మల్లి ముచ్చట్లు ఈ ఆడియోని నెను 20/25 ముందు అనుకుంటా ఎన్నోసార్లు విన్నాను అప్పటిలో టేప్ రికార్డ్ ఉండేది అందులో వినెవాడను ఎంతో మనసుకు హత్తుకునే దృశ్యాలను పాటల్లో చూసెవాడను . కొన్ని సంవత్సరాల తరువాత క్యాసెట్లు పొయింది . తర్వాత ఇప్పుడు దొరికింది ఎంతో సంతోషంగా ఉంది.
నా చిన్నప్పుడు 17 ఏళ్ళ క్రితం పెద్దగా సౌండ్ పెట్టి టేప్ రికార్డర్ లో పెట్టుకుని వినేవాళ్ళం కుటుంభం అంతా కలిసి ..మళ్ళీ ఎప్పుడైనా బొర్ కొట్టినపుడు youtube లో వింటూ ఉంటాను ..చాలా చాలా బాగుంది ఆ మాదుర్యం ఇప్పటికీ తగ్గలేదు
Nenu eappudo chinna appudu vinnanu eppudu me daya valla malli vintunnanu meku na hrudaya purvaka danyavadalu.i love this malli muchatlu.below 1998 appudu vinnanu i am so happy
మళ్లీ ముచ్చట్లు నా చిన్నప్పుడు వినేవాణ్ణి నా చిన్ననాటి మిత్రుడు ఉన్నాడు వాని పేరు "వెంకటరమణ" " వెంకటరమణ అండ్ కో తెల్ల వాదులు పనుకో" వేరే పిల్లలు తమాషాగానే ఆటాడించే వాళ్ళు ఒకసారి మా మిత్రులు అడిగాను ఎందుకురా అలాంటి పేరు పెట్టినారు అంటే మళ్లీ ముచ్చట్లు కాసెట్లు ఉందిరా అనేవాళ్ళు ఆ చిన్నప్పుడు వినేవాణ్ని అప్పుడు సరదాగా ఉండేది ఆ తర్వాత 20 సంవత్సరాల తరువాత విన్నాను చాలా అద్భుతంగా ఉంది.👌👌👌👍👍👍
Thanks for produce such a best cultural moralistic story .anchor an d producer god will give wealth n energy to prepare more such type of monuments. Who dislike this type of monuments they don't have heart. All d. Est God bless you all the stake holders
I love malli muchatlu store na jeevethamlo jarigina khata la vundi nejanga naa katha kudu nejanga naa jeeveithamlo jarigi vunte bagundedi Ee store vintunte vinna prethi sari naa kallambati nellu karutuntai Eenni sarlu vinna buddavuthundi chala baga rasaru pasupuleti krishana garu chala thanks naku manasuni haddukunna OK OK store malle muchatllu nenu bhathiki unnatha varaku rojuku 3 times vintanu
ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అతిసంతానం వద్దు .. నా చిన్నప్పుడు సాయంత్రం పూట మల్లిముచ్చట్లు కాసెట్ పెట్టుకుని ఆరుబయట నులకమంచం మీద పడుకుని వినే వాడిని నాతో పాటు మా ఇంటి చుట్టు పక్కల వారు కూడా మల్లిముచ్చట్లు పెట్టమని అడిగి మరీ పెట్టించుకునే వారు .. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మల్లిముచ్చట్లు
hi brooi am also looking for Krishnayya sedhyam n malli muchhatlu Audio File Pls Inform me if u get in anywhere my parents r in city now if they listen this audio they will be happy broo pls inform to cnkr006@gmail.com or 09966661779 pls dont mind
నాకు రీప్లే పెట్టేది తెలీదు .అయినా పెడుతున్నాను మీకు ఈ రీప్లే వస్తుందో రాదో ..మల్లిముచ్చట్లు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్న.అందులో ఆప్రేమ కథ నడిపించిన విధానం అద్భుతం అసల
Amazing and pure telugu love story. Never before and never again. Plz tollywood Make this story as a cinema.
