ఛీ ఛీ! ఇన్ని అవమానాలు అవసరం ఏంటయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024

ความคิดเห็น • 69

  • @bnr2110
    @bnr2110 5 ชั่วโมงที่ผ่านมา +64

    వాడు మళ్ళీ వైసిపి కి వొద్దు అమీర్ గారు పోనివండి దరిద్రాన్ని

  • @rstar3397
    @rstar3397 5 ชั่วโมงที่ผ่านมา +57

    ఇక్కడ ఒకటి తగ్గింది అని వెళ్ళాడు...అక్కడ అన్ని తగ్గిపోయాయి😂😂

  • @rstar3397
    @rstar3397 5 ชั่วโมงที่ผ่านมา +35

    కూటమి నుంచి టికెట్ వుండదు ..దామచర్ల వున్నాడు కదా...బాబు ఇవ్వడు...బాబు ను వ్యతిరేకించే పరీస్తితి పికె కి లేదు....

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 ชั่วโมงที่ผ่านมา +31

    సిగ్గు లేని జన్మలు అంతే.. ఇప్పుడు పోయాడు సరే.. రేపు ycp వొస్తే మళ్లీ ఆ పార్టీలో చేరిపోతాడా?😂😂😂

  • @PurnakantiVINODkumar-wf3tm
    @PurnakantiVINODkumar-wf3tm 5 ชั่วโมงที่ผ่านมา +44

    జగ్గయ్యపేట స్వామి నేని పరిస్థితి కూడా ఇదే

    • @RamaKrishna-fq1wf
      @RamaKrishna-fq1wf 4 ชั่วโมงที่ผ่านมา

      వాడు పెద్ద వెస్ట్ గాడు ma నియోజకవర్గం me ఎటువంటి ఉపోయాగము లేదా బ్రో.

  • @srinudhanala1981
    @srinudhanala1981 5 ชั่วโมงที่ผ่านมา +23

    ఇక్కడ మర్యాద తగ్గిందీ అందుకే అక్కడికి వెళ్ళాను

  • @arkreddy5060
    @arkreddy5060 5 ชั่วโมงที่ผ่านมา +16

    జగన్ను చాలా ఇబ్బందిపెట్టాడు,కార్యకర్తలందరూ’దరిద్రం వదిలింది’అని అనుకుంటున్నారు.
    నెల్లూరులో కోటం,ఒంగోలులో బాలినేని నమ్మకద్రోహంతో ఆజిల్లాల్లో పార్టీప్రతిష్ఠ దెబ్బతిన్నది

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 5 ชั่วโมงที่ผ่านมา +27

    బలి రెడ్డి ని చూసి
    ఇతర నాయకులు
    మిడిసి పడటం మానెస్తారు
    తగిన శాస్తి జరుగుతుంది

    • @RamaKrishna-wh9bi
      @RamaKrishna-wh9bi 4 ชั่วโมงที่ผ่านมา

      Orey Bolli Gaadi Peru Cheppagane Gurthuku Vachhe Oka Project Peru Cheppara Lekapothe Oka Padhakam Peru Cheppara Lekapothe Raithula Kosam Chesina Oka Manchi Pani Gurinchi Cheppara Jagan Peru Cheppagane Grama Sachivalayalu Raithu Barosa Kendralu Volunteer Vyavastha Village Health Clinics Ports Fishing Horburs Medical Colleges Uddhanam Problem Govt Schools English Medium Corona Time Lo Vaccine Yevvariki Ebbandhi Lekunda Chesedu Veetilo Okkatiaina Nee Amma Ranku Mogudu Yendhuku Cheyyaledhu Ra Neethi Jathi Leni Sankara Jathi Kukka

  • @SamuelCh-rc8nc
    @SamuelCh-rc8nc 5 ชั่วโมงที่ผ่านมา +14

    కొంత మందికి అవి జరగాలిసిందే

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 5 ชั่วโมงที่ผ่านมา +10

    బాలి, బొల్లి ఒకటవ్వాలి మళ్ళీ మళ్లీ

  • @RSasi5
    @RSasi5 4 ชั่วโมงที่ผ่านมา +9

    ఇప్పుడు అలుగు బాలినేని చూద్దాం.

