ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి || వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి | కలికియగు భూకాంత కాగలించిన చేయి వలవైన కొనగోళ్ళ వాడిచేయి || తనివోక బలి చేత దానమడిగిన చేయి వొనరంగ భూ దాన మొసగు చేయి | మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి || పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి | తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి
మీ మేలు మరువలేనిది. ఈ channel నాకు ఎంతో మేలు చేస్తోంది. ఇంత మధురంగా అన్నమాచార్య సంకీర్తనలు చేసిన vedios నేను చూడలేదు. నేను చాలా కష్టపడి కొన్ని కీర్తనలు నేర్చు కున్నాను. కానీ ఇప్పుడు మీ videos చూసి రోజు ఒకటి నేర్చు కుంటున్నాను. ఇక మీ videos follow అవడమే నా goal. Great job please continue. The greatness of your videos is you are doing it without much music. Music ఎక్కువగా ఉంటే కీర్తనల మాధుర్యాన్ని కోల్పోతాం. మీరు ఇలా గే videos చేస్తూ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటాం.
My favourite singer sir meru SP balasubramanyam Gary mimalni na manasa putrudu Ani annaru kada sir Meri dhananjay hemachandra LV revanth my inspiration of my singing life indariki abhayambu song Chala bhagapadaru
I think one of the Charanams is missing. Please do a full version. I use your videos to meditate on the lord and imagine his majestic apppearance. Please take this as a request. Thank you very much
" చెప్పేవి శ్రీ రంగ నీతులు , కానీ దూరేది _ _ _ గుడిసెలు అన్నట్టు వుంది ఈ Channel & వీరి వీడియోలు ". దయచేసి ఇలాంటి వీడియో లను షేరింగ్ ఆపండి, ప్లీజ్ ఒక్క క్షణం కొత్తగా ఆలొచిద్దాం, అపార్థం వద్దు, దయచేసి నా విన్నపం లోని బాధను అర్ధం చేసుకోండి. అందరికి వందనం. వీరి అన్ని వీడియోస్ చూసాక .. పాడిన మిమల్ని కాదు, youtube & Fb POST చేసిన & చూసిన నాతో సహా 523,929 మొత్తం “మనం” ఎందుకు ఆలోచన లేని "గొర్రెలం" అవుతున్నాము? "పచ్చ కామెర్లు ఉన్నవాడికి _ _ _ " అని నన్ను అనుకోండి కానీ "మీకు ఏ పైత్యం, కామెర్లు లేవుగా ...ఆలోచించుదాం" లేకపోతే ఈ చిన్న తప్పులే "అన్య మతస్థులకు" గొప్ప అవకాశం ... గా మరి ... చివరకు మన మతాన్ని కాదు మన ధర్మాన్ని మనమే _ _ _ ఇవి ముందే ఎవరన్నా చెప్పి ఉంటే ఈ గానం కంటికి , చెవులకే కాదు ఇంకా ఎన్ని మనసులు చేరి ఉండేదో.. 1) సోదరుడా మీరు T షర్ట్ వేసుకున్న, ఆ శ్రీ వేంకటేశ్వరుని నామాలు పెట్టుకోకపోయిన కనీసం " కుంకుమ బొట్టు" పెట్టుకుంటే... 2 ) సోదరి , గుడిలో కి వెళ్ళ్లాలంటేనే సంప్రదాయమైన బట్టలు కట్టుకోవాలి, అలాంటిది ఆ స్వామిని భక్తి తో మదురమైన "గొంతు" తో కొలుస్తున్న మీరు ఆ గొంతు కింద కనీసం "చున్నీ" వేసుకుని పాడివుంటే .. చూసే వారు గొంతు దగ్గరే ఆగి మీ గొంతులోని మాధుర్యంను కొనియాడేవారు .... 3 ) గుడికాడనే కాదు రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు సైతం దేవుడిని నమ్మకపోయినా "దేవుడి వేషం" వేసుకుని లేదా, కనీసం దేవుడి బొమ్మనో చేతిలో పట్టుకుని అడుక్కుంటాడు... అలాంటిది మీ పాటలో సుమారు 12+ సార్లు "మూర్తి" అన్న, మీరు కనీసం పాడుతున్న 3 నిముషాల సేపు ముందో వెనకాలో పెట్టడానికి ....