Comedians Fathers Intro | Sridevi Drama Company | 20th June 2021 | ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SrideviDramaCompanyNannakuPrematho #SudigaaliSudheer #Immanuel #HyperAadi #SrideviDramaCompanyFathersDaySpecial
On the special of Father's Day all the comedians' fathers take the stage and entertain the viewers with their funny dialogues.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/35tiqzk
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
కార్తిక్ బ్రో మీ డాడీ చాలా గొప్పవాడు.
భర్తకి సేవ చేసిన భార్య గురించి విన్నాం కానీ భార్యను కూడా అంతకు రెట్టింపు సేవలందిస్తూ క్యాన్సర్ వచ్చిన మీ అమ్మను అంత బాగా చూసుకుంటూ, మీ అందరికీ వంట చేసి పెట్టడం ,ఆయన నిలువెత్తు గొప్పతనాననికి, మంచితనాకీ నిదర్శనం , ఆయన మంచి నాన్నే కాదు, గొప్ప భర్త కూడా, ఆ నిలువెత్తు మంచితనానికీ నా పాదాభివందనాలు🙏
మీ టీం అందరి నాన్నలకు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙏
రైతులని గుర్తించినందుకు మీకు వందనం
I love indaraja madam superrr coments super to కొమరం అన్న father I love former continue to ఇంద్రజ madam
ఇంద్రజ గారు మీరు అద్భుతం అండి 🙏🙏🙏🙏🙏🙏
Medam me lanti valuu vuntee nee super
నా చిన్నప్పుడు మా నాన్న పొద్దునే పొలం వెళుతూ హోటలుకి వెళ్లి టిఫిన్ తెచ్చి నేను నిద్రపోతుంటే నా తల దగ్గర పెట్టి వెళ్లవాడు. మా నాన్న చనిపోయి కొన్ని సవంత్సరాలు అయినా గుర్తు వాచ్చినప్పుడు కళ్ల వెంట నా కన్నీరు వాటంతట అవే వచ్చేస్తాయి
Dont feel
Feel avvakandi
😭😭😭😭😭
మిస్ యూ
Naku Nana leru naku asalu bratakali ani Ledu andari nana lani chuste edupostundi
Bhaskar anna daddy super 👌👌👌
Praveen rlleda
ఇంద్రజా గారి ఆ ఒక్క మాట...
రైతు కదండీ అభిమానం ఎక్కువ ఇవ్వటమే తెలుసు తీసుకోవడం తెలీదు😍👌🌾🌾🌾
Nijame kada
Thank you so much madam
See
Aunu madam
Super 👌
8:25రైతు కదండీ అభిమానం ఎక్కువ ఇచ్చే చేయి తీసుకునే చేయి కాదు సూపర్ మేడం
Warevva
గుండెల్ని పిండేసారు మీ డైలాగ్ తో
Gossbumps moment brohh❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Yes
Mari bank nundi teesukune lone Lu..Malli runamaafi Lu..
8:30ఇంద్రజ గారు సూపర్ మేడం రైతు ఆత్మబిమానం సూపర్
ఇంద్రజ మేడం చెప్పిన మాటలు సూపర్ 👍👍👍👍
Q
@@anjalitharala7560 up
@@anjalitharala7560 u
@@anjalitharala7560 us
@@anjalitharala7560 to get to get
As a judge indraja madam is 100% correct, she is perfect to that position rather than other judges.. who supports give me a like👍🏻
ఇంద్రజ మేడమ్.... మీరు సూపర్ అండి👌🥰
నిజమైన పల్లెటూరు నుంచి వచ్చిన ఆణిముత్యంలు
భాస్కర్ వాళ్ళ డాడీ కలిసి ఓక స్కిట్ చెయాలి
Chettu kinda chettu peragadu..... 👌
రైతు గురించి ఇంద్రజ గారు చెప్పిన మాటలు 👍👍👍👍🙏🙏
Bullet bhasker DAD ki okka like cheyandi
Nookaraju and his dad 👍 👌 👍 👌 👍 👌 👍 👌 👍 👌 👍 👌 👍 👌 👍 👌 👍 👌
Chi vanni chepputho kottali nannani rara pora antada adi vini baristunna vadi nanna goppathanam aa kukkaki theliyalani korukuntunna
Daya chesi ilanti vedavalaki support cheyakandi brother 🙏🙏🙏
@@sunandasravanthi4563 mundhu kukka ani thitav chudu ne kukka buddhi artham avthundhi...adhi vaala istam vaal friends la feel avthunaru nekenti badha
@@Dr.Shadoww sorry meeku nenu cheppina visyam ardam chesukone maturity gani common sense gani ledanukunta anduke ila matladinattunnaru so mee thappem ledu
Bye
@@sunandasravanthi4563 aa bog undhi le bokkalo maturity neku dobey
@@Dr.Shadoww brother neetho nenu respect ichi mataldinappudu nuvvu naku respect ivvakapoyina parledu pichi matalu matram matladaku matladithe neekante okati ekkuve matladagalanu so please be in ur place🙏🙏
ఇంద్రజ గారు చాలా బాగ చెప్పారు మేడమ్ రైతు గురించి
Super madam.. Meeru aa farmers kosam chepparu chudandi aa okka maata heart ni touch cheshindhi.. 😍😍
Baskar vala dad... abbbaba superb.... Thanks uncle from rasheer fanzzzz.....
