ఇదిnatural vlog|పుట్టింట్లో మేమిలానే ఉంటాము|అప్పుడుమాత్రం చాలాబాధగా అనిపించింది|కానీ తప్పదుగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024

ความคิดเห็น • 334

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 2 ปีที่แล้ว +46

    అమ్మ ,నాన్న లేకపోయినా అంత ప్రేమ గా చూసునే అన్నయ్య ,వదిన ఉండటం మీరుచాలా అదృష్ట వంతు లు అమ్మ

  • @DrKJRao
    @DrKJRao 2 ปีที่แล้ว +32

    అమ్మ నా పేరు హైమ మీరు చేపినట్టు పుట్టినిల్లు ని చిన్న చిన్న గొడవలు వలన దూరం చేసుకోరు కానీ మా అన్నదమ్ములు ఆలా కాదు ఎంత సద్దుకు పోదాం అన్నా వాళ్ళు సద్దుకోలేదు ఆస్థి గొడవలు కాదు అహం వలన దూరం అయిపోయాం మీ అన్న చెల్లెలు బంధం కలకాలం సంతోషం గా ఆయురారోగ్యాలతో బాగునుడాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @nallamillitaruni9429
    @nallamillitaruni9429 2 ปีที่แล้ว +72

    ఆనందం అయినా బాధ అయినా హృదయాన్ని కదిలించేలా చెప్పారు అమ్మ మీరు చాలా బావుంది మీరు నిండు నూరేళ్ళు మీ పుట్టింట్లో పసుపు కుంకుమలు ఇలాగే అందుకోవాలని ప్రార్థిస్తున్న 🙏🙏🙏

  • @premilarani7309
    @premilarani7309 2 ปีที่แล้ว +10

    మీరు మీ అన్నయ్య మీ నాన్నగారి లాగా ఉన్నారండి. వదినలు మంచి వాళ్ళు వస్తే ఇళ్లల్లో కలహాలు రాకుండా హాయిగా ఉండవచ్చు. అలాంటి అదృష్టం మీకు దొరికింది

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +11

    మీము పుట్టిo టికీ వెళ్లినంత సంతోషం గా ఉంది అమ్మ.ఈ వీడియో చూస్తే.ఆనందముతో. కళ్ళు నీళ్లు వచ్చాయి అమ్మ..ఎపుడూ మీ అందరూ సంతోషం గా ఉండాలని ఆ దేవుని. కోరుకొంటున్నాము.

  • @swarnalathapusalamarupeddy9654
    @swarnalathapusalamarupeddy9654 2 ปีที่แล้ว +30

    మీ జీవితం ఆ భగవంతుడు రాసిన ఒక అందమైన కావ్యం....

  • @chandrakalajohnny9747
    @chandrakalajohnny9747 2 ปีที่แล้ว +25

    Hiiii అమ్మ
    మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అమ్మ

  • @Radhika0006
    @Radhika0006 2 ปีที่แล้ว +4

    అమ్మా మీరూ మీ అన్నయ్య అచ్చం మీ నన్నగారిలాగే చాలా అందంగా ఉన్నారు అంతకు మించి మీ ప్రేమానురాగాలు ఇంకా బాగున్నాయి. మీరు ఎప్పుడు ఇలాగే కలకాలం ఆనందంగా ,ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను

  • @lalithamantha6268
    @lalithamantha6268 2 ปีที่แล้ว +10

    అమ్మ ఈ వీడియో చూసి నాకు చాలా సంతోషంగా వుంది.మీ లాగా అందరూ బాగుబాగుండాలి.అమ్మ నాన్న గారు 👌👌👌👌👌. ❤️❤️❤️❤️❤️. నేను మాట్లాడ లేక పోతున్నాను.ఫుల్ ammonitional అయ్యాను.అందనం తో.మా అందరికీ మీరు అమ్మా నాన్న. 🙏🙏🙏🙏🙏