I to losed my casette 15yrs back and now I am listening this after a long time I feel Very much Happy thanks to TH-cam channel
మళ్లీ ముచ్చట్లు... నా చిన్నప్పుడు నుంచి వింటున్నా.. ఎన్ని సార్లు విన్నా ఆ ఆనందమే వేరు... ధన్యవాదాలు అన్న.. ఈ రోజుల్లో ఇలాంటి వి కనుమరుగై పోతున్నాయి
r.krishna
Ok
Nijam bro
Mee too bro
.lppl😊😊p
మల్లి ముచ్చట్లు ఈ ఆడియోని నెను 20/25 ముందు అనుకుంటా ఎన్నోసార్లు విన్నాను అప్పటిలో టేప్ రికార్డ్ ఉండేది అందులో వినెవాడను ఎంతో మనసుకు హత్తుకునే దృశ్యాలను పాటల్లో చూసెవాడను . కొన్ని సంవత్సరాల తరువాత క్యాసెట్లు పొయింది . తర్వాత ఇప్పుడు దొరికింది ఎంతో సంతోషంగా ఉంది.
నా చిన్నప్పుడు 17 ఏళ్ళ క్రితం పెద్దగా సౌండ్ పెట్టి టేప్ రికార్డర్ లో పెట్టుకుని వినేవాళ్ళం కుటుంభం అంతా కలిసి ..మళ్ళీ ఎప్పుడైనా బొర్ కొట్టినపుడు youtube లో వింటూ ఉంటాను ..చాలా చాలా బాగుంది ఆ మాదుర్యం ఇప్పటికీ తగ్గలేదు
😊p
P00lp0p
Pp 0
😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊
ఎన్ని సార్లు విన్న మళ్ళీ విన్నా లని అనిపిస్తోంది నా చిన్నప్పటి నుండి వింటున్నా సూపర్ అన్నా
ఎప్పుడో విన్నాను ఇప్పుడు ఇప్పు చూస్తున్నాను కథ వ్రాసిన వారికి పాడిన వారికీ ధన్య వాదాలు
Nenu eappudo chinna appudu vinnanu eppudu me daya valla malli vintunnanu meku na hrudaya purvaka danyavadalu.i love this malli muchatlu.below 1998 appudu vinnanu i am so happy
ఆ పాత మదురాలలో ఇదొకటి. అచ్చ తెలుగు పదాలు మరియు అనేక పల్లె అందాలు ఆరబోసిన మీ కు చాలా కృజ్ఞతలు...... వినండి వినిపించండి
CHIRANJEEVI MALLARAPU
చాలా బాగుంది మల్లి ముచ్చట్లు
20 సంవత్సరాల తర్వాత వినాఁను
ఇలాంటి కథ అందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేము... మల్లి ముచ్చట్లు... కూడా... అలాంటి దే... ❤
చాలా బాగా నచ్చింది... 20 సంవత్సరాలు అయింది విని. మళ్లీ వినాలకున్న దొరకలేదు.. ఇప్పటికీ వచ్చింది మళ్ళీ.
Nice krishnayya garu..i like this type of villages story
మళ్లీ ముచ్చట్లు నా చిన్నప్పుడు వినేవాణ్ణి నా చిన్ననాటి మిత్రుడు ఉన్నాడు
వాని పేరు "వెంకటరమణ"
" వెంకటరమణ అండ్ కో తెల్ల వాదులు పనుకో"
వేరే పిల్లలు తమాషాగానే ఆటాడించే వాళ్ళు ఒకసారి మా మిత్రులు అడిగాను ఎందుకురా అలాంటి పేరు పెట్టినారు అంటే మళ్లీ ముచ్చట్లు కాసెట్లు ఉందిరా అనేవాళ్ళు ఆ చిన్నప్పుడు వినేవాణ్ని అప్పుడు సరదాగా ఉండేది ఆ తర్వాత 20 సంవత్సరాల తరువాత విన్నాను చాలా అద్భుతంగా ఉంది.👌👌👌👍👍👍
I have lost my mallemuchatlu cassette in 25years back but I am happy this service in youtube
పల్లే వాతావరనాన్నీ అద్భుతంగ వినిపించిన పసుపులేటికి అభినందనలు
Thanks for produce such a best cultural moralistic story .anchor an d producer god will give wealth n energy to prepare more such type of monuments.
Who dislike this type of monuments they don't have heart.
