జగన్ కు దిమ్మతిరిగేలా రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఉలిక్కిపడ్డ వైఎస్ భారతి I Jagan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • జగన్ కు దిమ్మతిరిగేలా రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఉలిక్కిపడ్డ వైఎస్ భారతి I Jagan
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #YSBharathiReddy #Jagan #TeluguToday

ความคิดเห็น • 346

  • @GLOBAL_OTT
    @GLOBAL_OTT 3 หลายเดือนก่อน +95

    అత్యంత ఖరీదైన అత్యంత విలాసవంతమైన భవనముగా ప్రకటించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన ధనవంతులైన వ్యక్తులను పర్యాటకులను ఆకర్షించి, అత్యధికమైన ధనము ప్రభుత్వ ఖజానాకు వచ్చేట్టుగా చూసి, అలా వచ్చిన ధనాన్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని మా ప్రార్థన.

    • @geethasailaja85
      @geethasailaja85 3 หลายเดือนก่อน +3

      Good suggestion 👍

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 3 หลายเดือนก่อน +2

      Yes,prabhuthwa kharchutho kattina vilaasavanthamaina bhavanaanni prabhuthwa aadhaaya vanarugaane maarchaali.

    • @vekateshr740
      @vekateshr740 3 หลายเดือนก่อน

      ఇలాంటి మంచి పనికి ఉపయోగించని ...

    • @venkatarao6122
      @venkatarao6122 3 หลายเดือนก่อน

      ఏం చేస్తారో తెలియదు గానీ, 500 కోట్ల ప్రజా ధనం

  • @buriprabhakararao5554
    @buriprabhakararao5554 3 หลายเดือนก่อน +32

    420 గాడు అనితెలిసినా ప్రజలు వాడిని ఎన్నుకొని వాడుచేసిన అప్పులు, తప్పులు తెలుకోవడానికీ... 5 సంవత్సరములు పట్టింది. పనికిమాలిన చట్టాలన్ని కేవలం అనాది మనాదోలకే వర్తిస్తాయి.. నాయకులకు, డబ్బున్న దొరలకు వర్తించదు.
    ఉ".. ఎంసెట్ వ్రాయడానికి వెల్లిన స్టూడెంట్ ఒక్క నిముషం ఆలస్యము అయితే పరీక్ష రాయటానికి అనుమతించకుండా ఎంతో కఠినంగా రూల్స్ అమలు చేస్తున్నారు. నిముషం లేటుఐతే నష్టపోయేది ఆ స్టూడెంటేగా.... ఇక్కడ మరెవరూ నష్టపోరు.
    మరి ప్రజాధనాన్ని 500 కోట్లు వృధా చేసిన ముఖ్య మంత్రి కి ఏ చిన్న పనిష్మెంటు లేకుండా చట్టాలు తయారు చేసారా ?
    ముఖ్య మంత్రి అయినంత, మాత్రాన ఎంతైనా.. దేనికైనా.. ఖర్చు చేసే అధికారం
    రాజ్యాంగ కట్టుబెటిందా..? ప్రజలు ఆలోచంచాలి.. నిలదీయాలి.
    దుబారా చేసిన సొమ్ము మెుత్తం బాద్యులనుండి వసూలుచేసి ప్రభుత్వ ఖజానా కు అప్పగించాలి.

    • @cvkreddy3540
      @cvkreddy3540 3 หลายเดือนก่อน

      janaalu gorrelu . Freebies antene kukkallaga nalukaledesi vitlestharu . CBN should explain the loss and stop freebies and utilise the funds for development.

    • @okraaaa
      @okraaaa 3 หลายเดือนก่อน

      కేంద్రం నించి సపోర్ట్ వుంది వాడికి..అందుకే విచ్చల విడి గా ప్రవర్తించాడు....సామాన్య జనాలకి ఒక్క తప్పు చేస్తే ఉద్యోగం లోంచి తీసేస్తారు..మరి ఈ హంతకుడికి.
      ఈ లంచగొండి...ఇంకా ఇంకా..ఉన్న వీడికి ఎలక్షన్స్ లో పోటీ చేసే అనుమతి ఎలా దొరికింది

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 3 หลายเดือนก่อน +40

    టూరిజం గెస్ట్ హౌస్ గా వుపయోగిం చాలి

  • @palab2008
    @palab2008 3 หลายเดือนก่อน +24

    నేను తెలంగాణ వాసిని. రిషికొండ లో టూరిజం వాళ్ళ రిసార్ట్లో చాలాసార్లు లంచ్ చేశాను. నోవాటెల్ హోటల్లో బస చేసే వాడిని అక్కడ నుండి లంచ్ కోసం వెళ్లేవాడిని. అక్కడ వ్యూ చాలా బాగుండేది. మాజీ ముఖ్యమంత్రి దానిని నిర్మూలనం చేసి అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటే బాధ అనిపించింది. ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న ఒక సామాన్య ఓటరును. నా గళం ఎక్కడ వినిపించడానికి వీలవుతుంది. నాలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారని ఇప్పుడు అర్థమైంది.

