Ramaa Raavi - నా కుటుంబం ,జీవిత చరిత్ర ప్రేక్షకుల కోరిక కోసం చెప్తున్నా | SumanTv Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • The True Defination of a women and best words to describe a woman.
    We will discuss about women now can be categorized
    Into five main parts
    social
    educational
    economic
    political
    psychological.
    Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
    A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
    “A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
    Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
    Never Apologize For Being Sensitive Or Emotional. ...
    I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
    You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel

ความคิดเห็น • 196

  • @visalakshisista6959
    @visalakshisista6959 ปีที่แล้ว +4

    రమ గారు ఎంత వివరంగా విషయాన్ని చెపుతా రో అంతే శ్రధ తో జయ గారు చక్క గా చిరునవ్వుతో వింటూ ప్రోగ్రాం ని ఎంతో ఆసక్తి కలిగే విధంగా lead చేస్తారు both are very aptly set for this program 👌👌😊

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว +23

    నాకు TH-cam channels లో నచ్చిన కొంతమంది ప్రముఖలలో రావి రమా గారు ఒకరు,ఆవిడ చేసిన videos ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి .చాలా మంచి విషయాలు చెప్పారు.

  • @lsulochana481
    @lsulochana481 2 ปีที่แล้ว +3

    అమ్మ నా పేరు సులోచన మాది కర్నూలు జిల్లా మాది కూడా శ్రీవైష్ణవ కుటుంబం మీ వీడియోలు చూస్తున్న ప్రతిసారి నాకు అనిపించేది మీరు ఒక మంచి సంప్రదాయం కలిగిన కుటుంబం వారే అని మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అప్పటి కాలంలో ఉన్న సంప్రదాయాలు ఆచారాలు ఇప్పటి కాలం వారికి తెలియవు మీరు చాలా స్పష్టంగా అందరికీ తెలియజేస్తున్నారు. మీరు చెప్పిన దుర్గా దాసు కథ దుర్గామాత గురించి చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది ధన్యవాదములు

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 ปีที่แล้ว +5

    నమస్తే రామ గారు మీరు చెప్పిన చిట్టి గూడూరు గురించి మీ తాత గారి గురించి మనసుకు చాలా సంతోషం అనిపించింది అలాంటి సాంప్రదాయం సంస్కృతి ఉన్న ఇంట పుట్టిన మీరు అదృష్టవంతులు. మాది బందరే ఈడేపల్లి శిశు విద్యా మందిర్ లో చదువుకున్నాను అందులో కూడా సంస్కృత పాఠాలు నేర్పేవారు గూడూరు పక్కన తుమ్మలపాలెం అనే గ్రామం మా అమ్మమ్మ వాళ్ళది మీరు చిట్టి గూడూరు గురించి బందరు గురించి చెప్తుంటే మనసు శరీరం సంతోషంతో నిండిపోయింది నాకు మీరు ఎంతో దగ్గర వారిగా అనిపించారు ధన్యవాదములు మన పూర్వక నమస్కారాలు 🙏🙏🙏

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 2 ปีที่แล้ว +69

    అదృష్టవంతులు రమా రావీ గారు....తాత గారి మనవరాలు గా చాలా గొప్పగా చెప్పారు...మీ ఫ్యామిలీ గురించి తెలిపినందుకు చాలా ధన్యవాదాలు అండి 🙏💐❤️

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 2 ปีที่แล้ว +7

    అర్థం అయింది రామ గారు అందరికీ మెల్లగా చక్కగా విశ్లేషణ విశ్లేషించి చెప్పినటువంటి అవకాశం ఉండదు అది కుటుంబదే 10 కుటుంబ నేపథ్యంతోనే మంచి చదువు సంస్కారం ఉన్నవాళ్లే మీలాగా మాట్లాడగలుగుతారు చాలా సంతోషం ఫ్యామిలీ గురించి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది

  • @nagasuguna8532
    @nagasuguna8532 2 ปีที่แล้ว +8

    రమ గారు నమస్కారం.మీరు చెప్తుంటే చెవుల్లో తేనె పోసినట్టుగా ఉంది మేడం. ఎందుకంటే నేను తెలుగు పండిట్ ని.మీరు చెప్పే ఓకేషనల్ కోర్స్ లో చేసాను.చాలా చక్కటి విషయాలు చెప్పారు.మీరు చెప్పిన పుస్తకాలు నేను మా గురువు గారి దగ్గర చూసాను.చాలా ఆనందం గా ఉంది.ధన్యవాదాలు మేడం.

