చాలా రోజుల తర్వాత అఖిరాన్ని చూస్తున్నాను డ్రోన్ సాట్ అయితే నెక్స్ట్ లెవెల్... మీరు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు... ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ మీరు పాడేరు సూపర్... ఆల్ ద బెస్ట్ అన్వేస్ అన్న..... ఐ యాం ఫ్రం అరకు వ్యాలీ ❤️❤️❤️
అరేయ్ అన్వేషా ఏందిరా నాయనా ఈ దారుణం. ఇన్ని లక్షల జనానికి ఇంట్లో కూర్చోపెట్టి రూపాయి ఖర్చు లేకుండా ఇన్నిన్ని దేశాలు చూపించేస్తున్నావ్ నీకు న్యాయమా.. సరేలే ఏది ఏమైనా నీకు నువ్వు తోపురా అన్వేషా. నువ్వు ఇలాగే ఇంకా ఇంకా స్పీడుగా ముందుకు దూసుకుపోవాలి మరెన్నో దేశాలు తిరిగి మాకు చూపించాలి. మరో విషయం ఏమిటంటే నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త... జాగ్రత్త.. అల్ ది బెస్ట్ 👍👍👍👍👍🌹🌹
Batumi, kutaisi, Borjomi,Mtskheta, Gudauri,Sataplia, Hitler birth place , wine tasting, anni Monastry’s nundi view superb untundi asalu miss avvoddu, fresh pomogranate juice asalu miss avvoddu,fruits eite chaala fresh ga untai.,, food eite awesome untundi., Akira ni bheebhatsamga use chey anna Most memorable landscape place avutundi
Georgia nuv enter aina daggara nundi vedio end varaku beautiful ga colour full undi vedio superb 👍 ga chesav anvesh ni work ni enjoy chestu hard work chestavu
Superb Anvesh bro 👍 I traveled to Georgia and stayed for 7 days in 2019. I am refreshing all the memories after seeing your video ☺️ It’s very beautiful country. Please visit to GADAURI Mountain to explore Snow ⛄️ & Skiing ⛷ . It’s very close border to Russia 🇷🇺 . Akhira drone shot is amazing. Congratulations 💐 for crossing subscribers of Gammu 😄
Bro you made everyone addicted you know why because we also feel like travelling with you everyday 😂 to see all these countries. Superb feeling! By the way Georgia gets full support from India , which is today fighting with Azerbaijan.
Good lively video.. Weather seems to be dark and gloomy. but you make it lively with your presence and activities.. Waiting for next series of videos from this country.
అన్నా నువ్వు చూడ్డానికి స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ లా కనపడతావ్ గాని మంచి చురుకైన వాడివి. మహా మేధావివి. గొప్ప మాట కారివి. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందన్న 😍😍
## I didn't subscribed your TH-cam channel brother but i regularly watch your travelling videos😉.....!! I have Huge respect on you brother because one of the most mature& talented guy I have ever seen ...!! Keep moving keep rocking...!!🔥❤️
Anna meru chala baga countries ni explore chesthunaru... meru Nina upma 0comedy videos chusi chala navukuna chala days iyendi ala navii... Thankyou ..keep going ....fighting...!!!!
అది రోమన్ కాథలిక్ చర్చ్..వారి ఆచారం ప్రకారం చర్చ్ లో ఫలం,పుష్పం,ధూపం సమర్పయామి అంటూ దేవుడికి సమర్పిస్తారు..ధూపం లో సాంబ్రాణి వేసి పూజ పీఠం చుట్టూ మూడు సార్లు పొగ వేస్తూ తిరుగుతారు.అందుకే ఆ సమయంలో చర్చ్ సాంబ్రాణి పొగ నిందుకుని వుంటుంది.. ఈ పద్దతి క్రిస్టియన్ చర్చ్ లో వుండదు.అది తేడా..చర్చ్ లను,లోపలి భాగాలను ఇంకా శ్రద్ధగా చూపిస్తే బాగుంటుంది అన్వేష్..
Anvesh bhai.... One year back cheppanu... Nvu yedho okaroju Upma ni datesav subscriber count lo ani.... Manam already Gammu ni daatemesam.... Congratulations anvesh brother.... Waiting to cross upma traveller.
Hi Anvesh bro how are you, finally drone shots are back,your videos are very helpful to someone from Mumbai who earned 2,50,000 rupees in yesterday night live
Excellent content brother 👏 👌 👍..very engertic & colorful 👌 😀...all the best for new country Georgia 🇬🇪... Take care & ignore barking 🙂..karma will teach good lesson💯
Good morning such a nice and exotic locations thank u keep up the good work unlike other telugu travellers u are nailing with your content .Iam super sure and optimistic with this pace your reach everest soon...we will support u in every which way...