  • @anuradhagarikapati6195
    @anuradhagarikapati6195 2 ปีที่แล้ว +63

    అమ్మ మీ నాన్నగారి రూపు అందం మీకు మీ అన్న గారికి వచ్చింది

    • @madurikrishna3419
      @madurikrishna3419 2 ปีที่แล้ว +1

      Very very happy tosee your brother's house house is very nice Jayagaru

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 ปีที่แล้ว +3

    హాయ్ అమ్మ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఇప్పుటి రోజులో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అమ్మ మంచి ఫ్యామిలీ👌👌👌❤❤❤❤❤

  • @janardhanrao9969
    @janardhanrao9969 2 ปีที่แล้ว +4

    నాపేరు భవాని
    చాలా సంతోషంగా ఉంది, మీ family ని మీ ఆనందాన్ని చూస్తూవుంటె, రోజు మీ video కొసం ఎదురుచుస్తాను ఏ function కి వెళ్ళారా ఏవరింటికి వెళ్ళారా అని 😀😁

  • @veeraprabha2355
    @veeraprabha2355 2 ปีที่แล้ว +4

    అమ్మ మీ ఆనందము కి ఆకాశమే హద్దుగా కనిపిస్తున్నది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది😃😃😃😃😊😊😊😊😊🥰🥰

  • @kakinadateluguvlogs
    @kakinadateluguvlogs 2 ปีที่แล้ว +4

    మీరు ఎప్పుడూ అందరితొ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా అమ్మ

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 2 ปีที่แล้ว +17

    హాయ్ అండి మంచి వీడియో చూపించినారు. ఆడవారికి పుట్టిల్లు అంటే మమకారం ఎంత వయసు వచ్చిన పోదు, వయసు తో పాటు ఇంకా ప్రేమ పెరుగుతుంది. మీ కంట్లో ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించినది, నేను నా పుట్టింటికి వెళ్లినట్లుగా అనిపించినది. ఈ సాంప్రదాయములు ఇలాగే కొనసాగాలి, అందరు ఆడవాళ్లు ఆనందంతో సుఖసంతోషాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థింస్తున్నాను

  • @durgapula3106
    @durgapula3106 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పే మాటలకూ కనిళ్ళు వచ్చాయి అమ్మ చాలా ఆనందం అనిపించింది ఇలాగే హ్యాపీ గా ఉండండి

  • @abhiram8893
    @abhiram8893 2 ปีที่แล้ว +2

    అమ్మగారు ఫ్యామిలీ చూస్తే చాలా ఆనందంగా ఉంది నీ ఆనందం మేం కూడా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +11

    అమ్మ లేక పోయినా ఆమాలాంటి వదినమ్మ వున్నారు. చాలా సంతోషం..జయ జీ మీ ముడి(జుట్టు) బాగుంది

  • @sandhyareddy2907
    @sandhyareddy2907 2 ปีที่แล้ว +19

    Annaa chelli ante Mela undali Ammaa, beautiful family 🥰Ammaa

  • @Madhavi-cx4tm
    @Madhavi-cx4tm 2 ปีที่แล้ว +1

    హాయ్ అమ్మ మీరు చెప్పిన మాటలకు చాలా బాగున్నాయి అన్నా వదిన అంటే ఒక అమ్మ నాన్న లాగా వదిన లో అమ్మని చూసుకుని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మా వదిన కూడా మీ వదిన లాగే ఉండేది కానీ కొన్ని మనస్పర్థల వల్ల కలివిడిగా ఉండలేక పోతున్నాను

  • @omsrisai4993
    @omsrisai4993 2 ปีที่แล้ว +4

    మీరు అన్న వదిన కు ఏం తీసుకోలేదా మమ్మీ

  • @andepushpa5157
    @andepushpa5157 2 ปีที่แล้ว +3

    మీరు ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలి అమ్మ మీ ఫ్యామిలీ చాలా బాగుంది అమ్మ💐💐

  • @vasundaraborukati5023
    @vasundaraborukati5023 2 ปีที่แล้ว +3

    ఎదైనా పుట్టిల్లు పుట్టిల్లు నండి అత్త వారింట్లో ఎంత బాగా ఉన్నా మనపుట్టింటి వారిని మరచి పోలేము