మరి మీ ఇంట్లో/ స్టూడియోలో కానీ మన దైవం శ్రీ వెంకటేశుని ఒక్క మూర్తి (బొమ్మ) లేదా .... 4 ) అసలు మీరు ఇన్ని శ్లోకాలు పాడుతున్నారు కదా వాటిలో మీకు ఎన్నింటికి అర్ధం తెలుసు ... తెలిస్తే పాట పూర్తి ఐన తరువాత అర్ధం కూడా అదే మధురమైన గొంతుతో మాకు వివరిస్తే మీ పేరు మా మనస్సులో చిరస్థాయిగా ...ఇప్పుడు అసలు మాకు శ్లోకమే గుర్తుకు లేదు... 5 ) అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే మాకు అర్ధం కానీ, పాడ రాని శ్లోకాలు పాడి ... మాకు దేవుడు , దైవత్వం గురించి తెలియకుండా చేసి చివరకు మేము మా దైవం వెంకటేశునికి దూరం పెంచి ... మాలాంటి అమాయకులను దారి మళ్లించే ప్రయత్నం గా అనిపిస్తున్నది .... 6 ) అసలు శ్లోకం మొత్తం లో " ఏ మూర్తి , ఏ వేల్పు .." అన్నారు కానీ ముందో వెనకో "ఓం నమో వెంకటేశాయ" లేదా .. అలాంటి ఒక నామం అనకపోయే సరికి ఇది వేరు అన్యమతస్థుల దైవం "____" గురించి అన్న అనుమానము మాకు మొదలైనది ... ఎందుకంటె ఈ మధ్య చాలా మంది అన్య మతస్థులు ... రామాయణ, మహాభారత, భగవత్ గీత ల లో కూడా వారి దైవం వున్నాడని .... ప్రచారం ప్రారంభించారు... ఇంకా ఇలా చాలా వున్నవి చెప్పడానికి మీకు సిద్ధం కానీ... సభ్య సమాజం విలువలు తెలిసిన హిందువుగా...ఆపేస్తున్నాను... సంస్కృతం రాని మేము, అసలు దేవుడికి తెలుగు రాదా? ఎందుకు సంస్కృతం లోనే పూజ చెయ్యాలి ..? అసలు నేను సనాతన ధర్మం, హిందూ మతం గురించి కనీస జ్ఞానం నేర్చుకోవడం కోసం పూర్తి తెలుగు తెలిసిన ఒక్క గురువు /పూజారి/ సన్యాసి ... కోసం దొరుకక ఏదో " పరిపూర్ణ నంద స్వామి " లాంటి వారి వాళ్ళ ఆలోచించడం ప్రారంభించాను .. పాడిన సోదరి సోదరులారా మీ మనస్సు నొచ్చుకున్నందుకు క్షమించమని, మన సంప్రాదయబద్దంగా వస్త్ర దరణ, పద్ధతులతో మల్లి పాడి, మల్లి TH-cam &FB పోస్ట్ చేస్తే , మేము SHARE చేయగలమని వేడుకుంటునాము. చివరగా అందరికి విన్నపం ...మీరు మాకన్నా చాలా గొప్పవారు కాబట్టి మీరు మొదట తెలుగు లో మాట్లాడుకుందాం మన దైవమును తెలుగు లో వేడుకుందాం , మన వారి గురించి మన తప్పులను గురించి ఆలోచిద్దాం దిద్దుకుందాం . ధర్మో రక్షతి రక్షిత. అన్నాక ధర్మంను మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ... అని తప్పని సరిగా అనమని ఇదే మీరు ఇచ్చే దానం అని ఒక్క బిచ్చగాడిలా అడుక్కుంటున్నాను .. నాకు దానం చేస్తారు కదూ..... మన మతాన్ని ఆచరిద్దాం, పర మతాల్ని గౌరవిద్దాం , జైహోహిందు .కం జైహోఅయ్యప్ప .కం & జైహోభారత్.కం
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి || వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి | కలికియగు భూకాంత కాగలించిన చేయి వలవైన కొనగోళ్ళ వాడిచేయి || తనివోక బలి చేత దానమడిగిన చేయి వొనరంగ భూ దాన మొసగు చేయి | మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి || పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి | తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ||
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి
వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి
తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి
పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి
Superb
Super
Baga undi
English pls
Thank you! From the lyrics, I see that the singers have mis-pronounced some words.