  • @popularkitchen
    @popularkitchen 3 หลายเดือนก่อน +25

    500 కోట్లు ప్రజా ధన్నం కి నష్టం కలగ కుండా,కూల్చకుండ ప్రజలకి ఉపయోక పడే విధంగా మరియు ప్రభుత్వ నికి ఆదాయం వచ్చే విదంగా అభివ్రుది చేయాలి 🙏

    • @pandupandu-d2h
      @pandupandu-d2h 3 หลายเดือนก่อน +1

      Kulchenduku idi jagan circar kadanna😂😂😂

  • @uritimuralidhararao8651
    @uritimuralidhararao8651 3 หลายเดือนก่อน +44

    వైజాగ్ లో మ్యూజియం లేదు. సాలార్ జంగ్ మ్యూజియం లా మార్చండి

    • @rameshmallam7719
      @rameshmallam7719 3 หลายเดือนก่อน +3

      ఇదేదో బాగుందే ఐడియా. కాకపోతే ఈ ఆలోచన వారి దాకా వెళ్ళదు.

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 3 หลายเดือนก่อน +2

      S

    • @user-gy4pe2rn5h
      @user-gy4pe2rn5h 3 หลายเดือนก่อน +2

      Excellent idea

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 หลายเดือนก่อน +26

    దేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తరువాత పుట్టిన ఐఏఎస్ లు ఐపిఎస్ లు బానిసలుగా మారడం ఒక తమాషా పరివర్తన.

  • @tsubramani95
    @tsubramani95 3 หลายเดือนก่อน +50

    ప్రజా ప్రయజనాలకు ఉపయోగించాలి.🙏

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 3 หลายเดือนก่อน +63

    అబ్బో భారతి అందగత్తె ఐతే ఏకంగా తాజ్ మహల్ కట్టేవాడేమో.

    • @buriprabhakararao5554
      @buriprabhakararao5554 3 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారన్నా...

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 3 หลายเดือนก่อน +1

      Adi ippudu Bharathi mahal 😂😂

    • @vasantham239
      @vasantham239 3 หลายเดือนก่อน

      😁😁

    • @user-gy4pe2rn5h
      @user-gy4pe2rn5h 3 หลายเดือนก่อน

      Greedy people

    • @okraaaa
      @okraaaa 3 หลายเดือนก่อน

      పెళ్ళానికి యెందుకు..తాజ్మహల్ పెళ్ళానికి కట్టించలేదు... షాజహాన్ తన ప్రియురాలికి కట్టించాడు

  • @kvsraju4578
    @kvsraju4578 3 หลายเดือนก่อน +15

    నియంత చేసిన తప్పులు విజనరీ లీడరు చేయరు/చేయించరు,దానిని ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తారు

  • @jayaprasadpothuraju1908
    @jayaprasadpothuraju1908 3 หลายเดือนก่อน +20

    ముందు పర్యాటక శాఖ మంత్రిని బొక్కలో వేస్తే అన్నిబయటికి వస్తాయి.

  • @raj99omc
    @raj99omc 3 หลายเดือนก่อน +25

    Star hotels ki lease ki iste... 7star hotel run చేస్తారు.. government ki డబ్బులూ వస్తాయి

  • @srinivasbhagavatula8871
    @srinivasbhagavatula8871 3 หลายเดือนก่อน +70

    ఈ ప్యాలెస్ ను చంద్రబాబు నాయుడు గారు వెంటనే సీజ్ చెయ్యాలి

    • @hemalatayaddanapudi7564
      @hemalatayaddanapudi7564 3 หลายเดือนก่อน +6

      True , yesss

    • @CharlesPaul-f7p
      @CharlesPaul-f7p 3 หลายเดือนก่อน +5

      CBN karakatta house check this house, many TTD jewelers, diamonds theft from TTD temple. Cease this house immediately. Every one knows who was number one thief .