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 ปีที่แล้ว +4

    ఆ నం దం గా జీవించటానికి అమ్మా మాట 👌🏽👍🥳💐

  • @kavithanandi3717
    @kavithanandi3717 2 ปีที่แล้ว +6

    Even though its your family vlog, we can learn a thing from it from the word u said at the end,, we have to ignore few misunderstandings to continue healthy relationships,, such a Great words,, s now a Days evey relationship has some misunderstandings,, we have to move ignoring for happy and healthy relationships

  • @nvskantham6658
    @nvskantham6658 2 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుందండీ . మేము మా పుట్టినింట్లో వున్నమనిపించింది .నాలుగేళ్ళ నా మనుమడు జయా అమ్మమ్మ వీడియో పెట్టు నానమ్మా అని అడుగుతున్నాడమ్మా ..

  • @durgasreesandhya5180
    @durgasreesandhya5180 2 ปีที่แล้ว +2

    Hi mam, video chala bagundhi andi. Pittinti shmruthulu gurinchi cheppalante no words , entha cheppina chaladu. 🙏🙏🙏🙏

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 2 ปีที่แล้ว +1

    అమ్మ మీ అన్నయ్య ఫేస్ ఫోర్ హెడ్ ఒకే లాగా ఉన్నది మీరు వెళుతుంటే నాకే చాలా బాధగా ఉంది అమ్మ బట్ సో హ్యాపీ థాంక్యూ

  • @anandarao1781
    @anandarao1781 2 ปีที่แล้ว +1

    Rajasri mee family ni chusthunte chala happyga vuntundi puttinti kelthe manam chinnapillalam ayipotham vayasutho sambandham ledu kaani yenni rojulu akkada vunna thirigi manintiki vachhetappudu chala badhaga vuntundi meeru achhu mee nannagari polikalatho vunnaaru anduke intha adrustavanthulu meeru mee anna, vadhina gariki namaskaram

  • @neerajamanjunathan4569
    @neerajamanjunathan4569 2 ปีที่แล้ว +3

    What ever you guys do 😄 uncle is looking like new groom who has cm to inlaws house 😍😘

  • @kolapurammadhavi5095
    @kolapurammadhavi5095 2 ปีที่แล้ว +1

    Meru chala adrushta vatulandi e rojulo chala rare ane chepali chala happy ga feel ayyanu

  • @emanipriyanka4299
    @emanipriyanka4299 2 ปีที่แล้ว +1

    Puttinti meeda adapillaki vunde premabhimanam ela vuntundo kallaku kattinatlu mimmalni choosthe ardam iyyindi n memu kuda puttinti nunchi vache ippudu ilage emotional ipotamandi jayagaru

  • @Sri30001
    @Sri30001 2 ปีที่แล้ว +7

    Your dad looks like Amitabh Bachan👍😍Likith designing super se bi upar😀

  • @yrkm9349
    @yrkm9349 2 ปีที่แล้ว

    Meru niddu manasutho chala bagacheparu entho adrushtavanthulu andariki entho anubavamutho cheparu puttinti gurinchi andaru melaga undaru kada e video chusthute naku kannullu chemmagilinaye prematho chepadamu ela ga radu andi 🙏👌👌👍👍😍❤️😍❤️

  • @shanthisarma4051
    @shanthisarma4051 ปีที่แล้ว

    No words to tell abt your lovely family. 🙏🏽 Adapillaki eni kotlu una amma nanna Leni lotu epatiki undipotundi. Puttinintiki velinapudu a badha migilipotundi. Parvati parmeswarula unnaru me talli tandrulu. Varki satakoti 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vadrevulakshmiamruthavalli5532
    @vadrevulakshmiamruthavalli5532 2 ปีที่แล้ว

    Amma meru vachestuvunte maku chala badha anipinchindi meru andari meda chuupinche prema matalo cheppalenidi me channel valla kutumbam viluvalu baga telustai
    Kalisi vunte kaladu sukham kada thank you so much amma
    Uncle garidi medi health jagartha

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 ปีที่แล้ว +5

    Anna chelli twins laaga unnaaru....beautiful relationship is a brother and sister 😍😍😍😍😍💖❤❤❤

  • @ushaberu3170
    @ushaberu3170 2 ปีที่แล้ว +5

    We r also a part of this fantastic family. Proud of that.

