Stock Market లో Success కావాలి అంటే డబ్బులు అవసరంలేదు... | Part-1|Karthik Nagidi|Josh Talks Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • స్టాక్ మార్కెట్ అంటేనే మహా సముద్రం. సముద్రంలో అలలు లాగానే వీటిల్లో లాభ నష్టాలు కూడా ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుభవం కానీ జ్ఞానం కానీ లేని రోజుల నుండే వేట ప్రారంభించారు కార్తీక్ గారు. కాలేజీ వయసులోనే పార్ట్ టైమ్ గా ప్రారంభించి నేడు 5కోట్ల ఆదాయంలో ఉన్నారు. ఇలా ఆదాయం వస్తుంది కదా అని ఆగిపోతే అది ఆయన వ్యక్తిత్వం కాదనిపించిందో ఏమో కానీ, స్టాక్ మార్కెట్ల మీద, ట్రేడింగ్ మీద యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరి ఆయన కథ ఏంటి, మనకి ట్రేడింగ్ కోసం ఏం సలహాలు ఇవ్వబోతున్నారా ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చూద్దాం.
    The stock market itself is a big ocean. Like waves in the ocean, there are gains and losses. Karthik who started trading as part-time in college days and today has a trade capital of 5 crores. If he stops wondering whether he will get income like this, it seems that it is not his personality, but he is also creating awareness on stock markets and trading through TH-cam channels. Let's see in this video how Karthik made 5 crore trade capital and what suggestions on Trading he is giving us all.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ----*DISCLAIMER*----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

ความคิดเห็น • 683

  • @tirupathir1531
    @tirupathir1531 ปีที่แล้ว +22

    యూ ట్యూబ్ ల లో చూసి చాలా మంది నష్టపోతున్నారు.మీరు వ్యూస్ గురించి చెప్పి విషయాలు నిజమని అనుకోని కొంత మంది ఫీల్డ్ లో దిగి నష్టపోతున్నారు.

  • @jaganinfo
    @jaganinfo ปีที่แล้ว +30

    ఈ వీడియోలో చూసి ఏమి నేర్చుకోవాలి....
    స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవాలి...
    3 లక్షలు దొబ్బెట్టాలి...
    అజ్ఞాతవాసం లోకి వెళ్ళాలి...
    కరోనా సీజన్ రావాలి....
    504 రోజుల్లో 5000 rs తో 5 కోట్లు సంపాదించ వచ్చు... సినిమా బాగుంది

  • @skrmobitech8746
    @skrmobitech8746 ปีที่แล้ว +226

    DAY trader and Money purse both channels are very good for stock market

  • @samiksha530
    @samiksha530 ปีที่แล้ว +75

    Stock market Best guru for Telugu people is DAY TRADER TELUGU from last 03 yers...
    Nice vedio thank you Karthik garu

  • @sai_views
    @sai_views ปีที่แล้ว +302

    తెలుగు లో స్టాక్ మార్కెట్ గురించి మంచి knowledge ఇవ్వడానికి day trader telugu, money purse and profit master వంటి మంచి ఛానెల్స్ ఉన్నాయి, ఏవి లేవని చెప్పడం హిపోక్రసీ.

    • @myvillagenature001
      @myvillagenature001 ปีที่แล้ว +9

      Bro nuvu keka..