Yes bhaskar anna dada superb performance
@@dkmsgaming1795 us
Ya bro
@@dkmsgaming1795 Ya etc
Nuka Raju father superb
Bhaskar's Dad 🤩🤩
All qualities found in my pappa ❤️❤️❤️❤️
Really I'm shocked when I'm seeing this video and campared all father and son relationship 🙏
కొమురం బాధ పడదు i love my daddy
Super happy father's day to all father's in the world
Indrja madam line about raithu .. super
Q
ఇంద్రజ గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్న మీకు దండం పెడతా ..ఇంద్రజ గారిని మాకు మళ్లీ జబర్దస్త్ లో కానీ ఏ ప్రోగ్రామ్ అయిన సరే మాకు ఇంద్రజ గారు కావాలి ప్లీజ్
Yes bro
Indraja medam kavalii
Super sir
Yes kavali
S
Sudheer annaya Pina roju rojuki prema peruguthune undi annaya 😍😍😍😍😍😍😍😍😍😍😍
కార్తిక్ mother ని నేను Hospet లో చూసాను. అప్పుడు నేనుకూడా Hospet lo admit అయ్యాను . వాళ్ళ father మాత్రమే కాదు కార్తిక్ కూడా mather ని చాలా బాగా చూసేవాడు.నాకు చాలా జాగ్రత్తలు చెప్పాడు .
Meeru recovery ipoyara
Fathers all ways fathers...🙏🙏🙏
One day lo star ante adi chusentha easy kadu.... ఏళ్ళో ఎన్నేళ్ళో కన్నీళ్ల కష్టం ఉంది
Neninthe movie song lyric 😍
Elantivi encourage chestunna etv ki salute 👍👍
13:28 ఇంద్రజ గారు కల్మషం లేని నవ్వు
ఔఝఝజఝఝంఝఝంంంఔఃఝజఃఝఝఝఝనటటటననన
Very emotional . Every dad is hero and every kid feels his dad is real hero in his real life.
Super dad is my hero happy fathers day dad
కెమెరా ల ముందు తండ్రి గురించి చెప్పడం కాదు రియల్ లైఫ్ లో కూడా తండ్రి తల్లి నీ బాగా చూసుకోవాలి
👍👍
Nuv velli chusi vacha , vallu sarigga chsukovadam leduu anii...
K
Nice show, your's fathers feel very happy in this movement 😊
రైతు బిడ్డను అని గర్వంగా చెప్పు
ఇంద్రజ❤️🙏👌
జై జవాన్ జై కిసాన్
Jai sudheer anna ❤❤❤❤
అమ్మ చాలా మంచిది ఇంద్రజ గారు
Great words from indraja గారు రైతు గురించి మాట్లాడినందుకు 🙏🙏🙏🙏
Such a polite lady Indraja garu.We love you
8:25 రైతు కదండి అభిమానం ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది
ఇతరలకు ఇచ్చే అలవాటు ఆయన చెయ్య కదా తీసుకోవటం వాలకు ఇష్టం ఉండదు🙏
Okati artham ayyindi kastaniki palitham dakkuddi
Talent and dedication most important
Really great brothers meeru andaru
Nookaraju father is similar to my father character🥰
Happy father's day to my father nd all father's 🙏🙏
Happy father's day for all father's
ఇంద్రజ గారి మాటలు చాలా బాగున్నాయి
Nuuka raju vala father 👌👌
నేను ఒక రైతు గా మీకు వందనాలు
Indhraja Garu Says..
Raithu kadha andi. Abhimanam ekkuvaga untundhi.. 🙏🙏🙏🙏😊😊😊😊😊😊🙏🙏🙏 Superbb madam meeru
Avanni scripted bro..
Good and heart touching program with father's and sons ,their opinions great and feelings.
I love my father ❤️❤️❤️God blessing all fathers IlU 😘❤️❤️
#8.30 indraja garuu ❤️ heart tcng dailogue
Indraja madam super words..RAITHU nijam ga eavadame thelusu madam
Komaram valla daddy ni chusthe literally crying
Haivenky
@@kunchamnagaramakrishna9487 avaru ayya nv
Ànna supér
Bhaskar and komaram 😘😘
Best episode father day😘😘😘😘special 😎😎😘
Indraja garu is correct judge for the shows
100% superb 👌👌👌👌👌👌
Love you everyone
Indraja garu mi matalu chala bagunnay... Chala apt ga vunnayi...
