Special Interview With Warangal BRS MLC Candidate Yenugula Rakesh Reddy | Sai Krishna | N Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • Special Interview With Warangal BRS MLC Candidate Yenugula Rakesh Reddy | Sai Krishna | Nationalist Hub
    #yenugularakeshreddy #brs #saikrishna
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 390

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 20 วันที่ผ่านมา +75

    ప్రేమిందర్ రెడ్డి గారు బీజేపీ కి గుద్దిబండ... ఈ పాత తరం వారు రెండు సార్లు ఓడిపోయాక కూడా మళ్ళీ నిలబడడం బీజేపీ కి నష్టం.

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 19 วันที่ผ่านมา +1

      వాడో వెస్ట్ గాడు

    • @kureravi8829
      @kureravi8829 17 วันที่ผ่านมา

      1st - Bakka Jadson
      2nd - Ashok
      3rd - BJP
      4th - Cong.
      5th - BRS

    • @kureravi8829
      @kureravi8829 16 วันที่ผ่านมา

      1st - Bakka Jadson
      2nd - Ashok
      3rd - BJP
      4th - Cong.
      5th - BRS

  • @praveenbangaram3744
    @praveenbangaram3744 20 วันที่ผ่านมา +70

    మన దగ్గర ఉన్న తులసి మొక్క పక్కిట్లోకి వెళ్ళగానే పిచ్చి మొక్క ఎట్ల ఐద్ధి
    ఒక మంచి నాయకుడినీ మనం గుర్తించలే, పక్కవాళ్లు గుర్తించారు..

    • @karthikm3758
      @karthikm3758 20 วันที่ผ่านมา +2

      Ee Mlc elections lo maku Bjp ante istam inka ninna Mp elections lo Bjp ke vote vesina kuda Mlc elections lo memu Bjp candidate valla ee Mlc elections vote veyatledu ala ani Rakesh Reddy gariki vote vestam ani anukokandi ayna Brs lo kakunda Independent ga vunte aynake vote vesevallam inka Congress ante mem elago vote veyam eesari Independents ke vote vestam

    • @narsingrao1307
      @narsingrao1307 19 วันที่ผ่านมา +3

      బాగా చెప్పారు తులసి మొక్క ఎక్కడ ఉన్నా తులసి మొక్కనే దాని పవిత్రత ఎక్కడ ఉన్నా అంతే ఉంటది ఆల్ ది బెస్ట్ రాకేష్ గారు.

    • @VenkateswaraoGudipudi-nh9pz
      @VenkateswaraoGudipudi-nh9pz 17 วันที่ผ่านมา

      Correct 💯

    • @kureravi8829
      @kureravi8829 17 วันที่ผ่านมา +1

      1st - Bakka Jadson
      2nd - Ashok
      3rd - BJP
      4th - Cong.
      5th - BRS

    • @RajiniKanth-ps1sf
      @RajiniKanth-ps1sf 16 วันที่ผ่านมา

      మన దగ్గర ఉన్న తులసి మొక్క పక్కన ఇంట్లో ఉన్న గంజాయి వనం లో చేరడం తప్పే కదా

  • @rajshekar7852
    @rajshekar7852 17 วันที่ผ่านมา +25

    I’m a bjp supporter, but I’m gonna vote for rakesh reddy !

  • @polamurmila6104
    @polamurmila6104 20 วันที่ผ่านมา +18

    Rakesh Reddy 1000% correct nana your interview god bless you 👍💐💐

  • @sravanchalla9952
    @sravanchalla9952 20 วันที่ผ่านมา +35

    రాకేష్ రెడ్డి గారు బీజేపీ లో ఉండి హనుమకొండ నియోజకవర్గం MLA టికెట్ ఇచ్చి ఉంటే బీజేపీ 9వ mla గా గెలిచేవాడు. చింతపండు నవీన్, ప్రేమిందర్ రెడ్డి ల కంటే మంచి నాయకుడు. He iz better than other MLC candidate.

