మడకశిరలో సీఎం జగన్ కొత్త ప్రయోగం l Madakasira YCP Politics l CM Jagan l Off the Record l NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2024
  • #madakasira #ycppolitics #cmjagan #offtherecord #ntvtelugu
    మడకశిరలో సీఎం జగన్ కొత్త ప్రయోగం l Madakasira YCP Politics l CM Jagan l Off the Record l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

ความคิดเห็น • 129

  • @murarimallikharjuna758
    @murarimallikharjuna758 4 หลายเดือนก่อน +135

    నిజంగా పేదలు కూడా అసెంబ్లీకి పోవాలి జగన్ ఆలోచన మంచిది

  • @ParvathipuramManyamDistrict
    @ParvathipuramManyamDistrict 4 หลายเดือนก่อน +172

    దమ్ముంటే చంద్రబాబునాయుడు ఇలా ఒక పేదవాడికి యమ్మెల్యే సీట్ ఇవ్వమని చెప్పండి

    • @arjitreddy2129
      @arjitreddy2129 4 หลายเดือนก่อน +1

      😂

    • @naveeng1752
      @naveeng1752 4 หลายเดือนก่อน +8

      vadu valla kadu bro janmalo

    • @bhaskarreddy244
      @bhaskarreddy244 4 หลายเดือนก่อน +5

      అలా ఎలా ఇస్తాం

    • @sunilkumarmadhan1362
      @sunilkumarmadhan1362 4 หลายเดือนก่อน +3

      2009,2014 and 2019 lo tdp madakasira candidate poor man only..Check the affidavit

    • @CBN_7691
      @CBN_7691 2 หลายเดือนก่อน +3

      బాబు ముందు కుప్పం లో గెలవలేడు

  • @user-lq9is1nv3e
    @user-lq9is1nv3e 4 หลายเดือนก่อน +91

    Manchi manisi win

  • @jangitimounisha725
    @jangitimounisha725 4 หลายเดือนก่อน +68

    All the best LAKAPPA garu 🎉🎉🎉

  • @user-ms1no1dl7z
    @user-ms1no1dl7z 4 หลายเดือนก่อน +51

    Lucky luckappa Garu 🇸🇱🇸🇱🇮🇳

  • @narsimhuluanupa5823
    @narsimhuluanupa5823 4 หลายเดือนก่อน +69

    జగన్ పార్టీ స్వీప్ 💯💯💯💪💪💪🔥🔥🔥🔥💪💪💯💯💯🔥🔥🔥💪💪💪

  • @arjunamasavarapu8107
    @arjunamasavarapu8107 4 หลายเดือนก่อน +70

    Good CM jagan

  • @karraphilip4914
    @karraphilip4914 4 หลายเดือนก่อน +73

    Jai jagan

  • @demudusiragam9998
    @demudusiragam9998 4 หลายเดือนก่อน +118

    ఇలాంటి పరిస్థితుల్లో గెలిపించుకోవడం గొప్పతనం

  • @Bhaskarkushi9999
    @Bhaskarkushi9999 4 หลายเดือนก่อน +85

    ఈర లక్కప్ప ని గెలిపించు కోండి. చరిత్రలో పేరు నిలబడిపోతుంది

  • @beastgamingrcr
    @beastgamingrcr 3 หลายเดือนก่อน +19

    ధటీస్ జగన్ 💪 రియల్ హీరో ధ లీడర్ 💪👌👌👌👌

  • @allinonevlogs019
    @allinonevlogs019 4 หลายเดือนก่อน +41

    Lucky lakkappa🎉

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 4 หลายเดือนก่อน +64

    జై జగన్

  • @tprabhu5829
    @tprabhu5829 4 หลายเดือนก่อน +24

    Jai jagan anna

  • @gangarajuprathap4396
    @gangarajuprathap4396 4 หลายเดือนก่อน +24

    That is the greatness of Jagan in selecting a poor man for an MLA seat ...It is the responsibility of people of that constituency to elect him as MLA...