అన్ని చరణాలు పాడితే మాకు పూర్తి భోజనం చేసినట్టు ఉంటుంది రెండు చరణాలే వింటుంటే అర్ధాకలిగా ఉంది.🙏🙏🙏
అవును
Avunu
Hare Krishna🙏🙏🙏🙏 🌹🌹🌹🌹❤🤝🤝😊
Nenu roju ee paata enni sarlu vintano nake theliyadu superb keertana. Om namo venkateshaya
Thanks sharing this song. You both did amazing job. Love your voices guys
Beautiful voice srikrishna keep recording annamayya songs god bless you
Abba super chalabaga vudi me eddaru annamayya keerthana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మీ మేలు మరువలేనిది. ఈ channel నాకు ఎంతో మేలు చేస్తోంది. ఇంత మధురంగా అన్నమాచార్య సంకీర్తనలు చేసిన vedios నేను చూడలేదు. నేను చాలా కష్టపడి కొన్ని కీర్తనలు నేర్చు కున్నాను. కానీ ఇప్పుడు మీ videos చూసి రోజు ఒకటి నేర్చు కుంటున్నాను. ఇక మీ videos follow అవడమే నా goal. Great job please continue. The greatness of your videos is you are doing it without much music. Music ఎక్కువగా ఉంటే కీర్తనల మాధుర్యాన్ని కోల్పోతాం. మీరు ఇలా గే videos చేస్తూ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటాం.
My favourite singer sir meru SP balasubramanyam Gary mimalni na manasa putrudu Ani annaru kada sir Meri dhananjay hemachandra LV revanth my inspiration of my singing life indariki abhayambu song Chala bhagapadaru
Ur wyf beautiful✨❤
indariki abhayambulichhu cheyi kanduvagu manchi bangaru cheyi
velaleni vedamulu vedaki techhina cheyi chiluku gubbali kindha cherchu cheyi
kaliki yagu bhookaanta kougalinchina cheyi valanaina konagolla vadi cheyi
tanivaoka bali cheta danamadigina cheyi onaranga bhoodaana mosagu cheyi
monasi jalanidhi yammumonaku dechhina cheyi yenaya nagelu dhariyinchu cheyi
purasatula maanamulu pollasesina cheyi turagambu barapedi dodda cheyi
tiruvenkatachala dheeshudai maokshambu teruvu pranula kella telipedi cheyi
Thank you for providing lyrics
Lovely singing. Blessed couple. Wish you all the best.
I think one of the Charanams is missing. Please do a full version. I use your videos to meditate on the lord and imagine his majestic apppearance. Please take this as a request. Thank you very much
Speech less 👌❤️❤️❤️❤️
Your voice is very sweet... Can you upload more Annamaachaya Keerthaanas
Nice song sir !sri krishna I met you in Mumbai airport.
Thank u for sharing such a beautiful songs andi
Super ga padaru god bless you
Ahaaa amrutham chevulaloo posinattugaa vundi
Srikrishna garu, please sing all the charanams, as my kids are listening to your songs while learning.
keep loading more vedios don't stop
don't care viewers how many are there
show our devoti thank u
A
abhi ch i agree with you
శ్రీ కృష్ణ గారు సూపర్ వాయిస్
Naanaati bratuku naatakamu kuda cheyandi anna
அன்னமய்யா கீர்த்தனாஸ் இந்தரிகி அபயம்பு ராகம்: கம்போஜி ராகம் indarikī abhayambu lichchu chēyi கந்துவாகு மஞ்சி பங்காரு சேயி ॥ velalēni vēdamulu vediki techchina chēyi விழுகு குப்பாலி கிண்டா சேர்ச்சு சேயி. கலிகியாகு பூகண்ட காகலிஞ்சின சேயி வளவைன கோனகோடா வாடிச்சேயி ॥ தனிவொக பலி சேட தானமடிகின சேயி வோனரங்க பூ தான மொசகு சேயி. மோனாசி ஜலநிதி யம்முமொனகு டெக்சின சேயி எனயா நாகேலு தரியிஞ்சு சேயி ॥ புரசதுல மனமுலு பொல்லாசின சேயி துரகம்பு பாரபேடி தோடச் சேயி. திருவேங்கடச்சல தீஷுடை மோக்ஷம்பு தெரு ப்ராணுல கெல்ல தெளிபேடி சேயி ॥
Govinda ❤
I don't know Telugu. But I like all ur songs .
Same here.. 👍
Am a big fan of all your videos. Do you also teach online? Would love my daughter to learn Annamachari keertana 🙏
super keerthanas from annamacharya keerthanalu
👏👏👏👏👏
MY MOM'S FAVOURITE SONG
Nice 👍
Really good singing, but you need to work on lighting and camera angle to make it an overall pleasing video.