  • @neerajagogineni6521
    @neerajagogineni6521 2 ปีที่แล้ว +15

    మీ వాకచతుర్యానికి హేట్సాఫ్ రామగారు
    మీ వీడియోస్ అన్ని చూస్తాను

  • @madhavik6040
    @madhavik6040 2 ปีที่แล้ว +41

    మా మేనమామలు అందరూ అక్కడే చదువుకున్నారు.
    నేను కూడా 2010 లో అదే కాలేజ్ నుండి పండిట్ ట్రైనింగ్ చేసాను.ఆ అదృష్టానికి కొంచం గర్వంగా ఉంది. 🙏

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 2 ปีที่แล้ว +5

    Amma memu bandharu daggara lo vallame thanks amma meeru ma Krishna district ammai avvatam chala happy amma maku chitti guduru lo chuttalu vunnaru nenu okasari vellanu promise ga chptunna ninnane anukunnanu rama garu yekkada area teleedu kani chala baga telugu matladataru anukunnanu me videos anny chustanu amma me matalu vintunte ma einti adapaduchula anipistundi meeku 🙏🙏🙏🙏🙏

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 2 ปีที่แล้ว +14

    రమగారు నమస్కారం.మీ వూరిగురించి , మీ తాతగారి గురించి చాల బాగ చెప్పారు.మీరు చెప్పుతుంటె మా వూరు గుర్తుకు వచ్చింది. ధన్యవాదములతో.🙏🙏

  • @sahithiannaluri1779
    @sahithiannaluri1779 2 ปีที่แล้ว +5

    వింటూ ఉంటే సమయం గడచిందితెలియలేదు. ఇ చాలా బాగుంది రమ గారూ.

  • @venkataramanaannapurna4251
    @venkataramanaannapurna4251 ปีที่แล้ว

    Rama Ravi garu chala santhosham. Meeru mee tata gari gurinchi chepthunte maku maa tata garu gurthuku vacharu. Nenu tata garu ammama gari vaddane undi chaduvukunnanu. Vari guidance lo Govt. Job vachindi. Yippudu retire ayipoyanu. Anargalamga matlada galige mee vakpatimanu chusi meeru Saraswathi devi kutumbaniki chendinavarani memu mundugane anukunnamu. Namaskaramulu

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 ปีที่แล้ว

    నమస్కారములు రామ గారు మీ మాటతీరు సంస్కారవంతమైన మీ జీవితం ప్రసాదించినది ఆదేవుడు

  • @annapurnay8797
    @annapurnay8797 2 ปีที่แล้ว +5

    My pedanannalu studied there in ur Sanskrit College they and my father used to tell about ur Village and Sanskrit College I felt very happy amma when I was listening ur words about ur tatagaru and college

  • @ramagullapalli355
    @ramagullapalli355 2 ปีที่แล้ว +9

    రమ గారు! నమస్తే అండి.. నేను కూడా చిట్టి గూడూరు కాలేజ్ లో B.A.(OL) చదివాను.. తాత గారితో కూడా మాట్లాడాను..చాలా సంతోషం అండి..ఆ రోజులు గుర్తు చేశారు..నాన్న గారికి స్టూడెంట్ నేను..B.A.(OL)Sanskrit చదివాను..🙏🙏🙏🙏

  • @ayeshabegum8047
    @ayeshabegum8047 ปีที่แล้ว +1

    Hatsap. Rama garu. Mee vidios nenu baga ishta padathani. Pratheedi neetga vivarisharu. Tqs

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +30

    ఆ కుటుంబంలో పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽

  • @usharani-kd1ie
    @usharani-kd1ie 2 ปีที่แล้ว +2

    మీరు మాకు చాలా మంచివిషయాలు చేప్పారు రిలీషన్ కోడా మీకు చాలా చాలా ధన్యవాదాలు 💐🙏🏼

  • @malleswarivoruganti.1515
    @malleswarivoruganti.1515 2 ปีที่แล้ว +27

    రమ గారు సరస్వతీ తాండవించే కుటుంబం లో పుట్టారు.అందుకే మీకు సరస్వతీ కటాక్షం కలిగింది.