All d. Est God bless you all the stake holders
super super super super super exllent heart touching love story,,,,,,,after 15years back we lesion this story morvless
Nenu chinnappadu roju vinevanni.kani appudu artham kale naku.indulo okathane story mottham cheppadu kani vine vallaku evariki okkade cheppinattu undadu.anni characters mana kallaki kanapisthayi. Hats off sir
" pasupuleti Krishna" garu.
Ee Malli muchatlu naku chala estam vinna prathi sari Malli Malli vinalanipisthundi super
Super story, 👌👌👌👌👌👌👌👌 thankQ brother🙏👏👏
Hart ki maind ki touch chese story and good message
నా జీవితంలో నేను విన్న అద్భుతమైన కథ ...
మల్లె ముచ్చట్లు...
సూపర్....
Prakash
Super
rohith hasini aa
L@.SRINU.@
muguulu
Wat a song with beautiful lyrics..hatsoff
very good , I m trying last 5 year's... thank you
I love malli muchatlu store na jeevethamlo jarigina khata la vundi nejanga naa katha kudu
nejanga naa jeeveithamlo jarigi vunte bagundedi Ee store vintunte vinna prethi sari naa kallambati nellu karutuntai Eenni sarlu vinna buddavuthundi chala baga rasaru pasupuleti krishana garu chala thanks naku manasuni haddukunna OK OK store malle muchatllu nenu bhathiki unnatha varaku rojuku 3 times vintanu
All time one of the my favourite telugu love store.
super super never ever best story 👍👍👍👍
Am very happy today. I had listen this story 20 years back.
నేను మల్లి ముచ్చట్లు 25 తరువాత వింటున్నాను ఎన్ని సార్లు వింటున్నా వినాలనిపిస్తుంది మీకు ధన్యవాదాలు సార్ ఇందులోని ప్రతి మాటా ప్రతి పాటా అద్భుతం
మళ్లీ ముచ్చట్లు ఇది నాకు చాలా బాగా నచ్చింది
అన్నా చాలా చక్కగా వివరించారు
it's superb @ excellent
edi na chinnappudu ekkuvaga vinna janapadam.rajendra prasad gari voice laga vinipistundi kanipistundi. manasu paravasinchipotundi .. 👌👌👌👌👌👌😘😘😘😘
Its very happy to listen... Gives pleasant mind... Elanti story Andhra slang loo vinadam chala chala bagundi...
Its very happy to listen..gives pleasant mind ...elanti story andhra slang loo vinadam chala bagundi..
సూపర్ మల్లె ముచ్చట్లు సూపర్.23.తర్వాత మల్లి వింటున్న
Aenni saarlu vinnaa tanivi tiradhu అద్బుతం❤❤❤❤❤
Super fantastic never before never again🌼🌼🌻🌻🌺🌺
yallapalli chandrasekhar aà
thank you sir i am searching for this song since 20 years
20 years aeendi Malli muchatlu Katha vini chala emotional aiyanu super feeling
Na chinnapudu bellam ganugula dhaggara e story ne time pass ekkada chusna ede but super story❤❤
ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు
అతిసంతానం వద్దు
.. నా చిన్నప్పుడు సాయంత్రం పూట మల్లిముచ్చట్లు కాసెట్ పెట్టుకుని ఆరుబయట నులకమంచం మీద పడుకుని వినే వాడిని
నాతో పాటు మా ఇంటి చుట్టు పక్కల వారు కూడా మల్లిముచ్చట్లు పెట్టమని అడిగి మరీ పెట్టించుకునే వారు
.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మల్లిముచ్చట్లు
Aa rojulu poyinayi brother 😂😂😂
నేను కూడ అల చేసిను
reall love story superb 👌👌👌👌👌👌👌👌
Nyccc ante saripodhu
Maatallocheppalenu
Seen by all my family members
25 years mundu high school age lo roju vinevallam.ending excellent
Thanks alot for sharing this...
I have lisen this story long back.
Feeling very happy listening this Malli muchatllu after so many years
Super
Super story
Ma neanu
Roaju eantanu
Super
Thanks a lot for sharing this Boss..
Was waiting for this for a long
ఐ లవ్ థిస్ లవ్ స్టోరీ.వేలూరు హరి. మేలుపట్ల. చిత్తూరు.