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer ปีที่แล้ว +2

      Basics gurinchi kadu

    • @Hyperfocushuman
      @Hyperfocushuman ปีที่แล้ว +9

      ​@@Banknifty_options_buyerDay Treader Telugu bro😮

    • @ashok_69
      @ashok_69 ปีที่แล้ว +15

      Present gurinchi anadam ledhuu bro athanuu past gurinchi antunnaduu 👍

    • @madhubabu0026
      @madhubabu0026 ปีที่แล้ว

      @@ashok_69those platforms are there from 5 years

  • @shivakumarpd2206
    @shivakumarpd2206 ปีที่แล้ว +10

    కార్తీక్ గారు శుభ సాయంత్రం.మీ స్టాక్ మార్కెట్ జర్నీ చాలా ఎఫెక్టివ్ గా చెప్పావు.నీవు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది.కానీ అప్పుడే వీడియో కు శుభం కార్డు పడింది.నీవు అన్నట్లు చాలా వీడియోలు చూసాను నేను,ఆశలపల్లకిలో ఊపుతున్నారు చాలా మంది.కానీ ఆశయం (స్టాక్ మార్కెట్లో విజయం) ఎలా సాధించాలో చెప్పడం చాలా తక్కువ మంది చేస్తున్నారు.త్వరలోనే నిన్ను కలుస్తాను.నేను ఒక టీచర్ ను.నీవు జీవితంలో బాగా రాణించాలని ఆశీర్వదిస్తున్నాను.ధన్యవాదాలు.

  • @Chantichanti143
    @Chantichanti143 ปีที่แล้ว +13

    Day trader telugu and Money purse were the best channels about markets

  • @sravani191
    @sravani191 ปีที่แล้ว +15

    Kartik garu me explanation Chala bavuntundi very clean and clear and your Genuine person , idi vataku Naku stock market antea Bhayam veseadi but me classes vinnaka a Bhayam mottam poyindi very clean and clear explanation

  • @janaganamana3899
    @janaganamana3899 ปีที่แล้ว +126

    If you want to succeed in the stock market you must have discipline and patience, if you miss these two your capital fly like rocket 🚀

  • @arunkumar-yt7lf
    @arunkumar-yt7lf ปีที่แล้ว +47

    Day trader Telugu best channel

  • @harishyadav2394
    @harishyadav2394 ปีที่แล้ว +34

    Currently I'm knowing the truth... Why he maintain 5cr.. account balance. He is not only doing the trading for gaining the money... He maintains both training and trading. Mainly high income source came from training.... Not from the trading 👏👏👏

    • @ksammireddy
      @ksammireddy ปีที่แล้ว

      I too have the same perception

    • @shivavirat7934
      @shivavirat7934 ปีที่แล้ว +1

      scam ganlu bro

    • @CAshivachandra
      @CAshivachandra 11 หลายเดือนก่อน

      Same perspection me too😮

    • @nareshg8544
      @nareshg8544 3 หลายเดือนก่อน

      వీడు ట్రైనింగ్స్ మొదలెట్టాడు అనుకుంటా... అందుకే ప్రాఫిట్స్ లోకి వచ్చాడు.

  • @narasimhamurthypujari8444
    @narasimhamurthypujari8444 ปีที่แล้ว +31

    Karthik is one of the very few genuine persons I came across in my life so far. I am currently learning the world of stock market from him, not with the aim ofi becoming a 'corepati' but to learn skills required to minimise losses, sustain, and survive in stock market. So far in the short journey I felt I am lucky to find him at this stage of my life....

    • @nageshteddu
      @nageshteddu ปีที่แล้ว +2

      Hello dear you know his TH-cam channel?Let me know please

    • @TheStoicTrader2.O
      @TheStoicTrader2.O ปีที่แล้ว +1

      @@nageshteddu Sahasra trading community

    • @healthtv369
      @healthtv369 ปีที่แล้ว

      I am Dr Subbaiah Bangalore wants Karthik ji number sir please 🥺

    • @raju260
      @raju260 ปีที่แล้ว

      They don't make you T-20 players... He make you Test match players. I will make you T-20 players... If you like that

    • @HamburgeR__
      @HamburgeR__ ปีที่แล้ว

      ​@@raju260how

  • @MrRaju00007
    @MrRaju00007 ปีที่แล้ว +8

    Day trader and Mr trader are the best telugu youtube channel

  • @plepakshi2391
    @plepakshi2391 ปีที่แล้ว +18

    One who knows himself will become leader, legendary king, all the best, what u told is true that every body to realise, u r the stepping stone to younger generation keep going on. Tq

  • @ravindrareddy4478
    @ravindrareddy4478 ปีที่แล้ว +6

    Day trader and money purse is a good channel free of cost.

