పాడులోకం పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా... పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం (||) తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం నా తొలి నేరమున ఇది తీరని వేదననా నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా... కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
పల్లవి: పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం చరణం1: తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్నతల్లి లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపముల ఇవి ఆ విధి శాపములా మారని జతకమా ఇది దెవుని శాసనమా ఇది తీరేదే కాదా ఆ ఆ పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం చరణం2: తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైన ఏదైన జరిగింది ఘోరం నామీద నాకేలే కోపం నా తొలి నేరమున ఇవి తీరని వేదనలా నా మది లోపముల ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
పాడులోకం
పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2)
కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ
లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా
ఇది తీరేదే కాదా...
పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం (||)
తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం
నా తొలి నేరమున ఇది తీరని వేదననా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాధే పోదా...
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2)
కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
సూపర్.. సాంగ్
Super
Super
Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥
ఏమ్ సాంగ్స్ రా బాబు మైండ్ లోనుంచి పోవటమేలేదు...😭😭 వెంకటేష్ గారూ నట విశ్వరూప చూపించరు.స్వాతిముత్యం లో కమల్ హాసన్ గారినీ మించిన నటవిశ్వరూపం చుపించరు....👏👏🙇🙇🙇
పల్లవి:
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
చరణం1:
తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపముల ఇవి ఆ విధి శాపములా
మారని జతకమా ఇది దెవుని శాసనమా
ఇది తీరేదే కాదా ఆ ఆ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
చరణం2:
తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘోరం నామీద నాకేలే కోపం
నా తొలి నేరమున ఇవి తీరని వేదనలా
నా మది లోపముల ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాధే పోదా
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
Swati muthya: kamalasan chanti: Venkatesh Both Nataviswarupa 💯🙌💥
2023 lo chusthunna kuda Inka chudalani pisthundhi
Still watching in 2023
Yes
What bro. 2023 lo kuda 99 likes ah omg. Venki and spb combo those days every green.
Yes
Batiki unna rojulu chudachu.
Balu sir we miss your presence all time ❤❤
Natural acting........venky❤
Still...9/4/2024 lo kuda vintunna😢......19/05/2023 03:43 eppatiki ee Song chusthuntey na Kalla lo nillu yenduku vasthunnai🥺,,, Don't know 😢
😢
2024 chushe valu like chayandi
2024 vinnavalu oka link ❤
Vallaku duramayyanu😢
Aditelyeka tappu telususukunnanu
❤❤
Yes
Trending songs ee song Mee fav aithey oka like kotandi
Maa victory old song super
Ma papalu tholaginchi deepalu neeve veliginchinavayya…. Sai baba song la vundi
Good guess
Almost close..
Raja chanti seenu movies lo different actions superb ga unnai enni sarlu ayina chudalanpistundi
.,"'""'.bb
సూపర్ సూపర్ సూపర్ యాక్టింగ్
I can understand every day this type of songs
Ha Venky mama i am meena right y tears don't worry nuvvu vunnavga adhe kadha meena
మెలోడీ సాంగ్స్ supar🙏 ❤️
2024 lo chusevallu oka like kottandi bro
Ma friend kie బాల్య వివాహం జరుగుతుంది బ్రో అందుకు తనకు విని పిస్తున్నాను 😔😔
Naku song chala istam
Vande Mataram
Nenu chusinappudu nuvvu putaledhu amo
నేటితో 32 ఏళ్లు పూర్తి చేసుకున్న చిత్రం చంటి
10.01.1992
Paavuraaniki daabullu adi paanjaraamu Loveku adi
Elanti song into 100 janmalu Ettina radu
Lyrics ❤
2024 lo nenu chusa mar meru
Most Emotional song.... super
X"X
బాల్యం గుర్తుకొస్తున్నాయి
Yes 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Song super 💞💞💞
Venkysir acting is very very very nice
I was listen this song in 2023😮
2024 evaru chusthunnaru ee song
Venkatesh sar meku namasakaram sar acting ki so beautiful excellent sar
Sp balu songs 2017❤❤❤
Spb sir miss you 😢
Song starts at 0:36
Old is gold
In 2024 also
❤super.song.venky.anna❤❤❤
2024 & 2025 also
2024 situational song 🙂
Vande Mataram
Supper
Yenni sarlu vinna inka inka vinalanipinche songs only chanti movie ki matrame sadyamaindi acting also su..........per
What's a great songs lyrics in telugu abha bhabo s.p also imossnal selut
Ilayaraja all time sad hit song
Super lyrics 2:29 2:31
2023 ynti 2024 lo kuda chustunnam ekada
Started watching again in 2024
Yi pataki spb ki and veturi ki nandi award vachindi.
I love u meena
Kakigaaniki only maa vaadinaa adi kaani adi maa wifu adi ipudu adey padaamaantundi
Kapatalu mosalu nalona lave ............
It's 2024😢😢😢
What. Aaa. CHALAK
Nov 2023 lo chuse vallu o like
Super songs
😢😢😢😢😢very emotional song
❤🎉❤❤❤
Sp balsubramn imiss you
2024 kuda chusthunna
Venky emotional song
Hi👌👌👌👌
Love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💯💯💯💯💯💯💯
Status lo song clip chusi Song search chesi ikkadiki entha mandhi vacharu
Plz re release
👌👌
2024 also
Nenu Driver ni enni sarlu driving lo vinna inka vinalanipistundi
Nijama
❤❤❤💋💋💋
10-August -2024 😘💚💚💚💚💝💝💝💝💝🫶👌👌👌🫡🫡🫡👏👏👏
Who watch 2024
My first cinima
😍
🎉❤
I was listen this song in 2033
2024 October anyone??
Ho 🙄😢🙏🙏
beautifull song
Very very true love movie
Padmasre.awarde.vektashea🎉
It's 2024 June 13,11:38am
most emoshnal song
SP Balu
Edhi Naa real stori e msg Naa frend tho tayp cheyusthuna nenu thumsup
Dhavada midha dhengutha
Anari songs
2024 watching
vetturi with ilyaraja telugu vaali with ilyaraj tamil
2023
😅😅😅😅😅
2024
Sp balu liayarajagariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
zx
😂😂
Ise logon ku duwa kya badwah bhi nahi nikalti gaali nikalti gandi batzaat.
😢
2024 lo chusthuna varu like cheyandi
Nice song
❤ nice song
2024
Nice song