  • @mallikamandadi6932
    @mallikamandadi6932 2 ปีที่แล้ว

    Hi ma.. I got tears from my eyes when u took blessing fr ur annaya n vadina.... Nice to showing this type of videos..

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 2 ปีที่แล้ว +1

    అన్నయ్య.మీరు.ఒకలాగ.వున్నారు.ఒదిన.కూడా.చాలా.అందంగా.వున్నారు.

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 2 ปีที่แล้ว +1

    Chaalaa baagundi amma video... mamaya chaala handsome ga unaru amma.. koncham meeru and mamayyaa oke polikalatho unaru.. love u amma ❤️❤️❤️

  • @geetav5054
    @geetav5054 2 ปีที่แล้ว

    Mee vidio chustunte chustunte vundalanipistundi Jaya garu chala prerana gaa vuntai Mee vidios

  • @sulupolineni4380
    @sulupolineni4380 2 ปีที่แล้ว +1

    Hi అమ్మ, పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వచె ప్రతి సారి ఆడపిల్లలకి ఏడుపు మామూలే కదా అమ్మ

  • @haseenashaik210
    @haseenashaik210 2 ปีที่แล้ว

    Meru me Anaya same pinch me happyness chusi Naku chala happy ga anipinchindi puttiti guruchi chala baga cheparu 😍😍💓💓💓💓👍😊

  • @venkatpawan6609
    @venkatpawan6609 2 ปีที่แล้ว

    Video chala naturalga undi chala chakkaga maladindi ammayi it's very natural anubandhalu ante ilage undali yes mam amma chinnapudunannu chalabaga chusedi dad cheppakkarledu chiranjeevi daddy cenemalolaga chinndanniani chalabaga chusevaru avanniippudu levu meeru chala andamga unnarumadam kalga unnaru talli

  • @sureshraju6549
    @sureshraju6549 2 ปีที่แล้ว +5

    హలో అమ్మ! చాలా సంతోషంగా ఉంది అమ్మా.మీ ఇద్దరి రిలేషన్ చాలా బాగుంది.వదిన అంటే అమ్మ తరువాత అమ్మ అనిపించే పుట్టిల్లు వుంటే అంతకంటే అదృష్టం ఏమి వుంటుంది.మా అమ్మ ను కూడా వాళ్ళ వదిన' బుజ్జి బుజ్జి ' అని పిలుస్తుంది.మా పిల్లలు నవ్వుతారు బుజ్జి నా ? ఏమైనా చిన్న పిల్ల నా బుజ్జి అని పిలుస్తున్నారు అని. ఎవరైనా ఎంత పెద్ద వారైనా వాళ్ళ పుట్టింటికి వెళితే చిన్న పిల్లలే కదా.మా అమ్మ పేరు కూడా జయ నే.మా అమ్మ వాళ్ళ వదిన కూడా తనకి మేనమామ కూతురు.మా అమ్మ కూడా మీలాగే పూజలు,ఆవులు కి ఆహారం పెడతారు.మా అమ్మ మీరు same to same.అందుకే మీరు నాకు మా అమ్మ లా నే అనిపిస్తారు.లవ్ యు అమ్మ.మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి.

  • @rayapureddivasanthalakshmi1144
    @rayapureddivasanthalakshmi1144 2 ปีที่แล้ว +1

    Chala adupu vachhindi amma meeru vachhastunte.

  • @kokarajarajeswari5980
    @kokarajarajeswari5980 2 ปีที่แล้ว +2

    Amma nanna la taruvata aa place tesukuna Anna ki my heartful 🙏

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 2 ปีที่แล้ว +2

    Meeru bharamga car yekkuthuntey naaku yedupochindii sister

  • @surekhachalla8455
    @surekhachalla8455 2 ปีที่แล้ว

    Jaya garu meeru mee family members choopistunte...nenu akkada vunattu feel avuthunna...chaala baagundi ee video

  • @danalaxmi1323
    @danalaxmi1323 2 ปีที่แล้ว

    Amma chala happgq vunnadamma.mee ammagari intini Anna vadinanu chupinchinaduku.manchi vishayalu chala chepparamma.