  • @sharath2915
    @sharath2915 ปีที่แล้ว +4

    Day trader Telugu is no.1
    Veelandaru covid time lo day trader channel nunche nerchukunnaru…
    Even some in my relatives also learned from that channel in covid

  • @ganeshgadi
    @ganeshgadi ปีที่แล้ว +17

    ఎలా success అయ్యారో ఏమి మార్పులు చేశారో చెప్పకుండానే వీడియో ఎండ్ అయ్యింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఏమి చేశారు ఏమి చేయకూడదు చెప్పలేదు. అంతా సీక్రెట్ గ ఉంది. ఇందులో నేర్చుకునేది ఏముంది. ప్రోమో వీడియో లెక్క ఉంది.

    • @shortsongs4u721
      @shortsongs4u721 11 หลายเดือนก่อน

      అట్లనే ఉంది.... యూట్యూబ్ ఛానెల్ లో ఫాలో అవ్వాలి కదా

    • @muralichennu5651
      @muralichennu5651 11 หลายเดือนก่อน +2

      Business kosam tana sahasra business community penchukodam kosam

    • @nareshg8544
      @nareshg8544 3 หลายเดือนก่อน

      నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని పట్టాను... ఆలా ఆలా....

    • @maheshd2709
      @maheshd2709 2 หลายเดือนก่อน

      ​@@nareshg8544😂😂

  • @venkateshnallanki1791
    @venkateshnallanki1791 ปีที่แล้ว +21

    He is a real talented guy I have been following his videos from last 6 months.
    Congratulations 🎊

    • @doddibargavasivaram919
      @doddibargavasivaram919 ปีที่แล้ว +3

      From which channel can u say the name of TH-cam channel

    • @somethingmagicalbeats4974
      @somethingmagicalbeats4974 ปีที่แล้ว

      @@doddibargavasivaram919 sahasra the trading community yt

    • @ekambararao1705
      @ekambararao1705 ปีที่แล้ว

      I am sure Guys pleased don't believe like this basted speech and don't lose your valuable money to come into this market, and don't waste valuable time...

  • @Nagkondru
    @Nagkondru ปีที่แล้ว +41

    At 10:10 Telugu lo stock market gurinchi nerchu kovadaniki evaru doraka ledu annaru, but there are genuine you tube channels like Day trader telugu, money purse, Mr. trader channel unnai, free content but useful contact

    • @rekulaKiran
      @rekulaKiran ปีที่แล้ว +2

      Correct
      There are two channels 'Day Trader Telugu' 'Money Purse' A-Z about stock market.

    • @ravirajbhukya
      @ravirajbhukya ปีที่แล้ว +2

      Kani aa channels 4years back levu bro...

  • @RE-dn5kb
    @RE-dn5kb ปีที่แล้ว +40

    *proudly saying that karthik is my btech classmate* ❤❤❤

  • @kravi9414
    @kravi9414 ปีที่แล้ว +22

    Karthik and Sahshra helped me understand the essence of the stock market. I am still in starting stage, but I am confident that relationship with Sahshra will help me in comming out successful in stock market

    • @SAHITH_K
      @SAHITH_K ปีที่แล้ว

      Sir meru complete gha nerchukonaru kadha sahasra loo meru income earn chesthunarhu in stock market

    • @naveenkumar-ct2pw
      @naveenkumar-ct2pw ปีที่แล้ว

      Can I talk once pls, I want to join

    • @naveen1508
      @naveen1508 11 หลายเดือนก่อน

      ​@@Deepu_Reddymiru tradera deepa

  • @kakarahemavathi5939
    @kakarahemavathi5939 หลายเดือนก่อน

    Sir very nice sir ,every trader independent trader ga cheyali meeru edhi Mee goal ga petandi

  • @maghamsrinivasu3571
    @maghamsrinivasu3571 ปีที่แล้ว +1

    Money Purse and Daytrader Telugu are Best and they provide complete valuable knowledge for FREE

