
మాల మాదిగలు కలిసి ఉండటం అగ్రకులాలకు ఇష్టం లేదు అన్న ఇది నిజం
First meeru merru kottukoni madyalo agrakulalanu lagutunnaru... Malalaku reservation ekvundi ani meere antaru meree vallanu antaru vallu mimmalni antaru meeru meeru anukoni malli agrakulanau endukantaru....agrakulaku enduku untadi bayya... Madyaloki vachina tappe vacharani, rakapote raledani nindaleyoddu
Jai🔥Madiga👑⚔️
పార్లమెంట్ ద్వారా ఎప్పుడో ఐతే అయ్యేది లేకుంటే లేదు అని వాళ్ల ప్లాన్
సమన్యాయం కావలి ante సమ vibajana జరగాలి.
ముందూ.. భారత్ లో ఉన్న కుల వ్యవస్థను రద్దు చేయాలి.
Equal land distribution equal econmy no reservations
మాదిగలను పబ్లిక్ గా కులం పేరుతో ఎపుడూ తిట్టల bro
కొంతమంది మాదిగలు పాటలతో, మీటింగ్లతో మాలల మడ్దగుడవడమేందుకు ముందు
sc వర్గీకరణ తో పాటు st వర్గీకరణ చేయాలజ్ మరియు క్రిమిలేయర్ అమలు చేయాలి
అమెరికా, చైనా, జపాన్ లు అందనంత ఎత్తులో ఉంటే మనం ఇంకా కులం పేరుతో కొట్టుకు చస్తున్నాం. అందుకే ఇంకో వందేళ్లయినా మనం బాగుపడం
Excellent words sir
మన తొలి వెలుగు రఘు గారు మీరు అంత ఎందుకు మాలల పట్ల ఉత్సాహంగా ఉన్నారు
మీ మాదిగల పట్ల సానుకూలంగా వుండాల???
Jai madiga jai madiga 😂🎉
Sanukulam avasaram ledu nyayam vypu unte chalu brother..
కొంచం అయిన బుద్ధి ఉందా మీకు వాస్తవాన్ని ఎవరు చేప్పిన మీరు జీర్ణించుకోలేకపోతున్నారు
సమాజంలో ఎవరైనా కొంచెం మల సైడ్ మాట్లాడిన వాడు మాల వాది అంతేనా సోదరా నరేంద్ర మోడీ ఎందుకు మాదిగల పట్ల అంత ఉత్సాహంగా ఎందుకు ఉన్నాడు
As per rule జరగాలని వారి ఉద్దేశ్యం
ఎలా అన్నీ కులాలు పైకి వస్తాయి అందుకే క్రిమి లేయర్ రావాలి రిజర్వేషన్ పొందినవారు మిగిలిన వారికి రిజర్వేషన్ ఫలాలు అందేటట్లు చేయాలి
ఎరా బాబు మరి మీ మాదిగ నాయకులు భీమ్ ఆర్మీ and మాయావతి ఉత్తర్ భారత దేశంలో వర్గీకరణ వద్దు అంటున్నారు గదా
Vallu endhuku vadhu antunnaru brother@@Purshewar-Gangadhar
క్రిమిలాయర్ ఫస్ట్ oc క్యాస్ట్ లో తెచ్చి అప్పుడు అప్పుడు ఇతర క్యాస్ట్ వాళ్ళకు చెప్పండి
Thank you... Raghu bro 🎉🎉🎉🎉🎉... U r analysis
హలో మేధావి రఘు గారు మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు
నిన్న ఒక్కడు కుడా మీటింగు లో చెప్పలేదు కదరా.. దమ్ము లేదా డైరెక్ట్ గా చెప్పమను వర్గీకరణ కు వ్యతిరేకం అని
ఔ నండి రఘు గారు దేశంలో జాతగాలి
బీసీల ఏబిసిడి వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఎందుకు ఉండకూడదు బ్రదర్
S anna correct ga cheppindru
ఇప్పుడు పదవులల్లో మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు బ్రదర్
రాజ్యాంగం ప్రకారం అయితే ఎవరు అడుకోరు..
రఘు గారు మందకృష్ణ పోరాటము 30 సంవత్సరాల పోరాటం ఏబిసిడి వర్గీకరణ వలన మాలలకు నొప్పి ఏంటి
మతం మారితే... రిజర్వేషన్లు పోతున్నాయి అంటే ఎక్కువ సంఖ్యలో sc వాళ్ళు ఉన్నారు ... అన్ని ఫలాలు... పోతాయి...