    • @Aradhya2020RRR
      @Aradhya2020RRR 19 วันที่ผ่านมา

      Valndari kante Ashokgaru manchnayakudu

    • @VenkateswaraoGudipudi-nh9pz
      @VenkateswaraoGudipudi-nh9pz 17 วันที่ผ่านมา

      Rakesh Reddy better

    • @kureravi8829
      @kureravi8829 17 วันที่ผ่านมา

      1st - Bakka Jadson
      2nd - Ashok
      3rd - BJP
      4th - Cong.
      5th - BRS

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 20 วันที่ผ่านมา +28

    వరంగల్ లో చాలామంది పార్టీకొరకు జీవితాన్ని త్యాగం చేసారు. నక్సల్స్ తుటాలకు బలిఅయ్యారు. ఎవరు ఎవరిని తయారు చేయరు. వారిలో ఆ నాయకత్వ లక్షణాలు లేకుంటే ఎవరిని ఎవరు తయారు చేయరు.నేను తయారు చేశాను అంటేనే ఎక్కడో అహం కనబడుతుంది. ముఖ్యమంత్రి గా వున్న వ్యక్తులను తీసి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ( పార్టీ కొరకు) పనికి వస్తారో వారికి గౌరవం ఇస్తారు.

    • @yashwanthnooka1587
      @yashwanthnooka1587 10 วันที่ผ่านมา

      Meru correct ga allochinchandi karyakartha avakasham evvadam anthe karykartha nu thayaru cheyadam, Rakesh anna okka leader ga Shiva Ratri program lo entha Mandi kothhha karya kartalu thayaru avutharu?

  • @veerendarkommineni9354
    @veerendarkommineni9354 20 วันที่ผ่านมา +14

    అన్న వరంగల్ లో బీజేపీ పార్టీ ఎదవ పోవడానికి కారణం 100% ప్రేమేందర్ రెడ్డి అలాంటోడు పోయినప్పుడు బిజెపి పార్టీ బాగుపడుతుంది

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 18 วันที่ผ่านมา +9

    Brs కు ఓటు వెయ్యము కానీ Rakesh reddy కి వేస్తాను..

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 19 วันที่ผ่านมา +7

    రాకేష్ రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ చెడ్డవాడు అయినాడు మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన కెసిఆర్ ఎలా మంచివాడు అయ్యాడు ప్రజలకు వివరించండి

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 20 วันที่ผ่านมา +58

    రాకేష్ గారు మీరు కాస్త ఓపిక తో ఉంటే ఈరోజు మీరు mlc బీజేపీ కాండిడేట్ అయ్యేవారు

    • @krishnae7591
      @krishnae7591 19 วันที่ผ่านมา +2

      100% మీరు చెప్పింది కరెక్ట్🎉🎉

    • @manojchandra1113
      @manojchandra1113 17 วันที่ผ่านมา

      True

    • @taxology2383
      @taxology2383 17 วันที่ผ่านมา

      BRS lo parachute leader kadha?

    • @v_tech.
      @v_tech. 17 วันที่ผ่านมา +1

      But he is not parachute candidate in BJP.he is been there for 10years where is the recognition.

    • @kureravi8829
      @kureravi8829 17 วันที่ผ่านมา

      1st - Bakka Jadson
      2nd - Ashok
      3rd - BJP
      4th - Cong.
      5th - BRS

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 19 วันที่ผ่านมา +13

    Many bjp leders sitting in bjp state office cant win ward member

  • @ramakotirathod1610
    @ramakotirathod1610 19 วันที่ผ่านมา +4

    రాకేష్ రెడ్డి గారు విద్యావంతుల సమస్యల పై అవగాహాన ఉన్నవారు కాబట్టి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మనవి జై తెలంగాణ ✊