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 2 ปีที่แล้ว +31

    మీ ఊరు విశేషాలు చాలా వినసొంపుగా ఉంది రమాగారు . తాతగారు మీకు పేరుపెట్టి ఆ పేరు తో ఇంత మంది మనసులో ఉన్నారు . కుట్టి గారు

  • @sujatha20aug
    @sujatha20aug 2 ปีที่แล้ว +12

    కృతజ్ఞతలు రమ గారు...చాలా చక్కగా ,వివరంగా mee తాత గారి గురించి ,మీ family gurinchi chepparu...సంతోషంగా ఉంది...madhi. bandhare....పక్కనే మీ ఊరు అంటే చాలా happy ga undhi...

  • @jyothiharsha
    @jyothiharsha 2 ปีที่แล้ว +5

    Chala manchi sangathulu cheparu mam,thank you so much mam for sharing your wonderful memories 💐💐💐💛💛💛💛💕💕💕💞💞

  • @stpvnacharyulu1473
    @stpvnacharyulu1473 2 ปีที่แล้ว +2

    Ramagaaru maa thaathagaaru kari ramanujacharyulu gaaru mee thagaari daggara vyakarana pandithulu gaa chesaru. Maa thaathagaaru maaku mee thagaari gurinchi chepthu vundevaaru.chittigudu thaathagaaru ani meeru chepthu vunte naaku chaala santhosham gaavundi

  • @adeshsuryatej1860
    @adeshsuryatej1860 2 ปีที่แล้ว +10

    Rama mam,so happy to listen about your hometown,college, studies🤔🤔🤔

  • @srinivassandhya7380
    @srinivassandhya7380 2 ปีที่แล้ว +1

    Chala happy ga vundi Rama garu chinapati ghanapakalu alage me attagari vishyalu vinalani vundi

  • @mydhilihealthandwealthtalk7680
    @mydhilihealthandwealthtalk7680 2 ปีที่แล้ว +6

    Hi Rama garu my grand father village is Guduru . My grand father name was Ramajogayya . My mother was first daughter of Ramajogayya both were gone . I love Giduru .

  • @nivd2225
    @nivd2225 2 ปีที่แล้ว +8

    It is so refreshing to hear this ma’am. Our native is Guduru.

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 ปีที่แล้ว +3

    Hare Krishna Mathaji 🙏🏼you have a Great Respectable History.
    ❤🕉❤

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 ปีที่แล้ว +24

    మంచి కుటుంబం లో పుట్టినందుకు అదృష్టవంతులు 👌👍

    • @revathikatyainivennavalli6444
      @revathikatyainivennavalli6444 2 ปีที่แล้ว

      Namaste madam garu, ma attagaridi Nidumolu Andi ma varu Mee college lo ne orientation degree chesarandi prastutam SNN GOVT HIGH SCHOOL,Kaikaluru lo Grade 1 Telugu pandit ga work chestunnaru

  • @anjaneyulu1329
    @anjaneyulu1329 2 ปีที่แล้ว +1

    అద్భతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు 🙏🙏👍👍😄

  • @tangiralaramaswamy2687
    @tangiralaramaswamy2687 2 ปีที่แล้ว +7

    STG VARADACHARYULU GARU WAS A GREAT PERSONALITY. HE WAS RESPONSIBLE FOR THE RENOVATION OF BHADRACHALAM TEMPLE...

  • @padminiranikodali326
    @padminiranikodali326 2 ปีที่แล้ว +2

    ramagaruu mee tathagarivi anni meeku icharu meeru chala adrustavanturalu meerante naaku chalaaaaaaa istam maadi mudineepalli ayite hyd lo set ayam andi

  • @sivaprasadsakshi9186
    @sivaprasadsakshi9186 2 ปีที่แล้ว +20

    Madam, kindly start online Sanskrit education which can cater students across globle.Let this college survive for several years.. My kind regards to Chitti Guduru Babu garu...

