3:59 మీరు బ్రతుకుతు ఇంకో 100 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు...మిషనరీస్ ని వదిలేసి పూర్వ పద్ధతుల్లో.. తయారు చేస్తున్నారు... మీకు ఏమిచ్చి రుణం తీర్చుకున్న తక్కువే ఆ కుటుంబాలు ఎప్పుడు మీకు రుణపడి ఉంటాయి..🙏🙏
గత రెండున్నర దశాబ్దాలుగా పూత రేకులకు ప్రసిద్ది చెందిన మా వూరు మంచిలి ని మీరు ఈ విధంగా పరిచయం చేయడం చాలా హాపీ. నిజాయితీగా వ్యాపారం చేస్తూ మా వూరికి మంచిపేరు తెస్తున్న భగావాన్ కి అభినందనలు.
We are very happy to introduce you to our village Manchili, which has been famous for its Paper sweets for the last two and a half decades. Congratulations to Bhagwan who is honestly doing business and bringing good name to our village.
Oka 7 to 8 years back anukunta. I remember apparao garu anukunta ela veedhi veedhi lo thechi ammevaru. . Okko poothareku 10rs.. still ipduu kuda ah taste marchipoledu nenu nd ah rojullone 10rs ki ah quality of Ghee nd dryfruits was ultimate nd same package nd cover but apparao garu Peru undedhi as of I remember.. tq e video valla ah memories gurthu chesaru.
Hi madi Guntur district vinukonda brother,baghavan gari potharekulu naa favourite.lockdown mundu varaku nenu call cheste bus lo parcel vesevaru.chala manchi varu maryada kaliginavaaru.great person’s.
Such marvelous personality bhagwan babai is having. He really enjoying his duty without having any tension. Giving women empowerment opportunities is highly appreciable that too teaching lesson as do your duty with smilies. Example of old song "Aduthu paduthu panichestu vuntey alupu solupu vundadhoo". 😃🙏🙏🙏
మా ఊరి (మంచిలి)పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయి, ఇటువంటి కెమికల్ లేకుండా తయారు చేస్తారు, నేను లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు పూతరేకులు తీసుకోవచ్చు USA citizens వాల్ మొత్తం తినేశారు మా ఊరి భగవాన్ గారి పేరు అమెరికా దాకా వచ్చింది, భగవాన్ గారు పడ్డ కష్టానికి ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది, కష్టపడితే ఫలితం వస్తుందని భగవాన్ గారు నిరూపించారు, వారి పూతరేకులు ఒక ఎత్తయితే భగవాన్ భగవాన్ గారి రిసీవింగ్ చాలా బాగుంటుంది, ఆయన మా ఊర్లో ఈ బిజినెస్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము, All the best nagu for your future business plan👏👏👏
పూతరేకలు గురించి చాలా విషయాలు బాగా చెప్పారు పూర్వం (అంటే నా చిన్నప్పుడు) పూతరేకలు లో బెల్లం పొడి కాకుండా బెల్లం కోరి చేసేవారు ఆ రుచే వేరు కాలానుగుణంగా డ్రై ఫ్రూట్ లు వేస్తున్నారు అవి అంత రుచిగా ఉండడం లేదు ఇలా రాశానని అనుకోవద్దు నా అభిప్రాయం చెప్పాను
very good video..... its very important to showcase small entrepreneurs..... your style and skills of interviewing is very positive and cheerful... god bless
సూపర్ మీ ఫుడ్ వీడియోలు మా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో హోమిలీ బిర్యానీ చాలా బాగుటుంది సార్ ఒక్క సారి రండి please అక్కడ దమ్ముబిర్యానీ సూపరో సూపర్ ఒక్క సారి టై చేయండి
@@Aadhan_Srikanth మండపేటలో వీడియో చేస్తారు కాదు అదే అండి హోమిలీ బిర్యానీ పాయింట్ అది ఎక్కడ అంటేండి మండపేటలో చిన్నవీధి చివర శాంతికాన్మమెంట్ పక్కనే చిన్న వీడియో చేయండి please
Bro, the way you presenting awesome, but just try to show the full process of the any recipie preparation from start to end, especially non-veg items.. So that it will helpful who ever needy.. Thanks..