  • @VijayKumar-qh8yx
    @VijayKumar-qh8yx 20 วันที่ผ่านมา +35

    రాకేష్ అన్న నువ్వంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తివి, కానీ ఇక్కడ వ్యక్తిగా కాకుండా బీజేపీ కి ఓటు వేస్తా, నా దేశం కోసం, దర్మం కోసం పనిచేసే పార్టీ అయినా బీజేపీ కి నా ఓటు

  • @rameshchanda9970
    @rameshchanda9970 20 วันที่ผ่านมา +22

    పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు .
    మీకు అంత సీన్ లేదు సర్.
    BRS నుండి పోటీ చేసే వారే లేకనే మీకు ఇచ్చింది

  • @sukanthtinkul141
    @sukanthtinkul141 20 วันที่ผ่านมา +6

    Nenu persona ag nationallist ideology una vadini kani rakesh anna gurinchi telisina vadiga he is a genuine person , Hardworker
    Kondaru tapudu comments chestunaru avi correct kadu andi

  • @srinivasabhakthipracharape2987
    @srinivasabhakthipracharape2987 20 วันที่ผ่านมา +7

    అన్నదమ్ముల గా అయితే బూతులు ఎందుకు ఆంధ్ర తెలుగు వారిని తిడుతూ వారితోనే వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారో చెప్పగలరా....ఎంతో దోచుకొన్న సొమ్ము గురుంచి ఏమి చెబుతావు స్వామి ఓమ్

  • @vraj2023
    @vraj2023 13 วันที่ผ่านมา +3

    మనసుకి చాలా ప్రశాంతత ఆద్యంతం హాయిగా ఉండింది.

  • @dasharathchavan9999
    @dasharathchavan9999 19 วันที่ผ่านมา +11

    Rakesh Anna🙏

  • @Sandeep-iv1qe
    @Sandeep-iv1qe 16 วันที่ผ่านมา +3

    I appreciate Rakesh trying to be transparent and openly telling what has happened as well as KCR offer ,… he is not telling that he just went to support TRS… but told clearly about his personality and political ambitions

  • @yadaiahyara5179
    @yadaiahyara5179 20 วันที่ผ่านมา +43

    పదవి కోసం పక్క పార్టీ స్వార్ద పూరి గాడు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 20 วันที่ผ่านมา +54

    తమ్ముడు నీవు బిజెపి లో ఉంటేనే బాగుండేది అనవసరంగా వెళ్లి నావు బి ఆర్ ఎస్ కి

  • @srinivasabhakthipracharape2987
    @srinivasabhakthipracharape2987 20 วันที่ผ่านมา +19

    మరి పేదరికం పోయిందా trs వలన?

  • @jithendrak1631
    @jithendrak1631 20 วันที่ผ่านมา +37

    నువ్వు Brs లో చేరి ఈ Mlc టికెట్ తెచ్చుకున్నావ్, బీజేపీ తెలంగాణా లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉంటే నీకే టికెట్ వచ్చేది,నీ గెలుపు 1000% ఉండేది, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావ్

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 19 วันที่ผ่านมา +3

      అతను ఎం పార్టీ మారలేదు బయ్య తెలిస్తే మాట్లాడు మన వాళ్లే కొందరు పనికట్టుకొని పార్టీ మారేలా చేశారు

    • @sampathgaddam2475
      @sampathgaddam2475 15 วันที่ผ่านมา +1

      Selfish MLA seat ivvakapothe party maruthada ​@@ravisunnypandula2920

    • @shankarreddythokala3839
      @shankarreddythokala3839 14 วันที่ผ่านมา

      True

  • @abhishekgoud8573
    @abhishekgoud8573 16 วันที่ผ่านมา +2

    Inni rojulaku ne intention vini like chesthunna 🥰👍🏻👍🏻👍🏻
    You have a bright future brother 🤝😊

  • @karthikm3758
    @karthikm3758 20 วันที่ผ่านมา +7

    Premender Reddy waste fellow anavasaramga vadiki malli ticket icharu nuvvu Bjp lo vundi vunte neeke Ticket vachedi Mlc elections lo