    • @asrini4u
      @asrini4u 3 หลายเดือนก่อน +5

      @@CharlesPaul-f7p టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి అందుకే టీడీపీ గెలవగానే జారుకున్నాడు.

    • @Syam-y1v
      @Syam-y1v 3 หลายเดือนก่อน +1

      Party office la palace ni vadukovachu

  • @kmutyalu3106
    @kmutyalu3106 3 หลายเดือนก่อน +3

    సార్ కొద్ది రోజులు వరకు ఈ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రజల సందర్శనార్థం అనుమతి ఇవ్వాలి.ఇది రాష్ట్ర ప్రజల అందరు చూడవలసిన బిల్డింగ్.

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 3 หลายเดือนก่อน +50

    జగన్ రెడ్డి ప్రజా వేదికను కూల్చినట్లు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూల్చ వద్దు..

    • @sukritplayz2339
      @sukritplayz2339 3 หลายเดือนก่อน +24

      CBN garu విద్వంసం చేసే మనస్తత్వం లేని నాయకుడు.

    • @asrini4u
      @asrini4u 3 หลายเดือนก่อน +15

      చంద్రబాబు దీన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తారు.

    • @rameshmallam7719
      @rameshmallam7719 3 หลายเดือนก่อน +7

      కూల్చరు.

    • @mbk8513
      @mbk8513 3 หลายเดือนก่อน +4

      ముళ్ళునీ ముల్లుతోనే తీయాలి వజ్జరాణి వజ్రంతోనే కోయాలి బ్రదర్ మీరు ఇంక మేలుకోవవాలి

    • @veeragandhamlakshmi7857
      @veeragandhamlakshmi7857 3 หลายเดือนก่อน +5

      Cbn aatype kaadu.

  • @KUD6174
    @KUD6174 3 หลายเดือนก่อน +58

    ఈ డబ్బుతో జగన్ కొన్ని వేల మందికి ఉద్యోగాన్ని సృష్టించ వచ్చు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం లో వైయక్తిక విలాసం కొరకు ఇంత ప్రజాధనం ఉర్దా చెయ్యాలా? దీనికి సమాధానం PayTM బ్యాచ్ & బ్లూ మీడియా చెప్పాలి.

    • @sirishaprem1135
      @sirishaprem1135 3 หลายเดือนก่อน +4

      Correct ga cheparu

    • @suneethachintala2275
      @suneethachintala2275 3 หลายเดือนก่อน +3

      Jagan garu ye roju samadhanam chepaleru, repu chudandi pay tm batch rangam lo ki digi avi marphing videos ani cheptaru😮

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 3 หลายเดือนก่อน +18

    మీరు మన దేశ ప్రధాని అడగాలి, ఏ సలహా చెబుతారని 👍🏽❤️👌🏽🌹🙏🏽

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 3 หลายเดือนก่อน

      Avunu baaga encourage chesindi modisha lega😂

    • @okraaaa
      @okraaaa 3 หลายเดือนก่อน

      ప్రధాని అండ వుంది అందుకే..ఖునికోరు...స్మగ్లర్..లంచగొండి అయినా వదిలేసి..ఏపీ కి సిఎం చేశాడు మోడీ...

  • @ramakrishnakanakamedala3473
    @ramakrishnakanakamedala3473 3 หลายเดือนก่อน +5

    అమాయక ప్రజలకు ఉచితాలను, లిక్కర్ను, డ్రగ్స్ లకు బానిసచేసి నియంతగా మరో పాతికేళ్లు ఏలుదామనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ను సర్వ నాశనంచేసి హిట్లర్ ముస్సోలిని లను తలదన్ని.
    ప్రజలారా ఇకనయినా మేలుకోండి. మరో యన్టీఆర్ సీబీయన్ బహుశా పుట్టరేమో! తిరుగుబాట్లకు సదా 'సిద్ధంగా' వుండండి. తక్షణ కర్తవ్యం పోలీసు న్యాయ వ్యవస్థల ప్రక్షాళన. ఇంకా తెలుగు దేశానికి పూర్తి స్థాయిలో సహకరిద్దాం, ఐఏఎస్ - న్యాయస్తాన అధికారుల నియామకంపై రాజకీయ నాయకుల అధికారం రద్దు చేయాలని పోరాడుదాం.

