ద్వారకమాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు | Chandrababu Visited Dwarakamai Old Age Home
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
- షిర్డీలో తెలుగువారు అత్యంత సేవాతత్పరతతో నిర్వహిస్తున్న ద్వారకామాయి వృద్ధాశ్రమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన చంద్రబాబు దంపతులకు ద్వారకామాయి వృద్ధాశ్రమ ఛైర్మన్ బండ్లమూడి రామ్మోహనరావు, మేనేజింగ్ ట్రస్టీ బండ్లమూడి శ్రీనివాస్ సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు దంపతులు ఆశ్రమంలోని వృద్ధులను పరామర్శించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ద్వారకామాయి వృద్ధాశ్రమ నిర్వహణ తీరును చంద్రబాబు ప్రశంసించారు. బండ్లమూడి శ్రీనివాస్ సోదరుల సేవానిరతిని చంద్రబాబు కొనియాడారు. ఆశ్రమ రిజిస్టర్ లో చంద్రబాబు సంతకం చేశారు. రెండు దశాబ్దాలుగా ఆశ్రమంలో వేలాదిగా వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారికి మానవీయ దృక్పథంతో సేవ చేయడం అభినందనీయమని చంద్రబాబు దంపతులు అన్నారు. మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తికి ద్వారకామాయి వృద్ధాశ్రమం సేవలే నిదర్శనమని చంద్రబాబు ప్రశంసించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
CBN garu 🙏🙏 Surya Narayana
Jai CBN your MANHOHARR
Jai tdp Jai cbn next cm CBN Sir AP
Super 👏👏👏👏✌️✌️✌️👌👌👌👌👌
💐💐💐👌👌👌
సాయి బాబ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
CBN sir CM KAVLl
Super sir
Sai baba blessings on you upcoming CM garu ❤
ఓం శ్రీ సాయిరామ్🎉🙏
Jai tdp
ఓం సాయి రాం 🙏🙏🙏🙏🙏
Kcr.బయమి ఈనాడు ఆనాటి బయము పోలేది
5lakshs viralam evva vatchuga bagundedi oorike chusivaste am upayogam
Enta Ichina Takuvey bro,,
And more over NTR trust always stands for needy
జై శ్రీ రామ్ 🙏🙏🙏జై సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ ✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