పవన్ త్యాగం..Nara Chandrababu Emotional Words About Pawan Kalyan | TDP Alliance | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • పవన్ త్యాగం..Nara Chandrababu Emotional Words About Pawan Kalyan | TDP Alliance | Tv5 News
    LIVE : CM Chandrababu & Pawan Kalyan KEY Meeting On KUTAMI MLAs | TV5 News
    #tdplive #chandrababulive #pawankalyanlive #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 223

  • @sreeramgt5120
    @sreeramgt5120 3 หลายเดือนก่อน +369

    పవన్ ఎంతో సహృదయ స్వచ్ఛమైన మనసు గలవాడు. సమాజ ప్రేమికుడు.

    • @Kumari_village_vantakalu
      @Kumari_village_vantakalu 3 หลายเดือนก่อน

      Aha atna

    • @user-jt4xe9os1t
      @user-jt4xe9os1t 3 หลายเดือนก่อน

      ​@@Kumari_village_vantakaluaa atne

    • @Dancer1649
      @Dancer1649 3 หลายเดือนก่อน

      Okappudu thitti ippudu enduku kalisadu.....

  • @SureshSureshtaminedi
    @SureshSureshtaminedi 3 หลายเดือนก่อน +573

    ఏ ఎదవలు దిష్టి మా ఆంధ్రప్రదేశ్ కి తగలకూడదు అని కోరుకునేవారు ఎంత మంది.

    • @chittampellysrikanth3512
      @chittampellysrikanth3512 3 หลายเดือนก่อน +17

      Main ycp kukkaladhi

    • @RupavathiMandala-f5t
      @RupavathiMandala-f5t 3 หลายเดือนก่อน +9

      Yes Annayya,,,aa yedavalu drusti thagalakuudadu,,,

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 3 หลายเดือนก่อน +3

      Mukyam ga KCR disti padakudadu

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 3 หลายเดือนก่อน

      మోడీ కూడా షా వస్తాడట. 2019 లో వాళ్ళ కళ్ళు పడ్డాయి

    • @Mahydkrk
      @Mahydkrk 3 หลายเดือนก่อน

      ఫస్ట్ వీళ్ళే పెద్ద వెదవలు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు

  • @Shivoharm
    @Shivoharm 3 หลายเดือนก่อน +147

    చంద్రబాబు గారికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయానికి జీవితాంతము గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారికి support చేసే ధైర్యం కూడా చేయలేదు, అప్పుడు వచ్చారు కల్యాణ్ గారు తన అభిమానలు తిట్టుకున్నా తన పార్టీలో నాయకులు వ్యతిరేకించిన కూడా లెక్కచేయకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు గారికి support గా నిలిచారు కల్యాణ్ అన్న The Game Changer

    • @swarnabujji123
      @swarnabujji123 3 หลายเดือนก่อน +14

      Ekkada eddari madhya friendship vundalani korukondi, CBN gaaru okkare kaadu Pawan gaaru also should be thankful to CBN sir, TDP vaallu yela jsp ki vote vesaro alage jsp vaallu kuda vesarani maa feeling don't create any thing between both

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 3 หลายเดือนก่อน +3

      Ade kadu, Modi , Puthin laga . Babu , Pawan la.seneham kuda balamga undali ani A P prajala korika

    • @Vbs9
      @Vbs9 3 หลายเดือนก่อน +2

      @@venkat0894 asalu ycp lekaptey tdp win….. polling booth police lekapotey tdp win ee kabrlu apu….tdp ventilator midha undhi Kalyan save chesadu

    • @shankarnaidu2472
      @shankarnaidu2472 3 หลายเดือนก่อน +3

      ​@balajii-er5um 2029 Pawan Kalyan garu cm

    • @shankarnaidu2472
      @shankarnaidu2472 3 หลายเดือนก่อน +1

      ​@@venkat0894me tdp single poti chesi gelavandi ra

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 หลายเดือนก่อน +50

    SEEN FULL
    ON 11-6-2024
    GREAT SPEECH BY నారా CHANDRABABU NAIDU.