అంబానీ కూడా నీ అంత ఆనందంగా ఉండడు ఏమో బాబాయి..❤👏
Super
True ❤️
@@Aadhan_Srikanth Anna, please try Kova in Maruteru pedda Veedi Kova house
@@jithendrasaip2013 ok andi
th-cam.com/video/P_Flmjvuum0/w-d-xo.html🙏🙏👍👍
Number sent
3:59 మీరు బ్రతుకుతు ఇంకో 100 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు...మిషనరీస్ ని వదిలేసి పూర్వ పద్ధతుల్లో.. తయారు చేస్తున్నారు... మీకు ఏమిచ్చి రుణం తీర్చుకున్న తక్కువే ఆ కుటుంబాలు ఎప్పుడు మీకు రుణపడి ఉంటాయి..🙏🙏
ఎన్నో సార్లు భగవాన్ గారి పూతరేకులు తిన్నాము.రుచి అమోఘం. మంచి వీడియో చేసావు తమ్ముడూ...
Chaa
😏
Matalu levu matldukovadam ledu bhagavan Putarekulu .. Ma vuru kuda tnk och
థాంక్యూ అండి 🙏
@@gowthamigude థాంక్యూ అండి
@@gowthamigude అవు నా మీది ఏ ఊరు
గత రెండున్నర దశాబ్దాలుగా పూత రేకులకు ప్రసిద్ది చెందిన మా వూరు మంచిలి ని మీరు ఈ విధంగా పరిచయం చేయడం చాలా హాపీ. నిజాయితీగా వ్యాపారం చేస్తూ మా వూరికి మంచిపేరు తెస్తున్న భగావాన్ కి అభినందనలు.
Sodi appu
ధన్యవాదాలు కళాసాగర్ గారు.. 🙏
భగవాన్ గారు, నేను హైద్రాబాద్ లో ఉంటాను, అక్కడ నుండి నా స్నేహితులు తో మీ పూతరేకులు తెప్పించు కొంటాను. చాలా బాగుంటాయి.కృతజ్ఞతలు🙏
చాలా సారులు ఇక్కడ కి వెళ్లి పూతరేకులు తెచ్చుకొని తిన్నాము మొన్న 20 days బ్యాక్ కూడా తెచ్చాను అసలు no 1👍 అంతే
Entha andi 1kg....putharekulu...
Cost enthandi verechotiki ela pamputharu koncham cheppara Naku chala estam putharekulu
@@sravanthidulugunti3228 నెంబర్ పెట్టనా మీకు
Sir మాది పులివెందుల మేము సంక్రాంతి కి భీమవరం వచ్చినప్పుడు మేము మీ పాకలోకి వచ్చి పూతరేకులు తీసుకున్నాము super గా వున్నాయి
We are very happy to introduce you to our village Manchili, which has been famous for its Paper sweets for the last two and a half decades. Congratulations to Bhagwan who is honestly doing business and bringing good name to our village.
Thank you kalasagar garu🙏
ఈ మంచిలి పూతరేకులు నేను కూడా తిన్నాను, ఆత్రేయపురం కంటే మంచిలి పూతరేకులు చాలా బాగుంటాయి.👌
Oka 7 to 8 years back anukunta.
I remember apparao garu anukunta ela veedhi veedhi lo thechi ammevaru. . Okko poothareku 10rs.. still ipduu kuda ah taste marchipoledu nenu nd ah rojullone 10rs ki ah quality of Ghee nd dryfruits was ultimate nd same package nd cover but apparao garu Peru undedhi as of I remember.. tq e video valla ah memories gurthu chesaru.
భగవాన్ గారి పూతరేకులు చాలా బాగుంటాయి. అత్తిలి వెళ్ళినప్పుడల్లా తెప్పించుకుంటాను.
Hi madi Guntur district vinukonda brother,baghavan gari potharekulu naa favourite.lockdown mundu varaku nenu call cheste bus lo parcel vesevaru.chala manchi varu maryada kaliginavaaru.great person’s.
పూర్వ జన్మలో నీ అదృష్టం. నోటి కి పని.ఊదరగొడుతున్నా రుచికరంగా స్వాహా.
ఏపని చేసిన నీ అంత హ్యాపీ గా ఉండలేం బాబాయ్..... ఒక కంపెనీ CEO కూడా నీ అంత హ్యాపీ గా ఉండడు
Agreed 100%. Bhagwan babai enjoying his duty by beautiful smiling. I never seen such a leader - corporate world should learn from him a lot
Bhagavan Garu very good iam Murty watch&co Attili but iam living hyderabad
Such marvelous personality bhagwan babai is having. He really enjoying his duty without having any tension. Giving women empowerment opportunities is highly appreciable that too teaching lesson as do your duty with smilies. Example of old song "Aduthu paduthu panichestu vuntey alupu solupu vundadhoo". 😃🙏🙏🙏
Owner's unique view is simply superb, he is an example for personality development
Yes Ravi garu
Owner garini chusi chala aanandam esindi
Really nice, i have visited many times wonderful taste..