  • @nmraogarikipati1942
    @nmraogarikipati1942 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరిస్తారు.

  • @lakshmia9080
    @lakshmia9080 2 ปีที่แล้ว +9

    రమ గారూ!🙏🙏🙏

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 ปีที่แล้ว

    అక్కయ్య గారు చాలా విషయాలు చెప్పారు 👍🙏

  • @survesuparvathi4185
    @survesuparvathi4185 2 ปีที่แล้ว +2

    నేను 1977లో బందర్ లో 5 వ తరగతి లడయ్యాంపిల్ లో చదివాను నవంబర్ లో వచ్చిన తుఫాన్ లో చచ్చి బతికాము. నేషనల్ కాలేజ్ లో ఆశ్రయం ఇచ్చారు నాకు ఆరోజులు తీపి జ్ఞాపకాలు.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 2 ปีที่แล้ว +8

    సరస్వతీ కటాక్షం, సంప్రదాయ ము ఉట్టిపడే కుటుంబ ము లో నుండి వచ్చారని మీ వీడియో లు చూస్తే మాకు మొదటి నుండి అర్థం అవుతోంది.

  • @gudibandlasteeven6466
    @gudibandlasteeven6466 2 ปีที่แล้ว +2

    అసామాన్యులు , కృతజ్ఞతలు ,
    గతం , పునరావృతం కాబడాలి ,
    పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నాము అని అంటోంది జనసామాన్యం .
    *

  • @bujjikomanduri9421
    @bujjikomanduri9421 2 ปีที่แล้ว +4

    Madam, I am Kumanduri venkatalakshmi Varaprasad (K.V.L Varaprasad) Retired Income-tax Officer. Our Commissioner Sri.TSR Narasimham garu also native of Chittiguduru.

  • @padminiranikodali326
    @padminiranikodali326 2 ปีที่แล้ว

    🙏🙏🙏mee thathagaru devdu mee bliding chalaaa bagundi meru antha mandilo puttina nakshatrmuu telivi undi kanuka ilaaa devatalaa nidanamkudaaa meku adrustanni ichindi

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว

    అద్భుతమైన, అనర్గళమైన గొంతు.

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 ปีที่แล้ว

    మీ వంటలు చాలా follow అయ్యాము🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 2 ปีที่แล้ว +2

    Rama gaaru mee tatagaariki namasumajalulu🙏🙏🙏 meeku naa abhinandanalu 💐🙏

  • @gnmaths.1984
    @gnmaths.1984 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻intakanna me gurinchi emi cheppalemu madam,entho adrushtam chesukuni vunte aa kutumbamlo puttaro meeru,God bless you andi

  • @anasuyak7637
    @anasuyak7637 2 ปีที่แล้ว +6

    రమా గారు మీరు ఎప్పుడు మీ పుట్టింటి వారి విషయం చెబుతారు. కానీ మీరు అత్త వారి విషయం చెప్పరు.

  • @jyothimaroju3878
    @jyothimaroju3878 2 ปีที่แล้ว +2

    Me tata gari lage unnaru Mdm anduke Peru techhukunnaru me tata lage

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 ปีที่แล้ว

    నాన్న గారు సూర్యనారాయణ ఆచార్యులు 🙏

  • @sravanidatla9087
    @sravanidatla9087 2 ปีที่แล้ว

    Edhi Ina fam pro vachhinappudu me video chusthe as problem sallow avvudhi tq mam

  • @lakshmirao1801
    @lakshmirao1801 2 ปีที่แล้ว

    Nenu chala interesting ga vinnanu Rama garuu...meeru cheppina Vooru antaa n chinnatanam nenu perigina ellulu..roddulu cheruvilu medaa anni jnapakaalu nanuu ma voorilki teesikellayi .chala happy ga feel ayyanu

  • @cooki4903
    @cooki4903 2 ปีที่แล้ว +1

    🙏🇮🇳🙏💐💐Madam, OH you are from AP, I am too fr, Machlipatnam. TQ. Great of you Madam.