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 หลายเดือนก่อน +73

    పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా గ్రేట్ అండి 🙏👍💪🥰🥰🥰

  • @chakoeegnaneshwari2238
    @chakoeegnaneshwari2238 3 หลายเดือนก่อน +141

    మీ హయాంలో ఆంధ్రప్రదేశ్ దిన దినాభివృద్ది చెందాలని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను 🎉🎉🎉

  • @krishnag143
    @krishnag143 3 หลายเดือนก่อน +23

    ఎవరు మాటలు వినకండి అందరు కలిసి ఉండండి all the best

  • @genuined476
    @genuined476 3 หลายเดือนก่อน +77

    PSPK 💖💖💖🎊🎊🎉🎉🥰🥰

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 3 หลายเดือนก่อน +153

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

    • @Kumari_village_vantakalu
      @Kumari_village_vantakalu 3 หลายเดือนก่อน +1

      hello janesenaBye bye Janessa

    • @prasadk6329
      @prasadk6329 3 หลายเดือนก่อน

      Hello AP bye bye ycp😂​@@Kumari_village_vantakalu

    • @jakkampudiharibabu3655
      @jakkampudiharibabu3655 3 หลายเดือนก่อน

      ​@@Kumari_village_vantakalupove Penta

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 หลายเดือนก่อน +28

    మీరు గ్రేట్ సీఎం సార్ 💪💪cbn🥰🥰

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 หลายเดือนก่อน +187

    మొట్టమొదటి సారిగా నాయకులే కాదు, ఓటర్లు కూడా కలిసి కట్టుగా, గంప గుత్తగా ఏకోన్ముఖులై ఒకే తాటిమీద నడిచి చరిత్ర సృష్టించి, ఘనవిజయం కూటమికి ఇచ్చారు.
    అంతే అంకిత భావంతో మన నేతలు కూడా ప్రజారంజకంగా పాలన అందిస్తారని ఆశిద్దాం.

  • @srinubojja1079
    @srinubojja1079 3 หลายเดือนก่อน +36

    👌🏻👌🏻👌🏻పవన్

  • @narenderkyama9382
    @narenderkyama9382 3 หลายเดือนก่อน +140

    మిమ్మల్ని పవన్ నమ్మారు
    పవన్ నీ మీరూ నమ్మారు
    మీ ఇద్దర్ని మోడి నమ్మారు
    మొత్తానికి మీ అందర్నీ మేము గొప్పగా నమ్మాము 😂😂😂

  • @genuined476
    @genuined476 3 หลายเดือนก่อน +56

    NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉
    💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪
    🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 3 หลายเดือนก่อน +18

    అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేవు అన్నారు.....ఇప్పుడు ప్రథాన మంత్రి, ముఖ్య మంత్రి..పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే చాలా సంతోషం ఉంది 🎉🎉🎉🎉❤

    • @Rajyam_P
      @Rajyam_P 3 หลายเดือนก่อน +1

      వాగటానికి ఏముంది నోటి దూల ఉంటే సరిపోతుంది ఖర్చులేదుగా వై చీఫ్ బ్యాచ్ కి నేను టీడీపీ కి తప్ప ఏ పార్టీ కీ ఓటు వేయలేదు ఇంతవరకు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి జైళ్లో ఉన్నప్పుడు చేసిన సపోర్ట్ మరిచిపోకూడదు అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వేస్తాను నాకు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది కానీ వ్యక్తిగతంగా వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా వాళ్ళు కూడా ఈయన మీద మంచి అభిప్రాయం తోనే ఉన్నారు

    • @Rajyam_P
      @Rajyam_P 3 หลายเดือนก่อน +2

      పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ తో ఉండే తీరు నాకు బాగా నచ్చింది అందరూ ఒకరి మీదఒకరు అభిమానంగా వుంటారు వాళ్ళ వదినల మీద ఉన్న అభిమానం అమ్మ తో సమానంగా ఉండే తీరు నాకు కళ్ళు చెమర్చాయి ఆ సన్నివేశం చూసి

  • @vijaymedical4896
    @vijaymedical4896 3 หลายเดือนก่อน +26

    Ventilator Meedha vunna Prathi Karyakathi ki voopiri posina Sri Pawankalyan gaariki Hrudayapurvaka Dhanyavaadhalu