  • @rajeshkanulla806
    @rajeshkanulla806 ปีที่แล้ว +23

    My stock market gurus are DAY TRADER TELUGU Lekanth and Revath brother😍

  • @shaykhrz9061
    @shaykhrz9061 ปีที่แล้ว +8

    Advertisement is good. Syllabus is required. Honest comment.
    Where to start how to start what are the pointers are missing everywhere:(
    Hope we can get them

  • @tejkumar1100
    @tejkumar1100 ปีที่แล้ว +12

    I am student of sahasra trading community . karthik sir teaches in a simple and easy way to understand the concepts he explains and clarifies each and every doubt in further simple way with great positive energy. he helps to have right mind set to become a sustainable trader . Karthik sir is a genuine person what he teaches in class, the same methods he follows to take his own trades .I am not saying with the completion of his course we become a profitable trader , even karthik sir wont says in his classes . Its is a continuous learning process he will there in form of daily live market sessions to face the real market . I am grateful to be part of this community under mentorship of karthik garu i wll be a success full trader .
    Reply

  • @ManojKumar-zi7pm
    @ManojKumar-zi7pm 8 หลายเดือนก่อน +4

    The story which u told is same as mine. But I stopped after losing everything. Now I am into learning and want to give a comeback. Today we are listening to u as u r successful. Now no one trust me and see me as a failure.😢

    • @M.Siddartha7
      @M.Siddartha7 7 หลายเดือนก่อน

      don't worry bro, you will again become successful

  • @chandrasekharsalla3197
    @chandrasekharsalla3197 11 หลายเดือนก่อน +5

    Good teaching & good way sir, thankyou ❤👍🌹

  • @Vasavisivarao
    @Vasavisivarao ปีที่แล้ว +7

    Congratulations Karthi garu
    All the very best to your journey...Keep going on..

  • @prakashsanga5568
    @prakashsanga5568 ปีที่แล้ว +11

    బాబు... నువ్వు తెలుసు అనుకున్నవన్నీ తప్పు ... నీ జీవితం వెచ్చించిన తెలుసుకోలేవు...enter కావటం కాదు exit తెలియాలి. అది నీకే కాదు ఎవరికి తెలియదు... don't give wrong direction to people..take care..

  • @Lasya_Mania
    @Lasya_Mania 6 หลายเดือนก่อน +3

    ఇంట్రడే లో చేయటం కంటే షేర్స్ కొనిపెట్టుకోవటం మంచిది ఒక 5 ఇయర్స్ వరకు లేదంటే ఎస్ ఐ పి పెట్టుక్కటం మంచిది

  • @ramuganagalla46
    @ramuganagalla46 ปีที่แล้ว +1

    Mee clarity naku chala ante chala baga nachhindi bro super explained

  • @nareshg8544
    @nareshg8544 3 หลายเดือนก่อน +1

    నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని

  • @coolreels4793
    @coolreels4793 ปีที่แล้ว +5

    even i started with 5k and lost in 1week and now learning , backtesting hundreds of strategies and how effectively consistent goes with technical analysis .

    • @kirankrishna5547
      @kirankrishna5547 ปีที่แล้ว +2

      Can we connect bro, nenu fresh ga start cheddam anukuntuna kalsi cheddama??

    • @coolreels4793
      @coolreels4793 ปีที่แล้ว

      @@kirankrishna5547 bro hard earned money matrame use chey i don't have capital now

    • @sreenuindala3247
      @sreenuindala3247 ปีที่แล้ว

      Where we search for strategies

    • @coolreels4793
      @coolreels4793 ปีที่แล้ว

      @@sreenuindala3247hedging nerchuko in selling

    • @Telugugaming28
      @Telugugaming28 ปีที่แล้ว +1

      Suggest a best app to trade

  • @ssrtalks1612
    @ssrtalks1612 ปีที่แล้ว +6

    Thank you very much for the inspirational speech bro.