  • @LokeshKulla-qz6jw
    @LokeshKulla-qz6jw 3 หลายเดือนก่อน +6

    జగన్ గారు కి ధన్యవాదాలు

  • @NagarajuNakkala-cn1jn
    @NagarajuNakkala-cn1jn 4 หลายเดือนก่อน +20

    Ji.jagan

  • @UshaNagendra-ut2wz
    @UshaNagendra-ut2wz 4 หลายเดือนก่อน +52

    Congratulations sir jai jagan Anna

  • @saivinay6873
    @saivinay6873 4 หลายเดือนก่อน +32

    Tirupati -MP gurumurthi gurinchi telusu koni, lakkapadhi luck eh naa anipisthadi

    • @shivasr.6485
      @shivasr.6485 4 หลายเดือนก่อน +7

      Nandigama Suresh kuda

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 4 หลายเดือนก่อน +8

    That's Jagan Anna❤

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 4 หลายเดือนก่อน +13

    Jai jagan💐

  • @kranthitelapolu872
    @kranthitelapolu872 3 หลายเดือนก่อน +5

    All the best lakkappa garu

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 4 หลายเดือนก่อน +14

    Nandhigam Suresh Lanti Samanya Karyakarthalu nu Parlament ku Pampina history Jagan Anna dhi.....E Sari kuda Chala Mandhiki Samanya Karyakarthalu ku Tickets Echii gelipisthadu.... Super Jagan Anna....

  • @user-xv5rd5zq1c
    @user-xv5rd5zq1c 4 หลายเดือนก่อน +6

    Jai Jagan

  • @manikondaprasad1796
    @manikondaprasad1796 12 วันที่ผ่านมา

    జగనన్న నువ్వు సూపర్ అన్న🎉🎉🎉🎉

  • @dontaskme9367
    @dontaskme9367 4 หลายเดือนก่อน +27

    Lukkappa emi lukkappaa😂

  • @user-hw9hs8fn3p
    @user-hw9hs8fn3p 4 หลายเดือนก่อน +8

    ಲಕ್ಕ ಲಕ್ಕಪ್ಪ

  • @abhilashlinux7893
    @abhilashlinux7893 3 หลายเดือนก่อน +3

    Jai Ja-GUN

  • @satishmadhapuram3013
    @satishmadhapuram3013 4 หลายเดือนก่อน +3

    All the best anna

  • @moulanamoulanamd.7124
    @moulanamoulanamd.7124 2 หลายเดือนก่อน +1

    జై జగన్ 🙏🙏🙏

  • @pandugulaganesh5087
    @pandugulaganesh5087 2 หลายเดือนก่อน +1

    గుడ్ సీఎం గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @kanalagiri6773
    @kanalagiri6773 4 หลายเดือนก่อน +3

    ❤king jagan antheee mari

  • @thellakaleb9970
    @thellakaleb9970 3 หลายเดือนก่อน +2

    Ji jagana anna

  • @user-xc1oh4rc4i
    @user-xc1oh4rc4i 3 หลายเดือนก่อน +2

    All the best👍💯👍💯 mal sir

  • @darerider2194
    @darerider2194 4 หลายเดือนก่อน +1

    మడకశిర లో dr Dhinakar కి టికెట్ ఇస్తే చాలా మంచిది ప్రజల కోసం dr sir యనో free హెల్త్ క్యాంప్ ద్వారా ప్రజలకు మంచి పాని చేస్తున్నారు dr Dhinakar sir is the best for madakasira

  • @EmmanuelPrathuru
    @EmmanuelPrathuru 2 หลายเดือนก่อน +1

    Good

  • @user-zr6ds9kj3z
    @user-zr6ds9kj3z 2 หลายเดือนก่อน +2

    పేదలు అసెంబ్లీ కి వెళ్ళాలి అంబేడ్కర్ ఆశయం దాన్ని జగన్ గారు చేసి చూపిస్తున్నారు

  • @kirankumarbirudu8186
    @kirankumarbirudu8186 4 หลายเดือนก่อน +5

    ఏపీ ప్రజలకు ఏం చేయాలో స్టేట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీ పదవులకు న్యాయం ఎలా చేయాలో చెప్పండి