  • @jyothularaajeswari7947
    @jyothularaajeswari7947 2 ปีที่แล้ว +1

    Avunu meeru cheppindhi nijam , relations are more important

  • @sunanda.nsunanda.n1220
    @sunanda.nsunanda.n1220 2 ปีที่แล้ว

    Meeru mi vadinagarini manaspurthiga kougalinchukunnappudu na kallalo nillu thirigayi amma eppudu mi vi sandya vidios chusthu vuntanu ila ela amma athavari bandhuvulatho puttinti bandhuvulatho anandamga kalisi potharu ❤️

  • @lingaiahpagadala4485
    @lingaiahpagadala4485 2 ปีที่แล้ว +1

    Me family chala andhmuga undhi every one touch to heart person

  • @vivekanand8617
    @vivekanand8617 2 ปีที่แล้ว +1

    మీకు ఈ గ్రీన్ సారీ చాలా బాగుంది మీరు ఈ చీరలో beautifulgaa ఉన్నారు. ఈ మెటీరియల్ సారీ బాగుంది .ఇలాంటివే కట్టుకోండి from mrs vivek

  • @sankarsyamala8022
    @sankarsyamala8022 2 ปีที่แล้ว +3

    Hii అమ్మ ఎలా వున్నారు మిమ్మల్ని లైఫ్ లో ఒక్కసారైనా కలవాలి

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 ปีที่แล้ว

    Very very beautiful video Amma All sisters don't get this opportunity. U are very lucky amma.

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 2 ปีที่แล้ว

    Chala Santhosham ga undhi puttinti ki vellaru naku anandha bhashpalu vachayee chala chala happy

  • @ShashiKala-ol4yh
    @ShashiKala-ol4yh 2 ปีที่แล้ว

    Annaya vundadam mi adrushtam...ee comment rastunnapudu na eyes tadichipoyayee...amma

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 2 ปีที่แล้ว +1

    Chala samskaramga chapperu kannula pandugala unnidi always stay happy and blessed

  • @tammalijyoti7183
    @tammalijyoti7183 2 ปีที่แล้ว

    Good evening. Amma Chala happy ga. Anipinchindi. Famili. Lo anthaa santhoshamgaa. Vundatam chusi

  • @deepakvicky846
    @deepakvicky846 2 ปีที่แล้ว +1

    Voice takkuvaga vostundi amma

  • @swarnalatha7589
    @swarnalatha7589 2 ปีที่แล้ว

    Super sister beautiful family.Amma naana chaala bagunnaru. Amma naanna lekunna Annaya vadina enta premaga chusukuntunnaru chustunte happy ga feel ayyanu sister.super and beautiful family .Andamyena podarillu laati family.

  • @rupav9527
    @rupav9527 2 ปีที่แล้ว +1

    Janma dhanyam iyind.super

  • @rajyalakshmi405
    @rajyalakshmi405 2 ปีที่แล้ว

    Amma miss ayyipoyanu memmalini kalisey adrustam poyindi na puttiluu kuda hyd amma l b nagar lo ney chala miss ayyipoyanu me videos ne regular ga follow avuthanu akka channel kuda ..miss ayyanu amma but na atta illu srikakulam andi narasannapeta lo vuntaamu ..meru inkonni days vunty baagundu andi nenu memmlini kalisey danni amma ..❤️

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 2 ปีที่แล้ว

    Hai.sister. chala bagundi.puttinti.vlog.chusi.chala.happy.fel.ayyanu.me.brother.meeru.me.dady.okkalage.unnaaru.