Miru super...
Madam sir madam Anthe...
This is Festival event superb
Bhaskar father was really matured minded
Nijama bro
Instead of matured use another same word
Ma sontha peddhananna, really ma bashkar annayya cheppindhi Nijam
@@bhanuprakash5559 Really
Nokaraju valla father 👌
NUKARAJ GARU MEERU SUPER SUPER SUPER SUPER SUPER SUPER
2 year's back ma nanna garu chanipoyaru...
Ayana tho oke oka korika undedhi..
Manaspurthiga hug chesukoni edchalani kani adhi thiraledhu...😭😭
Don't feel bad
Nek pelli aithe
Koduku pudithe tana lo me father ni
Chusuko bro
same bro niku inka nayyam nenu 7 years unnapudu chanipoyaru ma dad
Ha bro
More power to you Brother..
😭😭😭
ఇంద్రజ మేడం మీకు రైతు మీద వున్న అభిమానం నమ్మకంకి మీకు 🙏🙏 మేడం
My hero my dad happy fathers day 😍😍😍😍😍
Happy father's day ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఇంద్రజ మేడం సూపర్ గా చెప్పారు రైతు గురించి
Thanks etv chala manchi programes esthunaru super etv
I love you Sri devi drama company
Bhaskar Anna Daddy is...👌👌👌
సూపర్ భాస్కర్ ఈదేనా జివితం
Nanna oka emotion .....adi manam father ayyaka full clarity vastadi . love you dad and mom 😢😢
💚💚💚💚💚Naresh Bro Talented 💚💚💚💚💚💚💚
మీరు ఇలా చెపుతుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడు
Bhaskar 's father hillarious😂😂😂
Wonderful word's by Father's and Sons
చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే అందరూ వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పుకుంతున్నరు తండ్రి కూడా గొప్పగా చెప్పుకున్నాడు కొడుకు గురించి కానీ నాకు కూడా మా నాన్న గుర్తుకొచ్చాడు ఎందుకంటే నాకు నాన్న లేడు కాబట్టి చాలా ఏడుపు వచ్చేసింది చాలా అంటే చాలా చాలా గుర్తుకు వచ్చాడు మా నాన్న కానీ ఇప్పుడు అమ్మాయి అయినా నాన్న అయినా అక్క అయినా చెల్లి అయిన అన్నయ్య నా తమ్ముడైన అంతా మా అమ్మ నే ఎందుకంటే మా అమ్మనే నాకు నాన్న లేని లోటు తెలుస్తుంది మా అమ్మ love you maa
I love you my dad 💋💋💐💐♥️♥️💞💞 my dad is my hero
My view number 15
My like number 1
My comment number 1
I love you daddy keep smiling always be happy forever ❤️❤️❤️I CANT NOT IMAGINE MY LIFE WITH YOU but I never say this words to you but I love you sooooooo much nanna
Indrajagaru miru superga matladaru when Bhaskar and komaram father matlade apuddu Chala baga cheparu raithu gurinchi, chettu gurinchi.
Manchi manasulni,, parichayam chesaaru,,,Etv,,👏,,,sudheer sir,,, 🤝
endhraja medam u r real hero madam ur speech super .oka rythu gurinchi super GA chepparu i am big fan of u
Indraja garu understanding super..madam..👍
Ma raithula kosam chepinadhuku chala thanks madam..memu raithula ga unamu anthe kani evaru maku respect evaru kani meru maku chala respect echi mataladaru
Nukaraju is sooo best 🥰🥰🥰🥰
Chettu kinda chettu peragadhu
Superb👌
Thankys to mallimala and etv ma nannani gurthukuthichinandhuku thanks
Indraja garu raithu gurunchi chebutunte ...nijam gaa alane untaru raithu ......true word's in indraja garu ......
BGM adhurs vere level 🔥🔥 ura mass 🔥🔥
Mallemalla super sir talented show
Very excellent program sudheer bro
hat's off indraja garu correct ga chepparu farmers always great
నేను ఒక ఆర్టిస్టు ని డాన్స్, కామెడీ ఇలాంటి రోజు లు నా జీవితములో మా గ్రామములో చాలా సార్లు మా నాన్న నీ స్టేజ్ లు ఎక్కించ అప్పుడు మా నాన్న కళ్ళలో ఆ ఆనందము కొన్ని కోట్లు ఇచ్చిన రాదు ఇప్పుడు మా నాన్న లేరు ఆయన ఎక్కుడున్న ఆయన కొడుకుగా మాత్రం నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా tq daddy I Love you dàddy I miss you my hero
Happy father's day. 08:35 🙏🙏🙏