శరణాగతి చేసినవారి బాగోగులు ఆ పరమాత్ముడే చూసుకుంటాడనడానికి ఒక మంచి దృష్టాంతం. ఇది ఖచ్చితంగా, అనుభవపూర్వకంగా నాకు తెలుసు. అంతా మననమ్మకంమీద ఆధారపడివుంటుంది
అవునండీ , మీరు చెప్పింది అక్షర సత్యమే .అందుకనే చందోలు శాస్త్రి గారి వంటి పుణ్య శ్లోకుల స్మరణము ఎంతో అవసరము .వారి జీవితావలోకనమే మన నడవడిని దిద్దుకోగల పరమ సాధనం
namaskaram. thanks a lot for uploading this video. your narration is excellent. do you know any such great persons living in the present time?? namaskaram
Thank you so much .Please do subscribe and also listen to other videos that we have uploaded.The present seers of Kanchi and Shringeri are living examples of Siddha purusha and Muktha purusha .Please do visit them
Naamaskaaram andi chaala baaga vivarinchaaru aya gaaru ,Sastri gaari ni chusi cheruvu lo no nilalo dhukaa yanta aa kadha meeru chepindhi pampandi please request,
(Raghavanarayana sastryji) Guru mee devenalu mee Aseervadabalamu untey memu Mee Anta goppavallamu kaalemu kaani mee loni esikaa renuvanta bhakthi maaku vastey Maa janma dhanyamavutundee anutalo sandehamu ledu
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,aayani chusi a va ro cheru vu lo dhukaaru anta aa kadha chepandi request please 😮Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,aayani chusi a va ro cheru vu lo dhukaaru anta aa kadha chepandi request please 😮
స్వామి నెను శ్రీ రామ రామ రామ అనే నమానె మంత్రంగా భావించి నెను రోజూ సుమారు 2000 జపం గా చెస్తున. చేస్తుంటే ఒకొక్క సారి బ్రంహనుబుతి కలుగుతుంది నెను ఈ నామనె మంత్రాంగం ఉపదేశము తీసుకుని జపం చేయాలని ఉండి .ఎలా😐
చాలా మంచి మాట పంచుకున్నారండీ . నిజానికి రామ నామమే మహా మంత్రము . ఏ ఉపదేశం లేకుండా హాయిగా చేసుకోవచ్చు . కొన్ని లక్షల సార్లు మంత్ర జపము చేయగా హనుమ సరైన గురువును సూచించి మనకు మార్గనిర్దేశం చేస్తారు
శరణాగతి చేసినవారి బాగోగులు ఆ పరమాత్ముడే చూసుకుంటాడనడానికి ఒక మంచి దృష్టాంతం. ఇది
ఖచ్చితంగా, అనుభవపూర్వకంగా నాకు తెలుసు. అంతా మననమ్మకంమీద ఆధారపడివుంటుంది
అవునండీ , సత్యము చెప్పారు .భగవదాశ్రితుల బాధ్యత అక్షరాలా ఆ పరమాత్ముడిదే
చాలా అద్భుతంగా చెప్పారు.. ఇలాంటి విషయాలు ఇంకా మాకు తెలియ చేయండి.. శ్రీ రామ జయం 🙏🙏🙏
ధన్యవాదాలండీ, తప్పకుండా ప్రయత్నిస్తానండీ
కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మీ వ్యాఖ్యానం తో ☺
ధన్యవాదాలండీ
అంతటి మహాత్ముడికి ఇన్ని బాధల, మనం చిన్న చిన్న కష్టాలకే చలించి దేవాన్ని మార్చేస్తాము,అంతెందుకు బండి దొరకకపోతే కూడా దేవుణ్ణి అనారాని మాటలు అంటాము
అవునండీ , మీరు చెప్పింది అక్షర సత్యమే .అందుకనే చందోలు శాస్త్రి గారి వంటి పుణ్య శ్లోకుల స్మరణము ఎంతో అవసరము .వారి జీవితావలోకనమే మన నడవడిని దిద్దుకోగల పరమ సాధనం
@@kambhampatibrothers pl
@@kambhampatibrothers qqqe to rr
namaskaram.
thanks a lot for uploading this video. your narration is excellent. do you know any such great persons living in the present time??
namaskaram
Thank you so much .Please do subscribe and also listen to other videos that we have uploaded.The present seers of Kanchi and Shringeri are living examples of Siddha purusha and Muktha purusha .Please do visit them
Excellent Video..Thank you for sharing..Request you to more such videos.. 🙏🙏.
Jai Sri Ram
Thank you so much for your warm response .Please do view other videos also, made by us , at your leisure .Sri Rama Jayam
Chaala baaga chepperu..
We want to listen to more such real-life incidents pertaining to spirituality andi 🙏🙏🙏🙏
తప్పకుండా అండీ ,ధన్యవాదాలండీ
లలితా పరదేవత వారి ఇంట అను నిత్యం బాల రూపం లో సంచరించేది 🙏
అవున్నమ్మా ... వారి జీవితం శ్రీ దేవీ లీలా విలాసం
Thank you 🙏 andi swamy vari gurinchi Chala baga chspparu andi.