  • @varaprasadballa6349
    @varaprasadballa6349 2 ปีที่แล้ว +2

    Excellent.. 👍

  • @kumaribandargattu7122
    @kumaribandargattu7122 2 ปีที่แล้ว +1

    Ilati samskruti sampradayalu kaligina kutumbalu malli punaraurutam ite nijanga ento Desam bagupadutundi mam mimmalani chuste a maata Teeru chala santosham vestundi.

  • @rajendrababudevarapalli9813
    @rajendrababudevarapalli9813 ปีที่แล้ว

    Very nice story of village

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 ปีที่แล้ว

    Om Nameskra Amma. Godbless you Longlive.

  • @santhikumari6638
    @santhikumari6638 2 ปีที่แล้ว +1

    Chela manchi family lo puttaru Ramagaru andhuke meelo enni sugunalu vunnyi

  • @dilkhush5436
    @dilkhush5436 2 ปีที่แล้ว +2

    Amma ma vuru guduru daggara polavaram andi,machilipatnam lo national college lo ne inter chesanu andi.meeru cheptu vunte chala happy ga vundi andi

  • @ventrapragadaparameswari9740
    @ventrapragadaparameswari9740 ปีที่แล้ว

    రమ గారు 🙏🙏

  • @MaaSahebsKitchen
    @MaaSahebsKitchen 2 ปีที่แล้ว

    Welsaid mam . . You are lucky.

  • @sairudrabhavanidogiparthy2534
    @sairudrabhavanidogiparthy2534 2 ปีที่แล้ว +1

    Chala baga cheparandi 👌👌

  • @penugurthikumari1083
    @penugurthikumari1083 2 ปีที่แล้ว +3

    Nice family Rama garu

  • @lakshmidevi2435
    @lakshmidevi2435 2 ปีที่แล้ว +4

    Rama garu 🙏🙏👌👌

  • @solasuveni2309
    @solasuveni2309 2 ปีที่แล้ว +2

    Mam what a beautiful background you have,you are great mam

  • @satishreddymarreddi6517
    @satishreddymarreddi6517 2 ปีที่แล้ว

    Mana uru is always good feeling every one there own his village it's good for future life for villages nowadays no one tell his kids like this .

  • @naveenkarunya5489
    @naveenkarunya5489 2 ปีที่แล้ว +2

    బావుందండీ

  • @trinadhadolai4149
    @trinadhadolai4149 2 ปีที่แล้ว +2

    Very good

  • @arunagayatri4907
    @arunagayatri4907 2 ปีที่แล้ว

    Mam mee vaksuddi and vakbuddi ki danyavadalu it's really

  • @pawankumarpanidapu
    @pawankumarpanidapu ปีที่แล้ว

    తిమ్మసముద్రం మాకు చాలా దగ్గర ఊరు

  • @swapnadodda9430
    @swapnadodda9430 2 ปีที่แล้ว +4

    రామాయణం కథలుగా సరళంగా చెప్పండి రమా గారు

  • @reddynagendraprasad9020
    @reddynagendraprasad9020 2 ปีที่แล้ว +3

    Hai Amma Garu

  • @janakik1281
    @janakik1281 2 ปีที่แล้ว

    Great amma mi tatagata garu🙏🙏🙏🙏🙏

  • @samathareddy549
    @samathareddy549 2 ปีที่แล้ว +1

    Wow super

  • @padmavathitrl743
    @padmavathitrl743 2 ปีที่แล้ว

    Great andi

  • @vijayalaxmi9937
    @vijayalaxmi9937 2 ปีที่แล้ว

    Ramagaru meeru adrushtavantutalu

  • @satyavarapusanthoshi5848
    @satyavarapusanthoshi5848 2 ปีที่แล้ว

    danyavadamulu amma 🙏
    padabivandanaalu taatagaariki

  • @sreenivasnanda592
    @sreenivasnanda592 2 ปีที่แล้ว +1

    Mee native place cheppi maku baga daggara aiyyaru mee language mee abhiprayalu maaku chala daggara gavuntai nenu except chesa pure Andhra ani any way manam andaram okati chala santosham