  • @manumanohar9877
    @manumanohar9877 3 หลายเดือนก่อน +4

    స్టార్ హోటల్ గా మార్చండి.
    గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 3 หลายเดือนก่อน +15

    Chandrababu గారు రుషి కొండ vasthu తప్పు ఉంది, డైరెక్ట్ గా use చేయవద్దు, దాన్ని కొంచెం కొంచెం పగలగొట్టి అనుకూలంగా మార్చి government కి vadukunte baguntunda alochinchandi దానిలో something wrong ఎలాగూ ఓడి potharani తెలిసి ఏదో చేశారు, సీక్రెట్ గా ఓపెన్ చేశారు, నేల మాళిగ లో ఏమన్నా pettara, కొన్ని బాంబ్ s స్క్వాడ్ తో చెకింగ్ nd correcy nd డ్రగ్స్ ఇవన్నీ దాచుకొన్నాడు, మిమ్మల్ని irikincharu జగన్ జాగ్రత్తగా ఉండండి

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 3 หลายเดือนก่อน +4

    ఈ రాజమహల్ నిర్మాణానికి,స్తలం ఎవరిది ప్రభుత్వానిది, ఎవరి పేరు నాన్నా రిజిస్ట్రేషన్ అయిందా! అసలు ఈ కొండను గుండు జేసి 5/6 వందలకోట్లతో నిర్మాణం చేయాల్సిన అవుసరం ఏమొచ్చింది.దేనికని నిర్మించారు...ఎవరెవరు అనుమతులు ఇచ్చారు...అంతే రహస్యంగా కట్టాల్సి రావటం ఏమిటి?
    ఈ సొమ్ముతో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది.
    సరే ఇప్పుడు ఈ రహస్య రాజకోటను ఏమి చేస్తారు? ప్రజల అభిప్రాయం తీసుకుంటే మంచిది.
    నా స్వల్ప బుద్ధికి తోచీనది విమాన భాగాలను
    ఇంజిన్ గాని బ్లాక్ బాక్స్ గాని లేదా మరి ఏ ఇతర భాగాలను గాని తయారు చేయటానికి ఉపయో గించిన మంచిది.కేంద్రం అనుమతి త్వరగా లభించే ఆవకాశం ఉందను కుంటాను.

  • @wisdom2885
    @wisdom2885 3 หลายเดือนก่อน +4

    విచక్షణ గల నాయకులు ... విధ్వంసానికి (కూల్చివేత లాంటి సంఘటనలు) పాల్పడరు....

  • @pallakilanageswararao9626
    @pallakilanageswararao9626 3 หลายเดือนก่อน

    It’s true 👍👍👍👍

  • @GovinduJammulapati
    @GovinduJammulapati 3 หลายเดือนก่อน +18

    మ్యూజియం మరియు స్టార్ హోటల్. వాడవచ్చు

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 3 หลายเดือนก่อน +11

    Its a great wastage of public money.

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 3 หลายเดือนก่อน +42

    ప్రధాని మోడీ సపోర్ట్ తోనే జగన్ రెడ్డి విర్ర వీగిపోయి విచ్చలవిడిగా కట్టడాలు నిర్మించారు.. దీనికి పూర్తి బాధ్యత మోడీదే

    • @avksprasad5846
      @avksprasad5846 3 หลายเดือนก่อน +3

      Mosha support tho AP ni surva Nashanum chesadu.vallanu nammavaddu.KDs 1 one.

    • @harinarayana4922
      @harinarayana4922 3 หลายเดือนก่อน +1

      Yes your 100% Correct Bro

    • @asrini4u
      @asrini4u 3 หลายเดือนก่อน +1

      ఇప్పుడు సీబీఐ, ఈడీ చేత అరెస్ట్ చేసి సొమ్ము కక్కించే బాధ్యత కూడా మోడిదే.

    • @raghukumar4688
      @raghukumar4688 3 หลายเดือนก่อน

      Yes, you are right..... Y. Sulu

    • @harinarayana4922
      @harinarayana4922 3 หลายเดือนก่อน

      @@asrini4u Yes ante kada

  • @dabbirusrinivas6182
    @dabbirusrinivas6182 3 หลายเดือนก่อน +2

    Total money is to be recovered from Jagan's personai money

  • @wisdom2885
    @wisdom2885 3 หลายเดือนก่อน +3

    ప్రభుత్వ ధనాన్ని ఇంత ధూబరాగ ఖర్చు చేసి ప్రభుత్వం కార్యాలయాలు కట్టనక్నరలేదు... దాంట్లో ముప్పావు వంతు ఖర్చుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందించే సంస్థలను నెలకొల్పడం ఎంతైనా అవసరం ...