  • @vijaykumar-qr5bp
    @vijaykumar-qr5bp 20 วันที่ผ่านมา +5

    premandar reddy kanna rakesh reddy 1000% better leader he has too be in BJP

  • @bhukyarameshnaik9758
    @bhukyarameshnaik9758 20 วันที่ผ่านมา +16

    Sir veedu vennupotu darudu

  • @ssdconstructions3532
    @ssdconstructions3532 14 วันที่ผ่านมา +2

    We will support you that Definitely u have to win

  • @jagadish_talks
    @jagadish_talks 19 วันที่ผ่านมา +2

    రాకేష్ అన్న నువ్వంటే చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు, 11,12 సంవత్సరాల అనుభవంతో మీరు ఒక చెత్త నిర్ణయం తీసుకున్నారు, మీరు పోరాటం చేసిన దొర పంచనే చేరారు. తెలంగాణలో అసలు వూసే లేని పార్టీని అధికారంలోకి వస్తాదేమో అన్న స్థాయికి తెచ్చిన బండి సంజయ్ గారినే పక్కన పెట్టారు, దేశం ధర్మం జాతీయవాదం మీ చేతల్లో కనపడలేదు, BRS లో ఉన్నన్ని రోజులు అవి కనబడతాయని మాకు నమ్మకం కూడా లేదు. మీరు పార్టీ మారడానికి గల కారణాలు మరియు ఇచ్చిన వివరణ అంత సంతృప్తికరంగా లేదు. మీరు ఇవే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేసుంటే నమ్మే వాళ్ళమేమో మరి.Anyhow all the very best of your future in BRS Anna.

  • @viewsofganga6752
    @viewsofganga6752 20 วันที่ผ่านมา +6

    Rakesh will win ❤

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 19 วันที่ผ่านมา +4

    Yes మల్లిగాడు ఇండిపెండెంట్ గా ఉన్నపుడే జనం ఆదరించారు ఇప్పుడు వాడి మీద ఉమ్మి వేస్తారు

  • @hanumantharaopola2268
    @hanumantharaopola2268 14 วันที่ผ่านมา +2

    Rakesh Reddy lanti educated politician are Very much required for development of Telangana state... Rakesh Reddy wins MLC seat....🎉🎉🎉🎉

  • @venkatabhanubhushankalabar8651
    @venkatabhanubhushankalabar8651 19 วันที่ผ่านมา +2

    కేటీఆర్ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎలా సమర్థిస్తారో చెప్పకుండా బీఆరెస్ జాతీయ పార్టీ అని చెప్పి తప్పించుకున్నారు. సాయికృష్ణ గారు కూడా ఆ విషయాన్ని వదిలేసి వేరొక ప్రశ్న వేశారు. కేటీఆర్ హిందూ వ్యతిరేక వైఖరితో ఎలా కాంప్రమైజ్ అయిపోయారో రాకేష్ రెడ్డి. ధర్మం దేశం అన్నీ తరువాతే, ముందు పదవే ముఖ్యం ! ప్రస్తుత రాజకీయాల్లోని అందరు స్వార్థపరుల్లాగానే ఈ రాకేష్ రెడ్డి కూడా ! నీతి నిబద్ధత అంటూ గొప్ప లక్షణాలు ఏవీ కనబడని యువకుడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది బీజేపీ నేతలు పదవులు టికెట్లు లేకున్నా తమకు అప్పగించిన పనిని శక్తివంచన లేకుండా నిర్వర్తించే సంస్కృతి బీజేపీ లో ఉండేది. వెంకయ్యనాయుడు గారు కూడా గోడలకి పోస్టర్లు అంటించి, నాయకుల మీటింగు ముందు నెల్లూరు లో రిక్షా లో మైక్ పెట్టుకొని ఊరూరా తిరిగేవారు. రామజన్మభూమి, ఆర్టికల్ 370 రద్దు, కామన్ సివిల్ కోడ్... ఇలాంటి నినాదాలను గోడల మీద రాసేవారు. అప్పుడు వారు ఏ పదవినీ ఆశించలేదు, అధికారం కనుచూపు మేరలో కనిపించేది కాదు కూడా ! దురదృష్టవశాత్తూ ఇప్పుడు పదవుల కోసం ఏమాత్రం సంకోచం లేకుండా పూటకో కండువా మార్చే నాయకులు అంతటా తయారవుతున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు బీఆరెస్ కొద్ది రోజులు గౌరవం ఇవ్వొచ్చు, అటు తరువాత మళ్ళీ మామూలే. జాతీయ పార్టీలో ఇమడలేని రాకేష్ రెడ్డి, కుటుంబ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి. 2028 ఎన్నికల సమయంలో బీజేపీ బలపడి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తే, తిరిగి కాషాయగూటికి చేరడం ఖాయం. "నా మాతృ సంస్థలోకి వచ్చినట్లు ఉంది, బీఆరెస్ లో అనేక అవమానాలు ఎదుర్కొన్నాను " అంటూ చెప్పే ఊకదంపుడు రొటీన్ డైలాగులు ఉండనే ఉంటాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి బడా నేతలనే పక్కన పెట్టిన బీఆరెస్ కుటుంబ పెద్దలు, రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి ఓటమిపాలైనా కూడా గౌరవిస్తారా అన్నది భవిష్యత్తులో ఆయనకే తెలిసొస్తుంది.