మల్లి ముచ్చట్లు ఎన్ని సార్లు విన్న వినసొంపుగా ఉంది .అందుకే మల్లి ముచ్చట్లు అన్నారు ఏమో
Love u మల్లిముచాట్లు సూపర్ కథ
న చిన్న తనం లో ఈన్న ఈ మాలి ముచ్చట్లు అప్పటి నుంచి ఇప్పటి దాకా దిన్ని నచ్చని మనిషి ఉన్నాడని అనుకోలేదు
najeevithamlo Malli entha adbhuthamaina kada vinaledu👌👌👌
@Ramakrishna Reddy : Thanks a lot!! I was searching for this but didn't found the full length audio from long time.
hi brooi am also looking for Krishnayya sedhyam n malli muchhatlu Audio File Pls Inform me if u get in anywhere my parents r in city now if they listen this audio they will be happy broo pls inform to cnkr006@gmail.com or 09966661779 pls dont mind
Nice in my life this i s the best story I heard so far
Super
Super story superrrrrrrr
Xllent love story and super message
E katha easinavariki maku vinipinchinavatiki chala dhanyavaadhalu sir...what a great story
Eam cheppagalam...navvutu edvadam kanna goppemuntadi.... salute to narrator
superfamily good love story very nice
30years nundi vintunna
Naku Chala ishtamainadi
Mallimuchatlu
చాలా మంచి ప్రేమ కథ
super story Emaina aapati kathale veru
Naa chinnappudu ennisarlu vinnano lekkeledu great songs great lovestory
Super love story
Na chinnappati nunchi vintunnanu chala baguntadhi like ......💘💘💘💘💘👌👌👌👌👌
Epudu manasu bagalekapoyina malli muchattlu vinte chalu ...love this story
Very nice story mail Muchatlu I like u
nice ee katha enni sarlu vinna inka vinalanipinche katha supar
Superrrrrrrrrr
excellent story Anna naaku Baga estam
Wow super very nice messages
Superb story
My favourite 🎉🎉🎉❤❤nenu chinapu nuchi vituns,..ma Nanaa ki chala eshtam kani epudu ma Naana leru😢😢😢😢
any new albums from Pasupuleti Krishna garu other then 4 albums?
Superrrrrrr i love this very much
if possible please post krishnayya sedhyam by pasupuleti krishna.
అద్భుతమైన ప్రేమ కథ
Superrrrrr last 20 years back vinnanu taruvatha ippudu vintunnanu tq bossss
నాకు రీప్లే పెట్టేది తెలీదు .అయినా పెడుతున్నాను మీకు ఈ రీప్లే వస్తుందో రాదో ..మల్లిముచ్చట్లు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్న.అందులో ఆప్రేమ కథ నడిపించిన విధానం అద్భుతం అసల
super story sir,plz sir ilanti story ni movie tistey baguntundhi pls naku chala istam sir e story
I love this my 5yers age nundi వింటున్న మి అజ్ 32
super heart touching love story
నా చిన్నప్పుడు ఎర్ర స్పీకర్ పెట్టి1996. వింటుంది
Very very nice beautiful
అద్భుతమైన కథ ❤
L ll ll ll lllll lll le llll llpl p lol lllll llll lll
super story &sad feeling at the end
Super.
very nice voice
I want to hear and l likes it
Chala manchi story vinanu super
Super saver sa
Bayya ee MALLIMUCHATLU. Story Ni evaru utube lo pettaaro gaani. Meeku naa thalavanchi NAMASKARISTHUNNA. It's true.thank u. So much
Super nd heart touching story
naa chinna thanam nuchi vintunna manasu balenappudu vintanu manchi feel love story
Supar
I love super fantastisk story
చాలా బాగుంది
Super heart touching love story
Super Katha
Old is gold ❤❤❤❤
what a story.....e generation vallu vinalsina story....but sad ending.
Super story
What a great story
Hensof
Rug Fjj 9864874
Super
Malli muchatlu
Naku
Chala
EastM
🇸🇺🇵🇪🇷 🇭🇮🇹 🇫🇮🇱🇲 🇮🇳🇩🇺🇸🇹🇷🇾 🇮🇸 🇮🇳🇩🇮
super old is gold
మల్లిముచట్లు. కృష్ణయ సేద్యం .ఇనకా ఏమీ లేవా అన్న ?