  • @mubarakahmed7624
    @mubarakahmed7624 3 หลายเดือนก่อน +7

    దీన్ని మ్యుసియం గా మార్చండి.....

  • @kannakasturirambabu
    @kannakasturirambabu 3 หลายเดือนก่อน +1

    కోట్లమంది ప్రజలు తిండికి లేక అల్లాడిపోతుంటే, వాళ్ళ మెడలు వంచి పన్నులు వసూళ్లుచేసి ఇలా ప్రజాధనం వృధా చేస్తున్నారు, ఒకరుకట్టినవి ఒకరు కూలుస్తారు, ఒకరు కట్టిన వేల కోట్ల విలువ ఉన్న భవనాలు ఒకరు పాడుపేడతారు, వీళ్లకు ప్రజలు ఏమి ఐపోయిన ప్రతి వారు వాళ్ళ స్వలాభం కోసం పాలన చేస్తున్నారే తప్ప ప్రజలకోసం చేసేవారు కరువై పోయారు, ఈ సారి ఈ ప్రభుత్వం అయినా ప్రజాధనం వృధా కాకుండా ప్రజలకు మంచి జరిగేలా చేస్తుందని కోరుకుందాం 🙏
    🙏

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 3 หลายเดือนก่อน +1

    Development Activities Useful, Mostly I. T. Etc 🌹👍🏽❤️👌🏽🙏🏽

  • @venkatarao6122
    @venkatarao6122 3 หลายเดือนก่อน

    ధుర్యోధనుడు అనుకుంటే పొరపాటు ఇది గుఃట నక్క

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 หลายเดือนก่อน +5

    A rajamahal nu I.T C TAJ Groupto oppandam chesukonte 5 star or 7 star ga mariste govt ku manchi income vastundi

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 3 หลายเดือนก่อน +1

    నోవే టే లు హోటల్ లా స్టార్ హోటల్ కిందా మార్చి ,ఇన్కమ్ వస్తుంది.

  • @plvamsinarayana2811
    @plvamsinarayana2811 3 หลายเดือนก่อน +5

    Lets dedicate to very good educational Institute like IIIT, IIiT, NIt with national importance or to defence educational institutions so that no one use for CM camp office

    • @hemalatayaddanapudi7564
      @hemalatayaddanapudi7564 3 หลายเดือนก่อน

      Very good idea👏

    • @surya.chakravartula
      @surya.chakravartula 3 หลายเดือนก่อน +1

      వాటికి ఆ స్థలం, బిల్డింగ్స్ సరిపోవు. హోటల్స్ లేదా రిసార్ట్స్ గా మాత్రమే పనికి వస్తాయి. లేదా ఉన్నత స్థాయి అతిథుల కోసం గెస్ట్ హౌస్ గా వాడడానికి పనికి వస్తుంది.

  • @manishanker2251
    @manishanker2251 3 หลายเดือนก่อน

    👌✌️✊✌️✊✌️✊✌️✊✌️✊✌️👌

  • @padmapatri8414
    @padmapatri8414 3 หลายเดือนก่อน +3

    Jai TDP

  • @RallapalliSuvarna-fm8dq
    @RallapalliSuvarna-fm8dq 3 หลายเดือนก่อน

    BARATHI KI TAJMAHAL SIR VEEDU ATHU, ATHU, ATHU, ATHU, CHEDA PURUGU JAGAN CHEDA PURUGU 💯% CORRECT.

  • @k.v.nageswararao1026
    @k.v.nageswararao1026 3 หลายเดือนก่อน

    దీనికి కారణమైన వాళ్లని, ప్రజల ధనాన్ని సరిగా ఉపయోగించని వారికి శిక్షలు పడాలి. దీనిని సందర్శుకులకు గాని, ఇంకేదైనా మంచి పనికి ఉపయోగించ ప్రార్ధన. శిక్షలు కూడా తప్పు చేసినా లైవ్ లో EVM లను పాడు చేసినా నాయకులు దర్జాగా తిరుగుతూ ఉన్న నాయకులకు, బైలులు ఇస్తున్నంత వరకు ఇలాగే ఉంటాది.

  • @vrprasadsunkara642
    @vrprasadsunkara642 3 หลายเดือนก่อน

    Excellent explanation,,
    In previous government no such leader is there to explain any thing .