బాగుంది అన్వేష్ అన్న👌 ఇంకొక కామెడీ ఏంటంటే మన తెలుగు తమ్ముళ్ల పేరు తెలియకుండా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశారు చూడు మరి జోక్ అనిపిస్తుంది 😜ఫస్ట్ పరిచయం చేసుకోవాలి కదా అన్వేష్ భాయ్ ఒకే.. జస్ట్ సరదాగా బాగుంది ఫస్ట్ డే.. 👍🙏🙏🌹🌹❤️
Congratulations anvesh idi asalayina success ante nv aa gammu gadi subscriber count cross chesthunav vadi dippa pagilela inka Georgia series adiripovali mem wait chesthuntam all the very best m soooo happy for u god bless you bt one thing nv aa gammu ni upma ni enni ana ani bt family ni involve cheyagu adi okatae suggestion
అన్న నువ్ నిజంగా జాతిరత్నం .... ఇరగ్గొట్టవ్ సూపర్
Thanks
@@gowthamraju5584 oh kk
@@NaaAnveshana anna plsss help chei anna na bike finance lo thisukunna monthly emi kattalekapothunna plsss yentho kontha help cheyandi anna
You are great
Anna super Anna
చాలా రోజుల తర్వాత అఖిరాన్ని చూస్తున్నాను డ్రోన్ సాట్ అయితే నెక్స్ట్ లెవెల్... మీరు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు... ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ మీరు పాడేరు సూపర్... ఆల్ ద బెస్ట్ అన్వేస్ అన్న..... ఐ యాం ఫ్రం అరకు వ్యాలీ ❤️❤️❤️
జార్జియా ఏం చూపిస్తున్నావు అన్వేష్,మేము దగ్గరగా ఉండి చూసే ఫీలింగ్ కలుగుతుంది thanks you anvesh 👌👌
నీ ఓపికకి , నీ సహనానికి , నీ ఎనర్జీ లెవెల్స్ కి, లాల్ సలాం అన్న .... 🙏❤
All countries' lo telugu matlade one and only person.. ❤️ hatsoff bro
అన్నా నువ్వు నిజంగా చాలా గ్రేట్...ప్రపంచం మొత్తాన్ని మా మొబైల్స్ లోకి తీసుకొస్తున్నావు 🔥🔥🔥
దేశం కానీ దేశంలో ఒక భారతీయులు కలిసినప్పుడు మరొకరు భారతీయుడు ఆనందం నీ కళ్ళల్లో చూస్తున్నాను
జార్జియాలో ✅️ జాతి రత్నాలు✅️💯సూపర్ 🔥
Sahoo prapancha yatrikuda,.. editing, clarity, all great bro... Takecare..
Jai Hind 🇮🇳♥️🔥
Jai hind
@@NaaAnveshana bayya okasari na name nee video lo chepu bayya
అన్వేషణ తమ్ముడు....... Congratulations for 623 subscribers.....
గమ్ముగాడి గమ్ము తీసావ్ తమ్ముడు యాహు...........