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 2 ปีที่แล้ว

    🙏Amma chala bagundi video meru chala happy ga unnaru e video lo yes amma prathi girl ki mom vala illu ante chala eshtam untadi 👍👌👏

  • @vasukitm9094
    @vasukitm9094 2 ปีที่แล้ว

    Hi aunty...mee annayyani choostunte mee nannagarini choostunnatte undi...ilanti Anna vadina dorakatam meeru chesukunna punyam...mee laga saradaga unde aadapaduchu undatam valla adrushtam...nijanga mee Anna chelli anubandam choostunte kallallo Neelu vachhai...vallu sendoff istunappudu....Naku Anna tammudu leru...unte ila unde vallo lero telidu...meedi choostunte matram yeppatiki ilane undalani manaspoortiga korukuntunnanu 🙏🙏

  • @PRIYANSH228
    @PRIYANSH228 2 ปีที่แล้ว

    Mi ammamma vesina manchi vithhanam ,mi amma gaaru.mi amma gaari nundi mi sisters,mi brother.mi nundi mi pillalu manchi vithhanalani vesaaru amma miru.mi atthhagarintlo aadapaduchulani mi pillalni mi manchi ane padam tho chusukuntunnaru.tappugaa matladite sorry amma.vithhanam vokati ayite chettu ade vastundi,manchi puvulani ,pallani estundi.miru anthe.

  • @chamundeswarimaruvada6002
    @chamundeswarimaruvada6002 2 ปีที่แล้ว +1

    Amma e video chusi nanu chala emocanl
    Iyanu Amma
    Me annya garu me vadina garu anuragamu Apayata me pai kalakamu udali ni koru kotunanu
    Ma ku unaru anaya tamidu prem abimami *lani annya tumudu

  • @padmalatha2309
    @padmalatha2309 2 ปีที่แล้ว

    Your very lucky amma garu. Premaga chusukuna family Brother vadinamma vnaru.god bless you amma.

  • @nukalasusmitha9183
    @nukalasusmitha9183 2 ปีที่แล้ว +1

    Me marriage story cheppandi amma oka roju.

  • @dynamicdeepthivlogs2449
    @dynamicdeepthivlogs2449 2 ปีที่แล้ว +1

    Yes aunty nenu anukunna tataiah garu ntr laga unnaru oka photo lo

  • @shaikshamshad1529
    @shaikshamshad1529 2 ปีที่แล้ว

    E video petti, nuvvu nannu baaga edipinchavu 😭 Amma
    Naakevvaru leru ane vishayam gurthuchesaavu 😭😭

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 2 ปีที่แล้ว

    Hi jayanand garu. Puttinintlo ado anubhuti , edo teleyani santosham,badha untundi. Evanni maku kaligincharu. 🙏

  • @shailajachilukala6097
    @shailajachilukala6097 2 ปีที่แล้ว

    Avnu amma. Kani naku puttilu lekunda aipoindi. Amma chanipoindi. Eroju ki 1 weck aindi. Nana 6 years buck a chanipoyadu. Maku brothers evaru leru. Naku chala edupu vastundi. Enka nenu ekkadiki vellali.Amma..😭😭😭

  • @kalyaniashok9394
    @kalyaniashok9394 2 ปีที่แล้ว +7

    అంకుల్ గారు మీ అన్నయ్య కాళ్ళు మొక్కు తున్నారు గ్రేట్ అండి

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 2 ปีที่แล้ว

      Mokkali bavagaru kadha

    • @ramyakamisetty5598
      @ramyakamisetty5598 2 ปีที่แล้ว

      Entha pedhavallu aeina vallakante pedhavallaki mokkutharu andi ma side

    • @kalyaniashok9394
      @kalyaniashok9394 2 ปีที่แล้ว

      మా side ఇంటి అల్లుడు కాళ్ళు మొక్కడు అందుకే అన్నాను

    • @kalyaniashok9394
      @kalyaniashok9394 2 ปีที่แล้ว

      మాది తెలంగాణ

  • @swapnanayani328
    @swapnanayani328 2 ปีที่แล้ว

    Video chusaka santhosam tho matalu ravadamledu amma 🙏🙏💖💖

  • @VIJAYALAKSHMI-ot6vs
    @VIJAYALAKSHMI-ot6vs 2 ปีที่แล้ว +1

    Hat's of to your annaiah n voddina Garu. Both have lot of patience. 🙏🙏

  • @mahalakshmisirigineedi2895
    @mahalakshmisirigineedi2895 2 ปีที่แล้ว

    Amma vedio chala bagundamma. Very emotional and very good relationship. Amma

  • @Hiiii-x8q
    @Hiiii-x8q 2 ปีที่แล้ว

    Ur brother is really great 👍 amma nannlni chusukoni, akka chelellani chusukuntunnaru , eeekalamlo