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 3 หลายเดือนก่อน

    అది ప్రభుత్వ భవనం సార్... దానిని ప్రభుత్వం వినియోగించుకుంటే సరిపోతుంది... దీని పై ఇంత రాద్దాంతం చేయడం అనవసరం... ఏమైనా అక్రమాలు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోండి

  • @ShaikReshma-u3u
    @ShaikReshma-u3u 3 หลายเดือนก่อน +1

    E bhavanaanni ammeshi Andra Aastra appunu theercheyandi..🎉😢😢

  • @padmavathitalagadadeevi8827
    @padmavathitalagadadeevi8827 3 หลายเดือนก่อน

  • @krishnabevara5948
    @krishnabevara5948 3 หลายเดือนก่อน

    Amazing 😍 Buldings

  • @padmapatri8414
    @padmapatri8414 3 หลายเดือนก่อน +1

    Super

  • @gracekatam4155
    @gracekatam4155 3 หลายเดือนก่อน

    రహస్య మందు చేసినది మిద్దెలమీద ప్రకటింప బడును. బైబిల్.

  • @anushaparuchuri7341
    @anushaparuchuri7341 3 หลายเดือนก่อน

    Total public money

  • @venkatasatyakanakabapannap7481
    @venkatasatyakanakabapannap7481 3 หลายเดือนก่อน

    GVMC, POLICE DEPARTMENT OFFICIALS ALSO RESPONSIBLE IN THIS CASE. why maintained secrecy for more than 4 yrs without allowing either politicians, public to visit and find out what is going. GVMC is more responsible. If a common man do any constructions, nor didn't dis play approved map in confront of the construction, area GVMC SUPERVISORS, OFFICIALS, SURVEYORS WILL SERVE NOTICES and take actions. What happens in this case. As such, police department persons who guarded the place without allowing the place by others are also taken suitable actions and should be suspended immediately. Likewise, YSRCP politicians who supported the act, by giving statements, realisings funds also should be taken into custody. Mainly contractors who have undertaken the work of demolition, construction are also suitably punished.

  • @PappuSadasivasastry
    @PappuSadasivasastry 3 หลายเดือนก่อน

    ఋషికొండను, ప్రకృతి విరుద్ధంగా చేశారు, మునుపటిలాగా ఉంటేనే భగవంతుడు మెచ్చుకుంటాడు....శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహములు మనఅందరికి కలుగుగాక

  • @kishoreisonline
    @kishoreisonline 3 หลายเดือนก่อน +8

    ఎవని డబ్బులు? ఎవనిదో కత్తి, ఎవనిదో నెత్తి. ఖర్మ రా బాబూ..

  • @aithuprabhakar4356
    @aithuprabhakar4356 3 หลายเดือนก่อน

    ఏదైనా ఐదు సంవత్సరాలు నిరాడంబరంగా పాలించాలి అంటేబిజెపి నాయకుని సలహాతో తెలుగుదేశం నేత ఏ కస్తూలై నిర్ణయం తీసుకోవాలని మా కోరిక 🙏

  • @dasudowlapalli7419
    @dasudowlapalli7419 3 หลายเดือนก่อน

    Nice
    One request sir pl support for reopen zilla library at near prahlada kalyanamandapam in Visakhapatnam.

  • @friendsstudio9493
    @friendsstudio9493 3 หลายเดือนก่อน

    Photo shoots కి బాగుంటుంది sir think once develop ideas with shoot materials

  • @gryadavsgramesh4579
    @gryadavsgramesh4579 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉❤

  • @GLOBAL_OTT
    @GLOBAL_OTT 3 หลายเดือนก่อน +1

    Use it for attracting foreign tourists & earn foreign exchange & much more revenue to the government.
    Make it a veblen property 🎉

  • @tollanasumalatha9960
    @tollanasumalatha9960 3 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 3 หลายเดือนก่อน +1

    Jagan should be arrested immediately

  • @balakrishna6979
    @balakrishna6979 3 หลายเดือนก่อน +1

    ఎవడు అబ్బా సొమ్ము రాజగన్.నీ అమ్మ మొగుడు సంపాదించి పెట్టినడా నీవు ప్రభుత్వ సొమ్ము ను దుర్వినియోగం చేసిన జగన్అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల,ప్రభుత్వం, సొమ్మును కపడవలసింది గా కోరుకుంటున్నాము ఇలాంటి తప్పు ఎవరు చేయకుండా కట్టిన శిక్షను అమలు చేయాలని ప్రభుత్వం కోరుచున్నము.