  • @udaybhaskar609
    @udaybhaskar609 3 หลายเดือนก่อน +13

    Congratulations TDP janasena

  • @noobygaming6710
    @noobygaming6710 3 หลายเดือนก่อน +22

    Jai CBN garu jai Pavan garu

  • @nagireddysuresh6978
    @nagireddysuresh6978 3 หลายเดือนก่อน +16

    జై జనసేన, జై పవన్ కళ్యాణ్❤

  • @onepluslatest
    @onepluslatest 3 หลายเดือนก่อน +54

    రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉంది
    అని జనం భావించారు
    అమరావతి & పోలవరం పూర్తి చేసే బాధ్యత బాబుగారిదే
    దాన్ని
    ఎలా తప్పించుకుంటారు.....
    భగవంతుడు
    సమర్థులకే పని అప్పజెబుతారు
    ఇన్ని కోట్ల మంది అసలు /ఆశయం అయినా
    అమరావతి & పోలవరం పూర్తి చేయడం అనేది జీవిత కాల స్వప్నం
    చేతకాని వారు
    స్వార్థపరులు
    నయవంచకులకు.... గొప్ప ఆలోచన /గొప్ప ఆశయాలు ఉంటాయని
    దేవుడే కాదు
    ప్రజలు భావించరు
    ఇందుకే
    ఈ అఖండ విజయం.....
    చంద్రబాబు ఒక వైపు ఆరోగ్యం కాపాడుకుంటూ...ఇంకో వైపు ప్రజల ఉంచిన బాధ్యత నూ నెరవేర్చుతారు అని ఆశిద్దాం

  • @pavankumarswamipurohit5058
    @pavankumarswamipurohit5058 3 หลายเดือนก่อน +7

    అన్న చంద్రన్న దయచేసి అందరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి సెంటుకు నీరు ఇవ్వు అన్నా చాలు ఎప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉంటుంది

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 3 หลายเดือนก่อน +40

    🙏త్రిమూర్తులు🙏⭐⭐⭐⭐⭐⭐ స్వర్ణాంధ్రప్రదేశ్ మూల కర్తలు🌹 మోడీ గారికి💐 చంద్రబాబు నాయుడు 🌹గారికి పవన్ కళ్యాణ్ గారికి💐 స్వాగతం సుస్వాగతం

  • @humanbeing-nb8yk
    @humanbeing-nb8yk 3 หลายเดือนก่อน +12

    pawan is a real superstar in real life

  • @mohanmohan-rg6xc
    @mohanmohan-rg6xc 3 หลายเดือนก่อน +3

    This emotional should stand for 5 years babu sir.

  • @shaikrazaq9997
    @shaikrazaq9997 3 หลายเดือนก่อน +15

    Jai cbn, jai pspk

  • @krishnakumar491
    @krishnakumar491 3 หลายเดือนก่อน +1

    Gamechanger in andrapolitics...
    From reel life to
    Real life powerstar.... Jaii pawankalyan. 💪
    Jaihind... 🇮🇳🇮🇳

  • @srinivaspogiri6522
    @srinivaspogiri6522 3 หลายเดือนก่อน +14

    Janasena ❤❤

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 3 หลายเดือนก่อน +12

    ✌️🙏💐🌹

  • @gorasuribabubabu6406
    @gorasuribabubabu6406 3 หลายเดือนก่อน +9

    He is SKY STAR pawar star ⭐

  • @welcomewelcome1318
    @welcomewelcome1318 3 หลายเดือนก่อน +5

    NXT CM Evaryna CAPITAL Change Cheyakunda Chattam Cheyali Sir

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 3 หลายเดือนก่อน +7

    పిఠాపురం MLA గారి తాలూకా 🎉🎉

  • @rock_42424
    @rock_42424 3 หลายเดือนก่อน +20

    2029 CM pspk🎉

  • @anmolnaousheen8068
    @anmolnaousheen8068 2 หลายเดือนก่อน +1

    స్వార్థం ఉంది కాబట్టే హెల్ప్ చేశారు లేకపోతే ఏదో అర్థం కాకుండా ఎవరు హెల్ప్ చేయండి

  • @bunnybabu7093
    @bunnybabu7093 3 หลายเดือนก่อน +3

    Pawan anna devudu

  • @RakeshS-wb1kt
    @RakeshS-wb1kt 3 หลายเดือนก่อน +3

    I am working in IT company in Hyderabad.... i felt so bad when all politician talking bad about you....