  • @vsrkvnkumar
    @vsrkvnkumar 2 ปีที่แล้ว

    Hi sister chala chala bagunde video maru me anaya polikalu okalagay vunaru sister naku mathram chala chala happyga vunde sister

  • @tejaswidasari1826
    @tejaswidasari1826 2 ปีที่แล้ว +1

    Amma 🙏meeru apudu elane happy ga undali...

  • @samavani9540
    @samavani9540 2 ปีที่แล้ว +3

    చాల సంతోషం అమ్మ

  • @kummis9945
    @kummis9945 2 ปีที่แล้ว

    Meeru chala Lucky Amma Mee Anna vadina Amma nanna Laga chustunnaru ❤️❤️❤️

  • @ravasri123
    @ravasri123 2 ปีที่แล้ว

    Anna chelli anubhandam ela vundali
    👌👍.super amma.me bonding really super..🌹👏👏🙏🌹🙏🙌
    Happy family. Be blessed.

  • @lakshminarayana4104
    @lakshminarayana4104 2 ปีที่แล้ว

    Hello Aunty Garu 🙏💐.nice video 🙏👌 superb amma valla intlo anadam ekkada vundadhu aunty 🙏

  • @jayasrichemudu3925
    @jayasrichemudu3925 2 ปีที่แล้ว

    U r so lucky jayaji really mee puttinti aadarana amazing 👌👌

  • @rohithvarma5084
    @rohithvarma5084 2 ปีที่แล้ว +1

    Maku chala happy ga vundi amma ❤️❤️❤️

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +1

    Amma me video lu Chala bagunnie Thank you 🙏 Amma.

  • @jyothik4659
    @jyothik4659 2 ปีที่แล้ว

    Jaya garu puttitlo baga enjoy chesaru meeru mee vallni kalisinapudu varu a area lo unnaro chepandi , maa Jaya gari chuttali eekada unnaru anni gurtuchesutuntamu

  • @umasubha4781
    @umasubha4781 2 ปีที่แล้ว

    Amma mee Annayyagaru meeru akkayyagaru eppudu ila ge undali anandamuga thank u.

  • @sourapurajyalakshmi9525
    @sourapurajyalakshmi9525 2 ปีที่แล้ว +1

    Hii Amma garu it's really naku kuda puttinti mida chala mamakaram

  • @ananthulasravan2633
    @ananthulasravan2633 2 ปีที่แล้ว

    Amma🙏🙏Mana mettinetti nundi puttienti vallu manaku vacharantey aa anubhanam mana gundey lo pulakarinchipoddi amma adevudu echina gift Amma prathi ammay ki

  • @devipavani9723
    @devipavani9723 2 ปีที่แล้ว

    Kantlo neellu theppincharu amma. Anandha bhashpalu.

  • @pramilach9706
    @pramilach9706 2 ปีที่แล้ว

    Chala chala bagundi amma me annayya n vadinamma gari ellu bandham 😍😍😍😍😍😍

  • @janakiramkelam1322
    @janakiramkelam1322 2 ปีที่แล้ว +5

    Sweet memories amma. Nice family Amma . You are so lucky amma

  • @shobhasistla2193
    @shobhasistla2193 2 ปีที่แล้ว

    meetu same mee nannagari polika anyhow mana puttillu ante anthe kada 👍👍👍👍

  • @sridevisunny3001
    @sridevisunny3001 2 ปีที่แล้ว +1

    Mee kante akkuvaga memu happy jaya gaaru

  • @rmallika9193
    @rmallika9193 2 ปีที่แล้ว

    Amma miru yeppudu ilagay shanthoshanga undalani koru kuntunnam ma🙏❤️