  • @ashokakumaritella9638
    @ashokakumaritella9638 2 ปีที่แล้ว

    Thanks amma

  • @vijayalaxmi9937
    @vijayalaxmi9937 2 ปีที่แล้ว

    Meeru chaalabaga artam ayelaga matladutaru

  • @vrssarma59
    @vrssarma59 2 ปีที่แล้ว

    Really great andi

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว

    Impressed amma.🙏🏼🙏🏼🙏🏼🌷🌷

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว

    Me అక్కయ్య హైదరాబాద్ లో Reddy women's college lo chadivara. విజయలక్ష్మి. Ma friend సుభద్ర, naperu నాగమణి, సుజాత undevallam. Rama ravi garu meku, Me అక్కయ్య polikalu ఉన్నాయని, ma subhadra అంటోంది.

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 2 ปีที่แล้ว +2

    u r lucky ammma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arunamusku2051
    @arunamusku2051 2 ปีที่แล้ว +1

    Mee thatha gaariki 🙏🙏🙏

  • @sangeethakitchen
    @sangeethakitchen 2 ปีที่แล้ว

    Verry nice mam👌👌

  • @SureshKumar-sj8xn
    @SureshKumar-sj8xn 2 ปีที่แล้ว +1

    Madam madi gudur rai kakapothai nellore zilla

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว

    Mee vakchaturyam chala baguntundi

  • @kmglakshmi8845
    @kmglakshmi8845 2 ปีที่แล้ว

    Madam, maadii guduru, chalaa santoshamu vesindi meeru cheppindi vine adrushtam kaligindi.
    .

  • @prabhakarvuppuluri3996
    @prabhakarvuppuluri3996 2 ปีที่แล้ว +1

    Sri" Rama"Ramayanamahaa.

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 2 ปีที่แล้ว +4

    రమా గారు 🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmibhattiprolu8770
    @rajyalakshmibhattiprolu8770 2 ปีที่แล้ว +4

    Namaste Rama garu Madhi native Bander andi Ma nanna garu Nidumolu Surya Prakash RAO garu (NSp garu) National high school lo Head master ga checinaru. Nenu 1964 lo oriental school lo 6th7th loBatchupet lo chadevinanu. Me tatagareni ma home lo 2 times kalicinanu. Naku olden days ani gurtukostune andi. 7th class common exam national high school first batch made. Teachers andhru gurtuku unaru USA lo una mevi chustanu regular ga

  • @nalinakshisuresh5571
    @nalinakshisuresh5571 2 ปีที่แล้ว +1

    Maa thatha garu kooda Sarvepalli Radhakrishnagari classmet at presidency college Madras( MA )

  • @kasivisvanatha
    @kasivisvanatha 2 ปีที่แล้ว

    రమ రవి గారు గొప్ప ఇంట్లో పుట్టినది, నేను కుడా కామారెడ్డి లో ఓరియంటల్ స్కూలు లో చదువుకున్నాను

  • @gangadharb630
    @gangadharb630 2 ปีที่แล้ว +1

    Congrats madam for values🙏🙏🙏🙏🙏

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 ปีที่แล้ว

    మా తాతగారు అప్పలా చార్యులు

  • @lingajyothi2144
    @lingajyothi2144 2 ปีที่แล้ว +1

    Mam please conduct Samsurat classes 🙏🙏🙏🙏🙏

  • @lingaswathi1720
    @lingaswathi1720 2 ปีที่แล้ว +2

    Mam please conduct Sanskrit classes

  • @machirajusankari556
    @machirajusankari556 2 ปีที่แล้ว

    Ma grand father kuda M.A. let chesi sanscrit padit chennai annamali univerisity lo professar chesaru sanscrit lo grandhalu rasaru andrameemamsha paribhasa mathathagaru rasina grandhalalo okati kuchimanchi gopalakrshna garu bahusa mee grandfather ki telise untaru anukuntunna mee ru cheputjonte ma grand father gurinchi cheppinatte undi

  • @sangeethgaming2520
    @sangeethgaming2520 2 ปีที่แล้ว

    Samskutandra kalasala ma dharmapuri lo kuda undi evening 4:00pm ki start ayyedi

  • @simunivasantha8277
    @simunivasantha8277 2 ปีที่แล้ว +1

    Super