  • @ongolefishing
    @ongolefishing 4 ชั่วโมงที่ผ่านมา +7

    నేను ఒంగోలు లో వైస్సార్సీపీ కార్యకర్తను అయన కోసంటీడీపీ వారి తో గొడవలు పడ్డాము తన్నాము తన్నులు తిన్నాము (బాలినేని గారి కోడలికి అవమానం జరిగింది అని )ఇప్పడు ఆ గొడవలో వున్న వారిని కేసు లు పెట్టి మూడు రోజుల నుండి ఛీతకాకొడుతున్నారు పోలీసులు మా మా మాజి ఎమ్మెల్యే, వైస్సార్సీపీ నాయకుడు అయినా శ్రీ బాలినేనీ శ్రీనవాసరెడ్డి గారు మాత్రం ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉండి ఇప్పడు జనసేన పార్టీ లోకి వెళుతున్నాడు..... గొప్ప నాయకుడు 🙏🙏🙏🙏

  • @seenu9574
    @seenu9574 3 ชั่วโมงที่ผ่านมา +8

    వారికి జగన్ గారి విలువ తెలియదు సర్

  • @SivareddyAtturu
    @SivareddyAtturu 5 ชั่วโมงที่ผ่านมา +17

    Veedu 2ki chedda revadi aayyadu waste fellow bro

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 ชั่วโมงที่ผ่านมา +9

    ప్రజా సేవ - మర్యాద ?

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 5 ชั่วโมงที่ผ่านมา +12

    వచ్చేస్తారు వచ్చేస్తారు వెయిట్ చెయ్యండి సార్ !!!

    • @bsk29
      @bsk29 2 ชั่วโมงที่ผ่านมา +1

      వద్దూ మళ్ళీ వాడు రాకూడదు

    • @Naruto_hokage7
      @Naruto_hokage7 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@bsk29 వస్తాడు బ్రో ఆయనకి వేరే ఆప్షన్ లేదు !!! జగన్ దగ్గర ఉంటేనే కార్యకర్తలు అయిన ఎవరైనా గౌరవించేది!!!

  • @rpatro5723
    @rpatro5723 4 ชั่วโมงที่ผ่านมา +5

    స్వార్థ పరులకు తగిన శాస్తి జరిగితీరుతుంది.

  • @vijayveda7943
    @vijayveda7943 5 ชั่วโมงที่ผ่านมา +5

    ఇలాంటి వాడి గురించి వీడియో చేయడం మీకు సబబు కాదు మాస్టారు......

  • @jojireddychalla
    @jojireddychalla 3 ชั่วโมงที่ผ่านมา +2

    Correct gaa chepparu

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 3 ชั่วโมงที่ผ่านมา +2

    వీడి గురించేగా ఒరిజినల్ సీమ జగన్ ను చూడగిలిగాం
    యా సీనియర్ లీడర్ పోతా ఉండేది.పోని యేమైతాది ఇంకోరు వస్తారు

  • @పోతాబత్తుల
    @పోతాబత్తుల 4 ชั่วโมงที่ผ่านมา +7

    బాలినేని నీ మళ్ళీ వైసిపి లో చేర్చు కుంటే జగన్ అంత దరిద్రుడు ఎవరు వుండరు.జై వైసీపీ

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 3 ชั่วโมงที่ผ่านมา +2

    Package kukka ni nammukunte ilane untadhi

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 3 ชั่วโมงที่ผ่านมา +4

    Jai jagananna Jai ysrcp

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 4 ชั่วโมงที่ผ่านมา +2

    అసలు మీరు రెడ్డి లేనా

  • @Hari-n6m
    @Hari-n6m 5 ชั่วโมงที่ผ่านมา +2

    Athyasaku povadam entha avasarama

  • @davidrajsobhanapalli3299
    @davidrajsobhanapalli3299 5 ชั่วโมงที่ผ่านมา +7

    Chiiiiii chiiiiiiiii

  • @srinivasulureddyeruva2140
    @srinivasulureddyeruva2140 5 ชั่วโมงที่ผ่านมา +2

    YSRCP lo vunte nayakuniga gurtimpu vundedi. Ippudu Janasena entry ke kindameeda avutunnadu. Akkada niladokkugalada. Yenni avamanalu face cheyalino. Pilavani perantam.