    • @kashiraogundam9602
      @kashiraogundam9602 3 หลายเดือนก่อน

      CBN garu man behind d silicon city of hyderabad he should be thanked for dat

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 3 หลายเดือนก่อน +19

    జై కూటమి

  • @vamsypamarthy5232
    @vamsypamarthy5232 3 หลายเดือนก่อน

    Jai chandranna, Jai pawan. Andhra will be great shortly. Real leaders are back.

  • @pandubujji7839
    @pandubujji7839 3 หลายเดือนก่อน +4

    Jai Pawan Kalyan Sir ❤❤

  • @praveens2272
    @praveens2272 3 หลายเดือนก่อน +10

    ఒక పార్టీ లో గెలిచి ఇంకొక పార్టీ వ్యక్తి ని ముఖ్యమంత్రి చెయ్యాలని

  • @snara1987
    @snara1987 3 หลายเดือนก่อน +7

    Jai janasena

  • @sivaayya7210
    @sivaayya7210 3 หลายเดือนก่อน +5

    Jai janasena ❤❤❤

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 หลายเดือนก่อน +1

    God bless you all

  • @surendrasahu7492
    @surendrasahu7492 3 หลายเดือนก่อน

    Great leader for andhra pradesh State, good administration

  • @nanidurgaraomedisetty412
    @nanidurgaraomedisetty412 3 หลายเดือนก่อน +2

    Jai Pawan Kalyan

  • @harihara2395
    @harihara2395 3 หลายเดือนก่อน +1

    Great sir❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @munukurikrishna2272
    @munukurikrishna2272 3 หลายเดือนก่อน +4

    Kalyan Babu cm❤ 2 years

  • @K.DurgaKraju
    @K.DurgaKraju 2 หลายเดือนก่อน

    I love you babu sair

  • @rajeswariakula9165
    @rajeswariakula9165 3 หลายเดือนก่อน +2

    Cbn and Pavan Kalyan always good relations

  • @surisettynageswararao3775
    @surisettynageswararao3775 3 หลายเดือนก่อน

    One and only golden piece pawan kalyan garu.......real leader....❤❤❤

  • @ammubaby5587
    @ammubaby5587 3 หลายเดือนก่อน

    Thanks giving 🎉

  • @chinnivaralakshmi4783
    @chinnivaralakshmi4783 3 หลายเดือนก่อน

    Congratulations sir

  • @alishaik4896
    @alishaik4896 2 หลายเดือนก่อน

    Education systems meedha okasaie concentration cheyyali sir ?? Fees chala yekkuavga unnayi

  • @ManjunathG-xt3uz
    @ManjunathG-xt3uz 3 หลายเดือนก่อน +1

    Jai CBN

  • @kv22277
    @kv22277 3 หลายเดือนก่อน

    పోనీలెండి చంద్రబాబు నాయుడు గారు మీ కష్టానికి ఫలితం దక్కింది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక సైకో గాడు పోయాడు పీడ విరగడయింది🎉 మిమ్మల్ని సీఎంగా చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది🎉 అలాగే నిరుద్యోగులను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి చర్చించండి🎉

  • @patelbandi6691
    @patelbandi6691 3 หลายเดือนก่อน

    జై చంద్రన్న జై పవన్ కళ్యాణ్

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

    Ontariga unde vallaki yevaro china anthe. Chala santhosham ga untundhi nokka satruvu ni chuste tappa. .

  • @kiranchristopher11
    @kiranchristopher11 3 หลายเดือนก่อน

    Vera level Naidu ji & Pawan Kalyan

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi1713 3 หลายเดือนก่อน

    Jai janasena ✊️ Jai power star ✊️✊️✊️✊️✊️

  • @palakarambabu1617
    @palakarambabu1617 3 หลายเดือนก่อน +4

    అసలు వీడినిఉరితీసెయాలిజైలొపటారువెర్రిపూకున్యాయాస్తానాలు

    • @somasekhar1558
      @somasekhar1558 3 หลายเดือนก่อน

      పలక పగిలినా మారలేదా రా మీరు... ఎవరు ఎవర్ని ఉరి తీయాలి రా?? ని దృష్టిలో న్యాయస్తనల్ని... ఏమంటున్నావ్ రా పలక..