కేక అక్కడ నేను తెగ తిన్న పెద్ద పుతారేకు 28 రూ చిన్న పూత చుట్ట 18 రూ బాగుంటాయి
మంచి వీడియో చేశారు
Thanks andi
Nenu already try chesa super untey undi 😋😋😋
I have tasted Bhagavan putha rekulu. Really awesome. Good quality
మంచిలి అంటేనే present పూతరేకులు చాలా ఫేమస్, ఇక్కడ చాలా చాలా టేస్టీ గా వుంటాయి
ఈరోజే order చేసాము bro..
Best word 9:38.....👌
మా ఊరి (మంచిలి)పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయి, ఇటువంటి కెమికల్ లేకుండా తయారు చేస్తారు, నేను లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు పూతరేకులు తీసుకోవచ్చు USA citizens వాల్ మొత్తం తినేశారు మా ఊరి భగవాన్ గారి పేరు అమెరికా దాకా వచ్చింది, భగవాన్ గారు పడ్డ కష్టానికి ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది, కష్టపడితే ఫలితం వస్తుందని భగవాన్ గారు నిరూపించారు, వారి పూతరేకులు ఒక ఎత్తయితే భగవాన్ భగవాన్ గారి రిసీవింగ్ చాలా బాగుంటుంది, ఆయన మా ఊర్లో ఈ బిజినెస్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము, All the best nagu for your future business plan👏👏👏
Babai kastam aa navvulo kanapadutundhi superr
Excellent today I tested..... Good babai.
Antha mandiki upadhi kalpincheru...hats off sir...workers kallallo utsaham, Prema kanipistondi... family la chuskuntnaru Ani...
Online courier chesaraa.fone no entha
Online courier chestaraa
Super ga untadhi pootharekulu
చాలా ఫేమస్ మెము గల్ఫ్ కంట్రీ లో ఉన్నాము ఇక్కడి కి కుడా తెస్తు ఉంటారు పూతరేకులు
Great sweet ..I can bet that it is the best pootareku
I am in kurnool now.. bhagavan putharekuku thintu e video chustunna.. wt a coincidence
. My forever favorite bhagwan putharekulu
I relatives bought them from Bhimavaram must try very yummy 😋🤤
చాలా హ్యాపీ గా ఉంది e video chasinaduku thanks for sharing మా ఊరి దగ్గర ఊరు manchali
Chala baga chestunnaru. Naku noru uurutundi
Taste is superb
Really manchili pootharekulu super taste....I love it 😋
Mee kyathi kandantharalu datalani korukuntunnanu...hard work never fails ...👏🏼
Chala manchi video chesaru sir thank you
What a coincidence..we received the parcel today in USA..chala tasty ga vunnayi 👍
😀
చాలా రుచికరమైన పూతరేకులు
Real secret of business success... smile face 👌👌
మా అక్క వాళ్ళు తాడేపల్లిగూడెం లో ఉన్నప్పుడు నేను చాలా సార్లు తిన్నాను. ఇప్పటికీ తింటూనే ఉంటాము. Unforgettable.
Naku chala happy ga undi ma urunu chestunanduku
Hats off to the vision of Bhagwan garu. Supporting 100 families living and leading simple life.👍
Thank You Andi
Putharekulu delivery unte
Contact no ivvandi bayya
9:36 దగ్గర అధ్బుతమైన మాట
Thanks Sudheer garu
Chalasarlu taste chesam. Very very tasty
Great job 👍🏻
Marinni manchi video cheyali makosam
Hi bro madhi beemavaram appudu vachina sare nenu bagavan putharekule thisukoni thintam taste chala baghuntai
Thanks for this video Aadhanfoods bhagavan garu chala mandhi ladies ki life esthunaru vallu eppatiki ❤️bhagavan ❤️ gariki runapadi untaru..
🙏
I tasted these yummy pootharekulu .love it.
Really great Bhagavan Garu meeku padabhi vandanalu tho 1000 kalalu happy ga undalani 💐🍎🙏👌👏👏👏👍
పూతరేకలు గురించి చాలా విషయాలు బాగా చెప్పారు పూర్వం (అంటే నా చిన్నప్పుడు) పూతరేకలు లో బెల్లం పొడి కాకుండా బెల్లం కోరి చేసేవారు ఆ రుచే వేరు కాలానుగుణంగా డ్రై ఫ్రూట్ లు వేస్తున్నారు అవి అంత రుచిగా ఉండడం లేదు ఇలా రాశానని అనుకోవద్దు నా అభిప్రాయం చెప్పాను
Excellent taste..
Nenu tinnanu
Chala bagunnayi
# Bhagavan putarekulu # 👌👌👌 # Manchili #WG #AP ##
😍ekkada super untay amma putharekulu..
Great to see best working place for women 👏👏
I bought at Bhimavaram.. Delicious 👌
What is his address in Bhimavaram ?