  • @shareforachange7528
    @shareforachange7528 ปีที่แล้ว +44

    Can you show your annual p&l bro??
    Stock market lo coaching thone ekkuva sampadisthunnaaru, i am follower of day trader telugu and money purse, why because high level content at free of cost..
    It's my personal opinion..
    Tq

    • @karthikchowdary1582
      @karthikchowdary1582 ปีที่แล้ว

      Me too brother

    • @hariyadav4513
      @hariyadav4513 ปีที่แล้ว

      Same thing only

    • @prakashtillu043
      @prakashtillu043 ปีที่แล้ว +7

      Next Trading Panthulu in Telugu Community.😂😂😂😂😂🤑🤑

    • @lakshmia7960
      @lakshmia7960 ปีที่แล้ว

      Exactly.

    • @khali533
      @khali533 ปีที่แล้ว +2

      ​@@prakashtillu043 he is fraud

  • @leelasaisuri5691
    @leelasaisuri5691 2 หลายเดือนก่อน

    One and only day trader telugu😊

  • @Yaswanthkorripili
    @Yaswanthkorripili ปีที่แล้ว +10

    So happy for you brother❤ btw thanks for mentioned my name 😁
    will support you always🔥

    • @DILIPMAC09
      @DILIPMAC09 ปีที่แล้ว +1

      what is he's youtube channel name

    • @Yaswanthkorripili
      @Yaswanthkorripili ปีที่แล้ว

      @@DILIPMAC09 youtube.com/@sahasra-atradingcommunity824

    • @somethingmagicalbeats4974
      @somethingmagicalbeats4974 ปีที่แล้ว

      @@DILIPMAC09 sahasra the trading community yt

  • @anandputta1895
    @anandputta1895 ปีที่แล้ว +3

    Day trader telugu is the best and free trading youtube channel don't waste money

  • @user-zs7bf1pi2n
    @user-zs7bf1pi2n 11 หลายเดือนก่อน

    Inspiring journey bro, nuvvu మన రేపల్లె దగ్గరేన so happy bro

  • @saivenkataprasadmatta5648
    @saivenkataprasadmatta5648 ปีที่แล้ว +2

    Day trader Telugu is the no 1 you tuber

  • @user-ix2du1zf9o
    @user-ix2du1zf9o ปีที่แล้ว

    Thop Mama Nuvvu, Superb. I'm starting my journey now you are also 1 inspiration for me.

  • @tvs9520
    @tvs9520 6 หลายเดือนก่อน

    Good attitude keep continue. This is ROYAL from Narasaraopet.

  • @adhireddy2470
    @adhireddy2470 ปีที่แล้ว +4

    Suman tv lo monthly 4℅ earn chesthanu monthly ani chepparu ippudu 5 cr your portfolio antunnaru just doubt bro doubt clear cheyandi i request bro. All the best

  • @RamkiGardenVlogs
    @RamkiGardenVlogs ปีที่แล้ว +3

    Superb sir, we are very happy for your guidelines n suggestions.

  • @ravinder68889
    @ravinder68889 ปีที่แล้ว +1

    Day trader telugu, money purse lanti genuine telugu channels unnai

  • @kushivlogs1393
    @kushivlogs1393 ปีที่แล้ว +2

    mr trader telugu also good channel practical learning untundi

  • @openmic..
    @openmic.. 11 หลายเดือนก่อน +1

    @daytradertelugu explaining very well about stock market

  • @thulasisekharmu5249
    @thulasisekharmu5249 11 หลายเดือนก่อน

    Karthik and sahshra I am new in entry share market.
    U r continue to give suggestion.

  • @saikiranramireddy9234
    @saikiranramireddy9234 ปีที่แล้ว +4

    Corronaa tarvatha Baga profits vachayi andariki real challenge began from 2023

  • @sivarathridamodar2185
    @sivarathridamodar2185 6 หลายเดือนก่อน

    Nenu TH-cam channels chusi 20 lakhs pogottukunnanu present nenu 20lakhs profitlo vunnanu thanq