అన్వేష్ అన్న వీడియోస్ చూడడం మాత్రమే కాదు 1 Like 👍 కూడా చేయండి
అన్న కి support చేయండి plzz🙏🙏
అన్వేష్ అన్న నేను నీ అభిమానుల list లో No1 అభిమాని ఎందుకంటే నీ travelling వీడియోస్ తప్పు మిగతా వారివి చూడను నీ ఆరోగ్యం జాగ్రత్త అన్న 🔥🔥 🙏🙏
అరేయ్ అన్వేషా ఏందిరా నాయనా ఈ దారుణం. ఇన్ని లక్షల జనానికి ఇంట్లో కూర్చోపెట్టి రూపాయి ఖర్చు లేకుండా ఇన్నిన్ని దేశాలు చూపించేస్తున్నావ్ నీకు న్యాయమా.. సరేలే ఏది ఏమైనా నీకు నువ్వు తోపురా అన్వేషా. నువ్వు ఇలాగే ఇంకా ఇంకా స్పీడుగా ముందుకు దూసుకుపోవాలి మరెన్నో దేశాలు తిరిగి మాకు చూపించాలి. మరో విషయం ఏమిటంటే నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త... జాగ్రత్త.. అల్ ది బెస్ట్ 👍👍👍👍👍🌹🌹
Ammo thanks
మెలిస్సా తో ప్రయాణం చాలా బాగుంది మార్కెటు ఊరంతా తిప్పి చూపించారు చాలా బాగుంది ఒక మంచి వీడియో చూశాను
Batumi, kutaisi, Borjomi,Mtskheta, Gudauri,Sataplia, Hitler birth place , wine tasting, anni Monastry’s nundi view superb untundi asalu miss avvoddu, fresh pomogranate juice asalu miss avvoddu,fruits eite chaala fresh ga untai.,, food eite awesome untundi., Akira ni bheebhatsamga use chey anna Most memorable landscape place avutundi
Anvesh ఎన్ని దేశాలు తిరిగాడో మేము కూడా అన్నీ తిరిగేసాము with Your vedios. అన్వేష్ అన్న తోపు
Again anvesh anna fans attendance here💥❤❤
Georgia nuv enter aina daggara nundi vedio end varaku beautiful ga colour full undi vedio superb 👍 ga chesav anvesh ni work ni enjoy chestu hard work chestavu
Superb Anvesh bro 👍 I traveled to Georgia and stayed for 7 days in 2019. I am refreshing all the memories after seeing your video ☺️ It’s very beautiful country. Please visit to GADAURI Mountain to explore Snow ⛄️ & Skiing ⛷ . It’s very close border to Russia 🇷🇺 . Akhira drone shot is amazing.
Congratulations 💐 for crossing subscribers of Gammu 😄
Hi anna ❤️
Gammu :622k😂
Naa anvesh :623k😎
Finally reached
Congrats bro🎂
Gammu Shocks, Anna Rocks 😅🤣
Next upma unnadu
900 k+
ఇంత చలిలో 🥶ఆ బరువైన బ్యాగ్ ఒకటి వేసుకొని అకచాట్లు పడుతూ కష్టపడుతూ వీడియోస్🎥 చేస్తున్నవ్ మరి అందులోనూ డ్రోన్ షాట్స్🕹️🎮 హ్యాట్సాఫ్🫡 టు యువర్ డెడికేషన్ levels అన్వేష్. drone shots మహాద్భుతం 😯
Bro you made everyone addicted you know why because we also feel like travelling with you everyday 😂 to see all these countries. Superb feeling! By the way Georgia gets full support from India , which is today fighting with Azerbaijan.
6.22 close to 6.23 time for gammu to packup.... advance congratulations anna 🎉
@surya kiran definitely he is buying no doubt about it.....Vani ego everest antha height ga undhi 😂
@surya kiran
100%..... no doubt about that ....
Without views no one will get instant 1+ k subscribers 🧐🧐
@surya kiran bro Vani subs 6.23 to 6.22 padipoyayi ....edhendhi edhi 😂
622🎉
Anvesh crossed 623k
Good lively video.. Weather seems to be dark and gloomy. but you make it lively with your presence and activities.. Waiting for next series of videos from this country.
అన్న నువ్వు ట్రావెలింగ్ లో అన్ని 🙏🙏🙏💐🌹💐👌👌😍😍
congratulation 💐💐💐👍👍👍 అన్వేష్.. గమ్ రవి 6,22,000/- మీకు 6,22,000/- subsridars
Anwesh bro, finally gammu nu content tho ,matalatho , nela nakinchesav. Congratulations for achievement 6.23 lakhs subscriber's.(6.22
Chala adhbuthanga vundhi video peace full ga super thammudu
Super sir..... Video అదిరింది....... చాలా బాగుంది. మీ energy levels super......✨💦👏👏👏👍
అన్నా నువ్వు చూడ్డానికి స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ లా కనపడతావ్ గాని మంచి చురుకైన వాడివి. మహా మేధావివి. గొప్ప మాట కారివి. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందన్న 😍😍
Thanks
## I didn't subscribed your TH-cam channel brother but i regularly watch your travelling videos😉.....!! I have Huge respect on you brother because one of the most mature& talented guy I have ever seen ...!! Keep moving keep rocking...!!🔥❤️
Please subscribe to Avinash bro....
Ippudaina subscribe cheyyi anna 😄
Drone shot super ❤️ loved
అన్వేష్. ..... I love హకిర
Awesome video anna❤excellent drone shots and super rajkapoor song phir bhi dil hai Hindustani😍😍😍 enjoy a lot
Super ga vachindi drone shots excellent.
All the best & Enjoy your stay in Georgia 🇬🇪!!!
Anna meru chala baga countries ni explore chesthunaru...
meru Nina upma 0comedy videos chusi chala navukuna chala days iyendi ala navii...