  • @Good-123d
    @Good-123d 19 วันที่ผ่านมา +1

    అన్న pakka నువ్వే మంచి మెజారిటీతో గెలుస్తావు నీవు ఒక
    మంచి నాయకుడివి.....

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 14 วันที่ผ่านมา +2

    All the Best Sir ✊✌🙏

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 19 วันที่ผ่านมา +4

    All the best Rakesh reddy

  • @satyanarayanadasari1659
    @satyanarayanadasari1659 11 วันที่ผ่านมา +1

    గెలిచి ప్రజల కోసం పని చేయాలి. నిరూపించు కో వాలి.

  • @MG_Mie
    @MG_Mie 17 วันที่ผ่านมา +2

    He deserves the position

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 7 วันที่ผ่านมา

    Fantastic explanation by Sri Rakesh Reddy garu 🎉🎉🎉🎉
    Wishes you All the best 👍 🎉🎉🎉🎉❤❤❤

  • @Telanganasamajam
    @Telanganasamajam 13 วันที่ผ่านมา +2

    Ni గెలుపు కోసం దుబాయ్ నుంచి కృషి చేస్తున్నాం

  • @VinayDaya-ig7rp
    @VinayDaya-ig7rp 20 วันที่ผ่านมา +3

    Nijame bjp nayakatyvam kindhana karyakarthala gurinchi kuda chusukovali, kotha mandhi bjp ne jivitham ani pani chesthunnaru alanti valla adharinchali enka baga chusukovali ani korukuntunna

  • @manojchandra1113
    @manojchandra1113 20 วันที่ผ่านมา +2

    Ashok sir may give tough competition in graduate elections, teenmar mallanna ni janalu namme situation ledu.Ika Rakesh reddy choose wrong party in Right Time.BJP lone konasagi unte ippudu mlc ki ticket icchevaru and ground lo party support kooda advantage ayi vundedi and I don't know about premender.Mostly youth are behind Ashok sir.He is the voice of Unemployees.

  • @snehamogilicherla7716
    @snehamogilicherla7716 19 วันที่ผ่านมา +6

    Society needs Leaders like you Rakesh Anna

  • @sreed7274
    @sreed7274 20 วันที่ผ่านมา +2

    Sorry that he left BJP. He is a good candidate for BJP. Need to investigate and correct the issues

  • @pochirajuvanajakumar2991
    @pochirajuvanajakumar2991 20 วันที่ผ่านมา +1

    ప్రేమిందర్ రెడ్డి నిలబడి వెనుకబడినారు అంటే మరి మీబోటి వారు ఆయనను వెనుకకు లాగినరా. మీరు ఇమడలేకపోవడానికి అదే కారణమా...