ధన్యవాదాలండీ
మీ ఉభయ సోదరులకు పాదాభివందనంలు.
ధన్యవాదాలండీ
@@kambhampatibrothers admin sir r u know Tamil.. plss taking Tamil 🙏..am not know Telugu....sastrigaru ku thiruvadi shastanga namaskarangal 🙏
మీరు చెపుతున్నది వింటుంటే కళ్ళ ఎదుట జరిగినట్టుగా ఉన్నది. 🙏🙏 శ్రీ రామ జయం.
ధన్యవాదాలండీ
I saw SRns in Nellore, Dattatreya mandir, Ekkirala Bharadwaja master garu was also there.
Namaskarams
Naamaskaaram andi chaala baaga vivarinchaaru aya gaaru ,Sastri gaari ni chusi cheruvu lo no nilalo dhukaa yanta aa kadha meeru chepindhi pampandi please request,
Naamaskaaram andi chaala baaga vivarinchaaru aya gaaru ,sastry gaarini chusi avo nadhi lo dukesai anta a kadha chepandi please request
Excellent explanation about Sastriji
ధన్యవాదాలండీ
Mahanubhavulu 🙏🌺🙏 aha mahaadbhutamu ❤ correctu ga undi, aa mata - agnipariksha'
శ్రీ గురుభ్యోనమః
We are blessed to hear about Sastriji through you Sir
ధన్యవాదాలండీ
Yes
ధన్యవాదాలండీ
చాలా బాగా చెప్తున్నారు అండి🙏🙏🙏
ధన్యవాదాలండీ
చక్కగా చెప్పారు. బావుంది🙏
ధన్యవాదాలండీ
చాలా బాగా చెప్పారండి .... మహానుభావులకు ప్రణామం.
ధన్యవాదాలండీ
Oka mahanubavudi gurinchi vine bhagyam kaligincharu meeku dhanyavadalu
Chaala chakkaga undi..meeru cheppe theeru kooda
ధన్యవాదాలండీ
Shri Raama JayaRaama JayaJayaRaama 🙏🙏🙏 Chandolu Shri Raghavanarayana Shashtri Gaaru Mahanubhavulu. Vaari Gurunchi chepparu. Meeru Dhanyatmulu.
ధన్యవాదాలండీ
దైవం ఎన్నో పరీక్షలు పెడుతుంది మనిషికి. ఆ కష్టాలను ఎదుర్కొన్న వారే నిజమైన మహాత్ములు రాఘవ నారాయణ శర్మ గారు కూడా అలాంటివారు. ఓం నమో నారాయణాయ. 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః
Thadepali venkatappaya Sastry gari Sri rama kathamrutham book akkada dorukuthundhi..,. daya chesi cheppagalaru
tenali sadhana grantha mandali vaarini contact cheyyagalaru
Bhuddam loni sri ram saran maharaj gurinchi koda cheppandi
తప్పక ప్రయత్నిస్తాను అండి 🙏
Chala Baga chepparuu .. 🙏
ధన్యవాదాలండీ
శ్రీ లలితా దేవియే నమః....
Why and what benefit we get out of repeating 108 of a name of god
(Raghavanarayana sastryji) Guru mee devenalu mee Aseervadabalamu untey memu Mee Anta goppavallamu kaalemu kaani mee loni esikaa renuvanta bhakthi maaku vastey Maa janma dhanyamavutundee anutalo sandehamu ledu
🙏
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,aayani chusi a va ro cheru vu lo dhukaaru anta aa kadha chepandi request please 😮
@@Raghavendramantralaya నాకు ఆ కథ గురించి తెలియదు సార్, మీకు ఇది వరకే ఈ విషయంగా మెసేజ్ చేసాను 🙏
Sorry sorry 😮@@kambhampatibrothers
ఈ అద్భుత ఘట్టాన్ని మాఅందరికి తెలియజేసిన మీకు 🙏🙏🙏🙏 శ్రీరామ జయం
ధన్యవాదాలండీ , శ్రీ రామ జయం
🙏🙏🙏
నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః
very nice sir
ధన్యవాదాలండీ
Pratyakshanga kallaku kattinattuga selavichharu 🙏🙏🙏
ధన్యవాదాలండీ
Sri gurubhyonnamah 🙏
శ్రీ గురుభ్యోనమః
chaala manchi adhyathmika vishayalu cheptunnaru andi 🙏🙏
ధన్యవాదాలండీ
శీ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
ధన్యవాదాలండీ
Chaala chaala Bavundi🌹🙏🌹
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు తెల్లవారు ఝామున రోజూ meditation చేస్తారని విన్నాను..నిజమేనా అండి 🙏
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,aayani chusi a va ro cheru vu lo dhukaaru anta aa kadha chepandi request please 😮Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,aayani chusi a va ro cheru vu lo dhukaaru anta aa kadha chepandi request please 😮