  • @sampath.koduri
    @sampath.koduri ปีที่แล้ว +5

    కాక
    నేను one lack ఇస్తా
    నాకూ return ఎంత ఇస్తవో చెప్పు cheppu

    • @pittuvishnuvardhanreddy4686
      @pittuvishnuvardhanreddy4686 ปีที่แล้ว

      Frist learning

    • @sampath.koduri
      @sampath.koduri 11 หลายเดือนก่อน

      @@pittuvishnuvardhanreddy4686 ఇప్పటివరకు ఏమైనా వచినవ

  • @sudhakarchandana3760
    @sudhakarchandana3760 ปีที่แล้ว

    Day trader Telugu channel is best option for stock market

  • @raghav2078
    @raghav2078 7 หลายเดือนก่อน

    Purpose of trading varies from person to person..One thing is gauranteed some daily expenses per month can be surely covered from stock market with a probability of 99.9999%. Gains 1 rupee is a worth for middle class people.. But beyond the realistic exponential growth rate over high expectations would result in bad losses...

  • @bitratejakrishna1685
    @bitratejakrishna1685 ปีที่แล้ว +13

    DaytraderTelugu

    • @skrmobitech8746
      @skrmobitech8746 ปีที่แล้ว

      Telugu lo number one channel for stock market

  • @filmnagarnewschannel4536
    @filmnagarnewschannel4536 ปีที่แล้ว +7

    Day trader Telugu 2.0 giving free courses on stock market

    • @shivagoparapu
      @shivagoparapu 6 หลายเดือนก่อน

      Details pls.number and link.

  • @Mrvenkatesh_
    @Mrvenkatesh_ ปีที่แล้ว +10

    Day trader Telugu

  • @gudiseyoutubechannel
    @gudiseyoutubechannel ปีที่แล้ว +3

    Really Inspired Sir, Great job 👏 👍

  • @srinuamuloju
    @srinuamuloju ปีที่แล้ว +11

    Bro if you are claiming to have earned 5cr from 5k , Why don't you show your p&l report of same to all the subscribers of your channel , to substantiate your claim

  • @prakashtillu043
    @prakashtillu043 ปีที่แล้ว +11

    good business promotion bro.

  • @avdreams8303
    @avdreams8303 ปีที่แล้ว +5

    College student 3 lacs loss avatam kadu college student ki 3 lacs appu iche vallu evaru vuntaru, buses kuda Leni antha chinna villege lo 3 lacs iche friends vnarante Nv entha rich bro.

  • @S.BALACHANDRA
    @S.BALACHANDRA ปีที่แล้ว +2

    చెప్పే టాపిక్ ఒకటే అయిన, చెప్పే విధానం అన్నారుచూశారా 🔥fire అంటారు దానిని !👏

  • @nanda_kumar_reddy353
    @nanda_kumar_reddy353 11 หลายเดือนก่อน

    Good explanation bro you speech is some word's is very important I catched that words I interest to focus business but I'm wait for dream

  • @sukarnov
    @sukarnov 11 หลายเดือนก่อน

    Super bro ,, every one will find themselves In you ,, god bless you

  • @DeepakKumboji
    @DeepakKumboji ปีที่แล้ว +4

    Now we have day trader telugu

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 ปีที่แล้ว

    Money purse channel are best channel in stock market

  • @gopik1618
    @gopik1618 ปีที่แล้ว +4

    Brother good speech ., Nenu kuda where market lo invest cheyali brother please me. 10th complete present working agriculture.,