  • @karunakarkkr0203
    @karunakarkkr0203 19 วันที่ผ่านมา +1

    true leader with values,far betther than other contestants...

  • @kammariramulu6733
    @kammariramulu6733 20 วันที่ผ่านมา +4

    Aasha la oooshigaadu,monnativaraku BJP spokesperson, young abbaaiki thondara ekkuva, nijamaina jaatheeyavaadi cheppukodu,party piraainchadu,.

  • @user-eu4ex2cc4x
    @user-eu4ex2cc4x 11 วันที่ผ่านมา +1

    All the Best Anna..

  • @venkateshwarlumanda6262
    @venkateshwarlumanda6262 7 วันที่ผ่านมา

    I was there in the freedom movement with Rakesh anna, he was tthe true fighter for Telangana freedom.

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 19 วันที่ผ่านมา +7

    మాటలన్నీ అబద్ధం వీడు గెలిచే అవకాశం ఉంటే ముందు గెలిచేవాడు

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 20 วันที่ผ่านมา +11

    Odipoye seat echadu Kcr neeku 😂😂

  • @kvsurendar9597
    @kvsurendar9597 16 วันที่ผ่านมา +1

    ధర్మము దేశము గురించి ఆలోచించే వాడివైతె ఇంకొన్ని రోజులు ఓపికతో ఉంటే బీజేపీ లో చాలా భవిష్యత్ ఉండేది 🔥

  • @kappalivenkat4826
    @kappalivenkat4826 10 วันที่ผ่านมา

    మీరు బిజెపి పార్టీ లో ఉన్నప్పుడు మీ మీద చాలా గౌరవం ఉండేది అన్న కానీ ఇప్పుడు
    B R S పార్టీ లో చేరి చాలా మంది గౌరవాన్ని కోల్పోయారు

  • @ysshaikali1643
    @ysshaikali1643 14 วันที่ผ่านมา +1

    Rakesh Anna ZINDABAD my vote for him

  • @ravikumar-jf7cn
    @ravikumar-jf7cn 4 วันที่ผ่านมา

    Well said sir

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 5 วันที่ผ่านมา

    ఫోన్ ట్యాపింగ్ చేసిన పార్టీలో చేరిన ఈ యువకుడు గొప్ప వ్యక్తి ఎలా అవుతాడు

  • @VanarasiNarshimulu
    @VanarasiNarshimulu 11 วันที่ผ่านมา +2

    జై కెసీఆర్

  • @karthikm3758
    @karthikm3758 20 วันที่ผ่านมา +31

    Ee drohi tho interview enti sir

    • @srt_yt
      @srt_yt 20 วันที่ผ่านมา

      Eeyana kuda eppudo ammudupoyadu

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 19 วันที่ผ่านมา +4

      ఎవరు చెప్పారు బయ్య మీకు ద్రోహి అని నీకేం తెలుసు అసలు వాస్తవం

    • @srt_yt
      @srt_yt 19 วันที่ผ่านมา

      @@ravisunnypandula2920 ayana charya chusthe thelisipovatledha

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 19 วันที่ผ่านมา +4

      @@srt_yt పార్టీ మారేలా చేసింది మన వాళ్ళు పొమ్మనలేక పొగ పెట్టింది ఇప్పుడు బీజేపీ mlc అభ్యర్థి

    • @srt_yt
      @srt_yt 19 วันที่ผ่านมา +2

      @@ravisunnypandula2920 emo mari meeru pakkane unnaremo meeku telsu, maaku ala anipinchatledhu

  • @krishhkumar9478
    @krishhkumar9478 20 วันที่ผ่านมา +2

    MLA seat ivvakapthe Party jump Avuthavaa .... With out RSS background don't fit in BJP

  • @vraj2023
    @vraj2023 13 วันที่ผ่านมา +1

    I wish you all the best bro

  • @muneendergudikadi1419
    @muneendergudikadi1419 19 วันที่ผ่านมา

    Very well matured..
    All the best for your future.