  • @iamanindia282
    @iamanindia282 3 หลายเดือนก่อน

    కూల్చవద్దు అయ్యల్లారా.. ....

  • @user-gy4pe2rn5h
    @user-gy4pe2rn5h 3 หลายเดือนก่อน

    Make it museum sir 50 rs ticket...lot of people will come ...more income

  • @karisekumar174
    @karisekumar174 3 หลายเดือนก่อน +1

    Make it Museum open other side road to public for tourists & public

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 3 หลายเดือนก่อน +1

    1. How does the Govt propose to answer the Green Tribunal and the Supreme Court of India?
    2. How can the damage to environment be remedied?
    3. It is a challenge to the Government to answer public money and utilisation. a dead asset.

  • @nirakarneelam9547
    @nirakarneelam9547 3 หลายเดือนก่อน

    Don't dismantle this building like Jagan

  • @dasari-latestupdates6594
    @dasari-latestupdates6594 3 หลายเดือนก่อน

    Edantha kaadu, na sincere advise.
    1. Aa kondani damage chesinanduku (withoutpermission) fine veyyali.
    2. Aa stalamu mottamu kolisi, present market rateki double Jagan daggaranunchi collect cheyyali.
    3. Tavvina mottamu gravel evvaru ammukonnaro vaari daggaranunci double collect cheyyali
    4. Mottamu buildings government takeover chesukoni, daaniki ayina karchu kuda jagan daggara nunchi collect cheyyali.
    5. Buildings anni Taj group of hotels ki handover, konni modifications ki further extension for high raise chesukotaniki permission este baaga development chesi vaadukontaaru. Government ki kuda share vastundi.

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 3 หลายเดือนก่อน +1

    బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేసి ఆ డబ్బుతో రోడ్లను బాగుచేయండి

  • @narayana962
    @narayana962 3 หลายเดือนก่อน

    Keep a board saying building of corruption and open for tourists 😅😅

  • @dharmarao1665
    @dharmarao1665 3 หลายเดือนก่อน

    గంటా వారు దైర్యముగా పత్రికా ప్రకటన చేసారు. ఇన్నాళ్లు ఎక్కడున్నారో. మంత్రిపదవికి మార్గం అవుతుందంటారా

  • @amruthalakshmi1493
    @amruthalakshmi1493 3 หลายเดือนก่อน

    జగన్ అవినీతి కి రుజువు గా జనాలు
    చూసేవిధంగా టిక్కెట్ పీడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో

  • @savitribhamidipati4969
    @savitribhamidipati4969 3 หลายเดือนก่อน

    ఆ పరికరాలు అన్ని ప్రజలకి వేలంలో అమ్మి ఆ ధనాన్ని ప్రభుత్వం ...

  • @konamangaraju3346
    @konamangaraju3346 3 หลายเดือนก่อน

    ప్రజల సొమ్ము తో విలాస భవనము కట్టుకున్న ఏకైక సీఎం జగన్ .

  • @indirapratapa9204
    @indirapratapa9204 3 หลายเดือนก่อน

    Five star hotel gaa మార్చండి , బాగుంటుంది సముద్రం ఎదురు గా ,...supar gaa వుంటుంది.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 หลายเดือนก่อน +2

    Vizag lo star hotel. avasaram undi ala upayogiste income vastundi

  • @kusumalakshmi-m6q
    @kusumalakshmi-m6q 3 หลายเดือนก่อน +2

    Jagan kantae most danger bharathi reddy

  • @bandarudharmendra9173
    @bandarudharmendra9173 3 หลายเดือนก่อน

    Governor banglow GA marchali

  • @anushkancharla4429
    @anushkancharla4429 3 หลายเดือนก่อน

    Bhavani kulche Kunda prabhutva abhivruddhi Kosam upayog in Chandi sar

  • @v.venkatarao
    @v.venkatarao 3 หลายเดือนก่อน

    అందరికి ఉపగమే ఒక ఇల్లు ఒక పిలర్స్ ఉండాలి కూల్చు కొన్ని పొతే ఒక గుడిసెలో వుండండి

  • @upputurivenkateswarlu4091
    @upputurivenkateswarlu4091 3 หลายเดือนก่อน

    మ్యూజియం గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

  • @deepusworld8018
    @deepusworld8018 3 หลายเดือนก่อน

    Star hotel గా తీర్చి దిద్దవచ్చు, లేదా మూవీ షూట్ కి ఇవ్వడం వల్ల రాష్టానికి ఆదాయం వస్తుంది

  • @OlaUber-io1vk
    @OlaUber-io1vk 3 หลายเดือนก่อน

    ఆమెకి ఉలికి పాటు ఎందుకు అదేమైనా ఆమె బాబుగాడి సొమ్మా ఏంటి?