Thankyou ..keep going ....fighting...!!!!
Good start to new country 🇬🇪 buddy..very colorful & entertaining content 👌 😀...Keep rocking 💥 💫 & stay positive ✨️
Bro ne videos chaalaa thrilling ga unnayi super
సబ్స్క్రైబ్ లిస్ట్ గమ్ము గాన్ని క్రాస్ అవుతుంది keep it up anna🎉🎉
మన వాళ్ళను చూడగానే సంతోషం అనిపించింది brother 👏
Congratulations 🎉🎉🎉 బ్రో gammu అన్నయ్య నీ subscribes దాటుతున్నవూ, అలాగే ఉప్మా అన్నయ్య నికుడా క్రాస్ చేస్తావు
Nvu theese drone shots... Nvu pette bg music 🎵...next level bro
Super anvesh...enjoyed Georgia country locations...keep rocking bro...
నేను తిరిగిన ప్రాంతం నువ్వు మళ్ళీ చూపిస్తుంటే చాలా బావుంది
Super Anna, Georgia, exiting to see more beautiful places there, thank you for showing the world
బాగుంది vedio....👌👌👌👌... నువ్వు వచ్చావాని నేను ఒరభయా.... Song నేర్చుకోండి... జంభాలకిడి sister song...
Love the energy man. You are an absolute entertainer. Jambalakidi Jaaru Mitayi !! 😃
Hahaha
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఆ స్వెట్టర్ antartica లొ వేసుకున్నావు అదేగా సాంగ్ సూపర్ దేవానంద్ sir 👌 సూపర్ లొకేషన్స్ బెలూన్ రైడ్ 👌
Drone shot kanna mundu చూపించిన హిల్ fast ga poindi (clear ga ledu) anna.... Isari koncham slow move వేసుకో 💐💐❤️
జార్జియా chala bagunde bro.. video super 👍
Nice Vlog and Excellent Drone Shots Brother,Keep Continue... Your Hard Work🙏🙏🙏🙏
Hi anvesh morning inta beautiful place choopinchi nanduku chala happy ga undi
Anna super nuvvu.... almost 10 years back akkada nenu vunde vadini.... you made my memories back alive... Love from Vizag ❤️🔥
👍
@@NaaAnveshana anna please help chei anna
అన్వేష్ అకిరా సూపర్. కేబుల్ బస్సు లోపల కూడా చూపించవలసింది. జార్జీయా జాతిరత్నం మాత్రం సూపర్ హిట్ అవుతుంది 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
I like it ur talking way bro , im fealing so happy to see ur videos , all the best for your future. 🙏
Thank you so much
Well come to New Contry mamulugaa vundadఉ💪💪💪💪💪anveshanna మాజక 🔥🔥🔥🔥🔥
Insta 360 వీడియోలు కూడా అదే రోజు edit చేసి అప్‌లోడ్ చెయ్యడం నేర్చుకున్నావుగా సూపర్
One of the coldest palces on earth 🌎 Georgia,be careful with your health bro,love from Anantapur,AP 🇮🇳
అది రోమన్ కాథలిక్ చర్చ్..వారి ఆచారం ప్రకారం చర్చ్ లో ఫలం,పుష్పం,ధూపం సమర్పయామి అంటూ దేవుడికి సమర్పిస్తారు..ధూపం లో సాంబ్రాణి వేసి పూజ పీఠం చుట్టూ మూడు సార్లు పొగ వేస్తూ తిరుగుతారు.అందుకే ఆ సమయంలో చర్చ్ సాంబ్రాణి పొగ నిందుకుని వుంటుంది..
ఈ పద్దతి క్రిస్టియన్ చర్చ్ లో వుండదు.అది తేడా..చర్చ్ లను,లోపలి భాగాలను ఇంకా శ్రద్ధగా చూపిస్తే బాగుంటుంది అన్వేష్..
Your timing is perfect good morning🌞 bro all the very best for World Cup 🏆⚽
Excellent video Georgia first day super especially drone view
Thanks so much!
I like so much Georgia. So beautiful places. Thank you so much your videos. You are a great person. Many many more than you.
Anvesh bhai.... One year back cheppanu... Nvu yedho okaroju Upma ni datesav subscriber count lo ani.... Manam already Gammu ni daatemesam....
Congratulations anvesh brother.... Waiting to cross upma traveller.
Hi Anvesh bro how are you, finally drone shots are back,your videos are very helpful to someone from Mumbai who earned 2,50,000 rupees in yesterday night live
Ohh avunna
Excellent content brother 👏 👌 👍..very engertic & colorful 👌 😀...all the best for new country Georgia 🇬🇪...