  • @pedababuponnekanti905
    @pedababuponnekanti905 3 หลายเดือนก่อน

    Jai Pawan Kalyan sir

  • @ashokjaidev9871
    @ashokjaidev9871 3 หลายเดือนก่อน

    Jai Janasena Jai Pawan Kalyan Anna 🎉

  • @VayOfBwNHI
    @VayOfBwNHI 2 หลายเดือนก่อน

    డైలాగ్ ఫర్ 2029 :
    అమరావతి వల్ల చాలా మంది కథలు మారాయ్...
    కాని అమరావతి కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు, బద్ద శత్రువులుగా మారడం...

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 3 หลายเดือนก่อน

    all the best kotami ki Jai

  • @anmolnaousheen8068
    @anmolnaousheen8068 2 หลายเดือนก่อน

    ఎంతో మంది జైల్లో ఉన్నారు వాళ్ళని కాపాడొచ్చు కదా మరి

  • @bhavivarshik1234
    @bhavivarshik1234 3 หลายเดือนก่อน

    జై పవన్ కళ్యాణ్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @purshidasari6892
    @purshidasari6892 3 หลายเดือนก่อน

  • @sbstudiokrishna7086
    @sbstudiokrishna7086 3 หลายเดือนก่อน

    💛❤️

  • @nagrajukumar3858
    @nagrajukumar3858 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @harikrishna-pf2jm
    @harikrishna-pf2jm 3 หลายเดือนก่อน

    Anna Pawan Anna ninnu chusi vote vesam
    Malli education minister ni ha narayana ni chestunnaru.....
    Appudu 5 years private teachers raktapu middalani taniki dabbu ga marchikoni valla jivitaluto adukunnadu malli eppudu ayanane minister antunnaru memu marpu kori govt marcham ma private teachers ki marpu kavali ma jivitalu maku kavali..🥲🥲🥲
    E private teachers ni aduko anna...
    Jai Pawan Kalyan 😘😘
    Jai janasena

  • @user-ke2wd5sy9l
    @user-ke2wd5sy9l 3 หลายเดือนก่อน

    జై జనసేన

  • @livingstonecon
    @livingstonecon 3 หลายเดือนก่อน

    12 th last chance for AP special status, vizaq steel plant privatisation?😮రేపు ఆఖరి అవకాశం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆంధ్ర, మరియు విశాఖ ఉక్కు కర్మాగారం కు?😮

  • @VedhanshyVedhanshy
    @VedhanshyVedhanshy 3 หลายเดือนก่อน

    Jai jana sena jai tdp

  • @ismartenglish2046
    @ismartenglish2046 3 หลายเดือนก่อน

    Special status kaawaali sir please. Polawaram poorti cheste charitra lo nilichipothaaru

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 3 หลายเดือนก่อน

    Very Good Sri.Pawan kalyan garu 🎉Expert Excellent Coordination for Andhra Pradesh Public Welfare Social Development Visionary Leadership Services..🎉✨️✨️🌟🌟 POWARSTAR 🌈🙏🙏

  • @pedababuponnekanti905
    @pedababuponnekanti905 3 หลายเดือนก่อน

    Jai TDP jai CBN Sir 🙏🙏

  • @lakshmisravanthi1921
    @lakshmisravanthi1921 3 หลายเดือนก่อน

    Good decision " andhuke antaru em jariginaa mana manchike antaru"
    Meeru jail ki vella batti good decision tesukunaru😊

  • @Gopalk_129
    @Gopalk_129 3 หลายเดือนก่อน +1

    Jai TDP... Jai CBN....👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @jayasrivangara7603
    @jayasrivangara7603 3 หลายเดือนก่อน

    కలిసి కాపురం పెట్టారు
    ఎన్నాళ్లో చూద్దాం

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 3 หลายเดือนก่อน

    Jai TDP

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi1713 3 หลายเดือนก่อน

    Jai cbn sir 🙏🙏🙏🙏🙏

  • @shaikjameer8947
    @shaikjameer8947 2 หลายเดือนก่อน

    Cinema lo hero ki bayata hero ki chala teda

  • @ChinnaraopilliChinnaraopilli
    @ChinnaraopilliChinnaraopilli 3 หลายเดือนก่อน

    Jai pspk

  • @sandeep-bn8im
    @sandeep-bn8im 2 หลายเดือนก่อน

    Jai janasena 🔯💥🔥

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 3 หลายเดือนก่อน

    Manchiga matladaru CBN garu!