  • @Devaraju225
    @Devaraju225 4 หลายเดือนก่อน +13

    మీరు చెప్పే విధంగా బడా నాయకులు కర్చు పెట్టి గెలిపిస్తే గెలిచాక వాళ్ల చెప్పుచెత్తుల్లోకి ఈయన వెళ్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే రిమోట్ కంట్రోల్ ఎమ్మెల్యే అవుతాడు
    అభివృద్ధి ఎక్కడ చేస్తాడు,ఎందుకంటే డబ్బులు వేరే వాళ్ళు పెట్టుకొంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వినాలి అంటారు వినాల్సి వస్తుంది తప్పదు ఇతనికి. బలే వాడుకుంటారు ఇతనిని

    • @venkyrocks5593
      @venkyrocks5593 4 หลายเดือนก่อน +6

      Edo vanka tho మాట్లాడాలి అంటే.. వొళ్ళంతా బంగారం వేసిన..వొళ్ళు బరువు అయింది అన్నాడంట నీలంటోడు

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 4 หลายเดือนก่อน +1

      ​@@venkyrocks5593eedu yelaagu gelavadu gaa papam adress kuda vundadu

    • @chumeshsap1993
      @chumeshsap1993 4 หลายเดือนก่อน +2

      ​@@anilkumarganga3099Correct
      Reddy + Lingayath caste
      Ravishekar Reddy - YCP Leader
      Govardhan Reddy - YCP Leader
      YT Prabhakar Reddy - Ex MLA
      GB Shivakumar - Lingayath - YCP Gudibabda Party president
      These people are behind Eera Lakkappa
      ikkada 65 thousand Votes Vokkaligas caste valla support ledhu e candidate ki
      ikkada Lingayath + Reddy = 6000 votes matrame unnayi
      Odipovadam pakka
      Tdp win Avvadam Pakka Ex TDP MLA Eeranna He is having good name in all the castes majorly in Vokkaligas 65+ votes they are having so his wining is fix

    • @BroRaju-ir5yi
      @BroRaju-ir5yi 4 หลายเดือนก่อน +2

      Positive గా మాట్లాడాలి

    • @kancharlar1
      @kancharlar1 4 หลายเดือนก่อน +1

      same PK ni TDP vallu alagey vadukuntaru...

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y 2 หลายเดือนก่อน +1

    JAY JAGAN MOHAN REDDY..

  • @mohammednaseeruddin4300
    @mohammednaseeruddin4300 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @kirankumarbirudu8186
    @kirankumarbirudu8186 4 หลายเดือนก่อน +10

    మనం ఒకరి వైపు వేలు చూపిస్తే చుట్టురు పది వేళ్ళు మనను చూపిస్తాయి

  • @Agricos_789
    @Agricos_789 2 หลายเดือนก่อน +1

    Jai jaganna

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 4 หลายเดือนก่อน +2

    Ayana gelavali 👌👌👌👌

  • @nagurubadrunnisa7004
    @nagurubadrunnisa7004 3 หลายเดือนก่อน +1

    I❤u jagan

  • @rnsstudies
    @rnsstudies 2 หลายเดือนก่อน +2

    మాది madakasira నే. అసలు ఇక్కడ ఏమీ జరిగింది అంటే. ఇది sc reservation. ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తిప్పేస్వామి వారు చదువుకున్న వ్యక్తి అతను ఇంతవరకు ప్రతి మండలంలోనూ పార్టీ కోసం కష్టపడిన ఇతర డబ్బున్న వ్యక్తులు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని పట్టించుకోలేదు అందుకనే ఈసారి ప్రతి మండలం నుంచి ఒక నాయకుడు ఎమ్మెల్యే మేము చెప్పినట్టు వినాలి అని ఈ సామాన్య కూలీకి టికెట్ ఇప్పించారు ఇప్పుడు ఇతడు గెలిచినా కూడా పరిపాలన అంతా చుట్టూ ఉన్న నాయకుల కను సైగల లోన జరుగుతుంది ఇక్కడున్న నాయకులు చెప్పిన మాట వింటూ అన్నిటికీ ఊ కొట్టే అతడు ఎమ్మెల్యే గా ఉండాలని అలా చేశారు

    • @venkatavepa7292
      @venkatavepa7292 2 หลายเดือนก่อน +1

      sare elage cbn kooda kondaru beeda vallaku ticket ivvocchu kada. kaani ivvadu. ivvaledu kooda.