Good analysis by Raghu
Jai mala
జై మాదిగ ❤
జై మాల ❤❤
వివేక్ లాగా మందకృష్ణ మాదిగ ఏ పార్టీలో జాయిన్ కాలేదు పార్టీలు మారలేదు
సింహ గర్జన సభలో అసలు వర్గీకరణ వల్ల మలలకు వచ్చే నష్టం ఏంటో?ఎందుకు
వద్దంటున్నారో? ఒక్కరు కూడా వివరించ లేకపోయారు. మాలల్లో అంత గందరగోళం సృష్టించారు పాపం...
నివ్వు చదిండి కరెక్ట్ మాల సూత్రం పొరపాటు అయితే కాదు మీరు నిజమే చదినరు
Jai madhiga
రఘు అన్న.మీరు మంద కృష్ణమాదిగ గారి గురిచి తప్పుగా మాట్లాడారు మీరు మాలలకు మద్దతు ఇస్తున్నారు నిజ నిజాలు వివరించండి
దేశంలో ఇంకెన్ని రోజులు ఈ కులాల రచ్చ మొత్తం ఈ వ్యవస్థను రద్దు చేస్తే సరిపోతుంది కదా
Mala jai 💐
Correct anna
రఘు గారు ఒక్కటి చెప్పండి,వ్యతిరేకం అంటే 50,50 శాతం ఉండాలి ,58 కులాలు వర్గీకరణ 99 శాతం సమర్థిస్తుంది 1 మాల కులం వ్యతిరేఖించం యేండి ..మీరు ఒక కులం గురించి మాట్లాడుతున్నారు..ఒక కులం సమస్య కాదు..58 కులాల సమస్య..మెజారిటీ స్వాగతిస్తునయ్
జై మాదిగ ❤
ఖర్ధార్ మాల
కులాలు మతాలు అనేది పోతే నే ఈ దేశం బాగుపడుతుంది
దళితులు ఆల్రెడీ కులాల పేరుతో విభజించబడి ఉన్నారు.... మాదిగ, మాల, డక్కలి లాగా 59 కులాలు విభజింపబడి ఉన్నాయి. మేము బిజెపి పార్టీలో చేరలేదు వివేక్ వెంకటస్వామి బిజెపి పార్టీలో చేరి అందులో కొనసాగినాడు
Jai mala ❤
మాల మాదిగలు కలిస్తే రాజ్యాలే కులుపోతాయి అందుకే ఈ మాల మాదిగలను విడదీస్తున్నారు
కృష్ణ మాదిగను విమర్శించే అంత గొప్ప వయసు నీది కాదు.. అంత జ్ఞానము నీకు లేదు
Jai Bheem jai MALA
Raajyamga Maala suthraalu correct cheppaavu.
JAI BHEEM JAI MALA
దూషించడమే తప్పు కానీ ఇంతకాలం దోచుకోవడం తప్పు కాదా... సమాన న్యాయమని కోర్టు చెబుతుంటే.. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు
ఎప్పుడో చిలిపోయి ఉన్నారు
వాలింట్లో వీళ్ళు చేయి కడగరు
విలింట్లో వారు చేయి కడగరు
మరి కలిసి ఉన్నది ఎక్కడ
Jai beem
Jaimrps
all mala brothers against byfurcation
నేతలు వారి స్వప్రయోజనం కొరకు కుల, మత ప్రాంతీయ వర్గ భేదాలు చెప్పుకొని తమ వారిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు .సమసమాజంపోయి దిక్కుమాలిన వ్యవస్థ వైపు సమాజాన్ని తీసుకు పోతున్నారు. నాయకుల మాటలకు చేతలకి నిబద్ధత నిజాయితీ లేదు. జనం గొర్రెలు అయిపోతున్నారు.
SC / ST lo rich people endaro chudali, definite ga ABCD categorize cheyyali
క్రీమిలేయర్ ఉంటే క్రింది స్థాయి
ప్రజలు బాగు పడతారు
మేధావులు కొద్దిగా ఆలోచన చేయండి
75 yers లో మనం ఏమి సాధించాం, ఒకసారి వెనుకకు చూస్తే కుల, మతాల కొట్లాటలు పాకిస్తాన్ తీవ్రవాదం ముస్లీమ్ లు ఒక పక్కన,. ఇకపోతే రాజకీయా నాయకులు పోకడలు గోరంగా ఉన్నయ్,. యువత మేలుకొనకపోతే భవిష్యత్తు లో దేశానికీ కష్టమే. కొత్తగా చట్టలు తేవాలి కఠినంగా చేయాలి, నాయకులు దొంగలు గా తయారుయ్యారు అలాగే మీడియా కూడా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mala only one caste threre is no sub caste in mala krishna madhiga poratam evariki upayogam lenidi and madhigalo upakulalu only four but in mala caste lo unnavallu veru veru vrutthulu chesaru
వివేకా వెంకటస్వామీ గారికి మంత్రి పదవి వస్తే మాలల పోరాటం ఎం ఉండదు
Jaikrishna
ఈ రఘు గాడు కూడా మాలలకు సపోర్ట్
Jay.mala
Enka nayam..EE broker Raghu…EE Godavalaki kuda KTR ne karanamu ani analedhu😂
Raghu garu supreme court kanna ekkuva Krishna garu evarini tittaledu vunnadi matladadu
Jai bhim 💙 namo buddhay ☸️🙏 Jai mala Jai Jai mala💙💪
వివేక్ గాడి పేపర్ చదివి నువ్వు న్యూస్ ఎనాలిసిస్ చేస్తున్నావ్. వివేక్ ఎంత ఇచ్చాడు.?