🙏🙏🙏🙏🙏🙏
V😂x😂😂😂😂ri😅
🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda
Chevilo amrutham posinatlundi
Excellent..!👏👏👏
U r truely blessed !!!
Super singers
👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏👍
Xallently sang
Keep it up
Aha aha amogham andi aa vardhaabhya hastham kanulaku kanabadunatu padaru meru eruvu, manasuku Prasantham ga anipinchindi ee sankeerthana
Thanks for the song 😊
I like very much your singing
Guys 👍👍👍👍♥️
Thank You - తాళ్ళపాక అన్నమాచార్యులు
🙏🙏🙏
you have a sweet voice.amazing.
🙏
Super Annaya
My favourite song is this
సూపర్
I like this song
thank you very very........................................much
The song is nice but they missed out on charanam 2
Super anna
Srimannarayana song paadandi.
Very nice
చాలా బాగుంది
how to add shruti box...background music
Super sir
Superbb
I LOVE YOUR SONGS SO MUCH
Superb
supr 👏👌
இம்தரிகீ அபயம்பு லிச்சு சேயி
கம்துவகு மம்சி பம்காரு சேயி ||
வெலலேனி வேதமுலு வெதிகி தெச்சின சேயி
விலுகு குப்பலி கிம்த சேர்சு சேயி |
கலிகியகு பூகாம்த காகலிம்சின சேயி
வலவைன கொனகோள்ள வாடிசேயி ||
தனிவோக பலி சேத தானமடிகின சேயி
வொனரம்க பூ தான மொஸகு சேயி |
மொனஸி ஜலனிதி யம்முமொனகு தெச்சின சேயி
எனய னாகேலு தரியிம்சு சேயி ||
புரஸதுல மானமுலு பொல்லஸேஸின சேயி
துரகம்பு பரபெடி தொட்ட சேயி |
திருவேம்கடாசல தீஶுடை மோக்ஷம்பு
தெருவு ப்ராணுல கெல்ல தெலிபெடி சேயி ||
🌼🌿
Super
Nice one
👏👏👍
tq so much brother
nice
thank you
" చెప్పేవి శ్రీ రంగ నీతులు , కానీ దూరేది _ _ _ గుడిసెలు అన్నట్టు వుంది ఈ Channel & వీరి వీడియోలు ". దయచేసి ఇలాంటి వీడియో లను షేరింగ్ ఆపండి, ప్లీజ్ ఒక్క క్షణం కొత్తగా ఆలొచిద్దాం, అపార్థం వద్దు, దయచేసి నా విన్నపం లోని బాధను అర్ధం చేసుకోండి. అందరికి వందనం. వీరి అన్ని వీడియోస్ చూసాక .. పాడిన మిమల్ని కాదు, youtube & Fb POST చేసిన & చూసిన నాతో సహా 523,929 మొత్తం “మనం” ఎందుకు ఆలోచన లేని "గొర్రెలం" అవుతున్నాము? "పచ్చ కామెర్లు ఉన్నవాడికి _ _ _ " అని నన్ను అనుకోండి కానీ "మీకు ఏ పైత్యం, కామెర్లు లేవుగా ...ఆలోచించుదాం" లేకపోతే ఈ చిన్న తప్పులే "అన్య మతస్థులకు" గొప్ప అవకాశం ... గా మరి ... చివరకు మన మతాన్ని కాదు మన ధర్మాన్ని మనమే _ _ _
ఇవి ముందే ఎవరన్నా చెప్పి ఉంటే ఈ గానం కంటికి , చెవులకే కాదు ఇంకా ఎన్ని మనసులు చేరి ఉండేదో..
1) సోదరుడా మీరు T షర్ట్ వేసుకున్న, ఆ శ్రీ వేంకటేశ్వరుని నామాలు పెట్టుకోకపోయిన కనీసం " కుంకుమ బొట్టు" పెట్టుకుంటే...
2 ) సోదరి , గుడిలో కి వెళ్ళ్లాలంటేనే సంప్రదాయమైన బట్టలు కట్టుకోవాలి, అలాంటిది ఆ స్వామిని భక్తి తో మదురమైన "గొంతు" తో కొలుస్తున్న మీరు ఆ గొంతు కింద కనీసం "చున్నీ" వేసుకుని పాడివుంటే .. చూసే వారు గొంతు దగ్గరే ఆగి మీ గొంతులోని మాధుర్యంను కొనియాడేవారు ....
