ఈ చిత్రంలోని ప్రతి మాట ఒక ఆణిముత్యం. మహామహులు అయిన నటీ నటులందరూ ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. ఇందులోని పాటలన్నీ ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాలగారి సంగీత సారథ్యంలో మృదుమధురంగా రూపుదిద్దుకున్నాయి. విషాద సన్నివేశాలలో కీర్తిశేషులు సావిత్రి, అక్కినేని ఒకరినిమించి ఒకరు నటించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకులు కీర్తిశేషులు పెంద్యాలగారు కలకానిది విలువైనది పాటలో తెరపై కనిపించడం ఒక విశేషం. కీర్తిశేషులు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం చాలా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూచిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తూవుంటుంది.
Anna poorna chitralu chaalaa baaguntaayi manchi katha manchi paatalu
Avnandi chaala bhagundai😊
Super jodi
Ee chitram lo natinatulandaru adbutamgaa natincharu anr saavitri super jodi
Super picture
ఈ చిత్రంలోని ప్రతి మాట ఒక ఆణిముత్యం. మహామహులు అయిన నటీ నటులందరూ ఒకరితో ఒకరు పోటీపడి నటించారు.
ఇందులోని పాటలన్నీ ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాలగారి సంగీత సారథ్యంలో మృదుమధురంగా రూపుదిద్దుకున్నాయి.
విషాద సన్నివేశాలలో కీర్తిశేషులు సావిత్రి, అక్కినేని ఒకరినిమించి ఒకరు నటించారు.
ఈ చిత్రంలో సంగీత దర్శకులు కీర్తిశేషులు పెంద్యాలగారు కలకానిది విలువైనది పాటలో తెరపై కనిపించడం ఒక విశేషం. కీర్తిశేషులు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం చాలా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూచిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తూవుంటుంది.
మిత్రులకు ధన్యవాదాలు
అవును చాలా బావుంది మూవీ....కానీ జగ్గయ్య గారి క్యారెక్టర్ ని చంపకుండా ఉంటే ఇంకా చాలా బావుండేది అనిపించింది నాకు .
@15.00 that infant baby was Nagarjuna
Na vayasu 22 Naku e movie nachindhi
Nagarjuna 9 months old unnappudu ela unnado chuddaniki vachinollu oka like eskondi 😊..