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 2 หลายเดือนก่อน

    ఇది అదృష్టం కాదు.

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 3 หลายเดือนก่อน

    వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో

  • @drajesh6476
    @drajesh6476 2 หลายเดือนก่อน

    ❤❤

  • @jyothinune9539
    @jyothinune9539 4 หลายเดือนก่อน +2

    విలేఖరి :సార్ మీరు ఎలా గెలుద్దాం అనుకొంటున్నారు
    నిప్పు :సింపుల్
    పవన్ ద్వారా కాపుల ఓట్లు జగన్ కు పడకుండా చేస్తా
    షర్మిల ద్వారా క్రిస్టియన్ ఓట్లు జగన్ కు పడకుండా చేస్తా
    బీజేపీ ద్వారా బ్రాహ్మిన్న్ వైశ్య ఓట్లు గంపగుత్తగా కొల్లకొడతా
    ఆకాశం లో చంద్రుణ్ణి దింపి ఇస్తా అని నమ్మించి గెలుస్తా
    విలేఖరి :అంతేగా 14 ఏళ్ళు సీఎం గా చేసి చేసింది చెప్పుకోవడాని ఏమి లేదుగా

  • @sambabukoduri6417
    @sambabukoduri6417 2 หลายเดือนก่อน

    ఈనాటి రాజకీయాల్లో జగన్ అన్నను అర్దం చేసుకోవటం మోడీ వల్ల కుడా వల్ల కాదు....🙂🙂🙂🙂🙂

  • @venkateshn2333
    @venkateshn2333 2 หลายเดือนก่อน

    Congratulations Anna jai Jagan

  • @sbshivakumaradda
    @sbshivakumaradda 4 หลายเดือนก่อน +1

    అన్న కింగ్ gb శివ కుమార్ అక్కడ

  • @cherryharry6834
    @cherryharry6834 2 หลายเดือนก่อน +1

    లక్కప్ప అను నేను...

  • @004782
    @004782 4 หลายเดือนก่อน +13

    దళిత నియోజక వర్గంలో నే ఎందుకు... ఓసి నియోజక వర్గాల లో కూడా ఇవ్వచ్చు కదా... ఇలాంటి వారికి

    • @user-jp5oo2xo9u
      @user-jp5oo2xo9u 4 หลายเดือนก่อน +17

      Mundhu miru evvandi unna daggara😂

    • @RankuMogudu
      @RankuMogudu 4 หลายเดือนก่อน +10

      MANA PENTARANGU PARTY AYITE ADHI KUDA EVVADU GA RA😂😂😂😂😂

    • @venkat4492
      @venkat4492 4 หลายเดือนก่อน +10

      దళిత నియోజక వర్గాల లో & జనరల్ నియోజక వర్గాల్లో అన్నిటిలో ఎస్సి ఎస్టీ లకు కేటాయిస్తే ఇంక సపరేట్ గా ఎస్సి ఎస్టీ రిజర్వ్ డ్ నియోజక వర్గాలు ఎందుకు? అదే మన బాబు గారు అయితే ఎవరూ ఎక్కువ డబ్బులు పార్టీకి సమర్పణ చేస్తారో వారికి ఇచ్చే వాడు.