Take care & ignore barking 🙂..karma will teach good lesson💯
Back with drone shots.we love your videos Anvesh garu 👍
Anvesh check temperature before goes to any new place .. Happy travelling 😊
Daily we seeing some beautiful place because of u Anna 💓
Nice video annaiah. Georgia country lifestyle baagundi. -1° antene bhadhaga vundi.
Drone shots and music those 3 mins Awesome feel....Jamkalakadi Jaarumitaya😂
Hahaha
Fun , drone shots , locations , awesome sir i have not seen any youtuber providing content like you sir
Thanks you keep watching
Good morning such a nice and exotic locations thank u keep up the good work unlike other telugu travellers u are nailing with your content .Iam super sure and optimistic with this pace your reach everest soon...we will support u in every which way...
బాగుంది అన్వేష్ అన్న👌 ఇంకొక కామెడీ ఏంటంటే మన తెలుగు తమ్ముళ్ల పేరు తెలియకుండా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశారు చూడు మరి జోక్ అనిపిస్తుంది 😜ఫస్ట్ పరిచయం చేసుకోవాలి కదా అన్వేష్ భాయ్ ఒకే.. జస్ట్ సరదాగా బాగుంది ఫస్ట్ డే.. 👍🙏🙏🌹🌹❤️
Chala rojulu ayindi Akira gadini chusi super bro 👌
ఏం కళాపోషకుడు వి రా నాయనా!!!! 👌👌👌👌👌8:40 what a song
Habibi come to Georgia...Exlent video Anna❤️😍
Super....1⁰ C lo great experience...kashta paddaru...locations chala bagunnai
gammu telugu traveller subscribers count ni cross chesaru, .....congratulations
👍
What a location bro......superrr Abba.....
Finally AKIRA flying 🎊
Congratulations anvesh idi asalayina success ante nv aa gammu gadi subscriber count cross chesthunav vadi dippa pagilela inka Georgia series adiripovali mem wait chesthuntam all the very best m soooo happy for u god bless you bt one thing nv aa gammu ni upma ni enni ana ani bt family ni involve cheyagu adi okatae suggestion
Yes 💯..only one to one verbal communication ..no family members in this tussel 😀
Anna ne video full fun anna keep smiling 🙏❤️
Drone shorts r super....... View plz everyone support for his efforts.. Excellent👏👏👏👏💯
Georgia city oka range lo undhi anvesh. .......Night view mind blowing 👏👏👏👌. ...first video nunche nee dandayaatra start ayindi 😍😍😍😍💟👌👌👌👌👌
Akira shorts super bro.uvr really talented bro drone skills super bro.
Best dialogue 15:39 Science idhantha science 😂😂😂😂😂
Super drone shots anvesh nice 👍
We Love your Content 👍👍 We Love Drone Shots ❣️💗
Welcome back Akira...
చాలా బాగుంది అన్న వీడియో జరుమిటయ సాంగ్ కూడా బాగుంది మీరు ఇంకా వైరల్ చేసారు సాంగ్
అన్వేషణ thanks you అన్న జాతిరత్నాలు అని చెప్పినందుకు పెట్టావ్ thank you అన్న గారు...
ಅನ್ವೇಶ್ ಅಣ್ಣ ನಿಮ್ಮ ಈ ಸಾಹಸಯಾತ್ರೆ ಮುಂದುವರಿಯಬೇಕು ನೀವು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ವಿಡಿಯೋ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಇರುತ್ತದೆ ಐ ಲವ್ ಯು ಅನ್ವೇಶ್ ಅಣ್ಣ ಲವ್ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು♥️
Thanks you
Congratulations bayya. our subscriber count surpassed Gammu's channel.
Proud moment.
Zindabad Anvesh ,
Sorry Gammu = amar rahe
Anwesh anna fan's 1k likes 🙏♥️ isthara
జార్జియా అందాలు సూపర్ అన్వేష్
అన్వేష్ అన్న die hard ఫాన్స్ ఇక్కడ 🤣💯
Addicted to your chanel anna...music elivations and drone shots chala chala bagunnayi 😍😍
Bagundayya... All the best for FIFA World cup. 🎉🎉🎉
Anna nijam ga nuv petti puttav, adrustam ante needhee🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳 prapancham lo unna vintalu naakosam chupistunnav🙏🙏🙏❤️❤️❤️🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳
Anna show all the countries in cheap and best way
Sure