  • @manu3457
    @manu3457 12 วันที่ผ่านมา +2

    Rakesh anna gelustunnadu❤

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 6 วันที่ผ่านมา

    In feature Rakesh Reddy sir coming a top leader from BRS. Party . All the best sir . God bless u sir .

  • @GANGADHARKUMMARI
    @GANGADHARKUMMARI 14 วันที่ผ่านมา +1

    He is correct

  • @SrirangamSagar
    @SrirangamSagar 19 วันที่ผ่านมา +7

    ఈయన మాటలు వింటుంటే దేనితో నవ్వాలో అర్దం కావడం లేదు. ఇంకో నాలుగు రోజులు పోతే మోడీ, అమిత్ షా గారి వెనక ఉంది నేనే అన్న అంటాడు. ఏలాంటి వాళ్ళను రాజకీయ బ్రోకర్లు అంటారు కానీ నాయకులు అనరు.

  • @yogeshgoud7948
    @yogeshgoud7948 20 วันที่ผ่านมา +5

    Please vote for Ashok sir 🙏 nirudhuogulura meru vote veyakapothe manam andharam chala badhapadutham

  • @nagarajugandla8185
    @nagarajugandla8185 11 วันที่ผ่านมา

    I wish you all the best sir. Your wish will be fulfill.

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 10 วันที่ผ่านมา

    మీకూ మాత్రమే కాదు మేము జండా మేసి భారమైంది నేను ఎమ్ చేయాలి sir ???

  • @stephenbangi6662
    @stephenbangi6662 5 วันที่ผ่านมา

    Wishu u a big success hatsup to u sir

  • @kothadasaratham6215
    @kothadasaratham6215 20 วันที่ผ่านมา +9

    నీకార్యకర్తలు కాదు Bj p కార్యకర్తలు వారందరూ ఆదమరచి పోయి నా కార్యకర్తలు అనిచెప్పడం దయ్యాలువేధా లు వల్లించినట్లు ఉంది

  • @padmanabhambonala9476
    @padmanabhambonala9476 20 วันที่ผ่านมา +3

    Opikaundali Mari ippudu emiayindi

  • @asarlasrinivas5849
    @asarlasrinivas5849 12 วันที่ผ่านมา

    మంచి నాయకుడు మంచి విజ్ఞానవంతులు రాంగ్ పార్టీ నుంచి నిలబెడుతున్నాడు

  • @krishnaiahb6302
    @krishnaiahb6302 19 วันที่ผ่านมา +3

    But meeru annatlu premendar reddy valla bjp ki origindi m ledu .

  • @ravinderreddykunta1970
    @ravinderreddykunta1970 14 วันที่ผ่านมา

    మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి తీన్మార్ మల్లిగానికి మాత్రం వేయకండి

  • @user-tc4vv4qt1v
    @user-tc4vv4qt1v 19 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్

  • @rajkumar-lp5ep
    @rajkumar-lp5ep 19 วันที่ผ่านมา +2

    BRS is worst party because it has its own limitations.. & one of the factors is it won't nature local leaders because it is mono centric party .. family only focus only on father & son duo etc etc

  • @RandomMatters22
    @RandomMatters22 13 วันที่ผ่านมา +1

    He should have waited in BJP

  • @ChandrababuNaidu-dc2vk
    @ChandrababuNaidu-dc2vk 10 วันที่ผ่านมา

    42 years ఒకటే పార్టీ ప్రేమెండర్ రెడ్డి 2013 నుంచి వుండీ టికెట్ ఇయ్యకపోతే పార్టీ మరినవ్ నువ్వు చాలా తేడా నీకు ప్రేమ్ అన్న కు

  • @manasaatla1382
    @manasaatla1382 19 วันที่ผ่านมา +1

    మీ గెలుపుకోసం ఎంతో మంది యువత ఎదురుచూస్తున్నారు 🙏

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 15 วันที่ผ่านมา

    Good leader. Suitable for mlc candiadature. Satyam devarakonda Nalgonda

  • @sagarreddychalla9461
    @sagarreddychalla9461 20 วันที่ผ่านมา +1

    Its Very sad which bjp ignores you.