    • @ramkrishnareddy4671
      @ramkrishnareddy4671 4 หลายเดือนก่อน +4

      ఇచ్చాడు రెడీగా ఉండు నమ్మి జగన్ విజన్ ప్రజలలోకి తీసుకుని పో జగన్ ని కనీసం అర్థం చేసుకో చాలు బ్రో

  • @RKsirRealKnowledge
    @RKsirRealKnowledge หลายเดือนก่อน

    MLA గా గెలిచాక ఆయనను రబ్బరు స్టాంపు కాకుండా చూడాలి

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 4 หลายเดือนก่อน +2

    Nenu kuda idhe constituency Miru cheppinatte lucky em kadu Ee candidate venuka oka bada vyakthi unnadu ithanu just rubber stamp matrame

  • @faizk6977
    @faizk6977 4 หลายเดือนก่อน +4

    Kadiri Lo Ala kalaydhu, big shot men pamparu

  • @kokilakranthikumar7006
    @kokilakranthikumar7006 4 หลายเดือนก่อน +1

    2014లో కాంగ్రెస్ పరిస్థితి వచ్చింది ...😂😂.

  • @user-gj8kk8mt2g
    @user-gj8kk8mt2g 4 หลายเดือนก่อน +4

    Madakasira lo lakkappanu gelipinchu kundham

  • @praveenthokala5428
    @praveenthokala5428 19 วันที่ผ่านมา

    Sudi budi Kaadu Amma Idi Jagan Brother Paripalana Style

  • @narayanagowda4364
    @narayanagowda4364 4 หลายเดือนก่อน +1

    175 seets lo middle class family ki evvali jagan

  • @mdmazar2448
    @mdmazar2448 2 หลายเดือนก่อน

    Jai jagan zindabad

  • @chandrasekharsirivella9530
    @chandrasekharsirivella9530 4 หลายเดือนก่อน +1

    Your voice overaction

  • @sandeepreddy6480
    @sandeepreddy6480 4 หลายเดือนก่อน

    Itla common man ki iste politics ante value perugutadi…

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 3 หลายเดือนก่อน

    Jagan sc st bc samanyulaki seetu ichi gelipinchina goppa leader ❤❤❤

  • @KrishKrishna-wi1wx
    @KrishKrishna-wi1wx 4 หลายเดือนก่อน

    పదవి ఇస్తే సరిపోదు.... పవర్ కూడా ఇవ్వాలి.

  • @Indian-lx5si
    @Indian-lx5si 3 หลายเดือนก่อน +1

    Em labham villani pettatam..reddys adhikaram chelaayinchatam....
    Byreddy arthur laga😂😂
    Lakkappa venuka kuda evado reddy dabbulu petti untadu

  • @kraj5675
    @kraj5675 2 หลายเดือนก่อน

    లక్కప్ప నీకు లక్కుందప్ప

  • @rajadaram9425
    @rajadaram9425 4 หลายเดือนก่อน +3

    Ha varla rammyyaku ivvandi

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 4 หลายเดือนก่อน +6

      Varla ko rajyasabha ticket istharu 2098 lo

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 4 หลายเดือนก่อน +3

      ​@@gopichanddasari4848😂

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q 4 หลายเดือนก่อน

    Nandikotkur lo kuda ade jaragaboyedi .అతనే సంగమేశ్వరం vanamula naaganna raabrunnadu..

  • @user-nc7ch5nt3i
    @user-nc7ch5nt3i 4 หลายเดือนก่อน

    Inko killu bomma la avadaniki sudulu adrustalu 😂😂super comedy

  • @chandruchandra4765
    @chandruchandra4765 4 หลายเดือนก่อน

    Devida😮

  • @thedeadpoet3982
    @thedeadpoet3982 4 หลายเดือนก่อน +16

    ఈ దళిత MLA లు అందరు రబ్బర్ స్టాంప్ లే రెడ్లకి జీ హుజుర్ అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని టికెట్ ఇప్పిస్తారు.మాట వినకుంటే తప్పించేస్తారు
    నందికొట్కూరు- ఆర్థర్ , సంతనూతలపాడు- సుధాకర్, సింగనమల- పద్మావతి ఇలా చూస్కుంటే పెద్ద లిస్ట్ ఏ వస్తది