If anyone wants to feel heaven...just eat these Putarekulu🤤🤤
very good video..... its very important to showcase small entrepreneurs..... your style and skills of interviewing is very positive and cheerful... god bless
awesome owner.
👌👌🙏🙏Anna .very good inspiration to all.wht a hardworking & happy person.grt
Thanks Meena garu
Deni minchinna putarekulu e prapamchammulo akkada unddav meru super babai garu 👌👌👌
Nenu thinnanu super ga unttai brother
Yes Raju garu
అవును చాలాచాలా బాగుంటాయి
నేను వెళ్లి దగ్గర ఉండి చేయించుకున్న ఒకసారి అందరూ భలే సరదాగా ఉన్నారు😍🤗 ఆరోజు నెయ్యి ఎంతపోసిన ఇంకా ఇంకా పొయ్యమని ఎంత విసిగిస్తూ ఏడిపించానో😛వాళ్ళని😃
Thanks Rani Varma garu
అడ్రస్ చెప్పండి దూరం పంపిస్తారా
@@sravanthidulugunti3228 వీడియో సరిగ్గా చూడాల్సింది,గూగుల్ లో కొడితే ఫోన్ నెంబర్ వస్తుంది అడ్రస్ ఇచ్చి డబ్బులు వేస్తే పంపిస్తారు👍🏻
CONGRATS SRIKANTH GARU FOR " MANCHILI BHAGAVAN PUTAREKULU".
Great sir 😊😊😊 I definitely order for my marriage
Really great video very inspirational.
Thanks Naveen Kumar garu
All time my fav puthareku
11rs puthareku is best other than bigger one
Easy to eat
In all visits its ur best visit.
My fav bhagavan putharekulu very tasty.
Bro I eat today only it is so tasty 😋
It's near to me my village juttiga
We made it
ఇది మా అమ్మమ్మ ఊరు .నాకు చాలా ఇష్టం.మా గుంపర్తి యశోద అమ్మమా ఎక్కడ ఉన్నదో చాలా happy గా feel అవుతుంది
మరి మీ ఊరు ఎక్కడ బ్రో
Nice video not only big hotels shoot this type of videos who are in villages and make them happy
Thanks Mohammed garu
Aayana matallo ah satisfaction and godavari yetakaram baga kanapadthndhi 😀👍
Bhagwan putarekulu Tina awesome
సూపర్ మీ ఫుడ్ వీడియోలు మా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో హోమిలీ బిర్యానీ చాలా బాగుటుంది సార్ ఒక్క సారి రండి please అక్కడ దమ్ముబిర్యానీ సూపరో సూపర్ ఒక్క సారి టై చేయండి
Ok Uma Reddy Garu. Thanks
@@Aadhan_Srikanth Tq అండి
@@Aadhan_Srikanth మండపేటలో వీడియో చేస్తారు కాదు అదే అండి హోమిలీ బిర్యానీ పాయింట్ అది ఎక్కడ అంటేండి మండపేటలో చిన్నవీధి చివర శాంతికాన్మమెంట్ పక్కనే చిన్న వీడియో చేయండి please
సూపర్ బ్రదర్
Bro, the way you presenting awesome, but just try to show the full process of the any recipie preparation from start to end, especially non-veg items.. So that it will helpful who ever needy.. Thanks..
This place is near to my home town, tanuku
Bro tanuku lo branch unda??
@@yaswanthkomati2047 yes undi bro
@@youtubefor5201 address plz
@@yaswanthkomati2047 stree samajam road
మాది తనుకు కి మంచిలి కి మధ్య లో అర్జునుడి పాలెం ఇరవగరం మండలం
This is the best ever putareku tasted in my life ❤️❤️
Colour yellow unnay putharekulu..atreayapuram putharekulu white colour untay ga..ikada em rice use chestharu
Grate God blessings
Best Vlogger 😊
Thank you very much Dr Krishna garu🙏
Eppudu vijayawada lo kuda undhi bhagavan pootharekulu, Lalitha jwelleries road lo and poranki centrelo
At 6:05 I thought his words are wrong endukante rokali lo bellam danchutunnapudu sugar powder vestaru and see clearly
Ekada 2type untayee bro
Meemu akkade thechukuntamu bro.. super ga untayi
Have to visit
Super Annya🤪🤪
Love From manchili
Very nice and good to see the preparation of Andhra putharekulu, but please wear the face mask thank you
I am feeling proud that I was belong to Manchili
Taste awesome which located to our home town
Bhagavan garu is a great person. MaTanuku asmbley. Nvvprasadbabu.
Nice to see the video
Thanks andi
How many days putharekulu will be good to eat?