  • @yaswanthkumar6589
    @yaswanthkumar6589 ปีที่แล้ว +2

    Iam very big fan of your work

  • @gopikandula963
    @gopikandula963 7 หลายเดือนก่อน +1

    From 5000 to 5cr in just 4 years is 8th wonder i think

  • @narayanagampa1112
    @narayanagampa1112 ปีที่แล้ว +6

    Show your annual p&l statement

  • @mandavillisatish599
    @mandavillisatish599 ปีที่แล้ว +13

    Nenu 6 lakh appu chesi petti pogottukunna chala mandhi adversar s valla 😭😭😭

    • @sriramaanjaneya8919
      @sriramaanjaneya8919 10 หลายเดือนก่อน

      Bro intraday lo loss ayyara

    • @RYR324
      @RYR324 10 หลายเดือนก่อน

      Yes bro nenu advisors vall 12 lakhs podukottukunna

    • @sriramaanjaneya8919
      @sriramaanjaneya8919 10 หลายเดือนก่อน

      @@RYR324 still trade chestunnara bro

    • @chandrasekhar5651
      @chandrasekhar5651 2 หลายเดือนก่อน

      Bro 75 laksh lossed 😭😭😭🙏🙏🙏

  • @TheStoicTrader2.O
    @TheStoicTrader2.O ปีที่แล้ว +15

    Pleasure to see you there brother 🤝💥 reaching heights & heights ❤️

    • @dreamer1777
      @dreamer1777 ปีที่แล้ว

      Bro channel name teliste cheppu bro

    • @TheStoicTrader2.O
      @TheStoicTrader2.O ปีที่แล้ว +2

      @@dreamer1777 Sahasra trading community

    • @dreamer1777
      @dreamer1777 ปีที่แล้ว

      @@TheStoicTrader2.O thank you

  • @gaddamnandini4199
    @gaddamnandini4199 ปีที่แล้ว +3

    Memu just 2 .5 yrs lo 40 lacs pogottukunnam intraday ...ma husband central govt employee...anni mistakes overcome chesam.. except greedyness..😢2 lacs profit chestharu weekly once..but withdraw cheyakunda greedynrss tho pogottukuntunnam...55k EMI paying for loans..

    • @risingshells2765
      @risingshells2765 ปีที่แล้ว

      Hi
      Can I get your contact number
      Even I lost 50lakhs

    • @sheshukumar5128
      @sheshukumar5128 ปีที่แล้ว +1

      same here also mam within 2 years 30 lacs pogottanu monthly EMI lu kaduthune vunnanu maa office collegues vaallu konna houses ki EMI kaduthunte nenu matram stockmarket intraday lo pogottina dabbulaku EMI kadutunnanu

    • @gaddamnandini4199
      @gaddamnandini4199 ปีที่แล้ว

      @@sheshukumar5128 thank god...maa laanti vaallu kuda unnara..bayamesthundhi em cheyalo theliyatledhu..markets inthakamundhulalevu profit vache chances thakkuva ga unnai..maku job ae source inkem properties lev. Ma salary 55k mem pay chesedhi 60k...Inka inti expenditures kuda unnai..ekkadaiki vellaleka evariki em cheppaleka chasthunnam..I lost all my gold too

    • @sheshukumar5128
      @sheshukumar5128 ปีที่แล้ว

      @@gaddamnandini4199 same to same andaridhi idhe paristhithi mam ma friend wife and husband govt teachers 40 lacs loss EMI lu kadutunnadu inko friend 35 lacs Suicide ki daggarlo vunnadu vadiki Ammadaniki aasthulu kuda levu only job e stock market entha mandhi peace full life ni nashanam chesindo lekke ledu options bancheyali only stocks lone trading vundali.

  • @hemanthkoneru7771
    @hemanthkoneru7771 ปีที่แล้ว +1

    Chala manchi information istnaru… support and resistance levels, beaks outs, OI.. and miru mi village ma uru pakkane ani telisi chala happy feel ayyaya bro…😊

  • @vittalreddy3130
    @vittalreddy3130 ปีที่แล้ว +3

    Subject tho paatu.. Time kalisi raavali..

  • @snigdha786
    @snigdha786 10 หลายเดือนก่อน +1

    Maxind coming multbagger Target 210💕💃🕺

  • @LifeCoachKiran
    @LifeCoachKiran 3 หลายเดือนก่อน

    Well explained the journey

  • @krishnaajmeera9368
    @krishnaajmeera9368 ปีที่แล้ว +4

    Hi kartheek sir...ur the genuine person...thank so much sir...