    • @mrmr7143
      @mrmr7143 4 หลายเดือนก่อน +1

      Singana mala AA Kota kaadu ,aaa ammayi Reddy gaari kodale ,, anty valla ettharu , husbend Samba Reddy ki education department loo nominate post vundi

  • @agriculturenews6520
    @agriculturenews6520 4 หลายเดือนก่อน

    నీ.... మీరు న్యూస్ చెప్పటం బాగుంది..
    ఛీ...
    సంతోషంగా చెప్పండి. ఏంటి లేని వాళ్ళకి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే... హ్యాపీగా చెప్పండి..

  • @004782
    @004782 4 หลายเดือนก่อน +15

    రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యే కావాలి అనుకుంటా, అక్కడి అగ్ర వర్ణ నాయకులకు....

    • @krishveeranki4421
      @krishveeranki4421 4 หลายเดือนก่อน +4

      U r correct .I was told some dalit mp was dummy for lella appi Reddy garu .I don't whether it is true

    • @naresh45naresh56
      @naresh45naresh56 4 หลายเดือนก่อน +2

      Mari TDP?

  • @kirankumarbirudu8186
    @kirankumarbirudu8186 4 หลายเดือนก่อน

    నిద్ర లేచి ఇప్పుడే వచ్చారా

  • @RealVoice5
    @RealVoice5 3 หลายเดือนก่อน

    Pedda planning yee😂

  • @ganapathichinna3557
    @ganapathichinna3557 4 หลายเดือนก่อน +7

    మడకశిర తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది

    • @chumeshsap1993
      @chumeshsap1993 4 หลายเดือนก่อน +1

      Correct
      Reddy + Lingayath caste
      Ravishekar Reddy - YCP Leader
      Govardhan Reddy - YCP Leader
      YT Prabhakar Reddy - Ex MLA
      GB Shivakumar - Lingayath - YCP Gudibabda Party president
      These people are behind Eera Lakkappa
      ikkada 65 thousand Votes Vokkaligas caste valla support ledhu e candidate ki
      ikkada Lingayath + Reddy = 6000 votes matrame unnayi
      Odipovadam pakka
      Tdp win Avvadam Pakka Ex TDP MLA Eeranna He is having good name in all the castes majorly in Vokkaligas 65+ votes they are having so his wining is fix

    • @lbhagavan3575
      @lbhagavan3575 4 หลายเดือนก่อน +2

      Tdp vest pakka ysrcp

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 4 หลายเดือนก่อน

      Prajalu fix ienaru brother jai tdp ani

  • @raveendrasree6649
    @raveendrasree6649 2 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu 4 หลายเดือนก่อน +6

    వెనుకాల ఎవడో రెడ్డి వుండి ఆడిస్తాడు.లక్కప్ప కాదు తరువాత కప్పక్క అవుతాడు.

    • @chumeshsap1993
      @chumeshsap1993 4 หลายเดือนก่อน

      Correct
      Reddy + Lingayath caste
      Ravishekar Reddy - YCP Leader
      Govardhan Reddy - YCP Leader
      YT Prabhakar Reddy - Ex MLA
      GB Shivakumar - Lingayath - YCP Gudibabda Party president
      These people are behind Eera Lakkappa
      ikkada 65 thousand Votes Vokkaligas caste valla support ledhu e candidate ki
      ikkada Lingayath + Reddy = 6000 votes matrame unnayi
      Odipovadam pakka
      Tdp win Avvadam Pakka Ex TDP MLA Eeranna He is having good name in all the castes majorly in Vokkaligas 65+ votes they are having so his wining is fix

  • @harinathreddy1286
    @harinathreddy1286 4 หลายเดือนก่อน

    a thippeswami family agadalu ala unai

  • @kk6578
    @kk6578 4 หลายเดือนก่อน

    డమ్మీ

  • @ravindramurthyg3290
    @ravindramurthyg3290 2 หลายเดือนก่อน

    Madaksira ni last 5 years Jagan Sanka Naakinchadu oka development ledu. All works stopped still ysrcp dogs did not understood.