@@Raghavendramantralaya నమస్తే అండి, ఆ కథ నాకు తెలియదు అండీ
Kinchith eershagaa undii brother mimmalnii choostuntey
అయ్యా శాస్త్రి గారి దగ్గర ఘనస్వస్తి జరిగింది 20-2-1989 న దానికి సంబంధించిన వీడియో కొద్దిగా నే ఉన్నది మొత్తం ఉంటే సంపాదించి పెట్టగలరు
జయ గురు దత్తాత్రేయ
Maa narsapur lo sanghatana Antey naaku cinema chuseenatlu Anipisthundi sastry Gaaru maa narsapur lo Adugupettinanduku naaku chalaa chalaa Anandamu gaa undee Nenu narsapur vaasinee
🙏
Om namasivaya
శ్రీ శివాయ గురవే నమః
There is a book authored by Sri Ghatti Lakshmi Narasimham with same name AGNI PAREEKSHA
thank you for telling andi .I am very much eager to know about the incident in much detail
Inta chinna ageloo aenta manchipanikii poonukunnavv needenta adrustamoo kadha
ధన్యవాదాలండీ
IAS, IPS, etc sadinchatam athyuthama vijayam Ani bavistaru alpa Gnanam kalavaru, nijaniki e deham unanta varake goppa kavachu. kani bagavantuni sadinchina vadu e bhulokamlo sadarananga jivinchina, moksham ni pondutadu. brahma satyam Jagan mithya. Ani peddala mataa. jai sriram
చక్కని మాట చెప్పారండీ
అవును ఇది నిజం గా నిజం కానీ ఎవరు వినరు కదా
@@sre-z1g IAS/IPS lu aithe, udhyogam sakramanga chesthe. Manushya runam thiracchu, kani migatha runalu vallaku samayam leka thirakapovacchu. kani goppa baktudu a daivam anni runalu therchela chestundi, kaivalyani ki deggara chestundi. Jai sri ram.
శ్రీ మాత్రే నమః
ధన్యవాదాలండీ
Adbhutam
ధన్యవాదాలండీ
manam ippatiki melkokapothe 2040 taruvatha ilaa sastri gari gurinchi cheppukotaniki evvaram migalam , paaripotamo , convert avvatamoo , ledaa chachipotamoo.
Chala chala chala baga cheparu opikaga antha baga cheparoooandi
🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి
Om sri matra namaha
శ్రీ మాత్రే నమః
Maadhi chandole daggare kani maku AA mahaimanvithudu gurinchi teliyadu
తప్పకుండా మీకు వీలునప్పుడు వారు నివాసమున్న ఇంటిని దర్శించగలరు
Ekkada sivalayam daggara telupagalaru
chala santhosham, mahanubhavula videos oke incident kakunda, aneka incidents concise ga cheppandi swami, entho bhaktini and spoorthyni kaligistai. video chala baguntundi. jai sriram.
అలాగే అండీ తప్పకుండా , మహానుభావుల సమగ్ర చరిత్రలు కూడా రాబోతున్నాయి త్వరలో
SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
ధన్యవాదాలండీ
🙏🙏
ధన్యవాదాలండీ
🌹🙏
ధన్యవాదాలండీ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదాలండీ
స్వామి నెను శ్రీ రామ రామ రామ అనే నమానె మంత్రంగా భావించి నెను రోజూ సుమారు 2000 జపం గా చెస్తున. చేస్తుంటే ఒకొక్క సారి బ్రంహనుబుతి కలుగుతుంది నెను ఈ నామనె మంత్రాంగం ఉపదేశము తీసుకుని జపం చేయాలని ఉండి .ఎలా😐
చాలా మంచి మాట పంచుకున్నారండీ . నిజానికి రామ నామమే మహా మంత్రము . ఏ ఉపదేశం లేకుండా హాయిగా చేసుకోవచ్చు . కొన్ని
లక్షల సార్లు మంత్ర జపము చేయగా హనుమ సరైన గురువును సూచించి మనకు మార్గనిర్దేశం చేస్తారు
కళ్ళకి కట్టినట్టు చెప్పారు
ధన్యవాదాలండీ
Annayya thanka you very much.jai sai master
ధన్యవాదాలండీ
అయ్యా ఈ విషయములో మీకు ఎట్లా తెలుసు.
ఎవరు చెప్పారు.
చందోలు మహర్షులు అని వారి జీవిత చరిత్ర పుస్తకములో లిఖితమై ఉన్నదండీ
3rd vintunna .. enni sarlu vinna ollu pulakaristondi.
ధన్యవాదాలండీ
Om namah sivaaya
Sir Namaste mi phone number evagalara please
శ్రీమాత్రేనమః
🙏
Sri maathre namaha
శ్రీ మాత్రే నమః 🙏
🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలండీ
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః 🙏
🙏🙏🙏🙏
🙏🙏
ధన్యవాదాలండీ
🙏🙏🙏
ధన్యవాదాలండీ
🙏🙏🙏
ధన్యవాదాలండీ
🙏🙏
ధన్యవాదాలండీ
🙏🙏🙏🙏
🙏