3 ) గుడికాడనే కాదు రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు సైతం దేవుడిని నమ్మకపోయినా "దేవుడి వేషం" వేసుకుని లేదా, కనీసం దేవుడి బొమ్మనో చేతిలో పట్టుకుని అడుక్కుంటాడు... అలాంటిది మీ పాటలో సుమారు 12+ సార్లు "మూర్తి" అన్న, మీరు కనీసం పాడుతున్న 3 నిముషాల సేపు ముందో వెనకాలో పెట్టడానికి ....మరి మీ ఇంట్లో/ స్టూడియోలో కానీ మన దైవం శ్రీ వెంకటేశుని ఒక్క మూర్తి (బొమ్మ) లేదా ....
4 ) అసలు మీరు ఇన్ని శ్లోకాలు పాడుతున్నారు కదా వాటిలో మీకు ఎన్నింటికి అర్ధం తెలుసు ... తెలిస్తే పాట పూర్తి ఐన తరువాత అర్ధం కూడా అదే మధురమైన గొంతుతో మాకు వివరిస్తే మీ పేరు మా మనస్సులో చిరస్థాయిగా ...ఇప్పుడు అసలు మాకు శ్లోకమే గుర్తుకు లేదు...
5 ) అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే మాకు అర్ధం కానీ, పాడ రాని శ్లోకాలు పాడి ... మాకు దేవుడు , దైవత్వం గురించి తెలియకుండా చేసి చివరకు మేము మా దైవం వెంకటేశునికి దూరం పెంచి ... మాలాంటి అమాయకులను దారి మళ్లించే ప్రయత్నం గా అనిపిస్తున్నది ....
6 ) అసలు శ్లోకం మొత్తం లో " ఏ మూర్తి , ఏ వేల్పు .." అన్నారు కానీ ముందో వెనకో "ఓం నమో వెంకటేశాయ" లేదా .. అలాంటి ఒక నామం అనకపోయే సరికి ఇది వేరు అన్యమతస్థుల దైవం "____" గురించి అన్న అనుమానము మాకు మొదలైనది ... ఎందుకంటె ఈ మధ్య చాలా మంది అన్య మతస్థులు ... రామాయణ, మహాభారత, భగవత్ గీత ల లో కూడా వారి దైవం వున్నాడని .... ప్రచారం ప్రారంభించారు... ఇంకా ఇలా చాలా వున్నవి చెప్పడానికి మీకు సిద్ధం కానీ... సభ్య సమాజం విలువలు తెలిసిన హిందువుగా...ఆపేస్తున్నాను...
సంస్కృతం రాని మేము, అసలు దేవుడికి తెలుగు రాదా? ఎందుకు సంస్కృతం లోనే పూజ చెయ్యాలి ..? అసలు నేను సనాతన ధర్మం, హిందూ మతం గురించి కనీస జ్ఞానం నేర్చుకోవడం కోసం పూర్తి తెలుగు తెలిసిన ఒక్క గురువు /పూజారి/ సన్యాసి ... కోసం దొరుకక ఏదో " పరిపూర్ణ నంద స్వామి " లాంటి వారి వాళ్ళ ఆలోచించడం ప్రారంభించాను ..
పాడిన సోదరి సోదరులారా మీ మనస్సు నొచ్చుకున్నందుకు క్షమించమని, మన సంప్రాదయబద్దంగా వస్త్ర దరణ, పద్ధతులతో మల్లి పాడి, మల్లి TH-cam &FB పోస్ట్ చేస్తే , మేము SHARE చేయగలమని వేడుకుంటునాము.
చివరగా అందరికి విన్నపం ...మీరు మాకన్నా చాలా గొప్పవారు కాబట్టి మీరు మొదట తెలుగు లో మాట్లాడుకుందాం మన దైవమును తెలుగు లో వేడుకుందాం , మన వారి గురించి మన తప్పులను గురించి ఆలోచిద్దాం దిద్దుకుందాం .
ధర్మో రక్షతి రక్షిత. అన్నాక ధర్మంను మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ... అని తప్పని సరిగా
అనమని ఇదే మీరు ఇచ్చే దానం అని ఒక్క బిచ్చగాడిలా అడుక్కుంటున్నాను .. నాకు దానం చేస్తారు కదూ.....
మన మతాన్ని ఆచరిద్దాం, పర మతాల్ని గౌరవిద్దాం , జైహోహిందు .కం జైహోఅయ్యప్ప .కం & జైహోభారత్.కం
Very nice to hear
Hm.. Hare
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ||
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బావుంది
చాలా బాగుంది