  • @vikashnandha6121
    @vikashnandha6121 3 หลายเดือนก่อน

    Andalu, nayagar frictional bro jagan , Bharathi reality 😂

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 หลายเดือนก่อน

    it should be an ambassador or governor house....in the future.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 หลายเดือนก่อน

    శివుని విగ్రహం కూడా తీసేశాడంటగదా పాపాత్ముడు

  • @sekhargac
    @sekhargac 3 หลายเดือนก่อน

    ...and many more wonders may come out once his Bangalore palace open for public 😅

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 หลายเดือนก่อน

    టూరిజం కింద మార్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్లు చేయాలి.. ఆ వచ్చిన డబ్బు ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయాలి, దాన్ని కూల్చవద్దు

  • @NazeerUddin-j2h
    @NazeerUddin-j2h 3 หลายเดือนก่อน +3

    Jai Janasena Jai Tdp

  • @Rajaramana9988
    @Rajaramana9988 3 หลายเดือนก่อน

    EVADI ASTI RA JAGAN

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 3 หลายเดือนก่อน

    తిరిగి అధికారం వస్తే ఖచ్చితంగా అది వైసీపీ దే

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 3 หลายเดือนก่อน

      ఇంకా తిరిగి అధికారని కా రా ష్ట్రం ఇంకా అధహా పాతాళానికి పడిపోవడానికి

  • @ramachandraraoponnada8408
    @ramachandraraoponnada8408 3 หลายเดือนก่อน

    Better to keep this manument
    As govt . Assectof andhra..

  • @Laalithya_
    @Laalithya_ 3 หลายเดือนก่อน

    It is only useful for function hall

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 3 หลายเดือนก่อน +1

      ఎందుకు మరల వై.సి.దే నా రాష్ట్రానికి ఇంకా అధహా పాతాళానికి పడిపోయేలా చెయ్యాడానికా

  • @ramanamurthykanchuboina9320
    @ramanamurthykanchuboina9320 3 หลายเดือนก่อน

    Make this as earning resource letting for 7 star hotel / unique Museum as a Tourism spot or any other which earn highiest revenue is a wise decession

  • @prabhakar545
    @prabhakar545 3 หลายเดือนก่อน

    Tourism cheyadi

  • @hemalatayaddanapudi7564
    @hemalatayaddanapudi7564 3 หลายเดือนก่อน +2

    Atleast ippatikaina dayachesi motham hill meeda plantation, trees plant cheyyandi 🙏🙏🙏

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 3 หลายเดือนก่อน

    Request to AP government. Please fix ₹100 as visitors charge for general public so that some amount will be supportive for AP పధకాలు.

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 3 หลายเดือนก่อน

    AP Government can offer as winter camp to President of India...like Nizam palace in Hyderabad..

  • @padmasri.rekapalli2140
    @padmasri.rekapalli2140 3 หลายเดือนก่อน

    Movie Shootings ki hai vva vachhu

  • @satyanarayakethepalli220
    @satyanarayakethepalli220 3 หลายเดือนก่อน +2

    సినీ షూటింగ్ కెమేరాలతో పిన్ టూ పిన్ మొత్తం షూటింగు తీసి సినీ దియేటర్లో రీల్స్ వేయండి అందరూ చూస్తారు

  • @sambasivarao-y5c
    @sambasivarao-y5c 3 หลายเดือนก่อน

    Donate to Naval and Airforce department for the interest of Nation.

  • @gangadharrao1963
    @gangadharrao1963 3 หลายเดือนก่อน

    Raastraniki aadayam vachhela convert cheshte andaru santoshistaru. Star hotel laga cheste baaguntundi.

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 3 หลายเดือนก่อน

    వేస్ట్ ఆఫ్ పబ్లిక్ money 💰

  • @srinivasaraju9071
    @srinivasaraju9071 3 หลายเดือนก่อน

    Jagan and co సాడో బ్యాచ్ ను ఒక్కక్కరిగా ఈ పాలేస్ కు తీసుకొచ్చి బాత్ రూమ్ లో వేసి బడితి పూజ చేయాలి