  • @govindarajuluvalmiki5624
    @govindarajuluvalmiki5624 3 หลายเดือนก่อน

    Maintain good relationship with PK &BJP

  • @yarlagadda9911
    @yarlagadda9911 3 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు చెప్తారు సార్ ...ఇక చాలు ...మరీ ఎక్కువ అయింది పొగడ్తలు

  • @KesavaS-jx3pp
    @KesavaS-jx3pp 3 หลายเดือนก่อน

    14 ఏళ్ల సీఎం అనుభవించిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి

  • @pularibrothers5277
    @pularibrothers5277 3 หลายเดือนก่อน

    Jai janaseena

  • @nagendrababu7154
    @nagendrababu7154 3 หลายเดือนก่อน

    Jai.tdp.jai.jsp

  • @mullaabbid3708
    @mullaabbid3708 3 หลายเดือนก่อน +1

    Sir mega dsc ivvandi sir tvaraga, 5 year's anidi, ika ma valla kadu sir.

  • @alishaik4896
    @alishaik4896 2 หลายเดือนก่อน

    Aa respect meeru nilabettuukovali .

  • @PachigollaLakshmi-fi4bp
    @PachigollaLakshmi-fi4bp 3 หลายเดือนก่อน +9

    మన ఆ o ద్ర ప్రదే శ్ కి రాక్షసి డు పా ల న పో యి o ది రాముడు పా ల న వచ్చిందిమనకు మ o చి రోజు లు వ చ్చ యి జై జ న సే న జై కూ ట మి

    • @SriDevi-es5tn
      @SriDevi-es5tn 3 หลายเดือนก่อน

      Mari CBN ramudu aithe yinthalu mundhu yendhuku odincharu..m

    • @santhoshigedela5506
      @santhoshigedela5506 3 หลายเดือนก่อน

      Appudu prajalaki telidu ipudu telusu kunnaru...​@@SriDevi-es5tn

    • @Kumari_village_vantakalu
      @Kumari_village_vantakalu 3 หลายเดือนก่อน

      Vamoo asalu Vida rakshasha paripalana

  • @shaikjameer8947
    @shaikjameer8947 2 หลายเดือนก่อน

    Anna tammudu iddaru prajala kosam chesedi emi undadu

  • @BetalaSrinuvass
    @BetalaSrinuvass 3 หลายเดือนก่อน +2

    BSR 🎉😂❤

  • @upendharravula8245
    @upendharravula8245 2 หลายเดือนก่อน

    ఎన్డీఏ లో కేళి నువు కనుక బయటికి వస్తే నీ పని కతం జర మారండి బాబు గారు అనవసర రాజకీయాలు చేసి ఏం సాధించలేరు

  • @rajesh999991
    @rajesh999991 3 หลายเดือนก่อน

    😮 CBN appreciated PK, but not telling thanks. That is Kamma samskruti.

  • @ashokc99122
    @ashokc99122 3 หลายเดือนก่อน

    RRR reyali great

  • @user-fr3lf9lk8m
    @user-fr3lf9lk8m 3 หลายเดือนก่อน

    Evm winning sir congratulations 🎉

  • @naresh-pr3lc
    @naresh-pr3lc 3 หลายเดือนก่อน

    Jai janasena..🔥

  • @prasaanthkuppili2257
    @prasaanthkuppili2257 3 หลายเดือนก่อน

    ఇద్దరికీ రాజకీయ భవిష్యత్తు ఆ కుర్చీ కావాలి. జనాల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు. ఇంకా ఏపీ ని ఎవరు కాపాడలేరు. మా ఏపీ నెత్తికేక్కించుంది గా. బా అనుభవించండి