  • @velugotisubbarayudu19
    @velugotisubbarayudu19 4 หลายเดือนก่อน +1

    Meeru news reader or joker, ala unnadi

  • @govindaraju4544
    @govindaraju4544 2 วันที่ผ่านมา

    Boochu unde

  • @tsjanardhanaa7623
    @tsjanardhanaa7623 4 หลายเดือนก่อน +8

    జోక్స్ వద్దులే కానీ......మాది ఆ నియోజకవమే ఈర లక్కప్ప అనే వ్యక్తి ఒక డమ్మీ ఆయన వెనుక కోట్లు కుమ్మరించే శివకుమార్ అనే నాయకుడు ఉన్నాడు....జగన్ గారు డబ్బు లేకుండా 2024 లో ఇస్తాడా😅 .....అక్కడ చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలు ను వదిలి ఎవరో పార్టీ కార్యకర్తలు కు తెలియని ఇలాంటి డమ్మీ కి డబ్బులు డిపోసిట్ చేయించి టికెట్ ఇవ్వడం విల్లు గెలిచిన తరువాత పెట్టిన డబ్బు వైస్సార్సీపీ కార్యకర్తలు కింది స్థాయి నాయకుల దగ్గరే వసూలు చేయడం.....మా లాంటి కార్యకర్తలు నాశనం అయ్యరూ..ఈసారి పార్టీ అటు ఇటు అయ్యి ఓడితే పునాదులు కూడా నిలవవు.......జగన్ గారి డిక్టేటర్షిప్ ముగుస్తుంది........కార్యకర్తలు పవర్ తెలుస్తుంది....

    • @dagadarajasekhar7663
      @dagadarajasekhar7663 4 หลายเดือนก่อน

      మంచి జోక్ వేశారు.. 2019 లో కూడా చాలా మందికి normal వాళ్లకు వచ్చింది. డబ్బులు ప్రతి చోటా పంచుతారు.

    • @arshad_850
      @arshad_850 2 หลายเดือนก่อน

      జగన్ గారి తూఫాన్ కి చంద్రబాబు కాలువలో కొట్టుకొని పోతాడు., జై జగన్ ❤

  • @brahmavishnukunchala1721
    @brahmavishnukunchala1721 4 หลายเดือนก่อน

    డబ్బు బాగా పెట్టుటాడు అందుకే

  • @jagananna6415
    @jagananna6415 4 หลายเดือนก่อน +4

    content unnodiki Katout saalu that is Jagan Anna
    Anna survey lu maamulu gaa undadhu

  • @rayalaseemakurrodu
    @rayalaseemakurrodu 4 หลายเดือนก่อน

    Lucky but unlucky......... ycp stunt lu

  • @user-hw4uz8qz3y
    @user-hw4uz8qz3y 4 หลายเดือนก่อน +6

    Jai jagan

  • @jangitimounisha725
    @jangitimounisha725 4 หลายเดือนก่อน +2

    All the best LAKAPPA garu 🎉🎉🎉

  • @ammanabroluparpurnachari7543
    @ammanabroluparpurnachari7543 2 หลายเดือนก่อน

    Jai jagan anna

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 4 หลายเดือนก่อน

    Ayana gelavali 👌👌👌👌

  • @user-gi5er5ue4c
    @user-gi5er5ue4c 4 หลายเดือนก่อน +2

    Jai jagan

  • @rajeshkombathularajeshkomb4509
    @rajeshkombathularajeshkomb4509 4 หลายเดือนก่อน +3

    Jai jagan

  • @ramanjaneyulujakkam9113
    @ramanjaneyulujakkam9113 2 หลายเดือนก่อน

    Jai jagan

  • @nazarinnazu3707
    @nazarinnazu3707 2 หลายเดือนก่อน

    Jai jagan

  • @SibyalaSivaramakrishna-yq3oe
    @SibyalaSivaramakrishna-yq3oe 4 หลายเดือนก่อน

    Jai jagan anna