తొలి వెలుగు కూడా మాలలకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీనిని బహిష్కరించండి అందరూ
ఏమో నువ్వు మాదిగ గదా అలాగే కనిపిస్తుంది
ఇన్ని రోజులు Supreme తీర్పు కరెక్ట్ అని ఇప్పుడెందుకు వ్యతిరేకం..
Evaru annaru 2004 lo vachina judgement ni enduku cheppatam ledu
మాల, మాదిగలు విడిపోవడానికి కారణం, మంద కృష్ణ మాదిగ
Talent.meeda.job.ravali
TELANGANA lo Congress government ni colchadaniki bjp vese oka attugada.
రఘు అన్న నిజ నిజాలు మీకు కూడా తెలుసు ఎందుకు అన్న ఈ మాటలు sc వర్గీకరణ తప్పకుండ జరుగుతుంది ABCD వర్గీకరణ వల్ల ఉపకులలాకి న్యాయం జరుగుతుంది
ఏమి తెల్వది అర్థంకాలేదు ఎదో విశ్లేషణ
Jai Madiga 🎉🎉
No classificationinany reservation.butreservation is needed. Should implement crimilayar .economic status.
మేము వ్యతిరేకం
వర్గీకరణ అనేది కేవలం ap tg లో ఉంది. ఒక ముసలి నాయకుడు 40ఇయర్స్ కి ముందు పన్నిన కుట్ర.
Vargikarana nyaya baddam
ఏదో రకంగా వర్గీకరణ జరిగితే ఏమి అంటే ఇది చాలా అవివేకమైన మాట ఏదో రకంగా అయితే మరి రాజ్యాంగం ఎందుకు ఈ రాజ్యాంగానికి సంబంధించిన శాఖలు ఎందుకు అసలు రాజ్యాంగం అవసరం ఉండదు కదా
Jai madiga❤❤
Raghu Garu meeru cheppindi mala vallani Manda krishna arrey vorrey Ani buthulu thittinda renjarla gadu digambar gadu ela matladuthurru
Hellow raghu what is your opinion on supreme court judgement
raghu gaaru meeru manda krishna ni interview cheyandi
Me sir chestundu kaka me gumpu mestri😊
వివేక్ గారు తండ్రి మాదిగ తల్లి మాల
విశారాధన్ మహారాజ్ గారు ఎప్పుడో చేపిండు. రిజర్వేషన్ పేరు కేంద్రం విసర్జన చేసింది.. ఈ రిజర్వేషన్ ని
We want SC sub classification compulsory,Jai మాదిగ
Nijam chapavu ra raghu
Manda krishna press meet chudandi
Ippudu madiga lu ardham chesukoni unity ga unddali
Ragu anna madhiga la thappu em ledu. Supreme court judgement echindi sc vargikarana jaragali ani Daniki malalu addupaduthunnaru
Amo Anukuna kani Raghu Maalaku support chestunaru..
St vargikarana cheyalani adigara, creamy layer pettalani sc lu adigara
Kothaga telangana lo kulala kothata vachindi
రఘు గారు ఇన్ని ఇయర్స్ నుండీ మీ కాంగ్రెసు పార్టీ మాల కు పూర్తి గా సపోర్టు చెసి వారిని రాష్ట్ర ప్రభుత్వం లో, కేంద్ర ప్రభుత్వం లో మినిస్టర్ గా అధికారం చేలా ఎంచినారు. ప్రస్తుతము బిజేపి పార్టీ మాదిగలకు సపోర్టు చేస్తున్నారు. మాదిగ ఆడబిడ్డల నూ మాలలు మ్యారేజ్ చేసుకుంటారా. ఇక్కడ వియము లేనప్పుడు అక్కడ వర్గీకరణను కు కయ్యము యెందుకు
Congress casteism penchutundhi.6 guarantees diversion kosam
Ninnati meeting to mala lu swachamga vacharu. Malodu levadu leste agadu .
😂 comedy ballega undhi undhi
Enduku madiga vallnu support cheyaledani ha