  • @pgkgaming4229
    @pgkgaming4229 ปีที่แล้ว +2

    Can u put the TH-cam link ....i also need to learn ...from basics ...i ❤ your patience in work

  • @gundlurukeerthi2328
    @gundlurukeerthi2328 11 วันที่ผ่านมา

    good infirmation anna

  • @xyzer586
    @xyzer586 ปีที่แล้ว +6

    3 lacks appu avar icharu bro naku 10/ kuda ivvaru

  • @jaganjagan1662
    @jaganjagan1662 ปีที่แล้ว +2

    Karthik Sir Iam ZERO knowledge in stock market. Please give good suggestions sir. I want to lern how

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk ปีที่แล้ว +1

    Beginning lo option seller ga unnanni rojulu market lo long time untamu after experience buyer ga manchi life

  • @allin1144
    @allin1144 ปีที่แล้ว +4

    Kartik garu meeru మొత్తం అపద్దలే చెబుతున్నారు

  • @awesome_harish
    @awesome_harish ปีที่แล้ว +55

    stock market lo ela ey techniques tho profit vachindo cheptaranukkunnanu ... emi ledu

    • @vamsimallikarjun927
      @vamsimallikarjun927 ปีที่แล้ว

      Adhi Ela chepthan bro

    • @rajenderm9274
      @rajenderm9274 ปีที่แล้ว +10

      Athanu ela succes ayyado emo kani... Options trading tho maatram lifelong evvaru succes avvaru 😊

    • @praveenarjangi323
      @praveenarjangi323 ปีที่แล้ว +2

      @@rajenderm9274 fundamental analysis midha Kuda Grip vundali option trading chestu Fundamental analysis wise velthe Success vuntundhi

    • @shaikferoze12345
      @shaikferoze12345 ปีที่แล้ว +7

      Chart pattern s, candile sticks, support and resistance, Trend lines evii nerchu kunte money vastai...you tube lo Day trader Telugu you tube channel chudandi.

    • @vamsimallikarjun927
      @vamsimallikarjun927 ปีที่แล้ว +1

      @@shaikferoze12345 ooh well meru yenni years nunchi trade chesthunnaru brother meru oka consistent trader aaa

  • @srinivasrandhi628
    @srinivasrandhi628 ปีที่แล้ว +5

    Candle stick, moving average, put call
    entry levels in index as well as equity options,futures, resistance/support levels
    Swings...are common.
    According to you mention best indicators
    to reduce losses and explain thro' your videos

  • @malyadrig9884
    @malyadrig9884 ปีที่แล้ว +3

    Really great sir

  • @neelteppala7414
    @neelteppala7414 8 หลายเดือนก่อน

    Very inspiring. Thank you.

  • @balanjaneyappagn467
    @balanjaneyappagn467 ปีที่แล้ว +1

    Good talking skill and style

  • @balajidurshetti3250
    @balajidurshetti3250 ปีที่แล้ว +1

    There are day trader telugu,money purse ,Gettrading telugu are best you tube channels were learn about stock market from scratch

  • @eegoo9790
    @eegoo9790 2 หลายเดือนก่อน

    Good morning sir

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 ปีที่แล้ว +1

    Super KARTHIK GARU

  • @srinivasrao75
    @srinivasrao75 ปีที่แล้ว +2

    Excellent story

  • @kalyaniraakoti585
    @kalyaniraakoti585 ปีที่แล้ว

    Yes meeru cheppindi correct

  • @vijaynavy231
    @vijaynavy231 6 หลายเดือนก่อน

    Patience and compounding is the main 2 things in the trading

  • @Prabha_3
    @Prabha_3 ปีที่แล้ว +1

    మా అబ్బాయి కూడా అంతే లాభాలు గడించాడు అంతే సమానంగా పోగొట్టుకున్నాడు( కోట్లు ) ఇంట్లో ఇచ్చింది ఏమి లేదు ఇప్పుడు నేను ఏమీ లేకుండా ఉన్నాను

  • @luckydivya9887
    @luckydivya9887 ปีที่แล้ว +15

    5cr ur winning amount or clients amount

  • @nossamchetan725
    @nossamchetan725 ปีที่แล้ว +3

    👌👌 super motivation

  • @srinivasrandhi628
    @srinivasrandhi628 ปีที่แล้ว +1

    Pl mention how to hedge with
    some examples in F&O segment
    to minimize margins

  • @chinnulumendrapu3386
    @chinnulumendrapu3386 ปีที่แล้ว +3

    excellent sir