  • @shivashavalla9353
    @shivashavalla9353 8 วันที่ผ่านมา

    Super

  • @Rajendraprasad_A
    @Rajendraprasad_A 7 วันที่ผ่านมา

    Rakesh reddy నువ్వే కదా, కుట్ర డ్రగ్స్ దందా కవిత సారాయి దందా చేస్తున్నారు అని చెప్పావు.

  • @santhoshkumarkumar8995
    @santhoshkumarkumar8995 20 วันที่ผ่านมา +3

    Varangal nillu thagi periginav eppudu BRS ucha thagi bathukuthunnav anthe Rakesh Gaddy

  • @parameshdoddi3589
    @parameshdoddi3589 10 วันที่ผ่านมา

    నిస్వార్థ నాయకుడు రాకేష్ అన్న 👌👌👌

  • @balrajeega5346
    @balrajeega5346 12 วันที่ผ่านมา

  • @madhavthanneeru3936
    @madhavthanneeru3936 20 วันที่ผ่านมา +2

    Rakesh Reddy u have no patience. Power will not come soon

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 20 วันที่ผ่านมา +9

    Rakesh Reddy, sridhar Reddy, party maari thappu chesaru.

  • @user-yw3us2sf5w
    @user-yw3us2sf5w 12 วันที่ผ่านมา +1

    Jai rakesh reddy brs party🙏🙏

  • @krishnaiahb6302
    @krishnaiahb6302 19 วันที่ผ่านมา

    Congratulations Rakesh anna nenukuda meeku MLA ticket expect chesanu . Unfortunately raledu .I request vishamli bjp nayakathvam thapuchesindi Ani aarojey anukunnamu . Premendar reddy ki meeru antey bhayam ekkadanannu minchipothado Ani.

  • @machannagaribalakrishnared866
    @machannagaribalakrishnared866 20 วันที่ผ่านมา +4

    TRS Munigipoaye varaku undandi

  • @rowdygamersff5993
    @rowdygamersff5993 19 วันที่ผ่านมา +2

    రాకేష్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం. కానీ. హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అన్నోడి సంకల చెరరు కాబట్టి. మీపై గౌరవం పోయింది.

  • @703venkatesh
    @703venkatesh 17 วันที่ผ่านมา +1

    Chala thondara paddaru

  • @pvyadav0077
    @pvyadav0077 10 วันที่ผ่านมา

    మంచి పోరాట పటిమ కలిగిన వ్యక్తి
    రాకేష్ రెడ్డి గారు.

  • @srikanthkoppula77
    @srikanthkoppula77 17 วันที่ผ่านมา

    All..the best... Anna 🎉

  • @malleshgali7281
    @malleshgali7281 20 วันที่ผ่านมา +2

    కేవలం టికెట్ రాకపోవటం పార్టీ మారటం అంటే అది మీ స్వార్థ రాజకీయమే

  • @user-xr1ky9uw1k
    @user-xr1ky9uw1k 20 วันที่ผ่านมา +2

    Anna meeru great

  • @rajuvasam4257
    @rajuvasam4257 20 วันที่ผ่านมา +2

    June 4th tarwatha nuvvu malla bjp vastavu 😂 will see

  • @gurramyadhaiah8204
    @gurramyadhaiah8204 10 วันที่ผ่านมา

    🎉

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 17 วันที่ผ่านมา

    రాకేష్ రెడ్డి గారూ బీజేపీ లో ఉంటే గెలిచే వారే. కానీ BRS లో గెలవటం సాధ్యం కాదు. కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా పోటీ చేస్తే గెలవొచ్చు.