  • @bmr5787
    @bmr5787 5 ชั่วโมงที่ผ่านมา +2

    Prathivodu thanku thanu ekkuva oohinchukuntaru.andhulonu balineni,jalsaga gadipevadu,opika pattaledu

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 2 ชั่วโมงที่ผ่านมา +1

    S S anna bhaya padevadu politics ku not set now days, all politicians max 80% not set

  • @kamalakargade511
    @kamalakargade511 5 ชั่วโมงที่ผ่านมา +2

    Ameer kaka, Duniya mari😂

  • @Luxmivara
    @Luxmivara 5 ชั่วโมงที่ผ่านมา +2

    Alakaneni

  • @visug.p578
    @visug.p578 42 นาทีที่ผ่านมา

    కూటమికి బలి అయిన .... బాలి

  • @ARTHYD222
    @ARTHYD222 5 ชั่วโมงที่ผ่านมา +2

    Too much of anything is bad

  • @bmr5787
    @bmr5787 5 ชั่วโมงที่ผ่านมา +2

    Koodunna chotu kukkundadhu.

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk 5 ชั่วโมงที่ผ่านมา +1

      Nijame sir

  • @anithareddy2317
    @anithareddy2317 5 ชั่วโมงที่ผ่านมา +1

    Evari kharma varide anna
    Manamem cheyalem, vedhavalu vedhava batuku kosame vemparladataru

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 5 ชั่วโมงที่ผ่านมา +1

    It is because of his own high rating about him which he dont have

  • @sureshbabudasari9031
    @sureshbabudasari9031 3 ชั่วโมงที่ผ่านมา +1

    Vadiki alage jaragali brother

  • @msrinu7436
    @msrinu7436 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఇంకా ముందుఉంది

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 4 ชั่วโมงที่ผ่านมา

    Jsp ki kuda ilanti valle kavali
    Enjoy balineni garu🙏🙏

  • @muntazalikhan442
    @muntazalikhan442 25 นาทีที่ผ่านมา

    Ameer Bhai,vadi peru kuda ettavaddu

  • @swamy3229
    @swamy3229 5 ชั่วโมงที่ผ่านมา

    Eestamai minginchukunte noppi telidanta oo muthaka sametha

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 41 นาทีที่ผ่านมา

    అమీర్ బాలినేని పార్టీ మారటం పై చెప్పిన విషయం. జగన్ నాకు విలువ ఇవ్వటం లేదు అన్నారు.. అది నాలుగు గోడల మధ్య జరిగింది. వాసు చెబితేనే అందరికి తెలిసింది. కాని రేపు అయన వెళుతున్న పార్టీ లో సినీయర్ నాయకుడు అన్న విలువలేదు, రేపు జనసేన పార్టీ లో చేరటానికి కేవలం 10- మందిగా వొచ్చి పవన్ దగ్గర కండువా వేసుకోవాలని ర్యాలీలకు అనుమతి లేదు అంటూ ఆంక్షలు, .అలాగే జనసేన మిత్రపక్ష టీడీపీ అయితే నువ్వు మా కూటమిలోకి వొచ్చినా నిన్ను వొదిలేది లేదు అంటూ బహిరగంగా ప్రకటనలు చేస్తుంటే, ఇంతకంటే జగన్ దగ్గర ఎక్కువ అవమానం జరిగినట్లు మాకు కనిపించలేదు..

  • @RamaKrishna-wh9bi
    @RamaKrishna-wh9bi 4 ชั่วโมงที่ผ่านมา +1

    EVM La Meedha Case Vesedu Andhuke Bolli Gaadu Konesedu

  • @neerajaundru690
    @neerajaundru690 4 ชั่วโมงที่ผ่านมา

    Sigundali musalodiki

  • @chvenkateswarareddy8284
    @chvenkateswarareddy8284 4 ชั่วโมงที่ผ่านมา

    Balineni Ongole lo thirupathi nayudu ( late ) kanigi ri MLA ga chesadu Anna purnaladjeelo chetulu kattukoni undevadu

  • @Amar_456_
    @Amar_456_ 5 ชั่วโมงที่ผ่านมา

    Pyakata lo police pattukunte rakshana kavali kada